ఇప్పటి కే లేట్ అయ్యింది అయినా ఈ రోజు సీయం స్పందించినందుకు ధన్యవాదములు. చర్యలు గట్టిగా ఉండాలి. వ్యవస్థలను నాశనం చేసిన ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల ను సస్పెండ్ చేసి వాళ్ళ ఆస్తులను గవర్నమెంటు స్వాదీనం చేసుకోవాలి. ఇంకొక ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు చట్ట పరిధిలో పని చేయాలి.
నమస్తే మూర్తి గారు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కొండ మీద అల్లర్లు చేయాలని వాళ్ళు నిజంగా అనుకొని ఉంటే ప్రభుత్వ పరంగా చేయవలసిన భద్రత కట్టుదిట్టం చేయాలి కానీ అన్నిటికంటే ముఖ్యంగా స్వామి వారు ఎవరిని వదలరు స్వామి వారి దయతో ఎవరికి ఏమి ఇబ్బంది జరగనివారని నమ్ముతున్నాను స్వామి వారి జోలికెళ్తే ఏమి జరిగిందో ఇంతకు ముందే చూసాము
అందరు lectures ఇస్తారే గాని పరిష్కారం చేయలేక పోతున్నారు. వ్యవస్థ లో బాధించబడకుండా చేసే పరిస్థితి దేశం లో లేదు అన్నది నిజం. ఈ నిజం జగన్ రెడ్డి & co బాగా తెలుసు, తెలిసీ కూడా నిజాన్ని అంగీకరించలేక ప్రజల్ని మోసం చేస్తున్నారు మీరు. అవినీతి దేశం లో న్యాయం జరుగదు
మూర్తి గారు... ఏమి చేస్తారు కేంద్ర మరియు రాష్ట్ర ఇంటిలిజెన్స్, బలగాలు... కోడి కత్తి కేసులో ఏమి చేశారు NIA అండ్ స్టేట్ పోలీస్ వారు... బాబాయ్ హత్య కేసు 5 న్నర సం. లు అయ్యింది CBI ఏమి చేసింది స్టేట్ పోలీస్ ఏమి చేసింది... పైగా నారాసుర రక్త చరిత్ర అంటూ కదనాలు ప్రాశారం చేశారు... గడచిన 5 సం. కీచక పాలన కొనసాగింది, ఎన్నో హత్యలు, మాన భంగాలు, కబ్జాలు, గులకరాయి గీటు డ్రామ బుడమెరు పూడికలు తీయించలేదుకదా కట్ట మట్టి కూడా కాజేచిన బకాశురులు... లాండు, సాండు, వైను, మైను... అన్ని దోచుకున్నారు... 11 సం. లుగా కోర్టు కు అటెండ్ కాకుండా ఉండ గలుగు తున్నాడు అంటే ఇది CBI& ED లకు సిగ్గు చేటు... ఇది ఎవరి ప్రొద్భలం తో జరుగుతుంది... నా ఆంధ్ర రాష్ట్ర సంపదను కొల్ల గొట్టి లక్షల కోట్ల అప్పులు చేసిన ఓ సైకో కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య జరుగుతున్న పోరు. అయినా ఈ రోజు వరకు ఒక్కడు అన్ని వ్యవస్థలను శాసిస్తూ వున్నాడు అని అందామా లేక అన్ని వ్యవస్థలు చేత కాక ముందుకు సాగడం లేదు అని అందామా? వరదలు వచ్చి ప్రజలంతా ఇక్కట్లు పడుతుంటే బ్యారేజ్ మీదకు బొట్లు వదలిన కుట్ర రచించారు అని న్యూస్ ఛానల్ లో వింటుంటే రోమాలు నిక్క బోడుచుకుని రక్తం మరుగుతు, ఇటువంటి వ్యక్తి మన దేశానికి రాష్ట్రానికి అవసరమా అని మన కేంద్ర, రాష్ట్ర పాలకులకు ఎందుకు అనిపించడం లేదు. ఒక చిన్న గుమస్తా ఉద్యోగి ఓ 5000 లంచం తీసుకుంటేనొ, ప్రభుత్వ సొమ్ము కాజేస్తేనో సస్పెండు చేసి రెవిన్యూ రికవరీ యాక్ట్ ద్వారా డబ్బు రాబడతారు మరి లక్షల కోట్లు కాజేసిన జగన్ మోహన్ రెడ్డి పై ఎందుకు యాక్షన్ తీసుకోరు. రెడ్ బుక్... రెడ్ బుక్ అనేది మాటలకే పరిమితమా.. నిత్యం ప్రజా సేవ చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమా ... ఓట్లు వేసి గెలిపించిన ప్రజల సొమ్మను రెవిన్యూ రికవరీ యాక్ట్ ద్వారా జగన్ వద్దనుండి రాబట్ట లేరా? అంత దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదా? తల్లిని చెల్లిని తరిమేసి బాబాయిని గొడ్డలి వేటు కు బలిచేయించిన కలి యుగ కంసు డి కి ఈ రాష్ట్ర ప్రజ లపై దా డి చేయించ డు అని అనలేం... మును ముందు మరెన్ని ఘోరాలు, దారుణాలు చూడావలసి వస్తుందో? ఎక్కడ యే బాంబు పేలుతుందో అన్న భయంతో ప్రజలు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బిక్కు బిక్కు మంటు బ్రతక వలసిందేనా....? ఈ ప్రభుత్వం గెలసి 3నెలలు గడుస్తూ వుంది జగన్ మోహన్ రెడ్డి దోచుక్కున్న డబ్బు, కబ్జా చేసిన భూములు, లెక్క తేల్చారా ? కనీసం మరల పోలింగ్ తేదినాటికి అయినా తెలుస్తారా? ఎందు చేతనంటే గడచిన 11 సం ల నుంచి కనీసం ట్రయిల్ కుడా పూర్తి గాని సిబిఐ edi కేసులు, బహుశా ఇవి జగన్ మోహన్ రెడ్డి 100 వ సం. లో చనిపోయే వరకు ముందుకు సాగుతాయి అని ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు కాదంటారా? కూ ట మి ప్రభుత్వం కు ఉపన్యాశాలు తప్పా జగన్ ను చట్ట భాద్దం గా శిక్షించే దమ్ము ధైర్యం ఉందా?
