Kamareddy Mla Katepally VenkataRamanaReddy Sensational Interview About Hydra | AVRanganath | AadyaTV

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • Kamareddy Mla Katepally Venkata Ramana Reddy Sensational Interview About Hydra | AV Ranganath | CM Revanth Reddy | Telangana News | Aadya TV
    #aadyatv #Kamareddymla #kvr #katepallyvenkataramanareddy #hydra #avranganath #revanthreddy #illegalconstructions #aadyatvlatestnews #telangananews #teluguinterviews
    Subscribe To Aadya Tv For More Videos:
    / @aadyatvtelugu
    AADYA TV is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. News gives 24 Hours covering political news, sports news, entertainment news, comedy Telugu and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel Telugu, owned by Filmy Bytes. News Covered from Hyderabad, Vijayawada, Vizag, Amaravathi, Warangal, Khammam, Srikakulam, Nellore, Prakasam, Rangareddy, Kakinada Telangana Political news, Andhra Pradesh political news, Telangana political news, ap political news. Telangana cm KCR news, Andra Pradesh CM YS Jagan Mohan Reddy news Andra Pradesh Political News On Ys Jagan Mohan Reddy (YSRCP) , Chandarbabu Naidu(TDP), Nara Lokesh,YCP MLA Roja, sujana chowdary, Undavalli, Pawan Kalyan, Janasena,public talk

КОМЕНТАРІ • 199

  • @lakshmananna906
    @lakshmananna906 17 днів тому +10

    ఒక చెరువు పూడ్చి పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వ అధికారులు ఎందరు ఉన్నారో అందరి ఆస్తులు ప్రభుత్వ సాధినం చేసుకోవాలి వల్ల వెనుకున్న రాజకీయ నాయకులు వాళ్ళ ఆస్తులు బాధితులకు ఇచ్చేలా చూడాలి

  • @AnjaneyuluVajja-zl9fc
    @AnjaneyuluVajja-zl9fc 15 днів тому +3

    నేను కామారెడ్డి లో పుట్టినందుకు బిజెపి కార్యకర్త అయినందుకు చాలా గర్వంగా ఉందన్న నీ మాటలు వింటుంటే నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే

  • @kaligitasrinivas3222
    @kaligitasrinivas3222 24 дні тому +38

    మా కుటుంబంలో ఎవరికీ ఓక సెంటీమీటర్ భూమిలేదు,సొంతఇల్లు కూడాలేదూ,నేనురాజకీయకార్మికున్నికాదు,కర్యకర్తనుకాదు,నిరుద్యోగిని, ఇవన్నీ అడిగే హక్కునాకువుందీ.🙏🙏🙏🙏🙏

    • @demorvie
      @demorvie 23 дні тому +3

      90% మంది కూడా ఇదే.

    • @manoharjohn714
      @manoharjohn714 16 днів тому

      Brother Kvr spoken splendid ly.We thank you.may God bless you abundantly.

    • @demorvie
      @demorvie 16 днів тому

      @@manoharjohn714 mee kutumbaniki kuda aa eeshwarudi kataksham undali.

    • @venkaiahkanchukatla2419
      @venkaiahkanchukatla2419 3 дні тому

  • @sudhakarreddycheerla1794
    @sudhakarreddycheerla1794 23 дні тому +27

    కరెక్ట్ చెప్పారు తప్పుడు పర్మిషన్ ఇచ్చిన అధికారుల ను కూడ జైలు లో పెట్టాలి

    • @varalaxmiguptak2194
      @varalaxmiguptak2194 22 дні тому +2

      వారి, వారి కుటుంబ సభ్యుల ఆస్తులు సీజ్ చెయ్యాలి

  • @RajeshwariRajeshwari-u7w
    @RajeshwariRajeshwari-u7w 24 дні тому +7

    Builders అధికారులు వారికి అండగా ఉన్న రాజకీయ నాయకుల ఆస్తుల జప్తు చేసి కామన్ మాన్ ను కాపాడాలి

  • @thirupathieppa5453
    @thirupathieppa5453 21 день тому +5

    కరెక్ట్ గా చెప్పారు నాయకులు దౌర్జన్యం గా అధికారులతో పనులు చేస్తారు నాయకులు రౌడీలా ప్రవర్తిస్తున్నారు

  • @gangadharlasmi8807
    @gangadharlasmi8807 22 дні тому +6

    సర్,
    మీకు దేవుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని దానితో పాటు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని దేవుడిని కోరుతున్నాము🎉

