ఏ నక్షత్రం అయినా ఏ రాశి అయినా మబ గత జన్మ కర్మ ఫలం ఎలా ఉంటే అలా జరుగుతుంది. కాకపోతే భగవత్ గీతలో చెప్పినట్లు యద్భావం తద్భావతి. మన ఆలోచనే మన జీవితం. మీ జీవితం మీ చేతుల్లో ఉంది మీకు ఎలా కావాలో అలా మార్చుకోండి ఎవరు ఎం చెప్పినా మన భోజనం మనం తింటేనే బలం సత్హువ ఆయుస్సు దానికోసం మనం చెయ్యాల్సిన యుద్ధం మననే చెయ్యాలి. సో దయచేసి అయ్యో ఈ నక్షత్రం నాది కాదు ఈ రాశి నాది కాదు అని మనస్సు బాధ పడేలా చేసుకోవద్దు. మౌనంగా ధ్యానంలో ఉండండి శివయ్య కి శరణాగతి చేయండి అంతా బాగుంటుంది. ఎందుకంటే ఒక్కో వీడియోలో ఒక్కో వ్యక్తి ఒక్కరకమైన విషయాన్నీ పది రకాలుగా చెప్తారు అది కొందరికి నచ్చ వచ్చు నచ్చక పోవచ్చు అది అభిప్రాయం మాత్రమే. 👍👍👍💐💐💐
యాంకరక్క మీరెందరో కలిసారు వృశ్చికరాశి గురించి వినే ఉంటారు powerfull రాశి ఓపిక పడుతున్నాం ఎన్ని బాధలు కష్టాలు ర అయ్యా ఇలా అయిన దేవుడు చూస్తున్నాడులే అతనికి సంతోషంగా ఉంది కధ అని ఎదుట వారి సంతోషం చూసి మేము సంతోషం పడుతం..
Paga vastadi.. Remember my words. If someone keep abusing you continuesely. and you don't have any option to leave him. You will get it. By God's grace you may not have reached that stage. Your anger will be like natural disaster. When you reach this stage you become ruthless monster...... At this stage no body can match your temper. It's like a nuclear bomb. With an infinite destruction.
@@saisreehari8565 మీరు అన్న situation లో ఒక two years నుంచి ఉన్న అండి. ఉంటున్న కూడా at present. అంతకు ముందు కనీసం ఒక 15 years చేయని తప్పులకి ఎన్నెన్ని అవమానాలు , బాధలో. తలుచుకుంటే ఇప్పటికీ బాధ కలుగుతుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తె , ఏడుపు వస్తది. కోపం వస్తె మాటలు అస్సలు control లో ఉండవు. నమ్మకద్రోహం , ఎదుటివారి అయిష్టం , నిర్లక్ష్యం , అవసరం మనుషులు వీళ్ళందరి మధ్యా ఉక్రోషం వస్తది, చెప్పలేనంత ఏడుపు బాధా వస్తుంది. ఒంటరి దాన్ని అనే ఫీలింగ్ వస్తుంది. కానీ పగ మాత్రం కాదు. (ఏ స్త్రీ అయినా ఒక మగ మనిషి మీద చాలా depend అవుతుంది. ఆ ఒక్క మగ మహానుభావుడు ఎవరో మన అందరికీ తెలుసు. ఆ పెద్దమనిషి మనల్ని అస్సలు అంటే అస్సలు అర్థం చేసుకోకపోతే ఆ బాధ చెప్పనలవి కాదు .) జగదంబ దయతో నేను ఎన్నటికీ ఆ stage కి వెళ్ళకుండు గాక. ఎవరి పాపాన వాళ్ళు పోనీ నేను మాత్రం అమ్మ ( జగదంబ) రక్షణలో మంచిగా ఉందును గాక. అసలు ఎదుటివారి పాపం గురించి కూడా నాకు సంబంధం లేదు. నేను కలలో కూడా పగ స్టేజ్ కి వెళ్లకుండా గాక. జై జగదంబ జై శ్రీరాం
ఏ నక్షత్రం అయినా ఏ రాశి అయినా మబ గత జన్మ కర్మ ఫలం ఎలా ఉంటే అలా జరుగుతుంది. కాకపోతే భగవత్ గీతలో చెప్పినట్లు యద్భావం తద్భావతి. మన ఆలోచనే మన జీవితం. మీ జీవితం మీ చేతుల్లో ఉంది మీకు ఎలా కావాలో అలా మార్చుకోండి ఎవరు ఎం చెప్పినా మన భోజనం మనం తింటేనే బలం సత్హువ ఆయుస్సు దానికోసం మనం చెయ్యాల్సిన యుద్ధం మననే చెయ్యాలి. సో దయచేసి అయ్యో ఈ నక్షత్రం నాది కాదు ఈ రాశి నాది కాదు అని మనస్సు బాధ పడేలా చేసుకోవద్దు. మౌనంగా ధ్యానంలో ఉండండి శివయ్య కి శరణాగతి చేయండి అంతా బాగుంటుంది. ఎందుకంటే ఒక్కో వీడియోలో ఒక్కో వ్యక్తి ఒక్కరకమైన విషయాన్నీ పది రకాలుగా చెప్తారు అది కొందరికి నచ్చ వచ్చు నచ్చక పోవచ్చు అది అభిప్రాయం మాత్రమే. 👍👍👍💐💐💐
