గుడిలో లగ్గం చేసుకున్న | Anil Geela marriage | my village show | pendli vlog

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 9 тис.

  • @AnilGeela
    @AnilGeela  3 роки тому +1405

    Katnala update next video lo ista , pampevaru scan chesi pampandi 🙏
    Contact us : instagram.com/myvillageshow_anil?igshid=1e1bn53tggg6c

  • @RajuKanneboina
    @RajuKanneboina 3 роки тому +3956

    మన ఇండ్లల్లా పంతులు పెట్టిన ముహూర్తనికి ఎప్పుడు పెడ్లి కాదు 😂 అదే మ్యాజిక్
    Congratulations Both of you 💓

  • @rameshgoshika1626
    @rameshgoshika1626 3 роки тому +120

    వదిన మాత్రం మహాలక్ష్మి లా వుంది అన్న .నువు చాలా అదృష్టవంతుడివి అన్న. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో బ్రతకాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను.

  • @srikanthkothakonda9866
    @srikanthkothakonda9866 3 роки тому +130

    ఆమనీ చాలా అదృష్టవాంతురాలు 💑
    అనిల్ లాంటి భర్త దొరికినందుకు
    Wish u happy maaried life both of you 💐

  • @ramprasadnalasani3877
    @ramprasadnalasani3877 3 роки тому +49

    మై విలేజ్ షో , యూట్యూబ్ చానల్ ద్వారా తెలంగాణ పల్లె భాషను విశ్వవ్యాప్తం చేస్తున్న మై విలేజ్ షో టీం సభ్యులకు నా ప్రత్యేక ధన్యవాదాలు.మై విలేజ్ షో లో నటించే గంగవ్వ,అనిల్ జీలా,చందు, రాజు,అంజిమామ లకు మరొక్కసారి నా కృతజ్ఞతలను తెలుపుతున్నాను. థ్యాంక్యూ అందరికి

  • @shivaofficial9516
    @shivaofficial9516 3 роки тому +56

    అమ్మ నాన్న ని చూస్తుంటే అ కళ్ళలో ఆనందమే వేరబ్బా....Once Happy Married Life Anna....♥️♥️

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj 3 роки тому +57

    Wish you happy married life bro
    మీ ఇద్దరు నిండు నూరేళ్లు పిల్ల పాపలతో
    చల్లగా ఉండాలని కోరుకుంటున్నామ😍
    ఇట్లు డార్లింగ్ ప్రభాస్ ఫాన్స్💚🧡👍

  • @koushikgattu78
    @koushikgattu78 3 роки тому +99

    కష్టాల ఊబిలోకి దిగుతున్నవ్ ....... అందులో కూడా నీకు సుఖలే ఉండాలని కోరుకుంటూ...... happy married life bro💐💐💐

  • @vijjutugonda7013
    @vijjutugonda7013 3 роки тому +229

    అ ..... ఆ ....రెండు పక్క పక్కనే ఉండే అక్షరాలు కలవడానికి ఇన్నేళ్ళు పట్టింది❤️

    • @nannapaneni.hema...1485
      @nannapaneni.hema...1485 3 роки тому +1

      bhalee cheparu

    • @arnabkhan828
      @arnabkhan828 3 роки тому +9

      Ni chettha comment chudataniki naku 2 months pattindi

    • @arnabkhan828
      @arnabkhan828 3 роки тому +3

      @@nannapaneni.hema...1485 modda

    • @nannapaneni.hema...1485
      @nannapaneni.hema...1485 3 роки тому +1

      @@arnabkhan828 andhiiraaa balisindhaa alaa padithey alaa matladuthunnavvv haaa nee abbbba dhamunteyyy akaduntavooo chepparaa kojjaaa nakodakaa neee lavadalooo mataluuu inkekadinaaa matladuko poooo nee addrrsss chepparaa kojjjaaa nvu....em ankuntunnavo

    • @kirannaik8708
      @kirannaik8708 3 роки тому +1

      Gofr

  • @VillageViharichannel
    @VillageViharichannel 3 роки тому +1377

    Happy Married Life anna

  • @srinumoutam8324
    @srinumoutam8324 3 роки тому +28

    జీవితాంతం ఇలాగే నవ్వుతూ అనిల్ అన్న ని నవ్విస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ......Happy married life anna.............💐💐💐💐💐

  • @vinithkuthala1790
    @vinithkuthala1790 3 роки тому +86

    నిండు నూరేళ్ళ సుఖసంతోషాలతో💞 .. ఉండాలని కోరుకుటున్న అన్న .,🤝🤝🤝

  • @shailajaanil859
    @shailajaanil859 3 роки тому +17

    I got tears when they do appaginthalu... Pls take care of her in every bit of Ur life Anil... Congratulations to u both .

