గంగవ్వ ఇంట్లో రాఖీ పండుగ | Gangavva Comedy Video | Rakhi Festival | My Village Show | Chandu | Anji

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 1,3 тис.

  • @VillageShow-Mix
    @VillageShow-Mix  Рік тому +598

    అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీట్ల పండుగ
    రక్త సంబంధాలను మరింత దగ్గర చేసే రక్షాబంధన్ పండుగ
    మీ రక్షణ మా బాధ్యత అని సోదరభావం పెంచే
    మన సంప్రదాయం, సంస్కృతి, సంతోషాలు పంచే
    అందరు సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ
    అందరికి రాఖీట్ల పున్నమి శుభాకాంక్షలు💐

  • @avadutharamesh5015
    @avadutharamesh5015 Рік тому +66

    పూర్వం రాకిట్ల పండుగా ఒక most emotional festival, now a days most financial festival లాగా అయ్యింది

  • @gangaraorao640
    @gangaraorao640 Рік тому +28

    అన్న మానవ సంబంధాలను కండ్ల కి కట్టినట్టు చూపించారు హార్ట్ touching continue...nice

  • @ravijegga2653
    @ravijegga2653 6 днів тому

    Entha simple neat video❤️💕❤️💕❤️💕❤️. Anna chelli mardalu vadina nice nice ❤️❤️❤️❤️❤️❤️

  • @athmaraojumidisinging3466
    @athmaraojumidisinging3466 Рік тому +16

    చాలా సూపర్ గా ఉంది ఇందులో చాలా మంచి మెసెజ్ ఉంది సూపర్ వీడియో 👌👌👌👌👌👌

  • @Relaxtimeguru007
    @Relaxtimeguru007 Рік тому +16

    నాకు తెలిసి అందరికీ వల్ల అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములు అందరికీ గుర్తు వచ్చిఉంటారు నాకు మాత్రం వచ్చారు,మీకు కూడా వచ్చారు అని అనుకుంటున్నాను ఈ చిత్రం మాత్రం గుండెలు పిండేసింది భయ్యా❤

  • @UjwalRam
    @UjwalRam Рік тому +155

    Wow భలే ఉందే , ఇంటి నుంచి మూట రావద్దు, మాట రావద్దు. ఇలాంటి మంచివి నేర్పించండి బావుంది.

  • @ravijegga2653
    @ravijegga2653 6 днів тому

    Alludi aakitla sachhenna kanna….koduku intla sachi potha❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @kalpakurirajendhar6779
    @kalpakurirajendhar6779 Рік тому +47

    మై విలేజ్ షో టీం అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు ,మీరు ఇలాంటి మరిన్నీ మంచి సందేశషాత్మకమైన వీడియోలు తీయాలని మనస్పూర్తిగా కోరూతూ మీ అభిమాని❤❤❤

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 Рік тому +5

    Excellent! Superb! Seems very much natural. Thanks గంగవ్వ for a good presentation. ఏది ఏమైనప్పటికీ ఒక సినిమాకి ఈ వీడియో యేమాత్రం తక్కువ కాదు. అందరూ చాలా టాలెంటెడ్ గా తమ నటనను ప్రదర్శించారు.,🌺🌹😊💙👍❤️🎉

  • @Srinivass-w8f
    @Srinivass-w8f Рік тому +136

    😂😂😂😂 అంజి మామ ఎంట్రీ తో కథ మొత్తం మారిపోయింది.... సూపర్ 😊👍

  • @koppelarajashekarreddy6724
    @koppelarajashekarreddy6724 Рік тому +14

    హాయ్ మై విలేజ్ షో టీం సభ్యులు ఇంత మంచి షార్ట్ ఫిలిం తీసిన మీ అందరికీ అడ్వాన్స్ రాఖీ పండుగ శుభాకాంక్షలు అలాగే మై విలేజ్ షో టీం సభ్యులందరికీ ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏

  • @gangadhararmoor4149
    @gangadhararmoor4149 Рік тому +6

    అందరికీ ముందుగా రాఖీ పండగ శుభాకాంక్షలు💐💐Saudi Arabia

  • @mylaramsairam9052
    @mylaramsairam9052 Рік тому

    Super video Chala dagara elagane ayuthunavi akka thamudu vi Anna chelelavi.e video chusi ayina koncham marutaru ankuntuna super nice video 🤗🤩🤗

