అమ్మ దుర్గమ్మ తల్లి.. అనుగ్రహించమ్మా... నా భర్త కష్టాన్ని గుర్తించు తల్లి.. నా బాధ ని తొలగించమ్మా.. మా సమస్యలు అన్ని మీకు తెలుసు తల్లి... నేను 4వ శ్రావణ శుక్రవారం మెట్ల పూజ చేసుకున్నాను తల్లి... మళ్ళీ మళ్ళీ వచ్చి చేసుకుంటాను తల్లి.. 😭🙏🏻 శ్రీ మాత్రేనమః 🙏🏻😭
Amma chala chakkaga vivarincharu ,ventane naku kuda metla pooja cheyalani korika kaligindi ,chinna aasa ,korika tho ila anipinchindi ,maa papa ki vivaham kosam ,kani naa age 54 ,cheyagalana ani bhayam vestundi ,nenu vizag lo untanu
ధన్యవాదాలు అండీ మీరు కూడా వీలైనంత త్వరలో మెట్లపూజ దుర్గమ్మ మీద నమ్మకం ఉంచి చేస్కుని మీ కష్టాన్ని అమ్మవారికి చెప్పుకొని ధైర్యంగా ఉండండి ,అంతా ఆ దుర్గమ్మే చుస్కుంటుంది 🙏🙏🙏👍
Evening కూడా చేస్కోవచ్చు అండీ ,కానీ crowd ఎక్కువగా ఉంటే మనకే ఇబ్బంది కదండీ ,morning అయితే మనకి కూడా వీలుగా చల్లగా fresh mind తో ఉంటాము fasting తో ఉంటాం లేకుంటే lite tiffin తిని చేసుకుంటాం కదా నా suggestion అయితే morning చేస్తే నే మనకి అన్నివిధాలా happy అండీ thank you 🙏
మీకు మొక్కు ఉంటే మీ family లో వాళ్ళు ఎవ్వరైనా మీ పేరున చెయ్యవచ్చు అమ్మా .నాకు తెలిసి ఈపూజ సువాసినీ పూజ కనుక మీ పిల్లలు గానీ సగోత్రీకులు కానీ చెయ్యవచ్చట అమ్మా ,నేను కూడా మా పెద్దవాళ్ళని అడిగే చెప్తున్నాను 🙏🙏🙏
🙏 Amma nenu muslim nakoka pedha problem vochindhi amvariki metla puja chesthanu ani mokukunanu plm solve aindhi amma but pooja ela chayalo telidhu.. Muggu vyatam compulsory na? Endhukante memu muslim kabati muggu vyatan radhu kadha so? Mamulga ela start chayalo chepandamma?
Andarikee ammavari daya avasaramegaa andi thappakunda cheyyavachu,mana video lo last lo magavallu chestuu vunte kuda clipping teesanu evarikina ilanti doubt vastundani 👍👌😊
ఇంద్ర కీలాద్రి గురించి చాలా చక్కగా వివరంగా చెప్పి మెట్ల పూజ చక్కగా చూపించారు 🙏🙏🙏🙏nice video. ఓం దుం దుర్గే నమః🙏
🙏🙏🙏👍
Enni steps untay andi total
చాలా చక్కగవివరించి చెప్పారు చెయ్యలేనివల్లకి కుడా ఇపుడే వెల్లి చేసుకోవాలనిపిస్టొండండి ధన్యవాదాలు
🙏thank you so much andi
Awesome video with lot of unknown things explained so nicely,enjoyed a lot ,tq so much for the video🙏🙏
Thank you so much andi 🙏🙏😊👍
ఓం దుర్గా మాత్రే నమః మీ రు చాలా బాగా చెప్పారు మేడం చాలా బాగుంది, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
చాలా చాలా సంతోషం అండీ 🙏🙏మీరుపెట్టే comments నాకు చాలా బలాన్ని ప్రోత్సహాన్ని ఇస్తున్నాయి 😊👍
Metla puja details తెలుసుకున్న ము. Nicely covered. Om Sri Matre Namah🙏🙏🙏
ధన్యవాదములు అండీ 👍👍😊🙏శ్రీ మాత్రేనమః
Thanks for taking us for a while to Vijayawada Indrakiladri.
