నీకు ఒక కుటుంబం ఉంది గుర్తుపెట్టుకో..ysjagan

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 27

  • @suryakiran9208
    @suryakiran9208 4 дні тому +2

    Sorry Jagan anna garu, Meru yantha feel ienaaa now AP people will not give you 2nd chance so please take rest anna.

  • @maahdstudio2932
    @maahdstudio2932 4 дні тому +1

    ఆయన రాజకీయమే కుట్ర

  • @nishanthnikky7211
    @nishanthnikky7211 4 дні тому +9

    Pawan Kalyan Wives gurunchi matadinapudu ledha ra 6093 😂😂

  • @RamuPamanji-q6s
    @RamuPamanji-q6s 4 дні тому +10

    ఇక్కడ ఇంకితజ్ఞానం లేని కామెంట్లు పెట్టేవాళ్ళు ఏదో వెతిరేకించాలని ఆత్మవంచన చేసుకుని మాట్లాడుతున్నారు
    వాళ్ళు 2019 లొ అధికారంలొకి వచ్చారు మొదటి సంవత్సరం చెప్పిన సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి సరిపోయింది మరియు సచివాలయాలు, rbk లు ఏర్పాటు చేశారు నాడు-నేడు స్టార్ట్ చేశారు
    ఇక 2020-21 రెండు సంవత్సరాలు కొరోనా మహమ్మారి వచ్చి మొత్తం ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది కనీసం ప్రభుత్వాన్ని నడపడానికి కూడా ఆదాయం లేని పరిస్థితి ఇలాంటి టైమ్ లొ ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదు
    ఇక 2022 వ సంవత్సరం కొరోనా ఇంపాక్ట్ నుంచి కోలుకోవడానికి సరిపోయింది అయినా సంక్షేమం ఎక్కడ ఆగలేదు మరియు అభివృద్ధిని ట్రాక్ లోకి తెచ్చారు
    ఇక 2023 వ సంవత్సరంలొ కరోనాతో నిలిచిన అభివృద్ధి పనులన్నీ వేగం పుంజుకున్నాయి అందులో కొన్ని పూర్తిచేసి ఓపెనింగ్ కూడా చేశారు అలాగే కంపెనీలను తీసుకొని రావడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు అందులో కొన్ని రావడం జరిగింది
    ఇక 2023వ సంవత్సరం మధ్యలో నుండి 2024 ఎలక్షన్ కి రెడీ అయ్యారు కాని ఏది ఆపలేదు అయినా ఆపాప్రచారం వలన 2024 లొ ఓడిపోవడం జరిగింది
    జరిగింది ఇదే అని అందరికీ తెలుసు కాని మనిషత్వం, మానవత్వం లేని జనాలు ఇక్కడ వచ్చి ఉచిత కామెంట్ లు పెడుతున్నారు

    • @nageswaraRao-vp1ws
      @nageswaraRao-vp1ws 4 дні тому

      ఇంకా, EVMsని టాంపర్ చేసి దొంగ దారిన అధికారం చెరబట్టిందీ NDA రాక్షస కూటమి ప్రభుత్వం. ప్రజలు బుద్ధి చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది.

  • @swamypl8587
    @swamypl8587 4 дні тому

    మంచిసంప్రదాయంకాదు. మీనుండే ప్రజలకు సంస్కృతి సంప్రదాయాలు అబ్బుతాయి. మీలాంటి మంచికుటుంబాలవారే ఇలా దుషించుకుంటే ఇక సామాన్యుల గురించి చెప్పేదేముంటుంటుంది. ఇరుపక్షాలు ప్రజలకు మంచిసాంప్రదాయం నేర్పండి. వస్తున్న కొత్త వారు
    ప్రారంభం నుండే చెడు నేర్చుకుంటున్నారు. దయచేసి మన్నించండి.

  • @1devotional838
    @1devotional838 4 дні тому +1

    అసెంబ్లీ లో చంద్రబాబు గారు కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు 😂 కంట తడి పెట్టుకొలేద. టైటిల్ ఎక్టింగ్ పెట్టి ప్రజలు ఆస్తులు సొంతంచేసుకోవాలి అన్నుకున్నాది ఎవరు నువ్వు కాదా. ఆఖరికి చెత్త మీద కూడా 100/- వసూలు చేసే వాడివి. నీ అంత దుర్మార్గుడు ఎవరు ఉండరు ప్రజలు గురించి రాష్ట్రం గురించి అప్పు లు చెయ్యలేద. ఇది అంతా నీ ఖజానా కే కాదు వెళ్ళింది అది నీకు తెలియదా ప్రజలు కి తెలియద గతంలో నువ్వు ఎవరు గురించి మాట్లాడలేద.
    నీ మంతుడు లా మాట్లాడుతూన్నావు . జై శ్రీ రామ్ జై హనుమాన్ జై పంచాక్షరీ దేవి జై హిందు

  • @RaviKumar-wf2nd
    @RaviKumar-wf2nd 4 дні тому +4

    నీకు కేరక్టర్ ఎక్కడుంది?

  • @keshva.Tulabandi
    @keshva.Tulabandi 3 дні тому

    Vala characters ey avi sir first nundi valakey vadileddam evari papana valley potaru sir devudu vallaki ekada pettalo akkada pedtadu ah devudu 🥺

  • @pngsudheer
    @pngsudheer 4 дні тому +2

    Abba....I love you sakshi chanal news

  • @seshubkl
    @seshubkl 4 дні тому +5

    ఒరేయ్ ఎందుకురా wine shops
    G. Pay
    Cards తో pay చెయ్యలేక పోయాము ని govt lo 6093 A1

  • @MarySukanya-g2m
    @MarySukanya-g2m 5 днів тому +5

    చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెల్లిని బయటికి లేదు తల్లి మీద కేసు పెట్టలేదు

  • @seshubkl
    @seshubkl 4 дні тому +4

    ఓ నీది లచ్చి ఒకే క్యారెక్టర్ so హారతి be prepared.. ఏడుపు మొఖం but క్రిమినల్ brain 😂😂😂

  • @ApparaoThamada-re7ys
    @ApparaoThamada-re7ys 5 днів тому +3

    Nvu chesinive chepparu ga indhulo thappu emi undhi

  • @vamsimaddala5499
    @vamsimaddala5499 4 дні тому +2

    Vadni ala vodilesari yenti Anna tirupati laddu gurinchi

  • @PR-9191
    @PR-9191 4 дні тому +1

    Jagan anna Chelli ki asti panchi ivvochu kada

  • @AnithaPagadala-z1o
    @AnithaPagadala-z1o 4 дні тому

    Bolligaduap lofar

  • @bhaskar_5168
    @bhaskar_5168 4 дні тому

    Manchiga matladu Kadapa MLA... E Amma,Chelli medha case lu vesindhi nuvvu,me wife kaadha?