Shankara Nada Sarira Song | Sri Lalitha Performance | Karthika Swarabhishekam | 24th Nov 2019 | ETV

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • Tollywood playback singer Sri Lalitha attract the show with her recital for the song "Shankara Nada Sarira" as a tribute to Lord Shiva.
    Paadutha Teeyaga is a unique programme and first of its kind. The main objective of this programme is to bring out emerging singing talent into limelight.
    Launched in the year 1996 "Padutha Theeyaga" has so far completed more than 400 episodes. During its journey across various seasons, Padutha Theeyaga has introduced many new talents to Telugu Film Industry.
    #PaduthaTheeyaga #TeluguShow #ETVWin

КОМЕНТАРІ • 688

  • @seshagirirao4782
    @seshagirirao4782 7 місяців тому +4

    We as Telugu people LUCKY TO HAVE A INTERNATIONAL FAME SINGER SRILALITHA IN TELEGU STATES

  • @srinuab6957
    @srinuab6957 4 роки тому +8

    Maha nati savitri la undhi singer....
    If yes....okka chinna like...🙏

  • @venkateswarlug8149
    @venkateswarlug8149 2 роки тому +4

    అమ్మా శ్రీ లత నీ గొంతు చాలా మధురంగా ఉంటుంది. నువ్వు తప్పకుండా గొప్ప గాయనివి అవుతావు.

  • @siamims4841
    @siamims4841 9 місяців тому +2

    ఈ పవిత్ర కార్తీక పౌర్ణమి దినాన ఈ అమృత గానం వింటూ ఉపవాస దీక్షా ధ్యానం చేసుకుంటే జన్మ ధన్యం అయినట్టే.. లల్లీ ని చూస్తుంటే ఆ పార్వతి దేవి శివుడి కోసం గానం చేస్తున్నట్టు ఉంది.. 🙏🙏🙏🙏🙏

  • @jayaramujm5421
    @jayaramujm5421 3 роки тому +6

    పాత కాలంలో సావిత్రి గారు గుర్తు వచ్చారు...

  • @krishnaswamyvenkatarajulu9446
    @krishnaswamyvenkatarajulu9446 Рік тому +2

    She will be become another susheelaa. I bless her with full hearted from Chennai.
    Ln Dr K VENKATARAJULU

  • @shivaramulu4933
    @shivaramulu4933 4 роки тому +4

    భగవంతుడు మీకు మధురమయిన స్వరంతో పాటు పాలవంటి స్వచ్ఛ మైన మనసుని ప్రసాదించాడు అందుకే కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికీ like పంపారు
    నిజంగా మీ మనసు చాలా గొప్పది శ్రీలత గారు
    ధన్యవాదాలు🙏🙏🙏

  • @MARK-wh8by
    @MARK-wh8by 4 роки тому +81

    శంకరా... నాదశరీరా పరా
    వేదవిహారా హరా
    జీవేశ్వరా
    శంకరా నాదశరీరా పరా
    వేదవిహారా హరా
    జీవేశ్వరా
    శంకరా
    ప్రాణము నీవని, గానమే
    నీదని, ప్రాణమే గానమనీ
    మౌన విచక్షణ, గాన
    విలక్షణ, రాగమే యోగమనీ
    ప్రాణము నీవని, గానమే
    నీదని, ప్రాణమే గానమనీ
    మౌన విచక్షణ, గాన
    విలక్షణ, రాగమే యోగమనీ
    నాదోపాసన చేసిన వాడను...
    నీ వాడను నేనైతే
    నాదోపాసన చేసిన వాడను...
    నీ వాడను నేనైతే
    ధిక్కరీంద్రజిత
    హిమగిరీంద్రసితకంధరా
    నీలకంధరా
    క్షుద్రులెరుగని
    రుద్రవీణ నిర్ణిద్ర
    గానమిది అవధించరా
    విని తరించరా
    శంకరా నాదశరీరా పరా
    వేదవిహారా హరా
    జీవేశ్వరా
    శంకరా
    మెరిసే మెరుపులు
    మురిసే పెదవుల
    చిరుచిరు నవ్వులు
    కాబోలు
    ఉరిమే ఉరుములు సరిసరి
    నటనల సిరిసిరి మువ్వలు
    కాబోలు
    మెరిసే మెరుపులు
    మురిసే పెదవుల
    చిరుచిరు నవ్వులు
    కాబోలు
    ఉరిమే ఉరుములు సరిసరి
    నటనల సిరిసిరి మువ్వలు
    కాబోలు
    పరవశాన శిరసూగంగా
    ధరకు జారెనా శివగంగా
    పరవశాన శిరసూగంగా
    ధరకు జారెనా శివగంగా
    నా గానలహరి నువు
    మునుగంగ
    ఆనందవృష్టి నే తడవంగా
    శంకరా నాదశరీరా పరా
    వేదవిహారా హరా
    జీవేశ్వరా
    శంకరా శంకరా శంకరా