  • @rakeshchinna9489
    @rakeshchinna9489 3 роки тому +157

    పెండ్లి మొదలు అయినా నుండి మొదలైంది పెండ్లిపిల్ల నవ్వడం ఎక్కడ ఆపలేదు (అప్పగింతలు అప్పుడు తప్ప) ఇక పై మీ జీవితంలో ఎప్పుడూ నవ్వులె ఉంటాయి అని ఆషిస్థున్న😊..Happy marriage life both of you

    • @sandyarani9501
      @sandyarani9501 3 роки тому +2

      Enti annayya navvulu voyi nuvvule vuntay annatu antunnaru😀😀

    • @rakeshchinna9489
      @rakeshchinna9489 3 роки тому

      @@sandyarani9501 లేదు నేను మాములు గానే అన్న...కానీ మిస్టేక్ వల్ల మీకు అలా అర్థం అయింది😅

    • @sandyarani9501
      @sandyarani9501 3 роки тому

      @@rakeshchinna9489 kk annayya joke chesanu😄

    • @dailyrangolis210
      @dailyrangolis210 3 роки тому

      ua-cam.com/video/u64VX54l4fM/v-deo.html

    • @rakeshchinna9489
      @rakeshchinna9489 3 роки тому

      @@sandyarani9501Hm kk

  • @ssss6294
    @ssss6294 3 роки тому +31

    అంత మంచి జరగాలి అని మనసుపూర్తిగా కోరుకున్నాను. May God bless you

  • @mnr9creations60
    @mnr9creations60 3 роки тому +46

    నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో
    సుఖంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుచున్నాము.
    All the Best anil. Jee

  • @babbi9656
    @babbi9656 3 роки тому +15

    తమ్ముడు అనిల్ wish u all the best. ఒక్క విషయం తమ్ముడు, నీ స్థాయి ఎంత పెరిగినా, పుట్టిన ఊరు, కన్న తల్లి ,నీతో వచ్చిన బార్య వీళ్ళని ఎప్పుడు నీ వెంబడే ఉంచుకో.నీకు అంతా శుభం జరుగుతుంది ,🙏

  • @raghavendercharyrtf9633
    @raghavendercharyrtf9633 3 роки тому +383

    ఇంకో మగ జాతి ఆణిముత్యం భలి😅😅😅 congratulations 🎉 and happy married life Anna 💟

  • @manjunathvreddy8078
    @manjunathvreddy8078 3 роки тому +88

    అమ్మాయిని మంచిగా చూస్కో భయ్యా.
    తన మన్షులని వదిలి వస్తోంది.
    చక్కగా సంతోషంగా ఉండండి.
    From KA40( Karnataka )

    • @anusuyah1464
      @anusuyah1464 3 роки тому

      Ana.gangavani.yenduku.pelvaladu

    • @ShivaKumar-kb8tz
      @ShivaKumar-kb8tz 3 роки тому +1

      KA36

    • @myrulz6919
      @myrulz6919 3 роки тому +1

      Namdu aste ka 40

    • @rajitha6400
      @rajitha6400 3 роки тому +3

      Anil anna chala chakka ga chusukutadu yenduku ante appagithalu apudu vadina adustu unte daggaraku thisukoni gudalaku hadukovadam lo ne telisi pothundi thanalo unna prema.

    • @bhanusettum959
      @bhanusettum959 3 роки тому

      ua-cam.com/video/AD7tTXu_c7A/v-deo.html

  • @mallepulasudhakar4672
    @mallepulasudhakar4672 3 роки тому +28

    అప్పగింతలు చాలా ఎమోషనల్ ఉన్నాయి అనిల్, మీరు ఇద్దరూ కలకాలం అ...ఆ..ఆనందంగా ఉండాలి.

  • @renuramancha1384
    @renuramancha1384 3 роки тому +20

    అన్న నీ పెళ్ళి రచ్చ రాంబోలా ల,కచ్చ కచ్చ,దుంధం చేసుకుంటావ్ అనుకున్న అన్న.ఇంత సింపుల్ గా కారోన టైంలో ఐపోయింది ఏంది అన్న...మీకు,వదినకు Happy marriage life అన్న 💐💐

  • @sandhyamankalimankali8215
    @sandhyamankalimankali8215 3 роки тому +75

    నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో పిల్లాపాపలతో వర్ధిల్లాలని ఆశిస్తున్నా అన్న💐💐💐

