Paris Olympics 2024 In France

Поділитися
Вставка
  • Опубліковано 20 тра 2024
  • Get ready for the excitement of the Paris Olympics 2024 in France! Don't miss out on this incredible event that will showcase the best athletes from around the world.
    Paris olympics 2024 in france
    #naaanveshana #paris #olympics2024 #france #prapanchayatrikudu #traveling #travelvlog #monalisa

КОМЕНТАРІ • 2,3 тис.

  • @NaaAnveshana
    @NaaAnveshana  24 дні тому +2264

    వీడియో చాలా అద్భుతంగా వచ్చింది కదా, 5 రోజుల కష్టపడి తీశాను, ఈ యూరప్ lo నేను ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఒకటి అధిక ఖర్చు, రెండు వాతావరణం, ఈ అందమైన యూరప్ ని ఎండగా ఉండేటప్పుడు చూస్తేనే బాగుంటుంది, వారంలో రెండు రోజులు ఎండ ఐదు రోజులు వాన చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఖర్చు కూడా విపరీతంగా అవుతుంది ఒలింపిక్ సంబరాలు, అంతర్జాతీయ చలనచిత్ర సంబరాలు, ఎండాకాలం ప్రతిదీ రేట్లు ఆకాశాన్ని అంటుకున్నాయి , ఏదేమైనా నా కళ ఈ అందమైన యూరప్ ని కొంచెం లేట్ అయిన అందంగా మీకు చూపించడం, లైకులు కామెంట్లు చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ ప్రపంచయాత్రకుడు ఐరోపాఖండం నుంచి

  • @rameshg341
    @rameshg341 24 дні тому +98

    Nenu chala videos lo chala sarlu chusanu e effile tower ni but nv pettina camara angles and visual evadu teyaledu ...nee efforts, interest kanipisthundi ...naa subscribers ki elagaina chala goppaga chupinchali ane tapanaki and nee kastaniki oka salute bro ..... visual treat tho patu information kuda echav ... tower paina Ela stores unnai ani , 130 years back kattaru ani and nepolian books gurinchi Ela chala undi....chala happy ga anipinchindi bro ... thank you so much for your dedication and hardworking mentality ki

  • @akulavivek2706
    @akulavivek2706 23 дні тому +38

    One of the best video from naa anveshna don't miss really super with greatest Timelapse I have ever seen love u bro❤

  • @srikakulamabbai4849
    @srikakulamabbai4849 24 дні тому +37

    మేము చూడని ప్రదేశాలు నిజంగా చూసినట్టు చూపిస్తున్నావు.... నిజంగా గ్రేట్ బ్రో....

  • @Venkyy77
    @Venkyy77 23 дні тому +22

    అన్న నువ్వు ఇండియా లో ఫ్లైట్ దిగిన రోజు నీకు గజ మాలతో మన ఆంధ్రప్రదేశ్ కి స్వాగతం పలుకుతా... SANJU❤.. We love you brother

  • @TravellingwithPrasad
    @TravellingwithPrasad 4 дні тому +2

    చాలా బాగుంది అన్న. నేను కూడా నీలా అవ్వాలి అని కోరుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నారు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @BalaramKosuri
    @BalaramKosuri 23 дні тому +9

    అన్నా... ప్రపంచాన్ని చదవడం వరకే పరిమితి అనుకున్నా, కానీ నీ ద్వారా ప్రపంచాన్ని చూడవచ్చు అని అర్థం అయింది..
    Tq anna..❤

  • @SRIKANTHREDDYization
    @SRIKANTHREDDYization 24 дні тому +24

    Movie: Paris
    Director of photography: Mr. Anveshana.
    Movie all time hit.
    Too good Anvesh. The best seen. Stunning visuals 👌👏😀 peaks

  • @valmikinews110
    @valmikinews110 24 дні тому +83

    ప్రపంచంలోని వింతలు మరెన్నో మన భారతదేశ ప్రజలకు చూపించగలరు అని కోరుతూ మీ మంచి కోరే వాళ్ళు ఎందరో ఉన్నారు 🙌

  • @raghav8060
    @raghav8060 21 день тому

    One of the best video of this year from you, Way to go

  • @user-fy6vc6fz9e
    @user-fy6vc6fz9e 23 дні тому +2

    Video is so natural and beautiful ❤️

  • @Jaypaul_Yohan
    @Jaypaul_Yohan 24 дні тому +56

    నీ కష్టాన్ని మేము గుర్తిస్తున్నం అన్నయ్య

  • @cloudlearn2181
    @cloudlearn2181 24 дні тому +100

    దీనమ్మ జీవితం లైఫ్ అంటే నీది అన్వేష్...మన తెలుగు వాళ్ళని చూస్తే సంతోషం అనిపించింది🎉

  • @besthandskrishna.
    @besthandskrishna. 17 днів тому +1

    Everything is amazing.. Thank you bro.. for showing such amazing architecture.. and places.

