NADA Creations
NADA Creations
  • 325
  • 72 734
దాశరథి శతకం.50వ పద్య భావం.గా:రాపోలు దత్తాత్రి.
50వ పద్యము + భావము : రాపోలు దత్తాత్రి స్వరంలో...
నీసతి పెక్కు గల్ములిడనేర్పిరి, లోక మకల్మషంబుగా
నీసుత సేయు పావనము నిర్మిత కార్యధురీణ దక్షుడై
నీసుతుడిచ్చు నాయువులు నిన్ను భజించినఁ గల్గకుండునే
దాసులకీప్సి తార్థముల దాశరథీ కరుణాపయోనిధీ!
భావం : ఓ దశరథరామా!నీ భార్యయైన లక్ష్మీదేవి సమస్త సంపదలనీయడానికి నిపుణురాలు, నీ కూతురైన గంగ మూడులోకాల్లో ప్రవహించి లోకాలలోని దోషాలను నిర్మూలించి పవిత్రములుగా చేస్తుంది. నీ కుమారుడైన బ్రహ్మ సృష్టికార్యములను నిర్వహించే సమర్ధుడై ఆయువులను ప్రసాదిస్తాడు.ఇట్టి పుత్రీ పుత్రకళత్రాదులు గల నిన్ను భజించిన నిన్ను భజించిన నీ భక్తులకు కోరికలు నెరవేరకుండునా? నెరవేరునని భావము.
జై శ్రీరాం ... ధన్యవాదములు.
#poem#poetry#poetry#popmusic#oldisgoldsongstatus#popit#recipe#funnyshorts#hiphop#bts#bhagavadgita #bhakthi #devotional #spirulinaoriginal #vedantha #purana #mahabharat #raamayanam,#motivation #vedaant #vedaa #hindu,#religion #india #bharat #ashtadhyayi,#world #bollywood #tollywood #kollywood #news #whatsapp,#whatsapp_status#whatsappstatusvideo,#whatsapp_status_video,#wholesale #inspiration #trend #trendingvideo #treditional #mythology,#funnyshorts #oldisgoldsongstatus #jaishreeram,#treditional#bhagavadgita#bhakthi#devotional#spirulinaoriginal#vedantha #purana#mahabharat#raamayanam#motivation #vedaant#vedaa #hindu#religion#india#bharat#ashtadhyayi#world#bollywood#tollywood#kollywood#news#whatsapp#whatsapp_status #whatsappstatusvideo#whatsapp_status_video#wholesale#inspiration#trend#trendingvideo#treditional #mythology#funnyshorts#oldisgoldsongstatus#jaishreeram#treditional#mythology#funnyshorts #oldisgoldsongstatus#jaishreeram#jaisrikrishna#jairadheshyam#jaigurudev#jaibolanath#bambholle#entertainment#tollywood#kids#breakingnews#worldenviromentday#xiaomi#gamingvideos#zodiac#podcast#gym#dance#folksong#oldisgoldsongstatus#om#omshanti#oldisgold#whatsappstatus#highlightsamp#poems#podcast#poetry#pubgmobile#isha#sadguru#iskcon#iskcontemple#sreeleela#prabhupada#yoga#ramadan#ramdev#aryan#rss#dharma#dharmik#om#gita#mahadev#mahakal#mahabharat#bhagavatam#ramayan#thulam#poem#poetry#poetry#popmusic#oldisgoldsongstatus#popit#recipe#funnyshorts#hiphop#bts#bhagavadgita#bhakthi#devotional #spirulinaoriginal#vedantha#purana#mahabharat#raamayanam#motivation#vedaant#vedaa #hindu#religion#india#bharat#ashtadhyayi#world#bollywood#tollywood#kollywood#news #whatsapp#whatsapp_status#whatsappstatusvideo,#whatsapp_status_video#wholesale#inspiration #trend#trendingvideo#treditional#mythology#funyshorts#oldisgoldsongstatus#jaishreeram#treditionaldowry#bhagavadgita#bhakthi #devotional #spirulinaoriginal#vedantha#purana#mahabharat#raamayanam#motivation#vedaant#vedaa#hindu#religion#india#bharat#ashtadhyayi,#world #bollywood#tollywood#kollywood#news#whatsapp#whatsapp_status #whatsappstatusvideo#whatsapp_status_video,#wholesale#inspiration #trend#trendingvideo#treditional #mythology#funnyshorts #oldisgoldsongstatus #jaishreeram,#treditional #mythology#funnyshorts #oldisgoldsongstatus #jaishreeram #jaisrikrishna,#jairadheshyam #jaigurudev #jaibolanath #bambholle#entertainment #tollywood #kids #breakingnews #worldenviromentday #xiaomi #gamingvideos #zodiac #podcast#gym#dance#folksong#oldisgoldsongstatus#poem#poetry#poetry#popmusic#oldisgoldsongstatus#popit#recipe#funnyshorts#hiphop#bts#bhagavadgita#bhakthi#devotional#spirulinaoriginal#vedantha#purana#mahabharat#raamayanam#motivation#vedaant#vedaa#hindu#religion#india#bharat#ashtadhyayi#world#bollywood#tollywood#kollywood#news#whatsapp#whatsapp_status#whatsappstatusvideo#whatsapp_status_video#wholesale#inspiration#trend#trendingvideo#treditional#mythology#funnyshorts#oldisgoldsongstatus#jaishreeram#treditional
Переглядів: 83