  • @tejasajjanapu5588
    @tejasajjanapu5588 3 роки тому +41

    అనిల్ ఆన్న....ఎప్పడి నుండో పెళ్లి పెళ్లి ఆన్న ....పెళ్లి కోరిక తీరింది ఆన్న..... happy married Life anil bro💐💐💐💐

  • @srinubhukya3541
    @srinubhukya3541 3 роки тому +24

    మీ ఆలోచన అదిరింది అన్న ఎటువంటి హంగు ఆర్బాటాలు లేకుండా అడ్డమైన ఖర్చులేకుండా పేదలకు సాయం చేయాలనే మీ ఆలోచనలు చాలా మందికి ఆదర్శం అవుతాయి పెళ్లి తర్వాత కూడా ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ బ్రో హ్యాపీ మ్యారేజ్ లైఫ్❤🎉💐💐💐

  • @VenuMandula
    @VenuMandula 3 роки тому +171

    పెళ్లి కర్సు ఈ వీడియో తో తిరిపోతాది పొ ని పనే బాగుంది...🤣🤣

  • @katterlasridhar6524
    @katterlasridhar6524 3 роки тому +38

    నువ్వు ఒక్క అచ్చమైన పల్లెటూరి కథానాయకుడివి అన్న చాలా గొప్పగా మన ఆచారాలను గుర్తుకుతెస్తునందుకు నీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు. పెళ్ళి అయిపోింది ఇంకా నీ మీద బాధ్యత పెరింగింది మరిన్నీ తెల్వాన్ని విషయాలను చెప్పాలని కోరుతూ 4 రోజులు ఆలస్యం అయ్యింది పెళ్లిరోజు శుభాకాoక్షలు అన్న...

  • @chaituteluguintivlogs
    @chaituteluguintivlogs 3 роки тому +66

    మీ జంట..
    అందరికి ఆదర్శంగా
    నిండు నూరేళ్లు వర్ధిల్లాలి
    ఆ భగవంతుడు మీమల్ని
    చల్లగా చూడాలని కోరుకుంటుoన్న 🙏ఈ అక్క పెళ్లి రోజు శుభాకాంక్షలు తమ్ముడు ఆమని 🤝🤝🌹🎂🍧🍨👏👏 చూడముచ్చట జంట అప్పగింతలప్పుడు ఏడుపు ఆగలేదు 😪మళ్ళీ మా పెళ్లి గుర్తుకు వచ్చింది బ్రో ఈ వీడియో చూసి తెలంగాణ పెళ్లి 👍👍👌👌

  • @nature_lover_babulu
    @nature_lover_babulu 3 роки тому +26

    అనిల్ అన్న నీ నవ్వుకి నీ రాధమ్మ నవ్వు కూడా జోడైంది చాలా బాగుంది మీ ఇరువురి జంట ఇలాగే ఎప్పుడు నవ్వుతూ సల్లగా ఉండండి😍💐💐

    • @zubidubi792
      @zubidubi792 3 роки тому

      ua-cam.com/video/y6XDnngsxjs/v-deo.html

  • @SBteluguvlog
    @SBteluguvlog 3 роки тому +20

    పెళ్లిరోజు శుభాకాంక్షలు అనిల్ బ్రో, మీ జంట ఇద్దరో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో హ్యాపీగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను 🌹🌹🌹🌹.

  • @chanikyach4635
    @chanikyach4635 3 роки тому +20

    చాలా సంతోషం అనిల్ అన్నా🥳.
    నువ్వు ఎప్పుడు బాగుండాలి,
    మమ్మల్ని ఎంటర్టైన్ చెస్తు వుండాలి🤠.
    హ్యాపీ మారీడ్ లైఫ్ అనిల్ అన్న🎉❤️

  • @shivakumarp9867
    @shivakumarp9867 3 роки тому +25

    First time I watched............village telengana marriage culture 👌👌

  • @sunemoniraghavendar4327
    @sunemoniraghavendar4327 3 роки тому +224

    అనిల్ అన్న పెళ్ళి తరువాత కూడా ఇలానే డాన్స్ చేయాలని కోరుకుంటున్నాను😂😂🙏🏼

  • @hemateluguammayi
    @hemateluguammayi 3 роки тому +1

    Iam from east godavari dist. Andhra... nijam ga mee acharalu and words chala different ga undhi naakaithe chala interest ga anipinchindhi😄... happy married life both of u🥳💐💐

  • @Jay_Life_Movements
    @Jay_Life_Movements 3 роки тому +29

    ఈ పరిస్థితుల్లో..
    మీ వివాహ వేడుక చూడటం...
    సంతోషంగా ఉంది.
    నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించండి 👍