  • @BadSAI4
    @BadSAI4 24 дні тому +128

    వీడియో చూడకముందే లైక్ కొట్టే వారు ఎవరు ❤❤😊

  • @RamBabu-uu6ce
    @RamBabu-uu6ce 22 дні тому

    Very beautiful....thankyou

  • @unknownfacts182
    @unknownfacts182 24 дні тому +64

    చాలా రోజుల క్రితం చుసిన అమ్మాయిని అంత crowd లో కూడా బానే గుర్తుపట్టేశావ్ అన్న నీ memorie పవర్ great అసలు ❤️

  • @Naveenchowgoni
    @Naveenchowgoni 24 дні тому +46

    Naa anveshana ❤❤❤❤
    Edit : cinematic level video editing

  • @vijaykumarpedapanga9769
    @vijaykumarpedapanga9769 23 дні тому

    చాలా బాగుంది........ మీ మూలంగా పారిస్ ను అద్భుతంగా చూడటం జరిగింది.,... థాంక్స్

  • @mangenaseshasaikrishna741
    @mangenaseshasaikrishna741 23 дні тому +1

    Excellent time laps video Anvesh. Really, we have enjoyed watching the video.

  • @challasekhar7831
    @challasekhar7831 24 дні тому +323

    నా ప్రపంచ వ్యాప్తంగా అన్వేష్ కి ప్లీజ్ లైక్

  • @adithyavenkatesh
    @adithyavenkatesh 24 дні тому +78

    అన్వేష్ అన్నా నువ్వు.... మా పాలిట దేవుడవున్నా ప్రపంచాన్ని ఇంత అందంగా చూపిస్తున్నావ్ లవ్ యూ అన్నా ❤️❤️❤️

  • @TheJayanthgummadi
    @TheJayanthgummadi 18 днів тому

    You went to great lengths to get those shots and The visuals are just stunning. Your hard work is commendable
    Great work bro.

  • @satyap662
    @satyap662 23 дні тому

    One of the Fantastic & Excellent video ❤

  • @sknazeer9502
    @sknazeer9502 24 дні тому +14

    అందమైన ప్యారిస్ నగరం ని.. నీ గుబురైన గడ్డం తో... కంటే... క్లీన్ షేవింగ్ తో మిగిలిన ఐరోపా ట్రిప్ నీ చూడాలని ఉంది..... ఇది నా ఒపీనియన్....

  • @honeymotovlogs1706
    @honeymotovlogs1706 24 дні тому +56

    ఈ సారి అన్నకు పద్మశ్రీ ఇవ్వాలని కోరుకుంటూ, ఇట్లు మీ అన్వేష్ అన్న కు వీరాభిమానిని

  • @lsmurthy7375
    @lsmurthy7375 23 дні тому +1

    Awesome, so beautiful presentation.God bless you

  • @madagoninagaraju7146
    @madagoninagaraju7146 22 дні тому +1

    ఇంతకన్నా బాగా ఎవరు చూపించలేరు.. చాలా అద్భుతంగా చూపించారు నా అన్వేషణ అన్న ❤

  • @venkatakishorekallur6016
    @venkatakishorekallur6016 24 дні тому +47

    ఆటగాళ్ల కంటే ముందుగానే ప్యారిస్ చేరుకున్న ప్రపంచ ప్రసిద్ద ఆటగాడు...😂😂😂

  • @eswarp1241
    @eswarp1241 24 дні тому +43

    మంచి కంటెంట్‌ తీశావు అన్వేష్.. నీకళ్ళతో ప్రపంచాన్ని చూపిస్తున్న నీకు ఆయురారోగ్యాలు కలుగచేమాలని కోరుతూ...

