మనకి సాధ్యం కాదు ఎందుకంటే ప్రధానమంత్రి పదవిలో ఉన్నది ఒక వ్యాపారవేత్త. దేశం సంక నాకి పోతే నాకేంటి నేను దనికులను ఇంకా ధనికులను చెయ్యడమే నా బాధ్యత. అనుకుంటున్న మోడీకి ప్రజలను మాయ చేస్తున్నాను అన్న తృప్తి ఆయనకు.
Wait and see.. Appatiki Edo controversy create chesi.. Religion sentiments kotti. Votes rabadataru. World lo richest political party bjp ipudu..so they can do anything..
@@vijayabs2266 Inka chala unnnsi.. Villu techina raithu chattam lo third point. Amulu aina taruvata one year lo rates double aithai nithayavasra daralu ... Wait and see
@@vijayabs2266 okati matrame nijam..okaru autocracy follow aithe next vache vallu Danni follow aitharu..vallu cbi and Ed kuda personal ga vadukinntaru.. Inkoti strong opposition ledu..so time pattochu..apatiiki villu chesedi chestaru we have to see what will happen in 2024
@@24638 ha bro vadi video kida comment Chesthe Andaru gorre la Hindhu Christian Muslim China Pak Thapa yevadu FDI PSU privatization GST unemployment mida okkadu mataladaledu 😂😂😂
తులసి గారు బ్రునొ పై మీరు చేసిన వీడియొ దగ్గర మొదలు పెట్టి తీరిక సమయాలలో ఎక్కువ మీవిడియొలు తరచూ చూస్తున్నాను విషయమే కాకుండా మీరు ప్రజెంట్ చేసే విధానమే చాలా బావుంటున్నది మీకు అభినందలు తెలుపుకొంటున్నాను
నమస్తే మేడం చాలా ఉపయోగకరమైన విషయాలు చెపుతున్నారు నాకు ఒక డౌట్ last year pm care అని చెప్పి govt emply., దగ్గర మరియు చాలా సంస్థలు కూడా fands ఇచ్చారు ఈ amount అంత ఏమి జరిగింది.
నేను కూడా gated community lo వాక్సిన్ తీసుకున్నాను 1500 ఇచ్చి. KIMS hospital వాళ్ళు ఇచ్చిన Bottle మీద "CGS, not for sale" ani vundi. Ante idi వాళ్ళు కొన్నది కాదు, govt Hospital di అయి ఉండాలి. Batch number 37I21003A. Plz start a discussion on it.
వాళ్లు మారుతారని కాదు ఈ వార్తలు, మనం మారాలనే, గుర్తుంచుకోవాల్సినది,కుక్క తోక వంకరగా నే వుంటుందని, పుట్టుక తో వచ్చిన బుద్ధులు పుడుక లతో గానీ పోవు అనే.మారాల్సింది మనం.
మీరు చెప్పే వాటిలో ఎప్పుడు కొన్ని కొన్ని పాయింట్లు నచ్చుతాయి తులసి గారు. కానీ ఇక్కడ ఒక విషయం. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే చాలా చాలా చాలా దిక్కుమాలిన పథకాలు కంటే వాక్సిన్ కి అయ్యే కర్చు తక్కువే అని నా అభిప్రాయం. ఒకరి పై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప, వాక్సిన్ కొనే స్థోమత లేదంటారా ?
@@rambabunb6928 states కొనుకోవచ్చు ani కేంద్రం చేతులు దులిపేసుకుంది కదా బ్రో... మరి కనీసం మన రాష్ట్ర ప్రభుత్వాలు అయిన కొనవచ్చు, మరి అందుకు ఇవ్వడం లేదు అంటారు. ఏదయినా స్ట్రాంగ్ రీజన్ వుంది అంటారా బ్రో ? ప్రతి కులానికి డబ్బులు పంచే ప్రభుత్వాలు , కొంచెం రేటు ఎక్కువ అయిన కూడా వాక్సిన్ కొనలేవు అంటారా ?
@@VishnuVamsi007 true..I also agree with you...chetta patakalaku pette amount imdulo pettachchu...but as per my understanding foreign companies rejected stares tenders...and local companies said high rates for states..and local companies can't produce sufficient doses..this is what the current problem i think..correct me if am wrong
@@VishnuVamsi007 global tenders invite chesay bro chala states kani evaru mundhuku raledhu.Almost anni countries govt mundhe preorder cheskunnay andhu valla ravatledhu. Mana central govt thana thappu ni cover cheyyadaniki state govt ni konukomani chepthundhi.