  • @ravisunnypandula2920
    @ravisunnypandula2920 24 дні тому +22

    ఇలాంటి నాయకులు కదా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి

    • @KashabadriAnand
      @KashabadriAnand 20 днів тому

      Lanchalu Leni rajakiyam nayakalu unnara. Otu ku notu marichina revanth

  • @KasamThirupathi
    @KasamThirupathi 18 днів тому +3

    మీలాంటి గొప్ప వారు, సీఎం కావాలి

  • @kaligitasrinivas3222
    @kaligitasrinivas3222 24 дні тому +13

    అయ్యా మీమాటలు వింటే ప్రాధానినీ చెయ్యాలి. మోదిగారు కూడా పనికిరాని అనిపిస్తుంది.సూపర్.

  • @narsaiahchinthakindi2870
    @narsaiahchinthakindi2870 23 дні тому +6

    సామాన్యుల ఆస్తులను పరిరక్షించే రంగనాథ్ గారికి నమస్కారాలు

  • @RaviKumarThumma-zz1ph
    @RaviKumarThumma-zz1ph 23 дні тому +3

    Excellent idea's, sir , you're awesome sir... we respect you & your party, only for your advice to public & government, government officials

  • @emanyalt
    @emanyalt 14 днів тому +2

    రెడ్డి గారు కామారెడ్డి మ్మెల్యే correct సర్, you are great leader salute sir. Nzbd.

  • @hhero7832
    @hhero7832 6 днів тому

    మన రాష్ట్రానికి నీలాంటి నాయకుడు కావాలి సార్ ఇన్ని రకాలుగా ఆలోచించే మనసు ఎవరికీ ఉండదు సార్🙏🙏🙏

  • @tukaramsrinivasulu2699
    @tukaramsrinivasulu2699 20 днів тому +5

    అన్న నీలాంటి మంచి మనిషి మన TG సీఎం కావాలి అన్న 👍👍👍👌👌👌🙏🙏🙏

  • @KasamThirupathi
    @KasamThirupathi 18 днів тому +3

    ఎవడైతే, అవినీతికి పాల్పడిన, రాజకీయ నాయకులను, అవినీతి అధికారులను, అశ్వగంధ రిమూవ్ చేయాలి, చెయ్యాలని మాట చాలా గొప్పగా చెప్పారు, ఎక్సలెంట్ సార్.... గవర్నమెంట్ జాబ్ అంటే, దొంగతనానికి లైసెన్స్ గా ఫీల్ అవుతున్న, వెధవలను శాశ్వతంగా ఉద్యోగం నుండి తీసివేయాలి,

  • @gajulachandpasha7867
    @gajulachandpasha7867 14 днів тому +1

    హైడ్రా నిజాయితీ చాటాల్ అంటే ముందుగా ధనవంతుల ఆస్తులను ముందుగా సరైన సమాధానం

  • @venkateswararaojuvva4085
    @venkateswararaojuvva4085 18 днів тому +1

    Excellent idea's Sir you are grate leader

  • @narsaiahchinthakindi2870
    @narsaiahchinthakindi2870 23 дні тому +2

    ముఖ్యంగా ఏ రాజకీయ నాయకుడిని లెక్క చేయకుండా మీ పని మీరు చేయండి

  • @surabhianjanrao6552
    @surabhianjanrao6552 22 дні тому +4

    సమాన్య వాల్ల ఇల్లుకుల్చడం తప్ప దొంగరజకియనాయకుల ఇల్లు కూల్చడం రెవంతు రెడ్డి తొ కాదు కదా... జాయ్ వెంకట్రామన్ రెడ్డి‌ జాయ్ బిజెపి

  • @nunavathrajendhar5980
    @nunavathrajendhar5980 23 дні тому +2

    Super Anna💯🙏🙏🙏🙏🙏

  • @srinivaspuppala6
    @srinivaspuppala6 23 дні тому +1

    Anna super chala baga matladuthunnaru👌👌👌👌👌👌👌👌

  • @ramulupuppala1628
    @ramulupuppala1628 23 дні тому +2

    Super 100%

  • @Muralidh1234qwerty
    @Muralidh1234qwerty 23 дні тому +3

    సమస్యల మూలము వెతికి,పరిష్కారం కూడా ప్రతిపాదించ గలిగిన భవిష్యత్ నేతల......

