Rangam Bhavishyavani 2022 | Magathi Swarnalatha | Ujjaini Mahankali Bonalu 2022 | Mirror Tv

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025

КОМЕНТАРІ • 243

  • @rajyalakshmichunduru7831
    @rajyalakshmichunduru7831 2 роки тому +2

    Jai jaganmatha.🌹 🙏🌹🙏🌹🙏🌹

  • @anuradhaseethamraju4529
    @anuradhaseethamraju4529 2 роки тому +17

    ఆ తల్లి పూనిన స్వర్ణలత గారికి నా హృదయపూర్వక అభినందనలు.అమ్మ సందేశం మీ ద్వారా ప్రజలకి అందించినందుకు ధన్యవాదాలు తెియజేస్తున్నాము. జై మాతా మహంకాళి అమ్మవారి కి నా నమస్కారములు.🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🕉️🕉️🕉️ ఓం శాంతి శాంతి శాంతిః 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @chitra9123
    @chitra9123 2 роки тому +26

    ఇవన్నీ కాదు కానీ....ఈ తుఫానులు. వరదలు .... ఆడపిల్లల రక్షణ ....ప్రజలంతా చేసిన పనులకు ప్రతిఫలం పొంది మూడు పూటలా తిని గుండెల మీద చే్యిపెట్టుకుని పడుకనే రోజు నిన్ను నిత్యం ఆర్తిగా ఆనందంగా కొలిచే రోజు మంచి రాజ్య పాలన కావాలి అనిపిస్తుంది అదేపుడో చెప్పమ్మా....నీకు అందరూ బిడ్డలే కదా

  • @ramuluramulu606
    @ramuluramulu606 2 роки тому +7

    Jay Maata Di

  • @lrrrch5309
    @lrrrch5309 2 роки тому

    Jai matha🙏

  • @poojasankalpadarshanam
    @poojasankalpadarshanam 2 роки тому

    Tq 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️🌹🙏🏻

  • @srinivasaraovasam8160
    @srinivasaraovasam8160 2 роки тому +5

    Jai matha jai jai matha 🙏🙏🙏🙏🙏

  • @sridurgabakthichannel6748
    @sridurgabakthichannel6748 2 роки тому

    🌹🌹🌹🙏🙏🌹🌹🌹Om shri matre namaha saranam mamaa..

  • @sunderpriya
    @sunderpriya 2 роки тому +6

    ఇదంతా నిజమా?? నమ్మవచ్చా?? ఇలాంటి బూటకపు దేవుళ్ళు ఎక్కువైపోయారు, ప్రజలు నమ్ముతున్నారు వీరు ఎక్కువైపోతున్నారు

  • @kandhikondaraju4507
    @kandhikondaraju4507 2 роки тому +3

    🙏🙏🙏🙏🙏jai.matha🌹🌹🌹🌹🌹

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 2 роки тому

    🙏 Sri MatreNamaha 🙏 Chakkaga adigaru talli🙏

  • @chindira4287
    @chindira4287 2 роки тому +1

    Jai mathaa🙏🙏🌹🌺🌸

  • @murtymn1921
    @murtymn1921 2 роки тому +1

    Om Sai Ram swami. Jai matha

  • @cmchannel8980
    @cmchannel8980 2 роки тому

    జై మహంకాళి

  • @MadhuSudhan-fp7fn
    @MadhuSudhan-fp7fn 2 роки тому +2

    జై మహా kali ma th కి జై

  • @khadarirajukhadariraju6840
    @khadarirajukhadariraju6840 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉 జై మాతాకీ జై

  • @dasarvenkatesha5196
    @dasarvenkatesha5196 2 роки тому +1

    🌷🌷🙏🏻🙏🏻🌷🌷

  • @veerababumalladi6130
    @veerababumalladi6130 2 роки тому

    Jai matha andhariki udhyoga avakasalu best putur ivvandi amma

  • @damayantid2932
    @damayantid2932 2 роки тому +30

    C.M la kosam ekkada cheppindi....mundu heading change cheyandi. Asale public andha viswasam lo untaru meeru elanti publicity chesi TRP lakosam public lo godavalu tevaddu. God ki C.M la choice ki link emiti😡

    • @divyadivyagoud5042
      @divyadivyagoud5042 2 роки тому

      Ala head line paedthaee views yaekuva vosthayii anii waste news

    • @srinivascheruku2566
      @srinivascheruku2566 2 роки тому

      Evaro next CM ani chusa kani ekkada cheppaledhu ☹️ views kosam endhuku ala pedutharu

  • @sonysudheer1894
    @sonysudheer1894 2 роки тому

    Same to you

  • @badavathmohan2306
    @badavathmohan2306 2 роки тому +1

    Jai mathaa

  • @మనజానపదం
    @మనజానపదం 2 роки тому +5

    అంత అబద్దం ఉత్తదే కత ఆమెకు అసలు ఏమి రాలేదు.....

