@ఇవి కాళీ బాటిల్ కాదు మిద్దె తోటకి అక్షయపాత్రలు

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 207

  • @padmaa9943
    @padmaa9943 Рік тому +18

    పచ్చని మొక్కలు తో చక్కని శుభోదయం, చాలా చాలా బాగుంది అండి మీ బాటిల్స్ గార్డెన్, మొక్కలు పెంచాలి అంటే ఇష్టం వుంటే చాలు, ఏ వస్తువు ను అయిన అందం గ వాడుకొని పెంచుకోవచ్చు అని చక్కగా అందరికీ చెప్పారు మీరు, మిమ్మలిని చూసి కొంత మంది అయిన మొక్కలు పెంచాలని మనసారా కోరుకుందాం, 👏👏👏👏👏👌👌👌👌👌😍🏠🌱🌿☘️🌴🌵🍀🌲🌳🌷🥀🌹

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому +1

      ఈటీవీ అభిరుచి లో ఒకరన్న ఈ వీడియో చూసి పెంచుకుంటే చాలు అన్న ఒక్క మాటకే నేను గార్డెన్ స్టార్ట్ చేశాను అండి ఇవాళ ఎంతమంది మెచ్చుకునేలా నా ఛానెల్ మీకందరికీ నచ్చింది అందుకు చాలా చాలా థాంక్స్ అండి

    • @padmaa9943
      @padmaa9943 Рік тому +1

      @@mabujjithotamadhavi6543 నాకు కూడా మీ లాగే మొక్కలు అంటే ప్రేమ,ఇష్టం, అభిమానం, మా ఇంటిలో కూడా ఆయిల్ డబ్బాలు, డ్రింక్ బాటిల్స్, పాత ప్లాస్టిక్ డబ్బాలు అవి వాడి మొక్కలు పెంచుతూ వున్నా, మొక్కలు చాలా ఇష్టం తో పెంచుకుంటా , వాటి తో ప్రేమ గా మాట్లాడుతూ, మొగ్గలు, పూలు వస్తె వాటికి థాంక్స్ కూడా చెపుతా, హగ్ ఇస్తా ముద్దు ఇస్తా , ప్రకృతి మీద ప్రేమ అభిమానం ఉన్న ప్రేమికురాలినే నేను కూడా సిస్టర్

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому +2

      చాలా సంతోషం నాలాంటివారు ఉన్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి

    • @vemurivanaja8807
      @vemurivanaja8807 Рік тому +1

      ​@@padmaa9943 de very happy and very nice

    • @vemurivanaja8807
      @vemurivanaja8807 Рік тому +1

      maaku kooda konni mokkalu pamputara

  • @dhanamPagoti
    @dhanamPagoti Рік тому +3

    Chala bagundi mam me idea

  • @kuchiscreativity6684
    @kuchiscreativity6684 8 місяців тому +2

    చాలా బాగుంది మీతోట

  • @gayatri221
    @gayatri221 Рік тому +4

    Idea super andi....
    Kani oka doubt bottle cap ki holes petti pettalandi lekapothe bottle direct open chesi pettalandi

  • @vijayavallala1550
    @vijayavallala1550 Рік тому +4

    Bujjithota. Antoone. Boledu idealu chepparu. Chalachala bagundi. Mee video thanksamma vijayamuralidharvallala wangapally