  • @adaboinaprashanth7939
    @adaboinaprashanth7939 Рік тому +9

    Vere undi video 1000000% peace , happiness, satisfaction ❤❤❤

  • @anjithammali2121
    @anjithammali2121 Рік тому +1

    సూపర్ అన్న ఇలాంటివి ఇంకా ఇంకా ఎన్నో జరగాలని మంచి మంచి ఇంకా వీడియోస్ పెట్టాలని మరి మరి కోరుకుంటున్నాను ఇలాంటివి సమాజంలో ఇంకా ఎన్నో చూపియాలి మీలాంటి వాళ్ళు చూపిస్తానే అందరికీ అర్థమవుతుంది

  • @cloudlearn2181
    @cloudlearn2181 Рік тому +674

    ఆస్తి కోసం మ సిస్టర్...న మీద లేనిపోనివి పుట్టించి కోర్టుకి వెళ్లి ఆస్తి తెస్కుంది...న కంటు one acre మిగిలింది... ఏం లాభం ఎది చెరువులో....ప్రతి రాఖీ పండగకి ఎదురు చూస్తూనే ఉన్నాను 10 yrs గడిచి పోయింది.చెల్లే గుర్తుకు వచ్చినప్పుడల్లా కన్నీళ్ళే మిగిలాయి..కానీ న kantu ఎవరి లేరు...🙏😭😭😭😭

  • @prabhutipparthi6382
    @prabhutipparthi6382 Рік тому +1

    💐👏🏻👏🏻Nice, డిఫరెంట్ vedio, good n సూపర్ కాన్సెప్ట్, tit fr tat 👑💐హోల్ n సోల్ అదుర్స్ 👑mana oori muchatlu. 👑🤝

  • @KarremSrinivasarao
    @KarremSrinivasarao Рік тому +30

    ప్రేమాభిమానాల్నిపంచడానికే రాఖీ , అదే రక్షాభందన్...సూపర్ బాగా తీసారు...👌👍🚩🌺🌺

  • @vishnumurthygajavelli9982
    @vishnumurthygajavelli9982 Рік тому

    Chala baga thesaru...... my village show team andariki than you

  • @ganeshchitti143
    @ganeshchitti143 Рік тому +28

    పైసలకొసమే ప్రేమ నటించే బందాలే ఎక్కువగా ఉన్నాయి ఈరోజుల్లో..
    Happy raksha Bandhan to my sister's

  • @moinuddinmoin667
    @moinuddinmoin667 Рік тому +1

    థాంక్యూ వెరీ మచ్
    అన్నా చెల్లెలు బంధం ఎలా ఉండాలో చాలా బాగా చూపించారు సూపర్ సిరీస్. ఇది చూసిన తర్వాత 100% మార్పు వచ్చేస్తది. ప్రేమ లేని వాల్లకు

  • @SathishKumar-hn3mc
    @SathishKumar-hn3mc Рік тому +5

    Ma chandu anna Acting super 😊❤emotional dialogue was realstic particularly 12 minutes lo

  • @itsninja329
    @itsninja329 5 місяців тому

    సూపర్ మీ మాటలు సూపర్ బాగా నచ్చింది నాకు❤🎉🙏

  • @rameshsuthari3014
    @rameshsuthari3014 Рік тому +25

    ఈ ఎపసోడ్ చాల బాగుంది చాల ఇళ్ళల్లో ఇలాంటివి జరుగుతుంటాయి
    Superb 👌

  • @mounikastudio6854
    @mounikastudio6854 Рік тому +2

    Chala emotional ga undi e video chusaka naku o anna no thamudoo unty bavndu anipisthadi prathi rakhi ki 😢😢

  • @nagarajumuppeda9768
    @nagarajumuppeda9768 Рік тому +73

    నిజ జీవితంలో ఇలాగే జరుగుతుంది
    భార్య వాళ్ళ అన్న గురించి ఆలోచిస్తుంది
    కానీ
    మన ఇంటికి వచ్చిన ఆడపడుచు మాత్రం చులకన 😢😢

