TRS లోకి జగ్గారెడ్డి...? | MLA Jagga Reddy Join In TRS | Tolivelugu TV

Поділитися
Вставка
  • Опубліковано 23 лис 2024

КОМЕНТАРІ • 964

  • @ashokgadeela5802
    @ashokgadeela5802 2 роки тому +139

    ఏదైనా ఉంటే పార్టీ మీటింగ్లో చెప్పుకోవాలి అంతే కాని ఇలా కాంగ్రెస్ ని కతమ్ చేసే చర్యలు చేస్తున్నావంటే trs తొత్తు వు అయినట్టే

  • @sarithakkagogula8934
    @sarithakkagogula8934 2 роки тому +91

    రేవంత్ రెడ్డి గారినాయకత్వం వర్ధిల్లాలి,
    జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ 🖐️✊

  • @ravich4464
    @ravich4464 2 роки тому +70

    100% వెళ్ళచ్చు అని ఆలోచన 👍

  • @dandubharath9663
    @dandubharath9663 2 роки тому +65

    నువ్వు ఎన్ని చెప్పిన మేం కాంగ్రెస్ కోసం పనిచేస్తాం కాంగ్రెస్ కోసం సచ్చిపోతాం... జై కాంగ్రెస్..💪జై రేవంత్ రెడ్డి జై సోనియా గాంధీ

    • @ddurgaiah8020
      @ddurgaiah8020 2 роки тому +1

      YES Correct నిజమే సార్ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి గారు జై రాహుల్ గాంధీ గారు

    • @GowdnarayanaGowdnarayana
      @GowdnarayanaGowdnarayana 8 місяців тому

      ​@@ddurgaiah8020😊😅😊😊😅😅😅😅😊😅😅😊😊😊😊😊

    • @BharathBachu-ti9jp
      @BharathBachu-ti9jp 7 місяців тому

      Ok ji BB ko mo in
      Ji​@@ddurgaiah8020

  • @saieshwar654
    @saieshwar654 2 роки тому +112

    జగ్గారెడ్డి, ఉత్తమ్ రెడ్డి లను పార్టీ నుండి తప్పించాలి. వీళ్లిద్దరు TRS తొత్తులు...

    • @gopigoud3000
      @gopigoud3000 2 роки тому +1

      కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ సంక జరుపుతున్నారు

    • @EnthusiasticBaseball-ov7gg
      @EnthusiasticBaseball-ov7gg 9 місяців тому

      Ari.lanjakodukaveshtgadaura

  • @hemanthchary612
    @hemanthchary612 2 роки тому +97

    జగ్గా నువ్వు నెంబర్ 1 చిల్లర

    • @venkateswarlubade982
      @venkateswarlubade982 2 роки тому

      నీన్ను ఎవడు ఉండ మున్నరు రా జ' క

  • @thavishettinaveen1446
    @thavishettinaveen1446 2 роки тому +121

    జగ్గారెడ్డి నువ్వు కసబ్ రా నీ మాటలు ఎవరు నమ్మరు నువ్వు కేటీఆర్ చెప్పినట్లు చెయ్యి మా కాంగ్రెస్ పార్టీ భయపడదు గుర్తుంచుకో🤦🤦🤦

    • @chandrashekharpadam8625
      @chandrashekharpadam8625 2 роки тому +4

      అన్న.. కాంగ్రెస్ నాయకులను తయారు చేశే పార్టీ.. ఇగ పోతే ఒకటి జగ్గన్న కాంగ్రెస్ కి ద్రోహం చేస్తే.. నాశనం అయితడు

  • @prasada9049
    @prasada9049 2 роки тому +42

    కోవర్ట్ వలన లాభం లేదు

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 2 роки тому +44

    అయ్యా కాంగ్రెస్ పార్టీ పెద్దలారా దయచేసి సీనియర్స్ ను కట్టడి చేయండి..
    మాకు క్రింద స్థాయి కార్యకర్తలు చాలా ఇబ్బందిగా ఉంది.
    కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @baburao7888
    @baburao7888 2 роки тому +122

    రేవంత్ రెడ్డి ముందర జగ్గారెడ్డి నయాపైసా కు పనికి రాడు జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ లో లేకుంటే పార్టీకి ఎటువంటి నష్టం జరగదు గుమ్మడి బాబురావు

