TJR Sudhakar Babu Shocking Comments On Chandrababu Free Sand Policy |

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • TJR Sudhakar Babu Shocking Comments On Chandrababu Free Sand Policy | @SakshiTVLIVE
    #FreeSand #Chandrababu #FreeSandPolicy #TDPVsYSRCP #SudhakarBabu
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 140

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 2 місяці тому +35

    చంద్రబాబు కి ఇసుక ఉచితం

  • @mvviswanadhasarma5838
    @mvviswanadhasarma5838 2 місяці тому +15

    ఉచిత ఇసుక సరఫరా పదకమా? ఉచిత ఇసుక పంపిణి పధకమా? ముందు తెలియాల్సి ఉంది. పంపిణీ పధకమైతే అవసరమైనా వారికి ఇంటికే ఉచితం గా పంపిణీ చేయాలి. సరఫరా పధకమైతే నదిఒడ్డునే ఇసుక ఎటువంటి అవరోధం లేకుండా ప్రజలు తీసుకుపోయే విధానం ఉండాలి. తెలుగు దోపిడిదారుల పార్టీ. దీనితో ప్రశ్నించకుండా జనసేన, కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు కూడా తోడయినారు. ఇక దోపిడీ. ఇసుక ఉచితంగా ఇవ్వని కూటమి ప్రభుత్వం, ఉచిత పథకాలు ఇస్తుందా. చెత్త హామీలు. GST ప్రజలు చెల్లిస్తున్నారంటే కొనుకున్నట్లే.

  • @simhadri9657
    @simhadri9657 2 місяці тому +12

    Vote ki Note

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 місяці тому +36

    మోసాలు నాయుడు and సొల్లు నాయుడు పాలన అద్భుతం

    • @telugurdy1530
      @telugurdy1530 2 місяці тому +1

      ఇటు వంటి ఫేక్ చానెల్ లు వలన అన్న కి 11 వచ్చినవి . . వీటి వలన అన్న కి బక్క తప్పా ఏమీ వుపయోగం లేదు

    • @telugurdy1530
      @telugurdy1530 2 місяці тому

      బొంగు ఏమీ కాదు already 3 సార్లు చూశారు ఐన ఇంకో సారి ఛాన్స్ ఇచ్చారు అంతే మన psyco ఫేక్ ఎంత దరిద్ర గా చేసేడో అని అనుకో వాలి అనుకుంటూ ❤❤❤

    • @msnraju5288
      @msnraju5288 2 місяці тому +1

      Jalaga reddy rakshasa palana. Sani vodilindhi

    • @kvchaitanyareddy4247
      @kvchaitanyareddy4247 2 місяці тому +1

      @@msnraju5288 పేద, మధ్య తరగతి ప్రజల కు దేవుడు....రా lucha

  • @ramakrishnaadabala1669
    @ramakrishnaadabala1669 2 місяці тому +6

    జనాలకి ఇది ఉచితం గా అనిపిస్తూంది సార్.అయినా ఉచిత ఇసుక ఇస్తే పేదవాళ్ల కి లాభం ఏమిటి.వాళ్ళు కట్టె పెద్ద భవనాల కా ప్రీ.ఇది అంత మోసం సార్ 😮

  • @QuestionerVOICE
    @QuestionerVOICE 2 місяці тому +14

    Tone Sand 1300, 20 tunes in a tipper truck Rs.26000 and transport charges Rs.5000 Total Truck Sand Rs.31000

  • @malli824
    @malli824 2 місяці тому +6

    మోసము చెసాౖర మనె ముందుగా వైయస్సార్ సిపి పార్టీ ని బయటపెట్టినయెడల ప్రజలు బయటపడి అడగరని తెలుగు దేశం పార్టీ పచ్చ మీడియా సంస్థల ఏతుౖగడ😂😂😂

  • @raobk7605
    @raobk7605 2 місяці тому +5

    Well said sir Super Super excellent sir God bless you and your channel and YS Jagan Mohan Reddy Garu and YSRCP party 🎉🎉🎉❤❤❤

