Co-Director & Writer Kanagala Jayakumar About Music Director Saluri Rajeswara Rao | Vignan

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • Co-Director & Writer Kanagala Jayakumar About Music Director Saluri Rajeswara Rao | Vignan

КОМЕНТАРІ • 26

  • @suryasiva8949
    @suryasiva8949 4 місяці тому +1

    Thanq so much for the interview of kanagala Garu. He told do many incidents of the Great Rasaaluru garu. I enjoyed a lot. Endaro Mahaanubhavulu. ❤

  • @MURALIKRISHNA-dw5pj
    @MURALIKRISHNA-dw5pj 4 місяці тому

    కారణ జన్ముడు, తెలుగు వారిగా పుట్టడం మన తెలుగు జాతికి ఎంతో గర్వకారణం.. తెలుగు జాతి అనర్ఘరత్నం.

  • @vsssarma
    @vsssarma Рік тому +2

    Unbelievable talent; rare tunes & matching music; enormous classical knowledge & application - they all characterized Saluru Rajeswara Rao gari music. Magnum opus like Malleeswari & Bhakta Prahlada he created. I like dozens of his songs. Nearest to him is Pendyala Nageswara Rao garu and Ghantasala Venkateswara Rao garu. Even KV Mahadevan.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 4 місяці тому

      Pendyala Nageswara Rao garu undoubtedly the best the best the best.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 4 місяці тому

      He might be a very good music director but does not have courtesy or decent respects for others. If difference of opinion is there you can tell politely and if they are still not listening to you no problem in quitting. But abruptly walking out is indecent. Pendyala garu, Mahadevan garu and Ghantasala garu were not only very good music directors but are very courteous also They will patiently hear what producers or directors are saying. Pendyala Garu is a magnificent Musical Genius.

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 5 місяців тому +1

    రాజేశ్వరరావు గారు ప్రపంచ వ్యాప్తంగా వుండే సంగీత కళలను ఆస్వాదిస్తూ.... తననుతాను ఆవిష్కరించుకున్న, తెలుగు వాళ్ళు గర్వించదగిన, మహా సంగీతకారులు._ music sir, vinukonda.

  • @raj195261
    @raj195261 9 місяців тому +1

    Very great personality

  • @Ddpr-g7w
    @Ddpr-g7w День тому

    Devalapalli krishna sastri garini kincha parishes vallu veellu Rameshwaram Rao goppa vade kavachhu samskram eedi.Tanaki vilava ivvali itarulani kinchaparachali daniki meeranta vyagyam ane peru petti navvali.entati samskaravantulo meeranta

  • @eswarmudiraj6270
    @eswarmudiraj6270 Рік тому +2

    రసాలు వూరి సాలూరి వారి సంగీతం భూతో న భవిష్యతి.

  • @user-wq8jp1ww3k
    @user-wq8jp1ww3k 5 місяців тому +2

    ఈ మనిషి కి ఏమి తెలుసు
    వయస్సు 65 ఉండొచ్చు.
    1974 ఘంటసాల గారు పరామపదించి నప్పుడు చెడ్డి వేస్కునే కుర్రాడు.
    ఘంటసాల గారు రాజేశ్వర రావు గారు పాటలు వచ్చినప్పుడు ఈయనకి సరిగా అర్ధం అయ్యి ఉండవు.
    ఈయన అబద్ధాలు చెప్పడం ఈ పనికిమాలిన ఛానల్ ప్రసారం చెయ్యడం ఏడిచినట్టే ఉంది.

  • @komaragirisrikanth2796
    @komaragirisrikanth2796 4 місяці тому +1

    టైటిల్లో ఘంటసాల పేరు పెట్టి టాపిక్ లో ఘంటసాల విషయాలు ఏం చెప్పకుండా వదిలే వదిలేసారు

  • @pjdkumar8057
    @pjdkumar8057 6 місяців тому

    He was melody king.. with melodious tunes and BGM’s.. I am great fan of him

  • @bommakantinarasimharao7978
    @bommakantinarasimharao7978 5 місяців тому +1

    పల్లె పడుచు సినిమాలో తింటావా మావయ్య పాటలో త్యాగరాజు కి పాడినట్లున్నారు. రాజబాబు కి పిఠాపురం పాడారు

  • @venkateswarlukarakambaku9038

    Manchi. Anubavasalli. Socialmediaki. Labinchinaru

  • @bethalababurao4824
    @bethalababurao4824 Рік тому

    రసలూరూ రాజేశ్వర రావు 😅😅🎉

  • @udayabhaskarnemani804
    @udayabhaskarnemani804 6 місяців тому

    Vasu Rao composition is much more melodious than koti.

  • @mohanite
    @mohanite 11 днів тому

    పస లేని ఇంటర్వ్యూలు. పేపర్లో రాసుకొని స్వీయ అనుభవం కాని సంఘటనలు చెప్పటం. టైటిల్ లో మాస్టారు పేరు ఎందుకు, వట్టి వ్యూయర్ షిప్ పెంచుకోవటానికి చేసే పనికిరాని గుమ్మిక్కు తప్ప.
    ఆమెకీ, ఆయనకీ నిజమైన అవగాహన, అభిమానం సాలూరి వారి పట్ల ఉన్నట్టు కనపడలే.

  • @radhamaravajhala1929
    @radhamaravajhala1929 Рік тому

    "Avevee levu..." annadi Anchor madam antha comfortable feel kaaledu. Jaya Kumar garu kaasta censor chsukovaali vaari anubhavaalu share chesukunetappdu.

  • @subbaraosripadasrava982
    @subbaraosripadasrava982 11 місяців тому

    You seem to be not so old as to tell the incidents of malleswsri or chandralekha.pl clarify whether you r telling real instances of fake

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 4 місяці тому

    అన్నపూర్ణ సంస్థ కి మొదట్లో మాస్టర్ వేణు గారు, పెండ్యాల గారు సంగీత దర్శకత్వం చేశారు. తరవాత నే రాజేశ్వర రావు గారు. చాలా తలపొగరు వారికి. రామారావు గారు సీతారామ కళ్యాణం టైము లో తకరారు వచ్చిన తరవాత ఎప్పటికీ రాజేశ్వర రావు గారిని తీసుకోలేదు. చివరిలో దాన వీర శూర కర్ణ కి తీసుకొని అందులో కూడా ఆయన ఏదో పేచీ పెట్టుకొని వెళ్ళిపోయారు. ఆయన కొడుకులు ఏమంత పెద్దగా shine అవలేదు.

    • @GSS1230
      @GSS1230 4 місяці тому

      చంద్రుడికి మచ్చ లాగా ఆయన ఎంత ప్రతిభావంతుడో అంత అహంకారి అనలేం, టాలెంట్ తో వచ్చే పిచ్చితనం లేదా శాడిజం. తనలాగా ఏ గాయకుడు పాడలేరు అనే చాదస్తం ఉంటుంది. ఏం చేయలేము.

    • @cmacadendukurizitendrarao4
      @cmacadendukurizitendrarao4 4 місяці тому

      కోటి గారు successful కదా

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 4 місяці тому

      @@cmacadendukurizitendrarao4 ఫరవాలేదు ఒక 500 చిత్రాలు దాదాపు వరకూ చేశారు.

    • @bodipeddivenkataramana3288
      @bodipeddivenkataramana3288 Місяць тому

      Koti అయ్యాడు కదా...

  • @NageswararaoVemuri-i9k
    @NageswararaoVemuri-i9k 7 місяців тому

    Ayana CHEPPINA sodhiki heading ki kudara LEDHU.