Відео

నరసింహ శతకం,53వ పద్యభావం.గళం:గూండ్ల నారాయణ.పద్య సామ్రాట్.
Переглядів 3819 годин тому
53వ పద్య తాత్పర్యం. శతక కర్త: శేషప్ప. గళం: గూండ్ల నారాయణ. సీ. సాధు సజ్జనులతో - జగడమాడిన గీడు కవులతో వైరంబు - గాంచ గీడు పరమ దీనుల జిక్క - బట్టి కొట్టిన గీడు భిక్షగాండ్రను దుః - పెట్ట గీడు నిరుపేదలను జూచి - నిందజేసిన గీడు పుణ్యవంతుల దిట్ట - బొసగు గీడు సద్భక్తులను దిర - స్కారమాడిన గీడు గురుని ద్రవ్యము దోచు - కొనిన గీడు తే. దుష్టకార్యము లొనరించు - దుర్జనులకు ఘనతరంబైన నరకంబు - గట్టిముల్లె. భూషణవికాస...
చైతన్యభగవద్గీ.18.మోక్షసన్యాసయోగము.67-78శ్లోకాలు,భావాలు.గా:రాపోలు దత్తాత్రి.
Переглядів 5221 годину тому
18వ అధ్యాయము.మోక్షసన్యాసయోగము.సమాప్తం.ఓం శాంతి.శాంతి.శాంతి :చైతన్యా నంద వారి శ్రీమద్భగవద్గీత గ్రంధం నుంచి. శ్రీకృష్ణాయనమః #poem #poetry#poetry#popmusic#oldisgoldsongstatus#popit#recipe#funnyshorts#hiphop#bts#bhagavadgita #bhakthi #devotional #spirulinaoriginal #vedantha #purana #mahabharat #raamayanam,#motivation #vedaant #vedaa #hindu,#religion #india #bharat #ashtadhyayi,#world #bollywood #to...
INDEPENDENCE DAY-స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు:RAPOLE DATHATRI
Переглядів 3422 години тому
78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ రాపోలు దత్తాత్రి. నాద క్రియేషన్స్. #independenceday#india#freedom#freedomfighter#freedownload#poem#poetry#poetry#popmusic#oldisgoldsongstatus#popit#recipe#funnyshorts#hiphop#bts#bhagavadgita #bhakthi #devotional #spirulinaoriginal #vedantha #purana #mahabharat #raamayanam,#motivation #vedaant #vedaa #hindu,#religion #india #bharat #ashtadhyayi,#world #bol...
జీవన జ్యోతి -1JEEVANA JYOTHI:RAPOLE DATHATRI
Переглядів 392 години тому
భగవద్గీత మీద భక్తి-విడాకులకు విముక్తి : రాపోలు దత్తాత్రి -కొత్తపల్లి విశ్వనాథ్. #jeevanajyothi#jeevanarangoli #poem#poetry#poetry#popmusic#oldisgoldsongstatus#popit#recipe#funnyshorts#hiphop#bts#bhagavadgita #bhakthi #devotional #spirulinaoriginal #vedantha #purana #mahabharat #raamayanam,#motivation #vedaant #vedaa #hindu,#religion #india #bharat #ashtadhyayi,#world #bollywood #tollywood #koll...
దాశరథి శతకం.49వ పద్య భావం.గా:రాపోలు దత్తాత్రి.
Переглядів 1462 години тому