ప్రతికూలంగా తీర్పు వస్తుందేమోనన్న ముందస్తు అనుమానంతో నాగపూర్ లో ఓ నిజాయితీ న్యాయాధికారిని నిండు ఆయుష్షు నిండక ముందే ప్రైకి పెయాణం కట్టించిన ఘనులు ఏలే పాలక పక్షంలో .. ఏమో.. ముందు ముందు ఏ నిష్పక్షపాత బుద్ధి గల న్యాయాధీశుడికి ఏమి ఏర్పాట్లు చేయబడి వున్నాయో కొత్త దొరల ఏలుబడిలో తల్లీ!
కేంద్రప్రభుత్వం 2010 లో ఆధార్ ప్రవేశపెట్టింది. అదే సంవత్సరం ఆధార్ ని challenge చేస్తూ గౌరవ supreme court లో అనేక కేసులు నమోదయ్యాయి. ఆధార్ ప్రజల privacy ని దెబ్బతీస్తుంది అంతేగాక data leakage వల్ల పౌరులకు చివరకి దేశానికీ రక్షణ లేకుండా పోతుంది అని మేధావులు మొత్తుకున్నారు. అయినా ఆధార్ ప్రక్రియని నిలుపుదల చేయకపోగా ఆధార్ ప్రక్రియ కొనసాగించవచ్చు అని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. చివరికి 2018 లో తీరిగ్గా ఆధార్ mandatory కాదు, ఆధార్ కి mobile number link చెయ్యాల్సిన అవసరం లేదు అని తీర్పు చెప్పింది. ఆధార్ వివరాలు వెల్లడించడం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, వారు ఇష్టమైతేనే ఇవ్వవచ్చు అని తీర్పు చెప్పింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి supreme court ఇచ్చిన తీర్పు paper decree గానే మిగిలిపోయింది. ఇప్పుడు ప్రస్తతం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాక్సిన్ పాలసీ తప్పుల తడకగా ఉండి అది అందేలోపల ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో అనే ఆందోళన అందరిలో ఉంది. Aadhar judgment లాగా కాకుండా ఈ విషయంలోనైనా supreme court వెంటనే తగిన ఉత్తర్వులు ఇవ్వడం సముచితం.🙏🏻
Not practical mam... Government forced vaccine production houses with their power..and promised to allow them to sell their products in open market for a reasonable prise... Otherwise its not feasible for any company in the world to supply their product for mere ₹150. If government listen to your suggestions.. Vaccine houses simply close down their production. So better government give free vaccination for BPL people and request others to buy in the open market...with a reasonable regulations over vaccine prises...🙏
జర్నలిస్ట్ లు చాలమంది చాలవరకు దేశద్రోహులు ఈజర్నలిస్ట్ లు న్యూస్ ఛానల్స్ దేశంలో బెంగాల్ కేరళ లలో జరుగు తున్న హిందువుల ఊచకోతలు దేశంలో ముస్లీములు హిందూ స్త్రీలపై చేస్తున్న అరాచకాలు మానభంగాలు ఎందుకు మీడియాలో ప్రచారం కల్పించరు కేంద్రం ఇచ్చిన మందులు ఆక్సిజన్ను దాచి అమ్ముకున్న కేజ్రివాల్ పంజాబ్ ప్రభుత్వాలు గురించి మహరాష్ట్ర పాల్ఘర్ సాధువులను ప్రాణాలు పోయేంతవరకు కొట్టిన లైవ్ షూటింగ్ చూసికూడ ఎవరు ఉద్యమించలేదే కర్నాటక దేశంలో ప్రతి ఎలక్షన్స్ ముందు మోడీగారిని టార్గెట్ చేస్తు గొడవలు సృష్టించే కుక్కలకు అవార్డ్ వాపస్గ్యాంగ్ లకు కొదువ లేదు వైరస్ దేశమంతావ్యాప్తి చేసిన మర్కజ్ నీచులకు కొదవలేదు ప్రస్తుత దేశ విపత్కర పరిస్తితులలో ఎధవలు పెట్రోలు పెరిగిందని విషంకక్కి ప్రచారంచేసే మీడియాకు పెట్రోలుపై రాష్ట్రాలు పన్నులతో బాదుతున్నది దాచి మోడీపైనే ప్రచారం ఎందుకు ప్రపంచంలో జరిగి కోవిడ్ మరణాలు ఎన్ని 139 కోట్ల జనాభ ఉన్న భారత్ లో సంభవించింది చాల తక్కువ దేశంపై దుష్ప్రచారం చేసే లుచ్చా ఛానల్స్ కు కొదవలేదు మొన్న కర్నాటకలో ముస్లీములు ఒకహిందు యువతిని ఎత్తుకు పోయి అతి కిరాతకంగా మానభంగం హత్యకావిచబడితే మీడియా డిబేట్లు పెట్టలే నీవుకూడ పైవిషయాలలో ఏవీడియో చేసిన దాఖలాలేదు 70 సంవత్సరాలుగా దేశచరిత్రను తప్పుడు రాతలతో పాఠ్యాంశాలుగాచేసి నీచులైన చరిత్రకారులకు దేశంలో కొదవలేదు ఒక ముస్లీమైన నెహ్రును కాశ్మీరి పండిట్ గా ప్రచారంచేసి ఇందిరా బేగంను గాంధికుటుంబంలోచేర్చి దేశప్రజలను మోసగించి వాస్తవాలు ప్రజలకు తెలియపరచకుండ కాంగ్రే పార్టీకి కొమ్ముకాసి దేశాన్ని బ్రష్టు పట్టించినది జర్నలిస్టులే కేవలం అవినీతి రహితంగా కేవలం దేశంకోసం అహర్నిశలు శ్రమిఁంచే మోడీగారుప్రధానిగా ఉన్నంతవరకు దోచుకొని దాచుకోవాలంటే ఇబ్బందులు పడుతున్న దేశద్రోహుల అసహనమే మోడీగారిని టార్గెట్ చేసి మాట్లాడటం మోడీగారు పదవిలోకి వచ్చి పెరిగిన సొంత లేదా ఆయన కుటుంబ బంధువుల ఆస్తులుగాని ఏమిటి కేవలం హిందూవ్యతిరేక కాంగ్రేస్ కమ్యునిష్ట్ క్రిష్టియన్ ముస్లీమ్ పార్టీలు సంఘటింగా మోడీగారిపై ఏదోరకంగా ప్రజలలో వ్యతిరేకతను పెంచాలని కృషి చేస్తున్న ఎధవలు ఉన్నంతవరకు మోడీజి ఇమేజి పెరుగుతూనే ఉంది 2024 లోకూడ ఇప్పటికన్నా పెచ్చు సీట్లతో మోడీజి ప్రధాని కావటం తధ్యం
They are using Sentimental Emotions. They Don't care Human Emotions. Because they have not lived in Human Emotions. Hence they Don't care Human Emotions Value.
Constitution raasina vyakthine tidthunaru bjp vallu,ambedkar congress vadu,selfish antunnaru,courts congress kosam working ani stupid arguments chesthunaru bjp vallu.
Respected ma'am, Try to expose positively, mention the defects and try to give suggestions to the present problems. Please coordinate the facts and positive thoughts and solutions to the citizens besides just exposing the failures or defects. Then your information will be really useful to all. All citizens must abide by the rules and regulations of the country at any cost and time. Namaskaaram madam for your valuable information .
ఇందిరాగాంధీ పరిపాలించే నాటికి నేనింకా పుట్టలేదు. అప్పటి అత్యవసర పరిస్థితి లో ప్రజలు ఎన్ని కష్టాలనుభవించారో నేను చూడలేదు. కానీ గత సంవత్సర కాలంగా నేటి ప్రజలు పడిన కష్టాల కంటే అవి తక్కువనే అనుకుంటున్నాను. దేశ చరిత్రలో అత్యంత చెత్త ప్రధానమంత్రి మోదీయేనని మాత్రం కచ్చితంగా చెప్పగలను. నేను కాంగ్రెస్ మద్దతుదారుణ్ణి కాదు. కానీ ఒక్కసారైనా కమ్యూనిస్టు పార్టీ దేశంలో అధికారంలోకొస్తే చూడాలనుంది.
తులసి అక్కయ్య... మీరు సూపర్...
థాంక్స్ ఫర్ స్టాండింగ్ ఇన్ ట్రుథ్...
గాడ్ బ్లెస్స్ యు.
Oh...Nuvvu Yadardhavaadi va .. good
ua-cam.com/video/A4VRlThRB8g/v-deo.html
నిజాల్ని చూపెడ్తున్నందుకు ధాన్యవాదాలు తులసి గారు 🙏🙏🙏
Meeru nene pettna message chadanali sir
ua-cam.com/video/A4VRlThRB8g/v-deo.html
మీరు చెప్పింది అక్షరాలా నిజం అమ్మా...
ప్రశ్నించే వారిని దేశద్రోహులు అని అనడం ఇప్పుడు ఫ్యాషనయిపోయింది నా దేశం లో...
నీ ధైర్యనికి Hatsoffs అక్క.
జై అంధభక్ట్స్....
