Sri Siddheswarananda Bharathi swamiji Excluisve Interview | Guru Sangathyam | Ravi Sastry | PMC

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • Sri Siddheswarananda Bharathi swamiji Excluisve Interview | Guru Sangathyam | Ravi Sastry | PMC
    | శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ
    Guru Sangathyam#KurtalamPeetadhipathiSriSiddheswaranandaBharati #Sri Siddheswarananda Bharati #NanduriSrinivas#Kurtalam Peetadhipathi #MahaSidhaGuruvuSpeeches #PMC #LIVE GUIDED MEDITATION#SADHGURU MAHARAJ | RAVI SASTRY
    #siddheswaranandabharati #srisiddheswaranandabhartiswamiji
    In this video link, Sri Siddeshwarananda Bharati is explanting meditation and illusion. He says that some people dream about gods but at times, it just is an illusion, and as such people need to do meditation continuously. Some people do mediation to fulfill their desires but others do mediation to attain salvation.
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
    Contact: ssgastrology.co...
    #Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #ravisastry
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.co...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 www.youtube.co...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv...
    🌎 www.pssmovemen...
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: / @pmckannadatvchannel
    🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv

КОМЕНТАРІ • 375

  • @ushashwinirenukunta5344
    @ushashwinirenukunta5344 3 роки тому +268

    Naduri Srinivas gari valla telusunkunna swami mee gurinchi 🙏🙏🙏

    • @dasaradhnalluri4119
      @dasaradhnalluri4119 3 роки тому +18

      Nenu kuda andi

    • @Vishnu_Vardhan_Official
      @Vishnu_Vardhan_Official 3 роки тому +17

      Nenu kuda Nandurivari video chusi e swamini gurinchi thelusukunnanu 🙏🙏
      ఓం శ్రీ సిద్దేశ్వరీ దేవ్యే నమః 🙏
      ఓం శ్రీ మౌన స్వామినే నమః 🙏
      ఓం శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామినే నమః 🙏

    • @KiranKiran-vr5kf
      @KiranKiran-vr5kf 3 роки тому +15

      Nenu kuda same

  • @Taraka1972
    @Taraka1972 4 роки тому +68

    పూర్వ జన్మ లో చేసినా కర్మలు ఈ జన్మలో కచ్చ్చితం అనుభవించాలి అని అందరూ చెప్పారు,గాని ఆ కర్మలు కూడా తప్పించే మార్గం స్వామిగరు చెప్పారు, చాలా ధన్యవాదాలు

  • @rameshwarbabu5486
    @rameshwarbabu5486 4 роки тому +68

    Anchor గారు మీరు మంచి మంచి జ్ఞాన సంబందించిన విషయాలు, జ్ఞానికి కలుగు సందేహాలు మీరు మా తరుపున గురూజీ గారి ద్వారా సమాదానాలు మాకు ఎంతో సంతృప్తి నీ కల్గించారు 🌹🙏🌹

  • @raghupatruniramesh5677
    @raghupatruniramesh5677 4 роки тому +13

    శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి గురువు గారి పాదపద్మములకు అనంతకోటి ప్రణామములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghupati1451
    @raghupati1451 3 роки тому +16

    స్వామి వారి పాదపద్మములకు నమస్కారములు🙏🙏🙏🙏

  • @bhudeviedagotti2065
    @bhudeviedagotti2065 3 роки тому +7

    గురువు గారి కి నా యొక్క సాష్టాంగ నమస్కారం మీ పాదాలకు

  • @balaraju3562
    @balaraju3562 4 роки тому +28

    గురువు గారి కి నా సాష్టాంగ నమస్కారాలు 🙏🙏🙏

  • @kothamasusambasivarao1687
    @kothamasusambasivarao1687 3 роки тому +7

    గురుదేవా భవ, పాదాభివందనం

  • @chandrasekharkanigalpula63
    @chandrasekharkanigalpula63 4 роки тому +35

    గురువుగారికి పాదాభివందనం
    ఇంటర్లో తెలుగు బోధకులు స్వామి
    మీ దర్శన భాగ్యం మా సంకల్పం
    జైగురుదేవ

  • @besthaveeresh2129
    @besthaveeresh2129 4 роки тому +8

    సిద్ధగురువుగారికి నా పాదాభివందనం

  • @vadlamani47
    @vadlamani47 3 роки тому +2

    Nanduri Srinivas gaaru chepperu.chala Goppa vaaru ani 🙏🙏🙏🙏.guruvu gaariki padabhivandanalu🙏🙏

