Srimadbhagavatham Skandham-7 adhyayam-1 Slokam 1-7 Bramhasri Kuppa Vishwanatha Sharma 12-1-2025

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 282

  • @shivajiraomanikwar
    @shivajiraomanikwar Годину тому

    सुखसमृद्धियुतः सदा जीवनः भवतु। मकरसंक्रान्तिशुभाशयाः। तिलगुडं च मधुरं, जीवनं भवतु सुगंधितम्।

  • @sankaramkodukulla2012
    @sankaramkodukulla2012 День тому +20

    ఓం నమో నారాయణయ నమః గురువుగారికి శతకోటి ప్రమాణాలు భగవంతునికి చేసిన ప్రార్ధన ఫలితం గా మరల భాగవత ప్రవచనం పునఃప్రారంభం కావటం చాలా సంతోషం

  • @kallepallik
    @kallepallik День тому +18

    హరిఃఓం శ్రీకృష్ణ పరమాత్మా మా మొర ఆలకించి ఇంత చక్కగా చెప్పగలిగిన మా శర్మగారిని మాకు ప్రసాదించి మళ్ళీ మాకు ప్రాణం పోశావు. గోవిందా నువ్వు మా ధర్మమైన కోరికలు తీరుస్తావు అని మళ్ళీ నిరూపించావు గోవిందా నీ ఋణం తీర్చుకోవటానికి ఏం చెయ్యమంటావు? భక్తిశ్రద్ధలతో నీ కథను ఒళ్లంతా చెవులు చేసుకుని వింటాను. మళ్ళీ మళ్ళీ నెమరువేసుకుంటాను. ఆ కుప్పా విశ్వనాథశర్మగారిని అన్నివేళలా బాగా చూసుకో గోవిందా.🙏 ఇంతకంటే ఇంకేమీ వద్దు గోవిందా ❤

    • @AdiLakshmiBatchu
      @AdiLakshmiBatchu День тому +2

      🙏🏻🙏🏻🙏🏻

    • @rekhaharinath2725
      @rekhaharinath2725 21 годину тому

      గోవిందా నమో నమః

    • @BoppanaSudhakaraRao
      @BoppanaSudhakaraRao 5 годин тому

      🕉Ananya chintha yento mam Ye Jana Paryupaasate Tesham nityabi yuktanam yoga skhemam vahamya aham ...BG 9.22 ni smarana ki techharu🙏

  • @venkataraomunipalli702
    @venkataraomunipalli702 19 годин тому +1

    శ్రీ కృష్ణ పరమాత్మకు శతకోటి ధన్యవాదాలు

  • @jhansilakshmi8094
    @jhansilakshmi8094 День тому +20

    పూజ్య గురువులకు శతకోటి నమస్కారాలు
    జన్మ ధన్యమైంది గురువు గారు
    గురు కృప అనేది ఎంతలా ఉంటుందో అర్థమైంది
    మన ఈ సంకల్పానికి ఎలాంటి విఘ్నం కలగకుండా చూడమని ఆ దేవదేవుడు శ్రీనివాసుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
    మీకు మా జోహార్లు
    శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష
    జై శ్రీ రామ్

  • @divakarunisudhakar9950
    @divakarunisudhakar9950 День тому +19

    మళ్ళీ వచ్చిన మంచి రోజులు

  • @umaprasadkotha5430
    @umaprasadkotha5430 22 години тому +1

    Om Namo venkateshaya 🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏🌱🌱🌱🌹🌹🌹🌼🌼🌼

  • @mantrisujata
    @mantrisujata День тому +14

    గురువుగారికి పాదాభవందనాలు. ఆహా ఏమి మా భాగ్యం,అదృష్టం.గురువుగారి ముఖతా శ్రీమద్భాగవతం 7 వ స్కంధం వింటున్నాము.ఆ దేవదేవుని కి శతకోటి ప్రణామములు. గోవిందా గోవిందా.