జై మతోన్మాదం....
జై హిందుత్వ టెర్రరిజం....
జై నకిలీ దేశభక్ట్స్....
Joshi ...entamma nee Bhadha.
💯👌👏 అంతా ఫేకే👏👏👌
You are 💯 correct
BJP Vallu tappa MiGilina Vallu Antha Desha Dhrohuley
@@jaiandhra7437 neeku ami noppi
నిజాల్ని నిర్భయంగా చెప్పిన తులసి గారికి అభినందనలు 🌹
మనకి సాధ్యం కాదు ఎందుకంటే ప్రధానమంత్రి పదవిలో ఉన్నది ఒక వ్యాపారవేత్త. దేశం సంక నాకి పోతే నాకేంటి నేను దనికులను ఇంకా ధనికులను చెయ్యడమే నా బాధ్యత. అనుకుంటున్న మోడీకి ప్రజలను మాయ చేస్తున్నాను అన్న తృప్తి ఆయనకు.
ua-cam.com/video/A4VRlThRB8g/v-deo.html
@@jaihindjaibharath5438 మీ బతుకు ఇంతే అబద్ధాలు ప్రచారం చేసుకొని బ్రతకడమే.....
వినాశకాలే విపరీత బుద్ది: కేంద్రం విధానాలు మార్చుకోకపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కష్టమే.
Wait and see..
Appatiki Edo controversy create chesi..
Religion sentiments kotti.
Votes rabadataru.
World lo richest political party bjp ipudu..so they can do anything..
@@khadeerluck8344 ipatike start chesaru Lakshadweep sangathi.. atuvanti banalu chala petukoni untadu modi kukka.. kani prajalu konthaniki kontha nammaru anukontunanu
@@vijayabs2266 Inka chala unnnsi..
Villu techina raithu chattam lo third point.
Amulu aina taruvata one year lo rates double aithai nithayavasra daralu ...
Wait and see
@@khadeerluck8344 boss BJP emi permanent ga ruling lo undadu kada.. next vachevalu aa chatanni theesestharu..
@@vijayabs2266 okati matrame nijam..okaru autocracy follow aithe next vache vallu Danni follow aitharu..vallu cbi and Ed kuda personal ga vadukinntaru..
Inkoti strong opposition ledu..so time pattochu..apatiiki villu chesedi chestaru we have to see what will happen in 2024
ఎన్ని అడిగినా అక్కడ ఉన్నది దున్నపోతు ఎంత వాన పడినా చలనం ఉండదు
ua-cam.com/video/A4VRlThRB8g/v-deo.html
Hiii doop reddy
గుడ్డి భక్తులు.. నిజాలు వినలేరు... ..దేశ ద్రోహి అనే ముద్ర వేసే ఎవడికి వందేమాతరం కూడా రాదు
జనగణమన కూడా రాదు
Anduloni string channel follow ayye arri puvvulu sangathi enka chapanavasaram ledu.
Arri gorrelu laga avutunaru aa videos chusi.
@@24638 string 😂😂 vadu whatsup university professor gadu le 😂😂😂
@@shivasr.6485
Vuntaru kada bro gorrelu. 700k subscribers vadiki ante 700k gorelu vunate kada
@@24638 ha bro vadi video kida comment Chesthe Andaru gorre la Hindhu Christian Muslim China Pak Thapa yevadu FDI PSU privatization GST unemployment mida okkadu mataladaledu 😂😂😂
మీరు గొప్ప మహిళ. మీ వివరణ అద్భుతం.
మీ విశ్లేషణ చాలా బాగా ఉంది
అంబానీ, ఆదానిలు ఇన్వాల్వ్ అయ్యుంటే ఆ ₹35000 కోట్లు తప్పకుండా ఖర్చు పెట్టేవారు.
Aa dabbulu Adani gadiki bday gift ga isthadanta
ua-cam.com/video/A4VRlThRB8g/v-deo.html
Adi kuda undi chudandi mundu reliance kuda develop chestundi vaccine appud kontaru villu
@@manichanderk6953 correct
@@manichanderk6953
కానీ ఒకసారి ఫెయిల్ అయ్యారు. చిన్న అంబానీకి రాఫెల్ విమానాలు ఇచ్చి చెయ్యి కాల్చుకున్నారు. చిన్న అంబానీ IP పెట్టాడు.
బడా బాబులకు, బాబాలకు దోచిపెట్టడమే ఈ ఆరెస్సెస్ ప్రభుత్వం అజెండా...
