రేవంత్ పై.. రెక్కీ.! | CM Revanth Reddy | Congress | BRS | Shiva Explained | Maro Netram | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 23 лис 2024

КОМЕНТАРІ • 464

  • @sharadam6609
    @sharadam6609 8 місяців тому +3

    Jai revanth Reddy 10years neeve cm👌👌👌👌👌

  • @homemaddikunta3342
    @homemaddikunta3342 7 місяців тому +9

    రేవంత్ రెడ్డి దశ లోక్సభ ఎన్నికల బట్టి ఉంటది

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 11 місяців тому +82

    తెలంగాణ నూతన ముఖ్యమంత్రి గారికి రేవంత్ రేవంత్ రెడ్డి గారికి నా అభినందనలు శుభాకాంక్షలు🎉🎉🎉🎉

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 8 місяців тому +16

    రేవంత్ నో అయిపోయింది ఇంక లాభం లేదు లేదు లేదు కాని ఊరు జనాల మధ్య చిచ్చు రేపిన తుపాకి రాముడు మాటలు అంటే కాంగ్రెస్ పార్టీ కాకుల గుంపు మేస్త్రి నోరు పారేసుకున్న రేవంత్ నో అయిపోయింది ఇంక ఏమి లేదు కాంగ్రెస్ కల్లా నో అయిపోయింది 🚲🤾🏻🤸🏻🤾🏻 నో అయిపోయింది ఇంక లాభం లేదురా రాజా లేదు రేవతి పోవాలి బాయ్ బాయ్ మార్పు జరిగినది అంతా చెప్పాను నావల్ల కావడం లేదని అన్నారు రైతు రలిలడు

  • @eesarapu1786
    @eesarapu1786 11 місяців тому +28

    Sir meeru correct ga cheparu

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 8 місяців тому +2

    Jai KCR NST CM 👍🏻🆗🚗💯👍🏻🚗💯👍🏻

  • @nenumeesai1569
    @nenumeesai1569 11 місяців тому +13

    అన్న 100% కరెక్ట్

  • @Nagesherram-p9h
    @Nagesherram-p9h 11 місяців тому +11

    Jai BRS jai kCR King kCR 🎉

  • @brijmohansingh3787
    @brijmohansingh3787 11 місяців тому +1

    Revanth reddy garu good cm.

  • @mahammadhaneef6671
    @mahammadhaneef6671 11 місяців тому +7

    Jai BRS Jai కెసిఆర్

  • @sekhar95
    @sekhar95 11 місяців тому +7

    భయపడాల్సిన పని లేదు, ఆదాయం ఎలా పెంచాలో చంద్రబాబు గారి సలహాలు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు.

    • @darapuveeranna8468
      @darapuveeranna8468 11 місяців тому +1

      చంద్రబాబు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చంద్రబాబు ఆంధ్రలో వెళ్ళిపోతారు 🏃🏻🏃🏻🏃🏻🏃🏻🏃🏻🏃🏻

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 11 місяців тому +13

    జై రేవంత్ రెడ్డి

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 11 місяців тому +1

    Super Anna గారు నువ్వు jai KCR NST cmkcr 💯👍

  • @mdjaleelahmed9167
    @mdjaleelahmed9167 11 місяців тому +8

    Good suggestion 🇮🇳🙏🇮🇳

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju 11 місяців тому +4

    ఉచిత పథకాలు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా భారంగా మారుతాయి❤ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుంది❤ ఉచితాలు పూర్తిగా రద్దు చేయాలి❤ ఉచిత మహిళా బస్సు ప్రయాణం పూర్తిగా రద్దు చేయాలి❤❤❤

  • @neelamvinay5460
    @neelamvinay5460 11 місяців тому +9

    తెలంగాణ ముఖ్యమంత్రిగారైన రేవంత్ రెడ్డి సార్ కి కాంగ్రెస్ పార్టీ అభిమానిగా నా యొక్క నమస్కారాలు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ 💐💐💐🦁🦁🦁

  • @MaheshSunani-d6d
    @MaheshSunani-d6d 10 місяців тому +1

    Avaru chrpina Mana ana cm revantha Reddy jei revantha Reddy🎉🎉🙏🙏

  • @regallaramana4334
    @regallaramana4334 11 місяців тому +1

    You are curite 100 💯 prsent curite news

  • @malleshyadav8081
    @malleshyadav8081 11 місяців тому +5

    Carectga chepparu

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 11 місяців тому +24

    అప్పులు తెచ్చి యివ్వడమే, లేదా ఆస్తులు అమ్మడమే

  • @regallaramana4334
    @regallaramana4334 10 місяців тому +1

    It is correct 💯 prsent okay good news sir thankes you sir well come sir good news

  • @venkym3578
    @venkym3578 11 місяців тому +1

    కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా మోసమే ప్రజలకు.