కంచర్ల గోపన్న (భక్త రామదాసు) వారు రచించిన దాశరథి శతకము నుంచి. 49వ పద్యము భావము : రాపోలు దత్తాత్రి స్వరంలో... కరములుమీకుమ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ స్మరణదనర్పవీనులుభ వత్కథలన్ వినుచుండనాస మీ యఱుతును బెట్టుపూసరుల కాసగొనం బరమార్థ సాధనో త్కరమిది చేయవేకృపను దాశరథీ కరుణాపయోనిధీ! భావం : ఓ దశరథరామా!కరుణాసముద్రుడవైన ఓ దశరథరామా! నీవు దయతో నాకు చేతులు మీకు నమస్కరించేటట్లు చేయవలసినది. కన్నులు ...
నరసింహ శతకం,52వ పద్యభావం.గళం:గూండ్ల నారాయణ.పద్య సామ్రాట్.
Переглядів 672 години тому
52వ పద్య తాత్పర్యం. శతక కర్త: శేషప్ప. గళం: గూండ్ల నారాయణ. సీ. పచ్చి చర్మపు దిత్తి - పసలేదు దేహంబులోపల నంతట - రోయ రోత నరములు శల్యముల్ - నవరంధ్రములు రక్తమాంసంబు కండలు - మైల తిత్తి బలువైన యెండ వా - నల కోర్వ దింతైన దాళలే దాకలి - దాహములకు సకల రోగములకు - సంస్థానమె యుండు నిలువ దస్థిరమైన - నీటిబుగ్గ తే. బొందిలో నుండు ప్రాణముల్ - పోయినంత గాటికే గాని కొఱగాదు - గవ్వకైన. భూషణవికాస।శ్రీధర్మ-పురనివాస।దుష్టసం...
చైతన్యభగవద్గీ.18.మోక్షసన్యాసయోగము .56-66శ్లోకాలు,భావాలు.గా:రాపోలు దత్తాత్రి.
Переглядів 2882 години тому
స్వామి సుందర చైతన్యా నంద వారి శ్రీమద్భగవద్గీత గ్రంధం నుంచి.#poem#poetry#poetry#popmusic#oldisgoldsongstatus#popit#recipe#funnyshorts#hiphop#bts#bhagavadgita #bhakthi #devotional #spirulinaoriginal #vedantha #purana #mahabharat #raamayanam,#motivation #vedaant #vedaa #hindu,#religion #india #bharat #ashtadhyayi,#world #bollywood #tollywood #kollywood #news #whatsapp,#whatsapp_status#whatsappstat...
NADA MODERN EXHIBITION-నాద మాడ్రన్ ఎగ్జిబిషన్ : A SF FILM BY:RAPOLE DATHATRI.
Переглядів 1074 години тому
నాద మాడ్రన్ ఎగ్జిబిషన్ .... రాపోలు దత్తాత్రి - కొత్తపల్లి విశ్వనాథ్. #exhibition#art#artwork#painting#drawing#poem#poetry#poetry#popmusic#oldisgoldsongstatus#popit#recipe#funnyshorts#hiphop#bts#bhagavadgita #bhakthi #devotional #spirulinaoriginal #vedantha #purana #mahabharat #raamayanam,#motivation #vedaant #vedaa #hindu,#religion #india #bharat #ashtadhyayi,#world #bollywood #tollywood #kolly...
దాశరథి శతకం.48వ పద్య భావం.గా:రాపోలు దత్తాత్రి.
Переглядів 1034 години тому
కంచర్ల గోపన్న (భక్త రామదాసు) వారు రచించిన దాశరథి శతకము నుంచి. 48వ పద్యము భావము : రాపోలు దత్తాత్రి స్వరంలో... దురిత లతానుసార భయ దుః కదంబము, రామనామభీ కరతల, హేతిచేఁ దెగి వకావకలై చనకుండ నేర్చునే, దరికొని మండుచుండు, శి దార్కొనిన శలబాదికీటకో త్కరము విలీనమైచనవె, దాశరథీ కరుణాపయోనిధీ! భావం : ఓ దశరథరామా!పాపము తీగలవలె అనుసరించి రాగా దానితో కూడా సాగు దుఃఖాత్మకమైన జన్మ పరంపర, వాడి అయిన ఖడ్గం చేత తీగముక్కలైన...
నరసింహ శతకం,51వ పద్యభావం.గళం:గూండ్ల నారాయణ.పద్య సామ్రాట్.
Переглядів 224 години тому