  • @truetrue5086
    @truetrue5086 2 роки тому +32

    దరిద్రులు అంతా పోతే కాంగ్రెస్ దే అధికారం

  • @nagarajubandari3342
    @nagarajubandari3342 2 роки тому +48

    ఐరన్ లెగ్.. TRS పని అయిపోయింది.. కాంగ్రెస్ కు మంచి రోజులు రాబోతున్నాయి

    • @sureshpapishetti6442
      @sureshpapishetti6442 2 роки тому

      Nijam

    • @ddurgaiah8020
      @ddurgaiah8020 2 роки тому

      YES Correct నిజమే సార్ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి గారు

  • @bhukyashivabhukyashiva6282
    @bhukyashivabhukyashiva6282 2 роки тому +61

    కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని విని ద్వారా వదిలిపోది. జై రేవంత్ 🌹

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 7 місяців тому +2

    జగ్గారెడ్డి అన్నగారు నమస్తే నీకు హృదయపూర్వకంగా నమస్కారాలు.. మీరు టిఆర్ఎస్ లోకి వస్తే పక్క గెలుస్తారు రావచ్చు. జై టిఆర్ఎస్ జై కేసీఆర్ జై జగ్గారెడ్డి రావచ్చు జగ్గారెడ్డి గెలుస్తాడు హండ్రెడ్ పక్క సూపర్ 💯🆗👍🏻 కాంగ్రెస్ ఆర్ హామీలు ఇవ్వలేరు వాళ్ళు కింద మీద పడుతుంది కాంగ్రెస్. పల్లెటూరు జనాలు చూస్తున్నారు . కాంగ్రెస్ భాష అర్థమయింది తులం బంగారం లేదు రెండు లక్షల రుణమాఫీ లేదు రైతులకు కవులు రైతులకు 15000 లేవు కరెంటు. కాల్వ నీళ్లు లేవు పంట పొలాల ఎండిపోయాయి. పార్లమెంట్ ఎలక్షన్ లో భారీ మెజార్టీతో గెలుచుకుందాం కారు గుర్తుకు ఓటు వేద్దాం విజయ్ టిఆర్ఎస్ జై తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు

  • @balaswamymallavarapu4235
    @balaswamymallavarapu4235 2 роки тому +236

    వీడి పేరు జగ్గారెడ్డి కాదు. గాండు రెడ్డి.
    వీడు ఇప్పటికి మూడు పార్టీలు మారిండు.
    వీడు కనిపించని చండాలుడు....
    వీడ్ని కేసీఆర్ జైలు కు పంపినప్పుడు వీడి భార్య
    బిడ్డా మొకం చూచి గెలిపించారు.
    కాంగ్రెస్ లో ఇమడలేని వాడు కేసీఆర్ అనే నియంత క్రింద ఒక్క క్షణం నిలవడు.... ఈసారి
    వీడు ఏ పార్టీలో ఉన్న గెలవడం..... కష్టం.
    వీడ్ని కాంగ్రెస్ పార్టీ నుండి ఎంత ముందుగా
    బహిష్కిరిస్తే అంత కాంగ్రెస్ పార్టీకి అంత శ్రేయస్కరం.....

    • @narendhergaini2017
      @narendhergaini2017 2 роки тому +6

      Correct

    • @narendhergaini2017
      @narendhergaini2017 2 роки тому +5

      Correct

    • @durgalabikshapathi6350
      @durgalabikshapathi6350 2 роки тому +6

      Currect 🙏🙏🙏🙏🙏

    • @prashanthdodla9278
      @prashanthdodla9278 2 роки тому +11

      మరి మీ రేవంతం గాండు గాడు ఎన్ని పార్టీలు మర్చిండు అన్నా??

    • @vinaysonu1448
      @vinaysonu1448 2 роки тому +4

      @prashanth dodla Revanth okka party maradu adhi kuda TDP to congress ndhukantey TDP Telangana lo assal m ledhu ganaka marindu ee jaggareddy la putako party laku poley veedu 1st trs tharwatha bjp tharwatha congress 2014 mp seat eyyaka pothey mall bjp and then congress again now trs awasaranki putako party marchevadu jaggareddy antey

  • @gorlasrinivasyadav3098
    @gorlasrinivasyadav3098 2 роки тому +62

    యెటువంటి నిజాయితీ ఉండదు రాజకీయ నాయకులు లకు
    ఉంటే ఉండు పోతే పో... ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు...