దేశం బాబాల పాలయ్యింది
అరేయ్ పా పాలుగా R S S గురించి నీ చర్చిల ఏమని చెప్పిండ్రురా హైబ్రీడ్ గా నీదో బతుకు నువో మనిషివా
తులసి గారు మీ విశ్లేషణ అధ్బుతం... ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
Hai tulasi Garu... Maa manasuloni bhaavalu mee dwara vintunnam... Thank you madam 🙏
రాజకీయాలే ముఖ్యమనుకొనేవారికి ప్రజల ఇబ్బందులు పట్టవు
ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లు. జర్నలిస్ట్ లు కూడా చాలా మంది అరెస్ట్ అవుతున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కు ముప్పుగా పరిణమిస్తోంది
Worest Modi Government.... Failure Government....Save INDIA..
శవ రాజకీయాలు, స్వలాభాలు కోసమే అక్క ఈ చిల్లర నేతలు.
Tulasi Garu.. excellent analysis
Right counter to worst rulers...
Niku compulsory ga
you think if ruler is muslim all counters are wrong
తులసి గారు బ్రునొ పై మీరు చేసిన వీడియొ దగ్గర మొదలు పెట్టి తీరిక సమయాలలో ఎక్కువ మీవిడియొలు తరచూ చూస్తున్నాను విషయమే కాకుండా మీరు ప్రజెంట్ చేసే విధానమే చాలా బావుంటున్నది మీకు అభినందలు తెలుపుకొంటున్నాను
ఈ దేశంలో నరేంద్ర మోదీ తో పోటీ పడే ప్రతిపక్ష నేత లేడు
వామపక్ష భావజాలంతో జడ్జీలు పక్షపాతమైన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను భ్రష్టు పట్టించే తీర్పులు ఇవ్వడం ఆక్షేపణీయం
Brave girl సెల్యూట్ to dear sis...keep it up
పీఎం జాబితాలో ప్రస్తుత పీఎం అసమర్థుడు
నమస్తే మేడం చాలా ఉపయోగకరమైన విషయాలు చెపుతున్నారు
నాకు ఒక డౌట్ last year pm care అని చెప్పి govt emply., దగ్గర మరియు చాలా సంస్థలు కూడా fands ఇచ్చారు ఈ amount అంత ఏమి జరిగింది.
చాలా బాగా విశ్లేషణ చేశారు మేడం
Superb...!
Supreme court is the only savior in these times
Good explanation thulasi garu..
దేశ ద్రోహులు ఎవ్వరో సుప్రీమ్ కోర్టులో క్రిస్టల్ క్లియర్ గా తేలిపోయింది
ua-cam.com/video/A4VRlThRB8g/v-deo.html
@@jaihindjaibharath5438 Arey howle eda paniledara aa chetha channel link share chesthunnav bjp dabba channel string and nationalist hub
Tulasi Chandu Garu if possible MIC quality penchandi just a suggestion 👍
For this we have to support her by clicking on joining button 🔘
ua-cam.com/video/A4VRlThRB8g/v-deo.html
@@jaihindjaibharath5438
,👹
ప్రభుత్వమే వ్యాపారసంస్థగా మారిపొయింది మరి.
Great women! Daring women!
సుప్రీంకోర్టు జడ్జి prime minister గా రూల్ చెయ్యమను అప్పుడు అర్థము అవుతుంది..
Wowww..what an idea bro👏👏😂😂😂
Such a Daring independent reporters#ThulsiChanduMam ..#Appreciated for this Title#Thumbnail & Content
Janalu marali sister
చేవిటోడి ముందు శంఖం పూరించి నట్టు ఉంది ఈ గవ్నమెంట్ విధానాలు..
@@thetruth5505 sorry
@@thetruth5505 thapuga matladina sorry
@@RaviRavi-on1vc 👍
I will delete my all replies for u.
Manchi maatalu vinte vaadu modi enduku antaru
Good question 👍
Akka nuv super matallev
Good job Sister 👏👏👏
ua-cam.com/video/A4VRlThRB8g/v-deo.html
@@jaihindjaibharath5438 jai andh bhakt
Very nice thulasi gaaru
ua-cam.com/video/A4VRlThRB8g/v-deo.html
Super sister good job your true janlist 👏👏👏👌👌👌
ప్రశ్నించిన సుప్రీం కోర్టు Judges ను దేశద్రోహులు అని అంటారేమో.
Tea ammukune vaadini PM chesthe ilaagey untundhi..
