పార్టీ ఓడిపోకముందు.. పార్టీ ఓడిపోయాక | Comedian Ali Resigns YSRCP Party | AP Politics | Janasena

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • #IndiaGlitzTelugu #Ali #YSRCP #Janasena
    అలీ పార్టీ ఓడిపోకముందు.. పార్టీ ఓడిపోయాక | Comedian Ali Resigns YSRCP Party | AP Politics | Janasena
    For all the latest updates on Tollywood movies, celebrities & events hit SUBSCRIBE at
    www.youtube.com...
    For More, visit ►►
    www.indiaglitz...
    మమ్మల్ని మరింత ప్రోత్సహించడానికి Subscribe చేయండి
    Indiaglitz ► www.youtube.com...
    News Glitz Telugu ► www.youtube.co...
    Kathala Veedhilo ► www.youtube.co...
    Bhakthi Mukthi ► www.youtube.co...
    Twitter: / igtelugu
    FaceBook: / igtelugu
    Instagram: / indiaglitztelugu

КОМЕНТАРІ • 682

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 3 місяці тому +296

    ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఆలీ గొప్పలు చెప్పద్దు నీ బుద్ది మంచిది కాదు నీలాంటివారికి భవిష్యత్తు ఉండదు

    • @rockingdeva4615
      @rockingdeva4615 3 місяці тому +1

      Ali garu manchivare... Kani yendhuko political ga Jagan ni support chesevaru... Atleast ippudyna ysrcp party ki rajinama chesaru..... Realisation late ga vacchindi...

    • @AbdulRaheem-bt2ic
      @AbdulRaheem-bt2ic 3 місяці тому

      ఊసరవెల్లి కుడా సిగ్గుపడి ఆత్మహత్య చేసుకుంది👹👹👹👹👹👹

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 3 місяці тому +189

    ఏశాలు సినిమా లో ఐతే నే బాగుంటుంది కానీ ప్రజలతో కాదు

  • @raja2utube
    @raja2utube 3 місяці тому +146

    దయాగుణం ఉన్నోడు చెప్పడు .బయటకి చెప్పావంటే స్వార్ధంతో ఎక్కడ ఆదాయంవుంటే అక్కడుండే మిత్రద్రోహివి రా ...

  • @3DmuralsbyRavichand
    @3DmuralsbyRavichand 3 місяці тому +264

    మేము కూడా ఉన్నాము...మేము కూడా చూస్తున్నాము...నీ వేషాలు....అప్పుడేమో పెంచుకున్నావు ఆస్తి...ఇప్పుడేమో స్వస్తి...ఆలీ ఆపు నీ సుత్తి...

  • @Ravi-vk8fc
    @Ravi-vk8fc 3 місяці тому +86

    అల్లా కూడా క్షమించడు నిన్ను.... మిత్రునికి ద్రోహం చేశారు...

  • @raveendrakumar2230
    @raveendrakumar2230 3 місяці тому +163

    పల్లకీ మొయ్యలేక పడేశావా.😂

  • @sanjeevdiscovery
    @sanjeevdiscovery 3 місяці тому +87

    కొత్త కమెడియన్స్ చాలా మంది వున్నారు నువ్వెళ్ళి ఇసక ఇసక అమ్ముకోరా బాబు

  • @settymohanrao687
    @settymohanrao687 3 місяці тому +147

    ఎప్పుడూ ఒకేలా ఆలోచించే వాడే అసలు సిసలైన మనిషి

  • @nagaveer8130
    @nagaveer8130 3 місяці тому +99

    అన్నంపెట్టిన అమ్మనే కాళ్ళతో తన్నేసి పోయిన నిన్ను ఎవడు నమ్మాడు

    • @SmreddySingi
      @SmreddySingi 3 місяці тому

      Rohyana majaka that is ali

  • @ramprasadmeduri4205
    @ramprasadmeduri4205 3 місяці тому +106

    సలహాదారుడి ఎకౌంటు ఖాళీగా ఉంటుందని వైసీపీ నుంచి తప్పుకుంటున్నారు సినిమాల కన్నా వైసీపీలో బాగా సంపాదించాడు సలహాదారుడిగా😂😂😂😂😂😂

  • @ravipenupothula3377
    @ravipenupothula3377 3 місяці тому +61

    ఇక నువ్వు విశ్రాంతి తీసుకో...... రాజకీయ జీవితం సమాప్తం..... సినిమా జీవితం పరి సమాప్తం.......