    • @kavadanagowri4812
      @kavadanagowri4812 4 роки тому +3

      Antha kasta padi type chesaru very nice

    • @kavadanagowri4812
      @kavadanagowri4812 4 роки тому

      Antha kasta padi type chesaru very nice

    • @venkatareddyydderva
      @venkatareddyydderva 4 роки тому

      Without any mistake typed very well..

    • @hanumantharaop279
      @hanumantharaop279 4 роки тому

      Liric type cheyadaaniki entha time teesukunnavo kada AAmmaito kalisi paadadaaniki baaga upayogapadindi BIG THANQS brother.

    • @sabashifa8867
      @sabashifa8867 4 роки тому

      Thanks for this song ,,

  • @pdamarnath3942
    @pdamarnath3942 2 роки тому +11

    Somehow, the innocent face when she sang her first song in paduthaa theeyaga is stamped in my mind. God bless you, srilalita.

  • @perumalmanickam8424
    @perumalmanickam8424 3 роки тому +14

    Future of music world is yours my child God bless you

  • @saleemask7577
    @saleemask7577 4 роки тому +12

    చాలా బాగా పాడావు బంగారం .
    కళ్ళ ముందే చూస్తూ చూస్తూ పెద్దదానివైయ్యావు
    అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకురా తల్లీ
    దీర్ఘాయుష్మాన్భవ
    ఒకసారి పాల్వంచ ఉగాది ఉత్సవాలకి వచ్చావు. అప్పుడు చిన్న పిల్లవి. నా పక్కనే కుర్చున్నావ్.
    మీ నాన్నగారు, నువ్ కలిసి కూడా పాడారు.
    ఇప్పుడు ఎంత పెద్దైయ్యావో 🤔
    అంత పెద్ద పేరు తీసుకు రావాలి అమ్మ, నాన్న కి 👌🌹🌷👍❤️❤️❤️❤️

    • @sS-lt3nr
      @sS-lt3nr 4 роки тому

      Muslim వి అయన, ఈ Papa ని Chakkaga దీవించా వు Brother

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 роки тому

      @@sS-lt3nr
      కళలకు కులాలూ మతాలూ
      అన్న ఆతరాలు ఉండవు నాయనా!!!!!!!

  • @jeevanarahasyam
    @jeevanarahasyam 3 роки тому +25

    తెలుగు సంగీత ప్రపంచానికి మరో బ్రాహ్మణ పిల్ల! భమిడిపాటి శ్రీలలిత! సంగీత సాహిత్యాలు వాళ్ళవే! 🙏😔

    • @saripallinaidu927
      @saripallinaidu927 Рік тому +2

      Sir. Enduku sir . Ikkada kuda caste topics. Kalalu andariki samaname👍

    • @rajkumarkolikapongu9512
      @rajkumarkolikapongu9512 Рік тому

      జానపదాల నుండే కర్ణాట సంగీతం పుట్టింది
      జానపదం మా బహుజనుల సొత్తు

  • @prasaadbv3820
    @prasaadbv3820 Рік тому +3

    I went back for 45 Years to remember the good olden days. Hats off to you.