  • @santoshkumar-wz6ul
    @santoshkumar-wz6ul Рік тому

    Chala Baga undee ennka koncham untee Baga undeede anna n best of luck

  • @eshwarprabhas
    @eshwarprabhas Рік тому +6

    Em tisinav anna. Reality idi. Happy Raksha Bandhan to all team members and all sisters💐

  • @vennapusaraviprasadreddy2019

    Nice message echaru e video tho akka ❤Thammudu bandham ala untundhi cheparu anna tqs

  • @puramramesh6489
    @puramramesh6489 Рік тому +4

    మంచి విషయాన్ని వీడియో లో చూపించారు సూపర్ ✍️👌👌

  • @gchandrareddy7149
    @gchandrareddy7149 Рік тому +1

    All nombers action super samajam lo ee cenima upayoga paduthundi

  • @MahipalreddyV
    @MahipalreddyV Рік тому +4

    సూపర్ అన్న మాకు రాఖీ పండుగా అంటే చాలా ఇష్టం కానీ 6ఇయర్ నుంచి దుబాయ్ లో ఉంటున్నా ఈరోజు వస్తే చాలు రోజంతా ఏడుస్థా
    మా ఫ్రెండ్స్ స్టేటస్ లు చూస్తూ 😢😢😢😢

  • @sanjumudhiraj1295
    @sanjumudhiraj1295 Рік тому

    Cantent mathram superb undhanna video chala Baga nachndhanna tq ❤❤ nd happy rakshabandhan annalu nd anji maama ki special ga

  • @vasukrish999
    @vasukrish999 Рік тому +16

    Anji mama 👌👌👌 superb 🔥🔥🔥

  • @thurupatiupedara8407
    @thurupatiupedara8407 Рік тому +1

    సూపర్ చాలా బాగా నిజంగా చాలా చాలా సూపర్ గా చేశారు ఇది ప్రతి ఇంట్లో ఉండే విధానమే ఇది

  • @praveenkasthoori7351
    @praveenkasthoori7351 Рік тому +4

    Super. Gangareddy.. Super. Story. Super. Screenplay ... Congrats

  • @pabbasucharitha1513
    @pabbasucharitha1513 Рік тому

    Raakhi pandaga gurinchi chala baga chupincharu....ipdu jarugutuna situations ni correct ga chupincharu....raakhi anedi dabbula kosam kakunda Prema tho kattali...

  • @mohdosman3858
    @mohdosman3858 Рік тому +3

    FANTASTIC VERY NICE VIDEO ALL FRIENDS NEXT VIDEO ❤❤

  • @KPPblogs
    @KPPblogs Рік тому +1

    చాలా బాగుంది ఈ వీడియో, బాగా తీసారు ఈ వీడియో నాకూ కండ్లకు నీళ్ళు వచ్చాయి అన్నా చెల్లెలు అనుబంధం గురించి బాగా తీసారు ❤

  • @gaininaveen2379
    @gaininaveen2379 Рік тому +6

    ❤❤❤ Happy Moment and happy Rakshabandhan All of you sisters ❤❤❤❤

  • @pentaparthinaresh4480
    @pentaparthinaresh4480 Рік тому

    Hi anna garu anji mama ,naku ee video chala connect ayindhi mama garu 🎉🎉aa sentiments chusthunnantha sepu kallallo neeru thirigayi ,,i am from metpally ,,thank you all team

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 Рік тому +8

    గుండెల్ని పిండిసింది ఈ video చాలా బాగుంది మా అక్క ప్రతి రాఖీ పండుగ వస్తుంది మా స్తోమతిని బట్టి ఇస్తాం మా అక్క ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు.

  • @petanimals.
    @petanimals. Рік тому +2

    Arey waarewah great direction and great theme specially language, I felt that it happen in my house. Really the slang of words like in my house.

