Manyakonda-Sri Lakshmi Venkateshwara Swamy Temple(మన్యంకొండ- శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం)

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2021
  • #manyamkonda #srilakshmivenkateshwaraswamytemple #mahabubnagar #devarakadra #devarakadra #raichur #jadcharla #pillalamarri #maktal
    Manyamkonda is a hill shrine of Lord Venkateshwara, located 5 km from Devarakadra town on the National highway 167 to Raichur. It is also called the "Palamoor Tirupathi".
    Video by : Solthi Sadanandam
    Drone by : Solthi Nithin
    Video Camera : Panasonic HC-V270
    Gopro : Hero 8
    Drone : DJI Mavic Air 2
    Thank you for No Copy Right Music
    • Changes - Vlad Glusche...
    • Devotional Background ...
    • Video
    • New animated UA-cam s...

КОМЕНТАРІ • 47

  • @srinivasaveera847
    @srinivasaveera847 2 роки тому +1

    Chala bagundi Sada.

  • @machavarammanojkumar1203
    @machavarammanojkumar1203 2 роки тому +1

    అన్న గారు జై శ్రీమన్నారాయణ బాగుంది.

  • @sudulasammireddy6050
    @sudulasammireddy6050 2 роки тому +1

    Wow Excellent 🙏

  • @telanganarhythms3860
    @telanganarhythms3860 2 роки тому +1

    Superb

  • @srinivasreddylethakula6432
    @srinivasreddylethakula6432 2 роки тому +1

    Nice video sir 🙏

  • @tcgoud1996
    @tcgoud1996 2 роки тому +1

    Wow sir Meelo unna prathibaku na pranamamulu thk u

  • @sagarstudio4873
    @sagarstudio4873 2 роки тому +1

    తెలంగాణ తిరుపతి కొండ అద్భుతంగా ఉంది మునుల కొండను చూపించి మమ్మల్ని ఆనంద పరిచినందుకు మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలురంగు సదానందం సాగర్ డిజిటల్ స్టూడియో సుబేదారి హనుమకొండ వరంగల్

  • @masoodpasha6999
    @masoodpasha6999 2 роки тому +1

    So nice anna garu👍🙏

  • @chinnuthanvish7673
    @chinnuthanvish7673 2 роки тому +1

    Anna ya suparanna👌📽️

  • @infopoornalivevents616
    @infopoornalivevents616 2 роки тому

    .....👌👌👌

  • @charandeep8290
    @charandeep8290 2 роки тому +1

    Super explanation. 🙏👍👍

  • @h.rameshbabu655
    @h.rameshbabu655 2 роки тому +1

    రమణీయ ప్రదేశాలను,
    మహిమాన్వత దైవక్షేత్రాలను సమగ్ర సమాచార వ్యాఖ్యనంతో అత్యంత నాణ్యత గల వీడియోలను మాకు అందజేస్తూ ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని కలుగచేస్తున్న సదా& టీమ్ కి ధన్యవాదములు.🙏అభినందనలు💐💐💐
    తెలంగాణ తిరుపతి మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం అధ్భుతం👌👌🙏🙏🙏

  • @9966658399
    @9966658399 2 роки тому +1

    Sadanna. Excellent.....

  • @drrajuambati
    @drrajuambati 2 роки тому +2

    తెలంగాణ తిరుపతిని ఈ వీడియోలో కనులపండువగా చూడవచ్చు... డ్రోన్ షాట్లు అద్భుతంగా ఉన్నాయి ..tour with sadan నుంచి మరో ఆసక్తికరమయిన వీడియో 👌👌👌

  • @panakyebare7544
    @panakyebare7544 2 роки тому +1

    Nice information uncle...

  • @vijdnath
    @vijdnath 2 роки тому +1

    ఎప్పుడు కనీ వినీ ఎరుగని అపరిచితమైన ఆధ్యాత్మిక, చారిత్రిక ప్రదేశాలను ఎంతో ప్రయాసపడి వెలుగులోకి తేవడం సామాన్య మైన విషయం కాదు. దృఢమైన సంకల్పం, ఆర్ధిక వనరులు, శారీరక శ్రమ అవసరము. మీరు పడే ఈ కష్టంకి తప్పకుండా తగిన గుర్తింపు దక్కాలని ,మరెన్నో ఆసక్తికరమైన ప్రదేశాలు మీ ద్వారా మరిన్ని వెలుగులోకి రావాలి అని కోరుకుంటూ. మీ బృందానికి అభినందనలు. డా.విద్యానాథ్

    • @TourwithSadan
      @TourwithSadan  2 роки тому

      మీ ఎనలేని ప్రోత్సాహానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు విద్యానాథ్ గారు. నిజంగా చెప్పాలంటే మీలాంటి వారి ప్రోత్సాహంతోనే నేను ఇన్ని వీడియోలు చేయగలుగుతున్నాను. ఇక ముందు కూడా నాపై మీ ఆశీస్సులు తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటూ......... మీ S.సదానందం

  • @narayanaraosuram9769
    @narayanaraosuram9769 2 роки тому +1

    Excellent excellent excellent excellent anna garu miku Mire sati 💐💐💐💐💐💐💐💐💐💐💐👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @PraneethVlogs
    @PraneethVlogs 2 роки тому +1

    Good information anna...

  • @PraveenYadav-fo4mz
    @PraveenYadav-fo4mz 2 роки тому +1

    VISITED THIS PLACE FIFTEEN YEARS AGO. HAPPY TO HAVE ANOTHER DARSHAN WITH THE HELP OF TOUR WITH SADAN. THANKS TO THE TEAM.

  • @rajr1608
    @rajr1608 2 роки тому +1

    The temple looks amazing. Video coverage is good. There are lot of temples in Telangana that only locals know. Please put more videos like this

  • @VenuGopalBsnl
    @VenuGopalBsnl 2 роки тому +1

    నేను 2012 2013 లో రెండుసార్లు ఈ దేవాలయం దర్శించుకున్నాను.చాలా అద్భుతంగా ఉంటుంది ఆ అనుభూతి.. అలాగే చిన చింతకుంట దగ్గర్లో ఉన్న "కురుమూర్తి" వేణుగోపాలస్వామి వారి ఆలయం కూడా చూడండి.మక్తల్ ఆవల మార్కండేయ స్వామి వారి పీఠం ఉంది👍. మీకు మా ధన్యవాదాలు💐

  • @ashokboora3376
    @ashokboora3376 2 роки тому +1

    Super maku thelianivi chupinchinduku danyavadalu 🙏

  • @amarenderkundooru6251
    @amarenderkundooru6251 2 роки тому +1

    Thank you teem of tour with Sadan. You have shown a Wonderful temple.

    • @TourwithSadan
      @TourwithSadan  2 роки тому

      Thank you so much Amarender Reddy gaaru.

  • @tribevillagechannel1221
    @tribevillagechannel1221 2 роки тому +1

    మా కోసం చూపించినందుకు నీకు నీ ఛానల్ కు ధన్యవాదములు🙏🙏