ఇది మా అత్త గారు మా వారు అనురాధ నక్షత్రం... వాళ్ళు నన్ను హింసించని రోజు లేదు..... వాళ్ళు బాగా నే ఉంటారు... వాళ్ళు మాటలు చేతలు... నిజంగా వృశిచిక రాశి కాబట్టి తేలు కొండెం పొడిస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది..... వీళ్ళు అంత స్వార్ధ పరులు... ను నేను ఎప్పుడు చూడలేదు... Very cruel mentality.... అపర నటన తెలిసిన వాళ్ళు.... ఈ వీడియో చుసినంత సేపు నా తల అదిరిపోయింది.... బాబోయ్.... గురువుగారు నన్ను క్షమించాలి 🙏🏻
గురువుగారు నాది కూడా అనురాధ నక్షత్రం కానీ నేను అంత అదృష్టవంతురాలని కాదు ఎవరు మా ఇంటికి వచ్చినా అంతలేని పరిస్థితిలోనూ అన్నం పెట్టగలిగేదాన్ని మా కుటుంబాల్లో తోడబుట్టిన వాళ్ళు దూరమయ్యారు ఇద్దరు నా వెంబటే వచ్చారు చాలా ఏళ్లకి ప్రతిదీ నా సలహా తీసుకుంటారు ఏంటో నాకు తెలియకుండానే వాళ్లకు మంచి సలహాలు ఇస్తాను వాళ్ళు చాలా గొప్ప స్థితిలోకి వెళ్లారు ఇప్పుడు అంటారు నీ వల్లే మాకు మంచి జరిగింది ఏదైనా మంచి చెప్తావు అని నేను మాత్రం అక్కడే ఉన్నాను
నాకు తెల్సిన అనురాధ నక్షత్రం వాడి అన్న పచ్చి తాగుబోతు... వాళ్ల family కోసం చాలా మంచి చేశా... మంచి చేయాలి అని చూసా....కానీ వాడి మైండ్ గేమ్స్ కి నన్ను characterless గా portrait చేసాడు పేరెంట్స్ దెగ్గర ...ఇప్పుడు మా అన్న తాగుబోతు అయ్యాడు తెల్సా.. మీ కామెంట్ సూపర్ correct
@@Kavya-av mee annaki thagali anipisthe or aa nakshatram vadi anna thagubothu aithe anuradha nakshatram vallu ela badhyulu ayyarandi..miru matladedhi mikaina ardham ayyinda..evadi thalarathaki vaade badhyudu..
నమస్తే మేడం గురువుగారు చెప్పింది నిజమే మాకు వున్నారు వారు చెప్పినట్లు జరుగుతుంది తనచుట్టూ వున్నవారు మంచి జరుగుతుంది వాళ్ళతో మాట్లాడితే బాధ అంత పోతుంది 🙏💐💐
మావాళ్ళ లో 2రు ఉన్నారు పిన్ని గారు అల్లుడు. వారు ఇద్దరూ గురువు గారుచెప్పిన విధంగా మంచిగా ఉంటారు. చిన్నప్పటి నుండి చూస్తున్న మా బాబాయ్ గారి భార్యని అలానే 18 ఇయర్స్ నుంచి మా అల్లుడు. ఇద్దరూ చాలా మంచివాడు అనురాధ నక్షత్రం వాళ్ళ ఇద్దరిదీ
గురువు గారు చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదములు గురుబ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః లోకా సమస్తా సుఖినోభవంతు
Na nakshatram kuda ide guruvugaru,nenu ekkadunte akkada manchidi kadani ma intlo vallu antunnaru. Morning lechinde na moham chuste works evi kavani antunnaru,Mari meetemo Ila antunnaru guruvugaru
అనురాధ నక్షత్రం వారి ఇంట్లో (రక్త సంబంధీకుల్లో) రెండు పెళ్లిలు జరిగివుంటాయి...ఈ నక్షత్రం వారికి భార్య తో ఇబ్బంది/ విడాకులు/రెండో పెళ్లి తప్పవు...తలపై శ్రద్ద ( పక్షవాతం ) పెట్టండి.లేదంటే..సమస్య వస్తుంది.