  • @ShafiAhmedKhan-g1f
    @ShafiAhmedKhan-g1f 24 дні тому +5

    Your good argument

  • @kaligitasrinivas3222
    @kaligitasrinivas3222 24 дні тому +5

    మరీకామారెడ్డిలో తమరుచేసిందీ ఏంటీ?సబ్ స్టేషన్ వెనకాల భీధవాల పట్టాభూములను, డాక్యుమెంట్స్ చూపించినాకూడా,కలెక్టర్నీ,SPనీ,వెంటపెట్టుకుని భీదవాలనూ రోడ్డులో నిల్చిపెట్టినవ్.

    • @LahariMathyala
      @LahariMathyala 24 дні тому

      Ina gelchinde epudu?? Valla party kuda kadhu ruling...

  • @narsaiahchinthakindi2870
    @narsaiahchinthakindi2870 23 дні тому +2

    సూపర్ సూపర్ రంగనాథ అన్నగారికి

  • @surendrachariravitchettu4954
    @surendrachariravitchettu4954 22 дні тому +1

    Hatsup sir.

  • @gajulachandpasha7867
    @gajulachandpasha7867 14 днів тому +1

    సార్ పదిమందిలో ఇద్దరికి వచ్చేయి సరే మన ఆ ఎనిమిది మందికి ఎప్పుడు వస్తాయి నెలకు రెండేళ్లకు మూడు నెలలకు తరానికి ఒక క్లారిటీ ఇవ్వండి సార్ మీరు😊 ఇప్పటిదాక అయితే రైతు వలస రాలేదు😊 మీరు ఏమంటారు😊 ఈ రెండు లక్షలు మాఫీ అంటే సరే నెల కాకుండా గ్యారంటీ ఇస్తున్నారు అనుకుందాం😊 కానీ రైతు భరోసా అయితే టైం కు అందాలి కదా దానికి రైతు పురాతన అంటారు కదా ఈ అవసరం మొత్తం అయిపోయిన కానీ మీరు రైతు భరోసా చేస్తే ఏంటి లేకపోతే ఏంటి

  • @pullaiahmarammaram45
    @pullaiahmarammaram45 15 днів тому

    Supet sir🙏🏻🙏🏻🙏🏻

  • @user-dv5xf1zb9e
    @user-dv5xf1zb9e 7 днів тому +1

    Super commentary Jay KCR DJ KCR Jai Telangana Jai Telangana

  • @kaligitasrinivas3222
    @kaligitasrinivas3222 24 дні тому +4

    ఓట్లకుముందూ నీవుచెప్పిందిఏమిటీ?రోడ్లు,షాపింగ్ మాల్స్,కాంప్లెక్స్,కూల్చుతానుఅని, ఇప్పుడూనిశ్శబ్ధంగాఎందుకువున్నావ్?పాతాదోస్తులనూ,కలుపుకున్నవా?

  • @emanyalt
    @emanyalt 14 днів тому

    సర్ నేను బీజేపీ కాదు కాని నేను మీ అభిమాన్ని సార్, ఇంత knowedge సార్ యూ అరె గ్రేట్ leader మీ మాటలు చాలా వినాలని అనిపిస్తది.

  • @malleshyadav8970
    @malleshyadav8970 11 днів тому

    Super ❤❤❤

  • @kolkondaravinder1715
    @kolkondaravinder1715 23 дні тому +8

    హ్యాట్సాఫ్ సార్ ❤🙏🏻🙏🏻

  • @baswarajmadupathi1574
    @baswarajmadupathi1574 15 днів тому

    Great sir

  • @Sheshudhar
    @Sheshudhar 24 дні тому +4

    సంప్రదాయం... ఆధునికత... మేళవింపు... అందమైన.. చదువుకున్న.. డైనమిక్ యాంకర్..

  • @shankarbathini2226
    @shankarbathini2226 14 днів тому

    Super

  • @shivarajdhade9542
    @shivarajdhade9542 14 днів тому

    Good.sar

  • @RaviKumarThumma-zz1ph
    @RaviKumarThumma-zz1ph 23 дні тому

    Good advicer to government, & good planner public...