  • @vasu101010
    @vasu101010 4 роки тому +5

    గురుదేవా పాహిమాం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @HemanthReddyBharatiya
    @HemanthReddyBharatiya 5 років тому +54

    శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏..సిద్దేశ్వర బ్రహ్మ, హరి సిద్దేశ్వర శివః సిద్దేశ్వర పరంబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః🙏🙏🙏

  • @maheshbabubabu9210
    @maheshbabubabu9210 5 років тому +92

    PMC ఛానల్ కి చాలా థాంక్స్. గురువు గారి ఇంటర్వ్యూ మా అందరికి చూపినందుకు. ఇంటర్వ్యూ లో చాలా మంచి ప్రశ్నలు అడిగారు, చివరి 10 నిముషాలు అది నాకు చాలా నచ్చిన ప్రశ్నలు అడిగారు, నేను ఎప్పటి నుంచే తెలుసుకోవాలి అనుకుంటున్నాను, మీరు అడిగి నా సందేహం తిరుచారు. థాంక్స్ 🙏🙏🙏

  • @srinivasnaidu5569
    @srinivasnaidu5569 3 роки тому +4

    Sri Sri siddeswarananda bharati Swamy Varki padabhi vandanam 🙏🙏🙏🙏🙏

  • @durgasrinivasujandyamsrira1391
    @durgasrinivasujandyamsrira1391 4 роки тому +23

    యాంకర్ గారు మంచి విషయాలు అడిగారు మీ యాంకరింగ్ లో మీ ప్రశ్నలలో నాకు కావలిసిన ప్రశ్నలు కు సమాదానాలు దొరికినవి ధన్యవాదాలు 🙏

  • @chepuribhagyamma8482
    @chepuribhagyamma8482 3 роки тому +6

    మా గురువుగారికి పాదాభివందనాలు

  • @rajeshkaluvala2243
    @rajeshkaluvala2243 4 роки тому +12

    గురువు గారికి పాదాభివందనం 👏👏

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 4 роки тому +5

    Thanks for post this video My namaskarams to guruvugaru

  • @చిట్టిచిట్కాలు

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @munugoti_ravi_9999
    @munugoti_ravi_9999 4 роки тому +6

    Swamy mee darshana bhagyam kalpinchandi....meeku padabivandanam swamy!!

  • @sitamahalakshmi2851
    @sitamahalakshmi2851 3 роки тому +2

    Guruvu gariki satakoti vandanamulu ravi gariki dhanyavadalu

  • @sravankumarjt3216
    @sravankumarjt3216 3 роки тому +3

    పాధాబీ వందనం గురువు గారు🌹🍎 🙏🙏🙏🍎🌹

  • @rknu1856
    @rknu1856 4 роки тому +5

    Beautiful way of getting Gurukrupa ,thanu Anchor garu., I think we have to be more thankful to Gurujis Grand father ,who was instrumantal in getting this grate soul birth on our Telugu Bhume .Guruvugari grand father gariki koto koti vandanalu. NO words ,no deeds can express our respect to Guruv garu ,Guruvu garu mee matalu vintu untainai vibrations prapti kalugu tundi, Tandri ..memmalanu susthy, Naa Gurudaulu Nurshima saraswtulu varini suchinantha Anandam kalugutundi ,Sadaa me krupa maa andarariki janma janmalaku doruku gaka. JAI Guru Datta. JAI Guru Siddamu aena Anandama .

  • @s.gopinath5715
    @s.gopinath5715 3 роки тому +2

    Om Namo Kurthalam Siddeswarananda Bharathi Swamy Variki Padabhi Vandanamulu 🙏🙏🙏 Pahimam Rakshmam Swamy 🙏🙏🙏