కామెంట్స్ చూడరా మీరు భోసిడికే పదానికి అర్థం చాలా ఛానెల్స్ లో రాశాను ఆ పదానికి అర్థం పనికి మాలిన వాడా అబద్దాల కోరు అని అర్థం ఆ పదానికి వున్న ఫోర్స్ వల్ల ఏదో తిట్టుమాదిరి కనిపిస్తుంది జెట్టి జయరామ్
అలాంటి వ్యక్తికి ! ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ ఏమని లెటర్ రాస్తారండి ? వరద సమస్య ఉంది కాబట్టి ఆ కాలువ వెడల్పు తొందరగా పూర్తి చేయండి. నేను పిఠాపురం మునగకుండా మరియు పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరించి నీటి ఎద్దడి లేకుండా చేయండి అని కోరుతారు. కానీ పవన్ కళ్యాణ్ ఏమని లెటర్ రాస్తాడు ఆయన ఆఫీసు ఖాళీ చేస్తాడంట . ఆయన ఫర్నిచర్ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లాలంటా? మీ నైతికతను చెప్పాల్సింది వైసిపి వాళ్ళకి . నెలలకి ఎన్ఫీల్డ్ 82 లక్షల పంచాయతీరాజ్ శాఖ ద్వారా సేవకులకు కేటాయించుకున్నారని జీవో చేసింది బయటపెట్టింది వైసీపీ వాళ్లు . దానిని పుట్టను చూపించి కొండ అంటూ సమాధానం చెప్పింది మీ సైనికులు. దానిపై ఏమాత్రం స్పందించని ముఖ్యమంత్రి కెందుకు లెటర్ రాసారండి స్పందించిన వైసీపీ వాళ్లకు కదా లెటర్ రాయాల్సింది పవన్ కళ్యాణ్ గారు? అందుకని మీరు ఫర్నిచర్ కూడా నేను తీసుకెళ్లడం లేదు అని వైసిపి వాళ్ళకి రాయాలి. మిమ్మల్ని ప్రచారం చేసిన వైసిపి వాళ్ళకి చెప్పాలి . కానీ ముఖ్యమంత్రి వ్యక్తికి, తనకి కొడుకు కంటే సీనియర్స్ మంత్రుల కంటే అక్రమ ఎ కేసులు ఎదుర్కొన్న వీళ్ళందరికీ అంటే, ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినందుకు కనీసం ప్రజల కోసమైనా కలిసి రాకుండా ఇలాంటి లెటర్స్ రాస్తాడా పవన్ కళ్యాణ్? ఇదంతా ఒక ఫీడ్బ్యాక్క జనసైనికులు మార్చుకుంటారా లేదా అనేది? 2019 లాగా టిడిపి నష్టపోయి తద్వారా రాష్ట్రం నష్టపోయే పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లో జరగనిచ్చే ప్రసక్తి మాలాంటి తటస్థులకు రాష్ట్ర ప్రయోజనాల కోరుకునే 20% జరగనివ్వం. టిడిపి వాళ్లకు ఉన్నంత ఓర్పు , చంద్రబాబు గారికి ఉన్నంత నేర్పు మాకు లేదు, ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలకే విరుద్ధంగా ఎవరు ప్రయత్నించినా ప్రజలంతా మరలా ఏకమై ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకుంటారని మర్చిపోవద్దు. ప్రజలపై ఇంత పెద్ద కుట్ర జరిగితే నేను మాట్లాడను అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థను మారుస్తారా? అలా అని పవన్ కళ్యాణ్ మాట్లాడితే , కూటమిలో పదవులు తీసుకున్నట్లు కృతజ్ఞతగా కలిసిమెలిసి వస్తున్నట్లుగా అనిపిస్తుంది . ఒకవేళ మీరు కలిసి రాకపోయినా చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని వచ్చే ఇబ్బంది ఉండదు . కానీ రాష్ట్ర ప్రజలు మటుకు ప్రశ్నిస్తాం , ఇంకొకసారి ఏ రాష్ట్ర ప్రయోజనాలు కి వ్యతిరేకంగా ఏ రాజకీయ నాయకుడు ప్రవర్తించినా కూడా, ప్రజలు ఉద్యమం చేయరు, కానీ నిశ్శబ్ద విప్లవంతో సమాధానం చెబుతారు. , గాధీ గారు ఇది మీ జనసేనకు ఒక ఫీడ్బ్యాక్ మీడియా పరంగా ఒక తటస్థురాలుగా
మూర్తి గారు ఉద్యోగం లో సర్వీస్ మొత్తం లో రాని అమౌంట్ ఈ 5సంవత్సరాలలొ సంపద వచ్చింది. వాళ్లకు ఈకేం కావాలి వాళ్లకు. ఫ్యూచర్ లో వాళ్ళే mla. Mp లు. ఇది మన ప్రజాస్వామ్యం.