  • @KVasanthaMalika
    @KVasanthaMalika День тому +8

    శ్రీ గురుభ్యోనమః🙏
    మా యొక్క ప్రార్థనను మన్నించి తిరిగి భాగవత యజ్ఞాన్ని పునః ప్రారంభం చేసినందుకు కృతజ్ఞతలు. 🙏🙏🙏

  • @tejusrishti7680
    @tejusrishti7680 3 години тому

    గురు సాక్షాత్ పరబ్రహ్మ.. మా అందరి జన్మలు ధన్యం అయ్యాయి.. మీ రుణం తీర్చుకోలేనిది .. jai gurudev 🙏🙏🙏

  • @Ràmanaaparna
    @Ràmanaaparna 3 години тому

    గురువు గారికి శతకోటి వందనములు

  • @raghunandanrajuG
    @raghunandanrajuG День тому +11

    Very very great day !!! Guru gariki koti koti saastanga pranamamulu 🙏🙏🙏

  • @sandhyakaranam6738
    @sandhyakaranam6738 День тому

    శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏

  • @satyanarayanamoorthy890
    @satyanarayanamoorthy890 23 години тому

    guruvu gariki sastaanga pranaamamulu🎉🙏🙏🙏❤️💐

  • @VenkataramanaSury
    @VenkataramanaSury День тому +8

    గురువు గారికి శత కోటి వందనములు.
    🙏ఓం నమో వేంకటేశాయ🙏

  • @vasudhav9226
    @vasudhav9226 20 годин тому +1

    పూజ్యులైన గురువు గారి ఆశీస్సులు మాకు ఎప్పటికీ ఉండేలా అనుగ్రహించి ప్రసాదించు గోవిందా 🙇🙇🙇

  • @sitakumarigodavarthy2368
    @sitakumarigodavarthy2368 День тому

    శ్రీ Gurubhyo namaha 🙏

  • @bhuvaneswarikonagalla6878
    @bhuvaneswarikonagalla6878 День тому

    Srigurubhyonamajhagovindagovinda

  • @rekhaharinath2725
    @rekhaharinath2725 День тому +5

    Om namoh venkateshaya.
    అత్యంత దివ్యంగా బాగ సంకల్ప ము శ్లోక పారాయణం తో అధ్భుతంగా మొదలు అయింది.గురుదేవా.మా మనో రధం నిరంతరం...వరం.. అమృత వర్షం.... అంతా శ్రీ ఆనంద నిలయిని.లీల....కరుణ...చాల సంతోషం బ్రహ్మశ్రీ కుప్ప గురువుగారు..ధన్యోస్మి.❤🙏🏻🙏🏻🙏🏻💐💐💐

  • @mynotebook4941
    @mynotebook4941 День тому +5

    Ma generation ki me lanti guruvu garu dorakadam chalaa adrustam, sakshattu ah swamy eh me noti nunchi palikistunnaraa annantha adbhutham ga prathi slokam meru vivaristunnaru, dhanyavadalu annadi kuda chala chinna padame 🙏🙏

  • @lakshmigoda8009
    @lakshmigoda8009 День тому +2

    గురువు గారు చాల సంతోషం మీకు అ పరమేశ్వరుడు,ఆయు ఆరోగ్యాలు ప్రసాదించా ల ని కోరుకొంటూ 🙏🙏🙏🙏🙏

  • @99venkata
    @99venkata День тому

    SRI GURUBHYONNAMAHA🙏🙏🙏

  • @shobharani937
    @shobharani937 День тому +6

    గురువు గారికి శతకోటి ప్రణామాలు మీలాంటి గురువు దొరకటం ఈ జన్మకు మేము చేసుకున్న పుణ్యం

  • @narasimharama5083
    @narasimharama5083 Годину тому

    శ్రీ కృష్ణ చరణం శరణం ప్రేపెద్యే

  • @ramarao8016
    @ramarao8016 День тому +8

    మీ ప్రవచనం మరల వినగలగటం మా అదృష్టం

  • @VaidehiPS-f7r
    @VaidehiPS-f7r 9 годин тому

    Sri mahabhagavatham mee vakkudwara maaku malli vine adhrustam kaligindhi Aa bhagavanthudiki sathakoti vandanalu.Krishnam vande jagadgurum

  • @ksdprasad4431
    @ksdprasad4431 День тому

    గురువు గారికి పాదాభివందనాలు మళ్ళీ మాకు భాగవతం డిటైల్ గా వినిపిస్తునందుకు చాల సంతోషం గా ఉంది