  • @saipoornapasham8205
    @saipoornapasham8205 Рік тому +3

    Shared good message to da public . Specially for sisters n brothers . 🙏🙏🙏👌👍

  • @laxmankalleda994
    @laxmankalleda994 Рік тому +2

    Super acting chesenatu ledu real ga unadi super
    My village show 😊

  • @snapfactstelugu
    @snapfactstelugu Рік тому +20

    Gangavva ROCKS ❤❤❤❤❤

  • @anilgouddubbaka7
    @anilgouddubbaka7 Рік тому +1

    Anji mama Google pay😂😂😂...super mama nice vedio

  • @kumaraswamythadigoppula8477
    @kumaraswamythadigoppula8477 Рік тому +98

    *రాఖీట్ల పున్నం*
    నల్గురు మోగోళ్ల తోడ ఒక్కతే
    పుట్టింది మా సెల్లె..
    వూళ్ళో అడ్కోచ్చిన అన్నమే తిన్నం తప్పా....
    ఏరోజు కూడా ఆప్యాయంగా మా అవ్వ ఉడ్కుడుకు ముద్ద కల్పి పెట్టింది లేదు...
    పాయిరంగా దగ్గరకు తీసుకుంది లేదు...
    ఆకలి తప్పా ఆదరణ అనురాగం తెల్వనోళ్లం..
    ఇగా..
    నీకెందే నీకెందే...
    ముగ్గరన్నలు ఓ తమ్ముడని
    మా సెల్లెని
    కైకీలు పోయిన సోటల్ల..
    కానూరాడేదందరు..
    రాఖీట్ల పండుగాత్తే
    కోమట్ల రాగయ్య దుఖాన్లకు
    వురుకుతుండే..
    సిల్లర పైసలుండే రాఖీట్లు
    సాకీలెట్లున్న రాఖీట్లు..
    నెమలీకలున్న రాఖీట్లు
    తిరోక్క తీరుగా..
    అరసేతి ఎల్పుండే రాకీట్లుంటుండే...
    మా నాయినతో కల్పి ఐదు రాకీట్లను కొనుంటుండే..
    ఎర్రమన్నుతో అలికిన న్యాలపై అతుకుల బొంతల్వర్సి సక్కగా కూసుంటే..
    ఇగా మా సెల్లె రాఖీట్లన్నీ ఫలారం పంచిపెట్టే పల్లెంలో పెట్టి ఎర్రటి కుంకుమ మా నొసలకద్ది..
    మొదలు మా నాయిన సివరాకరుకు మాతమ్మునికి రాకీట్లు కట్టేది...
    కాళ్లు మొక్కడం తప్పా
    కట్నం మంటే ఏందో తెల్వని తనం....
    జప్ప జప్పన్నే....
    కాలం కరిగింది..
    మాఅవ్వ నాయిన బరువు దిగింది..
    సెల్లె అత్తారింటికెళ్లింది..
    ఓ సంవత్సరం సుట్టచ్చింది
    ఇంటి మొకాన రాలే..
    అటేన్కా సుట్టేల్లి పోయింది..
    గంగా తానానికి పోవుడైంది
    మా సెల్లె రాఖీట్లు పెట్టె
    ఫలారం పంచి పెట్టే పల్లెంలో
    ఓ రాఖీటు తగ్గింది...
    గిట్ల రాఖీట్ల పండుగప్పుడల్లా
    ఫలారం పంచి పెట్టే పల్లెం
    సూసినప్పుడల్లా..
    మా గొంతులో మా అన్న పాణం కొట్లాడుతుంది..
    మా సెల్లె పుట్టెడు దుఃఖంతో
    కన్నీటి సంద్రమైతాంది..
    గిట్ల..
    పేగు పంచుకున్న బంధాన్ని
    దారపు పోగు బంధంతో...
    గిట్ల రాఖీట్ల పున్నం రోజు
    ముడేసి పోతుంది...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sridharsiripuram3824
      @sridharsiripuram3824 Рік тому +4

      Kalaku nillu vachinayi anna

    • @kumaraswamythadigoppula8477
      @kumaraswamythadigoppula8477 Рік тому +1

      @@sridharsiripuram3824 వాస్తవిక జీవన దృశ్యం బ్రదర్

    • @shyamalagodugu4088
      @shyamalagodugu4088 Рік тому +2

      😭😭😭😭😭😭

    • @kumaraswamythadigoppula8477
      @kumaraswamythadigoppula8477 Рік тому

      @@shyamalagodugu4088 మా కుటుంబ జీవన దృశ్యం మీకు కన్నీళ్లు తెప్పించి🙏🙏🙏🙏🙏🙏🙏

    • @suresh6974
      @suresh6974 Рік тому +1

      ❤❤❤

  • @jayakandimala1247
    @jayakandimala1247 Рік тому

    Wow thammudu maata ravoddu muuta raavoddu baavamaridi athha vaadri sommoddani koti kotla Viluvyina maata cheppinavuuuu