  • @sirik-pw1ou
    @sirik-pw1ou 24 дні тому +1

    Anvesh garu ... I got happy tears seeing your video... Memu paries velina ... Yentha beautiful ga ... Yeni angles lo ... Yeni sarlu .. Eifel tower 🗼 chudalemu ... Thank you for showing us this beautifully ... Great work 👌👌👌👏👏👏👏

  • @meenasana666
    @meenasana666 23 дні тому

    Thank you such a beautiful video..🙏❤

  • @kuwaitmasti
    @kuwaitmasti 24 дні тому +17

    నా అన్వేషణ ఫ్యామిలి 👍👏❤️🌹

  • @kuwaitmasti
    @kuwaitmasti 24 дні тому +85

    అన్వేష్ అన్న కి పద్మ భూషణ్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వనికి మనవి... 👍🤚

    • @NaaAnveshana
      @NaaAnveshana  24 дні тому +46

      Nuvu vuruko ra babu

    • @venkatarr
      @venkatarr 24 дні тому +3

      ​@@NaaAnveshana🤣🤣🤣😝😝😝

    • @venkatarr
      @venkatarr 24 дні тому +6

      భారత రత్న ఏం పాపం చేసింది పాపం 🤣🤣

    • @Bhanu14678
      @Bhanu14678 24 дні тому +2

      😂🤣🤣🤣🤣🤣🤣🤣

    • @Bhanu14678
      @Bhanu14678 24 дні тому +3

      Kadu basker award ivvali

  • @user-vr1ru9qy1q
    @user-vr1ru9qy1q 11 днів тому

    Thank you soo much ❤

  • @rajapakurthi3583
    @rajapakurthi3583 12 днів тому +1

    ఎంత పెద్ద మూవీ అయినా కొంచెం అయినా స్కిప్చేస్తాం కానీ ని వీడియో ఎక్కడ చిన్న ముక్క కూడా మిస్ అవం అన్న

  • @harisanthi243
    @harisanthi243 24 дні тому +43

    మామూలుగా లేదు, పారిస్ నగరాన్ని మాకు చాలా చక్కగా చూపించినందుకు మీకు ధన్యవాదాలు...🙏❤️😊

  • @justsukumar105
    @justsukumar105 24 дні тому +36

    Anvesana videos kosam wait chesthunna vallu like ❤

  • @jeevanbharath9586
    @jeevanbharath9586 23 дні тому

    Ultimate taking and i can say best video on Paris

  • @saikiran481
    @saikiran481 23 дні тому

    This time I can see your hard work, great

  • @ilua368
    @ilua368 24 дні тому +19

    ఇంత బాగా ఎవ్వరూ చూపించ లేదు ఇప్పుడు దాకా...thank you అన్వేషు

  • @Minnu9
    @Minnu9 24 дні тому +59

    Intha beautiful ga Paris and Eifel Tower 🗼 eppudu choodaledhu ah music and drone mix eyes tho choosina antha maza raadhu, Dome in that structure was beautiful, Every 10 mins latest fashion introduce ayye Paris ni intha baaga choopinchinanduku Thanks 😊

  • @neerajapaila7396
    @neerajapaila7396 22 дні тому

    Tq for this valuable information Anvesh garu ❤❤

  • @sravanms
    @sravanms 21 день тому

    So good thank you

  • @narasimharao1204
    @narasimharao1204 24 дні тому +21

    Anvesh, మన సినిమా డైరెక్టర్స్ గాని కెమెరా mens గాని నిన్ను చూసి తెలుసుకోవలసింది చాలా ఉంది.super video.

  • @kuwaitmasti
    @kuwaitmasti 24 дні тому +63

    అన్వేష్ అన్న ఫాన్స్ LIKE👍❤️

  • @SravanKumar-ChinnaKotla
    @SravanKumar-ChinnaKotla 23 дні тому

    Hi Anvesh,I appreciate your hard work,in recent times this is the best video I think.Time lapse , beautiful sunset 👍

  • @mndeevi8193
    @mndeevi8193 18 днів тому +1

    Aa drone shots aa background music❤

  • @FOODVLOGERTELUGUYOUTUBER
    @FOODVLOGERTELUGUYOUTUBER 24 дні тому +3

    అన్వేషణ సూపర్ ఆటగాడు😊

  • @adithyaanugunta9708
    @adithyaanugunta9708 19 днів тому

    I just amazed to your work ,content and video quality.