Great words
@@jprider9724
👍👍👍👍👍👌👌👌👌👌
Great 👍
Rajiv Gandhi ni PM cheste emaina chesada?
very good information madam
Super persent8
Excellent analysis madam
Ur VERY GOOD AKKA GARU
నేను కూడా gated community lo వాక్సిన్ తీసుకున్నాను 1500 ఇచ్చి. KIMS hospital వాళ్ళు ఇచ్చిన Bottle మీద "CGS, not for sale" ani vundi. Ante idi వాళ్ళు కొన్నది కాదు, govt Hospital di అయి ఉండాలి. Batch number 37I21003A.
Plz start a discussion on it.
వాళ్లు మారుతారని కాదు ఈ వార్తలు, మనం మారాలనే, గుర్తుంచుకోవాల్సినది,కుక్క తోక వంకరగా నే వుంటుందని, పుట్టుక తో వచ్చిన బుద్ధులు పుడుక లతో గానీ పోవు అనే.మారాల్సింది మనం.
Religious conversion meeda kudaa videos cheyyandi
నిజం ఇలా చెబితే ఊరుకుంటరా
మీరు చెప్పే వాటిలో ఎప్పుడు కొన్ని కొన్ని పాయింట్లు నచ్చుతాయి తులసి గారు.
కానీ ఇక్కడ ఒక విషయం. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే చాలా చాలా చాలా దిక్కుమాలిన పథకాలు కంటే వాక్సిన్ కి అయ్యే కర్చు తక్కువే అని నా అభిప్రాయం. ఒకరి పై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప, వాక్సిన్ కొనే స్థోమత లేదంటారా ?
States order pettaayi bro...but states ivvalemu annaayi foreign companies
@@rambabunb6928 states కొనుకోవచ్చు ani కేంద్రం చేతులు దులిపేసుకుంది కదా బ్రో... మరి కనీసం మన రాష్ట్ర ప్రభుత్వాలు అయిన కొనవచ్చు, మరి అందుకు ఇవ్వడం లేదు అంటారు. ఏదయినా స్ట్రాంగ్ రీజన్ వుంది అంటారా బ్రో ? ప్రతి కులానికి డబ్బులు పంచే ప్రభుత్వాలు , కొంచెం రేటు ఎక్కువ అయిన కూడా వాక్సిన్ కొనలేవు అంటారా ?
@@VishnuVamsi007 true..I also agree with you...chetta patakalaku pette amount imdulo pettachchu...but as per my understanding foreign companies rejected stares tenders...and local companies said high rates for states..and local companies can't produce sufficient doses..this is what the current problem i think..correct me if am wrong
@@rambabunb6928 ohh ok, I am not sure which companies are rejected states proposals, let me check bro
@@VishnuVamsi007 global tenders invite chesay bro chala states kani evaru mundhuku raledhu.Almost anni countries govt mundhe preorder cheskunnay andhu valla ravatledhu. Mana central govt thana thappu ni cover cheyyadaniki state govt ni konukomani chepthundhi.
Your great madem
నిన్ను కూడ అక్క దేశ dhori మత వెతిరికి అంటారు జాగ్రత్త అక్క
Good good analysis
Rising hopes on mother india survival...
great sister
Nice explains..
Excellent narration
God bless you madam
Good information sister
జర్నలిస్ట్ రఘు అరెస్ట్ గురించి వీడియో చేయండి
ప్రతికూలంగా తీర్పు వస్తుందేమోనన్న ముందస్తు అనుమానంతో నాగపూర్ లో ఓ నిజాయితీ న్యాయాధికారిని నిండు ఆయుష్షు నిండక ముందే ప్రైకి పెయాణం కట్టించిన ఘనులు ఏలే పాలక పక్షంలో .. ఏమో.. ముందు ముందు ఏ నిష్పక్షపాత బుద్ధి గల న్యాయాధీశుడికి ఏమి ఏర్పాట్లు చేయబడి వున్నాయో కొత్త దొరల ఏలుబడిలో తల్లీ!
Very good enalysis
Nice analysis
Good job sister
కేంద్రప్రభుత్వం 2010 లో ఆధార్ ప్రవేశపెట్టింది. అదే సంవత్సరం ఆధార్ ని challenge చేస్తూ గౌరవ supreme court లో అనేక కేసులు నమోదయ్యాయి. ఆధార్ ప్రజల privacy ని దెబ్బతీస్తుంది అంతేగాక data leakage వల్ల పౌరులకు చివరకి దేశానికీ రక్షణ లేకుండా పోతుంది అని మేధావులు మొత్తుకున్నారు. అయినా ఆధార్ ప్రక్రియని నిలుపుదల చేయకపోగా ఆధార్ ప్రక్రియ కొనసాగించవచ్చు అని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
చివరికి 2018 లో తీరిగ్గా ఆధార్ mandatory కాదు, ఆధార్ కి mobile number link చెయ్యాల్సిన అవసరం లేదు అని తీర్పు చెప్పింది. ఆధార్ వివరాలు వెల్లడించడం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, వారు ఇష్టమైతేనే ఇవ్వవచ్చు అని తీర్పు చెప్పింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి supreme court ఇచ్చిన తీర్పు paper decree గానే మిగిలిపోయింది.