  • @RajeshYadav-bi6th
    @RajeshYadav-bi6th 3 роки тому +39

    ఒకరిని ఒకరిని అర్థము చేసుకొని అవధులు లేని జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుతూ happy married life both 💐💐💐

  • @nareshnani3078
    @nareshnani3078 3 роки тому +71

    💑హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనిల్ అన్న❤️

    • @hi8321
      @hi8321 3 роки тому +1

      Happy wedding day Anna

  • @Krishika_kivi
    @Krishika_kivi 3 роки тому

    Mana Telugu varinta pellini marosari chupinchinanduku thq bro..vadina is so sweet.. congratulations both f u💐💐

  • @Raju_Punna_0080
    @Raju_Punna_0080 3 роки тому +35

    చాలా ఆనందంగా ఉంది అన్న.... అనిల్ జీల పెళ్ళి అంటే మి కుటుంబం,మి బంధుమిత్రులు సంతోషపడే స్థాయి నుండి.... అనిల్ జీల పెండ్లి అంటే నిన్ను అభిమానించి, ప్రేమించే మాకు మా కుటుంబంలో మా అన్న లగ్గం అయితుందనిపించేల మా మనస్సుకు దెగ్గరయిన నీకు congratulations and all the best and Happy married life ....... 😍😍😍😍❤️❤️❤️❤️

  • @shashikanthuv2974
    @shashikanthuv2974 3 роки тому +23

    పెళ్లి బాగా జరిగింది అన్నా దాని కన్నా ఎక్కువ నువ్వు చేసుకున్న విధానం అద్బుతం ఇది ఎంతో మంది ఇన్స్పిరేషన్ లాగా తీస్కోవాలి ఈ కరోనా టైమ్ లో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు ,అల్ ది బెస్ట్ నీ కొత్త జీవితానికి

    • @rajulaharish5566
      @rajulaharish5566 3 роки тому

      𝕐𝕖𝕤👍 𝟙𝟘𝟘% 𝕒𝕝𝕠𝕔𝕙𝕚𝕟𝕒𝕔𝕙𝕒𝕧 𝕒𝕟𝕚𝕝 𝕝𝕒𝕤𝕥 𝕝𝕠 𝕔𝕙𝕖𝕡𝕡𝕚𝕟𝕒 𝕧𝕚𝕤𝕒𝕪𝕒𝕞 𝕔𝕙𝕒𝕝𝕦 𝕖𝕧𝕧𝕒𝕣𝕚𝕜𝕚 𝕒𝕪𝕚𝕟𝕒 𝕙𝕒𝕡𝕡𝕪😊 𝕒𝕧𝕦𝕥𝕙𝕒𝕣𝕦

  • @chintusimhachalam7375
    @chintusimhachalam7375 3 роки тому +47

    మీ అమ్మ నాన్న చాలా గొప్పవాళ్ళు బ్రదర్ నిన్ను ఈ స్థాయిలో ఉంచారు Happy married Life బ్రదర్ 🎉🎉🎉

  • @VanithaAelpula
    @VanithaAelpula Місяць тому +1

    Super jodi nindu nurellu challaga undali Anil Amani

  • @chmalleshvlchmamatha4748
    @chmalleshvlchmamatha4748 3 роки тому +13

    మన పల్లేటూరి కథానాయకునికి పెళ్లిరోజు శుభాకాంక్షలు నిండునూరెళ్ళు పిల్లాపాపలతో సుఖసంతోషాలతో ఉండాలనీ కోరుకుంటున్నా

  • @gurramganesh7486
    @gurramganesh7486 3 роки тому +23

    మా చెల్లి పెళ్ళి కూడ సేమ్ టైం అయిపోయాకే జరిగింది. హ్యపీ మ్యారేజ్ లైఫ్ అనిల్ యాదవ్ బ్రో

  • @poulraju2676
    @poulraju2676 3 роки тому +32

    ఇలాంటి టైంలో కూడా ఎప్పటికప్పుడు నీ పెళ్లి సమాచారం ఇస్తూ చాల అద్భుతంగా పెళ్లి ఇలా కూడా చేసుకోవచ్చు అని అదీ మహమ్మారి కరోనా టైం లో నిరూపించారు అన్నా.
    ప.గో.జిల్లా పాలకొల్లు మం.
    శివదేవుని చిక్కాల గ్రామం మాది

  • @teluraju8965
    @teluraju8965 2 роки тому +1

    నా పెళ్లి కూడా కరోనా లోనే ఆయింది బ్రో
    ని లెక్కనే అన్ని ఉన్నాయి కానీ నంగునూర్ వేంకటేశ్వరస్వామి టెంపుల్ లొ అయిoది 🥰