  • @saraswathiraparthi5741
    @saraswathiraparthi5741 Рік тому +4

    చలా బాగున్నా యీ

  • @srisai6195
    @srisai6195 Рік тому +3

    Super అండి చాలా ఓపిగ్గా అందంగా పెంచుతున్నారు👍😊

  • @bhagyalakshmiramachandra3679
    @bhagyalakshmiramachandra3679 Рік тому +3

    Chala chala bagundhi. Me garden
    👌

  • @suneetha2372
    @suneetha2372 Рік тому +5

    చాలా బాగుంది సిస్టర్ మంచి ఆలోచన తో మొక్కలు పెంచుతున్నారు❤

  • @pernapatipreethi2856
    @pernapatipreethi2856 Рік тому +3

    Chala Baga bottles ni use chasharu 👏👏

  • @sailajajaigopal3938
    @sailajajaigopal3938 Рік тому +3

    Very nice and useful..thank you

  • @mangakaliga1234
    @mangakaliga1234 Рік тому +3

    Good ideas

  • @padmaa9943
    @padmaa9943 Рік тому +3

    ఇంటిలో వాడే ప్రతీ వస్తువు కూడా పడేయకుండా ఇలా మొక్కలు పెంచడము కోసం వినియోగించి ఎంతో అందం గా ఆహ్లాదకరం గా ప్లాస్టిక్ బాటిల్స్, బకెట్స్ పాతవి అయినప్పుడు వాటిలో మొక్కల ను పెంచుకొచడం కూడా వొక అందమైన కళ, beautiful ❤️ and wonderful 👍 your ideas 👍👌😍

  • @vasumatisvlogs
    @vasumatisvlogs Рік тому +3

    Mee opikaku hats off Andi

  • @ThusharaPriya-y2w
    @ThusharaPriya-y2w Рік тому +4

    Maaredu flower raadu direct ga kaaya ravadam
    Pratyekatha antaaru kada

  • @smartvillageammai2978
    @smartvillageammai2978 Рік тому +3

    Chala baga chestunnarandi nenu kuda start chesanu andi

  • @sunithaachyutha8840
    @sunithaachyutha8840 Рік тому +3

    Chaala chaala bagundandi. Nene ante nakanna ekkuva use chesthunnaru bottles tho

  • @srinumamidisetti5497
    @srinumamidisetti5497 Рік тому +6

    ఇప్పుడే నేను కువైట్ నుంచి మీ వీడియో చూశాను నేను కూడా నేను కూడా కొన్ని కొన్ని కుండీలలో మొక్కలు పెట్టాను మీరు అడగ్గానే వెంటనే లైక్ చేశాను

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому +1

      థాంక్యూ అండి మీకు ఎలాంటి వీడియో కావాలో వివరించండి మీ పేరు కూడా చెప్పండి

  • @somslapurichinnammi8121
    @somslapurichinnammi8121 Рік тому +3

    Super bottles gorden

  • @ramamv5678
    @ramamv5678 Рік тому +3

    Super video.అండీ. చాలా ఉపయోగకరమైన వీడియో.T.Q.

  • @sujanamanukonda6197
    @sujanamanukonda6197 Рік тому +3

    Super bujjigaru

  • @srinivasuluvanam6341
    @srinivasuluvanam6341 Рік тому +3

    Chala bagundi amma mee garden

  • @b0g0lekavali38
    @b0g0lekavali38 Рік тому +3

    Nice mam

  • @sowjanyakarumuri6421
    @sowjanyakarumuri6421 Рік тому +3

    చాలా అద్భుతంగా అలోచిచారు

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому +1

      నా ఆలోచనలన్నీ జీరో బడ్జెట్ లోనే ఉంటాయి మా తోటకూడా నేను అలాగే రెడీ చేసుకున్నాను థాంక్యూ అండి

  • @shaikshameem5395
    @shaikshameem5395 Рік тому +6

    Supar amma chalabaga chepparu

  • @madhavibkvs3788
    @madhavibkvs3788 Рік тому +4

    Mee voice batti thelusthunnadi. Meekentha ishtamo mokkalante👏🏻👏🏻👏🏻👏🏻🎉🎉🎉

  • @saralareddy1378
    @saralareddy1378 Рік тому +3

    Super andi

  • @annapureddy3095
    @annapureddy3095 Рік тому +3

    చాల బాగుంది మీ గార్డెన్

  • @sujathap3094
    @sujathap3094 Рік тому +3

    Really super madhavigaru Meelage andaram chesthe bottle waste anede undadu

  • @sarojininagulapati6983
    @sarojininagulapati6983 Рік тому +3

    బాగుంది మాదవి గారు మీ ఆలోచన చాలా బాగుంది ఇట్లా కూడ మిద్దె తోట తయారు చెయొచ్చు అనే విదానం.