  • @brahmamkmr1699
    @brahmamkmr1699 16 днів тому

    Good leader good leader good leader

  • @shaikjani5965
    @shaikjani5965 18 днів тому +1

    Warewwah leader nee laga undali

  • @ramireddyrameswarareddy6289
    @ramireddyrameswarareddy6289 15 днів тому +1

    ఓటర్లకు ఫ్రీ పథకాలు ఇస్తాము మీరు మాకు ఓటువెయ్యండి అని చెప్పే రాజకీయ నాయకులమీద క్విడ్ ప్రొకోకింద కేసులు పెట్టి తీహార్ జైలుకు పంపాలి ఫ్రీగా ఇస్తాము అనే స్కిముల డబ్బులు రాజకీయ పార్టీ ల సొమ్ము కాదు వాల్ల తాతల సొమ్ములు కాదు ప్రజలు కట్టే పన్నుల డబ్బులు ప్రజాధనం ఎవడి సొమ్ములు యవడు దానం చేస్తున్నారు. ప్రజాధనం ఖర్చు పెట్టవలసింది స్కూల్స్ కాలేజెస్ హాస్పటల్స్ రోడ్లు కరెంటు నీల్లు చెరువులు కుంటలు రిజర్వాయర్స్ డ్యామ్ లు వాగులు వంకలు బాగుచేసి చెరువులకు కలపాలి నిరుద్యోగులకు ఉపాధి కొరకు కంపెనీలు లోన్లు రైతులకు అడిగినంత లోన్లు ఎరువులు గిట్టుబాటు ధరలు ఉచిత బోర్లు ఎరువులు వడ్డి లేని రుణాలు ఉచిత వైద్యం ఉచిత విద్య అనాధ శరణాలయాలు వృద్దులకు ఆశ్రమాలు ప్రభుత్వము పెట్టాలి ప్రతి వ్యక్తికీ ఉపాధికొరకు పని లేదా లోన్లు ఇవ్వాలి ఇలా ఉండాలి రాజకీయ పార్టీల మ్యానిపెస్టో ఉచిత పథకాలు ఆపాలి ఉపాధి పథకాలు చూపాలి ప్రభుత్వ భూములు కబ్జాలు చేసిన వాడిని వాడికి సహకరించిన ప్రభుత్వ రెవిన్యూ రిజిస్ట్రేషన్ మున్సిపాలిటీ పంచాయతీ అధికారులను పర్మినెంట్ గా తీహార్ జైల్లో పెట్టాలి వాల్ల అక్రమ ఆస్తులు ప్రభుత్వము స్వాధీనము చేసుకొని వేలము వెయ్యాలి ప్రజా అవసరాలకు వాడాలి జై హింద్ జై శ్రీరామ్.

  • @MunwarAli-vg4ep
    @MunwarAli-vg4ep 14 днів тому

    Very good bradar

  • @rameshorre4090
    @rameshorre4090 13 днів тому

    సూపర్ అన్న

  • @shyamraojoshi975
    @shyamraojoshi975 24 дні тому +3

    Good interview chaala debth knowledge und meekui MLA gaaru . Meeku manchi future undaalani korukuntunnanu

  • @harikishanjoga2793
    @harikishanjoga2793 20 годин тому

    Venkatramana Reddy has reveal the truth of cunning political dirty leaders character, I appreciate venkatramana Reddy.

  • @Sdpkp
    @Sdpkp 22 дні тому

    You are correct sir

  • @malleshmkummari4875
    @malleshmkummari4875 5 днів тому

    Super leader

  • @dabirkrishna
    @dabirkrishna 22 дні тому

    Venkata Ramana gaaru best person in BJP. State president ki puurthigaa arhudu.Good person.

  • @poojarikeshav6640
    @poojarikeshav6640 18 днів тому

    Super talking Sir continue this Way

  • @Ifran222
    @Ifran222 10 днів тому

    Supar Anna garu nizam chaparu

  • @user-eu9un5rw5w
    @user-eu9un5rw5w 19 днів тому +1

    మీకు ఏందుకు అన్న కామారెడ్డి అబివృద్ధి వేపు దుసుకోపో వేరే నియోజకవర్గ సమస్యలు ఏందుకు

  • @RajeshwariRajeshwari-u7w
    @RajeshwariRajeshwari-u7w 24 дні тому +2

    MLA garu హైడ్రా వయస్సు నెలకూడ కాలేదు మీరు నిజాయతీ గల అధికారి అంటూనే నోటితో మెచ్చుకొని నొస5ఇతో vekkiriñchinatlundi

    • @mahireddy9890
      @mahireddy9890 23 дні тому

      ఆ నిజాయితీ ఆఫీసర్ అయేషా మీరా కేసు ను నీరు గార్చడం లో కీలకం 😢😢😢లంచం.మెక్కి

  • @user-cu6rn2xp6w
    @user-cu6rn2xp6w 18 днів тому

    Real leader

  • @chandrashekarvaradhi5425
    @chandrashekarvaradhi5425 16 днів тому

    గవర్నమెంట్ అధికారులను రాజకీయ నాయకుడు బ్లాక్ మెయిల్ చేస్తే ?

