Lyric Writer Singer Kanagala Jayakumar Reveals Interesting Facts About Silk Smitha | Chiranjeevi

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 109

  • @vktkavi4402
    @vktkavi4402 Рік тому +43

    బలవన్మరణం పొందినవారిమీద సానుభూతి చూపటం కనీస మానవధర్మం. సిల్క్ స్మిత ఆత్మహత్యకి దారితీసిన పరిస్థితుల వెనక ఎంతోమంది సంస్కారహీనులు, నీచులు ఉండిఉండవచ్చు. ఆ కోవకు చెందిన వ్యక్తులలో ఒకడిని ఇక్కడ చూస్తున్నాము.

    • @ParvathiTallapragada
      @ParvathiTallapragada Рік тому +3

      Well said

    • @pudamivastavalu4597
      @pudamivastavalu4597 7 місяців тому

      నేనూ అదే ముఖం పై అడిగా సమర్థించుకున్నారు

    • @Amna-rd3nm
      @Amna-rd3nm 4 місяці тому

      Veedu pedda vedavalaga unnadu

    • @habeebindian7415
      @habeebindian7415 4 дні тому

      Back ground lenj ammayi edigindi em chesina ewru em chesukoleru ani kaawalani avida jeevithanni naasanam chesi chapesaru paapam.

  • @vijaybanu6616
    @vijaybanu6616 Рік тому +20

    Silk smita ను అంత అవననించడం బాగాలేదు .ఆ మే గురించి అందరు బాగా చెప్పారు.ఒక్క మీరు తప్ప

  • @sunkaranarayanarao968
    @sunkaranarayanarao968 Рік тому +38

    సిల్క్ స్మిత ఇప్పుడు జీవించి లేదు. ఆమెను ఇన్సల్ట్ చేస్తూ ఇప్పుడు నీకు అనుకూలంగా చెప్పుకునే ఈ షొళ్ళు అవసరమా. ఏం ఇంటర్వ్యూ ఇది? ఒక ఆడదానిమీద ఇలా చెప్పడానికి సిగ్గు లేదా! ఈ వీడియో చూసాక తెలిసిందేమిటంటే, నువ్వు ఆరోజుల్లో చాడీలు చెప్పుకుని బతికేసేవ్.

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 Рік тому +29

    హలో! ఇన్నాళ్లూ తమరు యూట్యూబ్ లో కనిపించలేదు కానీ ఈ మధ్య సడన్ గా దర్శనం ఇవ్వడం మొదలు పెట్టారు! ఇంతకీ తమరు ఏ సినిమాలకి ఏ లిరిక్స్ వ్రాశారో త్తెలిపితే తెలుసుకుని దన్యుల మౌతాము !

  • @mylapallichandrasekhararao4025

    భిన్న కోణాలు ఆవిష్కరించారు. మీ విశ్లేషణ బాగుంది. కానీ ఆమె అంతిమ యాత్రలో సినిమా రంగం నుంచి ఒక్క అర్జున్ మాత్రమే హాజరయ్యారు.

  • @srinivasabalaji1219
    @srinivasabalaji1219 Рік тому +22

    మీరు చనిపోయిన స్మిత గారి గురుంచి చెప్పే విధానం బాగోలేదు. ఇక్కడ మీ గొప్పతనం (ఇగో) చెప్పుకున్నట్లు వున్నది. మీ కోసం చిరంజీవి గారిని, క్రాంతి కుమార్ గారి పేరులు తీసికొచ్చి, మేల్ డామినేషన్ ఉన్నట్లు చెప్పారు. మీ కోసం చేసాము అని చెప్పారా ?

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 Рік тому +23

    వ్యక్తిగత కక్షలను తెలివిగా వాడుకున్నాడు.. నటులు ప్రారంభ దశలో అవమానాలు పొందడం మామూలే.. క్రాంతి కుమార్ చిరంజీవిని చాలా అవమానించేడు.. సిల్క్ స్మితను చాలా మంది చిన్నచూపు చూసి అవమానించిన వాళ్ళు ఉన్నారు..అదే డైరెక్టర్ కృష్ణవంశీని అడగండి.సిల్క్ స్మిత గురించి చాలా గౌరవంగా మాట్లాడుతాడు..ఏది ఏమైనా పరిస్థితులను బట్టి వ్యక్తులను బట్టి గౌరవం ఉంటుంది.