51వ పద్య తాత్పర్యం. శతక కర్త: శేషప్ప. గళం: గూండ్ల నారాయణ. సీ. కూటికోసరము నే - గొఱగాని జనులచే బలుగద్దరింపులు - పడగవలసె? దార సుత భ్రమ - దగిలియుండగగదా దేశదేశములెల్ల - దిరుగవలసె? బెను దరిద్రత పైని - బెనగియుండగగదా చేరి నీచులసేవ - చేయవలసె? నభిమానములు మది - నంటియుండగగదా పరుల జూచిన భీతి - పడగవలసె? తే. నిటుల సంసారవారిధి - నీదలేక వేయివిధముల నిన్ను నే - వేడుకొంటి. భూషణవికాస।శ్రీధర్మ-పురనివాస।దుష్టసంహార।నర...
చైతన్యభగవద్గీ.18.మోక్షసన్యాసయోగము .45-55శ్లోకాలు,భావాలు.గా:రాపోలు దత్తాత్రి.
Переглядів 1714 години тому
స్వామి సుందర చైతన్యా నంద వారి శ్రీమద్భగవద్గీత గ్రంధం నుంచి.#poem#poetry#poetry#popmusic#oldisgoldsongstatus#popit#recipe#funnyshorts#hiphop#bts#bhagavadgita #bhakthi #devotional #spirulinaoriginal #vedantha #purana #mahabharat #raamayanam,#motivation #vedaant #vedaa #hindu,#religion #india #bharat #ashtadhyayi,#world #bollywood #tollywood #kollywood #news #whatsapp,#whatsapp_status#whatsappstat...
దాశరథి శతకం.47వ పద్య భావం.గా:రాపోలు దత్తాత్రి.
Переглядів 1737 годин тому
కంచర్ల గోపన్న (భక్త రామదాసు) వారు రచించిన దాశరథి శతకము నుంచి. 47వ పద్యము భావము : రాపోలు దత్తాత్రి స్వరంలో... మనమున నూహపోషణలు మర్వకమున్నె, కఫాదిరోగముల్ దనువుననంటి మేనిబిగి దప్పకమున్నె, నరుండు మోక్ష సాధన మొనరింపఁగావలయుఁ,దత్త్వవిచారము మానియుండుటల్ తనువునకు విరోధమిది, దాశరథీ కరుణాపయోనిధీ! భావం : ఓ దశరథరామా!మనస్సుకు ఆలోచించుకునే శక్తి, తలంచుకునే శక్తి, నశించడానికి పూర్వమే, కఫము మొదలైన రోగములు దేహముల...
నరసింహ శతకం,50వ పద్యభావం.గళం:గూండ్ల నారాయణ.పద్య సామ్రాట్.
Переглядів 357 годин тому
50వ పద్య తాత్పర్యం. శతక కర్త: శేషప్ప. గళం: గూండ్ల నారాయణ. సీ. పలురోగములకు నీ - పాదతీరమె కానివలపు మందులు నాకు - వలదు వలదుచెలిమి సేయుచు నీకు - సేవ జేసెద గాన నీ దాసకోటిలో - నిలుపవయ్యగ్రహభయంబునకు జ - క్రము దలచెదగాని ఘోరరక్షలు గట్ట - గోరనయ్య పాముకాటుకు నిన్ను - భజన జేసెదగాని దాని మంత్రము నేను - తలపనయ్య తే. దొరికితివి నాకు దండి వై - ద్యుడవు నీవు వేయికష్టాలు వచ్చినన్ - వెఱవనయ్య. భూషణవికాస । శ్రీధర్మ -...
చైతన్యభగవద్గీ.18.మోక్షసన్యాసయోగము.34-44శ్లోకాలు,భావాలు.గా:రాపోలు దత్తాత్రి.
Переглядів 997 годин тому
స్వామి సుందర చైతన్యా నంద వారి శ్రీమద్భగవద్గీత గ్రంధం నుంచి.#poem#poetry#poetry#popmusic#oldisgoldsongstatus#popit#recipe#funnyshorts#hiphop#bts#bhagavadgita #bhakthi #devotional #spirulinaoriginal #vedantha #purana #mahabharat #raamayanam,#motivation #vedaant #vedaa #hindu,#religion #india #bharat #ashtadhyayi,#world #bollywood #tollywood #kollywood #news #whatsapp,#whatsapp_status#whatsappstat...