  • @kottakondasatish9978
    @kottakondasatish9978 11 місяців тому

    👍 కరెక్ట్ సూపర్

  • @vll877
    @vll877 11 місяців тому +30

    ఆరు గ్యారంటిలు అమలు చేయడం చాలా కష్టమని అంటున్నారు.

  • @Firewords678
    @Firewords678 9 місяців тому +1

    Good morning tv 5 🙏

  • @moogachandrashekar12
    @moogachandrashekar12 11 місяців тому +1

    ఎం మీడియా రా. ఇది ప్రజాస్వామకంగా ఎన్నికైన ప్రభుత్వం.

  • @ggopalachary3770
    @ggopalachary3770 11 місяців тому +9

    Ur correct sir

  • @prakashrao551
    @prakashrao551 11 місяців тому +40

    కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రకటించకపోయినా గెలిచేది అనవసరంగా ఆయన రేవంత్ రెడ్డి గారు భయపడి వాగ్దానం చేశారు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు కష్టపడి పార్టీని ముందుకు తీసుకు పోయారు

    • @srinivasps9597
      @srinivasps9597 11 місяців тому +2

      Just thinking
      What about new jobs?
      What about salary date?
      Already TRS giving salaries on 10th. With these 6 biscuits, salary date might shift to 30th day.
      Any way let us see how they will manage. Already they are at brink of failure in Karnataka. Middle class seeing hike in all taxes and electricity charges. Literally looted. Real celebration awaits Telangana.

    • @perlasathishyadav5112
      @perlasathishyadav5112 11 місяців тому

      6 guarantees kavali bro

    • @malleshgangadhari8264
      @malleshgangadhari8264 11 місяців тому

      Brs cam keceyar🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vijapurapuvenkatarao5133
    @vijapurapuvenkatarao5133 10 місяців тому +1

    అలాగే ప్రతిపక్షం. విపక్షం కాదు. ఇదీ ఈనాడు పుణ్యమే.

  • @ramasatish4292
    @ramasatish4292 11 місяців тому +6

    Jai Revanth Reddy

  • @sampathkumar-sn8fc
    @sampathkumar-sn8fc 8 місяців тому

    S u correct 💯💯

  • @koteshwarrao6106
    @koteshwarrao6106 11 місяців тому +3

    Verygood information to the public mydear young siva garu and he must his what he promised his public desires

  • @luckysamala526
    @luckysamala526 11 місяців тому

    Correct gaa Cheparu Sir

  • @NarayanarushyKalikota
    @NarayanarushyKalikota 11 місяців тому +4

    Super గా చెప్పారు

  • @dupender2544
    @dupender2544 11 місяців тому +6

    రాజశేఖర్ రెడ్డి టైంలో పెట్టిన గేట్లు కెసిఆర్ పెట్టలేదు ఒకసారి తెలుసుకోవాలి

  • @saradav.a2769
    @saradav.a2769 11 місяців тому +9

    రాజకీయ నాయకులు, పార్టీలు చాలా వాగ్ధానాలు చేస్తారు కానీ ఆశించే జనాలే కాదు మార్పు కోరి ఏమీ ఆశించకుండా వేసే జనాలు వుంటారు అందుకని ఏం జరుగుతుందో వేచి చూడాలి చూద్దాం.

    • @vrkrishnappa6258
      @vrkrishnappa6258 11 місяців тому

      6 garenti scheme five years completed cridet only 8 lakhs cores cridet only this is required why

    • @venugopalreddy-sz6fw
      @venugopalreddy-sz6fw 10 місяців тому

      L😊​@@vrkrishnappa6258

  • @sathibabukota3371
    @sathibabukota3371 11 місяців тому +2

    Good 👍

  • @sharadhadevi7978
    @sharadhadevi7978 11 місяців тому

    God bless Revanth Reddy 🙏

  • @kotapllysandeep624
    @kotapllysandeep624 11 місяців тому +2

    Mari Congress ప్రభుత్వం పథకాలు అమలు చేయడానికి టైం కావాలి కాని BRS ప్రభుత్వం బంగారు తెలంగాణ చేయడానికి మాత్రం టైం అవసరం లేదా..