Thank you very much for your comment andi 🙏👍😊
Awesome Lakshmi.....nice description....I really enjoyed visiting this divine temple with you🙏🏻🙏🏻🙏🏻❤️
Thank you so much for your comment andi 🙏👍
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ ఆ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు దీవెనలు ఎల్లప్పుడూ మనందరి పై ఉండాలని 🙏🙏
🙏🙏🙏🙏👌👍😊
Very nice చాలా బాగుంది 🙏🙏
🙏🙏🙏👍😊
Excellent information for Durga gudi metal pooja
Thanks a lot andi 👍
అమ్మ నమస్కారం దుర్గా అమ్మవారి అమ్మవారి మీ రూపంలో వచ్చి మాకు తెలియజేశారు నేను మెట్ల పూజ చేయాలని అనుకున్నాను శ్రీ మాత్రే నమః
🙏🙏🙏🙏😊ఓం దుం దుర్గాయ నమః
అవును కరెక్ట్ గా చెప్పేరు 🙏
@@___sridevi___2709🙏🙏🙏🙏🙏😊
అమ్మ దుర్గమ్మ తల్లి.. అనుగ్రహించమ్మా... నా భర్త కష్టాన్ని గుర్తించు తల్లి.. నా బాధ ని తొలగించమ్మా.. మా సమస్యలు అన్ని మీకు తెలుసు తల్లి... నేను 4వ శ్రావణ శుక్రవారం మెట్ల పూజ చేసుకున్నాను తల్లి... మళ్ళీ మళ్ళీ వచ్చి చేసుకుంటాను తల్లి.. 😭🙏🏻 శ్రీ మాత్రేనమః 🙏🏻😭
Chala baga chepparandi thank you
🙏🙏🙏🙏👍😊ధన్యవాదాలు అండీ
Chala bagundi andi..very inspiring to do metla puja..🙏
అవునండీ చాలా మంచిది చేస్కుంటే అమ్మవారు రోజూ నడిచే మెట్లు కదా 🙏🙏👌👍
Ma talli dhurgamma Naku metla Puja chese Shakthi niyavamma dhurga bhavani talli niku setakoti vandhanalu
🙏🙏🙏🙏🙏👍
Sree Maatre Namaha🙏😊
Excellent 🙏🙏
Thanks a lot andi 🙏👍
అమ్మ మీకు చాలా చాలా ధన్యవాదములు
మేము కూడ మెట్ల పూజ చెయ్యాలి
🙏🙏🙏🙏😊
Good commentary
నెనుఒకసారిచెసానుమీవీడియెచుసాక ఆనందం వెసింది.సంతొషం
అవునా 😊😊👍చాలా సంతోషం అండీ 🙏🙏👍
Akka chala baga chupincharu.
Mee metla pooja vintuntune chala anandamgaa undi ,naku eppudeppudu cheskovala Ani anipisthundi ,Sri maathre namaha 🙏
శ్రీమాత్రే నమః 🙏🙏🙏😊👍చాలా ధన్యవాదాలు అండీ 👍
🙏Jai Durga maata 🙏
Thank you so much for your comment andi 🙏👍😊
Amma nenu kuda metla Pooja chese laga anugrahinchu durgamma thalli
Amma.na.bhartha..matho.kalisi.machiga.vunte.talli.miku.metla.puja.chesukuntu.mokallatho.nadichi.vasthanamma.na.bharthanu.marchu.talli.naku.vachi.kashtam.kadaterchu.amma.om.sri.durgayenamaha.talli.miku.mudupu.kuda.kattukoni.vunnanu.amma.na.mora.allakinchu.amma.mi.mida.nammakam.pettukunanu.amma.😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭
Explained very well mam thank you very much. Such a useful information
Thank you so much for your comment andi and thanks for watching 🙏🙏🙏👍😃
Thanks andi naku metla pooja gurinchi telusu kani ela chesukovalo teledhu chala baga choopincharu
Thank you so much for your comment andi 🙏🙏👍😊
అమ్మ నాకు కూడ ఈ మెట్లు పూజ చేసే అదృష్టం కలిపించావా తల్లీ
🙏🙏🙏😊👍
Mee animidhi mandhi astalaxmulu😊
బాగా చెప్పారు,thank you so much
🙏🙏👍😊
Amma mamu kuda ee Puja chasukunala chudamma.