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому

      చాలా సంతోషం అండి బాగుంది అందరూ మొక్కలు పెంచుకోవాలని నా ఆలోచన అంతే. ఒక్క మొక్క కొనాలి అనుకున్న వారు నాలుగు మొక్కలు కొనాలి అన్న చిన్న ప్రయత్నం

  • @sudhakarunachilaka8390
    @sudhakarunachilaka8390 Рік тому +3

    Great.

  • @sudhakarunachilaka8390
    @sudhakarunachilaka8390 Рік тому +4

    Best out of waste, great job.

  • @arunajyothipasumarthi9151
    @arunajyothipasumarthi9151 8 місяців тому +2

    Madhavi Garu, kitchen waste water Roju mokkalaku ivocha

  • @rajarajeswari25
    @rajarajeswari25 Рік тому +4

    చాలా బాగా చెప్పారు

  • @jaagoindia-hasitha4363
    @jaagoindia-hasitha4363 Рік тому +3

    Chala bagundi kotta tip. urellinappudu mokkalaku neeru ela ani naku thelisindi .e water enni rojulu untadandi. Mokkalo.

  • @sasipriyanuthalapati4058
    @sasipriyanuthalapati4058 Рік тому +3

    Sooper andi👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌

  • @bodduvenkateswaramma8867
    @bodduvenkateswaramma8867 Рік тому +5

    హాయ్ మేడం మీ వీడియో చాలా బాగున్నది

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому

      చాలా సంతోషం అండి మా మిద్దె తోట వీటితోటే స్టార్ట్ అయింది

  • @prb6827
    @prb6827 Рік тому +3

    నిజంగా చాలా అద్భుతంగా ఉందండీ

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому +1

      చాలా సంతోషం అండి ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నవి చూసి మీ అభిప్రాయం ఇలా తెలియజేయండి

    • @prb6827
      @prb6827 Рік тому +1

      @@mabujjithotamadhavi6543 తప్పకుండా ఆండీ

  • @DurgaDevi-ly8xr
    @DurgaDevi-ly8xr Рік тому +3

    Red colour gaddi rose stem cuttings pamputhara mam...red gaddi gulabi mam...hyd lo untamu memu .

  • @kvkrishnaveni2659
    @kvkrishnaveni2659 Рік тому +4

    హాయ్ అండి గుడ్ మార్నింగ్
    మీ ఐడియా బాగుంది. ఎక్కడికైనా ఊర్లోకి వెళ్లేటప్పుడు నేనుకూడా అలా పెట్టేసుకొని వెళితే రెండు మూడు రోజుల వరకు ఇబ్బంది ఉండదు. ఎవరి మీద ఆధార పడాల్సిన పని కూడా ఉండదు

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому +1

      గుడ్ మార్నింగ్ అండి అదే మీకు మొన్న చెప్పాను కదండీ కొన్ని మొక్కలుంటే ఎలా చేయొచ్చు అని అదేనండి ఇలా చేస్తే మనం నాలుగు రోజులు వరకు మొక్కల్ని సేవ్ చేయొచ్చు అయితే నీడని పెట్టుకుంటే వారం రోజులు వరకు పరవాలేదు

    • @kvkrishnaveni2659
      @kvkrishnaveni2659 Рік тому +2

      @@mabujjithotamadhavi6543 అవునండి

  • @dhaanizinta1980
    @dhaanizinta1980 Рік тому +3

    Good idea mam

  • @svenkateswararaoregani8139
    @svenkateswararaoregani8139 Рік тому +3

    మీ మిద్దె తోటలో ఖాళీ డ్రింక్ బాటిల్స్ చాలా బాగా ఉపయోగిస్తున్నారండి, మాకు చాలా చాలానచ్చింది