  • @prasadyelamarthi9163
    @prasadyelamarthi9163 2 роки тому +3

    దీనికి ' రెమ్యునరేషన్ ఎంతో ..

  • @jyoti3959
    @jyoti3959 2 роки тому +14

    Nakoka pedda doubt Nijanga a talli eeme lopaliki vachinda . Enduku ilantivi encourage chestaru

    • @srividhyamadireddy609
      @srividhyamadireddy609 2 роки тому +6

      Naku same dout ammavaru bavishattu chepali gaa

    • @youthiconnani6016
      @youthiconnani6016 2 роки тому +2

      Endhuku jtothi gaaru Hindu sampradaayalu ante intha helana meeku

    • @jyoti3959
      @jyoti3959 2 роки тому +6

      @@youthiconnani6016 ayyo ala kadandi devathalu manushulloki ela vastaru adi antha easy kadu kadaaa

    • @yellapragadadevi823
      @yellapragadadevi823 2 роки тому +1

      Asalu bhavishyathu emi cheppaledu
      Pujari dandam kuda pettaledu

    • @youthiconnani6016
      @youthiconnani6016 2 роки тому

      @@jyoti3959 mee mail id pampandi. Nenu veeti gurinchi purthiga nenu explain cheyagalanu

  • @kandhikondaraju4507
    @kandhikondaraju4507 2 роки тому

    Mahakale.ammavarlu🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokkumart932
    @ashokkumart932 2 роки тому

    చదువు శాస్త్రం నేర్పింది కీర్తి బాలమ్మ, కీర్తి పోషమ్మ నా.... చెప్పే వారికి సిగ్గు లేకున్నా విని నమ్మే వారికి సుగ్గుండాలి

  • @narasimhamkota5678
    @narasimhamkota5678 2 роки тому +22

    జాగ్రత్త గా చుడండి, ఒకడు చెవులో చెబుతాడు, ఆవిడ అదే చెబుతుంది. పక్కా ఫ్రాడ్. నమ్మొద్దు

  • @rajum4957
    @rajum4957 2 роки тому +5

    Jai matha

  • @anuradhaseethamraju4529
    @anuradhaseethamraju4529 2 роки тому +1

    🙏🙏🌹🌹

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 2 роки тому +1

    అది తెలిస్తే ఆమె ప్రధాన మంత్రి అయ్యేది

  • @kskvideos001
    @kskvideos001 2 роки тому +22

    ఎక్కడ చెప్పింది CM ల గురించి

    • @durgak9122
      @durgak9122 2 роки тому +2

      Vedio chustaamani ala cheptaaru

    • @vk375
      @vk375 2 роки тому

      Thank u for u comment otherwise I would have seen complete video which already watchef

  • @ravalimusic5550
    @ravalimusic5550 2 роки тому +2

    Prathi sari ame alage chepthundhi santhosham ga lenuani nen inthaka mundhu videos chusanu

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 2 роки тому +49

    ఎక్కడ సీఎం గురించి చెప్ప లేదు

    • @deviboutik
      @deviboutik 2 роки тому +3

      Yes..

    • @dasarajesh3914
      @dasarajesh3914 2 роки тому +3

      రాలిపోయిన పువ్వు గురించి మాట్లాడడం ఎందుకు

    • @illurireddy9931
      @illurireddy9931 2 роки тому

      Amma

    • @nagarjunareddy1006
      @nagarjunareddy1006 2 роки тому

      తలసాని గాడు రంగం జరుగుతుంటే అమ్మవారి పక్కనే నిలబడి కెసిఆర్ గురుంచి బాగా చెప్పు బాగా చెప్పు అని సందు దొరికి నప్పుడల్లా అడుగుతుండు తుక్కు నా కొడుకు అమ్మవారు వాణ్ని కేర్ చేస్తలేదు. తలసాని లాంటి లుచ్చా గాండ్లు డైరెక్ట్ గా నరకానికే