  • @Muralidh1234qwerty
    @Muralidh1234qwerty 23 дні тому

    Never before I heard such interview, great mla sir,you are unique.

  • @user-dv5xf1zb9e
    @user-dv5xf1zb9e 7 днів тому +1

    Anna nose pin model super

  • @srinivasramakrishna8397
    @srinivasramakrishna8397 22 дні тому

    G00d debate excellent leader

  • @flyingeagle4837
    @flyingeagle4837 14 днів тому

    Anchor is so gorgeous ❤

  • @AlkaDharmareddy
    @AlkaDharmareddy 3 дні тому

    కాలేశ్వరం ప్రాజెక్ట్ కు కేంద్రం డబ్బులు ఇవ్వ లేదా sir

  • @hulihyderparimalakulkarni4468
    @hulihyderparimalakulkarni4468 16 днів тому

    Good analysis

  • @LaxmanK-z6v
    @LaxmanK-z6v 18 днів тому

    గుడ్ మార్నింగ్ సార్

  • @nisarrocks9732
    @nisarrocks9732 23 дні тому

    Well said sir

  • @banalagangareddy5730
    @banalagangareddy5730 19 днів тому

    the great kvr

  • @gajulachandpasha7867
    @gajulachandpasha7867 14 днів тому

    ఈ మీడియా వాళ్లు కూడా చాలా రాజకీయ నాయకులకు తొత్తులు పలుకుతారు ఈ ప్రశ్నలు కూడా ప్రజల కోసం పని చేయరు వాళ్లకు డబ్బు కావాలి అంతే😊 వాళ్లకు ప్రశ్నించే అధికారం ఉన్న వాళ్లకు అధికారులు ఇచ్చే డబ్బుతో ఆ ప్రశ్నల్ని తారుమారు చేస్తున్నారు ఫ్రెష్ వాళ్ళ అయ్యారు😊 నిజాయితీగా చేస్తే నాయకులు కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళని కూడా డబ్బులు ఇవ్వగానే కుప్పలో పడేసినట్టు మాట్లాడుతున్నారు😊 కొన్నిసార్లు అనిపిస్తది ఈ మీడియా మిత్రులు కూడా అన్నట్టు అనిపిస్తుంది😊 మరి కొన్ని చాలా ఉన్నాయి మొత్తానికి దిగి జారిపోయారు మనుషులు మానవత్వాన్ని మానవత్వం లేకుండా పోయింది వాళ్లకు

  • @narasimharao3240
    @narasimharao3240 20 днів тому

    MLA garu very nice 🙏🙏

  • @dasaradhinibhanupudi9445
    @dasaradhinibhanupudi9445 21 день тому

    You are the correct BJP leader sir. I am your fan

  • @KashabadriAnand
    @KashabadriAnand 20 днів тому

    Good intervi.

  • @rameshbuiah8261
    @rameshbuiah8261 23 дні тому

    Good.

  • @Muralidh1234qwerty
    @Muralidh1234qwerty 23 дні тому +3

    రెండు గుంట నక్కల పై నీ గెలుపునీకే సొంతం....

  • @shakellisai.s
    @shakellisai.s 22 дні тому

    I am sorry to say but Chala navvu ochindhi Anchor Questions ki 😅
    KVR Anna as always rock this interview 👌

  • @RaviKumarThumma-zz1ph
    @RaviKumarThumma-zz1ph 23 дні тому

    How to protect public assets & government assets, we Love sir....

  • @malleshtatthari4929
    @malleshtatthari4929 17 днів тому

    వెంకటరమణరెడి గారు చెప్పింది 100% కాటెక్ట్

  • @ashokchallagundala737
    @ashokchallagundala737 20 днів тому

    Leadar❤

  • @user-ng9eu7jh7y
    @user-ng9eu7jh7y 18 днів тому

    Be in the wave
    Future in save..