Chaaala baaga chepparu.. dhanyavaadhamulu.
Ll
0
మీ ఇద్దరు పోటీపడ్డారు మంచి విషయాలు తెలిసినవి చెప్పడానికి 🤩
Bro edi keka!! Mastu try chesaru
200prsnt ur right ❤️❤️👍👍
Nadhi kuda Anuradha nakshatram Mam. Na name kuda ma parents Anuradha ani pettaru Mam. Thank you universe🙏🙏
Same iam
Naku kuda same Andi...Anuradha nakshtram and name kuda anuradha
@@anuradhak8385 అనురాధ నక్షత్రం స్త్రీలకు బాగుంటుంది..మంచి స్వభావం.
Same naadhi kudaa
Absolutely ❤
యాంకరక్క మీరెందరో కలిసారు వృశ్చికరాశి గురించి వినే ఉంటారు powerfull రాశి ఓపిక పడుతున్నాం ఎన్ని బాధలు కష్టాలు ర అయ్యా ఇలా అయిన దేవుడు చూస్తున్నాడులే అతనికి సంతోషంగా ఉంది కధ అని ఎదుట వారి సంతోషం చూసి మేము సంతోషం పడుతం..
Really true brother me too scorpion
Uttarabadra nakshatram gurinchi video cheyandi
Same nenu elana unttanu correct 💯
Aa kopam vachee mundu entha pain tisukunnaro......evariki telidu.
Madam garu namaste ma abbaidiadi anuradhanaksatram chaduvulo venakabadi unnadu eadiana remedi cheppandi please
అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి మొదటి పాదం
You have enormous leadership skills and can communicate very well with others and command
Nen chaala days nunchi try chestunna astrologers nii meet avvali and telusukovali ani kaani avvalekapotunna 🤧but nen meetho matladali anukuntunnanu
ఈయాంకర్ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాము.
Mam vishaka nakshtram gurinchi cheppandi madam please 🙏
Musta nakshatram 4 padhalu cheppandi
Mam epud nen mimalni ala contact avvali nak meetho matladalani unde and i want to know about myself but call chestunte lift chyatledu
My sister is same but very angered person
నాది కూడా అదే నక్షత్రం Naku కోపం చాలా వస్తుంది but వెంటనే తగ్గిపోతంది
Mam Nadi kuda Anuradha nakshatram nenu evrni nammithey valley nannu mosam chesthunnaru na karma antheyna
What should i doo mam i want to talk with u its an emercency
Madhavi madam, what should I can do, I want to talk with you madam, please
Anuradha vaallu itharulakosam nyayam kosam dharmamam kosame untundi kopam kopamlokudaa dharmam untundi editivaaru dharmam thappi matladithe koppadatharu adi chaalaa darma baddangaa kanipisthundi adi entho unnathanga untundi
విశాఖ నక్షత్రం గురించి చెప్పండి
@1:52 totally wrong ma'am
పగ అనేది నా dictionary లోనే లేదు
Yes Naku same
Yes you are right
Paga vastadi.. Remember my words. If someone keep abusing you continuesely. and you don't have any option to leave him. You will get it. By God's grace you may not have reached that stage. Your anger will be like natural disaster. When you reach this stage you become ruthless monster...... At this stage no body can match your temper. It's like a nuclear bomb. With an infinite destruction.