    • @nagarjunareddy1006
      @nagarjunareddy1006 2 роки тому

      @@dasarajesh3914 తలసాని గాడు రంగం జరుగుతుంటే అమ్మవారి పక్కనే నిలబడి కెసిఆర్ గురుంచి బాగా చెప్పు బాగా చెప్పు అని సందు దొరికి నప్పుడల్లా అడుగుతుండు తుక్కు నా కొడుకు అమ్మవారు వాణ్ని కేర్ చేస్తలేదు. తలసాని లాంటి లుచ్చా గాండ్లు డైరెక్ట్ గా నరకానికే

  • @sankarruma7478
    @sankarruma7478 2 роки тому +3

    తల్లి తానే వర్షాలు కురిపించానని చెప్తుంది. కెసిఆర్ ఏమో కుట్ర క్రౌడ్ భూస్టింగ్ అంటున్నాడు

  • @mangthadharavath8455
    @mangthadharavath8455 2 роки тому

    Chitrkut dandal 🙏🙏🙏🙏🌹

  • @santhu4580
    @santhu4580 2 роки тому

    కంగ్రాట్యులేషన్ బండి సంజయ్

  • @suryamaddukuri7410
    @suryamaddukuri7410 2 роки тому

    🚩🙏🚩

  • @SanjayKumar-rh5xi
    @SanjayKumar-rh5xi 2 роки тому

    Jai jaganmatha🙏🙏🙏

  • @sheetalsara4437
    @sheetalsara4437 2 роки тому +3

    🙏🙏🙏amma

  • @satyamnaiduvavilapalli8317
    @satyamnaiduvavilapalli8317 2 роки тому

    👏👏👏

  • @rudraramnarsimlu4863
    @rudraramnarsimlu4863 2 роки тому

    Bramha ratha evvariku dorakadi

  • @geetharani2086
    @geetharani2086 2 роки тому +8

    Ammavaru didn't tell about future CM....why unnecessary headings stop doing it....dont blame ammavaru....

    • @akhileshryadav4291
      @akhileshryadav4291 2 роки тому

      She's asking to keep Flowers. By this some hint is there.

  • @tmsagarofficial3277
    @tmsagarofficial3277 2 роки тому +6

    తలసాని శ్రీనివాస్ యాదవ్ గాడు మహిళా ల మధ్య వీడి ఓవర్ యాక్షన్

  • @manjulachintapatla3563
    @manjulachintapatla3563 2 роки тому

    🙏🙏🙏🙏

  • @laxmipathiadepu6648
    @laxmipathiadepu6648 2 роки тому +1

    Amma thalli

  • @MarutiOilrmillMaddur2024
    @MarutiOilrmillMaddur2024 2 роки тому

    Amma miru challaga undadamma Amma

  • @srinivasulureddyvelayudam5059
    @srinivasulureddyvelayudam5059 2 роки тому

    సీఎం గురించి చెప్పలేదు హెడ్ లైన్ కరెక్టుగా చెప్పండి

  • @manasasivareddy8696
    @manasasivareddy8696 2 роки тому

    🙏🙏

  • @goneumender7381
    @goneumender7381 2 роки тому +7

    Jai reventhreddy

    • @VICTOR-ok8nf
      @VICTOR-ok8nf 2 роки тому

      Vadu nduk ochadu madyalo

    • @goneumender7381
      @goneumender7381 2 роки тому +1

      @@VICTOR-ok8nf sakkkaga matldu

    • @VICTOR-ok8nf
      @VICTOR-ok8nf 2 роки тому

      Sakaga ne matldna..video ki ni comment ki em sambandam undi

  • @kiransujatha9274
    @kiransujatha9274 2 роки тому +2

    భలే సన్ని వేశం ఏసినిమాలోది భవిష్యత్తుబాగాచెప్తుంది

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +2

    ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము
    ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు
    కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం
    కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం
    బాధ్యతగా పనిచేసే వారు ప్రజలు
    భద్రతా బాగోగులు పనిచేసే విధం కాలంలో కూడబెట్టి కలిసిరాని ఆపదలో అధిగమించి అందరికి అందించేది ప్రభుత్వమే

