Praise the lord పల్లవి : ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య నీల ప్రేమించేది ఎవరయ్యా || 2|| అడగకపోయినా అక్కరలెరిగిన || 2|| ఆల్ఫా ఓమెగవు నీవేగదా || 2|| || ఎంత మంచి || 1.నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై || 2|| రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు || 2|| రాజులను మార్చిన రారాజువు రాజ్యాలను కూల్చిన జయశాలివి యేసయ్య నీ ప్రేమే మధురం యేసయ్య నీ కృపయే అమరం || 2|| || ఎంత మంచి || 2.నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై || 2|| అధికారుల అహమును అణచినవాడా || 2|| అధికారాలను మార్చినవాడా అధికారమును మార్చినవాడా యేసయ్య నీ ప్రేమే మధురం యేసయ్య నీ కృపయే అమరం || 2|| || ఎంత మంచి || 3.నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై || 2|| ఆకాశమునుండి మన్నాను పంపావు || 2|| బండను చీల్చిన బలవంతుడా మారాను మధురముగా మార్చిన వాడ యేసయ్య నీ ప్రేమే మధురం యేసయ్య నీ కృపయే అమరం || 2|| || ఎంత మంచి ||
Devuni ke Mahima
Praise the lord
Praise the lord
పల్లవి : ఎంత మంచి ప్రేమ నీది యేసయ్య
నీల ప్రేమించేది ఎవరయ్యా || 2||
అడగకపోయినా అక్కరలెరిగిన || 2||
ఆల్ఫా ఓమెగవు నీవేగదా || 2||
|| ఎంత మంచి ||
1.నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై || 2||
రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు || 2||
రాజులను మార్చిన రారాజువు
రాజ్యాలను కూల్చిన జయశాలివి
యేసయ్య నీ ప్రేమే మధురం
యేసయ్య నీ కృపయే అమరం || 2||
|| ఎంత మంచి ||
2.నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై || 2||
అధికారుల అహమును అణచినవాడా || 2||
అధికారాలను మార్చినవాడా అధికారమును మార్చినవాడా
యేసయ్య నీ ప్రేమే మధురం
యేసయ్య నీ కృపయే అమరం || 2||
|| ఎంత మంచి ||
3.నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై || 2||
ఆకాశమునుండి మన్నాను పంపావు || 2||
బండను చీల్చిన బలవంతుడా
మారాను మధురముగా మార్చిన వాడ
యేసయ్య నీ ప్రేమే మధురం
యేసయ్య నీ కృపయే అమరం || 2||
|| ఎంత మంచి ||
Praise the lord