  • @vijethaallala3264
    @vijethaallala3264 3 роки тому +14

    Me marriage gangavva,anjimama...avaru leeru chala feel ayyamu .Happy married life both of you👫💑💖💗👌💟👏

  • @rajeshsagi
    @rajeshsagi 3 роки тому +38

    అవధులు లేని ప్రేమానురాగలతో మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోవలని కోరుకుంటూ మీ దంపతులకు శుభాకాంక్షలు 💐😊

  • @INDIANRANGOLIvlogs
    @INDIANRANGOLIvlogs 3 роки тому +27

    అయ్యో తమ్ముడూ నన్ను పిలిస్తే నేను నీకు గోరింటాకు పెట్టేదాన్ని కదా😍
    ఏది ఏమైనా కొత్త జంటకు శుభ కల్యాణ శుభాకాంక్షలు💐💐💐💐💐💐

  • @peddaboinarajkumar8141
    @peddaboinarajkumar8141 3 роки тому +53

    Anna e video chusthunte love marriage anduku anipisthundi anna..🤦‍♂️

  • @sagarvadluri4274
    @sagarvadluri4274 3 роки тому +13

    బ్రహ్మాండమైన పెళ్లి చిలకా గోరింక లాగా ఉన్నారు 💐 happy marriage life, both of you

  • @Central_GameR100KFam
    @Central_GameR100KFam 3 роки тому +262

    Marriage live miss ayina vallu Oka like eyyundri👍

    • @zubidubi792
      @zubidubi792 3 роки тому

      ua-cam.com/video/y6XDnngsxjs/v-deo.html

    • @Bunny-oo9cm
      @Bunny-oo9cm 3 роки тому

      ua-cam.com/video/yMG-z3qNrJI/v-deo.html

    • @SurekhasSweetHome
      @SurekhasSweetHome 3 роки тому

      Ok

    • @Ukbava1
      @Ukbava1 3 роки тому

      hi dear . I am from America. I also posted my marriage on my UA-cam channel. Please 🙏 watch it . You will know it how American marriage look like . Thank you 💝😊😊

  • @mrg6534
    @mrg6534 3 роки тому +10

    ఇప్పుడు కూడా వీడియోలు చేయడం నీకు ఉన్న ప్యాషన్ కనిపిస్తుంది అంతే కాదు విలేజ్ లో జరిగే పెళ్లిల సంస్కృతికి ఇది ఒక ఫుల్ ప్లేడ్జి వీడియో బ్రదర్ సూపర్బ్ అండ్ కంగ్రాట్స్ హ్యాపీ మారీడ్ లైఫ్ అనిల్ బ్రదర్...

    • @gangadhart4423
      @gangadhart4423 3 роки тому

      అనిల్ దంపతులకు పెళ్లి శుభాకాంక్షలు

  • @Jyothiraj12
    @Jyothiraj12 Рік тому

    E video 1 yr back chusanu..nw epudu chusanuu😅😊 lovely couples

  • @ramakanthananthula1316
    @ramakanthananthula1316 3 роки тому +53

    అన్న నువ్వు వదిన ఎప్పుడే ఇలాగే నవ్వుతూ నుండూ నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభ అభినందనలు🎉🎉💐💐

  • @ammulupunnam533
    @ammulupunnam533 3 роки тому +36

    Your life partner is soo beautiful while she smiling. And happy married life bro

  • @mrg6534
    @mrg6534 3 роки тому +33

    కరోనా రూల్స్ పాటించినీనందుకు ధన్యవాదాలు బ్రదర్,నీలాగే మిగితా వాళ్లు కూడా ఆలోచించాలి

  • @maheshbantu4290
    @maheshbantu4290 2 роки тому

    Anil ji nuv keka corona time lo mast chesukunnav superb happy married life

  • @PMTeluguVlogs
    @PMTeluguVlogs 3 роки тому +69

    నిండు నూరేళ్లు పిల పాపాలతో సుఖ శంతోషాలతో జీవించాలని ఆ బావతుని ప్రార్థిస్తున్నాము తముడు

    • @zubidubi792
      @zubidubi792 3 роки тому

      ua-cam.com/video/y6XDnngsxjs/v-deo.html

    • @Ukbava1
      @Ukbava1 3 роки тому

      hi dear . I am from America. I also posted my marriage on my UA-cam channel. Please 🙏 watch it . You will know it how American marriage look like . Thank you 💝😊😊

  • @narsimlukurri
    @narsimlukurri 3 роки тому +35

    జీవితాంతం ఇలాగే సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను once again Happy married Life both of you 💐💐💐💐💐💐

    • @zubidubi792
      @zubidubi792 3 роки тому

      ua-cam.com/video/y6XDnngsxjs/v-deo.html

  • @ravidubai5149
    @ravidubai5149 3 роки тому +32

    Congratulations & Happy Married Life💐....Anna
    *Anil Geela Fan's*
    👇

  • @bonalasriharshini5757
    @bonalasriharshini5757 2 роки тому +1

    Aa smile ippudi undho ledho..haha ..just kidding..very happy..god bless you both..