ఇప్పుడు ప్రస్తతం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాక్సిన్ పాలసీ తప్పుల తడకగా ఉండి అది అందేలోపల ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో అనే ఆందోళన అందరిలో ఉంది. Aadhar judgment లాగా కాకుండా ఈ విషయంలోనైనా supreme court వెంటనే తగిన ఉత్తర్వులు ఇవ్వడం సముచితం.🙏🏻
Not practical mam...
Government forced vaccine production houses with their power..and promised to allow them to sell their products in open market for a reasonable prise...
Otherwise its not feasible for any company in the world to supply their product for mere ₹150.
If government listen to your suggestions.. Vaccine houses simply close down their production.
So better government give free vaccination for BPL people and request others to buy in the open market...with a reasonable regulations over vaccine prises...🙏
It's because of Supreme Court vaccine made free for common people
Keep rocking mam
బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంల్ కు వలస వచ్చిన దాదాపు 400000మంద
Hindu taliban spotted
TC BE SAFE BE STRONG
Don’t worry sister u will get answers
EVERY PERSON IS IMPORTANT
వయస్సు అని అన్నారు అంతే...పొలిటికల్ కార్యకర్తలు ఎవరికి రికమెండ్ చేస్తే వారికే వాక్సిన్ ఇస్తున్నారు
Meeru BJP gurinchi kakunda vere vati gurinchi kudaa videos cheste baguntundi
Best content allways 🙏👍
Journalist Raghu arrest gurinchi video cheyandi.
Vaaadu Pakka ..."Mrthyu Behari"
Prajala pranalatho Vyaparam chestunnadu.
WE ARE COMMON PUBLIC
దేశం కోసం ధర్మం కోసం...పాకిస్థాన్ చైనా వెళ్లి వాక్సిన్ వేసుకోండి తులసి
జర్నలిస్ట్ లు చాలమంది చాలవరకు దేశద్రోహులు ఈజర్నలిస్ట్ లు న్యూస్ ఛానల్స్ దేశంలో బెంగాల్ కేరళ లలో జరుగు తున్న హిందువుల ఊచకోతలు దేశంలో ముస్లీములు హిందూ స్త్రీలపై చేస్తున్న అరాచకాలు మానభంగాలు ఎందుకు మీడియాలో ప్రచారం కల్పించరు కేంద్రం ఇచ్చిన మందులు ఆక్సిజన్ను దాచి అమ్ముకున్న కేజ్రివాల్ పంజాబ్ ప్రభుత్వాలు గురించి మహరాష్ట్ర పాల్ఘర్ సాధువులను ప్రాణాలు పోయేంతవరకు కొట్టిన లైవ్ షూటింగ్ చూసికూడ ఎవరు ఉద్యమించలేదే కర్నాటక దేశంలో ప్రతి ఎలక్షన్స్ ముందు మోడీగారిని టార్గెట్ చేస్తు గొడవలు సృష్టించే కుక్కలకు అవార్డ్ వాపస్గ్యాంగ్ లకు కొదువ లేదు వైరస్ దేశమంతావ్యాప్తి చేసిన మర్కజ్ నీచులకు కొదవలేదు ప్రస్తుత దేశ విపత్కర పరిస్తితులలో ఎధవలు పెట్రోలు పెరిగిందని విషంకక్కి ప్రచారంచేసే మీడియాకు పెట్రోలుపై రాష్ట్రాలు పన్నులతో బాదుతున్నది దాచి మోడీపైనే ప్రచారం ఎందుకు ప్రపంచంలో జరిగి కోవిడ్ మరణాలు ఎన్ని 139 కోట్ల జనాభ ఉన్న భారత్ లో సంభవించింది చాల తక్కువ దేశంపై దుష్ప్రచారం చేసే లుచ్చా ఛానల్స్ కు కొదవలేదు మొన్న కర్నాటకలో ముస్లీములు ఒకహిందు యువతిని ఎత్తుకు పోయి అతి కిరాతకంగా మానభంగం హత్యకావిచబడితే మీడియా డిబేట్లు పెట్టలే నీవుకూడ పైవిషయాలలో ఏవీడియో చేసిన దాఖలాలేదు 70 సంవత్సరాలుగా దేశచరిత్రను తప్పుడు రాతలతో పాఠ్యాంశాలుగాచేసి నీచులైన చరిత్రకారులకు దేశంలో కొదవలేదు