  • @venkatvenki9378
    @venkatvenki9378 3 роки тому +4

    గురువు గారి పాదపద్మములకు 🙏🙏🙏🙏🙏

  • @keshavcholleti9778
    @keshavcholleti9778 3 роки тому +3

    🙏🙏గురు దేవులకు నమస్కారం🙏🙏🙏

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 5 років тому +24

    ఆహా అద్భుతమైన విషయాలు చెప్పారు. స్వామిజీ

  • @nageswarip2841
    @nageswarip2841 4 роки тому +5

    Super question's swmi
    Thank you sir
    🌹🌹🙏🙏🙏🙏🌹🌹

  • @ChakravarthiJ-on3kv
    @ChakravarthiJ-on3kv 4 роки тому +1

    జై గురుదత్త శ్రీ గురుదత్త

  • @s.gopinath5715
    @s.gopinath5715 3 роки тому +2

    Om Namo kurthalam siddeswarananda Bharathi swami variki padabhi vandanamulu 🙏🙏🙏

  • @rajendra539
    @rajendra539 3 роки тому +2

    ధన్యవాదాలు స్వామి ji

  • @rammimrk4731
    @rammimrk4731 3 роки тому +5

    గురువు గారికి పాదాలకు శతకోటి వందనాలు నమస్కారం గురూజీ

  • @srinivaassattu100
    @srinivaassattu100 5 років тому +124

    శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతీ సద్గురువు గారికి మా మనస్పూర్తిగా శుబాబి వందనాలు .
    సద్గురు దేవోభవః 💐💐💐

  • @daffodilesdaffodiles5774
    @daffodilesdaffodiles5774 4 роки тому +6

    ఓం గురుబ్యో నమహా:

  • @hanumanvaraprasadreddy7455
    @hanumanvaraprasadreddy7455 4 роки тому +4

    Pranam sidheswarananda bharathi swamiji🙏🏻🙏🏻

  • @besthaveeresh2129
    @besthaveeresh2129 4 роки тому +2

    చాలా అబ్దుతమైన ఇంటర్వ్యూ

  • @vidhaatha4148
    @vidhaatha4148 4 роки тому +8

    చాలా చక్కని ఇంటర్వూ. ధన్యవాదాలు. సిద్దమంత్రం ఏమిటో తెలిస్తే చెప్పండి. సిద్దగురువులను ధ్యానం చేసెదను.🙏🙏🙏

  • @motomobile4g373
    @motomobile4g373 5 років тому +4

    Guruvu gariki padhabhivandaanaalu

  • @cacmakalidasu6348
    @cacmakalidasu6348 4 роки тому +1

    Guruvu gariki paadhbhivandanaalu.. Arunachala Mokshachala

  • @raghusheri754
    @raghusheri754 5 років тому +9

    Sri gurudevuni paadapadmamulaku shatakoti namaskaramulu

  • @chityalapraneeth9657
    @chityalapraneeth9657 4 роки тому +3

    Guruvu gari padalaku shatakoti Vandanalu 🙏🙏🙏

  • @rameshrendla2289
    @rameshrendla2289 4 роки тому +4

    ఓం శ్రీ గుుభ్యోన్నమః

  • @mkrishnareddy524
    @mkrishnareddy524 4 роки тому +4

    🙏🙏🙏🙏🙏 గురువు గారికి పాదాభివందనం

  • @jettadhiraj6512
    @jettadhiraj6512 3 роки тому +3

    🚩శ్రీ గురుభ్యోనమః 🚩

  • @siddalajagadeesh4501
    @siddalajagadeesh4501 5 років тому +5

    Guruvu gariki padabivandanalu

  • @indiragobburu1186
    @indiragobburu1186 5 років тому +3

    Sri guruvulaku padabhi vandanamulu

  • @chanduschannel3291
    @chanduschannel3291 4 роки тому +1

    Sadguruvu gariki padabivandanalu

  • @rakshaharisva8753
    @rakshaharisva8753 4 роки тому +5

    Sir meeru adige prashnalu Chaaala bagundi... U r so humble while asking questions...

  • @balavarddirajerugu4815
    @balavarddirajerugu4815 5 років тому +12

    Many miracles you shown me... My guru... You are my god

    • @tejachowdary8382
      @tejachowdary8382 5 років тому +1

      Bro swami garu epudu akkada vunaru please chapandi

    • @tejachowdary8382
      @tejachowdary8382 5 років тому +1

      Meru swami gari ni kallisara

    • @tejachowdary8382
      @tejachowdary8382 5 років тому

      @satish kumar tq sir nanu swami gari ni kallisanu nina

    • @padmajarvkr5075
      @padmajarvkr5075 5 років тому +1

      స్వామిగారు ఇప్పుడు కూడా వైజాక్ లోనే ఉన్నారా అండీ.

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 4 роки тому +8

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
    మీ పాద పద్మాల కు నా యొక్క హృదయ పూర్వక వందనములు 🙏🙏🙏

  • @balajimogadali
    @balajimogadali 4 роки тому +4

    Interview baga cesaru swamy ji baga cepparu . miru interivew cesina vidanam bagunde. keep it up.

