చాలా విషయాలు తెలుసుకున్నాము. క్రమశిక్షణ, మూర్తీభవించిన ప్రొఫెషనలిజం టీ ఆర్ సుందరం గారి గురించి తెలుకున్నాము. , సమయ పాలన, పట్టుదల, విజయం పొందటానికి వారు పాటించిన ఫార్ములా మూడు తీస్తే మూడింటికి మూడు వివిధ జోనర్, కథాంశాలతో తీయటం ఇవన్నీ బాగా ఆసక్తి గొలిపాయి. కొరడా దెబ్బల జ్ఞ్యాపకం ఆశ్చర్యం కలిగించింది. కొంత మేరకు రామానాయుడు గారు, రామోజీ రావు గారు వీరిని ప్రేరణగా తీసుకున్నారేమో అనిపించింది. యధార్థానికి వీరి పేరు మొదటి సారి విన్నాను. నాకు ఏమాత్రం తెలియని వ్యక్తి, మన సమకాలీనుడు కూడా కాని వ్యక్తిని గురించి, మమ్మల్నందర్నీ కట్టి పడేసేలా మంత్రముగ్ధులను చేస్తూ మీరు చెప్పిన తీరు బహుధా ప్రశంసనీయం. Very good episode. మీ రాయపెద్ది వివేకానంద్
సర్, you are great,నేను ఎప్పటినుండో సమగ్రంగా తెలుసుకోవాలని అనుకుంటున్న మోడరన్ థియేటర్స్ గురించి పోస్ట్ పెట్టినందుకు మీకు నా హృదపూర్వక వందనాలు,,పేరు చూడగానే అదో రకమైన వైబ్రేషన్ కలిగింది,అందుకే చూడకముందే ఈ కామెంట్ పెట్టు తున్నా సర్....ఇక ఇప్పుడు చూస్తా. Thank you very much sir...1970 వరకే 110 సినిమాలు నిర్మించిన సంస్థ,,,దురదృష్టం ఏమిటంటే,కొందరు తెలియకో,మొహమాట నికో,వేరే ప్రయోజనం ఆశించో, సురేష్ ప్రొడక్షన్స్ నీ ఆ జాబితా లో చూపించి,ఈ మోడ్రన్ తియెటర్ సంస్థను కనుమరుగు చేశారు సర్. ,,ఇదే చరిత్ర వక్రీకరణ అంటే...రుజువు కావాలంటే,నేను మనిషినే(కృష్ణ,గుమ్మడి,కాంచన నటించిన చిత్రం,,నెట్ లో ఇప్పుడు కూడా చూడవచ్చు)1970 లో వచ్చిన సినిమా టైటిల్స్ లోనే మోడరన్ థియేటర్స్ వారి 110 వా చిత్రం అని వేశారు,,,అందరు చూడవచ్చు అది.
Yes i am also remembering in the posters of monagallaku monagadu svr's hit movie it was written that said movie was 104 th movie produced by the modern theatres.
Sir, Mantri kumari was remade as "VEERAKANKANAM" in Telugu. *NTR, Jaggiah, Gummadi, Krishna kumari and Jamuna (Mantri kumari). Kattandi veera kankanam and Rave rave songs are famous.
సార్ నాచిన్నప్పుడుఅంటే.15,16సంవత్సరాలు అనుకుంటా. తాతా మనవడు సినిమా శతదినోత్సవంజరిగి నప్పుడు. ఆసినిమా నేను యలమంచిలి లో చూడడం జరిగింది. ఆవేడుకలో నటీనటులందరూ సరదాగాముచ్చటించుకుంటుండగా.నాకులీలగా గుర్తు.సత్యనారాయణ గారుఎస్. వి. రంగారావుగారితోనాకుమీలాంటి తండ్రి కావాలిఅనిఅంటారు.దానికి రంగారావుగారు నాకుమాత్రం నీలాంటి కొడుకు వద్దు అంటారు. ఆనాటి ఫిల్మ్ కానీ సమాచారం కానీ మీకుతెలిస్తే మాకు తెలియ జేయగలరు
చాలా విషయాలు తెలుసుకున్నాము. క్రమశిక్షణ, మూర్తీభవించిన ప్రొఫెషనలిజం టీ ఆర్ సుందరం గారి గురించి తెలుకున్నాము. , సమయ పాలన, పట్టుదల, విజయం పొందటానికి వారు పాటించిన ఫార్ములా మూడు తీస్తే మూడింటికి మూడు వివిధ జోనర్, కథాంశాలతో తీయటం ఇవన్నీ బాగా ఆసక్తి గొలిపాయి. కొరడా దెబ్బల జ్ఞ్యాపకం ఆశ్చర్యం కలిగించింది.
కొంత మేరకు రామానాయుడు గారు, రామోజీ రావు గారు వీరిని ప్రేరణగా తీసుకున్నారేమో అనిపించింది.