  • @RajKumar-ie7vf
    @RajKumar-ie7vf Рік тому

    అద్భుతం మహా అద్భుతం గా పాడావమ్మా... సరస్వతిదేవి నీ నాలుక మీద నర్తించింది..
    పొరపాటున కూడా సినీ పరిశ్రమ కు వెళ్లకమ్మా

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 2 роки тому +11

    అన్ని దిక్కులకు అధిపతి, హిమాలయాల యొక్క ఎత్తైన శిఖరాలపై నివసించే ఓ శంకరా! అందమైన నీలిరంగు కంఠం (ఈ విశ్వాన్ని రక్షించడానికి అత్యంత ప్రమాదకరమైన విషాన్ని మింగినందున) నా పాట రుద్రవీణలోని శాశ్వతమైన సంగీతం లాంటిది, దీని గురించి రాక్షసులకు తెలియదు, వాళ్ళు వినకపోతే వినకపోయారు నువు విని తరించు. అని కవి మొదటి చరణంలో వివరిస్తున్నాడు.
    ఈ పాట శంకరుడు విన్నట్టున్నాడు అన్నట్టుగా , ఆయన పెదవులపై చిరునవ్వే ఈ మెరుపులు కాబోలు, నీ నటనమాడుతుండగా నీ కాలి మువ్వల చప్పుడే ఈ ఉరుములు కాబోలు, నా పాటకి పరవసిస్తూ నీ తల ఊపావేమో నీ తలమీది గంగమ్మ ఇలా కిందకి జారి వర్షంలా పడుతుంది. నా గానలహరిలో నువు లీనమై ఉంటే ఆ ఆనంద వర్షంలో నేను తడిసిముధైపోయాను. అని రెండో చరణంలో వివరిస్తున్నాడు.

    • @varaprasadbalineni3628
      @varaprasadbalineni3628 Рік тому +1

      చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అభినందనలు 👏👏

    • @priyalovelyjhothi4983
      @priyalovelyjhothi4983 Рік тому

      Great sir

    • @gowrionutube
      @gowrionutube Рік тому +1

      అద్భుతం ..... ధన్యవాదాలు

    • @shesuuppari5448
      @shesuuppari5448 11 місяців тому +1

      చాల చక్కగ వివరించారు మీ యొక్క వివరణ చాల భాగుంది. సార్

    • @siamims4841
      @siamims4841 9 місяців тому

      చాలా బాగా వివరించారు.. అయితే క్షుద్రులు అంటె రాక్షసులు కారు.. అసలు శివుడికి గొప్ప గొప్ప భక్తులందరు రాక్షసులేకదా.. అలాంటి గొప్ప శివ భక్తులకి ఆయన గురించి తెలియకపోవడం.. వినకపోవడం.. ఉంటుందా..

  • @princejangammaheshraj795
    @princejangammaheshraj795 4 роки тому +20

    Telugu shreya goshal
    Super talented
    Singing was awesome 🙏🙏🙏🙏

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 25 днів тому

    Rocking performance chinna ❤❤❤ continue it after marriage also it's not ordinary issue gods gift 🎁

  • @prveenkumar3259
    @prveenkumar3259 4 роки тому +127

    ఎంత చక్కగా పాడవంటే మాటల్లో చెప్పలేను నిజంగా సంగీత గల మాధుర్య కోకిల స్వరమై పాడిస్తుంది నీతో చాలా అద్భుతంగా పాడవు నాకు ఈ సాంగ్ అంటే ప్రాణం really mind Blowing Singing Super