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому

      ఇవాళ అంతా ఆ డ్రింక్ బాటిల్ అలంకరణలోనే ఉన్నాను కొబ్బరి బొండాలు ఇలా వేస్ట్ నుంచి వచ్చిన ప్రతి వస్తువుని అందంగా అలంకరిస్తున్నాను చాలా చాలా సంతోషం అండి

  • @yashashwinigrandhe7735
    @yashashwinigrandhe7735 Рік тому +3

    Akka super

  • @sowjanyasow8479
    @sowjanyasow8479 Рік тому +3

    Super 👌👌

  • @chandutastyfood3438
    @chandutastyfood3438 Рік тому +3

    VIdeo చాలా బాగుంది madhavi గారు

  • @nayanatharapadala8314
    @nayanatharapadala8314 Рік тому +3

    Very nice n useful video. Tq so much madam

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому

      థాంక్స్ అండి మన ఛానల్లో ప్రతి వీడియో ఇలానే ఉంటుంది కుదిరితే తెలుగు టైప్ చేయండి నాకు చదవటానికి వీలుగా ఉంటుంది

  • @puttapadmajakumari1566
    @puttapadmajakumari1566 Рік тому +3

    చాలా బాగా వుంది మేడం

  • @narsingamd9663
    @narsingamd9663 Рік тому +3

    Super amma

  • @madhavm5448
    @madhavm5448 Рік тому +2

    Vari cheyadam,adi enta rice avtaayandi

  • @shyamalagudey1823
    @shyamalagudey1823 Рік тому +3

    Very useful video tq so much

  • @kamakshimallampalli8429
    @kamakshimallampalli8429 Рік тому +8

    చాలా బాగుంది మా... మీ ఆలోచనలు అమోఘం అద్భుతం 😂❤

  • @hemaram633
    @hemaram633 Рік тому +3

    చాలా బాగుంది అమ్మ

  • @SAImukundha
    @SAImukundha Рік тому +2

    Hi bijjiakka mevideos bagunay

  • @koyisrinivasulu2267
    @koyisrinivasulu2267 Рік тому +3

    🌹🌹గుడ్ వర్క్ మేడం 👍

  • @lakshmi19383
    @lakshmi19383 Рік тому +3

    Super idea

  • @vemulapallisatyanararayana8878

    super video andi

  • @jayasreepenumatsa7855
    @jayasreepenumatsa7855 Рік тому +3

    😊😊😊❤

  • @padmaizekor6947
    @padmaizekor6947 Рік тому +3

    Thanks madam

  • @haribalavani5294
    @haribalavani5294 Рік тому +6

    Hai Mam good morning happy, very good, super work,nice, fantastic excellent.

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому +3

      చాలా సంతోషం అండి మీ అందరికీ నచ్చింది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది కుదిరితే తెలుగులో టైప్ చేయండి

    • @thapanaa
      @thapanaa Рік тому +1

      Telugu ravatledu

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому

      చాలా సంతోషం అండి మీ అందరికీ ఇలా చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది కొన్ని కామెంట్స్ తెలుగులోకి అనువాదం అవుతుంది కొన్ని తెలుగులోకి రావటం లేదు అందుకే రిప్లై ఇవ్వలేకపోతున్నాను అర్థం చేసుకోండి

    • @sulthanamohammad1569
      @sulthanamohammad1569 Рік тому +1

      ​@@mabujjithotamadhavi6543 😢

  • @lalithagovada9213
    @lalithagovada9213 Рік тому +3

    Exlent idea Madan

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 Рік тому +3

    ఆ డబ్బా లో ఏలాంటి మట్టి పోయాలి చేపండి అంటే ఎర్రమట్టి,నల్ల మట్టి ఆ చేపండి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому +1