Maanavulandhariki dharmamga undatam nachchadhu, endhukante dharmam patinchatam andari tharam kadhu. Prathi okkariki fast forward way kavali, dharmabadhdhamai edhagataniki radhu, nachchadhu. Anuradha lo janminchina manushulu deham nashimpacheskuntaru, Moksham pondhutharu kabatti kashtalu, nindhalu thappavu. Fellow Anuradha people, badha padakandi mana valle lokam lo konchem dharmam miguluthundhi. Dhairyam anedhi aa devudu manaki kastha ekkuve ichchadu kashtalani edhurukotaniki. Be positive, give your hand to the needy, I know we get exploited by wrong people but help cheddam thappem ledhu, poyedhem ledhu manchi karma chesi veltham lokam nundi. Chese manchi pani gurthunte chalu, manalni evaru gurthinchakapoyina...mana nakshatra chihnam kamalam, kamalam buradha lone vikasisthadhi. Ee lokam lo chala buradha undi manam manchi manasu tho vikasinchi devudu padhala deggaraki cherali...
గురువుగారు మీరు చెప్పినంత నిజం నాతో స్నేహం చేసేవారు అందరూ బాగుపడుతుంది కానీ నాకు మాత్రం ఎప్పుడూ కష్టాలు అనురాధ నక్షత్రం
Same
Same
ఇది మా అత్త గారు మా వారు అనురాధ నక్షత్రం... వాళ్ళు నన్ను హింసించని రోజు లేదు..... వాళ్ళు బాగా నే ఉంటారు... వాళ్ళు మాటలు చేతలు... నిజంగా వృశిచిక రాశి కాబట్టి తేలు కొండెం పొడిస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది..... వీళ్ళు అంత స్వార్ధ పరులు... ను నేను ఎప్పుడు చూడలేదు... Very cruel mentality.... అపర నటన తెలిసిన వాళ్ళు.... ఈ వీడియో చుసినంత సేపు నా తల అదిరిపోయింది.... బాబోయ్.... గురువుగారు నన్ను క్షమించాలి 🙏🏻
yes madam u are very correct very very cunning foxes
Yes వాళ్లంతా దరిద్రులు ఇంకొకరు ఉండరు నేను వాళ్ళ వల్ల నరకం అనుభవించాను అనుభవిస్తున్నాను ఎవరి మనసి అయినా nochukunte క్షమించండి 🙏🙏
Iii
@@raviraja2638 ఈ భాధలు తీరాలంటే ఆదివారం శివాలయం పోయి మీ పేరున అర్చన చేయించుకోండి...అలా ప్రతి ఆదివారం ఇలానే చేయండి భాధలు తగ్గుముఖం పడతాయి.
@Ravi Raja ఈ భాధలు తీరాలంటే ఆదివారం శివాలయం పోయి మీ పేరున అర్చన చేయించుకోండి...అలా ప్రతి ఆదివారం ఇలానే చేయండి భాధలు తగ్గుముఖం పడతాయి.
గురువుగారు నాది కూడా అనురాధ నక్షత్రం కానీ నేను అంత అదృష్టవంతురాలని కాదు ఎవరు మా ఇంటికి వచ్చినా అంతలేని పరిస్థితిలోనూ అన్నం పెట్టగలిగేదాన్ని మా కుటుంబాల్లో తోడబుట్టిన వాళ్ళు దూరమయ్యారు ఇద్దరు నా వెంబటే వచ్చారు చాలా ఏళ్లకి ప్రతిదీ నా సలహా తీసుకుంటారు ఏంటో నాకు తెలియకుండానే వాళ్లకు మంచి సలహాలు ఇస్తాను వాళ్ళు చాలా గొప్ప స్థితిలోకి వెళ్లారు ఇప్పుడు అంటారు నీ వల్లే మాకు మంచి జరిగింది ఏదైనా మంచి చెప్తావు అని నేను మాత్రం అక్కడే ఉన్నాను
Ma chinna abbayi di అనూరాధ nakshatram Babu సలహా ఇస్తాడు వాళ్లందరు ediginaru వాడు మాత్రం ekkade Nilichadu అమ్మ నాన్న la kosam
నాది కూడా same
saati variki sahayam cheyatam kante goppadhi emundhi andi..adhrushtam ante meeru vere vallaki andhisthu miku miru chala melu cheskuntunnaru, miku ippudu telikapovochchu kani telise roju osthadhi..