చెల్లెలికాపురం-a sf by రాపోలు దత్తాత్రి.RAPOLE DATHATRI.
Переглядів 989 годин тому
చెల్లెలికాపురం-a sf by రాపోలు దత్తాత్రి.RAPOLE DATHATRI.
దాశరథి శతకం.46వ పద్య భావం.గా:రాపోలు దత్తాత్రి.
Переглядів 2289 годин тому
దాశరథి శతకం.46వ పద్య భావం.గా:రాపోలు దత్తాత్రి.
నరసింహ శతకం,49వ పద్యభావం.గళం:గూండ్ల నారాయణ.పద్య సామ్రాట్.
Переглядів 649 годин тому
నరసింహ శతకం,49వ పద్యభావం.గళం:గూండ్ల నారాయణ.పద్య సామ్రాట్.
చైతన్యభగవద్గీ.18.మోక్షసన్యాసయోగము.23-33శ్లోకాలు,భావాలు.గా:రాపోలు దత్తాత్రి.
Переглядів 1379 годин тому
చైతన్యభగవద్గీ.18.మోక్షసన్యాసయోగము.23-33శ్లోకాలు,భావాలు.గా:రాపోలు దత్తాత్రి.
దయచేసి ఆకతాయి పనులు చేయకండి.RAPOLE DATHATRI-నాద క్రియేషన్స్ .
Переглядів 11112 годин тому
దయచేసి ఆకతాయి పనులు చేయకండి.RAPOLE DATHATRI-నాద క్రియేషన్స్ .
దాశరథి శతకం.45వ పద్య భావం.గా:రాపోలు దత్తాత్రి.
Переглядів 18012 годин тому
దాశరథి శతకం.45వ పద్య భావం.గా:రాపోలు దత్తాత్రి.
నరసింహ శతకం,48వ పద్యభావం.గళం:గూండ్ల నారాయణ.పద్య సామ్రాట్.
Переглядів 4112 годин тому
నరసింహ శతకం,48వ పద్యభావం.గళం:గూండ్ల నారాయణ.పద్య సామ్రాట్.
చైతన్యభగవద్గీ.18.మోక్షసన్యాసయోగము .12-22శ్లోకాలు,భావాలు.గా:రాపోలు దత్తాత్రి.
Переглядів 18612 годин тому
చైతన్యభగవద్గీ.18.మోక్షసన్యాసయోగము .12-22శ్లోకాలు,భావాలు.గా:రాపోలు దత్తాత్రి.
PREMA ENTHA MADHURAM.ప్రేమఎంతమధురం.BY:RAPOLE DATHATRI.ACTOR:KOTHAPALLY VISHWANATH
Переглядів 32914 годин тому
PREMA ENTHA MADHURAM.ప్రేమఎంతమధురం.BY:RAPOLE DATHATRI.ACTOR:KOTHAPALLY VISHWANATH
దాశరథి శతకం.44వ పద్య భావం.గా:రాపోలు దత్తాత్రి.
Переглядів 18614 годин тому
దాశరథి శతకం.44వ పద్య భావం.గా:రాపోలు దత్తాత్రి.
BHAGAVAD GITA-CH4-KARMAYOGAM42SHLOKAS:RAPOLE DATHATRI.
Переглядів 7414 годин тому
BHAGAVAD GITA-CH4-KARMAYOGAM42SHLOKAS:RAPOLE DATHATRI.
నరసింహ శతకం,47వ పద్యభావం.గళం:గూండ్ల నారాయణ.పద్య సామ్రాట్.
Переглядів 3814 годин тому
నరసింహ శతకం,47వ పద్యభావం.గళం:గూండ్ల నారాయణ.పద్య సామ్రాట్.
చైతన్యభగవద్గీ.18.మోక్షసన్యాసయోగము .1-11శ్లోకాలు,భావాలు.గా:రాపోలు దత్తాత్రి.
Переглядів 13514 годин тому
చైతన్యభగవద్గీ.18.మోక్షసన్యాసయోగము .1-11శ్లోకాలు,భావాలు.గా:రాపోలు దత్తాత్రి.
దాశరథి శతకం.43వ పద్య భావం.గా:రాపోలు దత్తాత్రి.
Переглядів 13916 годин тому
దాశరథి శతకం.43వ పద్య భావం.గా:రాపోలు దత్తాత్రి.
నరసింహ శతకం,46వ పద్యభావం.గళం:గూండ్ల నారాయణ.పద్య సామ్రాట్.
Переглядів 16916 годин тому
నరసింహ శతకం,46వ పద్యభావం.గళం:గూండ్ల నారాయణ.పద్య సామ్రాట్.