  • @user-sq9uo9qh2d
    @user-sq9uo9qh2d 2 місяці тому +10

    ప్రజలను ఎలా వెర్రోళ్ళు చెయ్యాలో ఎవరైనా నేర్చుకోవాలంటే కూటమి బ్యాచ్ దగ్గర జాయిన్ అయి పొం డి

  • @svramana3230
    @svramana3230 2 місяці тому +5

    సార్ మమ్మల్ని ఇసుక అక్రమంగా అమ్ముకోవడం లేకుండాచేసారు. ఇప్పటికే కోట్ల రూపాయలు అక్రమ ఇసుక ద్వారా సంపాదించాం సార్. ఏంటి సార్ మాకు అన్యాయం చేసారు
    మీరు మారరా అంతే బ్రతుకులు అంతే

  • @malli824
    @malli824 2 місяці тому +11

    ఓట్లు వెసెదానికి లక్షల రూపాయల వ్యయంతో వచ్చిన యన్అర్ఐ వారు ఎందుకు వచ్చి నారు అమరావతి లో సౖలము కొని నారు మరి కొందరు కుల పచ్చి తో కొందరు,,, N R I వారు ఓక ఎకరము 5 లక్షల నుంచి 20 లక్షల కొన్నారు బూమి ,, ఓక ఎకరము100 కోట్ల రూపాయల కావలి అందుకే వచ్చి నారు మన యన్ అర్ ఐ లు బదర్ (( గతములో హైదరాబాద్ లో హైటెక్ సిటీలో 1 లక్షకు కొని 100 కొట్లు అయినది వాసౖవము వాసౖవము అందుకే ఆంధ్ర వారు అంటె తెలంగాణ వారి కి నచ్చదు😢😂😢

  • @user-ek3hk9fn8m
    @user-ek3hk9fn8m 2 місяці тому +22

    తూచ్ అంత బూచి

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve 2 місяці тому +1

    అన్నా మేము అమ్ముకుంటున్నాము మీకంటే తక్కువరేటుతో ఉచితం అంటే ఫ్రీ అనికాదు మీ చంద్రం. అయ్యో మా ఖర్మ ప్రజలు

  • @jrcr4004
    @jrcr4004 2 місяці тому +8

    adhe kavali janala ki

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 2 місяці тому +1

    చంబా రెడ్ టేపిజమ్ అంతే,ఇంకుడు గుంతల లెక్కలూ,ఈనాడు కరోనా ఎక్కాలూ😂😂😂

  • @nagapujari5006
    @nagapujari5006 2 місяці тому +1

    వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇసుక ధర రూ. 1250/- ప్రభుత్వానికి చెల్లించబడుతుంది. ట్రాక్టర్ చార్జీ రూ. 1500/-, లేబర్ రూ. 500/-. ఇది దాదాపు రూ. 3250/-.
    ఇప్పుడు టీడీపీలో ఇసుక రేటు ఇలా రూ. 1225/- ప్రభుత్వానికి చెల్లించబడుతుంది. ట్రాక్టర్ చార్జీ రూ. 1500/-, లేబర్ రూ. 500/-. ఇది దాదాపు రూ. 3225/-.
    తేడా ఓన్లీ థిస్. 25/-. జిత్తులమారి CBN.

  • @nagaavula9084
    @nagaavula9084 2 місяці тому +4

    750 crores came to Government..now 750 crores will be distributed among TDP cadre and leaders...kammaga panchukontaru

    • @Godschoices
      @Godschoices 2 місяці тому

      Adha jagan Eytha 750 crores inko 5 years ki 5 palace kattukovachu anni annukontadu

    • @nagaavula9084
      @nagaavula9084 2 місяці тому

      @@Godschoices govt buildings should be constructed with good quality. CBN constructed temporary buildings by paying 10000 per sq ft and now they are being again modified by a new cabinet.
      ua-cam.com/video/1mk7pZ4tN74/v-deo.htmlsi=I_FYXykNOb84wwdF

    • @RameshBob
      @RameshBob 2 місяці тому

      @@Godschoiceswhat would be the revenue of AP state government after selling at the said price

  • @nageswararaopentakota8222
    @nageswararaopentakota8222 2 місяці тому +2

    yes అంతా అబద్దం

  • @sankar44444
    @sankar44444 2 місяці тому +1

    1 రూపే ఫ్లైట్ టికెట్ లా ఉంది.. its like 1 rupee flight ticket

  • @kuwaitq7842
    @kuwaitq7842 2 місяці тому

    నిజం.. చెప్పారు... ఎవరికి ఉచితం....