  • @namahsivaya3356
    @namahsivaya3356 5 років тому +75

    Thanks to the Anchor. His questions are more related to the Sadhana and from the Sadhaka's point of view. It cleared many of my doubts.

  • @ramaraogulla1310
    @ramaraogulla1310 4 роки тому +3

    Chala manchi interview chesaru sir ,chala sandehalu teercharu,chala thanks ,namo siddeswarananadaswami namonamaha

  • @wnenu114
    @wnenu114 3 роки тому +1

    Maha Gurudevulaku Shathakoti Padabhivandanalu

  • @sriramamurthy2797
    @sriramamurthy2797 3 роки тому +1

    chaalaa bagundi. om sri gurubhyom namaha

  • @ramanjaneyuluparala1970
    @ramanjaneyuluparala1970 5 років тому +3

    జై గురు దేవో భవ

  • @arjunarjunmohana4948
    @arjunarjunmohana4948 4 роки тому +2

    Guruvu gaariki namaskaaraalu.

  • @srinuyadala2391
    @srinuyadala2391 5 років тому +5

    Swamy mee krupakosam aaratapaduthu. Na anubhavanni meetho panchu kuntunanu. Naku Baba dhyanamlo kanupinchi namundhu aakulopayasannam. Vaddinchi. Dhanni. Thanachethitho 3 bhagaluchesadu. Dyana bangamayindhi

  • @thurpatiramu2870
    @thurpatiramu2870 3 роки тому +2

    🕉️OM GURUBHYO NAMAH 🌹🙏🌹GURUV GARIKI PADHBHI VANDHANAMULU

  • @kamsalilokeshachari
    @kamsalilokeshachari 5 років тому +9

    శ్రీ గూరూబ్యో నమః

  • @vijaychilukala5646
    @vijaychilukala5646 5 років тому +8

    Guruji Garu miku paadabi vandanam 🙏🙏🙏

  • @dsb3958
    @dsb3958 3 роки тому +1

    Sri Girubhyonnamaha 🙏. Chala adbhutam ga undi interview . Chala vishayalu telusugunnamu.

  • @satishdave246
    @satishdave246 4 роки тому +12

    🙏🙏🙏 highly informative guru garu
    Especially regarding 6 months X 3 hours mantra sadhana

  • @sreyarani2407
    @sreyarani2407 5 років тому +4

    Swamivaru meeku satha koti namaskaramulu.

  • @ramamoorthy9092
    @ramamoorthy9092 4 роки тому +14

    God bless you anchor . you are blessed. you are clear in preparation and expression. with your clear presentation , we could hear from holy soul. for the guru to come out and express is not ordinary .

  • @sureshdasoji7683
    @sureshdasoji7683 4 роки тому +2

    Om Sri shidheswaranandha bharathi Swamy Ki jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatramanareddy6636
    @venkatramanareddy6636 4 роки тому +3

    Anchor very nice.,ur asking excellent questions sir

  • @Karthikdyuthi
    @Karthikdyuthi 3 роки тому +2

    ఈశ్వరేచ్ఛ.... 🙏🙏🙏

  • @pattinarayanareddy323
    @pattinarayanareddy323 4 роки тому +1

    Swami varu chala opikatho prathi visayanni vivaristhunnaru. Jai Gurudev

  • @vimalam9884
    @vimalam9884 5 років тому +43

    Elanti interviews Manchi Manchi enka chyaliandi.thank you so much.

    • @narayanathippigowdu487
      @narayanathippigowdu487 5 років тому +4

      A wonderful interview by the spiritually developed anchor.Wonderful and beautiful answers by swamiji
      .paadhaabhi vandanam guruvu gaariki

  • @kusmakumarig8073
    @kusmakumarig8073 5 років тому +11

    Swamiji gariki namaskaramlu mi dharsanabagyamu kaliginandhuku mitho matlade avakasam dhorikinandhuku na purvajanma sukrtham om gurubyonamaha

  • @movvarao9682
    @movvarao9682 4 роки тому +5

    Great experiences of swami are great.

  • @srivani1957
    @srivani1957 4 роки тому +1

    Mee pada Padma charanalaku Manasa vacha kharmana namaskaristu sada mee asseessulu korukuntu mee Sri vani .