  • @ramkumarraman1727
    @ramkumarraman1727 Рік тому +3

    എൻറെ എന്റെ ലൈഫിൽ ഏറ്റവും ഇഷ്ടമുള്ള ഗാനമാണ് ശങ്കരാ എസ് പി സാറിൻറെ ഈ പാട്ട് എന്നും ഞാൻ കേൾക്കാറുണ്ട് എന്തൊരു സംഗീതമാണ് വളരെ മനോഹരമായ ഗാനമാണ് പാടിയ ആൾക്ക് എൻറെ വിനീതമായ കൂപ്പുകൈ നമസ്കാരം

    • @binukannankara6124
      @binukannankara6124 2 місяці тому

      ഈ പാടിയ പെണ്ണിന്റെ പേര് ശ്രീ ലളിത

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 Рік тому +3

    స్వర మహేశ్వరి ever and ever... శ్రీ లలిత స్వరామృతాం..

  • @rajashekargummula2300
    @rajashekargummula2300 3 роки тому +8

    చాలా చాలా బాగుంది పాటు
    ధన్యవాదాలు తమరికి
    🌷🙏🌹

  • @raghumareddykumbam3527
    @raghumareddykumbam3527 2 роки тому +1

    శ్రీలలిత నీకు చాలా చక్కని గాత్రం ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరము. నీ గాత్రం నుండి ఏ పాటను విన్నా ఎంతో మధురంగా ఉంటుంది.ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది.

  • @suryaboddeda4218
    @suryaboddeda4218 4 роки тому +37

    అద్భుతం... అమోఘం...నీ ఖంటానికి నా నమస్కరములు.❤️❤️❤️

  • @Psvr-eg1rt
    @Psvr-eg1rt 3 роки тому +5

    Godbless you రా తల్లి. బాగా పాడావు. Sweet voice

  • @loopslock
    @loopslock 4 роки тому +21

    Srilatha is a muscial genius, a child prodigy
    What a rendition! It is on par with SP balu, a female equivalent
    Just cannot describe in words 👏👏👏👏👏👏

  • @kannammagariganeash621
    @kannammagariganeash621 2 роки тому +18

    అద్భుతమైన స్వరం తో అత్యద్భుతంగా పాడి, సాక్షాత్తు శివుడే ప్రతక్షమయ్యే విధంగా పాడి మమ్మల్ని ధన్యూల్ని చేసినందుకు 💐🙏🏻

  • @purnachandra8065
    @purnachandra8065 4 роки тому +59

    I observed this girl when she was participating in paduta teeyaga.her voice is amazing I hope she will be get more opportunities in TFI.

  • @jayashankarpeetla4562
    @jayashankarpeetla4562 4 роки тому +3

    బాలు గారు పాడితే వినాలని ఉంటుంది. కాని నీవు కూడా చాలా చక్కగా పాడి నావు అమ్మా చిన్న వయస్సులో ఎంతో ఎత్తుకు ఎదిగినావు.

  • @aparams
    @aparams 4 роки тому +83

    Amma, chinnappudnchi Chustunna Thalli Ninnu, amazing voice. God bless you Thalli 💐

    • @remingtonprince2136
      @remingtonprince2136 3 роки тому

      i know im asking randomly but does anyone know of a trick to get back into an instagram account..?
      I was dumb forgot the login password. I would appreciate any tips you can give me!

    • @srinivasa8963
      @srinivasa8963 2 роки тому

      @@remingtonprince2136
      Usually Instagram account will be created by linking Facebook.
      So if you have registered mobile number then first reset facebook password then you can easily get into your Instagram acount again.