Am also అనురాధ నక్షత్రం
Ha ha ha natho parcheyam iena valu bagunaru kani nenu matram till same akade agipoya
Currect sir
Maa babu behaviour alage untundi
He is so good
kind hearted
100 💯 శాతం నిజం సార్,నేను అలాగే వుంటాను
Thank you Naadhi Anuraadha 🌞 patience yekkuva . Once a friend always a friend .
మా ఇంటిలో ఇద్దరు ఉన్నారు. నిజమే. వారు అందరి కోసం, వారు బాధ పడతారు. అందరి కోసం ఎక్కువ ఆరాటపడతారు.
చాలా బాగా చెప్పు రు గురువ్ గారు
వీళ్ళతో స్నేహం చేస్తే వీళ్ళ అదృష్టం వాళ్ళకు అంటుకుంటుంది..వాళ్ళ దరిద్రం వీళ్లకు అంటుకుంటుంది.
So true... I got jill feeling after reading ur comment....
నాకు తెల్సిన అనురాధ నక్షత్రం వాడి అన్న పచ్చి తాగుబోతు... వాళ్ల family కోసం చాలా మంచి చేశా... మంచి చేయాలి అని చూసా....కానీ వాడి మైండ్ గేమ్స్ కి నన్ను characterless గా portrait చేసాడు పేరెంట్స్ దెగ్గర ...ఇప్పుడు మా అన్న తాగుబోతు అయ్యాడు తెల్సా.. మీ కామెంట్ సూపర్ correct
@@Kavya-av mee annaki thagali anipisthe or aa nakshatram vadi anna thagubothu aithe anuradha nakshatram vallu ela badhyulu ayyarandi..miru matladedhi mikaina ardham ayyinda..evadi thalarathaki vaade badhyudu..
Exactly
My daughter Nakshatram is Anuradha same as usual same qualities she has thank you God we are blessed people 🙏🙏
Naadhi Anuradha nakshatram..thank u Guruvugaru..🙏
Naadi Anuradha Nakshatram swamy 😊. Meeru cheppina vishayalu chala match avuthunnay,😊🙏
Tq guruvugaru nadi anuradha nakhastram na swabhavam same to same
Guruvu garu meeru cheppinavi anni nejamuga vunnavi valla ku vunna kastalu tholige margam cheppandi
Very. Good gurugaru thanks
Naadhi Anuradha star..thank you Guruvugaru...🙏🌷🌹
నా భర్త కూడ అనురాధ నక్షత్రం మే ఇరవై సంవత్సరాల నుండి అనుభవిస్తున్న ఆయన కు పెళ్ళాం పిల్లలు తప్ప వేరే అందురు కావాలి
@Ravi Raja ఈ భాధలు తీరాలంటే ఆదివారం శివాలయం పోయి మీ పేరున అర్చన చేయించుకోండి...అలా ప్రతి ఆదివారం ఇలానే చేయండి భాధలు తగ్గుముఖం పడతాయి.
@@sureshkamanuri3705 Thank you so much
Same to same,ma husband kuudaa atimanchitanam tho chaalaa lakshalu pogottaadu,andarini nammi mosapoyaadu ati manchithanam naku chanipovalanipistundi
@@srilaxmiganapathiicecreamp4259 మీ భాధలు తీరాలంటే...ప్రతి
శని వారం..శివాలయం మాత్రమే వెళ్లి అర్చన చేయుంచుకొండి (రెండు అరటి పళ్ళు ఆకువక్క తీసుకెళ్ళి)
Anuradha nakshatram vaalu intlo vaalani pathinchukioru outsiders tho baaguntaaru
Absolutely correct andi
Om om .... May God bless you 🙏..... correct 💯....