  • @gopalakrishnavaranasi4400
    @gopalakrishnavaranasi4400 День тому +7

    Om Namo Bhagavathe vasudevaya. Om Namo Srinivasaya. Om Namo Venkatesaya. Govinda Hari Govinda Gokula Nandana Govinda

  • @vemuripadmavathi3906
    @vemuripadmavathi3906 День тому +7

    శ్లోకాలతో చెప్పినందుకు ధన్యవాదములు

  • @radharao890
    @radharao890 День тому

    ఆచార్యులకు వందనములు .ఎంతో ప్రయత్నం చేసి మళ్లీ వ్యాస భాగవతం మాకు అవగతం చేయడానికి పూనుకొని సాకారం చేయడం ఆ శ్రీనివాసుడు కల్పించిన మార్గంగా భావన .ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన సాంకేతిక సిబ్బందికి ధన్యవాదములు .

  • @seshaiahdwadasi2533
    @seshaiahdwadasi2533 День тому

    Sri gurubyonamaha, namo venkatesa.

  • @vpadmavathi8176
    @vpadmavathi8176 4 години тому

    Gurudevulaki satasahasra padabbivandanamulu. Maa vinnapam (Slokam by slokam) mannichinanduku krutagnatalu. Jai sri ram

  • @brindadasari1917
    @brindadasari1917 День тому

    Thank you so much Guruvu garu for fulfilling our desire of listening to your golden words in your Bhagavatham discourse 🙏🙏🙏

  • @gopalakrishnasathyavada99
    @gopalakrishnasathyavada99 День тому

    గురువు గారికి నమస్కారములు.మీకు సంక్రాంతి శుభాకాంక్షలు

  • @bijoykumarpanda3990
    @bijoykumarpanda3990 День тому +6

    Gurujee a great day. Pranam. Very happy to listen again your discourse from the leftover point. Satakoti dandabata mahabhag really you made us indebted for this great service🙏🙏🙏.
    Sir, with this I earnestly appeal for display of SLOKAs in BIG & BOLD letters as i am an odia & learned telugu from cinema posters and now becoming seamless with your pronounciation. Hope my pray would be acceeded to. Puna dandabat mahasaya🙏

  • @PadmavathiKilambi
    @PadmavathiKilambi 21 годину тому

    మళ్ళీ భగవతపురాణం మొదలుపెట్టినందుకు శతకోటి ధన్యవాదాలు గురువుగారూ
    🙏🙏🙏🙏

  • @crjayanthi2017
    @crjayanthi2017 День тому +1

    Guruvugariki pranamamulu. We are blessed now. Our prayers to Lord is fulfilled.

  • @padmavathinori6696
    @padmavathinori6696 День тому

    Govinda Govinda Govinda 🙏🏻🙏🏻🙏🏻

  • @padmavathinori6696
    @padmavathinori6696 День тому +2

    అపర శుకబ్రహ్మ విశ్వనాథ గురూజీకి జై 🙏🏻🙏🏻🙏🏻

  • @BSRavi-wv6pz
    @BSRavi-wv6pz День тому +5

    Maa korika teerindi.. aa venkateswara swamy dayavalla guru gaaru tirigi bhagavatam cheptunnaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Murari923
    @Murari923 День тому +6

    very kind of you sir Thanks for restarting Bhaghavam. we are very glad

  • @vanajakamala3976
    @vanajakamala3976 День тому

    Guruvugariki koti koti namaskaramulu.
    We are very fortunate to have this pravachanam.it is the paramathma prasadam. Wonderful explanation about saskhath Brahman svarupam

  • @mahalakshmikotamaraju4719
    @mahalakshmikotamaraju4719 День тому +5

    Chala santhoshamga undi
    Aa venkateswaswamy ki aneka aneka kiti namaakaralu
    Guru vi gariki chala krutajnalu

  • @HanuDesiraju
    @HanuDesiraju День тому

    గురువు గారికి నమస్కారములు. మీరు మా అందరికీ మళ్ళీ భాగవతం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు

  • @vahinip
    @vahinip День тому

    Thank you very very much guruvu garu 🙏 🙏🙏

  • @umamaheswaraiah9383
    @umamaheswaraiah9383 23 години тому

    Shata koti vanda 31:06 nalu guru u gaaru. We are very happy . God blessed us.