Ommm Sri KanakaDurgayai Namahaaa...🙏
🙏🙏🙏🙏😊👍
Amma namaskaram
Korika teeraka metla pooja cheyala
Lekapothe korukoni metlapooja cheyala
Namaskaramulu
జై దుర్గమ్మ తల్లి 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏మాది కూడా విజయవాడ నేను 5నెలల నుండి ప్రతి పౌర్ణమి చేస్తున్నా. రేపు కూడా వెళ్తున్నా రేపటికి 6నెలలూ అవుతుంది అమ్మ దయ అంతా 🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏
అవునా చాలా సంతోషం అండీ 😊😊👍👌ప్రతి పౌర్ణమికి మెట్ల పూజ చేసే అదృష్టం అందరికీ ఉండదు అంతా అమ్మవారి దయ అండీ 🙏🙏శ్రీ మాత్రే నమః
Very nice to say
Jai Durga Bhavani 🙏🏼❤️
Amma chala chakkaga vivarincharu ,ventane naku kuda metla pooja cheyalani korika kaligindi ,chinna aasa ,korika tho ila anipinchindi ,maa papa ki vivaham kosam ,kani naa age 54 ,cheyagalana ani bhayam vestundi ,nenu vizag lo untanu
వెంటనే చేస్కోండి ,మీకు మనసులో వున్న కోరికని అమ్మవారికి చెప్పుకుంటూ నమ్మకంతో చెయ్యండి వెంటనే మీ కోరిక నెరవేరుస్తుంది దుర్గమ్మ తల్లి 🙏🙏👍😍
OM NAMO SREE DURGE SIVE DURGE JAYA DURGE VIJAYA DURGE SREE KANAKA DURGAMMA THALLI NAMO NAMAHA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍋🍎🍊🥭🍊🍎🍋🍎🍊💐💐💐💐💐💐💐💐💐👍🙏
🙏🙏🙏🙏🙏👌👍😊ఓం హ్రీo దుం దుర్గాయనమః 🙏🙏
A amma na kastam thirchadaniki mi dwara e poja gurinchi chepindi anukuntunanu amma meru challaga undali
ధన్యవాదాలు అండీ మీరు కూడా వీలైనంత త్వరలో మెట్లపూజ దుర్గమ్మ మీద నమ్మకం ఉంచి చేస్కుని మీ కష్టాన్ని అమ్మవారికి చెప్పుకొని ధైర్యంగా ఉండండి ,అంతా ఆ దుర్గమ్మే చుస్కుంటుంది 🙏🙏🙏👍
Amma ne dharshana bhagyam kaliginchu thalli
🙏🙏🙏
Memu 10 days back ammavari dharsenam chesukoni vachamu
Avunaa andi chalaa santhosham
🙏Om Shri Mata namah❤
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Evening time lo cheyyavachaa ee poojaa
Evening కూడా చేస్కోవచ్చు అండీ ,కానీ crowd ఎక్కువగా ఉంటే మనకే ఇబ్బంది కదండీ ,morning అయితే మనకి కూడా వీలుగా చల్లగా fresh mind తో ఉంటాము fasting తో ఉంటాం లేకుంటే lite tiffin తిని చేసుకుంటాం కదా నా suggestion అయితే morning చేస్తే నే మనకి అన్నివిధాలా happy అండీ thank you 🙏
Tepul ki phone ranivaru kada
Om Namo sree durgama talli naku sahayam chaiyadi talli 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏😊
Amma na bartha tho vachhi metla pooja chesukovaalanundhi ma nannu anugrahinchu thalli 🙏
Om dhum dhurgayai namaha..