    • @EV.RAMANATH
      @EV.RAMANATH Рік тому +1

      అందుకే క్రాంతికుమార్ అక్కడే ఆగిపోయాడు.. చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు

    • @pvrkgallery
      @pvrkgallery Рік тому

      Orey Jayakumar neeku vayasu perigindi గణపతి buddi leduraa gadidaa ikkade telustondi nuuvento née inferiority ento

  • @sastryrkuruganti8678
    @sastryrkuruganti8678 Рік тому +26

    With all due respect, It is shame on you beginning your talk disclosing unwanted and unnecessary happenings demeaning her, though you said positive things in your talk later.
    Everybody used her in the industry.
    May be she went into depression later. Small minds like you can’t catch it other than criticizing.
    She is an excellent dancer with screen presence and a good actress too. Who is perfect in film industry?????

    • @ParvathiTallapragada
      @ParvathiTallapragada Рік тому +2

      Exactly, just because she was an item song dancer, he’s talking like that and that too she’s no more. Does he have the guts to talk about heroes. I am sure no hero-is a saint. What depths of despair drove her to suicide. People like this gentleman, though quite old doesn’t have the decency to talk. Imagine her being surrounded by such men, who looked down upon her and talking about her like a piece of trash, poor thing

    • @Home-pj4yy
      @Home-pj4yy 3 місяці тому +1

      This interview shows male dominance and arrogance

  • @rajasekharammallipudi2900
    @rajasekharammallipudi2900 Рік тому

    Wonderful interview.

  • @ponnamvenkateshgoud3711
    @ponnamvenkateshgoud3711 Рік тому +9

    అందరు కలిసి నిండు ప్రాణాలు తీసిరు నీవంటి ముసలోడుకి దసరా పండుగ కదా

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 Рік тому +7

    మీరు పాటలు రాశారా పాడారా..
    ఏ సినిమాకి పాటలు రాశారు? ఏఏ పాటలు పాడారో కాస్త చెప్పండి పోల్చుకుంటాను..

  • @saleembasha742
    @saleembasha742 11 місяців тому +9

    చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు..చనిపోయిన వారి గురించి ఇలా మాట్లాడటం చాలా నీచమైన కుసంస్కారం...ఛీ

  • @Madhuakkinepalli
    @Madhuakkinepalli Рік тому +1

    The real facts regarding silk smitha from you is very new and nice.

  • @parthasarathy7744
    @parthasarathy7744 Рік тому +5

    ఈయనకు సిల్క్ స్మిత మీద ఎందుకు అంత కక్ష ఉందొ తెలీదుగానీ , ఆమెను కించ పర్చడానికి చాలా ట్రై చేస్తున్నాడు. చనిపోయిన వారిని తప్పుగా మాట్లాడకూడదని ఇంగిత జ్ఞానం లేని ఈయన ఓ రచయిత అంటే ఆశ్చర్యం గా వుంది

  • @satya4716
    @satya4716 Рік тому +12

    ఆ ప్రొడ్యూసర్ కం డైరక్టర్ క్రాంతి కుమార్ గాడు ఒక యెదవ అని ఇక్కడ, జేడీ చక్రవర్తి విషయంలోనూ తెలిసింది. మళ్ళీ పెద్ద ఆదర్శవంతమైన సినిమాలు తీస్తన్నట్లు బిల్డప్ ఒకటి. ఇక్కడ ఇతని వాగుడు. ఇలాంటి యెదవల గురించా ప్రొడ్యుసర్లూ, చిన్న ప్రొడ్యుసర్లు నష్టపోతున్నారు, చిన్న సినిమాలు బతకాలీ అంటూ ఎస్సేలు రాస్తుంటారూ?ఎవడికి లెక్క వీళ్ళ బతికినా, చచ్చినా.😊

    • @kanagalajayakumar6853
      @kanagalajayakumar6853 Рік тому

      It's kranthi Kumar gave chances to chiranjeevi n encouraged him recommending him to producers n directors,
      He made kothalarayudu,,pranam khareedu న్యాయం కావాలి, కిరాయిరౌడీలు అగ్నిగుండం మోసగాడు సర్దార్ పాపారాయుడు, శివుడు శివుడు శివుడు,రిక్షావొడు
      రిక్షావోడు ,

    • @kanagalajayakumar6853
      @kanagalajayakumar6853 Рік тому

      He was the then a powerful
      producer n director so many know.