  • @narayanaswamyvaradi6317
    @narayanaswamyvaradi6317 11 місяців тому +2

    Difficult situations will accur to cm Revanth Reddy

  • @srikanthyuvamaragoni9738
    @srikanthyuvamaragoni9738 11 місяців тому +2

    రాబోయే నాలుగు నెలల్లో తిరిగి బీఆర్ఎస్ అధికారం

  • @sschannel8799
    @sschannel8799 11 місяців тому +2

    Jai Congress Jai revanthreddi

  • @ravichidura7979
    @ravichidura7979 11 місяців тому +2

    పచ్చి నిజాలు చెప్యారు సార్

  • @NN-tv9oj
    @NN-tv9oj 11 місяців тому +2

    మీరు చిరంజీవి కి డూప్ గా చేయండి. మీ హవా భావాలు మాటలు అన్నీ సరిపోతాయి.

  • @ammulu8595
    @ammulu8595 11 місяців тому +4

    మీరు చిరంజీవి గారిలా పదాలు నొక్కి నొక్కి మాట్లాడుతున్నారు😊😊😊😊

  • @aleembabamohammed3798
    @aleembabamohammed3798 11 місяців тому +2

    Revanth Reddy గారు తెలంగాణ రాష్ట్రానికి 3వ, ముఖ్యమంత్రి, వ్యక్తి గా రెండవ వ్యక్తి. ఇప్పటికి వరకు 3ఎన్నికలు జరిగినయి.

  • @favraju6757
    @favraju6757 10 місяців тому +1

    God will definitely bless to revanth Reddy garu
    Jai Sree Ram

  • @sridharnagula5569
    @sridharnagula5569 11 місяців тому +1

    study lo full ga kastapadithe IAS IPS etc kavachu.. full ga political knowledge unte CM PM kavachu.. so revanth Reddy CM ainadu...

  • @mahammadhaneef6671
    @mahammadhaneef6671 11 місяців тому +5

    It's true

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 11 місяців тому +1

    High command. .

  • @ravieshwar317
    @ravieshwar317 11 місяців тому +23

    పార్టీ మారితే ప్రజలు చెప్పు తో కొడుతారు

  • @rk37780
    @rk37780 11 місяців тому +4

    ఈ యాంకర్ చెప్పే న్యూస్లో మంచి మ్యాటర్ ఉంటుంది కానీ వాయిస్ ఇరిటేట్ గా ఎవరినో ఇమిటేట్ చేస్తున్నట్టుగా వుంటుంది చిరాగ్గా.. నరాలన్నీ బిగబట్టినట్టుగా కాకుండా నార్మల్ గా ఉండి చెప్పు బాగుంటుంది

  • @ankitanaidu98
    @ankitanaidu98 11 місяців тому +1

    No doubt revanth Reddy will do all perfect jai revanth Reddy 🎉

  • @mesramjugal7352
    @mesramjugal7352 11 місяців тому +5

    ఎంత తీసుకున్నారు

  • @అల్లిరవికుమార్
    @అల్లిరవికుమార్ 11 місяців тому +14

    ఏమైనా ప్రభుత్వ భూములు ఉంటే లీజు కో లేకపోతే అమ్మటం మో చేస్తారు ఇది కూడ అర్ధం కాదా...

  • @sivashankar4049
    @sivashankar4049 11 місяців тому +1

    మాకు శ్రీలంక, పాకిస్తాన్ పేర్లు గుర్తున్నాయి

  • @rajuredda6685
    @rajuredda6685 11 місяців тому +6

    6. నెలలు తర్వాత రేవంత్ రెడ్డి కనపడడు

  • @SR-fn5dj
    @SR-fn5dj 11 місяців тому +6

    Naku enduko doubtga undi e govt konni rojulu ani......

  • @sekhar95
    @sekhar95 11 місяців тому +3

    బీజేపీని ఎంపీ స్థానాలు గెలుచుకోకుండా చేస్తాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో, ఆయన ఢిల్లీ లీడర్ అవుతాడు.