🙏🙏🙏🙏🙏👌👍
Amma ni chalani chupu ma py undela cheyy amma DURGAMMA... Tondarlone nee daggaraki vachi metla pooja chesukone avakasanni kalpinchamma
Superamma🙏🙏🙏🙏🙏
Nenu 3 times chesanu andi.korina korkelu theeruthayi
100%🙏🙏✅👍😊
ఓం దుం దుర్గే నమః🌹🌻🌹
I visited yesterday only ❤
Oh🙏🙏🙏👌👍😊Durgaya namah
Jai Durga matha ki jai 🙏🙏🙏🙏
Om durga Deviyei namaha
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
Amma Durga Devi thalli karuninchu thalli 🙏🙏🙏
Amma dhurgamma ❤❤❤
Very good అమ్మ
Thank you so much for your comment andi 🙏🙏🙏🙏😊👍
ANI metlu uvnay andi
Sai Lakshmi garu 👌💛
Hiii andi 👍😊
❤Adrustavanthulu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏🙏🙏🙏😊meeru kudaa andi 👍
Magavallu metla pooja cheyavacha cheppagalaru
Cheyyachu 🙏👍
Amma 🙏 yavaraina metal puja cheyacha purva suvasenilu cheyava
మీకు మొక్కు ఉంటే మీ family లో వాళ్ళు ఎవ్వరైనా మీ పేరున చెయ్యవచ్చు అమ్మా .నాకు తెలిసి ఈపూజ సువాసినీ పూజ కనుక మీ పిల్లలు గానీ సగోత్రీకులు కానీ చెయ్యవచ్చట అమ్మా ,నేను కూడా మా పెద్దవాళ్ళని అడిగే చెప్తున్నాను 🙏🙏🙏
Chala Thanks andi 🙏
@@vishalmudakala117🙏🙏🙏👍
నాకు కూడా మొక్కు ఉంది అమ్మ ఎప్పుడూ చెయుస్తుందో త్వరలోనే అమ్మ కీ చెయ్యాలి ఆండీ ఎక్కడ నుండి మెదలు పెట్టాలి ఆర్థం కాలేదు ఆండీ
Video lo clear gaa vundi andi follow ayipondi 🙏🙏🙏👍😊
Tuesday metla pooja cheyocha andi
జై దుర్గ భవాని
आप बहुत बहुत धन है 🙏 👍 🌹 मैड्म जी
Dhanyavaad jee 🙏🙏
Bike,car lo velletapudu vachey metlaki pettukovacha andi
మెట్ల పూజ చేసేందుకు వెనుక వైపు మెట్లు వున్నాయ్ అండీ అక్కడే చేస్కోవాలి ,ఎవర్ని అడిగినా చెప్తారు .🙏🙏🙏
Shree mathre namah 🙏🙏
🙏🙏🙏👌😊👍శ్రీ మాత్రే నమః
❤Sri matre namaha
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏
Korika korukoni neraverina tarvata metla puja cheyala leka korika korukoni metla puja cheyala andi
అవునట అండీ 🙏🙏👍ఆమ్మవారి దయకోసం మనం ఎన్ని సార్లు వీలైతే అన్నిసార్లు చేస్కోవచ్చు మేము వీలున్నప్పుడల్లా చేస్కుంటూవుంటాం అండీ 😊👍🙏
Om Durga ye namah,🙏🙏🙏
Madam how many steps are their in vijayawada
Video purthiga chudandi 👍😍🙏
🙏
🙏🙏🙏🙏😊👍
మెట్లు ఇప్పుడు లేవ్ అంటున్నారు అండి
వున్నాయి అండీ correct గా enquiry చేసి వెళ్ళాలి ,ఏవో repairs జరుగుతున్నాయి మేము వెళ్ళినప్పుడు 😊
Tuesday metla Pooja cheyavocha andi plz cheppandi
Thappakunda cheyyachu 🙏👍
Ooty nichi nadi mess naku kanakaduramma phote kavi plz nenu send caitha nu address
Asalu metlu starr ayye address yekkada andi
Video lo vundi andi chudandi inkosari👍🙏
Eppudu chesukovali from Nizamabad
ఎప్పుడైనా చేస్కోవచ్చు అండీ 👍😊
Super. ,🛕🙏🙏🙏👍
Thank you 👍
Sri Matre Namaha
🙏🙏🙏🙏👍😊
Hi akka
E roju ayina cheyyocha ....particular day best ala emaina vunda
Ammavariki anni rojuluu manchive Friday,Sunday chalaa mandi bhaktulu vuntaru, manaki disturbance vuntundi vere rojullo eppudina happy gaa cheskovachu 🙏👍😊
👌🙏🙏
Tq
🙏🙏🙏🙏😊👍
🙏
Amma nenu muslim nakoka pedha problem vochindhi amvariki metla puja chesthanu ani mokukunanu plm solve aindhi amma but pooja ela chayalo telidhu.. Muggu vyatam compulsory na? Endhukante memu muslim kabati muggu vyatan radhu kadha so? Mamulga ela start chayalo chepandamma?