యధార్థానికి వీరి పేరు మొదటి సారి విన్నాను. నాకు ఏమాత్రం తెలియని వ్యక్తి, మన సమకాలీనుడు కూడా కాని వ్యక్తిని గురించి, మమ్మల్నందర్నీ కట్టి పడేసేలా మంత్రముగ్ధులను చేస్తూ మీరు చెప్పిన తీరు బహుధా ప్రశంసనీయం. Very good episode.
మీ
రాయపెద్ది వివేకానంద్
The Alchemist
The Alchemist byRaulo Coelho -Kiran Prabha talk show.
శతధిక చిత్రాల సంస్ధ మోడరన్ ధియేటర్స్ గురించి చాలా విషయాలు తెలియపర్చారు ధన్యవాదములు
సారు మీరు మాట్లాడే తెలుగు చాలా స్పష్టంగా ఉంటుంది. మీ వాయిస్ సూపర్..
చాలా కూలంకషంగా అద్భుతంగా చెప్పారు sir, good
One more decent presentation of great TSR.thank you kiranprabhaji
So nice of you
Amazing sir👍🙏🏼💐
సర్, you are great,నేను ఎప్పటినుండో సమగ్రంగా తెలుసుకోవాలని అనుకుంటున్న మోడరన్ థియేటర్స్ గురించి పోస్ట్ పెట్టినందుకు మీకు నా హృదపూర్వక వందనాలు,,పేరు చూడగానే అదో రకమైన వైబ్రేషన్ కలిగింది,అందుకే చూడకముందే ఈ కామెంట్ పెట్టు తున్నా సర్....ఇక ఇప్పుడు చూస్తా. Thank you very much sir...1970 వరకే 110 సినిమాలు నిర్మించిన సంస్థ,,,దురదృష్టం ఏమిటంటే,కొందరు తెలియకో,మొహమాట నికో,వేరే ప్రయోజనం ఆశించో, సురేష్ ప్రొడక్షన్స్ నీ ఆ జాబితా లో చూపించి,ఈ మోడ్రన్ తియెటర్ సంస్థను కనుమరుగు చేశారు సర్. ,,ఇదే చరిత్ర వక్రీకరణ అంటే...రుజువు కావాలంటే,నేను మనిషినే(కృష్ణ,గుమ్మడి,కాంచన నటించిన చిత్రం,,నెట్ లో ఇప్పుడు కూడా చూడవచ్చు)1970 లో వచ్చిన సినిమా టైటిల్స్ లోనే మోడరన్ థియేటర్స్ వారి 110 వా చిత్రం అని వేశారు,,,అందరు చూడవచ్చు అది.
Yes i am also remembering in the posters of monagallaku monagadu svr's hit movie it was written that said movie was 104 th movie produced by the modern theatres.
Small correction monagallaku monagadu was the film of 1960s and it was 102nd film but not 104th which was mentioned in my previous comment mistakenly.
Thank you Kiran Prabha gaaroo for this valuable informatiom
Chala Baga chepparu sir
He created record of doing more than hundred movies even earlier to the record of d ramanaidu.
Raja babu & Rama prabha gari gurinchi cheppandi kiran prabha garu pzzzzzzzzzzzzzzzzzzz
అలాగనేబాలభారతం సినిమా విశేషాలు, బాలనటులు, పెద్దనటుల విశేషాలు కూడాతెలుపగలరు🎉
Sir, Mantri kumari was remade as "VEERAKANKANAM" in Telugu. *NTR, Jaggiah, Gummadi, Krishna kumari and Jamuna (Mantri kumari). Kattandi veera kankanam and Rave rave songs are famous.
సార్ నాచిన్నప్పుడుఅంటే.15,16సంవత్సరాలు అనుకుంటా. తాతా మనవడు సినిమా శతదినోత్సవంజరిగి నప్పుడు. ఆసినిమా నేను యలమంచిలి లో చూడడం జరిగింది. ఆవేడుకలో నటీనటులందరూ సరదాగాముచ్చటించుకుంటుండగా.నాకులీలగా
గుర్తు.సత్యనారాయణ గారుఎస్. వి. రంగారావుగారితోనాకుమీలాంటి తండ్రి కావాలిఅనిఅంటారు.దానికి రంగారావుగారు నాకుమాత్రం నీలాంటి కొడుకు వద్దు అంటారు. ఆనాటి ఫిల్మ్ కానీ సమాచారం కానీ మీకుతెలిస్తే మాకు తెలియ జేయగలరు
💐🙏💐
Susarla dakshinamurthy garini aayana baga encourage chesadu. Adurti subbarao to kumudam teesadu Ade telugulo Manchimanasulu ga vacchindi. Eee vishayalu chepte bavundedi
He was born in Tamil #Sengunthar_Kaikola_Mudaliyar community (Also known as #Kaikala/ #karikalabakthalu in Andhra)
Adi facelo kanipisthuundi
Vamsi 👍👍👍
Evaru Monagadu?, Sahasra Sirahschadha Apoorva Chintamani are the other movies.
Manthri kumari is remade in Veerakankanam
As Wikipedia first film is sathi shalya
Thank you sir.