  • @Gottipati0
    @Gottipati0 День тому

    శ్రీ గురుభ్యోనమః🙏ఓం నమో భగవతే వాసుదేవాయ!🙏

  • @vasanthaatravanam7522
    @vasanthaatravanam7522 День тому +2

    గురువుగారికి శత కోటి ప్రణామాలు.ఈ ప్రవచన యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగాలని ఆ శ్రీ వేంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నాను.

    • @rekhaharinath2725
      @rekhaharinath2725 19 годин тому

      అంతా ఆ పరమాత్ముడు చూసుకుంటాడు....మనం అంటే ఆ భగవంతునికి.చాలా ఇష్టం.గోవిందా..

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 День тому

    Meeru naaku Sri suka maharshi vyasa bhagavanudu Sri krushna paramatma mee padakamalamulaku sata koti namaskaramulu

  • @challachandrasekar8902
    @challachandrasekar8902 День тому +4

    Govindaa govinda sivaaya gurave namah sri guruvugariki aneka namaskaramulu

  • @vallidakshayanineti7639
    @vallidakshayanineti7639 День тому

    Sri gurubhyom namaha chala santoshm ga vundi guruvu gari ki sri krishna paramatma ku namaskaramulu

  • @ramanammaramanamma2269
    @ramanammaramanamma2269 День тому +2

    Sri Krishnah Sharanam mama,,
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    On this auspicious day, the last day of this DHANURMAASA,VRATAM as PHALITHAM Sri Guruvugaru started the Saptama Skandham of Srimad BHAGAVATAM, along with the display of the relevant slokaas.
    It is only because of the immense affection,of Guruvugaru Towards ourselves, the listeners of his Pravachanams. 🙏🏼🙏🏼🙏🏼
    He is spending so much of his time for our sake.
    We donot know how to repay this, except praying Lord Sri Srinivasa to shower HIS BLESSINGS on Guruvugaru and his family .🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    Pujya Sri Gurubhyonnamah
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Sowmirocks
    @Sowmirocks День тому

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🌷🌷🌷🌷🌷🌷🌷🌷No Words to say Guruvugaru

  • @kuppasairajyalakshmi1894
    @kuppasairajyalakshmi1894 20 годин тому

    శ్రీ గురుభ్యోనమః

  • @ramadevivelagapudi5273
    @ramadevivelagapudi5273 День тому

    Sri gurubhyonamah guruvugariki sathakoti vandanalu bhagavatham punah prarabhinchinanduku dhanyavadalu

  • @sailajavedam
    @sailajavedam День тому

    ధన్యవాదాలుగురువుగారికి

  • @shakermadhava
    @shakermadhava День тому

    శర్మ గారూ ఈరోజు యూట్యూబ్ ఛానెల్‌లో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది ఆచార్య గారి పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను

  • @chandrarajuk9036
    @chandrarajuk9036 День тому

    గురువుగారికి తిరిగి భాగవతం పారాయణం పునః ప్రారంభించినందులకు పాదాభివందనం 🙏.

  • @VijayaLakshmi-pi7tj
    @VijayaLakshmi-pi7tj День тому +2

    గురువు గారి పాదారవిందములకు అనంత కోటి ప్రణామములు

  • @varalakshmij3255
    @varalakshmij3255 День тому +2

    Greatday Bhagavatam vine adrustshtam kaliginchadu swami varu meedwara

  • @sc-xd4tm
    @sc-xd4tm День тому +1

    🙏
    మంచి - సత్వ గుణం. చెడు - రజః తమః గుణాలు. మంచిని చెడు కష్ట పెడుతున్నప్పుడు భగవంతుడు మంచిని కాపాడుతాడు.

  • @Sabari4141
    @Sabari4141 День тому +2

    గురువుగారికి
    శతకోటి వంద నములు
    మరల భగవతం మొదలైన ది చాల సంతోషం గ ఉన్న ది.
    వందనములు

  • @Amruthathuligal
    @Amruthathuligal День тому +4

    Guruji, Namaskaram, very nice to listen to your pravachanam, in detail. It's given immense pleasure to rejoin Bhagavadham group. Om namo venkatesaya... Bhooma devi

  • @annapurnagundimeda8446
    @annapurnagundimeda8446 День тому

    Aneka koti namaskaramlu guruvu gariki.Bhagavata patam malli andistunnaru..janma dhanyam aindi.