  • @BHASKARBBHASKARB
    @BHASKARBBHASKARB 3 роки тому +52

    అనంతపురం నుంచి అభినందనలు అన్నా.. మీ జీవితం సంతోషంగా సాగిపోవాలని కోరుకుంటున్నా💐👫

  • @BunnyM6268
    @BunnyM6268 3 роки тому +17

    Congratulations Anil geela
    Happy marriage life ___👍🏻

  • @nareshgoud9749
    @nareshgoud9749 3 роки тому +20

    అన్న లగ్గం చేసుకునందుకు దీవెనార్థులు.. సల్లంగ ఉండుండ్రి 🙏💘🌷🌹

  • @sweetyvennela2595
    @sweetyvennela2595 3 роки тому +1

    Anil Avani chala baagundi 😍😍she is simply super 👌👌chala natural ga over mekup lekunda chala chala baagundi naku baga nacchindi 😍😍😍na tharapuna Avani ki haiiiii cheppava plzzzz😔😔

  • @అన్నదాతసుఖీభవ-ర6ధ

    పెళ్లికి వచ్చినా ఇంత క్లియర్ గా ఏదీ మిస్ అవ్వకుండా చూడలేము ..లాక్డౌన్ టైంలో ఫోన్ చేతిలో పట్టుకొని చక్కగా చూస్తున్నాము..హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనిల్ అమల

  • @thirumalreddy246
    @thirumalreddy246 3 роки тому +131

    అనుకున్న టైమ్ కి లగ్గం ఐనట్టు చరిత్రలో లేదు అన్న😂😁

  • @mamindlarenuka7777
    @mamindlarenuka7777 3 роки тому +37

    Anil gaaru maa husband రాసిన సాంగ్ పెట్టుకున్నారు wowwww. Congratulations and happy married life both of youuuu.

  • @legalaidclinic2458
    @legalaidclinic2458 3 роки тому

    Vivaha subhakankshalu thammudu... Happy ga, healthy ga, wealthy ga, successful ga jeevinchandi... Pillalu ippude kanakunda oka mudu samvatsaralu hi ga santhosham ga life enjoy cheyandi... All the best to both of you... Mie janta chuda muchataga undi...

  • @kotanagarjuna7941
    @kotanagarjuna7941 3 роки тому +33

    12:11 thats the best frnds do in dost marriage ...🤣

  • @rajgangipellyvlogs2029
    @rajgangipellyvlogs2029 3 роки тому +16

    మొత్తానికి లగ్గం ఐతే ఐపోయింది.
    మల్లోసారి లగ్గాం రోజు శుభాకాంక్షలు.💐🤩🎉🎉🥳

  • @CineLokam
    @CineLokam 3 роки тому +234

    Happy married Life Anil anna and Amani 💐💐💐 have great time ❤️ enjoy

    • @zubidubi792
      @zubidubi792 3 роки тому

      ua-cam.com/video/y6XDnngsxjs/v-deo.html

    • @Ukbava1
      @Ukbava1 3 роки тому

      hi dear . I am from America. I also posted my marriage on my UA-cam channel. Please 🙏 watch it . You will know it how American marriage look like . Thank you 💝😊😊

    • @nagaiahnaga5652
      @nagaiahnaga5652 3 роки тому

      Hi

  • @srilakshmijalasutram1454
    @srilakshmijalasutram1454 3 роки тому

    Mee marriage vlog chustunte chala happyga undi bro chala ante chala meeru ilage kalakalam happyga undalani korukuntunnam🥰🥰

  • @BobbyMumbai1257
    @BobbyMumbai1257 3 роки тому +7

    Anil broo, AMBANI kuda entha happy ga grand ga pelli chesukoni vundadu. God bless you both and should give all happiness to you, your family and your group... Love from Mumbai