    • @VijayaLakshmi-fg5nh
      @VijayaLakshmi-fg5nh 2 роки тому

      దేవత అయితే పక్క వాళ్ళ చెవులు కొరికి ముచ్చట పెడుతుందా 😄😄

  • @orugantivbsastry6010
    @orugantivbsastry6010 2 роки тому

    జై కాళీ

  • @sudhakarrbhayya3058
    @sudhakarrbhayya3058 2 роки тому +2

    అబద్ధపు హెడ్డింగ్ పెట్టి వ్యూస్ పెంచుకునే చానల్స్ ముసెయ్యలి తల్లి. అమ్మా గిప్పుడే సుడు తల్లి హెడ్డింగ్ ఎం చూపించారు. నెక్స్ట్ సీఎం గురించి ఎక్కడా cheppale 😇😇😇😇😇😇

  • @bonalaseethareddy9665
    @bonalaseethareddy9665 2 роки тому +3

    కాలజ్ఞానం గురించి ఎవరు చేపలేరు జరిగేధీ జరగబోతున్నది ఏవరుచేపలేరు ఏవరీజతకఃఏటుంటెఅఠనేజరుగుథీ ఇథంతముఢనఃమకం

  • @nagarajukalva5803
    @nagarajukalva5803 2 роки тому

    Jai bhavaani maata mundu mosagaalla bharatam pattandi maata

  • @lalithagoud4975
    @lalithagoud4975 2 роки тому +4

    Just puja matrame cheppindhi amma devudu peeru cheppi pujarulu 💰 full ga sampadhistunnaru .... no bakthi .. antha yaaaparam .....

  • @VijayaLakshmi-ed6fy
    @VijayaLakshmi-ed6fy 2 роки тому

    🙏

  • @n.mohanmohan5452
    @n.mohanmohan5452 2 роки тому +5

    Kcr double bed room house istara Leda kanukkondi pantulu garu

    • @kushi570
      @kushi570 2 роки тому

      Ivvaledha malla amma ki enduku adugutharu secbad lo three area lo ichinaru ..gatkesarulo ichindu Karimnagar lo ichindu unna jaanalu andariki ivvadaniki money undalana chala poor area valla ke ichindu okasari velli chudandi double bedroom ichina vallu entha happy ga unnaro

  • @surendratanwar1870
    @surendratanwar1870 2 роки тому +11

    కోవర్టు ప్రవేశికం.,జగన్నాటకం..!

  • @Honesperson
    @Honesperson 2 роки тому +3

    Alage ap CM prime minister avaro adgavalasindi floods aapamani adagavalasindi kada

  • @sreedharg.0297
    @sreedharg.0297 2 роки тому

    Antha swardam

  • @venkatavijayalakshmivarana5887
    @venkatavijayalakshmivarana5887 2 роки тому +5

    పక్కనున్న అతను చెవిలో ఏమి చెప్పాలో చెప్పినట్టు అనిపించింది.పూజారి గారితో మొదలెట్టండి అని చెయ్యి చూపడం అదీ చూస్తే అమ్మవారు రమ్మని గానే వచ్చేస్తుఃదా అనిపించింది.తప్పు ఐతే మన్నించండి

    • @jbhari1824
      @jbhari1824 2 роки тому +2

      My feeling same bro.. How can it possible??

  • @mankidiindravathi4877
    @mankidiindravathi4877 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏

    • @narasimhamkota5678
      @narasimhamkota5678 2 роки тому

      ఈ పంతులు పెద్ద ఫ్రాడ్ గాడు

    • @n.mohanmohan5452
      @n.mohanmohan5452 2 роки тому

      Kcr double bed room house estada cheppamma

    • @youthiconnani6016
      @youthiconnani6016 2 роки тому

      @@n.mohanmohan5452 atuvanti aashalu pettukoku

  • @ramamurthyr9578
    @ramamurthyr9578 2 роки тому

    Thalli nevu lenide mimekkda pedavallaki chudamma arogyam aashirwadham sukam Shanti yavat deshanne kapadu Amma Shri parashakti namah.

  • @jbhari1824
    @jbhari1824 2 роки тому

    భవిష్య వాణి అంటే ఫ్యూచర్ చెప్పాలి అంటే జరగ బోయేది., అంతే గాని ఇప్పుడు నాకు పూజలు సరిగా జరగటం లేదు అని ప్రస్తుతం అమ్మవారు చెప్పారు గాని భవిష్యత్త్ ఏంటి అని ఒక్కమాట చెప్పలేదు..

    • @lakshmikodamati1818
      @lakshmikodamati1818 2 роки тому

      మన ప్రవర్తనే మన భవిష్యత్తు....

