మేడం నమస్తే మీ వీడియోలు భరతదేశానికి చాల అవసరం వాఖ్తబోర్డ్ గురించి నిద్రపోతున్న హిందువులను మేలుకొలప వలసిన అవసరం వచ్చింది యువర్ హోనారాబుల్ వెల్కమ్ మేడం. జై భారత్ జై హిందు నమస్తే మేడం
బాగా చెప్పారు మౌనిక సుంకర గారు మన భారతదేశంలోని హిందువులకు నేను హిందువునన్న ఉనికి లేకపోవడం చాలా బాధాకరం ఒక పశువు కషాయాన్ని నమ్మినట్టే మనవాళ్లు సెక్యులరిజం మనమందరము మనుషులమే అన్న భావనలో వెళుతున్నారు కానీ వీధర్మీయులు వారి యొక్క ప్లాన్ ప్రకారం ఈ భారతదేశాన్ని మింగడానికి ప్రయత్నం చేస్తున్నారని వారు హిందువులు తెలుసుకోలేకపోతున్నారు ఇకనైనా హిందువులు కళ్ళు తెరిచి ఏ పార్టీలో ఉన్నా సరే వారు హిందూ ధర్మ రక్షణ కొరకు ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించినప్పుడే వీటన్నిటికీ పరిష్కారం అయితదని నా అభిప్రాయం.
Dear Sir, Jai Sri Ram ! Smt. Mounika Sunkara garu has wide knowledge and deep understanding. Her interviews are always interesting and inspiring. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
BJP vs WAQF board భారతీయ జనతాపార్టీ పూర్వ రాజకీయ పార్టీ అయిన భారతీయ జనసంఘ్ పార్టీ ని డాక్టర్. శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారు ఫ్రొఫెసర్ బల్రాజ్ మధోక్ , పండిట్.దీన్ దయాళ్ ఉపాధ్యాయ లతో కలిసి RSS సహకారం తో 1951లో స్థాపించారు! నెహ్రూ నేత్రుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కాంగ్రెస్ పార్టీ ని వీడి జనసంఘ్ పార్టీ ని స్థాపించడానికి కారణమైన అప్పటి పరిస్థితులను అర్థం చేసుకుంటే బిజెపి జన్మ రహస్యం అర్థం చేసుకోవచ్చు!... 1948లో తూర్పు బెంగాల్ (తూర్పు పాకిస్తాన్ అదే నేటి బాంగ్లాదేశ్) నుంచి తరిమి గొట్టబడిన హిందువులు తమ స్థిర చర ఆస్తులను వదిలి పశ్చిమ బెంగాల్ కి వలస వచ్చి రోడ్ల పై, రైల్వే స్టేషన్లో,గుళ్ళు ,మసీదుల్లో తలదాచుకున్నారు,ఆ పరిస్థితిలో ఎన్ సి ఛటర్జీ లాంటి హిందూ మహా సభ నాయకులు తూర్పు బెంగాల్ నుండి హిందువులనూ, పశ్చిమ బెంగాల్ నుండి ముస్లిం లనూ వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేసినా నెహ్రూ ప్రభుత్వం స్పందింకపోగా హిందూ శరణార్థుల కోసం తగిన సౌకర్యాలు కల్పించలేకపోయింది! పాకిస్తాన్ లో ఉన్న హిందువుల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు! దాంతో కోపోద్రిక్తులైన శరణార్థులు పశ్చిమ బెంగాల్ లో మసీదులనూ , స్మశాన వాటికలనూ వక్ఫ్ ఆస్తులనూ , కొందరి ముస్లింల ఇళ్ళనూ ఆక్రమించుకున్నారు , దాంతో మత ఘర్షణలు జరిగాయి! హిందువుల పై దాడులు జరుగుతున్నా స్పందించని నెహ్రూ ,లియాఖత్ (పాకిస్థాన్ ప్రధాని) ముస్లిం లపై దాడులు మొదలవ్వగానే స్పందించి చర్చలు జరిపి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఆ ఒప్పందాన్నే నెహ్రూ -లియాఖత్ ఒప్పందం అంటారు. ఈ ఒప్పందం ప్రకారం రెండు ప్రభుత్వాలు