КОМЕНТАРІ

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 11 годин тому

    ఓం నమో నారాయణాయ నమః 🚩🌹🙏

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 13 годин тому

    🙏 ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామియే నమః

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 13 годин тому

    🙏 జై శ్రీకృష్ణ

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 13 годин тому

    🙏 జై సీతారాం

  • @narsimlukanaka3454
    @narsimlukanaka3454 17 годин тому

    శుభగీతోదయం🙏

  • @Vaniturlapati111
    @Vaniturlapati111 17 годин тому

    🙏🙏🙏ఓం లక్ష్మీ నరసింహాయ నమః

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk День тому

    🙏💐🍫స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

  • @narsimlukanaka3454
    @narsimlukanaka3454 День тому

    సూపర్గా చెప్పారు బాగుంది

  • @narsimlukanaka3454
    @narsimlukanaka3454 День тому

    నమస్కారం కొత్తపల్లి విశ్వనాథ్ గారు

  • @narsimlukanaka3454
    @narsimlukanaka3454 День тому

    నమస్కారం రాపోలు దత్తత్రి గారు

  • @narsimlukanaka3454
    @narsimlukanaka3454 День тому

    శుభగీతోదయం🙏

  • @sathishkumarippakayala8203
    @sathishkumarippakayala8203 День тому

    Super sir🎉🎉🎉

  • @sathishkumarippakayala8203
    @sathishkumarippakayala8203 День тому

    💐💐💐

  • @Vaniturlapati111
    @Vaniturlapati111 День тому

    ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః 🌹🌹🙏🙏🙏🌹🌹

  • @goondlanarayana1480
    @goondlanarayana1480 2 дні тому

    వావ్ విశ్వం 🎉

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 2 дні тому

    🙏 ధన్యవాదములు

  • @sathishkumarippakayala8203
    @sathishkumarippakayala8203 2 дні тому

    Super sir 🎉

  • @narsimlukanaka3454
    @narsimlukanaka3454 2 дні тому

    శుభగీతోదయం🙏

  • @VenkayammaT-k6t
    @VenkayammaT-k6t 2 дні тому

    అద్భుతం సర్

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 2 дні тому

    ఓం లక్ష్మీ నారసింహాయణమః గోవిందా గోవిందా 🚩🚩🌹🙏

  • @Vaniturlapati111
    @Vaniturlapati111 2 дні тому

    🙏🙏🙏ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః

  • @gaddipativenkateswarlu5725
    @gaddipativenkateswarlu5725 3 дні тому

    ఈ నాటి సమాజములో అమ్మాయి తల్లి తండ్రులకు చక్కటి గుణపాఠం , అలాగని అన్న తన చెల్లి మీద తండ్రి కొడుకు మీద బాధ్యత చివరకు అన్న మారి చేసిన అపరదమును మన్నించమని, తండ్రి ఆవేదన, చివరకు కోడలు ఎన్ని తప్పులు చేసిన మన్నించే స్వభావం మామ గారి అనురాగం కుటుంబం గురించి చక్కగా,కనువిప్పు గలిగెవిధంగా చాలా బాగ చెప్పారు