  • @DharmaDevender-mv6ft
    @DharmaDevender-mv6ft 2 місяці тому +1

    💐💐👌👏👏

  • @ariseawake7390
    @ariseawake7390 2 місяці тому

    బీజేపీ, టీడీపీ, జవసేన (జనసేన) రహస్య ఎజండా...
    బీజేపీ దాని మిత్రపక్షాల్లో ఉండే అహంభావ ధీమా, అహంభావ ధోరణి... వారి మాటల్లోనే... (కూటమి పెద్దమనిషి, తన అనుచరుడి మధ్య సంభాషణ రూపంలో)
    చాలా రకాలుగా పేదవాడిని ఆదుకుంటాం అని పైపైన మాటలు చెప్పి మన కూటమి లో ఉండే పెద్దమనుషులకి మాత్రమే లబ్ది చేకూరేటట్లు మన మార్క్ రాజకీయాలు చేద్దాం... మన మార్క్ రాజకీయాలు అంటే తెలుసుగా పైకి మాత్రమే శ్రీరంగనీతులు... ఎవరికీ తెలియకుండా లోలోపల ధనార్జనలు చేసేసుకుందాం... ప్రజలు మనల్ని ఈజీగా నమ్మేస్తారు... ఎందుకంటే మనము వాళ్లకి మంచి చేస్తున్నట్లుగా మనమాటలుంటాయి, మన ఎల్లో ఛానళ్ళుంటాయి, బీజేపీ ఛానళ్ళుంటాయి, జవసేన (జనసేన) ఛానళ్ళుంటాయి... ఎవరికైనా అనుమానం వస్తే ఆ ఛానల్లే చూసుకుంటాయి... ఒకవేళ చివరి వరకూ ప్రజలు మనల్ని గమనిస్తుంటే మన చివరి బ్రహ్మాస్త్రం మన దెగ్గర ఎలానూ ఉందిగా... అదేనండీ మనకు బాగా కలిసొచ్చిన బ్రహ్మాస్త్రం... గుర్తుందా... సరే సరే గుర్తు లేకపోతే మనలో మనమే కదా... గుర్తు చేస్తానులే... అదేనండీ సింపుల్ గా!!! ఏంటి... చాలా సింపుల్ గా!!! అవతలి వారు హిందూ వ్యతిరేకులు అని చెప్తే చాలు మనవాళ్లే ప్రజల్లో ప్రజలయి ప్రజలకు తెలియని తారతమ్యాలు సృష్టించి ప్రజలే అవతలి వారిని తిట్టి బ్రష్టుపట్టించేంత నేర్పరులు మన వాళ్ళు కాబట్టి ఈ ఒక్క హిందూముసుగు అనే బ్రహ్మాస్త్రం వేసి కూర్చుంటే సరి... అంతవరకూ ప్రజలేం మోసపోయారో ప్రజలకే అర్థం కాకుండా ఈ ఒక్క బ్రహ్మాస్త్రం ను బట్టే ప్రజలు మళ్ళీ మనకు బ్రహ్మరథం పడతారు... ఈ మాత్రం దానికి మీరు ఓ హైరానా పడిపోతారేంటండీ మీరు మరీను ... ప్రజలు మనకు పడిపోతారంతే!!!!! ఎందుకు అంటావా!!!!!... ఇప్పుడే చెప్పాను కదా ప్రజలు కానీ ప్రజలు అదేనండీ ఇందాక నేను చెప్పాగా అప్పుడే మరచిపోతే ఎలాగ!! ఇంకోసారి చెబుతాను నీ చెవిని ఇలా