  • @ramanakumarchv
    @ramanakumarchv 11 місяців тому +17

    అసలు ఈ టాపిక్ ఏమిటి ? ఈ మరో నేత్రం ప్రోగ్రాం gossip కాకుండా నిజాలు చెప్పే ప్రోగ్రాం పెట్టండి

  • @venkataswamygopi9333
    @venkataswamygopi9333 11 місяців тому +18

    మీరు చెప్పే విధానము చూస్తే ముందు కాలం గడ్డుగానే ఉన్నది కాని మీరు కొంత బయపెట్ట విధంగా కూడా ఉన్నది అయిన భయపడరు ఇది రేవత్ రెడ్డి🎉🎉🎉❤

  • @nenumeesai1569
    @nenumeesai1569 11 місяців тому +7

    నేను చెపుతున్న 100% చెపుతున్న ఉత్తమ్ కుమార్ తో నే

  • @sciencereader6214
    @sciencereader6214 11 місяців тому

    Exalent

  • @ManojKumar-vp2tj
    @ManojKumar-vp2tj 11 місяців тому

    True sir

  • @sakasatyaprasad7874
    @sakasatyaprasad7874 11 місяців тому +9

    Sir speak about the impact of these free schemes which is costing more than budget. Who will bear the funding .
    Inflation.

    • @Neeraja-ti9le
      @Neeraja-ti9le 11 місяців тому

      Revanth garu vuchithalistey somarulu avutharu first preference yovathaki vudyogalu ivvandi vuchithalu manadi brother

    • @dineshdasari3671
      @dineshdasari3671 11 місяців тому

      ​@@Neeraja-ti9lema ap first uchitalo Dani impact unemployes meda padindi ante police,dsc, group joabs meda

    • @namanikavya2360
      @namanikavya2360 11 місяців тому

      ​@@dineshdasari36711:22 😅

  • @veerangulu
    @veerangulu 11 місяців тому

    ఆడియో నీల్,వీడియో ఫుల్,

  • @regallaramana4334
    @regallaramana4334 10 місяців тому +2

    సార్ నిజమే చెప్పారు 100% కరెక్ట్ గోల్డ్ రేట్

  • @miriyaladamayanthi2481
    @miriyaladamayanthi2481 11 місяців тому

    God bless recant reddy garu

  • @CPrabakar-i2e
    @CPrabakar-i2e 11 місяців тому

  • @pvgopalarao7805
    @pvgopalarao7805 11 місяців тому +1

    Super analysis

  • @chinthapantipaparao6159
    @chinthapantipaparao6159 11 місяців тому +1

    Jai revanth annaya

  • @meenaiahgardas1611
    @meenaiahgardas1611 11 місяців тому

    Chala karektga cheppinavu thanks

  • @mohanlingamolla8785
    @mohanlingamolla8785 11 місяців тому +1

    రెక్కి అంటే తెలుసా

  • @saleemuddin1092
    @saleemuddin1092 11 місяців тому

    నూతన్ c,m gariki shathkoti namaskaralu abhivanamu

  • @gopiraju9860
    @gopiraju9860 11 місяців тому +6

    Six months no problem long kadhu kabbatti Anni amaluchestaru. After mp election real will come

  • @kollimarlavenkatesh9508
    @kollimarlavenkatesh9508 11 місяців тому

    Voice and mannerisms are good

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 2 дні тому

    అంతా వట్టి మాటలు గ్యాస్ మాటలు రేవతి నేనైతే రెడ్డి గడ్డి కూడా అనట్లేదు రేవతి అంటున్నాను కాంగ్రెస్ వచ్చిన కాంతి కనులు మూసుకొని నడిచినట్టు ఉన్నది ప్రపంచం జై కెసిఆర్. కాంగ్రెస్ వచ్చిన కానించి కండ్లు మూసుకొని నడిచినట్లు అవుతుంది ఎంత తొందరగా కాంగ్రెస్ను పారద వస్తే అంత సుఖంగా తెలంగాణ ప్రజలు ఉంటారు కాబట్టి అందరూ కలిసి తరిమి తరిమి కొట్టండి ఇంటిదారి వెళ్ళిపో అని

  • @ratnamasabathula2044
    @ratnamasabathula2044 11 місяців тому

    👍👍👍👍👍

  • @chilldarlings4755
    @chilldarlings4755 10 місяців тому

    Fact..