తమ దేశంలో ఉన్న మైనారిటీ ల హక్కులు మరియు రక్షణ కోసం మైనారిటీ కమిషన్ లు ఏర్పాటు చేశారు! శరణార్థులు తాము కోల్పోయిన ఆస్తులను తిరిగి తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు! ఈ ఒప్పందాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారు వ్యతిరేకించారు! ఇరు దేశాల మధ్య హిందూ ముస్లిం లను ప్రణాళికా బద్ధంగా బదిలీ చేయాలని అంబేద్కర్ గారు వాదించారు!అయినా నెహ్రూ ఈ ఒప్పందాన్ని అమలు పరిచాడు! పాకిస్తాన్ కి వెళ్లిన ఇక్కడి ముస్లిం ల ఆస్తులనూ మసీదుల/దర్గా లకు సంబంధించిన ఆస్తులనూ వక్ఫ్ బోర్డుకు అప్ప చెప్పాడు నెహ్రూ! అయితే పాకిస్తాన్ లో నెహ్రూ- లియాఖత్ ఒప్పందం అమలు నామమాత్రంగా నే ఉంది!పాకిస్తాన్ నుండి భారత్ వచ్చిన హిందువుల అక్కడి ఆస్తులను అక్కడి ముస్లిం లు ఆక్రమించుకున్నా అడిగే వారు లేక హిందువులు తమ ఆస్తులను కోల్పోవాల్సి వచ్చింది! ఆ ఒప్పందం తరువాత కూడా పాకిస్తాన్ లో హిందువుల పై దాడులు జరుగుతుండడంతో కొన్ని నెలల్లోనే తూర్పు పాకిస్తాన్ నుండి 10 లక్షలకు పైగా హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పశ్చిమ బెంగాల్ కి చేరారు! అయినా నెహ్రూ నష్టపోయిన హిందువుల కు న్యాయం చేసే ప్రయత్నం చేయలేదు పాకిస్థాన్ ప్రభుత్వానికి సరైన చర్యలు తీసుకోవాలని సరైన రీతిలో డిమాండ్ కూడా చేయలేదు. హిందూ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ నుండి హిందువుల కు న్యాయం జరిగే అవకాశం లేదని గ్రహించిన శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారు హిందువుల సంరక్షణ కోసం RSS ప్రముఖుల సహకారం తో స్థాపించిన పార్టీ నే "భారతీయ జనసంఘ్" 1953 లో శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారు చనిపోయిన తరువాత RSS మూలాలున్న నాయకులే జనసంఘ్ ని నడిపించారు!1980లో జనసంఘ్ నాయకులైన వాజపేయి గారూ, అద్వానీ గారు హిందుత్వ వాద పార్టీ అయిన జనసంఘ్ ని భారతీయ జనతా పార్టీ అనే జాతీయ వాద పార్టీ గా మార్చారు. అదే రెండు సీట్ల తో మొదలై మూడుసార్లు వరుసగా అధికారం చేపట్టిన పార్టీ బిజెపి పుట్టుటకు కారణం కాంగ్రెస్ & నెహ్రూ ల హిందూ వ్యతిరేక విధానాలే. జైహింద్ 🚩
@@srikanthbabu419 మీరు చెప్పింది బలే ఉంది మాష్టారూ. అందరూ కొలుకున్నారు అంటూనే ""కాస్ట్ సిస్టం"" అని ముగించారు. అసలు కాస్ట్ సిస్టం ఇప్పటిదేమి కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండే ఉన్నది. అప్పట్లో కులాల మధ్య తార తమ్యాలు ఎక్కువగా ఉండేవి కావు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజకీయ నాయకులు కులాల మధ్య చిచ్చులు పెట్టి హిందువుల ఐక్యతకు సమాధి కట్టారు. అందువలననే ఇప్పటికీ హిందువులు కులపిచ్చితోనే జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడైతే ఇంటి వరకే కులం, బయటకు వచ్చిన తరువాత హిందువులం అని అనుకొంటారు అప్పుడే కొలుకొన్నట్లు. అంతవరకూ ఇంతే.......