పెట్టు మెల్లగా చెప్పాలి... నేను మెల్లగా చిన్న స్వరం తో చెప్తే నువ్వు గ్రహించి అర్థం చేసుకోవాలి... మూడో వ్యక్తి కి కూడా తెలియకూడదు ఇలాంటి విషయాలు "ప్రజలు కానీ ప్రజలు అంటే మనవాళ్లే"... వాళ్ళు ఇత్యాది విషయాల్లో మన ప్రైవేట్ క్లాసులనుంచీ బాగా తర్ఫీదు పొందిన వారు... వారు నవరసాలు మాత్రమే కాదు అవసరమైతే కోట్ల కోట్ల రసాలు పండించగలరు ఎందుకంటే మనమిచ్చే క్లాసులు అదేనండీ తర్ఫీదుఅలాంటిది మరి!!! అలా ప్రజలు కానీ ప్రజలు అంటే మనవాళ్ళు ప్రజల్లో మమేకమై అవతలి వారిని మీరు గొర్రె బిడ్డలు అంటే చాలు ఈ తెలుగు ప్రజలు మనచేత ఎంత మోసపోయినా... వారి (మోసపోయిన)కష్టాలను పక్కన పెట్టి ఇంక క్రిస్టియన్స్ ను ఒక ఆట ఆడుకుందామని ఎంటర్టెయిన్ గా ఫీల్ అయి... అబ్బా మేము మాట్లాడే బూతులకు క్రిస్టియన్స్ నోట్లో నుంచీ ఒక్క మాట కూడా బయటకు రాలేదు... ఎందుకంటే మేము అంత దేశభక్తులము... మేము మాట్లాడితే గొర్రె బిడ్డలు కానీ, మరకలు (మన కోడ్ లాంగ్వేజ్ లో ముస్లిమ్స్) కానీ ఎవరూ మాట్లాడలేరింక అంటూ, అనుకుంటారు!!!!! ఒకవేళ!!!!! ఫర్సపోస్!!!!! ప్రజలు అలా మాట్లాడకుంటే ఎలాగూ మన వారు!!! అదేనండీ!!!!! ప్రజలు కాని ప్రజలు ఉన్నారు కదా వాళ్లే ప్రజలలాగ ప్రజల్లో ఉండీ మాట్లాడతారు... ఇలాగే కదా మన కూటమిలో ఉండే కేంద్రాన్ని నడిపించే దేశ వాచ్మన్ ఎన్నో ఏళ్లుగా ప్రజలను మభ్యపెడుతూ దేశాన్నంతా పరిపాలిస్తున్నాడు నిజానికి ఆ చెవు ఇట్లా పడేయ్ నీకు విషయం అర్థమయ్యేటట్లు చెబుతా దేశాన్ని పరిపాలిస్తున్నాడు అని ప్రజలనుకుంటున్నారు కానీ వాచ్మన్ మాత్రం దేశాన్ని దోచేస్తున్నాడు (మన కూటమి వాళ్ళు బాగా దేశాన్ని దోచేస్తున్నారు)... కాబట్టి మనకేం భయం లేదు మన హిందూముసుగు అనే బ్రహ్మాస్త్రం ఉండగా... మనం హాయిగా మనము మన తర్వాత వచ్చే ఓ 10,000 తరాలవరకూ ఏ డోకా, ఏ ఇబ్బంది లేదు... మన బ్రహ్మాస్త్రం వున్నంతవరకు మనము నిశ్చింతగా కాలాన్ని, హిందూముసుగు అనే బ్రహ్మాస్త్రానికి ఈజీగా పడిపోయే ప్రజలను అధికారం చెలాయిస్తూ హాయిగా, కులాసాగా గడిపేయవచ్చు...