  • @bhaskarbhanu3177
    @bhaskarbhanu3177 Рік тому +18

    This is the best video of the year . happy raksha bandhan to all.. 🎉❤

  • @Bhargavchakravarthy2468
    @Bhargavchakravarthy2468 Рік тому +1

    Raki padhaga shubakashalu chadhu anna❤❤❤❤❤❤❤❤❤Anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤a ❤a ❤a 😊😊😊😊😊😊😊

  • @saikumarveerannagari4304
    @saikumarveerannagari4304 Рік тому +4

    nice message Anna all the best Full Team. chandu Anna Anji mama ♥️♥️

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 Рік тому +2

    చాలా చాలా బాగుంది
    Happy Rakshabandhan to all.

  • @sagarsag2050
    @sagarsag2050 Рік тому +12

    Anji mama super...🎉😂😊

  • @panduriderofficial
    @panduriderofficial Рік тому

    Best concept anna ❤ eve chushaina marutharu m o janalu

  • @MukeshYadav-up3ul
    @MukeshYadav-up3ul Рік тому +6

    Great comeback 🎉 real stories in Telangana

  • @mittapallyuma9305
    @mittapallyuma9305 Рік тому

    Tq bro maku chala cannot ayinde ma family lo elane untade ma mardal ma tamudetho ala chepalo artham kaledu kanisam statues lo petevidamga unde tqq

  • @sridharreddy9605
    @sridharreddy9605 Рік тому +5

    Heart Touching ❤❤🙏🙏👍👏💖💖

  • @bankingideas7
    @bankingideas7 Рік тому

    Anna e message andgariki ardham ayye undi ( manaki okka ada pilla undi ani anukunte andharu baguntaru)

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 Рік тому +3

    డైలాగ్ డెలివరీ బాగున్నాయి... actions, expression superb

  • @krishnamurali1288
    @krishnamurali1288 Рік тому +2

    అంజి మామ గంగవ్వ మీఅందరి acting సూపర్ మంచి మేసేజ్ ఉంది వీడియోలో అందరూ చాలా బాగా చేశారు

  • @jagirivenugoud7252
    @jagirivenugoud7252 Рік тому +15

    కడుపు నిండినంత సంతోషం గా ఉంధి వీడియో చూస్తే

  • @anagandularajitha6314
    @anagandularajitha6314 Рік тому

    Chala bagundi. Reality chupincharu nice

  • @narsingojubhagyalaxmi5461
    @narsingojubhagyalaxmi5461 Рік тому +11

    😢😢😢 Kothamadhi jeevithalu anthe andharu unna avaru lentle 😢😢😢😢

  • @sumamadhuri9506
    @sumamadhuri9506 Рік тому

    Anna present situations kallaku kattinatlu nijangane chupincharu,sup👌

  • @satishbaireddy
    @satishbaireddy Рік тому +10

    మాట రావొద్దు మూట తేవొద్దు....చాలా బాగుంది.

  • @Lovelysisters236
    @Lovelysisters236 6 днів тому

    Chala baagundi chala baage explain chesaru super

  • @RajeshR-kv5fp
    @RajeshR-kv5fp Рік тому +4

    అన్నా ఈ వీడియో చూసిన ఏదో తెలియని ఫీలింగ్ చాలా మంచిగా ఉంది నైస్ వీడియో🎉🎉🎉❤❤❤❤❤❤🎉❤❤❤❤🎉❤❤❤🎉❤🎉❤❤❤❤