  • @thepopularstarreels
    @thepopularstarreels 22 дні тому

    E video chustu vuntee mimu mitho patu thirigi chusinatu vundhi 😊.
    Very relief wow..!

  • @raviphotographypalakol
    @raviphotographypalakol 24 дні тому +3

    Super Content

  • @MVenkatesh-jv4su
    @MVenkatesh-jv4su 24 дні тому +3

    అన్ని వీడియోలు కన్నా ఈ వీడియో నెక్స్ట్ లెవెల్ అన్వేషణ గ్రేట్ ప్యారిస్ లవ్ దట్ పారిస్

  • @RaviKumar-ns7bz
    @RaviKumar-ns7bz 18 днів тому +2

    వీడియో open cheyagane like kotte vallu ఎంతమంది

  • @gowrisankarannumalisetti6127
    @gowrisankarannumalisetti6127 24 дні тому

    Thank you very much Anvesh bro.... From Gajuwaka❤❤❤

  • @Dhanunjaya-rao-vlogs
    @Dhanunjaya-rao-vlogs 24 дні тому +42

    Anvesh anna fans andaru oka 👍 vesukondi ❤

  • @garudachalamsiva8568
    @garudachalamsiva8568 24 дні тому +16

    నీ పుణ్యమా అని ప్రపంచాన్ని మొబైల్ లో చూడగలుగుతున్న ❤❤ లవ్ యూ బ్రో
    నీ జర్నీ లో హా దేవుడు తోడుగా ఉండాలి అని అనుకుంటున్న హెల్త్ జాగర్త బ్రో 🎉🎉

  • @aadarshaadarsh3660
    @aadarshaadarsh3660 18 днів тому +1

    One of the best timelapse ❤❤❤❤❤

  • @srinivasubandaru3124
    @srinivasubandaru3124 20 днів тому

    చాలా బాగుంది.మీ కష్టం వృధా కాదు..awesome ❤️

  • @jnagavarma
    @jnagavarma 24 дні тому +5

    Super extraordinary ❤️

  • @karthiksena3328
    @karthiksena3328 24 дні тому +6

    నిజంగా చాలా చాలా బాగా చూపించారు సినిమా ఫోటోగ్రపికి ఏమాత్రం తీసిపోలేదు ఈ విడియో చాలా కష్టపడ్డారు really good నాకు ఈ విడియో చాలా బాగా నచ్చింది ❤❤❤👍👍👍👍✋✋🙏🙏🙏🙏

  • @narayanasettisrinivas7561
    @narayanasettisrinivas7561 23 дні тому

    For your efforts...hats off

  • @msrao
    @msrao 24 дні тому +8

    E video ki intha time tesukunava, Chala simple ga undhi..

  • @Navillageeshow
    @Navillageeshow 24 дні тому +14

    Anvesh anna fans like here ❤

  • @KSKR9
    @KSKR9 20 днів тому

    I can feel ur efforts

  • @srinivasareddygudibandi3747
    @srinivasareddygudibandi3747 23 дні тому

    Thank you very much for the beautiful and amazing photography of the Eiffel Tower in Paris❤❤❤

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 24 дні тому +5

    నిజంగా చాలా చాలా బాగా చూపించారు సినిమా ఫోటోగ్రపికి ఏమాత్రం తీసిపోలేదు ఈ విడియో చాలా కష్టపడ్డారు

  • @sankarmunakala6492
    @sankarmunakala6492 24 дні тому +12

    Naa anveshana fan's like ❤❤❤❤

  • @lakshmirajyam5027
    @lakshmirajyam5027 22 дні тому

    Suuuuuuuper video Anvesh

  • @vinaycinthoji880
    @vinaycinthoji880 24 дні тому

    So nice video and good time lapse

  • @melody_soul27
    @melody_soul27 24 дні тому +3

    Anvesh anna fans oka like veskondi ❤

  • @tlnsastry6291
    @tlnsastry6291 24 дні тому +4

    I want to see Paris vedios by Anvesh, it has come, really amazing and beautiful, I felt I was in that place. Hats off anvesh.