Take example of Narendra Modi. He destroyed entire Congress party. That it has almost lost its identity....
@@saisreehari8565
మీరు అన్న situation లో ఒక two years నుంచి ఉన్న అండి. ఉంటున్న కూడా at present.
అంతకు ముందు కనీసం ఒక 15 years చేయని తప్పులకి ఎన్నెన్ని అవమానాలు , బాధలో.
తలుచుకుంటే ఇప్పటికీ బాధ కలుగుతుంది.
ఇక ఇప్పటి విషయానికి వస్తె ,
ఏడుపు వస్తది.
కోపం వస్తె మాటలు అస్సలు control లో ఉండవు.
నమ్మకద్రోహం , ఎదుటివారి అయిష్టం , నిర్లక్ష్యం , అవసరం మనుషులు వీళ్ళందరి మధ్యా ఉక్రోషం వస్తది, చెప్పలేనంత ఏడుపు బాధా వస్తుంది. ఒంటరి దాన్ని అనే ఫీలింగ్ వస్తుంది.
కానీ పగ మాత్రం కాదు.
(ఏ స్త్రీ అయినా ఒక మగ మనిషి మీద చాలా depend అవుతుంది. ఆ ఒక్క మగ మహానుభావుడు ఎవరో మన అందరికీ తెలుసు.
ఆ పెద్దమనిషి మనల్ని అస్సలు అంటే అస్సలు అర్థం చేసుకోకపోతే ఆ బాధ చెప్పనలవి కాదు .)
జగదంబ దయతో నేను ఎన్నటికీ ఆ stage కి వెళ్ళకుండు గాక. ఎవరి పాపాన వాళ్ళు పోనీ నేను మాత్రం అమ్మ ( జగదంబ) రక్షణలో మంచిగా ఉందును గాక. అసలు ఎదుటివారి పాపం గురించి కూడా నాకు సంబంధం లేదు.
నేను కలలో కూడా పగ స్టేజ్ కి వెళ్లకుండా గాక.
జై జగదంబ
జై శ్రీరాం
Enta manchi chesina chede vastundi
Meeru akada mention chesina num kee call chestunte lift chyatleduu plzzz mimalni contact avvadam alano metho matladatam alono chppandi
నమస్తే మేడం🙏🏻 అనురాధ నక్షత్రం 9 date న పుట్టిన వారు ఏ రంగు దుస్తులు ధరించాలి
Adigi cheptha wait
Eppudu kashtale
Plzzzzzz mimalni ala contact avvalo chppandi plzzzzsz🤧
Hi Ambica ,u have find her contact num @ 7:09 pls do check
But she is not lifting call how do i contact
@@ambica2106 Oh is it ,ok den find the other good one ☺️
Madam nenu me dagara astrology chipinchalani anukuntuna madam contact no please chepandi
నిత్యం రామనామ జపం చేస్తే శివ కేశవుల్ని పూజించినట్లి
🙏🙏🙏
Ma babu di anuradha nakshtra
🙏🙏🙏🙏🙏
Anchor tanaki estamainadi divert change chestunnaranukunta
Soo plzzz give reply to my comment madam 🤧🤧🤧🤧🤧🤧🤧
నాలెడ్జ్ తక్కువ యాంకర్.
శని మహాదశలో అనురాధ స్టార్ వాళ్ళు పుట్టేదే..
బిజినెస్ కి కూడా ఏమి నెంబర్ రాసుకోవచ్చా
Yedi correct ga cheppaledu, kopam paga lantivi yemi levu, yededo notiki vacchindi chestunnaru
All humbug, only time pass discussion? Waste of time?
Unnecessary talk!!!
Nuv cheppina oka qualility kooda ledu aamma😂 ado notiki vachedi cheppesthunnav