  • @Pavan20976
    @Pavan20976 2 місяці тому

    ఆయన బుద్ధి అందరికీ తెలుసు ఇవి అమ్ములు మోసం చేసి గెలిచాడు ప్రజలు అలాగే జరగాలి

  • @ravindragorareddy8666
    @ravindragorareddy8666 2 місяці тому +2

    ఇసుక ఫ్రీ అన్నారు చంద్రబాబు సార్ మరియు కూటమి
    మరి ఇలా మాట తప్పడం ఎంత వరకు సమంజసం?
    దీనిపై పవన్ కళ్యాణ్ సార్ వివరణ ఇవ్వాలి ప్రజలకు

  • @yesubabubhuthapati3933
    @yesubabubhuthapati3933 2 місяці тому +1

    TJR sudhakar anna , nuvvu okkadive media lo YCP tharapuna matladuthunnav great work anna

  • @ganakishore1621
    @ganakishore1621 2 місяці тому

    Correct ga chepparu 🎉🎉🎉

  • @nageswararao4477
    @nageswararao4477 2 місяці тому +1

    వుచి తం = ఎక్కువ ధరకు అమ్మడం మీ కు తే లీ యాదా సిగ్గు లే నెల్లు.

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ 2 місяці тому

    చేసేది చెప్పి,చెప్పింది చేసి,చెయ్యగలిగేది చేస్తాను , చేసేదే చెప్పుత అని చెప్పిన ఎకయిక ఒక్క మగాడు వారే ysr జగన్ మోహన్ రెడ్డి .❤❤❤❤❤❤ చెప్పింది చేసాడు ❤చెసెధె చెప్పాడు ❤❤❤ ఇది కదా సీఎం కి ఉండవలసిన లక్షణాలు. ఇప్పుడు చెప్పండి . ఇప్పుడు గెలిచిన నాయకులు చేసింది చెప్పింది,చేస్తుంది కరెక్టా ?????????

  • @GmadhuSudhanrao-bz7sj
    @GmadhuSudhanrao-bz7sj 2 місяці тому +1

    Jai jagan anna

  • @narasimhareddy6461
    @narasimhareddy6461 2 місяці тому +1

    Yes exactly 💯 neejam
    Jai jagan

  • @nasirhussainchanunasirhuss4128
    @nasirhussainchanunasirhuss4128 2 місяці тому +4

    Ycp vallu uchitha esuka evaledu gani mattalu press meet peti matladunaru segu ledu meeku

    • @Tony-s1v
      @Tony-s1v 2 місяці тому

      Ycp vallu free sand ane chapaladhu both are not same

    • @anilkumarmukiri6156
      @anilkumarmukiri6156 2 місяці тому

      Vallu enta rate kicharo meeru free ani aderateku esthunnaru chsukondo

  • @sandubalaji6171
    @sandubalaji6171 2 місяці тому +1

    ఎవరా వీళ్లంతా పిల్ల పితృ గాల్లు వస్తారు
    ప్రెస్ మీట్ లకు

  • @devireddyramu5002
    @devireddyramu5002 2 місяці тому +6

    మీరు లారీ 30.000 అమినపుడు 😮😮

    • @RameshBob
      @RameshBob 2 місяці тому +1

      How many tonnes

  • @OmSairam870
    @OmSairam870 2 місяці тому +3

    ప్రజలకి అలాగే అవ్వాలి వాడిని గెలిపించినందుకు వాడే కరెక్ట్ cbn

  • @user-qx6gg1dc1l
    @user-qx6gg1dc1l 2 місяці тому +2

    బ్రెజిల్ డ్రగ్స్ సరఫరా చేయడం
    బ్రెజిల్ డ్రగ్స్ సరఫరా గురించి వాగు యాంకర్
    బ్రెజిల్ డ్రగ్స్ సరఫరా చేసే ముండా గురించి వాగు యాంకర్
    బ్రెజిల్ డ్రగ్స్ కేసులో మీడియాకి సోషల్ మీడియా లకు డబ్బు ఎంత చక్కగా ఈ

  • @sureshpenugonda5231
    @sureshpenugonda5231 2 місяці тому

    చంద్రబాబు,పవన్ , లోకేష్ , ఎంఎల్ఏ ఇంటికి జనభూమి కమిటీలు లకు ఉచిత ఇసుక దొచ్చుకుంటారు sir

  • @pqr200
    @pqr200 2 місяці тому +1

    Free sand is for TDP leaders not for people .