  • @sripadakumar6515
    @sripadakumar6515 3 роки тому

    Good very nice thalli tq Mee lanti varu ee ranghaniko sopanalu

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    థాంక్యూ యాంకర్ సుమ అక్క గారికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు థాంక్యూ పాట విషయానికి వచ్చినట్లయితే చాలా బాగా పాడారు ఇంకా గాత్రం హైలొ ఉండాలని అనిపించింది మొత్తం మీద చాలా బాగా పాడారు వెరీ గుడ్ అందరికీ నూతన సంవత్సరహృదయపూర్వక ధన్యవాదములు థాంక్యూ వెరీ గుడ్డు శ్రీ లలిత सब कुछ अच्छा है वेरी गुड

  • @goalpillaiselvaraj2865
    @goalpillaiselvaraj2865 3 роки тому

    Super super nice. Jai Sankar. Om.Nama Sihvaya. G selvaraj Madurai . Tamil Nadu

  • @vulavalapudisivaprasad2330
    @vulavalapudisivaprasad2330 10 місяців тому

    GOD BLESS YOU SRILALITHA BANGARU TALLI

  • @sreenivassirvatsa7554
    @sreenivassirvatsa7554 2 роки тому

    సరస్వతీ దేవి వీణాపాణి సత్య లోకం నుండి వీణ వాద్యం మీటినట్లుంది చిట్టి తల్లీ!!🙏

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 Місяць тому

    ఈ సంగీతసరస్వాతికి 🌹👏👏🌹👏👏👏👏🌹👏👏🌹👏👏🌹👏👏🌹👏👏👏👏🌹👏👏🌹తల్లీ 🌹👏👏🌹👏🌹

  • @manjuviswanathan5937
    @manjuviswanathan5937 4 роки тому +5

    Very beautiful voice as well as appearance! Loved the way she has dressed ! Hope she always keeps that traditional touch and isn't influenced by the west! Otherwise most youngsters today think that western is the way to go and anything Indian is conservative. Can be more relaxed and cool while singing though , seems to be a little tensed! May Bhagwaan Shankara bless her !!

  • @pravarrk9618
    @pravarrk9618 3 роки тому +1

    No words super

  • @suhasinisubhashini3836
    @suhasinisubhashini3836 3 роки тому

    Konthamandhi singers vallu padina patalu kuda swarabhishekamlo chendalamga padutharu, alantidhi nuvvu chala chakkaga padav lalli, great papa

  • @mohankumarap9498
    @mohankumarap9498 4 роки тому +46

    മനോഹരമായി പാടി 👏👏

    • @eldhosemjoy3054
      @eldhosemjoy3054 4 роки тому +6

      ദേ... മലയാളി.... 😀

    • @monsteryt9281
      @monsteryt9281 3 роки тому +1

      മലയാളി 😘

    • @SVSVSNV
      @SVSVSNV 2 роки тому

      പിന്നല്ല

  • @kinneranaresh6255
    @kinneranaresh6255 4 роки тому +105

    Entha pedha danivi ainav sri God bless you ra thalli exlent voice

    • @ramaraogalla
      @ramaraogalla 4 роки тому +4

      Avunu bro.... chala peddadi ayyi poyindhi

    • @Dharmadvajam
      @Dharmadvajam 4 роки тому +1

      @@ramaraogalla marem pani baga gattiga tini lavuga perigindi vere kashtalu levu kada daaniki amantavu friend

    • @balajishivshette7942
      @balajishivshette7942 4 роки тому +4

      nuvvvem pedthunnava ala matladaniki
      Nachhithe like chey Ledante vadiley but ala adapillani anadam thappu gurtupettuko

    • @balajishivshette7942
      @balajishivshette7942 4 роки тому +3

      And Okat gurthupettuko Eppatiki Chinna pillalagane undaru

  • @sankar9541
    @sankar9541 3 роки тому +1

    Super. Tung. Amma

  • @bellamvenkateswarlu3346
    @bellamvenkateswarlu3346 4 роки тому +9

    అందం అభినయం నీ పాటమధురం చాలబాగుంధీ....

  • @swamivasswaminathan9254
    @swamivasswaminathan9254 4 роки тому +17

    I have listened several times to this beautiful singer from Hyderabad singing HARIVARASANAM and several other songs but this song is sung so well that it stands out as one of the best renderings by her! Her expressions are so clear that even a non-Telugu listener can sing along with her! Keep up your good work Sri Lalilatha, you have a bright future ahead as a singer in many languages! God bless!