    • @kanagalajayakumar6853
      @kanagalajayakumar6853 Рік тому

      Not only with chiranjeevi he made films with sobhan ntr anr, he is story writer producer,director,distributer,he introduced radhika, made good films with sarada,bhanuchandar so on.
      He was a good adwiser to co producers also, it's a dynamic
      Personality,for ur kind 🎉infprmation

    • @satya4716
      @satya4716 Рік тому +1

      @@kanagalajayakumar6853 అవన్నీ నాకూ తెలుసు. So what??. సంస్కారానికీ, కుసంస్కారానికీ, అహంకారానికీ చిన్న పెద్ద తేడా ఏముంది? అపార్ధాలు చేసుకున్నా, పెద్దాళ్ళ దగ్గరైతే నోరు మూసుకుని చెంచాగిరీ చేస్తారు, చిన్నాళ్ళ దగ్గరైతే ఇలాంటి పనికిమాలిన తలపొగరు చూపుతారు ఇలాంటాళ్ళు. fyki dynamic personality అంటే ఇలాంటిది కాదు, self respect ఉండి, భయపడని Chakri లాంటి వాళ్ళది.

    • @satya4716
      @satya4716 Рік тому

      @@kanagalajayakumar6853 అవన్నీ నాకూ తెలుసు. So what??. సంస్కారానికీ, కుసంస్కారానికీ, అహంకారానికీ చిన్న పెద్ద తేడా ఏముంది? అపార్ధాలు చేసుకున్నా, పెద్దాళ్ళ దగ్గరైతే నోరు మూసుకుని చెంచాగిరీ చేస్తారు, చిన్నాళ్ళ దగ్గరైతే ఇలాంటి పనికిమాలిన తలపొగరు చూపుతారు ఇలాంటాళ్ళు. fyki dynamic personality అంటే ఇలాంటిది కాదు, self respect ఉండి, భయపడని Chakri లాంటి వాళ్ళది.

  • @vinaybhushanbhagwaty1628
    @vinaybhushanbhagwaty1628 Рік тому +17

    Shame on you to talk like that about her. Have some decency man.

  • @sreeram8752
    @sreeram8752 Рік тому +4

    ఇతను, చిరంజీవి అహంకారం తెలుస్తుంది. ఆడధాని మీద వీరి ప్రతాపం.

  • @srinidhim7978
    @srinidhim7978 2 місяці тому +1

    It's not right to insult Silk Smita. She just wants to prove that I would have well suited for the role if a chance was given at that time

  • @latha6338
    @latha6338 13 днів тому

    Chiranjeevi character baga bayata pettavu

  • @lakshmireddyskht8653
    @lakshmireddyskht8653 Рік тому +2

    పాపం సిల్క్ స్మిత 😥😥😥

  • @sambasivaraomandalapu553
    @sambasivaraomandalapu553 Рік тому +9

    Silk.gariki.education.lekapovatam
    Kuda.oka.karanam

  • @ksnvkrishnaveni7857
    @ksnvkrishnaveni7857 Рік тому +10

    ముగ్గురు దరిద్రులు....అనుభవిస్తారు....😡ఆవిడ నిన్ను తీస్ చేసిందా...నీ ట్యూన్ కి మిగిలిన ఇద్దరు స్టెప్పులు వేశారు...

    • @floweer2023
      @floweer2023 Рік тому

      Bro red channel lo chiru gurinchi
      Bad chestharu manchiga chepparu.
      Meeru namma vaddhu.❣❣❣

  • @srinjee
    @srinjee 4 місяці тому +2

    మెగాస్టార్ అని బలుపా సిల్క్ స్మిత ని కొట్టవలసిన అవసరం ఏముంది ఇప్పుడైతే తిరిగి గూబ గుయ్ మని పించేద్దురు లేదా కేస్ పెట్టుదురు

  • @kanagalajayakumar6853
    @kanagalajayakumar6853 Рік тому

    Before u read please dont mistake, of my narration. I worked as a codirector with her for two films with lead role
    By chiranjeevi. I told only my experiences, not gake,

  • @Jglakshmi
    @Jglakshmi Рік тому +7

    Samskaaram Leni. Vidio...aamenu. Entha bagaa present chestunnaavu not good

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 Рік тому +7

    ఇప్పుడు ఒక స్త్రీ గురించి అలా మాట్లాడతారా...

  • @b.kousalya
    @b.kousalya 3 місяці тому

    Mee comedy bagundi

  • @Prabhusiri327
    @Prabhusiri327 Рік тому +7

    Oreyyyy ivanniiii ameyni insult cheyadanikantara

  • @subramanyammanda4707
    @subramanyammanda4707 Рік тому

    Shame on your part mr.jayakumar by adverse commenting over silksmitha.very tragic of her life.she was south indian marlin manro of that era.