  • @saijyothi8515
    @saijyothi8515 2 роки тому +43

    Meeru revanth reddyki సమాధానం చెప్పటం కాదు
    కాంగ్రెస్ పార్టీని చీట్ చేసినారు
    తెలంగాణా ఇచ్చినది కాంగ్రెస్ పార్టీ
    కెసిఆర్ వల్ల కాదు

  • @gnggoud9389
    @gnggoud9389 2 роки тому +16

    మంచిది కాంగ్రెస్ కు ఉన్న దరిద్రం పోతుంది. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉంటే సంతోషంగా వెళ్ళిపోతే .మా పార్టీ వాళ్లకు ప్రశాంతంగా వుంటుంది జై కాంగ్రెస్ జై తెలంగాణ

  • @kumar232009
    @kumar232009 2 роки тому +41

    Am from Sangareddy if he goes to Trs waste

  • @ashoku5102
    @ashoku5102 2 роки тому +77

    పోతే పో ఉంటే, కాంగ్రెస్ లో క్రమ శిక్షణ తో వుండు. తెరాస loki పోతే నీకు మినిస్టర్ ఇస్తా అన్నాడా?

  • @madaraghava7870
    @madaraghava7870 2 роки тому +27

    Jai revanthreddy Anna ✊💪✊

  • @gprabhaker1748
    @gprabhaker1748 2 роки тому +47

    ఇన్ని. L, కథలు పడకు జగ్గారెడ్డి ఎన్ని పైసలకు అమ్మడు పోయినావు నీకు లచ్చ సిగ్గు మానవత్వం ఉంటే ప్రజల మీద అభిమానం ఉంటే నిన్ను గెలిపించిన వాళ్ళమీద ఈ పని చేయవు జగ్గా

  • @jsrchowdary9999
    @jsrchowdary9999 2 роки тому +29

    జగ్గారెడ్డి గారు.. నీ జిల్లా లో kcr గారి ఫామ్ హౌస్ లో వేసిన 150ఎకరాల వరి గురించి ఇంత వరకు ఎక్కడన్నా ప్రశ్నించావా.. ఇక నిన్ను trs కోవర్ట్ అనకుండా ఏమి అనాలి

  • @bommedathirupathi8591
    @bommedathirupathi8591 2 роки тому +45

    విడోక ఎమ్మెల్యే విడి భాష చూడండి పికలేరు వడు విడు అంటున్నాడు మనం మనకోసం ఏదో చేస్తారని నమ్మడం మన పిచ్చితనం అని అర్దం అవుతుంది

  • @universalmedia3297
    @universalmedia3297 2 роки тому +33

    బకీట్ లో జగ్గు ఉంటది, జగ్గు లో బకీట్ ఉండదు జగ్గా.. కాంగ్రెస్ ఎజెండా కొరకు జగ్గా పనిచేయాలి జగ్గా ఎజెండా కొరకు కాంగ్రెస్ పని చేయదు జగ్గా..

  • @prabhakaranupothula6071
    @prabhakaranupothula6071 2 роки тому +27

    వీడితో కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఎం లేదు... పోరా హౌలే...

  • @SK-tf7zk
    @SK-tf7zk 2 роки тому +16

    మన కర్మ రా బాబు ఇలాంటి వాళ్ళు మన నాయకులు.. 🤦🏻‍♂️

  • @chandra7878
    @chandra7878 2 роки тому +72

    అబ్బ ఎంత మంచి వార్త....ఇప్పుడు కాంగ్రేస్ పార్ట్ కి ...శని వదులుతుంది...