ఒక ముస్లీమైన నెహ్రును కాశ్మీరి పండిట్ గా ప్రచారంచేసి ఇందిరా బేగంను గాంధికుటుంబంలోచేర్చి దేశప్రజలను మోసగించి వాస్తవాలు ప్రజలకు తెలియపరచకుండ కాంగ్రే పార్టీకి కొమ్ముకాసి దేశాన్ని బ్రష్టు పట్టించినది జర్నలిస్టులే కేవలం అవినీతి రహితంగా కేవలం దేశంకోసం అహర్నిశలు శ్రమిఁంచే మోడీగారుప్రధానిగా ఉన్నంతవరకు దోచుకొని దాచుకోవాలంటే ఇబ్బందులు పడుతున్న దేశద్రోహుల అసహనమే మోడీగారిని టార్గెట్ చేసి మాట్లాడటం మోడీగారు పదవిలోకి వచ్చి పెరిగిన సొంత లేదా ఆయన కుటుంబ బంధువుల ఆస్తులుగాని ఏమిటి కేవలం హిందూవ్యతిరేక కాంగ్రేస్ కమ్యునిష్ట్ క్రిష్టియన్ ముస్లీమ్ పార్టీలు సంఘటింగా మోడీగారిపై ఏదోరకంగా ప్రజలలో వ్యతిరేకతను పెంచాలని కృషి చేస్తున్న ఎధవలు ఉన్నంతవరకు మోడీజి ఇమేజి పెరుగుతూనే ఉంది 2024 లోకూడ ఇప్పటికన్నా పెచ్చు సీట్లతో మోడీజి ప్రధాని కావటం తధ్యం
They are using Sentimental Emotions.
They Don't care Human Emotions.
Because they have not lived in Human Emotions. Hence they Don't care Human Emotions Value.
National hub channel vadiki idi kanapadavu, vinapadavu. Ah string gadiki kuda anthe.
One nation, one ration, example super
మోడీ ఈ వీడియో చూస్తే నిన్ను కూడా దేశద్రోహి అంటాడు సిస్టరూ
😀😂😀
అనుమానం లేదు.
దీనికి మోడీ నే అవసరం లేదు WhatsApp యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైనా ఇచ్చేస్తారు............
@@movieschips8046 correct 👍
Friends bjp ki bhakthule leru, vallantha papam BJP IT cell employees. Vallu valla duty chesthunnaru money kosam.
Avunu
Super
వలకు సారీ ఐనా అవగహనా లేధు
Constitution raasina vyakthine tidthunaru bjp vallu,ambedkar congress vadu,selfish antunnaru,courts congress kosam working ani stupid arguments chesthunaru bjp vallu.
మీలాంటి వాళ్ళు ముందు వాక్సిన్ వెస్ట్ చేసే వాళ్ల గురించి మాట్లాడడానికి నోరు మెదపరు
WHAT TO DO
మేడం సేతు సముద్రం మీద ఒక వీడియో చేయండి
Akka lakshadweep gurinchi video cheyyy
Already chesaru bro
Respected ma'am, Try to expose positively, mention the defects and try to give suggestions to the present problems. Please coordinate the facts and positive thoughts and solutions to the citizens besides just exposing the failures or defects. Then your information will be really useful to all. All citizens must abide by the rules and regulations of the country at any cost and time. Namaskaaram madam for your valuable information .
ఇందిరాగాంధీ పరిపాలించే నాటికి నేనింకా పుట్టలేదు. అప్పటి అత్యవసర పరిస్థితి లో ప్రజలు ఎన్ని కష్టాలనుభవించారో నేను చూడలేదు. కానీ గత సంవత్సర కాలంగా నేటి ప్రజలు పడిన కష్టాల కంటే అవి తక్కువనే అనుకుంటున్నాను. దేశ చరిత్రలో అత్యంత చెత్త ప్రధానమంత్రి మోదీయేనని మాత్రం కచ్చితంగా చెప్పగలను. నేను కాంగ్రెస్ మద్దతుదారుణ్ణి కాదు. కానీ ఒక్కసారైనా కమ్యూనిస్టు పార్టీ దేశంలో అధికారంలోకొస్తే చూడాలనుంది.
అక్క ఇక్కడ కూడా BJP 🔋 గాల్లు ఎక్కువ అయ్యారు అక్క ఎవరూ కామెంట్ పెట్టిన చూడలేకపోతున్నాను.