  • @srivarisevasphoorthimusician
    @srivarisevasphoorthimusician 5 років тому +5

    🙏🙏🙏😊😊😊adbutam ga cheparu

  • @chelluriaditya1118
    @chelluriaditya1118 4 роки тому +5

    wow, chala manchi questions adigaaru,vishwa shakti or saguna akaram jaapam,

  • @prasadteja1323
    @prasadteja1323 4 роки тому +3

    Super super 🙏🙏🙏🙏

  • @indranigrandhi7889
    @indranigrandhi7889 3 роки тому +11

    Thank You Ravi garu for this wonderful interview! Learned a lot! Very good questions! It's invaluable!!

  • @thanoojathanooja2437
    @thanoojathanooja2437 3 роки тому +1

    Thank you guruvu garu

  • @kvbsnreddy5246
    @kvbsnreddy5246 3 роки тому +1

    Swami paada padmamuluku namskaram

  • @policesrinath5490
    @policesrinath5490 4 роки тому +3

    I am thankful to guruji for telling all useful and hidden things

  • @ajjiyakavitegalu5605
    @ajjiyakavitegalu5605 4 роки тому +2

    Gurudeva.. Datta. Guruvula. Abayamu. Chaalaundi. Asvattammagaaru. Ma. Inti. Guruvulu

  • @anithatadiboina4955
    @anithatadiboina4955 5 років тому +7

    Swami vari padha padmalaku ananthakoti namskaralu🙏🙏🙏🙏🙏

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 3 роки тому +2

    swamy vari karuna to 12 mantra sadhanalu kasi lo cheyyagaliganu, namassumanjali siddha guruji laku

  • @mohansap
    @mohansap 5 років тому +6

    Swamy gaariki naa pranamamulu 🙏🙏🙏

  • @dr.s3750
    @dr.s3750 5 років тому +14

    Great !!good questions...all the sadhakas ..having these doubts....now this will help us...great guru...completely enlightened..soul....thank you!!

  • @geetakaila8144
    @geetakaila8144 5 років тому +4

    Swami padhalaku namaskaralu

  • @arvapallysrinu4930
    @arvapallysrinu4930 4 роки тому +3

    స్వామివారి పాదాలను తాకాలని ఉంది దయచేసి ఎవరైనా సహాయం చేయగలరు ఆ మహా పురుషుడు ని ఎలా కలవాలో నాకు తెలియజేయగలరు

  • @sureshpitla4126
    @sureshpitla4126 5 років тому +5

    Dhanyavadhalu swamiji mee lanti vallu mana dheshaniki avasaram

  • @kalyannanii7649
    @kalyannanii7649 3 роки тому +1

    Most powerful siddantha gaaaru in this kaliyugam

  • @purushothamramisetty7671
    @purushothamramisetty7671 3 роки тому +2

    కృతజ్ఞతలు

  • @s.gopinath5715
    @s.gopinath5715 4 роки тому +2

    Guru Devo Bhava 🙏🙏🙏

  • @pv9152
    @pv9152 3 роки тому +3

    Thank you very much to anchor 🙏🙏🙏 good questions and I learned a lot from your questions 🙏

  • @bhaskarichvnu9194
    @bhaskarichvnu9194 4 роки тому +1

    🙏🙏🙏.sree gurubhomnamaha

  • @geethasreenivas2511
    @geethasreenivas2511 4 роки тому +3

    Superb video. Right questions asked by Ravi Sastry garu to the great Swamiji. Praying for Swamiji’s blessings and darsana bhagyam 🙏🙏🙏

  • @mbgtilakmarty671
    @mbgtilakmarty671 3 роки тому +2

    HIS HOLYNESS SRI SRI SRI KURTHALAM SIDDHESWARAANANDA MAHASWAMY VAARI LOTUS FEET NAKU MY AND MY FAMILY"S HUMBLE SHATHAKOTINAMASKARAMULU !
    🙏🙏🙏🙏🙏🙏🙏!

  • @anjaliannamneni4625
    @anjaliannamneni4625 3 роки тому +1

    Sreeeee gurubyo namah

  • @srivani1957
    @srivani1957 4 роки тому +2

    Bhagavantudu nakedaina manchi cheyalante guruvugaru darshanam ayite chalu . IDE na life ambition . 🙏

  • @muppirala1
    @muppirala1 3 роки тому

    Guru gaaru...meeku padabhi vandanalu...

  • @VijayKumar-tb6ez
    @VijayKumar-tb6ez 4 роки тому +1

    Guruvulaku guru padalaku namaskaram mariyu kruthagnthalu