@sowmithrisarma7863 first caste calculation chesudhi British kalam lo. Check chesukondi. Anthaku mundu kevalam vruthi matramme vundedhi. Daani basis lone reservations annevi vachayyi. Annitilo like education, jobs, political, etc.
Well explained, ma'am. They assert that it encompasses 'Indira Gandhi International Airport' and the 'Parliament Building'. The majority of sites and monuments are maintained by the Archaeological Survey of India (ASI).
జై శ్రీరామ్ మౌనిక సుంకర గారు చాలా ఆవేధన తో దేశం కోసం ధర్మం కోసం సదా కృషి చేస్తూ న్నారు వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు శుభ ఆశ్శీసులు తల్లీ 💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝
వక్ఫ్అరాచకాలు: మహారాష్ట్రలో కనీఫ్నాధ్ ఆలయం 40 ఎకరాల భూమి మాదే,హైద్రాబాద్ మల్కాజిగిరి లో 750 ఎకరాల నివాస భూమి మాదే, హోన్ వాడ్ గ్రామంలో 750 రైతుల భూమిని స్వాధీనం చేసుకున్న వక్ఫ్ బోర్డు
వేల సంవత్సరాలుగా ఈ భూమి నర్మద,సింధు,బ్రహ్మ పుత్ర, గంగా,కృష్ణా నదునలతో సనాతన భూమౌంది. ఫాతిమా, మేరీ నదులు లేనప్పుడు ఈవక్ఫ్ భూము లెక్కడ నుంచి వచ్చాయిరా సంకర కాంగ్రెస్ శుంఠలారా?
Comittees on committees subcommittees small committees big committees jointcommittees. What a beautiful technique. Take action for abolition waqf board illegally formed before court intervenction😡😡😡😡😡
భారత్ మాతాకీ జై అనని వాడు ఎవడు భారత్ లో అర్హత లేదు... వారికి నచ్చిన దేశానికీ వెళ్లేందుకు.... ప్రభుత్వ సహాయం అవసరం ఉన్న దగ్గర చేయగలదు అక్కడేమి వాగొద్దు కోస్తారు... జాగ్రత్త...
ఆర్టికల్ 370 మళ్లీ పెట్టాలని కాశ్మీర్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారు అని తెలిసింది ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 బిజెపి కేంద్ర ప్రభుత్వం మరల పెట్టవలసిన వస్తుందా. కాంగ్రెస్ ఒకవేళ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 మళ్లీ పెట్టే అవకాశం ఉంటుంది కదా అని సరిగ్గా తెలియదు అని నేను అను కొనుచున్నాను. కావున శాశ్వత ప్రాతిపదిక మీద ఆర్టికల్ 370 మళ్లీ పెట్టాలనుకునే వారు కేంద్రంలో అధికారానికి రాకుండా ప్రజలు జాగరూకత వహించాలి.
యుద్ధనీతి గురించి మీరు తెలియజేసి యున్నారు. మహాభారత యుద్ధంలో ధర్మాన్ని జయించడానికి కొంచెం ధర్మ మార్గం కూడా అనుసరించ వలసి వచ్చిందని తెలియదా మన ప్రజలకు మరియు మన ప్రభుత్వానికి మరియు స్వాతంత్ర్య సమరం నాటి నుండి ఉన్నటువంటి మన దేశ నాయకులకు.
Mounika Sister during 1947 Bharath divided on religion basis Hindus and Muslims, becz og khangress all these years we stand as seculars and tolerated all the harrassments of muslims stationed in bharath, now we want HINDU RASTRA, EXCLUSIVE ONLY HINDUS RASTRA WITH ZERO MUSLIMS POPULATION..... Plzzzz... Start aandolan to ask them to vacate bharath and save our next gen kids life.... Plzzzz 🙏🙏🙏🙏🙏w
Is this privy purse abolition similar to waqf board. The Indian government cancelled the privy purse rule after independence. The 26th Amendment Act of 1971 inserted Article 363-A in the Constitution, which abolished the practice of privy purses. The aim was to make the political system more democratic, and in return, royal families were guaranteed a tax-free privy purse.