  • @ravivelpulavision1989
    @ravivelpulavision1989 2 роки тому

    Sri Lalitha sweet voice is given by god gift .....She sings forever ...god bless you .

  • @VenkateshVenkatesh-pt2iv
    @VenkateshVenkatesh-pt2iv 4 роки тому +1

    Superbbbb Excellent Amazing wonderful Awesome superbbb Voice Lalitha Gaaru

  • @SaradaDevi-ei2mj
    @SaradaDevi-ei2mj 3 місяці тому

    అద్భుతం అమ్మ లలిత ప్రము పోసినట్టు పదేవు ఆ నీళ్లు ఆకాశము నీలు 786-ve మనది త్రిశూలం మా తమ్ముడు కన్నీరు 365రోజులు మంచినీళ్ళు శిరిడి కి మేఘాలు కావాలి అమ్మ కన్నీరు ఉన్నాఇ వేంకటేశ్వరుడు ఎ శిరిడి శ్రావణ మాసం మంచి నీళ్లు వచ్చే ఇంటిలో కంతులు చేస్తే అదిచేడు రాత్రి వాడు బిడ్డ బుధుడు నీ బిడ్డ అదిచే లాగ అన్ని రోజులు కొలత లో విరిపేయింది మనిషి భతికే కన్నీరు అమ్మ అందుకే ఇక్కడ అవ్వన్నీ ఘేరావు చేసి నన్ను వంతరహ వుంచి రక రకాలుగా పూజలు చేసుకొనివ్వకంట తోకలు తో ఆదివాసులు తో కలిసి కబుర్లు చేసి బతికి వున్న కోడా బెదిరించి ఇక్కడ రానివ్వకంట ఇంకా అవ్వరుని కోడా మన వాళ్ళు నీ

  • @malathysreenivasan3220
    @malathysreenivasan3220 Рік тому +2

    Beautiful voice and all the more beautiful grace in this girl. It’s a treat watching her singing
    God bless her profoundly

  • @maruthaiyapillairengasamyp5432
    @maruthaiyapillairengasamyp5432 2 роки тому +2

    Heart melting voice. Hats off to Srilalitha !

  • @rangareddy9864
    @rangareddy9864 4 роки тому +7

    Cute Srilalu bacame beautiful SrilLalitha. Excellent singing became extraordinary singing. We are very happy to listen your songs. Keep singing and upload your songs in UA-cam atleast one in a month. So that we feel happy. Thank you ammalu.

  • @saripallibabjeerao7861
    @saripallibabjeerao7861 4 роки тому +3

    Srilalitha...ur the best singer ....u have a bright fucther in music world .......👍👍👍👍

  • @k.v.rmurthy6133
    @k.v.rmurthy6133 3 роки тому +6

    Sreelalitha congrats! What's app lo mee mother to interview meeru kuda padina patali chala bavunnai....may sree Lalitha parameswari bless u good health and wealth________kandarpa Venkata Ramana murthy,shanthi,sreellasya,vizag

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 2 роки тому

    ❤️ థాంక్యూ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి ❤️🙏🙏🙏👍

  • @geethakumari5053
    @geethakumari5053 3 роки тому

    SUPER***
    AFTER S P SIR,AGAIN GOT CHANCE 2 LISTEN THE SAME SONG...
    BEST OF LUCK YOUNG LADY...
    SKY IS LIMITED!!!!