  • @aravindaravind8981
    @aravindaravind8981 3 роки тому +6

    సింపుల్ గా పెళ్ళి చేసుకున్నవ్ అనీ ఫీల్ కావ ద్దు....అన్నా.... చాలా బాగా అనిపించింది పెళ్ళి.... ఏదీ ఎం అయినా.... హ్యాపీ మారీడ్ లైఫ్ అన్నా.....💐😊❤

  • @bhaskar.vadlamudibhaskar6928
    @bhaskar.vadlamudibhaskar6928 3 роки тому +27

    Anil Anna happy to see you in marriage dress with mask😀😀

  • @haridasbangaaru9214
    @haridasbangaaru9214 3 роки тому +5

    This is our culture...
    Perfect Telangana style marriage..
    Happy married life both of u ❤️💐

  • @kuresamramana7803
    @kuresamramana7803 3 роки тому +56

    కందపద్యము
    విరిసెను ఆమని నవ్వులు
    మురిసిన మా వాడనీలు ముచ్చట గొలిపెన్
    పరవశమున దీవింతును
    సురసౌఖ్యము లంది దివ్య శుభములు కలుగన్
    - రమణ

  • @MANA_TOOFAN_VLOGS
    @MANA_TOOFAN_VLOGS 3 роки тому +6

    happy married life anna
    నువ్వు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని
    కోరుకుంటూ శ్రీకాంత్ యాదవ్ ❤️

  • @పరిశీలకుడు
    @పరిశీలకుడు 3 роки тому +20

    అ ఆ ( అనిల్ ఆమని) జీవిత కాలం సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను

  • @godsnipergaming5954
    @godsnipergaming5954 3 роки тому +82

    మీ wife ki చుక్కలు నువ్వు చూపించావ్ 😂😂
    కానీ daily mee wife neeku చూపిస్తది 😂😂

  • @sanjeev2163
    @sanjeev2163 3 роки тому +66

    అనిల్ అన్న కి కరీంనగర్ జిల్లా నుంచి అందరి తరుపున నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నం

    • @bhanusettum959
      @bhanusettum959 3 роки тому

      ua-cam.com/video/AD7tTXu_c7A/v-deo.html

  • @SriKanth-ju9lf
    @SriKanth-ju9lf 3 роки тому +38

    దావత్ ఇచ్చిన వారా కట్నాలు పంపియనికె 😂😂😂 #happy married life 😊😊

    • @zubidubi792
      @zubidubi792 3 роки тому

      ua-cam.com/video/y6XDnngsxjs/v-deo.html

  • @Sai_Rakshith
    @Sai_Rakshith 3 роки тому +66

    అరుంధతి నక్షత్రం సరిగా చూడలేదు కదా అన్న
    రేపటి నుండి వదినా చూపిస్తది 😄😄😁
    జాగరత అన్న..👅👅

  • @vikaseflu6151
    @vikaseflu6151 3 роки тому +5

    Congratulations , Wish you happy Married life Anna Its really a good video which is really very useful in showing our culture how marriages occurs in our communities . Many people shows only Rama Seetha,Krisha Radha etc only in their marriage videos but in your vlog prayed our folk dieties like Pochamma,Maisamma,Yellamma .This folk dieties are getting Discriminated by other gods THANKS for the video and happy married life to both of you ..

  • @madhuteluguammaye
    @madhuteluguammaye 3 роки тому +170

    Happy Married life Anil And Amani 😍lovely couple god bless you both 🎉appaginthalu time lo Prathi adapilla and vala parents ki chala emotional avutharu a time lo ☹️Baga chusuko tambi

    • @zubidubi792
      @zubidubi792 3 роки тому

      ua-cam.com/video/y6XDnngsxjs/v-deo.html

    • @mekalaharishyadavmekalahar3449
      @mekalaharishyadavmekalahar3449 3 роки тому +1

      Happy married Life anil and Amani 😍🤩💐💐💐💐💐💐

    • @bhanupriya3800
      @bhanupriya3800 3 роки тому

      ua-cam.com/video/7Yo81V_RpGI/v-deo.html

    • @Ukbava1
      @Ukbava1 3 роки тому

      hi dear . I am from America. I also posted my marriage on my UA-cam channel. Please 🙏 watch it . You will know it how American marriage look like . Thank you 💝😊😊

    • @Sri-l7o
      @Sri-l7o 3 роки тому

      ua-cam.com/video/VQw6rMH0x_c/v-deo.html

  • @shanthimamilla4778
    @shanthimamilla4778 3 роки тому +12

    Happy Married Life అనిల్ తమ్ముడు and ఆమని మరదల్ ....... ఆ భగవంతుడు మీకు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో పిల్లాపాపలతో ఉండాలని కోరుకుంటున్నాము.