మేడం మీరు వాయిస్ వాళ్ళ తాతలు ముత్తాతలు హిందువులని అంటున్నారు కానీ ఎందుకు ప్రూఫ్ చేయలేకపోతున్నారు ఒక మీరే కాదు చాలామంది మాట్లాడుతున్నారు దీంట్లో నిజం ఎంత అనేది నాకు తెలియదు మాకు తెలియట్లేదు దీని గురించి ప్రూవ్ చేయొచ్చు కదా
WAQF Land Mafia is not only a problem in Karnataka alone. This Barbaric, undemocratic law was made in parliament by Congress. Hence, every Citizen of BHARATH is equally vulnerable. We, the people across the country, have to protest against this and demand the total withdrawal of this brutal law. Each and every inch of WAQF Land must be Nationalised. WAQF Land must be used for the Welfare of our country, and people. WAQF board must be totally abolished. President Rule must be imposed in Karnataka. Congress Party must be Blacklisted like PFI.
Started with a ridiculous question.. I came to know about this entity existence and about this only while BJP rooling... Congress had supposed highly as the family origin is muslim...
మేడం నమస్తే మీ వీడియోలు భరతదేశానికి చాల అవసరం వాఖ్తబోర్డ్ గురించి నిద్రపోతున్న హిందువులను మేలుకొలప వలసిన అవసరం వచ్చింది యువర్ హోనారాబుల్ వెల్కమ్ మేడం. జై భారత్ జై హిందు నమస్తే మేడం
Chala baga chepparu akka
బాగా చెప్పారు మౌనిక సుంకర గారు మన భారతదేశంలోని హిందువులకు నేను హిందువునన్న ఉనికి లేకపోవడం చాలా బాధాకరం ఒక పశువు కషాయాన్ని నమ్మినట్టే మనవాళ్లు సెక్యులరిజం మనమందరము మనుషులమే అన్న భావనలో వెళుతున్నారు కానీ వీధర్మీయులు వారి యొక్క ప్లాన్ ప్రకారం ఈ భారతదేశాన్ని మింగడానికి ప్రయత్నం చేస్తున్నారని వారు హిందువులు తెలుసుకోలేకపోతున్నారు ఇకనైనా హిందువులు కళ్ళు తెరిచి ఏ పార్టీలో ఉన్నా సరే వారు హిందూ ధర్మ రక్షణ కొరకు ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించినప్పుడే వీటన్నిటికీ పరిష్కారం అయితదని నా అభిప్రాయం.
హిందు హిందూ భాయి భాయి 🚩🚩 జై శ్రీరామ్ 🚩🚩
Correct 💯 madam 🙏
Your r correct 💯
Super ansar mam
జై మౌనిక
Dear Sir,
Jai Sri Ram !
Smt. Mounika Sunkara garu has wide knowledge and deep understanding. Her interviews are always interesting and inspiring.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
BJP vs WAQF board
భారతీయ జనతాపార్టీ పూర్వ రాజకీయ పార్టీ అయిన భారతీయ జనసంఘ్ పార్టీ ని డాక్టర్. శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారు ఫ్రొఫెసర్ బల్రాజ్ మధోక్ , పండిట్.దీన్ దయాళ్ ఉపాధ్యాయ లతో కలిసి RSS సహకారం తో 1951లో స్థాపించారు! నెహ్రూ నేత్రుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కాంగ్రెస్ పార్టీ ని వీడి జనసంఘ్ పార్టీ ని స్థాపించడానికి కారణమైన అప్పటి పరిస్థితులను అర్థం చేసుకుంటే బిజెపి జన్మ రహస్యం అర్థం చేసుకోవచ్చు!...