  • @sathyakumarikr5665
    @sathyakumarikr5665 21 годину тому

    Guruvu gariki namonamaha

  • @swathic4
    @swathic4 День тому +2

    Sri gurubhuyonamaha guruvu gari padhamulaku ananthakoti namaskaramulu..... Madhuram Madhuram divya amrutham Srimadh Bhagavatham pravachanam... antho భాగ్యం guruvu garu thank you so much..om namo bhagavathey vasudevaya....

  • @sathyavatipanchangam5179
    @sathyavatipanchangam5179 День тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మేము చాలా భాగ్యవంతులము

  • @manjulay5461
    @manjulay5461 День тому +5

    గోవిందా గోవిందా. శత కోటి వందనములు.

  • @vedavallijv2443
    @vedavallijv2443 День тому +4

    Guruvugariki shatakoti namaskarumulu. Chala santhosam.

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 День тому

    Namaste guruvugaru meeru padakamalamulaku sata koti namaskaramulu

  • @venkateshs2175
    @venkateshs2175 День тому

    Really very blessed to hear this pravachanam

  • @prashantimedicherla5167
    @prashantimedicherla5167 23 години тому

    సమాజం యొక్క శ్రేయస్సు కొరకు మీరు పడుతున్న శ్రమ అభినందనీయం. మీకు పాదాభివందనములు...

  • @saraswathisubrahmanyanmura1901

    Satakoti vandanamulu guruvu garu,, really you have taken a good a initiative by satisfying all the people across the world,NAMASKARAMS

  • @SanKar-l2w3x
    @SanKar-l2w3x День тому

    Nannu. Mlativarini. Andarini. Dhanyulanu. Chesina. Three. Muthi. Swarupamina. Guruvugariki. Venkateswara. Swami. Aaseesulu. Sada. Undalani . Koru. Kutu. Mee. Bhakutralini. Ome. Namo. Venkatesaya

  • @ramdasduggirala2871
    @ramdasduggirala2871 День тому +4

    Guruvu gari ki padabhi vandanalu. Waiting very very curiously for the restart from where you left previously. Very happy andi. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gandinitin
    @gandinitin 22 години тому

    गुरुजी , साष्टांग दंडवत

  • @apparaokotha3148
    @apparaokotha3148 День тому +4

    Sri Gurubhyom namah 🙏 🌷 Govinda Govinda Govinda Jai Sri Krishna 🙏🙏🙏🌷🌷🙏🙏🍎🍇🙏🙏🙏

  • @sivakamasundari6946
    @sivakamasundari6946 День тому +5

    అనేక ధన్యవాదాలు గురువుగారు

  • @prasadrao5845
    @prasadrao5845 День тому

    మా జన్మ సార్ధకమైనది గురువుగారు

  • @chittiupadhyayulu4765
    @chittiupadhyayulu4765 День тому

    Omnamovenkatesaya

  • @lakshmimohan2201
    @lakshmimohan2201 День тому +2

    Guruvu gariki namaskaramulu 🙏 thank you for your valuable time guruvu garu 🙏

  • @ravikumarthaduri6351
    @ravikumarthaduri6351 День тому

    Om namo Venkateshaya!

  • @revathipavani1849
    @revathipavani1849 День тому +1

    శ్రీ గురుభ్యోనమః.ఆ పరమాత్ముడు మా ప్రార్థన మన్నించి తిరిగి మీ ద్వారా శ్రీమద్భాగవతం వినే అనుగ్రహాన్ని ఇచ్చారు. మీ పాదారవిందాలకు ప్రణామములు .

  • @rangacharyulusribhashyam7206
    @rangacharyulusribhashyam7206 18 годин тому

    అశేష శ్రోతల కోరికలను ఆదరించి భాగవతప్రవచనం తిరిగి ప్రారంభించిన శ్రీమాన్ విశ్వనాథ శర్మగారికి కృతజ్ఞతలు.