Om sri mathrey namaha 🙏
ఓం దుం దుర్గాయ నమః 🙏🙏🙏
Me andaru ashtalakshmi lu laga kanipistunnaru amma
🙏🙏😊
Om sri mathre namaha
Mettlaki dari ki ela vellali andi temple daggraa
మనం అక్కడకి వెళ్ళి మెట్ల దారి ఎక్కడ ,పూజ ఎక్కడి నుండి start చెయ్యాలి అని ఎవ్వరిని అడిగినా చెప్తారు అండీ 👍😊🙏
Assalu metlu ekkada vunnayi metla daggaraki vellali aante etu vellali cheppandi please
మనం ఆలయ ప్రాంగణం లోకి వెళ్ళి మెట్లపూజ చెయ్యడానికి ఎటువెళ్ళాలి ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి అని ఎవ్వరిని అడిగినా చెప్పేస్తారండీ 🙏🙏👍😊
Talli magavaallu kooda cheyoccha
Andarikee ammavari daya avasaramegaa andi thappakunda cheyyavachu,mana video lo last lo magavallu chestuu vunte kuda clipping teesanu evarikina ilanti doubt vastundani 👍👌😊
Om dum durgaye namaha
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Namasthe andi..
Chandi homam lo money pay cheyakunda mamuluga velli kurchovadam kudharadha...
I mean homam chudataniki..
Plz reply me..
Leadandi,, ticket thusukunna varinae lopaliki allow chestaru
Thank you Lakshmi garuu 🙏nenu ippude Neeraja gari comment chusanu 👍👍😊👌
Tickets teeskoni vellali andi
@@LakshmiNanchari
ok tq andi
.
@@livelikelakshmi5667ok andi tq
Madam how many steps
Video lo chaala clear gaa cheppandi please Okasari malli chudandi madam 🙏👍😊
🙏🙏🙏🙏🙏suparma
🙏🙏👍😊
मेरा नाम साईलक्षमी है
Oh nice 👌
ganapathi ni ammavarini chesaru kada vatini emi chesaru
ante ala pooja chesina vatini ala vadileyalem kadandi anduke adugutunna
Akkade mokkallo pettachu ledante intiki teeskoni vachi mokkallo veseyyochu leda manam thala snanam chesetappudu mukhaniki raaskovachu andi 🙏🙏🙏sreematremamah👍
Okaru pasupu okaru kukuma petacha andi
Mana family vaallu ayite husband Kani pillalu kaani alaa ayite cheskovachu andi 🙏🙏🙏👏😊
పసుపు అమ్మవారు ని ఏమి చేసారు
పచ్చని చెట్టులో పెట్టొచ్చు లేదా తలస్నానం చేసేటప్పుడు మొహానికి తాళి బొట్టుకి పెట్టొకొని స్నానం చెయ్యవచ్చు .