1948లో తూర్పు బెంగాల్ (తూర్పు పాకిస్తాన్ అదే నేటి బాంగ్లాదేశ్) నుంచి తరిమి గొట్టబడిన హిందువులు తమ స్థిర చర ఆస్తులను వదిలి పశ్చిమ బెంగాల్ కి వలస వచ్చి రోడ్ల పై, రైల్వే స్టేషన్లో,గుళ్ళు ,మసీదుల్లో తలదాచుకున్నారు,ఆ పరిస్థితిలో ఎన్ సి ఛటర్జీ లాంటి హిందూ మహా సభ నాయకులు తూర్పు బెంగాల్ నుండి హిందువులనూ, పశ్చిమ బెంగాల్ నుండి ముస్లిం లనూ వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేసినా నెహ్రూ ప్రభుత్వం స్పందింకపోగా హిందూ శరణార్థుల కోసం తగిన సౌకర్యాలు కల్పించలేకపోయింది! పాకిస్తాన్ లో ఉన్న హిందువుల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు! దాంతో కోపోద్రిక్తులైన శరణార్థులు పశ్చిమ బెంగాల్ లో మసీదులనూ , స్మశాన వాటికలనూ వక్ఫ్ ఆస్తులనూ , కొందరి ముస్లింల ఇళ్ళనూ ఆక్రమించుకున్నారు , దాంతో మత ఘర్షణలు జరిగాయి! హిందువుల పై దాడులు జరుగుతున్నా స్పందించని నెహ్రూ ,లియాఖత్ (పాకిస్థాన్ ప్రధాని) ముస్లిం లపై దాడులు మొదలవ్వగానే స్పందించి చర్చలు జరిపి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు ఆ ఒప్పందాన్నే నెహ్రూ -లియాఖత్ ఒప్పందం అంటారు. ఈ ఒప్పందం ప్రకారం రెండు ప్రభుత్వాలు తమ దేశంలో ఉన్న మైనారిటీ ల హక్కులు మరియు రక్షణ కోసం మైనారిటీ కమిషన్ లు ఏర్పాటు చేశారు! శరణార్థులు తాము కోల్పోయిన ఆస్తులను తిరిగి తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు! ఈ ఒప్పందాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారు వ్యతిరేకించారు! ఇరు దేశాల మధ్య హిందూ ముస్లిం లను ప్రణాళికా బద్ధంగా బదిలీ చేయాలని అంబేద్కర్ గారు వాదించారు!అయినా నెహ్రూ ఈ ఒప్పందాన్ని అమలు పరిచాడు! పాకిస్తాన్ కి వెళ్లిన ఇక్కడి ముస్లిం ల ఆస్తులనూ మసీదుల/దర్గా లకు సంబంధించిన ఆస్తులనూ వక్ఫ్ బోర్డుకు అప్ప చెప్పాడు నెహ్రూ! అయితే పాకిస్తాన్ లో నెహ్రూ- లియాఖత్ ఒప్పందం అమలు నామమాత్రంగా నే ఉంది!పాకిస్తాన్ నుండి భారత్ వచ్చిన హిందువుల అక్కడి ఆస్తులను అక్కడి ముస్లిం లు ఆక్రమించుకున్నా అడిగే వారు లేక హిందువులు తమ ఆస్తులను కోల్పోవాల్సి వచ్చింది! ఆ ఒప్పందం తరువాత కూడా పాకిస్తాన్ లో హిందువుల పై దాడులు జరుగుతుండడంతో కొన్ని నెలల్లోనే తూర్పు పాకిస్తాన్ నుండి 10 లక్షలకు పైగా హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పశ్చిమ బెంగాల్ కి చేరారు! అయినా నెహ్రూ నష్టపోయిన హిందువుల కు న్యాయం చేసే ప్రయత్నం చేయలేదు పాకిస్థాన్ ప్రభుత్వానికి సరైన చర్యలు తీసుకోవాలని సరైన రీతిలో డిమాండ్ కూడా చేయలేదు. హిందూ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ నుండి హిందువుల కు న్యాయం జరిగే అవకాశం లేదని గ్రహించిన శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారు హిందువుల సంరక్షణ కోసం RSS ప్రముఖుల సహకారం తో స్థాపించిన పార్టీ నే "భారతీయ జనసంఘ్"
1953 లో శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారు చనిపోయిన తరువాత RSS మూలాలున్న నాయకులే జనసంఘ్ ని నడిపించారు!1980లో జనసంఘ్ నాయకులైన వాజపేయి గారూ, అద్వానీ గారు హిందుత్వ వాద పార్టీ అయిన జనసంఘ్ ని భారతీయ జనతా పార్టీ అనే జాతీయ వాద పార్టీ గా మార్చారు. అదే రెండు సీట్ల తో మొదలై మూడుసార్లు వరుసగా అధికారం చేపట్టిన పార్టీ బిజెపి పుట్టుటకు కారణం కాంగ్రెస్ & నెహ్రూ ల హిందూ వ్యతిరేక విధానాలే.