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 11 місяців тому +6

    మేం ఈ BRS పార్టీ ని నమ్మం

  • @kavettilokesh5638
    @kavettilokesh5638 11 місяців тому

    రేవంత్ రెడ్డి గారు బాగా పనిచేస్తారు మంచి నాయకుడు జై రేవంత్ రెడ్డి

  • @muragaiahudhara179
    @muragaiahudhara179 11 місяців тому +4

    ఇన్ని రోజుల కరెక్ట్ గా చెప్పినావురా శివ

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 11 місяців тому +2

    All the Best 🙏

  • @nenumeesai1569
    @nenumeesai1569 11 місяців тому +1

    ఈరోజు కేబునెట్ లో ఉన్న వాళ్లతో రేవంత్ కి ఉన్నది

  • @hanmandluanugu8686
    @hanmandluanugu8686 11 місяців тому +1

    ఒక్కవేల బీజేపీ గనుక mim brs తో కూడి ఇక్కడ ప్రభుత్వాన్ని కూల దోస్తే దేశం లో బీజేపీ కి ఉనికి కోల్పోతధి

  • @sgirija6991
    @sgirija6991 10 місяців тому

    చేస్తారన్న నమ్మకం వుంది. చేస్తారు.తొందరపడితే. ఎలా.
    నమ్మించి ఎగ్గొటిన వాళిని ఏం చేయగలిగారు.పది సం పరిపాలించి. చంక నాకించారు ఏం చేయగలిగారు.ధర్మబద్దంగా చేస్తున్నారు.చూద్దాం. సహకరిద్దాం.God Bless congress.May God Bless 🙌 C.m.Rayvath reddy. 🎉🎉🎉

  • @PAVANPRA
    @PAVANPRA 11 місяців тому +19

    5 years varku em jargadu

    • @panjagalaharanath9980
      @panjagalaharanath9980 11 місяців тому

      All is well.. రేవంత్ రెడ్డి గారు..

  • @Shekar-yv1vr
    @Shekar-yv1vr 11 місяців тому

    గద్దర్.నో.ఒక్క. తెలంగాణ.దొనగా.

  • @srinivasps9597
    @srinivasps9597 11 місяців тому +8

    Just thinking
    What about new jobs?
    What about salary date?
    Already TRS giving salaries on 10th. With these 6 biscuits, salary date might shift to 30th day.
    Any way let us see how they will manage. Already they are at brink of failure in Karnataka. Middle class seeing hike in all taxes and electricity charges. Literally looted. Real celebration awaits Telangana.

  • @LechannaMudiraj
    @LechannaMudiraj 11 місяців тому

    Telangana Bangar Telangana

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 11 місяців тому +23

    రేవంత్ రెడ్డి జీవిత కాలంలో ఒక్కసారైనా సీఎం కావాలని అనుకున్నాడు అది సాధించాడు సరిపోతుంది తాను ముఖ్యమంత్రి పదవి కోసం సాధ్యం కానీ అమలులు చేస్తానని ప్రజలు కెసిఆర్ పై వ్యతిరేకతను క్యాచ్ చేసుకున్నాడు ప్రజలు కూడా వాగ్దానాలు నెరవేరుస్తారా లేదా అని ఆలోచించకుండా కెసిఆర్ కు వ్యతిరేకంగా ఓట్లు వేసి గెలిపించారు

  • @dusamudilaxman7495
    @dusamudilaxman7495 11 місяців тому +1

    కేసిర్ గ్యారంటీలు గురించి .వీడియో చేసావా .దళిత్త సీఎం 3 ఎకరాల భూమి .నిరుద్యోగ భృతి .జెరిగిందా

  • @Jc19475
    @Jc19475 9 місяців тому

    Manchi chesey vallanu jesus yeppudu protect chestharu God bless cm sir forever nd ever

  • @kesiyaavinash7851
    @kesiyaavinash7851 11 місяців тому +1

    Em kadhu

  • @barmavathdeva6625
    @barmavathdeva6625 День тому

    తిన్నది అరగక రేవంతి గారు హైడ్రా జోలికి వెళ్లి రోత ఐపోయాడు ముహ్య మంత్రిగారు

  • @KrishnaMurthy-cl6ts
    @KrishnaMurthy-cl6ts 11 місяців тому

    Elago congress party mp election varaku manage chestadi.

  • @shankerprodduturi6634
    @shankerprodduturi6634 11 місяців тому

    Dout. Anna

  • @ruling1tvnewsteluguurdu99
    @ruling1tvnewsteluguurdu99 10 місяців тому

    పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరును పొంగులేటి సుధాకర్ రెడ్డి పేరుగా పలికారు... సార్.. మీరు...

  • @lakshminandula5303
    @lakshminandula5303 11 місяців тому +1

    కుత్సి తాలకు , పాల్పడటమును .. జనాలు బాగా అర్ధము చేసుకుంటున్నారు..

  • @bollamjames2880
    @bollamjames2880 11 місяців тому +5

    Simple remedies If every family deposit Rs 1000/- then the capital will be raised by Telangana state people. Definitely CM Revanth reddy will be successful even in MP Election. That calibre is confidence is there for him also to public.