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏 Kanchi kaamkoti Paramaachaaryulu Sri Maha Periyava Nachatram Anuradha Nachatram 🙏 HARA HARA SANKARA JAYA JAYA SANKARA MAHA PERIYAVAA SHARANAM 🙏🌹
Maa ammagaridi anuradha nakshatrame, aavidaki teliyani vrathalu, nomulu levu, aadavari jeevithamlo prathi stage, aa agelo emcheyalo, prathi pindivanta yela cheyalo, evaritho yela matladalo, vekiliga, verriga navvakudadu ani vaallatho cheppadam, time value, yeppudu yedo vo ka pani chesthuvundadam, jeevitham lo kaastalu kannillu yeduraina opikatho, sahanamtho yedurukovatam, magavaditho samaanamga kastapadatam, chetlu, paadulu, poolachetlu penchadam, aavida hastham yentha goppadante, chiina komma virichi padithe adimahavruksham ayyedi, nindu kundala, nityam mukhampai chirunavvutho, oka bharatheeya shtri murthiki niluvu roopamgavundevaaru maa ammagaru, chuttupakkala aadavarantha maa ammagari chethe yesubhakaryam eina modalu pettinchevaaru, golden hand, leg aavididhi, 8 mandi pillalani kani, penchi oka maha veukshamla nilichina aavida nakshatram anuradhaye, thankyou
మీరు చెప్పినవన్నీ true words, మా అక్కలో same qualities, కానీ తను దేవుడిదగ్గరకు వెళ్ళింది 30 ఏళ్ళు కూడా నిండకుండానే 🙏🏻
Manchollu yekkuva rojulu undaru👍🏻
Ela andi 😢😢😢
Health issues 😢@@gadeanitha9760
నమస్తే మేడం గురువుగారు చెప్పింది నిజమే మాకు వున్నారు వారు చెప్పినట్లు జరుగుతుంది తనచుట్టూ వున్నవారు మంచి జరుగుతుంది వాళ్ళతో మాట్లాడితే బాధ అంత పోతుంది 🙏💐💐
నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క డి కష్టం తీర్చే దానికే ప్రయత్నం చేస్తుంటాను సార్
Thank you guruvugaru mayintlo maa papa Nitya sree vundi
💯 correct guruvu garu
Ñadhi Anuradha nakshatra m guruvu garu meeru chenavi 100/ mijamenamdi
మావాళ్ళ లో 2రు ఉన్నారు పిన్ని గారు అల్లుడు. వారు ఇద్దరూ గురువు గారుచెప్పిన విధంగా మంచిగా ఉంటారు. చిన్నప్పటి నుండి చూస్తున్న మా బాబాయ్ గారి భార్యని అలానే 18 ఇయర్స్ నుంచి మా అల్లుడు. ఇద్దరూ చాలా మంచివాడు అనురాధ నక్షత్రం వాళ్ళ ఇద్దరిదీ
Yes sr maa papa kuda chala good girl
My husband belongs to this nakshatra. I feel he is same as you said
My son belonging to same nakshtra meeru chppindhi Akshara Sathyam
Nadi Anuradha nakshatram guriji.....💯 Correct
Guru gariki namaskaram 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Same Anuradha right he said 😍guruji
Guruvu garu chepindi real ga nijam
Am lalitha nadi anuradha nakshatram
Ayana chepinavi anni na jivitam lo jarigayi
It's true
100 per cent correct
Star manchidey kavachu kani puttina vadi lagnam family purva janmala karmalu papa punyalu etc kuda aa manishini tayaru chestay kada
100% carect 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
గురువు గారు చాలా చక్కగా వివరించారు
మీకు ధన్యవాదములు గురుబ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః లోకా సమస్తా సుఖినోభవంతు
Swamiji baga.cheppinaru
Thankyou sir
అనూరాధ వారికి …మనోవ్యథలెక్కువ !
100%crct
Exactly
Meru chepthunte Naku ade correct anipistundandi
@@laharisrikala8321 meeru cheppindi 100/ correct anu radha kapu
Vruschika rasi chandrudiki neecha sthanam , so manasika badha yekkuva vuntundi
So Siva aradhana cheste manchidi
నాది కూడా అనురాధ నక్షత్రం గురువుగారు
మీఅనాలసిస్
Prathi okka nakshatram gurinchi cheppandi &remedies kuda cheppandi
Guru garu namaste 🙏
నాది అనురాధ నే కాని జీవితం మొత్తం భాద యే మిగిలింది.
Same here
It true
40 yrs nunchi baguntadhi
అవును
it's true, my brother anuradha nakshatra
Na nakshatram kuda ide guruvugaru,nenu ekkadunte akkada manchidi kadani ma intlo vallu antunnaru. Morning lechinde na moham chuste works evi kavani antunnaru,Mari meetemo Ila antunnaru guruvugaru
Guruvu garu nadi Anuradha nakshatram 2 padam
Swathi . 👌👌👌
ఇంత దుర్మార్గం గా ప్రవర్తించే అనురాధ నక్షత్రం వాళ్ళు కి ఒక 🙏🏻
Andaru ala undaru
Anthele e rojullo manchi chesthe durmargam laga vuntadhi
Devudaa e msg yevariki
Neelu Oka dandam
Naku okay oka friend vunadu vadu paiki velthadu ana mata
Swamy garu mee you tube choosi avanigadda gopuram temple darsanam14-12-22 na darsincha swamy,atlane mopidevi temple kooda.