      చాలా సంతోషం అండి ఇవాళ వీడియో చూడండి మీకు చాలా ఐడియా చేస్తే వస్తాయి మన ఛానల్లో ఇలాంటి మట్టి సులువైన పద్ధతిలో మొక్కలు పెంచే విధానం చాలా వీడియో ఉన్నవి చూడండి మట్టి వీడియోలు చాలా ఉన్నవి థాంక్యూ అండి

  • @kavithareddy3711
    @kavithareddy3711 Рік тому +3

    Hi madam nenu 5liter oil dabbalo plants pedithe endipothunai Ela pettukovalo video lo chupindi madam please

  • @sureshacari1269
    @sureshacari1269 Рік тому +3

    Ma rose plants growth lavu daluga unaya tips chapadi pless

  • @pawandurgakalyansayana
    @pawandurgakalyansayana Рік тому +3

    బాటిల్ గాడిన్ చాల బాగుంది. T. Q అండి

  • @nandulamanikyamba946
    @nandulamanikyamba946 Рік тому +3

    Very nice mam

  • @msujatha1962
    @msujatha1962 Рік тому +3

    Hi andi..mee ideas superb andi..bottle ku paina air povadaaniki hole chesaraa andi..alage water nimpi pettaraa..memu alage pedithe 3 days ainaa bottle lo water alage vundi..pl message pettandi

  • @savitrip1649
    @savitrip1649 Рік тому +3

    చాలా బాగుంది మీ గార్డెన్

  • @gadelavarthirajanikumari9013
    @gadelavarthirajanikumari9013 Рік тому +3

    Very good

  • @venkatasubramanyam3913
    @venkatasubramanyam3913 Рік тому +3

    Very nice video 👍❤️

  • @chandrakalagardening289
    @chandrakalagardening289 Рік тому +4

    సూపర్ 👌👌

  • @sajeenadama7332
    @sajeenadama7332 Рік тому +3

    Chala Baga unnay mi ideas..... Nak trees ante chalaa estam konni plants na balcony lo pettukunanu.. flowers pusthunte adho teliyani happyness Andi... But nak oka doubt Andi... Chettu pettepudu kundi ki holes chesthamu kadha.. tree ki water posthunte water tho Matti kuda pothundhandi.... Low budget lo emaina tips unte chepandi... Tree pette vidhanam kuda cheppara... Garden start chedham anukune variki use aithundhi kadha...

  • @vinnuakhi1234
    @vinnuakhi1234 Рік тому +2

    Mokka paina Debra pedithe.. bathukuthundha ammagaru.. gulabi chetttu monnane thiskocchanu endaku mottham edipothundhii.. miru pettinattu paiinuchi pedthe bathukuthundha

  • @vanamdhaneshwari825
    @vanamdhaneshwari825 Рік тому +3

    👌👌👌👌

  • @kasaganipadma9920
    @kasaganipadma9920 Рік тому +3

    Woww

  • @bathalalavanya8251
    @bathalalavanya8251 Рік тому +3

    Nice video andi how to make mati planters

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому +1

      మన చానల్లో వేస్ట్ అనుకున్న ప్రతి వస్తువుని కుండీగా మార్చాను చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి కారు టైర్లని కూడా చక్కగా అలంకరించుకున్నాము కొన్ని వీడియో చూస్తే మీకే చాలా ఐడియాస్ వస్తాయి