  • @chityalasrinivasofficial6901
    @chityalasrinivasofficial6901 2 роки тому +44

    వానికి పాపం పండిoది. వానికి రాజకీయ సన్యాసం తప్పదు

  • @gopaldinigeli5184
    @gopaldinigeli5184 2 роки тому +23

    West fellow jagga Reddy

  • @karateravi9602
    @karateravi9602 2 роки тому +37

    వీడు ఇన్నిరోజులు విమర్శ చేసాడు ఇప్పుడు ఎం మొహం పెట్టుకుని పోతాడు

  • @jalalvali8399
    @jalalvali8399 2 роки тому +21

    I think JAGGA REDDY JOIN TRS PARTY

  • @rajeshrapolu6256
    @rajeshrapolu6256 2 роки тому +18

    Jai Revanth Anna🦁💪✊🔥

  • @sreeramularamesh8431
    @sreeramularamesh8431 2 роки тому +43

    టిఆర్ఎస్ కోవర్టు జగ్గారెడ్డి టిఆర్ఎస్ లోకి వెళ్లటమే బెటర్

  • @GUNCHETIVenu
    @GUNCHETIVenu 2 місяці тому

    మంచినిర్ణయం వెల్కమ్ టూ జై తెలంగాణా మనిర్ణయ్య కూడా మీకు జై తెలంగాణా పబ్లిక్ మీవెంటనే ఉంటాం బ్రదర్ జై తెలంగాణా గర్యావముగా ధన్యవాదములు 🙏

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 2 роки тому +27

    కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడగొట్టరు మిత్రులారా. కాంగ్రెస్ ని కాంగ్రెస్ వాళ్ళే ఓడగొట్టుకుంటారు. ఈ దరిద్రం పార్టీని ఎప్పటికి విడిచి పోదు బ్రదర్స్.
    రాజకీయాలు అంటే విరక్తి వస్తుంది.
    కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అని చెప్పడానికి కూడా సిగ్గానిపిస్తుంది. 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @ravulajprasad2136
    @ravulajprasad2136 2 роки тому +7

    మంచి నిర్ణయమే , పక్కలో బల్లేంలా ఉండేకంటే , ఏదురుగా నిలబడడమే సరియైన పద్దతి.

  • @ashokgadeela5802
    @ashokgadeela5802 2 роки тому +22

    మళ్ళీ జీవితంలో గెలుపు అనేది ఉండదు నీకు
    నువ్ వెళితే కూడా నిన్ను ఆపే వాడు కూడా ఎవ్వరు లేరు

    • @s.r.n.s1255
      @s.r.n.s1255 2 роки тому

      Meru.Trs

    • @ddurgaiah8020
      @ddurgaiah8020 2 роки тому

      నాది సంగారెడ్డి నే వచ్చే ఎన్నికలలో జగ్గా రెడ్డి గెలువడు

  • @varaprasadraodeval7146
    @varaprasadraodeval7146 2 роки тому +12

    In jagga reddy words it is clearly we can understand as 100% jagga reddy is planning to go in to trs party just trying to cover and skip journalist question .
    But jagga reddy garu don't go in to trs because public will not accept trs anymore in telangana.

  • @rammohanb7400
    @rammohanb7400 2 роки тому +20

    Sangareddy people should understand and decide their future for development 4 all

    • @arikelanagaraj542
      @arikelanagaraj542 2 роки тому +1

      To be Frank, he is good at development.

    • @vijaymittu9805
      @vijaymittu9805 2 роки тому

      @@arikelanagaraj542 maybe he is getting the funds from government to development whereas other opposition mla don't get

    • @raviteja302
      @raviteja302 2 роки тому

      We people of Sangareddy are against TRS and jagga reddy .but , seriously he is good at development.even in 2014 ,when people elected TRS candidate there was no development at all.jaggareddy s confidence is only his work ..and development and not money power...

  • @Royal-nq8hg
    @Royal-nq8hg 2 роки тому +10

    నీకు వయసు ఎక్కువ అయింది నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతాలే

  • @aguagu2383
    @aguagu2383 2 роки тому +1

    సూపర్ సర్

  • @Mahesh15028
    @Mahesh15028 2 роки тому +17

    కాంగ్రెస్ పార్టీ మొగ్గ గుడిసి పోయేది మీ లాంటి వాళ్ళ వాల్లెర .....

  • @Syedshamsheer966
    @Syedshamsheer966 2 роки тому +8

    Jai revanth Anna 😎

  • @malleshvollem9270
    @malleshvollem9270 2 роки тому +17

    వీడు పార్టీ మారితేనే కాంగ్రెస్ పార్టీకి పట్టిన దరిద్రం పోతాది

  • @srinivasreddy286
    @srinivasreddy286 2 роки тому +2

    జై రేవంత్ రెడ్డి అన్న ఎంత మంది నిన్ను మోసం చేసిన భయపడకు ప్రజలు నికు సపోర్ట్ ఉన్నారు.