జైహింద్ 🚩
Waqf bord is realestste company
It's not real estate company, it's a land grabbing mafia
మేడం మౌనిక గారూ, అప్పట్లోనే కాదు ఇప్పటికీ ఇంకా మన హిందువులు కొలుకోలేదు, చరిత్ర తెలుసుకున్నా తెలివి తెచ్చుకోవడం లేదు
Andaru kolukunaru bhayya. Mana dharidram enti ante, caste system.
@@srikanthbabu419 మీరు చెప్పింది బలే ఉంది మాష్టారూ. అందరూ కొలుకున్నారు అంటూనే ""కాస్ట్ సిస్టం"" అని ముగించారు.
అసలు కాస్ట్ సిస్టం ఇప్పటిదేమి కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండే ఉన్నది. అప్పట్లో కులాల మధ్య తార తమ్యాలు ఎక్కువగా ఉండేవి కావు.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజకీయ నాయకులు కులాల మధ్య చిచ్చులు పెట్టి హిందువుల ఐక్యతకు సమాధి కట్టారు. అందువలననే ఇప్పటికీ హిందువులు కులపిచ్చితోనే జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడైతే ఇంటి వరకే కులం, బయటకు వచ్చిన తరువాత హిందువులం అని అనుకొంటారు అప్పుడే కొలుకొన్నట్లు.
అంతవరకూ ఇంతే.......
@sowmithrisarma7863 first caste calculation chesudhi British kalam lo. Check chesukondi. Anthaku mundu kevalam vruthi matramme vundedhi. Daani basis lone reservations annevi vachayyi. Annitilo like education, jobs, political, etc.
@@srikanthbabu419 బ్రిటిష్ వాళ్లు మొదలు పెట్టారు.
మనవాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు
100%కరెక్ట్
Well explained, ma'am. They assert that it encompasses 'Indira Gandhi International Airport' and the 'Parliament Building'. The majority of sites and monuments are maintained by the Archaeological Survey of India (ASI).
మేడం, మీరు, బాగా, చెప్పారు. యు అర్ గ్రేట్
Congres pettena chichu
జై శ్రీరామ్ మౌనిక సుంకర గారు చాలా ఆవేధన తో దేశం కోసం ధర్మం కోసం సదా కృషి చేస్తూ న్నారు వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు శుభ ఆశ్శీసులు తల్లీ 💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝🦁💝
Hinduvulaku free schemes lu kavali.
Muslim thesukore free schemes nenu Numbers esthanu adagande muslim friends schemes thesukunyvalu
Reservations.icharu kada
Ban waqf board...ban waqf board
Ban waqf board...ban waqf board
Manam bjp ki 350 to 400 seats echi unte elantivi undedhi kadhu..maname seats evaladhu kabatee vallu alochisthunnaru ..
Good👍👍
వాక్ఫ్ బోర్డ్ ఏ ముస్లిం దేశాలలో లేదు... ముస్లిం లలో చాలా రకాలు ఉన్నాయి... వాటిని ఎందుకు లెక్కకట్టడం లేదు...