  • @trinadharaoindupu8177
    @trinadharaoindupu8177 Рік тому +3

    Good

  • @smoosypik6526
    @smoosypik6526 Рік тому +3

    👌👌🙏

  • @PushpaPrapancha
    @PushpaPrapancha Рік тому +3

    ಬಾಗುಂದಿ❤

  • @tejasri3700
    @tejasri3700 Рік тому +5

    చాలా సింపుల్గా,చాలా చక్కగా చెప్పారండి... మాది మీ ఊరుకి దగ్గరే.. నిడదవోలు అండి ♥️

  • @DurgaDevi-ly8xr
    @DurgaDevi-ly8xr Рік тому +1

    Red colour gaddi gulabi kavali mam please send us

  • @sujathabandari5746
    @sujathabandari5746 Рік тому +3

    Super

  • @thapanaa
    @thapanaa Рік тому +3

    Bottle ala pedithe front side matti lock avuthundhi, mari water ela vasthy madhavigaru

  • @gardeningWithVani
    @gardeningWithVani Рік тому +2

    సూపర్ గా చెప్పినారు. కాని బాటిల్ లో వాటర్ వుందా లేదా కనపడలేదు.

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому

      ఉండండి ఈ వీడియో తీసేటప్పటికీ నాకు అమ్మవారు వచ్చింది ఒంట్లో బాలేదు ఇవన్నీ కూడా నేను తోటలో వాడినివే చేశాను కొత్త బాటిల్ కాదు అందుకే మీకు కనిపించట్లేదు థాంక్యూ అండి

  • @noopurraodasari6619
    @noopurraodasari6619 Рік тому +3

    Good nice video

  • @prabhalaramalakshmi8772
    @prabhalaramalakshmi8772 Рік тому +3

    చాలా బాగుంది మేడం

  • @tunuguntlashanmukh7571
    @tunuguntlashanmukh7571 Рік тому +3

    Hi mam mi daggara kanakambaram seeds vunnaya

  • @AgastyaP7220
    @AgastyaP7220 Рік тому +2

    Mili bags ekkuvga akka yya ela avi povalante😊

  • @umareddappa3913
    @umareddappa3913 Рік тому +2

    👌👌

  • @lakshmi9pavuluri691
    @lakshmi9pavuluri691 Рік тому +3

    ❤🎉🎉

  • @padmajavenkata8874
    @padmajavenkata8874 Рік тому +2

    Very very nice and every kitchen waste is toooo important to plants .No words to say madhavi garu. Superb super .

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому

      చాలా సంతోషం అండి నిజంగా మన వంటింట్లో ఉన్న వేస్ట్ మొక్కలకి ఎంత బాగానో ఉపయోగపడుతుంది ఈ వేస్ట్ అనే ప్రతి ఒక్కరం వృధాగా పారేస్తున్నాం కోరి జబ్బుల్ని కొని తెచ్చుకుంటున్నాం. వేస్ట్ అనటానికి చాలా చాలా తప్పు పదం ఇది అమృతం కంటే ఎక్కువ విలువైన వస్తువు అని అనుకుంటున్నా నేను కుదిరితే తెలుగు టైప్ చేయండి ఇంగ్లీష్ చదవలేను థాంక్యూ అండి

    • @suvarchalarajanala9081
      @suvarchalarajanala9081 Рік тому +1

      ,👌

  • @lathapurushotham
    @lathapurushotham Рік тому +3

    ఖాళీ నీళ్ళ బాటిల్ నేరుగా కుండీలో తిరగతిప్పి పెడితే మంచి ది అంటారా

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому

      బాటిల్ నిండా నీళ్లు పట్టి మొక్కకి కుండీలో పెట్టానండి అలా చేయటం వలన మొక్కలకు నీళ్లు అవసరమైనప్పుడు తీసుకుంటా యి బాటిల్ కి ఎండ తగలకుండా చూ సుకోవాలి. ఏ ఊరు వెళ్ళిన మొక్క ఓడిపోకుండా ఉంటుంది ఇదేనండి వీడియోలు చెప్పాను

  • @NirmalakumariEsikala-io1wh
    @NirmalakumariEsikala-io1wh Рік тому +1

    Very Very lnnovative idea with old😊 bottles.pl inform the formula of liquid which is used for plants. Tq mam