  • @telangraopavani3
    @telangraopavani3 2 роки тому +10

    ఒక్క ఓటు కూడా జగ్గారెడ్డి కి పడవద్దు టీ ఆర్ ఎస్ కి వెళితే డబ్బుల కోసమే వెళ్లి నట్టు అది ఒకటి గుర్తు పెట్టుకో అప్పుడు కొత్తగా వచ్చిన టీ ఆర్ ఎస్ కాబట్టి అన్నాడు కావచ్చు ఒక్క పార్టీ లో ఉండి గొడవలు పడుతే ఎదుటి వారికి లాభం జరుగుతుంది

  • @hussainshaik8017
    @hussainshaik8017 Рік тому

    Thank you kotha variki avakasham vasthundi

  • @yasamnagaraju8346
    @yasamnagaraju8346 2 роки тому +10

    Jaggareddy garu nuvvu congress party ki rajinama cheshta Congress party bagupaduthundi Telangana...

  • @venkatreddycherukupally7178
    @venkatreddycherukupally7178 Рік тому +1

    KCR Koverts are Jaggareddy, Utham. BJP koverts are Komati brothers

  • @nikhilreddy8803
    @nikhilreddy8803 2 роки тому +3

    Jai ravanth Anna ❤️❤️❤️👋👋

  • @RameshYadav-fc7zj
    @RameshYadav-fc7zj 7 місяців тому

    మీరూ సూపర్ sir 🙏🌲

  • @firebrandcreations8235
    @firebrandcreations8235 2 роки тому +15

    Party lo nunchi suspend cheyandi

    • @thameesthamees9570
      @thameesthamees9570 2 роки тому +1

      Neneyojakavarghamulo.kcr.famawj.yekkadede.nevu.samadanam.chappala

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 2 роки тому +6

    జగ్గారెడ్డి గారు నర్మ గర్భంగా మాట్లాడుతున్నాడు.
    పీసీసీ జగ్గారెడ్డి గారికి ఇచ్చేయండి.
    ఈ లొల్లి పోతుంది.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sinun9843
      @sinun9843 2 роки тому

      PCC ayete jaggareddy one MLA win kaledu

  • @prasadperi9370
    @prasadperi9370 2 роки тому +3

    Good sir, meeru JAGGA Reddy garini Chala suti gs konni prasnalu dhairmga adigaru. Kani samadhanle
    Sutiga lenu. Donna thiruguduga unnayi

    • @nagarajumaddeboina4951
      @nagarajumaddeboina4951 2 роки тому

      లుచ్చా రాజకీయాలు చేస్తున్నారు మీలాంటి నాయకులు ఉన్నన్ని రోజులు రాష్ట్రం బాగుండదు

  • @rameshkasoju3516
    @rameshkasoju3516 2 роки тому +14

    Nuv KCR ni addukovadam kadu,direct ga TRS lo Join ga eka chalu

  • @kkrishna7916
    @kkrishna7916 2 роки тому +4

    Jai revanth anna 🙏❤💖💙

  • @chandrasekharanumula4137
    @chandrasekharanumula4137 2 роки тому

    Very good decision as well better option for Jagga Reddy who works for people

  • @gvcrafts5995
    @gvcrafts5995 2 роки тому +22

    TRS Covert..Jagga Reddy.., Congress party... Damaged

  • @kodakanchiarjun5173
    @kodakanchiarjun5173 2 роки тому

    Tq vellandi

  • @Dpnaidu333
    @Dpnaidu333 2 роки тому +3

    Thank u tholivelugu...kcr nakka jittulu grahincharu... thank u ...