Why Rahul Gandhi's and owisi properties are not under wafq board
Jago Hindu Jago 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 ok
Good comments please
చాలా బాగా చెప్పారు మేడమ్ 🚩🙏
Thanks medum 100/ contact matladinaru
Super I support you mam
మేడం వాకబోర్డ్ నే రద్దు చేయాలి, మన దేశంలో ఈ దరిద్రం ఏంటండీ ఏ ముస్లిం దేశంలో లేదు , మనకెందుకండీ, ఎవరికి రాసిచ్చేదామనుకుంటున్నారు మన భారత్ నీ.
మీరు చెప్పిన నిజాలు దేశప్రజలకు అర్థం కావాలి అమ్మా
Jai Hindustan
Madam 100 prcnt correct
వక్ఫ్అరాచకాలు: మహారాష్ట్రలో కనీఫ్నాధ్ ఆలయం 40 ఎకరాల భూమి మాదే,హైద్రాబాద్ మల్కాజిగిరి లో 750 ఎకరాల నివాస భూమి మాదే, హోన్ వాడ్ గ్రామంలో 750 రైతుల భూమిని స్వాధీనం చేసుకున్న వక్ఫ్ బోర్డు
Amma Jai shree Ram 🚩🚩🚩🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳❤❤❤
you are correct Advocate madam.
💯🙏👌🚩
SUPER
Jai modi Jai Yogi Jai B J P Yogi 💯💯
You are correct explanation madum you great person you take care about Sanathana dharma madum❤❤❤❤❤❤❤❤❤❤❤❤
వేల సంవత్సరాలుగా ఈ భూమి నర్మద,సింధు,బ్రహ్మ పుత్ర, గంగా,కృష్ణా నదునలతో సనాతన భూమౌంది. ఫాతిమా, మేరీ నదులు లేనప్పుడు ఈవక్ఫ్ భూము లెక్కడ నుంచి వచ్చాయిరా సంకర కాంగ్రెస్ శుంఠలారా?
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Comittees on committees subcommittees small committees big committees jointcommittees. What a beautiful technique. Take action for abolition waqf board illegally formed before court intervenction😡😡😡😡😡
భారత్ మాతాకీ జై అనని వాడు ఎవడు భారత్ లో అర్హత లేదు... వారికి నచ్చిన దేశానికీ వెళ్లేందుకు.... ప్రభుత్వ సహాయం అవసరం ఉన్న దగ్గర చేయగలదు అక్కడేమి వాగొద్దు కోస్తారు... జాగ్రత్త...
Oka ordinance తీసుకురావచ్చు కదా
🙏
వక్ఫ్ బోర్డు వార్తలను ప్రసారం చేయడానికి కూడా కొన్ని మీడియా సంస్థలు సాహసించలేకున్నాయి
Thanks
Madam meeru cheppina 1947 year lo board gurunchi akkada ikkada bumi vishayamlo alage islamic chedam anee uddesam baga stress cheyali baga marking point avali……
Ban Waqf board Completed
Ban Khangre Khangres Mukth BharaT
JaisriRam🙏
ఓ హిందూ మేలుకో !
💯👍
Waqf bord kachitanga raddu cheyal deeniwadlawaddu
Jai sriram
👍✌🇮🇳🙏
ఆర్టికల్ 370 మళ్లీ పెట్టాలని కాశ్మీర్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారు అని తెలిసింది ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 బిజెపి కేంద్ర ప్రభుత్వం మరల పెట్టవలసిన వస్తుందా. కాంగ్రెస్ ఒకవేళ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 మళ్లీ పెట్టే అవకాశం ఉంటుంది కదా అని సరిగ్గా తెలియదు అని నేను అను కొనుచున్నాను. కావున శాశ్వత ప్రాతిపదిక మీద ఆర్టికల్ 370 మళ్లీ పెట్టాలనుకునే వారు కేంద్రంలో అధికారానికి రాకుండా ప్రజలు జాగరూకత వహించాలి.
యుద్ధనీతి గురించి మీరు తెలియజేసి యున్నారు. మహాభారత యుద్ధంలో ధర్మాన్ని జయించడానికి కొంచెం ధర్మ మార్గం కూడా అనుసరించ వలసి వచ్చిందని తెలియదా మన ప్రజలకు మరియు మన ప్రభుత్వానికి మరియు స్వాతంత్ర్య సమరం నాటి నుండి ఉన్నటువంటి మన దేశ నాయకులకు.