టీవీలో మాత్రం డిబేట్లో మాత్రమే అదిగో అయిపోయాయ అని చెప్పుకుంటున్న నాయకులు మాత్రమే చూస్తున్నాను కానీ జగన్ ఏంటికా కూడా పీక్కోలేక పోతుంది కోట మీ ప్రభుత్వం , బీజేపీ అండ ఇప్పటికీ జగన్ కి ఉంది కాబట్టే వాడు ఏ ఏ వాగిన హిందీ అరాచకాలు చేస్తున్న కళ్ళు మూసుకొని ఉంది bjp , కేజ్రీవాలో 100 కోట్ల స్కామ్ లో జైల్లో ఉంటే, జగ్గు భాయ్ 32 కేసుల్లో లక్ష కోట్ల స్కామ్ తో దర్జాగా బయట తిరుగుతున్నాడు అంటే బిజెపిని నమ్మమంటావా cbi ఏం బొచ్చు పీకుతుంది , కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్ ని కోళ్ల తోయడానికి బిజెపి అడ్డమైన దారిలో తొక్కుతోంది రేవంత్ రెడ్డి సర్కార్ ని కూల్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది, జగన్ ఎంటిక కూడా పీక్కోలేక పోతుంది bjp ఎక్కడ ఎవరికి సపోర్ట్ ఉందో తెలియట్ల మీరు రోజు డిబేట్లు పెట్టుకొని జగన్ ని జైలుకు వేస్తాం అరెస్టు చేస్తాం ఎవరిని వదిలిపెట్టను అని చెప్పుకోవడం తప్ప పీకేది ఏమీ లేదు ..
TTD Brahmotsvallo Jagan Edo oka Pradalu srushtinchey Avakasam undi inka Overall AP ki eppudaona pramadham ponchi undi AP Prajalu Jagan nu drustilo pettukuni Apramatthamga undali Ye place lo eppudaina pramadam ponchi indi
Modalavuthayi kaani mugimpu vundadu .red book yellow book lu vunna modi BJp vunnantha varaku Baratha desam lo nyayam jaragadani jagan ku courts iche vesulupatu theliya chesthondhi prajalandariki .
Mundu all jails లోని పోలీస్ స్టాఫ్ ను scrutinize చేయండి, వాళ్ల హిస్టరీ and last 5 yrs behavior చూడండి. If required all the senior officials, jailors and lower cadre ను నిర్దాక్షిణ్యం గా మార్చoడి. Otherwise, నీ దొంగ naakodukulaku jails అంటే 5 star hotels అయి పోయాయి. Jail బయట కూడా దొరకని luxury 's అన్నీ jails లో available వ వీళ్లకు. అవసరమైతే కొన్ని రోజులు వాళ్లను hidden గా ఇళ్లకు కూడా పంపించే facility వుoది మన jails లో.
Let them declare their bank accounts, what schools their children attend, what amounts on their parents. spouses, children and relatives has. Unless BAbu does it in andhra pradesh, state never goes forward, no one feels confident to invest in andhra in real eastate or companies. Babu is stopped by modi from behind the scenes unfortunately. Modi govt wants protect jagan mohan reddy at any cost by putting so much pressure on babu. Pawan kalyan is a bjp agent from beginning and he has to prove , he is for people not for power in hands with modi.
గాదే వెంకటేశ్వరరావు గారు! మీరు చూశారు కదా? మూర్తి గారు చెప్పింది . ఎవరు ఎన్ని కేసులు ఎదుర్కొన్నారు 19 నుంచి 24 వరకు. కానీ పవన్ కళ్యాణ్ గాని బీజేపీ వాళ్ళు గాని కేసు లేని ఎదుర్కోలేదు , ఒక్కసారి మాత్రమే హోటల్లో నిర్బంధించారు, అయినప్పటికీ టిడిపి జెండా కోసం పట్టాభి మూడు హత్యయత్నాలు ఎదుర్కొన్నాడు . ఒకసారి కారులో వెళ్తే ఓసారి ఇంటి మీదకు వచ్చి ఒకసారి గన్నవరం టిడిపి ఆఫీస్ కి వెళ్ళినప్పుడు. మరి అలాంటి వాళ్ళని కాదని జనసేనకు బిజెపికి సీట్లు ఇస్తే? ప్రభుత్వంపై వైసీపీ బురద జల్లుతుంటే ఎందుకు ఖండించలేకపోతున్నారు? వ్యవస్థను ఎప్పుడు మార్చటానికి మీరు ప్రయత్నిస్తారు? గంట శ్రీనివాసరావు మూడు రాజధానులు సపోర్ట్ చేసి కూడా టిడిపి ఎమ్మెల్యే సీటు పొందిన ఆయన. మరియు వైసీపీ నుంచి చేర్చుకొని జనసేన టికెట్లు ఇచ్చిన ముగ్గురు మొత్తం నలుగురు కలిసి. విశాఖపట్నంలో అధికారుల మార్చకుండా ప్రయత్నం చేయటం లేదా ?భూకబ్జాలకు సపోర్ట్ చేయటం లేదా? మీరు వ్యవస్థను మార్చాలి అనుకుంటున్నారా? వ్యవస్థలకు కూల్చటానికి కొనసాగించాలనుకుంటున్నారా సమాధానం చెప్పండి.. అదే బిజెపి వాళ్లు కూడా వైసిపి నుంచి బలహీనమైన అభ్యర్థిని తీసుకొని (బిజెపి వాళ్ళకి ఇవ్వకుండా) ఇచ్చినందువలన అక్కడ వైసీపీ ఎంపీ సీటు, జనసేనకు వైసీపీ చేర్చుకున్న సీటు గెలిచారు ,మరి గెలిచినందుకు కూటమిలో కలిసి రావాలి కదా ? ఎమ్మెల్యే మీద కబ్జాల ఆరోపణలు ఉన్నాయి. మరియు ఈ దొంగ ఓట్ల ఆరోపణలు ఎంపీ మీద కూడా ఉన్నాయి. సరే మీరు గెలిపించుకున్నారు. ప్రభుత్వంపై బురద చల్లుతుంటే, మాట్లాడమని ప్రెస్స్వల్ అడిగితే నేను మాట్లాడను అన్న పవన్ కళ్యాణ్ గారు అందించలేని పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వంపై తన వంతు సహకారం ఎంతిస్తున్నారు ప్రజలకు