దాశరథి శతకం.4వ పద్య భావం.గా:రాపోలు దత్తాత్రి.

Поділитися
Вставка
  • Опубліковано 28 чер 2024
  • కంచర్ల గోపన్న (భక్త రామదాసు) వారు రచించిన దాశరథి శతకము నుంచి.
    4వ పద్యం.రామ,విశాలవిక్రమ పరాధితభార్గవరామ,సద్గుణస్తోమ, పరాంగనావిముఖసువ్రతకామ, వినీలనీరదశ్యామ,కకుత్థ్స వంశకలశాంబుధిసోమ,సురారిదోర్భలోద్దామ విరామ, భద్రగిరిదాశరథీ కరుణాపయోనితి.
    భావం.ఓ దశరథ రామా!సుందర స్వరూపము గలవాడవు.భార్గవ వంశంలో జన్మించిన పరశురాముని జయించిన వాడవు.ఎన్నెన్నో మంచి గుణములు కలవాడవు.పరస్త్రీలయందు ఆసక్తి లేనివాడవు.ఇంపైన నల్లని మేఘము వంటి శరీర కాంతి గలవాడవు.సూర్యవంశమైన కకుత్థ్స వంశమనే సముద్రానికి చంద్రునివలె ఆహ్లాదం కలిగించేవాడవు. రాక్షసుల బాహుబలాన్ని అణచిన వాడవు.భద్రాచలరామా, దశరథరామా.
    జైశ్రీరాం ధన్యవాదములు.
  • Розваги

КОМЕНТАРІ • 3

  • @narsimlukanaka3454
    @narsimlukanaka3454 22 дні тому

    Chala bagundi jai sri ram🙏

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 23 дні тому

    🙏జై శ్రీరామ్

  • @goondlanarayana1480
    @goondlanarayana1480 23 дні тому

    పద్య పఠనం అందరూ ఆల వర్చుకుంటే సంగీత సాహిత్య విలువలు పెరుగుతాయి.🎉