    • @Godschoices
      @Godschoices 2 місяці тому

      Ycp vallani paytm kukkalani jail lo veyyali

    • @RameshBob
      @RameshBob 2 місяці тому

      @@Godschoices the other party supporters should be kept in zoo or museum ?

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 2 місяці тому

      పంచ్ అదిరింది​@@RameshBob

  • @Muniraju-zo3vm
    @Muniraju-zo3vm 2 місяці тому +1

    మా బాబు వుచిత ఇసక ఇఛీ మాట్లాడతామ్

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 2 місяці тому +2

    నాయుళ్ళ మోసాలు

  • @reddimohan9904
    @reddimohan9904 2 місяці тому

    Very good humanity 💯 person jagan and Rahul garu

  • @SudheerKumar-lt9vl
    @SudheerKumar-lt9vl 2 місяці тому +1

    Are babu meeru malli jeevitham lo government form chesthe nenu Uganda vellipothara

  • @ababu-2024
    @ababu-2024 2 місяці тому

    State loses 750 crores now , but public gain cheaper sand by thousands of rupees vs State gains 750 crores and YCP mla's eat thousands of crores. You decide

  • @telugurdy1530
    @telugurdy1530 2 місяці тому

    అన్నా ప్రజలు నవ్వు తున్నారు అన్న ...ప్రజలకు అన్ని తెలుసు అన్న ..3 సార్లు చూశారు ఐన ఇంకో సారి ఛాన్స్ ఇచ్చారు అంతే మన అన్న ఎంత దరిద్ర గా చేసేడో అని అనుకో వాలి అనుకుంటూ ❤❤❤ఫేక్ ప్రపంచం నుంచి నిజమైన ప్రపంచం లో ఇప్పటికైనా వాదము అన్న...ఫేక్ 5rs batch ఫేక్ మేధావులు ఫేక్ చానెల్ లు ని ఇంకా వదిలేసి reality ఆలోచించు అన్న ❤❤❤
    అందుకే 11 ఇచ్చారు..ఇన్ని పాపము లు చేశారు కాబట్టే 151 లో 5 తీసి 11 ఇచ్చారు....పాపము లు సరి చేయకపోతే ఈ ప్రభుత్వం కి ఇంకా యెప్పుడు ప్రజలు నమ్మరు ఇంకా ఛాన్స్ ఇవ్వరు ..పాపము లు సరి చేసి ప్రజలకు మంచి చేయమని ఈ ప్రభుత్వం కి అధికారం ఇచ్చారు ప్రజలు 🎉🎉🎉😢😢😢
    మద్యం ఇసుక డోర్ delivery డాక్టర్ గారు పింక్ డైమండ్ హార్ట్ ఎటాక్ భూములు కోడి కత్తి ఇలా చాలా వాటి మీద ఎంక్వయిరీ వేసి పాపము లు ను సరి చేయండి

  • @areyak4797
    @areyak4797 2 місяці тому +1

    😢😢😢

  • @narasimhulupathivada494
    @narasimhulupathivada494 2 місяці тому

    సారిీ మాటతపాము

  • @tummalasambaiah5821
    @tummalasambaiah5821 2 місяці тому +1

    Janalu choosukuntaarule

  • @srreddy3062
    @srreddy3062 2 місяці тому

    sannala sreenivasulureddy ok sir

  • @Pavan20976
    @Pavan20976 2 місяці тому

    ఆయన అన్నారు చేస్తాడు వర్షాలు పడవు ఇసుక దొరకదు ఉన్న ఇసుక అయిపోతే

  • @ababu-2024
    @ababu-2024 2 місяці тому

    take your vehicle , get sand, from reach , nobody stops you, if you want to get sand from storage yard you will have to pay a small amount. What is the issue?