Guruvu gariki namaskaram anuradha star gurinchi meru chappindi 100 ki 200 %wrong vallu ami soft ga vundaru vallaki chala talapogaru adutivallani matalatho himshinchadam ivvi vuntai vallaki main ga nanu chala mandi ni chusa okavala midi anuradha nakshatram anukunta anduka antha baga chapparu meru tappu ga anukovaddu
Guruvugaaru naku iddaru babulu iddaru kuda anuraadha nakshtram thank you sir
Exalent reality
Nenu Anuradha Nakshatram swami, nijaniki alage untanu, bhagavanthunu Kripa.
Me parichayam valla
Anuradha naksthra parchayam
Jaruguthundhi. Bakthi tho kalagalasina me asthithva alochitham dhaivaraadhanam
Anuradhaku parichayam
Ayyagaru Nadi Anuradha nakshatram bt kastam epudu Naku vuntune vuntundi okkosari chanipovali anipistundi. bt na kids kosam 😭😭😭😭
నాది అనురాధ నక్షత్రం సర్ థంక్యూ
Naadi Anuradha nakshatrm Guruvu gaaru
My son as anuradha nakshthram sir
Maa cousin di Anuradha nakshatram but ippati varaku sukhapadinde ledu
అనురాధ నక్షత్రం వారి ఇంట్లో
(రక్త సంబంధీకుల్లో)
రెండు పెళ్లిలు జరిగివుంటాయి...ఈ నక్షత్రం వారికి భార్య తో ఇబ్బంది/ విడాకులు/రెండో పెళ్లి తప్పవు...తలపై శ్రద్ద ( పక్షవాతం ) పెట్టండి.లేదంటే..సమస్య వస్తుంది.
🥺
Thank you sir
Maa nannagari di Anuradha Nakshatram.... naa manavadu di Anuradha Nakshatram...
🙏 swamy na nakshatram anuraadha nakshatram,miru annattu andarini navvistuntanu chinnapati nundi kaani ippudu Naku 42 yrs na life journey lo ups & downs vachayi, nanundi entha Mandi laabha paddaro telidu kaani evarni nastam paracha ledu evarni manasu noppivakunna ninu eppudu ninu na anukuna Valle eppudu baadha pedtuntaru ,anaraa ni maatalu ani mosaalu aartnikanga nannu vaadukoni naa deggara vallu nastam chesina entha kopamu vachina daiva 🙏nirnayaniki kaala chakramu mariyu vari karmalaku vaare baadhyulu anukoni munduku saagutunanu, kaani okkosari jeevitham virakthi anpistundi manishula madya ye maatram bhayam ledu konthamandiki abadhaalu chepthuu mosaalu cheyatam deggarki vaarine chaala kashtanga undi thattukovadam 🙏🙏diniki ninu elaa jeerninchukoni baytapadali elaa Santoshanga undi munduku saagalu varu mosam chesaka kooda emi eraganattu intha natana enduku swamy 🙏pareeksha maa laanti vaallu ku enduku elaa ani padhe padhe pransha ku jawabu vethukuntunanu 🙏Daya chesi deeniki jawabu oka video roopamlo cheppi konni anarthalu jarakunda kapada galaru ani naa manavi plss sensitive minds unnavallu elaa thattukovadam oka video roopamlo cheppandi andariki oka kontha mothadu gyaanani ayina pondutaru emo 🙏🙏
Anchor actions బాగున్నాయి
My grand son belongs to anuradha nakshatram
Nadi Anuradha star 😍
Yes 💯%True
Mula ,aslesha, ardha, nakshatralu cheppandi guruvugaru
చాల ప్రమాదకరమైన నక్షత్రం అనురాధ
మందికి ఉపయోగం తప్పా ఆ నక్షత్రం వాలకి ఏం మంచి జరగదు నాది అనురాధ నక్షత్రం 😭
Same
Adhairyapadakandi anna nakshatra lu yemo telidukani devudu goppavadu challagachusthadu anna
Gonthu miriyala palu thagite baguntundi talli
My husband is Anuradha nakshatram but he is having no income and he is sad and depressed.