  • @ibrahimmohammad8238
    @ibrahimmohammad8238 3 роки тому +5

    ప్రేమ వలలో చిక్కి
    వలపు రాగాలు ఆలపించి
    మధురమైన క్షణాలు
    మది నిండా నింపుకుని
    జ్ఞాపకాల జాతరలో
    కమ్మని కలలను పండించుకుని
    హృదయాలు రెండు ఒక్కటిగా
    ప్రణయ వేణువులూదాయి
    అవే ఇప్పుడు
    సన్నాయి వాయిద్యాలయినాయి
    జీవన సాగరంలో
    ఒకే అడుగులా నడచి
    పెళ్లి పల్లకి ఎక్కాయి
    ప్రేమ గూటికి చేరాయి
    వివాహ మహోత్సవ శుభాకాంక్షలు
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @bhavanit9126
    @bhavanit9126 3 роки тому

    good thought and mee video chusetapudu oka manchi cause kosam konni tappavuu i mean chuttalu frmds lekumda chesukovalsi vastadhii ani....👍🏼Congratulations to you both

  • @dharmaraju6367
    @dharmaraju6367 3 роки тому +5

    నూతన వధూవరులకు శుభాకాంక్షలు, శుభాశీస్సులు. మీ వైవాహిక జీవితం నిండు నూరేళ్ళు సుఖ, సంతోషాలతో, పిల్లా, పాపలతో ఆనందంగా కొనసాగాలని కోరుకుంటూ.... శతమానం భవతి.🙌

  • @drumdoll1805
    @drumdoll1805 3 роки тому +16

    అనిల్ దంపతులకు పెళ్లి శుభాకాంక్షలు ❤

  • @Likithkella
    @Likithkella 3 роки тому +168

    Congratulations 🎉 Anil anna

    • @Ukbava1
      @Ukbava1 3 роки тому

      hi dear . I am from America. I also posted my marriage on my UA-cam channel. Please 🙏 watch it . You will know it how American marriage look like . Thank you 💝😊😊

  • @teja1115
    @teja1115 3 роки тому +3

    Happy married Life bro..your game is started bro...stay safe ❤️ stay blessed..stay at home 🏠..bro...live happily with vadhina bro

  • @manaAnimeAdda
    @manaAnimeAdda 3 роки тому +13

    Last loo AAA dance chusii entha mandhi navuukunaaruu naveena vaaruu like vesukondii

  • @మానసయూట్యూబ్ఛానల్

    అనిల్ అన్న గంగవ్వ లేదేంటి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నా అంతర్ శతాబ్దం మూవీ విడుదల ఎప్పుడు అన్న 😘😘😘😘😍😍😍😍

  • @lakshmi4934
    @lakshmi4934 3 роки тому +22

    Anaaaa amani akka vala father kuda ne kaalakuu mokinadu .....that was the parents unconditional love .... Even i was cried when amani parents was crying .... Amani akka life unantavaraku kaniru rakunda chusko ...... All the best for ur bright future

  • @jamesd9293
    @jamesd9293 3 роки тому

    Congratulations brother..Thanu chaala innocent ga undi..takecare of her brother..

  • @manii7615
    @manii7615 3 роки тому +6

    అనిల్ అన్న ఈ vlog కోసమే నువ్వు పెళ్లి చేసుకున్నట్టు ఉంది anyways congrats....💐💐💐💐

  • @jyothsnateluguchannel2993
    @jyothsnateluguchannel2993 3 роки тому +6

    పెళ్లి రోజు శుభాకాంక్షలు బ్రో💐💐 మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలని దేవుడి ని కోరుకుంటున్న.ఈలాంటి సమయం లో అందరికి సహాయం చేయాలన్న మీ మంచి మనసుకి,ఎప్పుడూ మంచే జరుగుతుంది. మీరు,ఆమని గారు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్న.మరొకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు💐💐💐

  • @sucharithareddy16
    @sucharithareddy16 3 роки тому +38

    Appaginthalu has always been the most tragic part😭 stay blessed anna🙌

    • @swetharam398
      @swetharam398 3 роки тому

      S

    • @Manideep6557
      @Manideep6557 3 роки тому +1

      *It depends on individual*

    • @swetharam398
      @swetharam398 3 роки тому

      @@Manideep6557 no bhayya

    • @sucharithareddy16
      @sucharithareddy16 3 роки тому

      @@Manideep6557 Only girls will understand that pain....

    • @Manideep6557
      @Manideep6557 3 роки тому +1

      @@sucharithareddy16 I'm saying that some girls will also enjoy that movement without feeling sad