  • @bandarimahesh2557
    @bandarimahesh2557 Рік тому +1

    Jai. T. J. R🙏👍👌💐

  • @kanakaganesh1776
    @kanakaganesh1776 2 роки тому +5

    ఇతనికి ఒకటే ఈగో మేముండగ రేవంత్ రెడ్డి కి పిసిసి అధ్యక్షుడిగా ఇవ్వడం ఏంటి .. ఇతను వేస్ట్ ఫెలో

  • @Mahender-n3z
    @Mahender-n3z 7 місяців тому

    సూపర్. Anna

  • @pathipakaanand5908
    @pathipakaanand5908 2 роки тому +10

    Nee chapter ayipoyindi politics lo jagga reddy gaa next bjp party in sanga reddy lo

    • @sanju-dh7vq
      @sanju-dh7vq 2 роки тому +2

      Yes sadashivapet& sangareddy lo mim v/s BJP undi situation present

    • @dsuresh97222
      @dsuresh97222 2 роки тому

      @@sanju-dh7vq antha scene ledu

    • @sanju-dh7vq
      @sanju-dh7vq 2 роки тому

      @@dsuresh97222 telsu niku ledu ani

    • @dsuresh97222
      @dsuresh97222 2 роки тому

      @@sanju-dh7vq mee lanti puvvu batch ki vishyam lekunte elanti langa matale matladutharu ani maaku telusu

    • @sanju-dh7vq
      @sanju-dh7vq 2 роки тому

      @@dsuresh97222 ni lanti langa na kodukulaku vishaym ledani clear ga telustundi...mondi cheyi gallatho matladatame waste thu🖕

  • @mdfayoommdfayoom
    @mdfayoommdfayoom Рік тому

    జై కాంగ్రెస్ పార్టీ గెలవడం కాయం ఎవరూ ఆపలేరు మా గెలుపు చూస్తూ ఉండండి ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడం కాయం ❤❤❤❤❤❤

  • @rakeshk2285
    @rakeshk2285 2 роки тому +4

    5 mins chusa nenu fixe ayipoya jaga Reddy jump ayutadu.
    Revanth Reddy party pedite correct. ga untadhi

  • @BashaShaikh-g5y
    @BashaShaikh-g5y Місяць тому

    Jai Telangana❤🇮🇳

  • @lokasaniv
    @lokasaniv 2 роки тому +7

    I think you better leave Congress party!

  • @Hitheshwari1492
    @Hitheshwari1492 Місяць тому

    వెల్కమ్ టు బిఆర్ఎస్ జగ్గారెడ్డి గారు

  • @donaldtrump7665
    @donaldtrump7665 2 роки тому +5

    బొకడా రెడ్డి ఎలుగుబంటి రెడ్డి త్వరలో jump

  • @joguruchandraiah798
    @joguruchandraiah798 2 роки тому +1

    Jai revanthanna jai congresh
    Doun Doun Jaggareddy

  • @ITSMEMAYUR
    @ITSMEMAYUR 2 роки тому +36

    He is proving he can use dirty language so he is eligible for TRS

  • @paddamraju4758
    @paddamraju4758 Рік тому

    Thapu sir

  • @nagarajdandla9542
    @nagarajdandla9542 2 роки тому +3

    నీలాంటి ఎమ్మెల్యే సంగారెడ్డికి ఉండడం మా దురదృష్టం మా ఓట్లు వేసినందుకు చాలా బాధగా ఉంది

  • @DNews789
    @DNews789 Рік тому

    Jagga reddy anna all the best wishes love your kindness anna you help every poor person 🙏 we know you need money 💰 join brs party and help more your fan Deeleep Raathod

  • @maheshjakkartha7845
    @maheshjakkartha7845 2 роки тому +3

    జగ్గారెడ్డి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల పార్టీకి ఒరిగేది ఏమి లేదు నువ్వు ఎంత తొందరగా పార్టీ మారితే అంత మంచింది నువ్వు ఎ పార్టీలో ఉన్న నువ్వు గెలవలేవు దయచేసి నువ్వు ఇంకొకరి మీద కామెంట్స్ చేస్తే నీకు ఒరిగేది ఏమి లేదు

  • @jillellakrishnareddy463
    @jillellakrishnareddy463 2 роки тому

    కాంగ్రెస్ పార్టీలోని కోవర్టులు వీరి వేయాలి జగ్గారెడ్డిపై వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే పార్టీ బతుకుతుంది ఎంతటి నాయకుడైన పార్టీకి కట్టుబడి ఉండాలి వాళ్ల స్వార్థం కోసం కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారు ఇలాంటి నాయకులు లేకపోతేనే పార్టీకి మంచిది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

  • @eyeopener2615
    @eyeopener2615 2 роки тому +3

    Meru bagu padaru .
    Congress life lo bagu padadu..
    .