  • @marthayadagiri6578
    @marthayadagiri6578 19 днів тому

    Super anna 🎉

  • @rumarao9502
    @rumarao9502 22 дні тому

    What an Asset . Hope to see him as CM

  • @user-rf8dv8vq7n
    @user-rf8dv8vq7n 24 дні тому

    Beautiful anchor

  • @veerangulu
    @veerangulu 20 днів тому

    ఇప్పుడు పడగొట్టిన స్థలాలు మొత్తం మళ్లీ, పూలమ్మి పండ్లని పాలు అమ్మి,కట్టెలు కొట్టిన వాళ్లకి మళ్లీ ఫ్రీగా ఇస్తారు, మళ్లీ వాళ్లు పెద్ద పెద్ద రాజకీయ నాయకుడు అవుతారు ఈసారి, ఎలక్షన్ లో, ఈ ప్రజలు కూడా ఫ్రీ బస్సు కావాలి, నెలకు నాలుగు వేల రూపాయలు డబ్బులు కావాలి, ఓటు వేసేటప్పుడు డబ్బులు బ్రాందీలు విస్కీలు కావాలి, డబ్బు ఇచ్చి ఓట్లు వేయించుకునే వాళ్లు వ్యాపారం చేస్తారు, డబ్బు తీసుకొని ఓటు వేసిన ఓటర్ కి బాగా బుద్ధి చెప్పినారు,

  • @laxmanshriram2480
    @laxmanshriram2480 24 дні тому +1

    Jay hind

  • @venkateshamkushana4990
    @venkateshamkushana4990 19 днів тому

    Very very సుపీరియర్ leeder of telangana

  • @RaviKumarThumma-zz1ph
    @RaviKumarThumma-zz1ph 23 дні тому

    MLA ante (MANCHI LEGAL ADVISER) Anna meeru super,.. Mee party lo meeku unnatha stanam kalipiyali ani na manamu,... Jai bjp, JAI bjp... BJP LEADER ANIPICHUKUNNA RU ANNA... Super BROTHER...❤

  • @YaswanthGaru
    @YaswanthGaru 20 днів тому

    Anna ur my favourite leader and real reddy anna give one chance to meet with u iam from ap near matralayam ibrahimpuram village

  • @gangaram-sunkari6175
    @gangaram-sunkari6175 9 днів тому

    Shabhash KVR.anna gaaru. Real gaa. Meeru CM. Kaavali. Leda pm. Capacity undi. Maa balkonda mla.ku 10'/, kuda avagahana ledu. Jocker kcr gani embata. Terugutaadu Jai shree ram jai hind

  • @venkateshamkushana4990
    @venkateshamkushana4990 19 днів тому

    Good leeder jai KVR jai hind jai sriram

  • @gajulachandpasha7867
    @gajulachandpasha7867 14 днів тому

    మేడం గారు 🙏 సార్ 🙏
    మేడం సార్ fdl బఫర్ జోన్ దీంట్లో పట్టా రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉంది కాబట్టి సామాన్య ప్రజలు కట్టుకోవడానికి అన్ని పర్మిషన్ ఉంటాయని బ్యాంకులో లోన్ తీసుకుని మరి కట్టించారు ఈ సామాన్య ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందని గురించి ఆలోచించరా😊 కారణం అధికారులే కదా వాళ్ళ వాళ్ళ సస్పెండ్ చేయండి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి కఠినమైన శిక్షలు వేయండి అప్పుడే సరైన న్యాయం జరుగుతుంది లంచ లింగాల బడా నాయకులకు బఫర్ జోన్ గాని ఎలాంటి కబ్జా ల్యాండ్ లు గాని అన్ని ఇచ్చి ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి పెద్దపెద్ద అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి కారణాలు అధిక లే😅 ఇళ్లకు కూల్చిన ఎలాంటి నష్టం జరగదు ఎందుకంటే వాళ్లు ప్రభుత్వం ప్రజలతో దోచుకున్న సౌమ్య కాబట్టి😅 సామాన్య ప్రజలకు కూల్చడం వల్ల ఎంత ఇబ్బంది పాలవుతారు వాళ్లు దాని గురించి మాట్లాడండి😊 దీనికి నష్టపరిహారం ఏమిస్తారు వాళ్లకు😮 గవర్నమెంట్ వెలివేషన్ 10 లక్షలు ఉంటే బయట దాన్ని కొనడానికి కనీసం మన 62 70 లక్షల వరకు అవుతుంది మరి వాళ్ళ బాధలు ఎలా భరించాలి😊 సామాన్య ప్రజలు ప్రాణాలు తీస్తున్నారు😊 ఇంకో విషయం కొన్ని న్యూట్రి ల్యాండ్ లు ఉన్నాయి దాని పరిస్థితి ఏంటి దీన్ని కూడా క్లారిటీ ఇవ్వండి😊