  • @mister.c1298
    @mister.c1298 3 роки тому

    Mana samskruthiki,mana kattu bottuki entha viluva okka comment kooda bad ga ledu mana vesadharana samskruthi respect penchutay gaani thagginchavu ........proud of u thalli

  • @praseetha5607
    @praseetha5607 2 роки тому

    എന്റെ ഇഷ്ട ഗാനങ്ങളിൽ ഒന്ന്. ശങ്കരാ നാദശരീര പര 🙏🙏🙏❤️

  • @r.subbarao528
    @r.subbarao528 2 роки тому +1

    అమృత గానం.no words about your voice. Super.👌👌👌👌👌👍

  • @srinivasdoddaka3700
    @srinivasdoddaka3700 4 роки тому +1

    Sri lalitha ninu chinapudu ni programs chusivallam peddadanivi aiyavu best singer

  • @shankarshetty2132
    @shankarshetty2132 3 роки тому +1

    Sri. Lalitha. Beautiful. Performance. 🎉. 👍

  • @balakrishna1972
    @balakrishna1972 4 роки тому +5

    By God’s grace I feel blessed if I get a daughter-in-law like u in future. Best Wishes as you are already blessed by Devine world.

  • @qf8822
    @qf8822 2 роки тому +2

    Gifted Voice only by Sri Balaji Seven Hills 👍

  • @vedanthambattu6498
    @vedanthambattu6498 4 роки тому +7

    What a sweet voice God bless you

  • @nareshguntupalli
    @nareshguntupalli 4 роки тому +22

    What an dress sence ,I like traditional..
    U r voice. so cute& sweet ...

  • @HARSHDHV1
    @HARSHDHV1 3 роки тому

    She will be number one telugu playback singer

  • @miniprasad7022
    @miniprasad7022 Рік тому +1

    I am from karala very good sons iam proude of you

  • @pratyushagsreddy3997
    @pratyushagsreddy3997 4 роки тому

    Entha baaga padavante SPB gaaru ammai voice tho padaremo anantha andamga padavu....God bless you bangaru talli

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 3 роки тому +2

    It's great to watch young Srilalitha singing with so ease and grace, indeed she grew up so fast with huge talent ,really commendable

  • @mantripragadarao9436
    @mantripragadarao9436 3 роки тому +2

    Super. I am hearing her songs since her childhood in tv programmes. Excellent singing.

  • @Yanadireddy-YanodiaPenna
    @Yanadireddy-YanodiaPenna 3 роки тому +4

    Your voice just like S Janaki, I bless you Sri Lali! ! 🔱

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Рік тому

    It's awesome God bless you

  • @malapatiprathapnaidu7686
    @malapatiprathapnaidu7686 4 роки тому +17

    Telugu jaathi gouravam samskruthi nilabeduthunnaru..sister

    • @mohanprabha8019
      @mohanprabha8019 4 роки тому

      సూపర్

    • @vasantha3694
      @vasantha3694 3 роки тому

      Very good dressing .The appearance really great 🙏Pl dont go to the dirty costumes of the girls perfoming nowadays .You are a respectable Indian girl

  • @periyasamysubramanian9800
    @periyasamysubramanian9800 3 роки тому

    Miruthangam is absolutely necessary.. without which it is mere cry

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 4 роки тому +7

    SEEN FULL
    ON 27-11-2019
    KRUSHITHO NASTI DURBHIKSHAM.
    CHY. LALITHA HIGHLY
    DEVELOPLED WITH HER
    PRACTICE. ADBHUTHANGA
    PADUTHUNDHI. GOD BLESSED.

  • @mkvvrajasekhararao5508
    @mkvvrajasekhararao5508 2 роки тому +2

    A great tribute to Sri S P Balasubramanyam garu well done👍👏

  • @manjunath2377
    @manjunath2377 2 роки тому

    comments ledu... chaala rendition... 🙏

  • @kvreddy1269
    @kvreddy1269 2 роки тому

    Ms Sri Lalitha I listen to your
    singing videos 6, 7 times a day.

  • @user-ek6fy1ii8r
    @user-ek6fy1ii8r 6 місяців тому

    మహా అధుభూతమైన గొంతు

  • @beamingisrael5509
    @beamingisrael5509 3 роки тому +2

    LALITHA IS A BLESSED CHILD GOD'S GIFTED WITH BEAUTIFUL VOICE .