  • @alivenipingali381
    @alivenipingali381 День тому +5

    Chala santosham guruvu garu. Malli mee tone to bhagavatamvine adrustam aa venkateswaraswa.i maku kalpincharu 🎉🎉🎉🎉

  • @Surya-no7iq
    @Surya-no7iq День тому

    Namaskaram Gurujii. Thank you very much for your Seva. Very Happy again as usual class started. God is great. 🙏🙏

  • @nageswarasharma8309
    @nageswarasharma8309 День тому +2

    గురుభ్యోనమః

  • @balinenireddy4645
    @balinenireddy4645 День тому

    🙏🙏🙏sthakoti vadanallu

  • @lalitatadikonda5734
    @lalitatadikonda5734 День тому +2

    Guru gari ki chala dhanavadalu
    Ma kosam chala kastapadi easy ga aradham ayya laga chpputunaru
    Thanku sir

  • @srilakshmi9403
    @srilakshmi9403 День тому +1

    Narayana Narayana Narayana Narayana

  • @narasimharao7861
    @narasimharao7861 День тому +1

    గురువు గారి పాదలకు నమస్కారం మేము బ్జాఘవత్గీత అమృతం మీ వాక్కుల ద్వారా విని నేను ఎంతో పరివార్తన చెందను

  • @sridharraothungathurthi6353
    @sridharraothungathurthi6353 День тому +5

    Sri Gurubyo Namaha.We are Lucky to have your Pravachanam❤

  • @sivasagar1821
    @sivasagar1821 20 годин тому +1

    రాజోవాచ
    సమః ప్రియః సుహృద్బ్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయమ్ ।
    ఇన్ద్రస్యార్థే కథం దైత్యానవధీద్విషమో యథా ॥ 1॥
    న హ్యస్యార్థః సురగణైః సాక్షాన్నిఃశ్రేయసాత్మనః ।
    నైవాసురేభ్యో విద్వేషో నోద్వేగశ్చాగుణస్య హి ॥ 2॥
    ఇతి నః సుమహాభాగ నారాయణగుణాన్ ప్రతి ।
    సంశయః సుమహాన్ జాతస్తద్భవాంశ్ఛేత్తుమర్హతి ॥ ౩॥
    శ్రీశుక ఉవాచ
    సాధు పృష్టం మహారాజ హరేశ్చరితమద్భుతమ్ ।
    యద్భాగవతమాహాత్మ్యం భగవద్భక్తివర్ధనమ్ ॥ 4॥
    గీయతే పరమం పుణ్యమృషిభిర్నారదాదిభిః ।
    నత్వా కృష్ణాయ మునయే కథయిష్యే హరేః కథామ్ ॥ 5॥
    నిర్గుణోఽపి హ్యజోఽవ్యక్తోభగవాన్ ప్రకృతేః పరః ।
    స్వమాయాగుణమావిశ్య బాధ్యబాధకతాం గతః ॥ 6॥
    సత్త్వం రజస్తమ ఇతి ప్రకృతేర్నాత్మనో గుణాః ।
    న తేషాం యుగపద్రాజన్ హ్రాస ఉల్లాస ఏవ వా ॥ 7॥

  • @jayaprakashtn8435
    @jayaprakashtn8435 День тому

    Guruvugaruluku vanthanamulu. Thank you for starting seventh skantham Srimath Bagavathm. Sri Venkateswara Swamy blessings will be continued done.

  • @smraop135
    @smraop135 День тому +1

    భగవత్ రూపగురువుగారికిపాదాభివందనములు

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 День тому

    ధన్యవాదములు గురువు గారు 👣🙏🏽

  • @JanakiRamachandra-k1x
    @JanakiRamachandra-k1x День тому

    గురువు గారి పాద పద్మాలకు నమస్కారం..మాప్రార్థన మన్నించి.. మీ అమృత వాక్కుల ద్వారా మాకు భాగవత ప్రవచనం చాలా విస్సృతంగావినిపిపిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు..🙏🙏🙏

  • @user-up9vh7iq1i
    @user-up9vh7iq1i День тому

    It is truly a joy to see 7th skandam unfolding. Words cannot fully express our gratitude for your tireless efforts, dedication, and devotion in bringing this to us. Thank you so much for guiding us on this divine journey and for sharing such profound knowledge with us. We are deeply indebted to you for this invaluable gift. Thank you millions🙏

  • @geethareddy4923
    @geethareddy4923 День тому +3

    Guruvu gariki namskaram thank you so much

  • @tlakshmi2117
    @tlakshmi2117 8 годин тому

    Jaigovenda