  • @basanthappajjjkurva4523
    @basanthappajjjkurva4523 2 роки тому

    జై గా రె. టీఆర్ఎస్ హౌస్ ఫుల్

  • @kethavathkishan2557
    @kethavathkishan2557 2 роки тому +16

    Congress lo undi Congress
    Nu nasanam cheyali
    Anthe
    Telangana public
    M kalwali
    Are Reddy
    Ante Real ga unde tollu
    Ippudu duplicate
    Gallu kontha
    Mandi tayainru.

  • @satishkonni5076
    @satishkonni5076 2 роки тому +1

    Jai revanth anna ❤️ cm

  • @gprabhaker1748
    @gprabhaker1748 2 роки тому +3

    పోయే కాలానికి జగ్గారెడ్డి

  • @hanudiagnostic5897
    @hanudiagnostic5897 2 роки тому +1

    Jai Revanth Anna Jai Congress

  • @Larens143
    @Larens143 2 роки тому +4

    కాంగ్రెస్ లో ఇలా ఉన్నారు కాబట్టే కాంగ్రెస్ ఇలా అవుతుంది బట్ నో ప్రాబ్లెమ్

  • @anthonydaniel6810
    @anthonydaniel6810 2 роки тому

    Super sir

  • @punachandrababu1517
    @punachandrababu1517 2 роки тому +47

    Dear friends, it's high time to take serious decision and dismiss this idiotic leader immediately before damage the image of congress, I strongly believe it's high time

  • @PayamPayam-tm9jk
    @PayamPayam-tm9jk Рік тому +1

    Jaggareddy covart of BRS

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 2 роки тому +8

    పో మరి ఇంక ఆలస్యం ఎందుకు అవును రా బయ్ ఎవరాపుతారు నిన్ను

  • @lingaswamymogulla4967
    @lingaswamymogulla4967 2 роки тому

    Good interview bro

  • @ynews8801
    @ynews8801 2 роки тому +5

    First need to send Uttam Kumar reddy from congress party

    • @RanJithRTR9
      @RanJithRTR9 2 роки тому

      Yes

    • @bestlearners3
      @bestlearners3 2 роки тому

      Yes

    • @Baileyfanzz
      @Baileyfanzz 2 роки тому

      Veedu vest fellovgaadu veenni enthajaldigaa pampisthe antha manchidi revanthanna thadiguddathoti gonthukose manishi Congress nundi jaldi suspend cheyandi

  • @jakkasayanna8490
    @jakkasayanna8490 2 роки тому +1

    సస్పెండ్ చేయండి కాంగ్రెస్ కు నష్టం

  • @malleshvollem9270
    @malleshvollem9270 2 роки тому +3

    ఉమ్మడి జిల్లాల ఎవరికి లేని నోపి నీకు ఎందుకు ర

  • @purushothamasadi2751
    @purushothamasadi2751 2 роки тому

    రేవంతన్న నాయకత్వం నచ్చకపోతే మీరు పార్టీ నుండి వెళ్ళిపొండి జై కాంగ్రెస్ జై జై రేవంత్ అన్న

  • @pathipakaanand5908
    @pathipakaanand5908 2 роки тому +8

    Enni party lo unna vu jagga reddy gaa neeku knowledge leduraa

  • @venurajbashaboina9994
    @venurajbashaboina9994 2 роки тому

    Reporting Super Srinanna

  • @satyanarayanareddy6074
    @satyanarayanareddy6074 2 роки тому +4

    Ayya Revanthreddy pcc ekkadkaina vastadhi nuvvu arrangements cheyale.

  • @challakolusuvenkateswarlu5640
    @challakolusuvenkateswarlu5640 2 роки тому +6

    ఒక్కరైనా సింపతీ చూపారా? ఎందుకన్న ఈ పనులు?

  • @sunnyamruthamkodamagundla8091
    @sunnyamruthamkodamagundla8091 2 роки тому +2

    ఇది అందరూ ఊహించిందే.. దరిద్రం వదిలింది

  • @esamveeraswamy607
    @esamveeraswamy607 2 роки тому +7

    జగ్గా ఏందిరా నీ కథ పోతే పోరా