Jai shri ram, jai Hindustan
Amma mounika gaaru 🙏 1947 nundi waqf vundaa leka constitution lo 1975 lo cherchaaraa? Muslims islamise thought vunte parliament lo seats yenduku? Constitution change cheyali kadaa?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బోర్డు మిషనరీస్ రద్దు చేయాలని కోరారు 🎉
Khangress ganakrme
Jai Sri Ram 🚩🚩🚩
Jai BJP 🚩🚩🚩
జై శ్రీరామ్.అమ్మ
Mounika Sister during 1947 Bharath divided on religion basis Hindus and Muslims, becz og khangress all these years we stand as seculars and tolerated all the harrassments of muslims stationed in bharath, now we want HINDU RASTRA, EXCLUSIVE ONLY HINDUS RASTRA WITH ZERO MUSLIMS POPULATION..... Plzzzz... Start aandolan to ask them to vacate bharath and save our next gen kids life.... Plzzzz 🙏🙏🙏🙏🙏w
Is this privy purse abolition similar to waqf board. The Indian government cancelled the privy purse rule after independence. The 26th Amendment Act of 1971 inserted Article 363-A in the Constitution, which abolished the practice of privy purses. The aim was to make the political system more democratic, and in return, royal families were guaranteed a tax-free privy purse.
Why every time congress is against hindu religion???
🎉🎉🎉🎉🙏🙏🙏🙏⛳⛳⛳⛳
India total waqf board antaru
Remove waqf board community
Madam already we lost areas for pakistan, Afghanistan and Bangladesh.then why to encourage Muslims in INDIA
Prati okkaru ilane matladali
Khan grace
మేడం మీరు వాయిస్ వాళ్ళ తాతలు ముత్తాతలు హిందువులని అంటున్నారు కానీ ఎందుకు ప్రూఫ్ చేయలేకపోతున్నారు ఒక మీరే కాదు చాలామంది మాట్లాడుతున్నారు దీంట్లో నిజం ఎంత అనేది నాకు తెలియదు మాకు తెలియట్లేదు దీని గురించి ప్రూవ్ చేయొచ్చు కదా
Ituvanti RSS agents yemaina antaru,mothu koni.
Amma Muslims estlablissing Hindu Terrorites we alsoneed todo anything or everything to life risk. Bvenkata sami reddy Hosur
WAQF Land Mafia is not only a problem in Karnataka alone. This Barbaric, undemocratic law was made in parliament by Congress. Hence, every Citizen of BHARATH is equally vulnerable. We, the people across the country, have to protest against this and demand the total withdrawal of this brutal law.
Each and every inch of WAQF Land must be Nationalised. WAQF Land must be used for the Welfare of our country, and people. WAQF board must be totally abolished.
President Rule must be imposed in Karnataka. Congress Party must be Blacklisted like PFI.
Scam grace😂
Idi oka vankara
Congress central lo gelisthe andhari aasthulu peekkoni muslims ki panchutharemo
I am feeling very sad with bjp in this matter
మనువాదులు ఎక్కలవ్య బొటనవేలు కోసారు, సనాతన అనే ఉచ్చులో మను వదులు బీసీలను ఇష్టపడరు.
ఇప్పుడు ఈ చర్చ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ? చేతులు కాలిన తరువాత ఆకులు పెట్టుకున్నట్లుగా ఉంది ఈ చర్చ.
Mownika సుంకర గారు మీ విశ్లేషణ 100% కరెక్ట్ 🙏🚩
Inta severe danger unna act vishyam lo ee padellu emi chesaru. Okka amendment to mottam teyavachu
Not easy. 10 yrs ayina inka all departments lo khangress vallu vunnaru.
Waqf board nu nationalize cheyali
Started with a ridiculous question..
I came to know about this entity existence and about this only while BJP rooling...
Congress had supposed highly as the family origin is muslim...
Em scams 😂😂😂 2G case judgement em ayyindhi 😂😂😂