  • @user-tx1pr4md9x
    @user-tx1pr4md9x 2 місяці тому

    E visam heilet cheyandi

  • @ravindrajhansi7460
    @ravindrajhansi7460 2 місяці тому +1

    Mee govt lo sand antene bangaram konnantha meeru dochukunnattu yevaru dhochuko ledu le thakkuva retuku ivvadam manchide kada inka meeru noru musthe baguntundi

  • @godavarikollu3131
    @godavarikollu3131 2 місяці тому +1

    Ycp prabhuthovmh lo maku panula lakhudha poyyaye la enka meru ao chasharo chappandi mekh dhodomh malla me prabhuthomh vastha rastromh gullhaydhela adodho iyena nenu ycp party me prabhuthovmh lo make sayhomh kanna nasthomh akkuva jarikindhi

  • @user-ir6sj1bb9w
    @user-ir6sj1bb9w 2 місяці тому

    Shocking comments emundhi nijamega

  • @ramudevarapalli2114
    @ramudevarapalli2114 2 місяці тому

    Chandrababu Mosagadani Andarike cler ga telisipoyindi

  • @angelpriya314
    @angelpriya314 2 місяці тому

    చంద్రబాబు పాలేరు పవన్ చౌదరి ఎక్కడ😮😮😮😮

  • @kumarmvn4512
    @kumarmvn4512 2 місяці тому

    అంతా బ్రాంతి యేన

  • @prakashguru8872
    @prakashguru8872 2 місяці тому

    CBN mosam idem kotta kaadu maa AP janaalaki ayina jai CBN 😅😅😅

  • @jaleelbasha-cx7ew
    @jaleelbasha-cx7ew 2 місяці тому

    Sir bus free annaru inka em silent gha unnaru anna

  • @chebrolubabu2397
    @chebrolubabu2397 2 місяці тому

    EVM government public money land's motham dobbutaru inka

  • @msnraju5288
    @msnraju5288 2 місяці тому

    Meeru chesina mosam, janmalao ap prajalu vote veyyaru.

  • @pandurangareddy9176
    @pandurangareddy9176 2 місяці тому

    Kulagajji media vedhavalu debate pettali

  • @Godschoices
    @Godschoices 2 місяці тому

    Ycp tractor sand 6400 in our area let’s wait and see for new rates

    • @Tony-s1v
      @Tony-s1v 2 місяці тому

      @@Godschoices ekkada point free sand ane rates difference kadhu

  • @ShahidShaik-oz4qk
    @ShahidShaik-oz4qk 2 місяці тому

    గెలవకు ముందు ఒక లెక్క గెలిచినాక ఒక లెక్క దట్ ఇస్ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు

  • @AshviKumari-z8x
    @AshviKumari-z8x 2 місяці тому

    Sakshi paper udal

  • @rambabuk1224
    @rambabuk1224 2 місяці тому

    4000rs tho 1tracter sand konte adi cbn pk bjp valla lekkaprakaram free kadasir.vallu aadani Ambani minchina koteswarlu anduku 4000rs antefree kada sir.