  • @AkisettiVenkateswaraRaorao
    @AkisettiVenkateswaraRaorao 3 дні тому

    😊

  • @narsimlukanaka3454
    @narsimlukanaka3454 3 дні тому

    శుభగీతోదయం🙏

  • @VENKATGOUD900
    @VENKATGOUD900 3 дні тому

    అన్న సౌంగ్ కాకుండా స్టోరీ కూడా ఆడ్ చెసింటే బాగుండేది అని నా అభిప్రాయం 👏

  • @Vaniturlapati111
    @Vaniturlapati111 3 дні тому

    🙏🙏🙏ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 3 дні тому

    🙏 జై శ్రీ దశరథ రామ

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 3 дні тому

    🙏 ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామియే నమః

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 3 дні тому

    🙏 ఓం శ్రీ కృష్ణ , జై అర్జున

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 3 дні тому

    🙏 ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామియే నమః

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 3 дні тому

    🙏 జై శ్రీరామ్

  • @narsimlukanaka3454
    @narsimlukanaka3454 4 дні тому

    ఇద్దరు ఇద్దరే వారి వారి పాత్రలను బాగా పోషించారు👌

  • @raghunandan6429
    @raghunandan6429 4 дні тому

    Nice mesege

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 4 дні тому

    🙏ధన్యవాదములు

  • @goondlanarayana1480
    @goondlanarayana1480 4 дні тому

    అనేక కుటుంబాల్లో అవగాహన లోపాల్ని చక్కగా ప్రదర్శించారు ఆ మామ గారు, ఆ అన్నగారు.

    • @rapoledathatri5447
      @rapoledathatri5447 4 дні тому

      హృదయపూర్వక ధన్యవాదములు సార్

  • @gopika6604
    @gopika6604 4 дні тому

    చక్కటి వివరణ భక్త సులభు డంటారు శ్రీహరిని కానీ అంత సులభముకాదు పొందడం శ్రీహరి దర్శనం 😌

  • @gaddipativenkateswarlu5725
    @gaddipativenkateswarlu5725 4 дні тому

    ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నే నమః ❤🙏🙏🙏🌹🌹🌹👌👌👌🌺🌺🌺👏👏👏🌹🌹🌹🪷🪷🪷🪷

  • @narsimlukanaka3454
    @narsimlukanaka3454 4 дні тому

    శుభగీతోదయం🙏

  • @Vaniturlapati111
    @Vaniturlapati111 4 дні тому

    🙏🙏🙏ఓం లక్ష్మీ నరసింహాయ నమ ః

  • @goondlanarayana1480
    @goondlanarayana1480 5 днів тому

    నవరసాలు పండించినట్లయింది.🎉

  • @gaddipativenkateswarlu5725
    @gaddipativenkateswarlu5725 5 днів тому

    కన్న కూతురి ఏప్రిల్ ఫూల్ ఆడిన నాటకములో తండ్రి హతసుడైనదునిజం ఏమో నా కూతురు పాకిస్తాన్ వాడిని పెళ్లి చేసుకుంటుందని, తనకు ఉన్న పరువూ పోయింది అని మనస్తాపానికి గురి అయ్యాడు ట్రజది చాలా బాగా పండించాడు చివరకు ఏప్రిల్ ఫూల్ అని కూతురి చెప్పే సరికి ఊపిరి పీల్చుకున్నాడు పాపం ❤🎉🎉👏👏👏👌👌👌🌹🌹🌹🌺🌺🌺🌺

  • @sudhakardurshety2781
    @sudhakardurshety2781 5 днів тому

    Laxmi Narsimha swamy ye Namha 🎉

  • @narsimlukanaka3454
    @narsimlukanaka3454 5 днів тому

    శుభగీతోదయం🙏

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 5 днів тому

    🙏 జై శ్రీకృష్ణ , జై అర్జున

  • @Vaniturlapati111
    @Vaniturlapati111 5 днів тому

    🙏🙏🙏ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః

  • @goondlanarayana1480
    @goondlanarayana1480 6 днів тому

    నిరాశ నిస్పృహ తో ఒక ప్రేమికుని బాధను వ్యక్త పరిచారు.

  • @VenkayammaT-k6t
    @VenkayammaT-k6t 6 днів тому

    అద్భుతం సర్

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 6 днів тому

    🙏 ధన్యవాదములు

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 6 днів тому

    🙏 జై శ్రీకృష్ణ , జై అర్జున

  • @gaddipativenkateswarlu5725
    @gaddipativenkateswarlu5725 6 днів тому

    జీవితము లో అందరు ఒక్క సారి అయినా వింటే అతనిలో సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది ఎలా బతకాలో తెలియ జేస్తుంది మనోవికాశం, కలిగి భగవంతుని వైపు ప్రయాణం జరుగుతుంది తద్వారా మనిషినుంది మోక్షం కలుగుతుంది,తద్వరాజన్మ రాహిత్యం కూడా కలుగుతుంది శుభం భూ యాత్❤🎉🙏🙏🙏🌺🌺🌺👍🌹🌹🌹👌👌👌🪷🪷🪷🪷🪷🪷💯😮