  • @rkodamati1
    @rkodamati1 Рік тому +4

    Vayasu taggattu behave cheyandi. Pedha vallani gowravinchatam manchidi antaru....melanti vallanni chuste adi tappu pedharikam ga vunnavallane gowravinchalu. Vyasu vachinantha matrana saripodhu. Assalu elanti vallani camera munduku enduku teeskostharu

  • @Shanmukha246
    @Shanmukha246 2 місяці тому

    తొండ తాడిచెట్టు ఎక్కుతుంటే ఎలా ఉంటుందో అలా ఉంది మీ సంభాషణ. మీ మీసాల వయస్సు కూడా లేని వాడితో మీరు మాట్లాడటం ఏంటండి......??

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 Рік тому +1

    This man wants to give build up by taking her name we have not seen this man till now suddenly started talking about Smitha who is this person waste interview you are also playing drama

  • @sarayusarayu4982
    @sarayusarayu4982 Рік тому +2

    Raja chandra director gurinchi cheppandi

  • @satyadharma257
    @satyadharma257 Рік тому

    Courtesy UA-cam channels, these type of street dogs are blabbering nonsense, without ethics - shame on him

  • @kiranguntur1234
    @kiranguntur1234 Рік тому +2

    Aparaa nee sollu. Entha varaku tana gurunchi evaru etlaa cheppaledu. Even chiru koodaa atla cheppaledu.

  • @yuvathicollections7248
    @yuvathicollections7248 19 днів тому

    ఒరేయ్ బాబూ నువ్వు సాగదీసింది చాలురా నయనా...

  • @umasubha4781
    @umasubha4781 5 місяців тому

    Chepthunte navvagatledu.😅

  • @pubgcatto6834
    @pubgcatto6834 3 місяці тому

    Aama ento badha padi chivari chanipoindi aame kashtalanu anubhavinchidi me Lani vallu enyo mani ame jevitham tho aadukunnaru 😢😢😢😢

  • @cherapakalakshmi-qb3qv
    @cherapakalakshmi-qb3qv Місяць тому

    Aadapillani alaa avamanichatam bagaaledhu

  • @vijayathota9682
    @vijayathota9682 Рік тому +1

    Ithanu cheppevanni nijaluga anipinchatam ledhu.
    Chanipoina manishini gurinchi chettaga ga matlduthunnadu.

  • @prabhakarraoyarlagadda2294
    @prabhakarraoyarlagadda2294 Рік тому

    Chalamandi actors ki idi oka kanuvippu.

  • @swathinarra7650
    @swathinarra7650 Рік тому +2

    Pedda waste fellow vi laa unnaav kada raa

  • @mvr3140
    @mvr3140 2 місяці тому

    Vediki silksmitha Medha antha asuya undho vedi matalo thelusthundi

  • @srinivasmasoori9169
    @srinivasmasoori9169 Рік тому +2

    Shadest interview very bad

  • @kumarjain5213
    @kumarjain5213 Рік тому +1

    Do not believe his dialogues.

  • @cherapakalakshmi-qb3qv
    @cherapakalakshmi-qb3qv Місяць тому

    Meru okkre thappugaa amee gurenchi matladuthunnaru pigaa

  • @b.kousalya
    @b.kousalya 3 місяці тому

    Ante adavalani innyrakaluga ibbandipedtaranna mata

  • @LalithaaPanithi
    @LalithaaPanithi 20 днів тому

    Ame ledu kada edaina cheptaru

  • @processanand1
    @processanand1 3 місяці тому

    jayakumar, mari antha neechamga matladuthunnav, samskaram anedhi ee kosana ledhu, badkov

  • @ManiKumari-p7n
    @ManiKumari-p7n Рік тому +1

    Shame on man. Chanipoyina avida mida sodi apavayya. Buddiledaa

  • @monalolo2547
    @monalolo2547 3 місяці тому

    Avida papam chanipothe...one fine morning antaventra ye..

  • @ManiKumari-p7n
    @ManiKumari-p7n Рік тому +1

    Ni vayasuku thagga behaviour kadu nidi

  • @madhusudhanjodidhar372
    @madhusudhanjodidhar372 Рік тому +1

    Waste fellow

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 5 місяців тому

    Vedhavallara

  • @kumarjain5213
    @kumarjain5213 Рік тому

    kanagala is bad writer and false writer journalist.