  • @Chandra-Kanth
    @Chandra-Kanth 2 місяці тому +1

    Rate appudenta
    Rate Eppudenta
    Avi cheppu

    • @Chandra-Kanth
      @Chandra-Kanth 2 місяці тому +1

      Appudu Tractor 4000 Eppudu Tractor 2500

    • @RameshBob
      @RameshBob 2 місяці тому

      @@Chandra-Kanthyou have forgotten about the freight charges

  • @nagandrabirudula8854
    @nagandrabirudula8854 Місяць тому

    Bilders ki free tdp nayakulaki free

  • @tammisettisridhar3629
    @tammisettisridhar3629 2 місяці тому

    It's only 420cbn tax, another tax kollu ravivedhara this tax only mine minister

  • @adityatharak9500
    @adityatharak9500 2 місяці тому

    Re meeru mararu

  • @kumarbabu9751
    @kumarbabu9751 2 місяці тому

    బాబు గారికి పవన్ కి పాలాభిషేకం చేస్తున్నారు

    • @MuraliKrishna-vs6ve
      @MuraliKrishna-vs6ve 2 місяці тому

      @@kumarbabu9751 హెరిటేజి పాలేనా?వ్యాపారం పెరిగేను

  • @pilliganesh5565
    @pilliganesh5565 2 місяці тому

    బొక్కచెయ్యాలన్నంత వెదవ😊

  • @nagarajaperooru5223
    @nagarajaperooru5223 2 місяці тому

    Miru plane chesaru kadara

  • @sujathayeruva6662
    @sujathayeruva6662 2 місяці тому

    Babu pk 👎👎👎😁😄

  • @krishnaraojournalist
    @krishnaraojournalist 2 місяці тому

    అంతా thuch

  • @pandurangareddy9176
    @pandurangareddy9176 2 місяці тому

    EVM CM, dy. CM,, pachi mosa gaallu
    Prajalu ki budhi raledu
    Bhavana karmeeklu arthamyinda?
    Anubhavinchandi

  • @SudheerKumar-lt9vl
    @SudheerKumar-lt9vl 2 місяці тому

    Siggaina ledara meeku

  • @bvrreddy2065
    @bvrreddy2065 2 місяці тому

    Vadu. By birth. Deceiver

  • @raaa8600
    @raaa8600 2 місяці тому

    PACHHA MEDIA ni kudaa rannuvvandi nerchukondi avasaram vunnatha varaku vunchala pani ayyaka pakkana padeyyyalaa...

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu 2 місяці тому

    Valla jeevathale prajalaku thootlu podusthu prajalani pichollani cheyatam aina ee prajalaki budhi raadu

  • @sujathayeruva6662
    @sujathayeruva6662 2 місяці тому

    😂😂😂

  • @sandeepduggineni213
    @sandeepduggineni213 2 місяці тому

    Meekanna better

  • @ramachandrareddy1232
    @ramachandrareddy1232 2 місяці тому

    Z0

  • @SivakrishanBora-hi4nd
    @SivakrishanBora-hi4nd 2 місяці тому

    TDP mabbi peadutundi gatham lo amaravati matti eppadi eska adai ycp dacena vana kalam lo ada nundi eccadi 2015 lo 10 tire ecaka 65 thosend ke seasendi TDP kada sollu vaddu super 6 api yeccana hamelu nelabettokomanandi

  • @grcchandra1784
    @grcchandra1784 2 місяці тому

    Meru.medeolu.matladam.rech.latayye.ki.poradadi.

  • @Satya88996
    @Satya88996 2 місяці тому +1

    Mire chepali ra…😂😂

  • @nawazshareef3984
    @nawazshareef3984 2 місяці тому +1

    Mi government lo free ichava chepu mundu e solu matalu chpku e sari 11 kuda ravu

  • @wastejalagajagan113
    @wastejalagajagan113 2 місяці тому

    నే ఛానల్ కుతాల్ నా సూలి లేబర్ ఛానల్ యేరా ఆశలు

  • @SudheerKumar-lt9vl
    @SudheerKumar-lt9vl 2 місяці тому

    Modda gyduv

  • @VavillapalliNarayanarao
    @VavillapalliNarayanarao 2 місяці тому

    Orey meeku budhi radhuraa

    • @Tony-s1v
      @Tony-s1v 2 місяці тому

      @@VavillapalliNarayanarao first voters ke ravalee free sand anukone fool ayyaru

  • @mvvnarasimharao3094
    @mvvnarasimharao3094 2 місяці тому

    Mana yedava chesindi yenti last year

  • @RAVI-q6t4c
    @RAVI-q6t4c 2 місяці тому

    Paytm batch you never change...jagan never come in rule again in AP

  • @Pavan20976
    @Pavan20976 2 місяці тому

    ఆయన బుద్ధి అందరికీ తెలుసు ఇవి అమ్ములు మోసం చేసి గెలిచాడు ప్రజలు అలాగే జరగాలి

  • @jaleelbasha-cx7ew
    @jaleelbasha-cx7ew 2 місяці тому

    Jai jagan anna