  • @Vinay-xd7du
    @Vinay-xd7du 22 дні тому +1

    ఎర్రి జనాలు:- ఎవడో ఏదో కబ్జా చేస్తే నాకెందుకు?
    తెలివైన జనాలు:- ఇలాంటి కబ్జాల వల్ల, ఇళ్లల్లోకి నీళ్లు రావడం, గ్రౌండ్ వాటర్ మొత్తం నాశనం అవుతుంది, ట్రాఫిక్ జామ్ లు, ఇలాంటి వీ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి..
    సమాజం లో ప్రజలు చూసే ప్రతి పబ్లిక్ ప్రాబ్లెమ్ వల్ల చివరకి సగటు పౌరుడి పైన భారం పడుతుంది, నిత్యావసర వస్తులు పెరగడం , ప్రతి వస్తువు, సర్వీస్ ల లో టాక్స్ రూపం లో పెరిగి. కనుక ప్రతి ఒక్క పౌరుడు ఇలాంటి వాటిని సపోర్ట్ చెయ్యాలి, ఇతరులని చైతన్య వంతం చెయ్యాలి

    • @Raghu291
      @Raghu291 20 днів тому

      ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అనారోగ్యం , నీట మునిగిన సామాన్లు, వాహనాలు, ఇల్లు బాగుచేయడానికి మన డబ్బులు ఖర్చు అవుతాయి.

  • @GopalYadav-r8r
    @GopalYadav-r8r 12 днів тому

    అన్నా వస్తవ్మ్ చెప్పావ్ అధి కార్లకు శిక్షలు పడలే

  • @SshomeSolutions9
    @SshomeSolutions9 23 дні тому

    This voice is 100% karect sir

  • @cheemarlaramachandrareddy3671
    @cheemarlaramachandrareddy3671 16 днів тому

    Lanchagondulu Adhikaarulu kakkurthi samanyudu bali meeku Thank you sir.

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam 9 днів тому

    No doubt when a strong and correct step started it will go on nonstop but political versions different to avoid their problems they bring others irregular occupations to escape such bickerings need not be taken preference as things go on effecting one after another surely

  • @SatyanarayanReddyK
    @SatyanarayanReddyK 22 дні тому +1

    Manaku itlanti nayakudu cm kavali

  • @ahmedhussain6003
    @ahmedhussain6003 18 днів тому

    Prathi niyojakavarganiki ok MLA undalli elanti varu

  • @surenderrao2972
    @surenderrao2972 22 дні тому

    Sir what you told is 100%correct. Bulldozing houses of common man is very bad to Govt. Now what they do after dismantling.congress failed in all respects.

  • @pandu9706
    @pandu9706 9 днів тому

    ప్రశ్న కాదు. మీ అభిప్రాయం చెప్పు. రఘనందన్ రావు. కరక్ట్. మిగతావారు. బాధ్యతగా లేరు

  • @vivekreddy3281
    @vivekreddy3281 23 дні тому

    He as a Great knowledge

  • @ravibabu22
    @ravibabu22 20 днів тому

    Aya Venkataramanareddy Garu, Meru Oka Family Kosam Alochistunaru, Epudu Kulche Bhavanalu, Farm Houselo 90% Rajakiyanayakulu, Celebrates, Me Lanti Nayakulu Ela Cheste Ela, Kontha Kalam Agandi, Cheruvulu Kapadu kunte next Taram Valaku Meluchesinatuntadhi.

  • @vijaypaljukareddy8460
    @vijaypaljukareddy8460 22 дні тому

    Discouraging Ranganath is very very bad. Demands can be made to destroy all illegal constructions. Officials permitted deserve jail.

  • @AbdulAriefShaik
    @AbdulAriefShaik 20 днів тому

    Venkat Ramana Reddy gaaru bimistake ga meeru Assembly lo unnaru kaani meeru Loksabhalo undavalasina vaaru mee knowledge ki Assembly saripodu next time meeru parliament ki vellavalasinde althe Best sir.