  • @todaysclass4882
    @todaysclass4882 2 роки тому

    2019 lo corona vasthundani enduku cheppaledu thalli

  • @saitheicon5834
    @saitheicon5834 2 роки тому

    Change the heading first she is not saying😡😠 in c.m

  • @amrcreations9353
    @amrcreations9353 2 роки тому

    అది ఎంటి చైనా వాడు ఎదో చేశాడు అందువలన వర్షాలు పడుతున్నాయి అని సీఎం గారు చేపారు, మరి ఇప్పుడు ఈవిడ తానే వర్షాలను కురిపిస్తున్న అంట్టుంది ఎంటి?

  • @varalakshmichitta4054
    @varalakshmichitta4054 2 роки тому

    Jai mata

  • @shivakumaryadavvangoor6429
    @shivakumaryadavvangoor6429 2 роки тому

    views kosam screen paina photos petti edhi padthe adhi rayadam upload cheyyadam correct information lene ledhu

  • @ch.purushothamsharma6739
    @ch.purushothamsharma6739 2 роки тому +2

    తలసాని పర్మిషన్ తీసుకున్నది కాబట్టి ఆమె ఏం చెపుతుందో తెలిపింది

  • @nvenkateshwarlu4266
    @nvenkateshwarlu4266 2 роки тому

    Yakkada new cm

  • @sreesreesai5702
    @sreesreesai5702 2 роки тому

    అమ్మవారిని సంబోధించడం నీవు ,నీకు నిన్ను అని బ్రాహ్మణుడు అమ్మవారిని ఏక వచన సంభాషణ చేయడం ఆ బ్రాహ్మణుడికి చెల్లింది . అమ్మవారిని మీకు , మిమ్మల్ని మీరు అని గౌరవపదజాలము తో సంబోదించాలి అనే సంస్కారం లేనివాడు వీడియోని జాగ్రత్తగా చూసి పరిశీలించండి. తప్పుగా కామెంట్ చేశాను అని మీరు అనుకుంటే నన్ను క్షమించగలరు. ధన్యవాదాలు. ( నీకు ,నీయొక్క పదజాలో).

    • @sreedharg.0297
      @sreedharg.0297 2 роки тому

      Akkada ammavaru ekkada vunnaru,venakala politician ,matlade aame em cheppalo telika edo cheptundi.

  • @v.s12345
    @v.s12345 2 роки тому

    కెసిఆర్ జైలు పోతాడా అమ్మ అమ్మ కేటీఆర్ కూడానా అమ్మవారి చెప్పింది జరుగుతది నాకు నమ్మకం ఉన్నది సంపెయమ్మ తెలంగాణకు దరిద్రం వదుల్తది

  • @t.a.srivanisrivani2333
    @t.a.srivanisrivani2333 2 роки тому

    Thank for good decorate persons jai matadi
    But meeru mahankali templelo vunna pujarivarini marchandi dayacheysi talasani yadav garu please sir . And mahankali ivvo kuda bagaleru sir dong varu andaru please why because with out amount they are not doing pooja .
    Mahankali temple poojarilu donga poojaris variki 1st customer dabbulu isty kumkuma and pularu ustaru pooja cheystaru dabbulu livvaka poyty pooja cheyaru bhaktulanukuda leykka cheyaru irrespectga pravartistaru poojarilu so that we are requesting sir talasani yadav garu meeru 1st mahankali poojarivarini and sevakulanu marchandi sir leykapoyty meeru gani leda bhakutulukuda yenta pooja cheysina manchi jaragadu. Idi amma vakku sir.
    Srinivas yadav garu 1st dongalu mahankali temple poojarilu and rajakiya nayakulu kuda dongslu and KCR kuda donga and modi kuda donga kavuna andari prajalaku meeku anni rogalu vastunnayee
    Ivvanni donga panulu cheysi bhaktulanundi and prajalanundi dobbulu sampadistunnaru tututututututut singguledu tutututu adukkoni roju tindi tintunnaru idanta vari varu kutumba pilla pillaku bhakstula usru prajala usuru tagli sarwa nashanam avutaru tutututu .

  • @vasudevaraoyanduru4260
    @vasudevaraoyanduru4260 2 роки тому

    Next cm sharmila

  • @FerozKhan-fl5rb
    @FerozKhan-fl5rb 2 роки тому +6

    Our india can not change our india being developing country not developed country.