Sir vellaki bad habits unnatayi worst people may be lagnam batti good people's undachu
జాతకాలలో కూడా నా మిదెగ్గరికి వచ్చేవారు ఎక్కడికి పొనక్కర్లేడు గుండు బాగా,నున్నగా మళ్లీ జుట్టు రాకుండా ఉంటుంది . బలే బలే జనలా కర్మ.బ్యాడ్ లక్
Dayachesi meeku thochindi cheppandi why because verydangerous persons konthamandini vuddeshinchi raastunnanu anyada bavinchakandi.
Namasthe gurvugaru na peru snehalatha na bratha peru chiranjivi putina time date ledu makosam plz chepani maku chala ibandhulu vunayi
నిజమే
OAM NAMASIVAI HARA HARA MAHADEVA ❤❤❤
అనురాధ నక్షత్రం అంత సైకోలు వేరే వాళ్ళు ఉండరని నా నమ్మకం ఇది ఒకరి మీద కోపంతో చెప్పేదికాదు భరించలేని బాధతో చెప్పేది
Komadeesi mee lover Anuradha nakshatra ma. Meeru Mee lover ni mosam chesara.
Meeru Anuradha nakshatra unna vyaktini mosam chesina, bhada pettina meeku narakam chupistaru
@@vnksarma9836 💯
😂😂😂
😮😅😊
Ma husband di ade kani tanaki chinnappati nundi kastale
My son's nakshatra is anuradha
My father also Anuradha nakshatram he is really very good and great person 🙏🙏🙏
Mari vallaki vache katshallu chikkulu guruvugaru cheppandi please 🙏🇮🇳
Nadhi Anuradha nakshatra guruvu garu kani challa kastaluu paduthunaa nenu🥺🥺🥺
Yes meru cheppindi nejam sir Anuradha nakshtram nen puttanu maa Amma ke na eddaru kutrluke nen ayudam 1983 9 13
Naadi Anuradha nakshatrsm andi
Maa naannagari nakshatram Anuraadha. He was so simple ,humble n a good astrologer.
His phone number
Evaru matho ela unte memu vallatho alane untam anuradha nakshatra vallam
guruvu Garu cheppinadi ma
Vishayam lo nijam
Guruvu garu namaskaram
Padmini garu ma papa Anuradha nakshtram
Maanavulandhariki dharmamga undatam nachchadhu, endhukante dharmam patinchatam andari tharam kadhu. Prathi okkariki fast forward way kavali, dharmabadhdhamai edhagataniki radhu, nachchadhu. Anuradha lo janminchina manushulu deham nashimpacheskuntaru, Moksham pondhutharu kabatti kashtalu, nindhalu thappavu. Fellow Anuradha people, badha padakandi mana valle lokam lo konchem dharmam miguluthundhi. Dhairyam anedhi aa devudu manaki kastha ekkuve ichchadu kashtalani edhurukotaniki. Be positive, give your hand to the needy, I know we get exploited by wrong people but help cheddam thappem ledhu, poyedhem ledhu manchi karma chesi veltham lokam nundi. Chese manchi pani gurthunte chalu, manalni evaru gurthinchakapoyina...mana nakshatra chihnam kamalam, kamalam buradha lone vikasisthadhi. Ee lokam lo chala buradha undi manam manchi manasu tho vikasinchi devudu padhala deggaraki cherali...
My star Anuradha as it is happening to me and happened 🙏 🙏
Swami nakshtra swabhavalu maratayi manushulni batti
Ma babu kuda Anuradha nakshatram lo na puttadu guru garu😊
Guruvugaru Naa kumarunidi Anuradha nakshatram . What you told it is true.
పేరును బట్టి పుట్టిన డేట్ ని బట్ట ఈ నక్షత్రం చెప్పండి గురువుగారు
Nadi anuradha he kadhu kani meeru cheppindi nijame gurugu garu na chethi tho money inste andaru bagupaduthunnaru Naku matram manchi jaragadam ledu
Ma bava Anuradha nakshtrane first memu bgunnamu ma car ne use cgsevadu taruvata mannan helo cheste baga ainadu ippudu mamalani mataladadu noti durusu jasti aindi eyane cheppedi anta ulta andaru ilane undaru eyanne rammanu ma bavanu paricheyam chastanu debbaki 1 month ki parigedatadu
My son nithesh Anuradha 🌟