  • @mudothkrishna1749
    @mudothkrishna1749 4 роки тому +4

    I love Telugu.....treditions

  • @swathihr18
    @swathihr18 3 роки тому

    very nice srilalitha... superrr u are...watching u since ur childhood...grown up with a decent attitude and a hidden talent...wish u all gd luck...may u bloom wherever ur ....

  • @ragavendraadiga3009
    @ragavendraadiga3009 2 роки тому

    Beautiful. Singar. And. Singing

  • @padmarajabjain3715
    @padmarajabjain3715 Рік тому

    Sreelalitha i like your songs very very much. And i thank god for listen such a voice

  • @chandrashekarkrishnamurthi7563
    @chandrashekarkrishnamurthi7563 2 роки тому

    I am an ardent listener of your songs. Excellent. Great tempo. May the almighty bless you. 👍👍

  • @udayagedda6752
    @udayagedda6752 4 роки тому +11

    Setting higher standards day by day ! Excellent Keep Going !!

  • @shanmugavelk1036
    @shanmugavelk1036 4 роки тому +1

    சூப்பர் சூப்பர் சூப்பர் சூப்பர் சூப்பர்ஹிட்

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 4 роки тому +1

    చాలా చాలా చక్కగా ఆలపించారు తల్లీ...

  • @khajavali4062
    @khajavali4062 4 роки тому +2

    Very Nice Voice All The Best. 💚💜💙💕💖💓🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @balajicartechinfo5836
    @balajicartechinfo5836 4 роки тому +2

    Kirrak padinav. Lalitha. Sagetaniki chentakayalu ralav antaru kani Nv padete chetakayalu ralatam kayam. Vere good. Excellent

  • @reddynagaravikumar317
    @reddynagaravikumar317 4 роки тому

    God bless you Talli Srilatha...you have a God gift chakkaga padutunnavu

  • @veerareddyyenumula7863
    @veerareddyyenumula7863 4 роки тому +1

    Super ra bujji...ee song ki inka base undali ...like..janaki garu and sailaja garu...

  • @RaghuRaghu-ud2sm
    @RaghuRaghu-ud2sm 4 роки тому +1

    Om namasiva super voice 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @teja100k
    @teja100k 4 роки тому

    Excellent Chittitalli god bless you . All young singers are born with hidden talent. Three minutes you have
    Locked our eyes. Practice as much as you can and get a good name to our Telugu society as well state.

  • @prasadyalamarthi7137
    @prasadyalamarthi7137 4 роки тому +2

    Ee ammayi chala baga padutunnaru good singer inka manchi Chance lu ravalli talli niku

  • @kvreddy1269
    @kvreddy1269 2 роки тому

    I want to bless you to be a very happy 😃 😃😃and come to being 1 of the best singer.

  • @rameshgoud5367
    @rameshgoud5367 3 роки тому

    Super Sreelatha garu

  • @satyaroja1353
    @satyaroja1353 4 роки тому +1

    Pranam petti padavamma god bless u thalli

  • @udagovindarao6649
    @udagovindarao6649 4 роки тому +1

    God bless you chitti talli
    Cute voice raaa చిన్నారి
    God bless you bangaram

  • @buchireddy-hz8nh
    @buchireddy-hz8nh 5 місяців тому

    Hi sriLalitha how are you super song adbhutham amogam good very beautiful voice super

  • @buchireddy-hz8nh
    @buchireddy-hz8nh 5 місяців тому

    Super sriLalitha how are you adbhutham amogam good OK.

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 3 роки тому +1

    Great singing

  • @SaradaDevi-ei2mj
    @SaradaDevi-ei2mj 3 місяці тому

    నేను సీతా దేవీ నీ అక్కడ చెట్టు కింద ఇక్కడ మా తమ్ముడు ఇంకో ఇంటిలో నన్ను నన్ను మమ్మల్నీ అక్కడ నానా రకాలుగా.......