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому

      మీరు అడిగిన వీడియో ఇవాళ పెట్టానండి ఆరు రోజుల క్రితం మరొకటి పెట్టాను ఈ రెండు చూశాక మన ఛానల్లో చాలా ఉన్నది ఇలాంటి వీడియోస్ చూడండి మీకే కొన్ని ఐడియాస్ వస్తుంది

  • @DurgaDevi-ly8xr
    @DurgaDevi-ly8xr Рік тому +2

    X

  • @akulasaroja4637
    @akulasaroja4637 Рік тому +3

    Tq sister

  • @ismartpsrgarden2799
    @ismartpsrgarden2799 Рік тому +8

    హాయ్ గుడ్ మార్నింగ్ మాదవిగారు నేను లైక్ చేస్తువున్నాను అండీ వీడియో బాగుంది నేను కూడా మీకులాగే బాటిల్స్ తీసుకుని ఉంచితే అందరు నవ్వారు నేను టేబుల్ రోజాలు అందంగా వేసిన తరువాత వాళ్లే బాగుంది అన్నారు మీరు మాత్రం సూపర్ అండీ మీరు నాకు బాగా నచ్చారు నాపేరు పద్మ అండీ మాది నెల్లూరు

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому +1

      పద్మ గారు మనం వేస్ట్ నుంచే మొక్కలు పెంచటం మొదలు పెడితే మనకి అనుభవాలు వస్తాయి అప్పుడు అందమైన కుండీలతో మొదలు పెట్టొచ్చు చూస్తున్నారు కదా మా తోట జీరో బడ్జెట్ తో మొదలైంది మన ఇంట్లో కిచెన్ వేస్ట్ తో ఎన్ని మొక్కలని పెంచుకోవచ్చు మీ కామెంట్ నాకు చాలా బూస్ట్ అయితే అవుతుంది ఇలానే కామెంట్ చేస్తూ ఉండండి థాంక్యూ అండి

    • @ismartpsrgarden2799
      @ismartpsrgarden2799 Рік тому +1

      @@mabujjithotamadhavi6543 అయ్యో మేము మీకు థాంక్స్ చెప్పాలిమాదవి గారు

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому

      నేను చెప్పింది నాకు కామెంట్ చేసినందుకు మీకు మొక్కల గురించి ఏ డౌట్ ఉన్నాఇలా నాకు కామెంట్ చేయండి నాకు చాలా చాలా బూస్ట్ అయితే అవుతుంది హ్యాపీ గార్డెనింగ్

    • @ismartpsrgarden2799
      @ismartpsrgarden2799 Рік тому +1

      @@mabujjithotamadhavi6543 😄😄

    • @chalamalapravallika1806
      @chalamalapravallika1806 Рік тому +2

      Hi padma aunty garu memu nellore andi

  • @Ennennovarnalu8236
    @Ennennovarnalu8236 Рік тому +1

    Entha baga utilise chestunnaro

  • @padmaizekor6947
    @padmaizekor6947 Рік тому +1

    Balamrutham nerpinchandi madam

  • @karthikeyakarthik5168
    @karthikeyakarthik5168 Рік тому +2

    🙏🏽🙏🏽

  • @bhagyammanne3400
    @bhagyammanne3400 Рік тому +5

    Nice information 20like

  • @nirmalajyothi7
    @nirmalajyothi7 Рік тому +1

    టైర్ ప్లాంటార్ చల భాగుంది
    ఇంట్లో వున్న చాకు తో కట్ చేయొచ్చా ppl చెప్పండి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  Рік тому

      కొబ్బరినూనె టైరుకు పోస్తూ చాకుకి రాస్తూ ఇంట్లో ఉన్న సాకుతోనే కోశాను నూనె తగలగానే సాగు జరుగుతుంది అండి అలా స్టోరీ లో పెట్టాను వీడియో చూడండి