అందరికీ అర్థమైంది. టిడిపి వాళ్లు ఎన్నో కేసులు ఎదుర్కొని ప్రజల తరఫున నిలబడిన మూర్తి గారి లాంటి వాళ్ళు, ఎన్నో అక్రమ అరెస్టులు ఎదుర్కొని , ప్రజల కోసం నిలబడిన వాళ్ళందరూ కూడా జనసేన బీజేపీ టిడిపి కూటమి గెలిపించాలని, వైసీపీ ఓడించాలని ప్రయత్నించారు , ఉదాహరణకి చంద్రబాబు గారు అక్రమ అరెస్ట్ టప్పుడు ఒక్కరోజు దీక్షలో కూడా పాల్గొనని పవన్ కళ్యాణ్ ,పొత్తు ప్రకటించడమే గొప్ప అన్నట్లుగా ఇదే మూర్తి గారు స్వీట్లు పంచారు, నేను ఆరోజు కూడా ఖండించాను పవన్ గారు నమ్మదగిన పొత్తు కాదండి, 2019 ముందు అలా ప్రవర్తించారు, ఇప్పటివరకు కలిసి పోరాడుదాం అన్న తర్వాత కూడా జీవో నెంబర్ వన్ పై గాని దొంగ ఓట్లపై గాని కలిసి రాలేదు. పుంగనూరు భీమవరం దాడులు పై కూడా ఖండించలేదు అని కానీ టీవీ5 ఏబిఎన్ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళందరూ కూడా పొత్తుకి కి పూర్తి ఈ ప్రోత్సాహం ఇస్తున్న సమయంలో నేను ఖండిస్తూ ఉండేదాన్ని. గారికి 134 సీట్లు పవన్ కళ్యాణ్ బిజెపి కలిసి వచ్చిన రాకపోయినా బ్రేకులు లేకుండా పాలం సాగటానికి వీలుగా కేంద్రంలో కూడా టిడిపి మీద ఆధారపడి ప్రభుత్వం రావటం అనేది చంద్రబాబు గారికి కష్టానికి భగవంతుడు ఇచ్చిన ఫలితం
well said.. pawan kalyan and chiranjeevi family is not trust worthy people. Chiranjeevi took peoples money and sold the party to congress for 200 or 300 crores and got a Mp position and ministry to enjoy. HE did not do anything as an MP to stop andhra destruction either. Oawan kalyan wants power and he is a bjp agent from day one and helped modi to put jagan on pedestal to destroy andhra pradesh. BEcause of pressure from modi and shah, BABu has no choice to give that many position to pawan knowingly surrendering to modi as he neess money for state and protect himself also from modis kutralu and kuthantralu.
pawan is modis agents, modi hates south and wants to conttol like slaves of andhra and babu. So until jagan mohan reddy, sail reddy put to jail with death penality and properties seized, no one will invest in andhra real estate or companies will come to invest as there is not proection from state and specially modi govt.
Moorthy garu, why you are not asking those bjp liers to arrest most dangerous looter and criminal of india jagan mohan reddy and sai reddy until now? Why are you hesitating now? What happened to that fighting spirit in you? Why even invite those USeless bjp guys to show for?
ఇప్పటి కే లేట్ అయ్యింది అయినా ఈ రోజు సీయం స్పందించినందుకు ధన్యవాదములు.
చర్యలు గట్టిగా ఉండాలి. వ్యవస్థలను నాశనం చేసిన ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల ను సస్పెండ్ చేసి వాళ్ళ ఆస్తులను గవర్నమెంటు స్వాదీనం చేసుకోవాలి.
ఇంకొక ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు చట్ట పరిధిలో పని చేయాలి.
వాడి బొచ్చు కూడా పీకలేరు.... టీడీపీ అంత మాటలు తప్ప ఎం చేయలేరు
Jai TDP
100% Correct
Good News
నమస్తే మూర్తి గారు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కొండ మీద అల్లర్లు చేయాలని వాళ్ళు నిజంగా అనుకొని ఉంటే ప్రభుత్వ పరంగా చేయవలసిన భద్రత కట్టుదిట్టం చేయాలి కానీ అన్నిటికంటే ముఖ్యంగా స్వామి వారు ఎవరిని వదలరు స్వామి వారి దయతో ఎవరికి ఏమి ఇబ్బంది జరగనివారని నమ్ముతున్నాను స్వామి వారి జోలికెళ్తే ఏమి జరిగిందో ఇంతకు ముందే చూసాము
వాళ్ళ అరెస్టు కోసం మేమంతా ఎదురు చేస్తున్నాం.
అవినీతికి అలవాటుపడిపోయిన జగన్ వదిలిన అసుధ్ధంతినడానిఅలవాటు పడినవాళ్లు ఇంకా అన్నిచోట్లా పాతుకుపోయారు.... అలాంటివెధవలందరినీ ఏరిపారేయండి బాబుగారు.... వాళ్లుజగన్ అవినీతి పాలనలో ఆర్దికంగా బాగాబలిసి ఉన్నారు... వాళకి ఉద్యోగం అఖరలేదు... కనీసం నిజాయతీ ఉన్నవాళకి ఉధ్యోగం రావచ్చు🙏🙏🙏🙏
Govt.ఇప్పటికీ
మీనమేషాలు చూస్తోంది. పరిస్థితులు చేయిజారకముందే కల్ప్రిస్టుల్ని శిక్షంచాలి. ఈ అసాంఘిక శక్తులు సామావ్యజనజీవన స్రవంతి కలుషితం చేస్తారు.
ఇప్పటికైనా చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు ద్రోహులు అందరిపైనా చట్టప్రకారం శిక్షలు పడాలి
అందరు lectures ఇస్తారే గాని పరిష్కారం చేయలేక పోతున్నారు. వ్యవస్థ లో బాధించబడకుండా చేసే పరిస్థితి దేశం లో లేదు అన్నది నిజం.
ఈ నిజం జగన్ రెడ్డి & co బాగా తెలుసు, తెలిసీ కూడా నిజాన్ని అంగీకరించలేక ప్రజల్ని మోసం చేస్తున్నారు మీరు.
అవినీతి దేశం లో న్యాయం జరుగదు
Jagan first chanchalguda pampinchindi immediately then only ap will safe
Diplomatic PASSPORT KOSAM CABINET HODHA KAAVALI
టాప్ mee వాయిస్ థాంక్స్ like me
మూర్తి గారు...
ఏమి చేస్తారు కేంద్ర మరియు రాష్ట్ర ఇంటిలిజెన్స్, బలగాలు...
కోడి కత్తి కేసులో ఏమి చేశారు NIA అండ్ స్టేట్ పోలీస్ వారు...
బాబాయ్ హత్య కేసు 5 న్నర సం. లు అయ్యింది
CBI ఏమి చేసింది స్టేట్ పోలీస్ ఏమి చేసింది...
పైగా నారాసుర రక్త చరిత్ర అంటూ కదనాలు ప్రాశారం చేశారు...
గడచిన 5 సం. కీచక పాలన కొనసాగింది, ఎన్నో హత్యలు, మాన భంగాలు, కబ్జాలు,
గులకరాయి గీటు డ్రామ
బుడమెరు పూడికలు తీయించలేదుకదా కట్ట మట్టి కూడా కాజేచిన బకాశురులు...
లాండు, సాండు, వైను, మైను... అన్ని దోచుకున్నారు...
11 సం. లుగా కోర్టు కు అటెండ్ కాకుండా ఉండ గలుగు తున్నాడు అంటే ఇది CBI& ED లకు సిగ్గు చేటు... ఇది ఎవరి ప్రొద్భలం తో జరుగుతుంది...
నా ఆంధ్ర రాష్ట్ర సంపదను కొల్ల గొట్టి లక్షల కోట్ల అప్పులు చేసిన ఓ సైకో కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య జరుగుతున్న పోరు.
అయినా ఈ రోజు వరకు ఒక్కడు అన్ని వ్యవస్థలను శాసిస్తూ వున్నాడు అని అందామా లేక అన్ని వ్యవస్థలు చేత కాక ముందుకు సాగడం లేదు అని అందామా?
వరదలు వచ్చి ప్రజలంతా ఇక్కట్లు పడుతుంటే బ్యారేజ్ మీదకు బొట్లు వదలిన కుట్ర రచించారు అని న్యూస్ ఛానల్ లో వింటుంటే రోమాలు నిక్క బోడుచుకుని రక్తం మరుగుతు, ఇటువంటి వ్యక్తి మన దేశానికి రాష్ట్రానికి అవసరమా అని మన కేంద్ర, రాష్ట్ర పాలకులకు ఎందుకు అనిపించడం లేదు.
ఒక చిన్న గుమస్తా ఉద్యోగి ఓ 5000 లంచం తీసుకుంటేనొ, ప్రభుత్వ సొమ్ము కాజేస్తేనో సస్పెండు చేసి రెవిన్యూ రికవరీ యాక్ట్ ద్వారా డబ్బు రాబడతారు మరి లక్షల కోట్లు కాజేసిన
జగన్ మోహన్ రెడ్డి పై ఎందుకు యాక్షన్ తీసుకోరు.
రెడ్ బుక్... రెడ్ బుక్ అనేది మాటలకే పరిమితమా..
నిత్యం ప్రజా సేవ చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమా ...
ఓట్లు వేసి గెలిపించిన
ప్రజల సొమ్మను రెవిన్యూ రికవరీ యాక్ట్ ద్వారా జగన్ వద్దనుండి రాబట్ట లేరా? అంత దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదా?
తల్లిని చెల్లిని తరిమేసి బాబాయిని గొడ్డలి వేటు కు బలిచేయించిన కలి యుగ కంసు డి కి ఈ రాష్ట్ర ప్రజ లపై దా డి చేయించ డు అని అనలేం...
మును ముందు మరెన్ని ఘోరాలు, దారుణాలు చూడావలసి వస్తుందో?
ఎక్కడ యే బాంబు పేలుతుందో అన్న భయంతో ప్రజలు అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బిక్కు బిక్కు మంటు బ్రతక వలసిందేనా....?
ఈ ప్రభుత్వం గెలసి 3నెలలు గడుస్తూ వుంది
జగన్ మోహన్ రెడ్డి దోచుక్కున్న డబ్బు, కబ్జా చేసిన భూములు, లెక్క తేల్చారా ? కనీసం మరల పోలింగ్ తేదినాటికి అయినా తెలుస్తారా?
ఎందు చేతనంటే గడచిన 11 సం ల నుంచి కనీసం ట్రయిల్ కుడా పూర్తి గాని సిబిఐ edi కేసులు, బహుశా ఇవి జగన్ మోహన్ రెడ్డి 100 వ సం. లో చనిపోయే వరకు ముందుకు సాగుతాయి అని ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు కాదంటారా?
కూ ట మి ప్రభుత్వం కు
ఉపన్యాశాలు తప్పా
జగన్ ను చట్ట భాద్దం గా శిక్షించే దమ్ము ధైర్యం ఉందా?
అంతా జగన్ మనుషులే వున్నారు.tdp,bjp,janasena. అందరు ఎందుకు పనికి రాని వారులా తయారు అయ్యారు.
WHEN THEY WILL GO TO JAIL - JAGAN & JAGAN BATCH ? PLEASE PROTECT AP FROM JAGAN AND JAGAN BATCH...
వీళ్లు గెలిచారు తప్పా ఏం చేయలేరు.. మైక్ ముందు రావటం అరవటం అంతే.. 🤦♂🤷♂
First prabhavathi should be
Bail to be cancell
గరుక్మOతుడు శ్రీవారిని చూసుకుంటే,సీఈఓ ఆంద్రప్రదేశ్ తిరుమలని,ప్రజలని చూసుకుంటారు... .నమ్మకం ఉంది స్వామివారితో ఆడే ఆటలు నష్టపోతారు
జగన్మోహన్ గారి ముక్యుద్దేశం ఎలాగైతానేమీ రాష్ట్రపతి పాలనా వస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి అది అయన ముఖ్యంఉద్దేశం
40/polic jaganmanusuls
కామెంట్స్ చూడరా మీరు భోసిడికే పదానికి అర్థం చాలా ఛానెల్స్ లో రాశాను ఆ పదానికి అర్థం పనికి మాలిన వాడా అబద్దాల కోరు అని అర్థం ఆ పదానికి వున్న ఫోర్స్ వల్ల ఏదో తిట్టుమాదిరి కనిపిస్తుంది జెట్టి జయరామ్
Desha droham Ani cheppu lonaveyendi state pattina seni potadi
అందుబాటులో లేకపోతే ఈమెయిల్ ద్వారా నోటీస్ పంపకూడదా?
Notices can be pasted on their house door as a practice.
Cabinet rank we r not eligible to give voters should be give prathipatham
అలాంటి వ్యక్తికి ! ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ ఏమని లెటర్ రాస్తారండి ?
వరద సమస్య ఉంది కాబట్టి ఆ కాలువ వెడల్పు తొందరగా పూర్తి చేయండి. నేను పిఠాపురం మునగకుండా మరియు పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరించి నీటి ఎద్దడి లేకుండా చేయండి అని కోరుతారు.
కానీ పవన్ కళ్యాణ్ ఏమని లెటర్ రాస్తాడు ఆయన ఆఫీసు ఖాళీ చేస్తాడంట .
ఆయన ఫర్నిచర్ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లాలంటా? మీ నైతికతను చెప్పాల్సింది వైసిపి వాళ్ళకి .
నెలలకి ఎన్ఫీల్డ్ 82 లక్షల పంచాయతీరాజ్ శాఖ ద్వారా సేవకులకు కేటాయించుకున్నారని జీవో చేసింది బయటపెట్టింది వైసీపీ వాళ్లు .
దానిని పుట్టను చూపించి కొండ అంటూ సమాధానం చెప్పింది మీ సైనికులు.
దానిపై ఏమాత్రం స్పందించని ముఖ్యమంత్రి కెందుకు లెటర్ రాసారండి స్పందించిన వైసీపీ వాళ్లకు కదా లెటర్ రాయాల్సింది పవన్ కళ్యాణ్ గారు?
అందుకని మీరు ఫర్నిచర్ కూడా నేను తీసుకెళ్లడం లేదు అని వైసిపి వాళ్ళకి రాయాలి.
మిమ్మల్ని ప్రచారం చేసిన వైసిపి వాళ్ళకి చెప్పాలి .
కానీ ముఖ్యమంత్రి వ్యక్తికి, తనకి కొడుకు కంటే సీనియర్స్ మంత్రుల కంటే అక్రమ ఎ కేసులు ఎదుర్కొన్న వీళ్ళందరికీ అంటే, ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినందుకు
కనీసం ప్రజల కోసమైనా కలిసి రాకుండా ఇలాంటి లెటర్స్ రాస్తాడా పవన్ కళ్యాణ్?
ఇదంతా ఒక ఫీడ్బ్యాక్క జనసైనికులు మార్చుకుంటారా లేదా అనేది?
2019 లాగా టిడిపి నష్టపోయి తద్వారా రాష్ట్రం నష్టపోయే పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లో జరగనిచ్చే ప్రసక్తి మాలాంటి తటస్థులకు రాష్ట్ర ప్రయోజనాల కోరుకునే 20% జరగనివ్వం.
టిడిపి వాళ్లకు ఉన్నంత ఓర్పు , చంద్రబాబు గారికి ఉన్నంత నేర్పు మాకు లేదు,
ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలకే విరుద్ధంగా ఎవరు ప్రయత్నించినా ప్రజలంతా మరలా ఏకమై ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకుంటారని మర్చిపోవద్దు.
ప్రజలపై ఇంత పెద్ద కుట్ర జరిగితే నేను మాట్లాడను అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థను మారుస్తారా?
అలా అని పవన్ కళ్యాణ్ మాట్లాడితే , కూటమిలో పదవులు తీసుకున్నట్లు కృతజ్ఞతగా కలిసిమెలిసి వస్తున్నట్లుగా అనిపిస్తుంది .
ఒకవేళ మీరు కలిసి రాకపోయినా చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని వచ్చే ఇబ్బంది ఉండదు .
కానీ రాష్ట్ర ప్రజలు మటుకు ప్రశ్నిస్తాం ,
ఇంకొకసారి ఏ రాష్ట్ర ప్రయోజనాలు కి వ్యతిరేకంగా ఏ రాజకీయ నాయకుడు ప్రవర్తించినా కూడా, ప్రజలు ఉద్యమం చేయరు, కానీ నిశ్శబ్ద విప్లవంతో సమాధానం చెబుతారు.
, గాధీ గారు ఇది మీ జనసేనకు ఒక ఫీడ్బ్యాక్ మీడియా పరంగా ఒక తటస్థురాలుగా
❤❤
good
మూర్తి గారు మీ ఆవేశం గానీ వీళ్లవల్ల చరిగిద్ధా కొడుకులని పాపం అని అనుకొంటూ ఉన్నట్టు ఉంటీ కూటమి బతుకు అన్న రాజప్రాసదం కింద జూ హుజూర్
Parliament nu nadipinche modi garu ami chesaru sir
G v r garu chattalu paperlo untavi judge lu tajakiya nayakula nela nela jithalo agavu
Asalu jagan ni 2029 lo Nomination Ela vesthadu Ela chelluthundaaa
Ee debates are ok but not arrest
The great criminal Jagan Reddy,
Why N when please?
Jaisri venkatesa namo namaha thank u moprthygaru ycp criminals meeds case open chesthunna sri chendra babugariki jai
Murtygaru SleeperSellsni Punish Cheyyadumkadu Main Candtni Lepayyali Appude A p peacefulga Vuntathi
వీళ్లంతా ఇప్పుడే కళ్ళు తెరిచారండి చాలా విచారకరం పోలీసు వ్యవస్థ గురించి ప్రజల్లో విచారించండి ఎంతగా అసహ్యించుకుంటారో చూడండి
Malli jagan Nomination vese hakkuledu jagan 2029 lo Nomination ki Anarhudubga prakatinchali
EGOIVNFHDU ❤❤❤
POLICE OFFICERS HIGH COURT LO CONTEMPT OF COURT PROCEEDINGS INITIATE CHESTARU, MUMBAI TARA ISSUE DEBATE LO PRASTAVANA?
Meeru mi power less government waste
మూర్తి గారు ఉద్యోగం లో సర్వీస్ మొత్తం లో రాని అమౌంట్ ఈ 5సంవత్సరాలలొ సంపద వచ్చింది. వాళ్లకు ఈకేం కావాలి వాళ్లకు. ఫ్యూచర్ లో వాళ్ళే mla. Mp లు. ఇది మన ప్రజాస్వామ్యం.
Dr kodela sivaprasad arrasment chesi chemparu
It is very badadikarulu andaripaicharelu theesukoli
టీవీలో మాత్రం డిబేట్లో మాత్రమే అదిగో అయిపోయాయ అని చెప్పుకుంటున్న నాయకులు మాత్రమే చూస్తున్నాను కానీ జగన్ ఏంటికా కూడా పీక్కోలేక పోతుంది కోట మీ ప్రభుత్వం , బీజేపీ అండ ఇప్పటికీ జగన్ కి ఉంది కాబట్టే వాడు ఏ ఏ వాగిన హిందీ అరాచకాలు చేస్తున్న కళ్ళు మూసుకొని ఉంది bjp , కేజ్రీవాలో 100 కోట్ల స్కామ్ లో జైల్లో ఉంటే, జగ్గు భాయ్ 32 కేసుల్లో లక్ష కోట్ల స్కామ్ తో దర్జాగా బయట తిరుగుతున్నాడు అంటే బిజెపిని నమ్మమంటావా cbi ఏం బొచ్చు పీకుతుంది , కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్ ని కోళ్ల తోయడానికి బిజెపి అడ్డమైన దారిలో తొక్కుతోంది రేవంత్ రెడ్డి సర్కార్ ని కూల్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది, జగన్ ఎంటిక కూడా పీక్కోలేక పోతుంది bjp ఎక్కడ ఎవరికి సపోర్ట్ ఉందో తెలియట్ల మీరు రోజు డిబేట్లు పెట్టుకొని జగన్ ని జైలుకు వేస్తాం అరెస్టు చేస్తాం ఎవరిని వదిలిపెట్టను అని చెప్పుకోవడం తప్ప పీకేది ఏమీ లేదు ..
Sri Lakshmi laga ips lutayaraiyaru
Ika life lo jagan Nomination Chelladu Anthatha vetu veyyali
Aemi action vundadhu puvvulatho kotti jalleda addamu peduthunaru
AP Prajalaku Prathi Manishiki kooda jagan nuchi thret undi jagrattha Ye kshanam Emaina jaraga vacchu
TTD Brahmotsvallo Jagan Edo oka Pradalu srushtinchey Avakasam undi inka Overall AP ki eppudaona pramadham ponchi undi AP Prajalu Jagan nu drustilo pettukuni Apramatthamga undali Ye place lo eppudaina pramadam ponchi indi
Ma sir telugu lo PHD cheseru
Jagan TTD Brahmotsvallo Jagan manushulu Adugaduguna unnaru TTD staf lo Bhakthula roopam lo kooda jagan manushulunnaru Bamb lu kooda vese Avakasam undhi
Jalga need 3rd degree service
మూర్తి, ఆ పట్టాభి ని పిలవకు,వాడి అరుపులు చిరాకుగా వుంటున్నాయ్
Vallaki budi thechukoru meeru budhi cheppali
Gonda. Party. Antamu. Aite. Andhra. Pradesham. Bagu. Padatadi
Modalavuthayi kaani mugimpu vundadu .red book yellow book lu vunna modi BJp vunnantha varaku Baratha desam lo nyayam jaragadani jagan ku courts iche vesulupatu theliya chesthondhi prajalandariki .
Thirumala Brahmotsvallo Jagan Edaina pranaluka rachinchi undavacchu mee istam veltharo Agutharo mee istam Aa Venkateswara Swamy thana prajalanu. Thanu kapadukuntadani Aasiddham
Mundu all jails లోని పోలీస్ స్టాఫ్ ను scrutinize చేయండి, వాళ్ల హిస్టరీ and last 5 yrs behavior చూడండి. If required all the senior officials, jailors and lower cadre ను నిర్దాక్షిణ్యం గా మార్చoడి. Otherwise, నీ దొంగ naakodukulaku jails అంటే 5 star hotels అయి పోయాయి. Jail బయట కూడా దొరకని luxury 's అన్నీ jails లో available వ వీళ్లకు. అవసరమైతే కొన్ని రోజులు వాళ్లను hidden గా ఇళ్లకు కూడా పంపించే facility వుoది మన jails లో.
Let them declare their bank accounts, what schools their children attend, what amounts on their parents. spouses, children and relatives has. Unless BAbu does it in andhra pradesh, state never goes forward, no one feels confident to invest in andhra in real eastate or companies. Babu is stopped by modi from behind the scenes unfortunately. Modi govt wants protect jagan mohan reddy at any cost by putting so much pressure on babu. Pawan kalyan is a bjp agent from beginning and he has to prove , he is for people not for power in hands with modi.
గాదే వెంకటేశ్వరరావు గారు! మీరు చూశారు కదా? మూర్తి గారు చెప్పింది .
ఎవరు ఎన్ని కేసులు ఎదుర్కొన్నారు 19 నుంచి 24 వరకు.
కానీ పవన్ కళ్యాణ్ గాని బీజేపీ వాళ్ళు గాని కేసు లేని ఎదుర్కోలేదు ,
ఒక్కసారి మాత్రమే హోటల్లో నిర్బంధించారు,
అయినప్పటికీ టిడిపి జెండా కోసం పట్టాభి మూడు హత్యయత్నాలు ఎదుర్కొన్నాడు .
ఒకసారి కారులో వెళ్తే ఓసారి ఇంటి మీదకు వచ్చి ఒకసారి గన్నవరం టిడిపి ఆఫీస్ కి వెళ్ళినప్పుడు.
మరి అలాంటి వాళ్ళని కాదని జనసేనకు బిజెపికి సీట్లు ఇస్తే? ప్రభుత్వంపై వైసీపీ బురద జల్లుతుంటే ఎందుకు ఖండించలేకపోతున్నారు?
వ్యవస్థను ఎప్పుడు మార్చటానికి మీరు ప్రయత్నిస్తారు? గంట శ్రీనివాసరావు మూడు రాజధానులు సపోర్ట్ చేసి కూడా టిడిపి ఎమ్మెల్యే సీటు పొందిన ఆయన.
మరియు వైసీపీ నుంచి చేర్చుకొని జనసేన టికెట్లు ఇచ్చిన ముగ్గురు మొత్తం నలుగురు కలిసి.
విశాఖపట్నంలో అధికారుల మార్చకుండా ప్రయత్నం చేయటం లేదా ?భూకబ్జాలకు సపోర్ట్ చేయటం లేదా? మీరు వ్యవస్థను మార్చాలి అనుకుంటున్నారా? వ్యవస్థలకు కూల్చటానికి కొనసాగించాలనుకుంటున్నారా సమాధానం చెప్పండి..
అదే బిజెపి వాళ్లు కూడా వైసిపి నుంచి బలహీనమైన అభ్యర్థిని తీసుకొని (బిజెపి వాళ్ళకి ఇవ్వకుండా) ఇచ్చినందువలన అక్కడ వైసీపీ ఎంపీ సీటు, జనసేనకు వైసీపీ చేర్చుకున్న సీటు గెలిచారు ,మరి గెలిచినందుకు కూటమిలో కలిసి రావాలి కదా ?
ఎమ్మెల్యే మీద కబ్జాల ఆరోపణలు ఉన్నాయి. మరియు ఈ దొంగ ఓట్ల ఆరోపణలు ఎంపీ మీద కూడా ఉన్నాయి. సరే మీరు గెలిపించుకున్నారు.
ప్రభుత్వంపై బురద చల్లుతుంటే, మాట్లాడమని ప్రెస్స్వల్ అడిగితే నేను మాట్లాడను అన్న పవన్ కళ్యాణ్ గారు అందించలేని పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వంపై తన వంతు సహకారం ఎంతిస్తున్నారు ప్రజలకు అందరికీ అర్థమైంది.
టిడిపి వాళ్లు ఎన్నో కేసులు ఎదుర్కొని ప్రజల తరఫున నిలబడిన మూర్తి గారి లాంటి వాళ్ళు, ఎన్నో అక్రమ అరెస్టులు ఎదుర్కొని ,
ప్రజల కోసం నిలబడిన వాళ్ళందరూ కూడా జనసేన బీజేపీ టిడిపి కూటమి గెలిపించాలని,
వైసీపీ ఓడించాలని ప్రయత్నించారు ,
ఉదాహరణకి చంద్రబాబు గారు అక్రమ అరెస్ట్ టప్పుడు ఒక్కరోజు దీక్షలో కూడా పాల్గొనని పవన్ కళ్యాణ్ ,పొత్తు ప్రకటించడమే గొప్ప అన్నట్లుగా ఇదే మూర్తి గారు స్వీట్లు పంచారు,
నేను ఆరోజు కూడా ఖండించాను పవన్ గారు నమ్మదగిన పొత్తు కాదండి,
2019 ముందు అలా ప్రవర్తించారు, ఇప్పటివరకు కలిసి పోరాడుదాం అన్న తర్వాత కూడా జీవో నెంబర్ వన్ పై గాని దొంగ ఓట్లపై గాని కలిసి రాలేదు.
పుంగనూరు భీమవరం దాడులు పై కూడా ఖండించలేదు అని కానీ టీవీ5 ఏబిఎన్ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళందరూ కూడా పొత్తుకి కి పూర్తి ఈ ప్రోత్సాహం ఇస్తున్న సమయంలో నేను ఖండిస్తూ ఉండేదాన్ని.
గారికి 134 సీట్లు పవన్ కళ్యాణ్ బిజెపి కలిసి వచ్చిన రాకపోయినా బ్రేకులు లేకుండా పాలం సాగటానికి వీలుగా కేంద్రంలో కూడా టిడిపి మీద ఆధారపడి ప్రభుత్వం రావటం అనేది చంద్రబాబు గారికి కష్టానికి భగవంతుడు ఇచ్చిన ఫలితం
well said.. pawan kalyan and chiranjeevi family is not trust worthy people. Chiranjeevi took peoples money and sold the party to congress for 200 or 300 crores and got a Mp position and ministry to enjoy. HE did not do anything as an MP to stop andhra destruction either. Oawan kalyan wants power and he is a bjp agent from day one and helped modi to put jagan on pedestal to destroy andhra pradesh. BEcause of pressure from modi and shah, BABu has no choice to give that many position to pawan knowingly surrendering to modi as he neess money for state and protect himself also from modis kutralu and kuthantralu.
J.pk.mhmm
Yes, think that CBN is now started to do as per people's wish.