Rangam Bhavishyavani 2022 || Mathangi Swarnalatha || Ujjaini Mahankali Bonalu | SumanTV

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 20

  • @madavarapumohan
    @madavarapumohan 2 роки тому +15

    ఓం ఓం..ఈ స్వర్ణలత అమ్మ చెప్పింది అంతా నిజమే..ప్రతీ మనిషి లో కుండలినీ శక్తి ఉంటుంది.. కుండలినీ శక్తి అంటే ఆ పేరు లోనే శక్తిని ఉంది.. అదే జగజ్జనినీ అమ్మ వారు.. ఆ కుండలినీ శక్తి ఎక్కడ మనిషి లో ఉంటుంది వెన్నుపూస అడుగు భాగంలో ఉంటుంది.. ఆ శక్తి active అయితే అమ్మ వారు కనిపిస్తుంది..వినిపిస్తోంది.. మనలోకి వస్తుంది.. ఈ కుండలినీ శక్తి ఎలా active అవుతుంది.. కొన్ని కఠోర సాథనల ద్వారా active అవుతుంది.. ఈ స్వర్ణలత అమ్మ గారికి పాదాబి వందనం..ఈ ప్రభుత్వ పథకాలలో వీరికి స్థానం ,వసతులు, ఆర్ధిక సాయం చేయాలని మనసా,వాచా కోరుకుంటూ... మోహన్ నెల్లూరు జిల్లా

    • @aakaramnaveenkumar8064
      @aakaramnaveenkumar8064 2 роки тому +1

      చాలా బాగా చెప్పారు... ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు..... అమ్మవారు వస్తుంది అంటే.. బయటినుంచి రాదు.... మనలో ఉన్న శక్తిని మేల్కొల్పడం.... ఇది అనుభవం ఉన్న వారికే తెలుస్తుంది..... చాలా బాగా చెప్పారు అన్నగారు.... ధన్యవాదాలు 💐🙏🏻

  • @middechanti7985
    @middechanti7985 2 роки тому +2

    Ma.. Amma 🙏🙏🙏

  • @raadhekkak9083
    @raadhekkak9083 2 роки тому

    Inni tharala nundi rangam nadipistunnaru... vellaki gvnt aadhukokapovatum baadhaakaram....ippatikaina gvnt vellaki sahaya sahakaaraalu adhinchali ani korukuntunnam..suman tv ilanti oka interview chesi nijalu telipinanduku thank you🙏🙏jai maata ki jai

    • @pushparaj8843
      @pushparaj8843 2 роки тому

      ఆమె నిజమైన అమ్మవారూ ఐతే శపించమను అమ్మవారు govt నీ అడుక్కోవటం ఏంటి

    • @raadhekkak9083
      @raadhekkak9083 2 роки тому

      @@pushparaj8843 vallu normal manushule andi...ammavaaru vachhina time lo emavuthundho vallaki kuda telidhu ani chepparu kadha...konni ekkuva restrictions untay work chesukovtaniki andharila anni panulu cheyaleru ani chepparu kadha...eppudu adaganivaru adigaru ante chala prblm lo undi untaru emo andi...

    • @pushparaj8843
      @pushparaj8843 2 роки тому

      @@raadhekkak9083 వెనకాల ఉన్న మంత్రి గారే పెద్ద దొంగ కదా మరి అమ్మవారు వీడు దొంగ విన్ని నమ్మొద్దు అని చెప్పొచ్చుగా అంటున్న

    • @pushparaj8843
      @pushparaj8843 2 роки тому

      @@raadhekkak9083 అమ్మ వారు పూనకం వచ్చినప్పుడు వెనకాల మంత్రి గారి ని గమనించండి అది అంత script

    • @raadhekkak9083
      @raadhekkak9083 2 роки тому

      Emo andi ..telidhu ala ani..😒

  • @laxmigedhela7429
    @laxmigedhela7429 2 роки тому

    Me padalaku vandanalu namaste namaste 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sathishsilla3033
    @sathishsilla3033 2 роки тому +3

    Govt vellkaki help chayyali plz plz plz

  • @polavarapusriarnav6927
    @polavarapusriarnav6927 2 роки тому

    Must apply all govt padakalu 🙏🙏🙏🌺🌺🌺🌺👍

  • @sarojabanawath4418
    @sarojabanawath4418 2 роки тому

    Please valanu addukondi gournament

  • @madhavimadhu2371
    @madhavimadhu2371 2 роки тому

    Veeri family mottam ammavari upasakulu....ammavari bhakthulu....kani sontha illu kuda ledu.... government support ledu....asalu elanti support undi govt nundi vallaki....very bad ...Telangana govt kuda Ila undi ante chala badhakaramaina vishayam idi...

  • @rudhrmallavajjula9131
    @rudhrmallavajjula9131 2 роки тому +2

    Devudu varamichina pujari varamivvadu annattu...swayamgaa maathangi ayyundi..ammavaarithone maatladedhi undi kuda... government ni sahayam adugaalsi vastundhi .alaanti society lo government lo manam unnandhuku siggupadaali..om sree maatreh namaha🙏

  • @sampathkashapaka4835
    @sampathkashapaka4835 2 роки тому

    ఇందులో తోక లేదు తోకమట్టలేదు అంతా బూటకం