  • @manikantamk4243
    @manikantamk4243 22 дні тому

    Till date this the one of best timelapse from all your videos, sunset views are superb❤

  • @Raj_vn
    @Raj_vn 13 днів тому

    ప్రపంచాన్ని నువ్వు చూపించినంత అందంగా ఇంకెవరు చూపించలేరు బ్రో... సూపర్.🎉

  • @Cric_fan33607
    @Cric_fan33607 24 дні тому +6

    Em vundi bayya video cinemallo kuda inta baga chupiyyaledu Eiffel tower ni hatts off 🙌🙌

  • @segupardhasaradhi6519
    @segupardhasaradhi6519 24 дні тому +4

    Olympics chumpinchi nanduku Tq anna❤

  • @janakiramv3705
    @janakiramv3705 19 днів тому

    Super candid photos

  • @nirmalababy3885
    @nirmalababy3885 15 днів тому

    Excellent video city view chala bagundi video clarity superga undi ye youtuber videos kuda inta clarity ga undavu Tq anveshgaru

  • @CharlieChaplinVideos
    @CharlieChaplinVideos 24 дні тому +5

    Wow Olympic Aaatagaadu

  • @tatinarasimharao4699
    @tatinarasimharao4699 24 дні тому +3

    అన్నా నువ్వు ఇండియా వచ్చి ఓటు వేసి ఉంటే నీ మీద ఇంకా గౌరవం పెరిగేది అన్న ఆల్ ద బెస్ట్

  • @kattanageswararao384
    @kattanageswararao384 23 дні тому

    Video adirindi Anvesh.god bless you

  • @satyasatya2822
    @satyasatya2822 22 дні тому

    Thank you anvesha Paris

  • @govardhanvarada8879
    @govardhanvarada8879 24 дні тому +5

    Enti annna 1 year nunchi comments peduthuna no RPLy 😢 but love you anna take care ❤

  • @bagadinarasimha5411
    @bagadinarasimha5411 24 дні тому +3

    అన్వేష్ అన్న నీవు చూపించవన్ని సూపర్ ఆటగాడు అంటే ఈ మాత్రం వుండాలి నీవు మాత్రం తగ్గద్దు అన్న

  • @veerababu1602
    @veerababu1602 23 дні тому +1

    Tq so much bro... ❤😊

  • @vidyasivaprasad8495
    @vidyasivaprasad8495 21 день тому +1

    మా దగ్గర world చూసే డబ్బు, టైం లేదని తెలిసి దేవుడు నీకు ఆ బాధ్యత అప్పచెప్పి వుంటాడు అన్వేష్.
    ధన్యవాదాలు.

  • @Cric_fan33607
    @Cric_fan33607 24 дні тому +10

    13:39 melissa ❤

  • @durgaprasad5256
    @durgaprasad5256 6 днів тому

    I love you brother. Very very very nice video. No words. Best of luck bro. Really impressed your Paris video.🙏🙏🙏👍👍👍👏👏👏

  • @vinithasagar2115
    @vinithasagar2115 17 днів тому

    Super super ga undi video Anvesh Garu...Me dedication and Hard work ki anni sarlu pogidina takkuve...Very very great job..Take care.

  • @bharatavarsha10k
    @bharatavarsha10k 23 дні тому

    Chala bagundhi ee video taking. Nice one!

  • @Keralatemplefestivals
    @Keralatemplefestivals 21 день тому

    Beautiful video ❤️

  • @battusanketh924
    @battusanketh924 24 дні тому

    Awesome video brother appreciated for your struggle ❤

  • @sarmap6733
    @sarmap6733 13 днів тому

    Awesome presentation 🤩

  • @durgaprasad7414
    @durgaprasad7414 20 днів тому

    Really superb video❤

  • @akulavivek2706
    @akulavivek2706 23 дні тому +1

    Nice video super visuals❤

  • @RaviKumar-xt8ws
    @RaviKumar-xt8ws 23 дні тому

    నిజంగా అద్భుతంగా చూపించారు బ్రో...🙏

  • @Gunturiyamankumar
    @Gunturiyamankumar 23 дні тому +1

    super video really nice

  • @syedsattarvali9782
    @syedsattarvali9782 23 дні тому

    Excellent Anvesh, super feeling

  • @gowthams7380
    @gowthams7380 24 дні тому +3

    No words....
    Oka Pani pranam petti the best output ivadaniki try chese valu oka Rajamouli and fastest version of him on UA-cam with beautiful eyes is none other than "Naa Anveshana" 💫✨

  • @nidhisciencelab
    @nidhisciencelab 23 дні тому +1

    Very nice editing ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐💯