Jagga Reddy Sensational Comments | TPCC Revanth Reddy | Telangana News | TV5 News Digital

Поділитися
Вставка
  • Опубліковано 2 лис 2021
  • Jagga Reddy Sensational Comments | TPCC Revanth Reddy | Telangana News | TV5 News Digital
    TV5 News is Telugu Live news which gives 24 Hours Live News covering politics news, sports news, entertainment news. Channel gives hourly news updates. This is our Telugu Live TV Live Streaming on UA-cam which can be accessed from anywhere across the Globe. News Update, Telangana News, Andhra News and live updates about our politicians cm kcr cm jagan chandrababu naidu
    We have Telugu Live News Website www.tv5news.in. You can watch TV5 Live Streaming from our website. On UA-cam Watch TV5 Telugu News Online HD.
    Tv5 News established its image as one of India's leading credible news channels, and is a preferred channel by an audience which favours high quality programming and news, rather than sensational infotainment.
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : goo.gl/UPacax
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 548

  • @jangireddyvadde4405
    @jangireddyvadde4405 2 роки тому +136

    రేవంత్ అన్న ఉంటే పార్టీ కి జెర ఊపు అయినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అస్సలు లేదు

  • @satyanarayanamurthy7103
    @satyanarayanamurthy7103 2 роки тому +71

    జగ్గన్న ఎక్కువ టెన్సన్ తీసుకోకే.... ఆ గెలుపు బిజెపికి కాదు
    బరాబర్ ఈటెల గెలుపు.
    దీనికి రేవంత్ ఏంచేస్తాడు పాపం.

  • @gopalunicreations1224
    @gopalunicreations1224 2 роки тому +245

    మీరే కాంగ్రెస్ ని చెడగొడుతున్నారు..
    మీరు మారరురా బాబు

  • @gittalaramudu1485
    @gittalaramudu1485 2 роки тому +108

    ఈటల మీద ..కోమటిరెడ్డి నిలబెట్టినా గెలవడు... ఈ విజయం బీజేపీ ది కాదు.. ఓన్లీ ఈటల గారిది.

  • @sudharshanrao5903
    @sudharshanrao5903 2 роки тому +93

    సెంట్రల్ గవర్నమెంట్,స్టేట్ గవర్నమెంటు లేదు.అక్కడ ఈటెల రాజేందర్ మీద kcr,ktr,హరీశ్, ఇంక ఎవరు నిలబడిన గెలవరు.అయిదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కూడ trs అదికార పార్టీ ఓడినది. అదికారులు ,ఆడికారులు, పోలీసు యంత్రాంగం పనిచేసిన trs ఓడినాది. దానికి మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏమి చేయలేడు.ఇంక 3000 ఓట్లు లభించాయి గ్రేట్ రెవంత్.ఉత్తమ్ వుంటే 100 ఓట్లు కూడ రావు

  • @bejjarapuparany8365
    @bejjarapuparany8365 2 роки тому +123

    Venni కోమటిరెడ్డి నీ పార్టీ నుండి పంపిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం లో కి రావటానికి మంచి ఛాన్స్ వుంది

  • @vijaykumar-ef6gw
    @vijaykumar-ef6gw 2 роки тому +79

    Jagga reddy, Hanumanth rao and komati reddy vellipothe congress bagupadtadi

    • @babukw3490
      @babukw3490 2 роки тому +5

      Really 100%correct bro vellu weast felows pittala Dora kcr gani ki coverts assalu Congress party vodepovataniki velle karanam thu me bathukulu cheda sighu lajja leni loffar lucha jaffa gallu ee 3 idoits

    • @Ishancr7391
      @Ishancr7391 2 роки тому +1

      paina gandhi lu mathram undale ley?? 😂

    • @macharlakrishnayadav5967
      @macharlakrishnayadav5967 2 роки тому +1

      Congress party nundhi Rahul Gandhi velipovalli

    • @mukkeraapurva9511
      @mukkeraapurva9511 2 роки тому +2

      కోమటిరెడ్డి నీ నువు ఎవడివి తమి? కోమటిరెడ్డి గురించి మాట్లాడే ముందు పార్టీ లొ నీ ప్లేస్ ఏంటి
      వ్యవస్థ లొ నీ ప్లేస్ ఏంటో తెలుసుకొని కామెంట్ పెట్టండి ఫోన్ చేతిలో వుంది అని ఎవడు పడితే వాడు పార్టీ నుండి వెళ్లిపో అంటే మంచిపద్ధతి కాదు తమ్మి

    • @tyronemerritt8486
      @tyronemerritt8486 2 роки тому

      Correct

  • @sridevigorle925
    @sridevigorle925 2 роки тому +55

    రేవంత్ రెడ్డి ఒక ప్రభంజనం, తెలంగాణ లో యూత్ ఫాలోయింగ్ ఉన్న నేత

  • @rrrchanal2194
    @rrrchanal2194 2 роки тому +48

    ఈయన ఏడా ప్రచారం చేసుడు కాంగ్రెస్ కు నీ ఓటమి పాక్కా 2023 జై కాంగ్రెస్ ఎప్పుడు చూసినా కాంగ్రెస్ బురద జల్లడం పనికిమాలిన జగ్గారెడ్డి జై రేవంత్ రెడ్డి

  • @mahenderreddyreddy8728
    @mahenderreddyreddy8728 2 роки тому +118

    మంచి పని చేస్తున్నావు జగ్గన్న నీ నియోజకవర్గం నువ్వు చూసుకో

  • @mahenderreddyreddy8728
    @mahenderreddyreddy8728 2 роки тому +138

    ఎవరెవరు బిజెపి కి వెళ్లే ఆలోచన ఉంటే వెళ్లొచ్చు

  • @nagbus5580
    @nagbus5580 2 роки тому +84

    మీరు బాగుపదరు పార్టీని బాగుపడనివ్వరు

  • @venkatesh6540
    @venkatesh6540 2 роки тому +61

    మీరు మీరు కొట్టుకోవడం వలనే బీజేపీ కి లాభం వస్తావుంది

  • @bejjarapuparany8365
    @bejjarapuparany8365 2 роки тому +63

    Venni congress పార్టీ నుండి తరిమి కోటండీ

  • @vasuchongole792
    @vasuchongole792 2 роки тому +112

    అన్న మీ పరువు మీరు తీసుకోకుండా ముందు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి

    • @agrimessage6239
      @agrimessage6239 2 роки тому +3

      గాంధీభవన్ ఒక మీటింగ్ గోల్కొండ హోటల్లో అసలుమిటింగ్

  • @mahenderreddyreddy8728
    @mahenderreddyreddy8728 2 роки тому +92

    మీడియా ముందు మాట్లాడితే హీరో కాలేడు జగనన్న,హుజరాబాద్ లో మీరు మీరు పెట్టిన ఓడిపోయేవాడు అక్కడ బీజేపీ గెలవలేదు ఈటెల రాజేందర్ గెలిచాడు

    • @agrimessage6239
      @agrimessage6239 2 роки тому +2

      కాంగ్రెస్ ఈటెలను గెలిపించింది. గోల్కొండ హోటల్ సాక్షిగా.

    • @bmahesh7390
      @bmahesh7390 2 роки тому

      Ppp

    • @reddyreddy3080
      @reddyreddy3080 2 роки тому

      Arey avna cha cha symbol ye yevaridhi sannasi ?

    • @erravennelavennela6469
      @erravennelavennela6469 2 роки тому

      Yes Correct

  • @koteswararaojakka9550
    @koteswararaojakka9550 2 роки тому +36

    విని కోమటిరెడ్డిని ముందు అర్జంటుగా పార్టీ నుంచి పంపియ్యాలి

  • @nareshrathod4386
    @nareshrathod4386 2 роки тому +19

    జగ్గారెడ్డి గారు మీరు గత కొన్ని దశాబ్దాల నుండి కాంగ్రెస్ లో ఉన్నారు, మీతో పాటు ఇతర నాయకులు ఉన్నారు అందరూ కలిసి మొన్నటి వరకూ ఏమీ పీకలేదు ఇది వాస్తవం అందరికీ తెలుసు, కానీ నిన్న హుజూరాబాద్ లో జరిగిన ఎన్నికల గురించి బాగా ఓవర్ యాక్షన్ గా మాట్లాడుతుంన్నారు, అక్కడ జరిగిన ఎలక్షన్ పార్టీల మధ్య కాదు ఇద్దరి వ్యక్తుల మద్య జరిగింది, KCR v Etela గారి మద్య, ఐతే రాహుల్ గాంధీ గారు వచ్చి నిలబడిన ఈటల రాజేందర్ గారిదె గెలుపు, రేవంత్ రెడ్డి గారు కూడ ఏమీ చేయలేడు, మీరు ఉన్న శూన్యమె, గత ఎన్నికల్లో 60,000 ఓట్లు తెచ్ఛుకున్న కౌశిక్ రెడ్డి TRS లో వెళ్లిన , ఈటెల రాజేందర్ గారది ఏమీ చేయలేక పోయారు, So కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉంది, మీరు అనుభవం కలిగిన వారు ఇలా మాట్లాడితే మంచిది కాదు, అంతల అరవాలి అనుకుంటే మీ సీనియర్ బ్యాచ్ కొంతమంది ఉన్నారు సమూలంగా అందరూ పార్టీ నుంచి బయటకు వచ్చి మాట్లాకొండి, మీకున్న దులా తీరుచ్చ్కొండి.

  • @mamidimegakash3495
    @mamidimegakash3495 2 роки тому +36

    నీవు బీజేపీ లోకి వెళదామని డ్రామా

  • @vimjambramhanaidu5568
    @vimjambramhanaidu5568 2 роки тому +124

    జగ్గారెడ్డి నీ సోది ఆపు నీవు ఏదో పెద్ద తో పాటు అనుకున్నాం కాని నువ్వు తూ లావుంది

  • @Thirumaleshu-Agricultuer
    @Thirumaleshu-Agricultuer 2 роки тому +5

    ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాను అంటావు నేను నీ నిట్టూర్కం కాను అంటావు ఏంటి జగ్గా రెడ్డి గారు ఇలా మీరు.... పిసిసి ప్రెసిడెంట్ కోసమే మీరు రేవంత్ రెడ్డి గారి విషయంలో కలిసి పని చేయలేక పోతున్నాం అని చెప్పండి అంతే..... ఒకటి చెప్పదలుచుకున్న రేవంత్ రెడ్డి గారు అడిగి పిసిసి తీసుకున్నారో లేక అధిష్టానమే సరైన వ్యక్తి అని ఇచ్చారో తెలియదు కానీ మీరు అడిగి అడిగి ఇలా పిసిసి మాకు అయితే బాగుండు అని మేము చాలా సీనియర్లము అని చెప్పుకొని అడగడం బాగాలేదు....

  • @chandrashekharpadam8625
    @chandrashekharpadam8625 2 роки тому +15

    ఏ జగ్గన్న ఇది రెండోసారి 😄నువు ఇలా అనడం ఆపు bhai

  • @sampathsirikonda6614
    @sampathsirikonda6614 2 роки тому +15

    జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న

  • @mohanpuppala7998
    @mohanpuppala7998 2 роки тому +10

    Your number one informar to TRS
    Better
    Don't come

  • @jagadeesh5787
    @jagadeesh5787 2 роки тому +5

    ఓడిపోయే చోట వంద రూపాయలు పెట్టిన వేస్ట్ అన్న

  • @chandrasgoli5236
    @chandrasgoli5236 2 роки тому +40

    అడ్డమైన ప్రతి నాయకుడిని నమ్మతంలేదు

  • @telugubreakingnews1273
    @telugubreakingnews1273 2 роки тому +36

    Jai Revanth Reddy

  • @Karthikgoud-md3eo
    @Karthikgoud-md3eo 2 роки тому +21

    Nuvvu Komati reddy brother s
    Utha reddy bayataku thondaraga vellandi

  • @Meetv_369
    @Meetv_369 2 роки тому +6

    Revantha reddy anna ki jai ,
    Jaggareddy garini tolaginchandi anna,

  • @gopinayak3957
    @gopinayak3957 2 роки тому +3

    జగ్గా రెడ్డి గారు హుజురాబాద్ లో మీరు నిలబడ గెలవారు అక్కడ ఈటల ఉన్నాడు కాబట్టి

  • @malamanchivenkatesh1415
    @malamanchivenkatesh1415 2 роки тому +13

    Jaggareddy is trs covert

  • @alwaysright6755
    @alwaysright6755 2 роки тому +28

    E covert la matalu nammadhu we stand with revanthtreddy

  • @ngsmooth4442
    @ngsmooth4442 2 роки тому +2

    జగన్నా మికు KCR గారు మంత్రి పదవి ఆశ చూపినట్లు వున్నరు. కాని వారు పచ్చి అవకాశ వాది, ఇప్పుడు అవసరనికి మంత్రి చేసినా, తారువత పాతాలనికి నెటుతడు.

  • @km-rl4yg
    @km-rl4yg 2 роки тому +10

    నీ పేరు పెట్టుకొ యెల్లిగాడు మల్లిగాడు అని ఓట్లు పడుథై

  • @gaddamabel608
    @gaddamabel608 2 роки тому +23

    I think u r un fit for politics, being so called senior leader, all the ways and all the times u made self goal. Ur attitude and statements spoiling party image.

  • @kollimarlavenkatesh9508
    @kollimarlavenkatesh9508 2 роки тому +37

    Veedu ,komatireddy eddaru kaavalani chesthunnaru

  • @MR_ASHOK5926
    @MR_ASHOK5926 2 роки тому +1

    మీకు మీ పార్టీకి దండంరా బాబు trs వాళ్ళ టార్చర్ ఎక్కువైంది రేవంత్ అన్న నుంచి మన కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తాయి అనే ఆశతో ఉన్నాం కానీ ఇప్పుడు ఆ ఆశకుడా చచ్చిపోయింది మేమంతా బీజేపీలో జాయిన్ అవుతున్నాము రా బాబు మీరు మీరు కొట్టుకొని చావండి రేవంతన్న నువ్వు కూడా బీజేపీ లోకి వచ్చేయి నిన్ను వీళ్ళు ముందుకు వెళ్ళనివ్వరు🙏🙏

  • @raghuramnaidu7444
    @raghuramnaidu7444 2 роки тому +13

    Sodi Aaapi, Party kosam kastapadu

  • @srinugoud6086
    @srinugoud6086 2 роки тому +4

    నువ్వు గెలవడం కష్టం 😭😭

  • @varrikuppalaenterprises7855
    @varrikuppalaenterprises7855 2 роки тому +10

    Istam leni vallu party lonchi vellipovachu, party parvu theyodhu

    • @bhaskarsupervajrala5593
      @bhaskarsupervajrala5593 2 роки тому +3

      Jai jai jai jai jai jai revanth Anna Jai congress

    • @harish8231
      @harish8231 2 роки тому +1

      Rahul Gandhi gadu bhaya pettadam radu anadariki

  • @iiiiiiiiii60000
    @iiiiiiiiii60000 2 роки тому +8

    ఆంధ్రా లొ రెడ్లు వేరప్ప తెలంగాణ రెడ్లు రుపాయికి రెండు రుపాయిలకి కొట్లాడేటొళ్ళు ఏమి రెడ్లై మీరు

  • @gopichanfps540
    @gopichanfps540 2 роки тому +4

    Fist jaga reddy garu meru huzarabad incharage meru enduku tesukoledu

  • @gittalaramudu1485
    @gittalaramudu1485 2 роки тому +10

    కోమటిరెడ్డి ని..జగ్గారెడ్డి ని పార్టీ నుండి తొలగించండి.. మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి.. trs పార్టీ నుండి చాలా నష్టపోయము .ఇప్పుడు కాంగ్రెస్ కు మంచి ఊపు వస్తుంది... భవిష్యత్తు కాంగ్రెస్ అనుకుంటున్నారు. వీరిద్దరి వల్ల కాంగ్రెస్ కు చాలా నష్టం జరుగుతుంది... ఇకపై కలిసి పని చేస్తే మంచిది... లేదంటే ఎంత తొందరగా వీరిని తొలగిస్తే అంత మంచిది.

    • @rajendarreddy3095
      @rajendarreddy3095 2 роки тому +2

      Komatireddy brothers party nunde pampe dammu ravvantha reddy ke ladu

    • @chawanseenuseenu3492
      @chawanseenuseenu3492 2 роки тому

      అన్న మీరు చేపినట్టు ప్రతి మనషికి ఈ ఊపుండాలి జై రేవంత్ అన్న జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

  • @snareshkumar1851
    @snareshkumar1851 2 роки тому +1

    జగ్గన్న భోలశంకరుడు అని రేవంత్ రెడ్డిగారికి తెలుసు.

  • @caimmadiravikumar175
    @caimmadiravikumar175 2 роки тому +9

    Sir, just by his decision I got confidence that Congres will be a strong contender. Such people should be sent home then only this party will grow.

  • @DeepuDeepu-rn7ng
    @DeepuDeepu-rn7ng 2 роки тому +1

    జగ్గన్న హుజూరాబాద్ లో సొనియా , రాహుల్ ...నిలబడిన లేక మీరు నిలబడిన ఓడిపొయె స్టానం అది. K C R ,అహంకు , ఈటెల సానుభూతికి జరిగిన ఎలక్షన్ అది.......మీకు కాంగ్రెస్ లో ఉండం ఇష్టం లేకపోతే మీకు ఇష్టమైన పార్టీలోకి వెళ్లండి....
    మూడు పార్టీలు మారినా మీకు నాల్గో పార్టీలోకి వెళ్లడం అంత కష్టం కాదుగ...

  • @bommakantiraju660
    @bommakantiraju660 2 роки тому +2

    జై కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • @ShivaShiva-rs7kv
    @ShivaShiva-rs7kv 2 роки тому

    జై జై రేవంత్ రెడ్డి

  • @day2dayshorts559
    @day2dayshorts559 2 роки тому

    Correct sir

  • @saidhulukanneboina5034
    @saidhulukanneboina5034 2 роки тому +1

    ఈటెల రాజేందర్ తెరాస నుండి రాజినమచేసి బీజేపీ నుండి గెలిచాడు అద్బుతం తెరాస కి ఓటింగ్ బగనేవుంది మరి కాంగ్రెస్ పార్టీకి 600000వేల ఓట్లు ఎక్కడికెళ్లయాబ్బ

  • @ravijetta4297
    @ravijetta4297 2 роки тому

    మీరు పుట్టింది టిఆర్ఎస్ లో పెరిగింది కాంగ్రెస్ లో బతుకుదెరువుకోసం బిజెపిలో మల్ల దిక్కు లేనప్పుడు కాంగ్రెస్కు లో,భవిష్యత్తు లో
    టిఆర్ఎస్ పార్టీలో చేరడం కోసం ఆరాటపడుతున్నారు జగ్గా రెడ్డి గారు

  • @saidulun449
    @saidulun449 2 роки тому +12

    Jaggareddy Garu etela mida miru kuda gelavaru only rajendar gelupu no problem sir✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌✌

  • @sudharani333
    @sudharani333 2 роки тому +4

    Jaggareddy,katireddy and Hanumantha Rao lani Congress nundi bayatiki pampiste leka valle vellipothe congress bagupaduthundi

  • @venkat5555
    @venkat5555 2 роки тому +1

    మొన్నటి దాకా ఖాన్ గ్రెస్ ఏ ఒక్క ఎన్నికల్లో గెలిచింది లేదు. మా రవంతు వొచ్చిండు కొత్త ఊపు,ఉత్సాహం వొచ్చింది. పులి వొచ్చింది,పిల్లి వొచ్చింది అన్నారు కదా ఏమయరా!!!
    సమర్ధవంతమైన నాయకత్వం అంటే విపక్ష పార్టీ అభ్యర్థి ఎంత బలమైన వాడు అయిన సరే తన సమర్ధవంతమైన నాయకత్వం తో ఎన్నికల వ్యూహం తో పక్క ప్రణాళికతో తన పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇప్పుడు హుజురాబాద్ లో డిపాజిట్లు తెచ్చుకోలేక ఇండిపెండెంట్లతో ఖాన్ గ్రెస్ పోటీ పడాల్సొచ్చింది.🤭🤭🤭ఒక పార్టీ పటిష్టం అవుతుంది అనడానికి ఎన్నికల్లో గెలవడం కొలమానం.బలోపేతం అవ్వడానికి ఆ పార్టీ లో చేరికలు మరి ఖాన్ గ్రెస్ ఎన్ని ఎన్నికల్లో గెలిచింది,ఎంత మంది చేరి ఎన్ని వలసలతో బలోపేతం ఐయ్యింది రవంతు అధ్యక్షతణ ఖాంగ్రెస్.😁😁😁

  • @PramodKumar-ie6qr
    @PramodKumar-ie6qr 2 роки тому +3

    No problem bro resign to your MLA come to BJP Dhoom 😘😘

  • @rambabubathula7557
    @rambabubathula7557 2 роки тому

    జై జగ్గన్న 🚩🚩🚩

  • @chanagonivenkatesh3503
    @chanagonivenkatesh3503 2 роки тому

    రేవంత్ రెడ్డి గారు హుజూరాబాద్ లో చాలా తెలవిగా ఎలక్షన్ నడిపిండు లేకపోతే కేసీఆర్ గెలిచేవాడు జగ్గయ్యా గారు మీకు బాద ఉంటుంది ఆల్ ది బెస్ట్

  • @anilannaarrolla7171
    @anilannaarrolla7171 2 роки тому +1

    జెగ్గ రెడ్డి గారు సీఎం కావాలని ఆశిద్దాం లేదా కొమ్మటి రెడీ అయిన ok అప్పుడే మారుతుంది t కాంగ్రెసు 🙏💯💯💯

  • @perkadeeksha4367
    @perkadeeksha4367 2 роки тому

    జగ్గారెడ్డి నీ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ప్లీజ్

  • @alwaysright6755
    @alwaysright6755 2 роки тому +3

    Revanthtreddy hero villandharu villans

  • @mankapoor1434
    @mankapoor1434 2 роки тому +3

    Reventh reddy a correct congress party ke

  • @rajuking5841
    @rajuking5841 2 роки тому +1

    Jai congress ,Jai revantanna

  • @chukka738
    @chukka738 2 роки тому

    జై బీజేపీ జై జగ్గారెడ్డి

  • @Vijaykumar-ct6ss
    @Vijaykumar-ct6ss 2 роки тому +4

    He havules... Miru seniors aina antha matraana... Miru pikindi endi ledu... Revanth anna punyaana edo koncham strong ga vundi .. miru endi vurike buildup isthaaru

  • @subbaraokondepati4933
    @subbaraokondepati4933 2 роки тому +1

    Party ni kuda vadileste inka baaguntundi

  • @venkannaarpl5046
    @venkannaarpl5046 2 роки тому

    Anna..nuvvu..supare..Anna.

  • @MURALIKRISHNAN-rz5wg
    @MURALIKRISHNAN-rz5wg 2 роки тому +9

    Trs tho lopayikari oppandam kids direct ga cheppu

  • @gayasuddinsyed3087
    @gayasuddinsyed3087 2 роки тому +3

    నీకు కోమటిరెడ్డి కి హుజురాబాద్ లో ఇంచార్జి పెడితే అయిపోవు

  • @jarpulavinodkumar8209
    @jarpulavinodkumar8209 2 роки тому

    నీవు కాంగ్రెస్ లో ఉన్న లేకున్న ఒకటే ర....జైయ్ రేవంత్ జైయ్ కాంగ్రెస్

  • @sunnyamruthamkodamagundla8091
    @sunnyamruthamkodamagundla8091 2 роки тому

    జగ్గారెడ్డి అన్నా..దయచేసి పార్టీ బద్నాం అవుతోంది.. అర్థం చేసుకోండి.. పార్టీని ముందుకు తీసుకెళ్ళే వారిని అడ్డుకొకండి

  • @veerabhadra5571
    @veerabhadra5571 2 роки тому +1

    Nijam matladale jagga reddy garu

  • @sumanthreddy5172
    @sumanthreddy5172 2 роки тому

    Jai congress, jai revanthanna

  • @rajasrii4424
    @rajasrii4424 2 роки тому +1

    Being a senior you have to advise the party for any flaws not newsense ....KCR ki ammudupoyava ra jaggu

  • @user-eh4lj8zt5l
    @user-eh4lj8zt5l 2 місяці тому

    Only

  • @abdulgaffar8162
    @abdulgaffar8162 2 роки тому +1

    హుజూరాబాద్ లో జగ్గ రెడ్డి కి చూసి ఓట్లు వేయని వారు లేకుంటే రాష్ట్ర స్థాయి పదవులు మీకు ఎందుకు. సంగారెడ్డి నియోజక వర్గం నాయకుడిగా ఉండు. ఇతర నాయకులకు ఎందుకు విమర్శలు....

  • @Sayo58
    @Sayo58 Рік тому

    Many seniors are there who suppose to be retired and you are the one who ces first

  • @dilliprasad6819
    @dilliprasad6819 2 роки тому +2

    Jaggareddy ni,komati reddy ni suspended cheste congress bagu padiddi

  • @drivezzy
    @drivezzy 2 роки тому

    What works have you done specially in Sangareddy

  • @manikantach1670
    @manikantach1670 2 роки тому +1

    Jai revanth anna

  • @srdkings
    @srdkings 2 роки тому

    King of sangareddy jaggareddy👑🐅🐅🐅🐯🐯🐯

  • @manuvem1176
    @manuvem1176 2 роки тому

    రవ్వంత రెడ్డి కి కాంగ్రెస్ లో ముందునుంచి ఉన్న రెడ్డి క్యాడర్ ఓటు వెయ్యరు. టీడీపీ రెడ్డ్లే వేస్తారు. ఆంధ్ర ల్లో కాంగ్రెస్ జీరో. కానీ యిక్కడ బద్వేల్ లో హుజురాబాద్ కన్నా ఎక్కువ వచ్చాయి అంటే రవ్వంత మొరుగుడికి ఓట్లు పడలేదనే

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 2 роки тому

    మీలాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఈ బాధలు తప్పవు అన్నా

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 2 роки тому

    ఉన్నది ఉన్నట్లు అంటే బిజెపి లో చేరండి కాంగ్రెస్ ఎలాగూ అధికారంలోకి వస్తుంది

  • @krishnann.7373
    @krishnann.7373 2 роки тому +8

    Revanthanna chesindhi correct aaa e Jaggu ki KCR gelavadam istam

  • @benjamintallapalli8970
    @benjamintallapalli8970 2 роки тому

    Revanth reddy brought josh in congress n now u r showing ur true colours...

  • @shankarnakka6888
    @shankarnakka6888 2 роки тому

    ఓకే అడ్డదిడ్డంగా మాట్లాడితే లైన్ పెట్టి మాట్లాడు తూ తూ మంత్రంగా అని పేరు వచ్చింది

  • @dharmareddychittedi3623
    @dharmareddychittedi3623 2 роки тому

    Jagareddy is very nice person

  • @raghudasari2789
    @raghudasari2789 2 роки тому

    పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నావల్ల ఓట్స్ రావు అని ఒప్పుకున్నాక... నిది ఒక పార్టీ మీరు ఒక నాయకులరా.. మిమ్మల్ని నమ్మిన మీ కార్యకర్తలకు సిగ్గేస్తాది..

  • @srinivas3835
    @srinivas3835 2 роки тому +1

    Opposition parties kante mere me party ni negative comments cheste ela sir..chi chi

  • @chandrasgoli5236
    @chandrasgoli5236 2 роки тому

    నిజం చెప్పినవి

  • @newthinker555
    @newthinker555 2 роки тому +4

    Meerandaru paniki rani seniors, Congress ni munchutaaru.... Revanth mundu mee popularity '0'

  • @shyamreddy5742
    @shyamreddy5742 2 роки тому +5

    Sir please don't damage party...

  • @bommakantiraju660
    @bommakantiraju660 2 роки тому

    తెలంగాణ రాష్ట్ర టైగర్ జగన్న...

  • @4thepeoples556
    @4thepeoples556 2 роки тому

    నీవు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా రాజీనామా చెయ్ నీకు ఆ పోస్టు సరికాదు ఒకరు ఎదుగుతుంటే మీరు ఓర్వ లేరు అందుకే మాలాంటి కార్యకర్తలు బలైపోతున్నారు మీకే మీరు బాగానే ఉంటారు దయచేసి ఈగో పక్కనపెట్టి ప్రతి ఒక్కరూ పాలనలో నీలాగా పని చేస్తే 2023 లో అధికారంలో కి తీసుకరావడం గురించి ఆలోచించండి

  • @srikanthmaddipati7851
    @srikanthmaddipati7851 2 роки тому +1

    Jai revanth reddy ✌️

  • @kumarswamykondeepudi9499
    @kumarswamykondeepudi9499 2 роки тому

    మధ్యలో వాయిస్ ఎందుకు కట్ చేసారు మీ పార్టీ కోసం మాట్లాడడా

  • @sreesuresh4769
    @sreesuresh4769 2 роки тому

    Jai Jagganna
    Jai Komatireddy

  • @bhoochandher.ergala4248
    @bhoochandher.ergala4248 2 роки тому

    Super.anna ur senior ledar ..god bless you

  • @eswardaya1389
    @eswardaya1389 2 роки тому

    మీరు మారరు అక్కడ ఏం జరిగింది అసలు trs vs etala మీ అందరికీ తెలియని విషయం ఏమిటంటే అసలు ఈటల రాజేందర్ నీ బిజేపి లో కి పంపించి దే కేసిఆర్ ఈటెల రాజేందర్ అవినీతి ఆరోపణలు ఉన్నాయి అని అవి నిజమే అని కేంద్రం లో బిజేపి ఉంది అని ఈ నాటకం ఆడారు ఇది తెలియని ప్రజలు మాకు ఈటెల రాజేందర్ కావాలని గెలిపించారు నా ఉద్దేశం ఈటెల రాజేందర్ తప్పు చేయకుండా ఉంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉండాలి ఎందుకు చేయలేదు హుజురాబాద్ ప్రజలారా

  • @vijaybhaskarreddymettu8685
    @vijaybhaskarreddymettu8685 2 роки тому

    అన్నా జగన్నా వైరాగ్యం ఎందుకే. నీవు మాట్లాడాలన్నా. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బలహీనత ఎట్లైతది అన్నా. నువ్వు మాట్లాడిందాంట్ల వాస్తవాలుంటే అవతలోల్లు లోపాలను సరిచేసుకుంటరు. అట్లనే నువ్వు మాట్లాడిందాంట్ల లోపముంటే అవి నీకు తెలుస్తయి. మాట్లాడితే కదా తెలిసేది తప్పా రైటా అనేది. కాబట్టి మాట్లడన్నా. నీవు మాట్లాడి అండ్ల నిజాయితీ కనబడతది. మాట్లాడెది రైటు కావచ్చు రాంగ్ కావచ్చు. నిన్ను సూసి ఓటు ఎవరేస్తరు అంటున్నవు. ఓటు ఏసెతందుకు కవలసింది సిక్స్ ప్యాక్ లు కావు అందచందాలు అసలేకాదు. ఒక అభ్యర్దికి ఓటు ఏయాలంటే నిజాయత నిబద్దత కావాలె. నువ్వు బయటకు పోయి చూడన్నా నీకు కూడ అభిమానులు రాష్ట్రమంతటా ఉన్నరు. నీ పార్టీల నువ్వు కూడా పెద్ద లిడర్వు అయితవు. అది కాంగ్రెస్ కే బలం కదా. రాష్ట్ర మంతా ప్రజా నాయకులుంటే పార్టీకి మంచిది కదా. ఆతీర్గ మీ పార్టీ ఐధికారంలకి వస్తే ప్రజలకు మంచి చేయొచ్చు కదా. ఒక పార్టీకి ఒకడే ఉంటే కేసీఆర్ పార్టీ లెక్క బ్యాండు మ్యాలం పార్టీ ఐయితది. అందుకే పేర్కు లీడర్లు కాకుండా ప్రజా నాయకులెందరుంటే ప్రజలకు మంచిది.