  • @thotapellisrikanth9829
    @thotapellisrikanth9829 Рік тому

    Super message andi. Iam so very happy. Really excellent

  • @Harvestor-r9o
    @Harvestor-r9o Рік тому +7

    Anil kantye ne acting super po❤️❤️👌👌🤩🤩

  • @vasanthayadala4249
    @vasanthayadala4249 Рік тому

    Natural ga undi. Meerandaru chaala baaga act chestaru.very good

  • @shivasmspspkjsp634
    @shivasmspspkjsp634 Рік тому +14

    👌👌👌 Emotional Raksha Bandan Story ❤ Team All Anji Mama 👌👌👌💚

  • @palakurthimaheshgoud7704
    @palakurthimaheshgoud7704 Рік тому +1

    Lechipothey tarvta malli entry echhinanduku happy ga undi

  • @abhilashreddy2576
    @abhilashreddy2576 Рік тому +15

    చందు భార్య డైలాగ్ లు సూపర్ ❤

  • @srinivasreddy8284
    @srinivasreddy8284 Рік тому

    Super super Exllent video chala bagundi 👍👍👍👍

  • @ghousemoddin3184
    @ghousemoddin3184 Рік тому +6

    Happy Raksha Bandhan 🎉🎉 good 👍 good 👍😊

  • @thrillpoint3886
    @thrillpoint3886 9 місяців тому

    nice bro maa vadhina khuda elane chesthundhi intiki velthe 👌

  • @theboys.s
    @theboys.s Рік тому +4

    చాల మంచి మెసేజ్ ఇచ్చారూ మై విలేజ్ షో టీమ్😢❤

  • @jayachandrareddytholeti2892
    @jayachandrareddytholeti2892 Рік тому +1

    It's a great story
    Thank you My village show.

  • @amrucreativelife
    @amrucreativelife Рік тому +24

    రాఖీ పండగ శుభాకాంక్షలు అన్నలు💫🤝🤝

  • @maheshjala999
    @maheshjala999 Рік тому

    Excellent bro's.... Chala bhaga msg icharu. Great job brothers...

  • @pmahadevmahadev2961
    @pmahadevmahadev2961 Рік тому +3

    సూపర్ ఉంది రాఖీల పండుగ గంగవ్వ

  • @vivekreddy9286
    @vivekreddy9286 10 місяців тому

    Rakhi sell chesey anna...acham Hero la unnadu asalu....annaaaaa big fan annaaaa 🙌🏼⚡⚡🌪️💥💥🔥🔥

  • @rajendharreddy7902
    @rajendharreddy7902 Рік тому +3

    Sowjanya acting super🌹🌹

  • @vimaladevi3563
    @vimaladevi3563 Рік тому

    Hey some scenes.....ma Amma ki Baga experience 😢 Indi..... superb video.....

  • @nagarajmudhiraj6971
    @nagarajmudhiraj6971 Рік тому +29

    ❤️Advance Happy rakshabandhan to my village show team 🎉🥰

  • @vNINE369
    @vNINE369 11 місяців тому +1

    Ye maindi mokhaloo itla pettiruu 11:25 ....dialogue super chandu garu

  • @raghavareddy7026
    @raghavareddy7026 Рік тому +3

    బాగుంది 👌👌👌

  • @dvinayak6948
    @dvinayak6948 Рік тому

    Namaskar chala bagundhi mee andhariki padhabhi vandanalu bharath mathàki jai jai ho ho bharath mera bharath mahan

  • @rajendharreddy7902
    @rajendharreddy7902 Рік тому +3

    Super ,very heart touching story

  • @arshiyaarshu4719
    @arshiyaarshu4719 Рік тому

    Video chala bagundhi andhari baga natincharu superb

  • @rajasekharthumu1938
    @rajasekharthumu1938 Рік тому +5

    Adhiripoindhi ❤

  • @dileepreddyvanga9288
    @dileepreddyvanga9288 Рік тому

    Excellent and timely released
    Most people are living in false life style and lack of understanding the value of a relationship

  • @vardellipraveenkumar2706
    @vardellipraveenkumar2706 Рік тому +4

    కాన్సెప్ట్ సూపర్ 👌👌👌

  • @sipellinaveen16
    @sipellinaveen16 Рік тому +1

    అడ్వాన్స్ హ్యాపీ రక్ష బంధన్ మై విల్లేజ్ షో.....

  • @SathishKumar-hn3mc
    @SathishKumar-hn3mc Рік тому +29

    Anji mama acting and dialogues superb 😂😂

  • @borigamboyzz8772
    @borigamboyzz8772 Рік тому +1

    నిజమైన రాఖీ పండుగ విలువ చెప్పావు అన్నా మంచి మెసేజ్

  • @SathishKumar-hn3mc
    @SathishKumar-hn3mc Рік тому +10

    Inspired by true events anna 😢 great video and emotional video

  • @sunkerajeshwer813
    @sunkerajeshwer813 Рік тому

    Super video my village show team members andariki happy raskyabantdanu