  • @srirenuvlogs
    @srirenuvlogs 2 роки тому +1

    Amma shaminchu ammavarunj aduguthunna ame matram ready action cut antundi

  • @santhu4580
    @santhu4580 2 роки тому

    జై బిజెపి

  • @mprashanth70
    @mprashanth70 2 роки тому

    Dikkumalla headlines peattakandi unnadi unnattu peattandi

  • @ksrchowdary1238
    @ksrchowdary1238 2 роки тому

    Elections lo eveoru odina na telangana gelvali jai ma bhrathi

  • @ananthanagaraju2419
    @ananthanagaraju2419 2 роки тому +8

    వెనకనుంచి ఇద్దరు వ్యక్తులు చెవిలో చెబుతున్నారు

  • @arundhathijangampalli4966
    @arundhathijangampalli4966 2 роки тому +2

    bavishya vani ante future m chepparu

  • @kiransmartactor198
    @kiransmartactor198 2 роки тому

    It's not matha original words only this amma words

  • @jaganjca2686
    @jaganjca2686 2 роки тому

    చెప్పిన మాటలు అన్ని నేర్పినవే కానీ నిజం ga దేవత పునలేదు
    చూస్తానే తెలుసుతుంది ఆమె కి దేవత పునలేదు

  • @AparnaAmancha
    @AparnaAmancha 2 роки тому

    God tho not a joke brother

  • @Venkaducreations
    @Venkaducreations 2 роки тому +4

    ఒరే ఎక్కడ చెప్పిందిరా తల్లి CM గురించి.

  • @rajamoulimajjiga3394
    @rajamoulimajjiga3394 2 роки тому

    nisakkadhanam

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +9

    భూమి సమస్త జీవాజాతులకు గ్రహాలకు దేవతలకు ఆధారం
    భూమికి గ్యాస్ ఖనిజ ఇంధనమే ఆధారం
    కుల సంఘాలలో కట్టెలమంట వంట పనికితిండితోనే సాధ్యమే
    దానిని కాపాడు పాడుచేయుట మనుష్యులకొరకే మనుష్యులతోనే సాధ్యం

  • @cthirupathiyadav9027
    @cthirupathiyadav9027 2 роки тому

    Amma ni devenalu unddali thalli

  • @kandhikondaraju4507
    @kandhikondaraju4507 2 роки тому

    Bhavani.ammavarlu.

  • @laxmirajampothu9084
    @laxmirajampothu9084 2 роки тому +1

    Heart full gaa Bhagavanthunni Devine love chesthe, mana hrudayamu la lo koluvayi vuntaadu.Prajalaara poonakaalanu namma vaddhu.Totally false and fake.

  • @balramtungas9974
    @balramtungas9974 2 роки тому

    Prathi samatsaram not HAPPY ANE CHEPTARU AMMA y because andaru manushulu ani marchipoi swardam aytundi mosam aytundi sahayam ledu avariki dochukuntunaru enduku HAPPY GA UNTARU manushulu develop ayna Valle aytunaru but pedavallu illu leni vallu varshan lo tadustu roads mida padukoni chaliki chastunaru but politicians tamasha chustunaru ANNI DEVUDU CHEYALEKE manushulu ni srustincharu Manavathvam untadani but avariki ledu only swardam lo India no.1chala takkuvamandi ki helping nature only RATAN TATA GARU SONU SOOD GARU AND MAHESH GARU naku telisindi chepanu antey vere vallu unna vallu chala Mandi unaru but cheyaru

  • @navyaa3877
    @navyaa3877 2 роки тому +1

    🙏🏻🙏🏻🙏🏻🧎‍♀️

  • @laxmirajampothu9084
    @laxmirajampothu9084 2 роки тому

    Totally False and fake.Totally creation.This bhavishyavaani not believable,deceiving people.

  • @gagansofficial9708
    @gagansofficial9708 2 роки тому +3

    ఏం చెపుతోంది సార్ ఈవిడ

  • @ravindermudhiraj9199
    @ravindermudhiraj9199 2 роки тому +2

    అయ్యో నువు కూడా మోసం చేశావా తల్లి

  • @JR-gq7rk
    @JR-gq7rk 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arshabyathol2774
    @arshabyathol2774 2 роки тому +2

    😂😂😂😂

  • @nandhu2353
    @nandhu2353 2 роки тому

    Amma varu kuda amayakapu jivulene shikshistundi anipustundi....................asalu dhoshulanu..........annadu shikshistundo..........................,🙏🙏🙏