  • @rvv1599
    @rvv1599 3 місяці тому +120

    నువ్వు ఏలు పెట్టీ తిప్పినా, ఏం పెట్టీ తిప్పినా , ఈ ఫ్యాన్ తిరగదు....
    వెయిన్డింగ్ కాలిపోయింది...😂😂😂

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 3 місяці тому +43

    దొంగోడు వెనకాల నడిచిన పాపానికి, అల్లా నిన్ను క్షమించడు, అనీ తెలియచేస్తున్నాము 🙏🙏🙏🙏🙏🙏.

  • @jayaramaiahedupuganti8785
    @jayaramaiahedupuganti8785 3 місяці тому +57

    శతకోటి లింగాలలో బోడి లింగాలం. రాజకీయాల్లో ఆయారం గయారాంలు సర్వ సాధారణం.

  • @klpklp1324
    @klpklp1324 3 місяці тому +32

    ఆలీ బాబు నీకు వైసీపీ గెలవలేదు కాబట్టి నీబుద్ది మారింది లేక పోతె ? నువ్వు ఉంటే ఎంటే లేక పోతె ఎంత

  • @siddihareshhareesh5651
    @siddihareshhareesh5651 3 місяці тому +35

    😂😂😂 జగన్ లో అంత చూసిన వాడు , జగన్ ఓడిపోతే సాయం chayada, నిను నముకుంటే , munege నట్లే అలి😂😂😂

  • @hareeshsportskakinada
    @hareeshsportskakinada 3 місяці тому +29

    నీలాంటి స్నేహితుడు ఉంటే స్నేహాల మీద విలువ పోతుంది ఆలి బాబు ఇంట్లోఉండి యూట్యూబ్లో చేసుకో 😡 శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేరు ఎత్తకు దయవుంచి నీలాంటి వారు ఎప్పుడూ ఆయన దగ్గర రావద్దు 🙏

  • @sairavilakkam4064
    @sairavilakkam4064 3 місяці тому +31

    151 వచ్చినప్పుడు పల్లకి యకుదాం అనుకున్నడు.. 😢 కానీ ఇప్పుడు పల్లకి లేదు..

  • @mahenderlinga5916
    @mahenderlinga5916 3 місяці тому +31

    MLA కానిఓడు మంత్రి ఎలా అవుతాడు రా ఉల్లిగా😂😂😂

  • @ramaraodayana8260
    @ramaraodayana8260 3 місяці тому +39

    గులబర్గాకు ఇసుక పట్టుకెళ్లి నట్లు అనుకున్నట్లున్నాడు… గొర్రెలా వెళ్లిపోవడం కాదు.. కాస్త మోకాలులో ఉన్న మెదడుతోనైనా ఆలోచిస్తే .. ఈ పరిస్థితి దాపురించదుకదా .. కాట్ర బాలరాజుూ

  • @praveenraogona2425
    @praveenraogona2425 3 місяці тому +9

    వీడు మిత్రద్రోహి,, మరకలని ఎప్పుడు నమ్మొద్ధు ద్రోహులు

  • @ramaraodayana8260
    @ramaraodayana8260 3 місяці тому +41

    అయ్యో అని సాయం చేసి చేయందించి ఎంతో స్నేహంతో బంధువుగా ఆదరించి నిలబెట్టిన వారికి మాటసాయంగానైనా వెనుక నిలబడకపోయినా పర్లేదుకానీ … కష్టాల్లో ఉన్నాడని తెలిసీ అతని ప్రత్యర్థి కంటే దారుణంగా వెన్నుపోటు పొడవడం అన్యాయం కదా కట్టప్ప కాట్ర బాలరాజులూ … కాలం చాల గొప్పదీ .. భయం పుట్టించి సత్యాలు పలికిస్తాదీ

  • @GoviduV
    @GoviduV 3 місяці тому +17

    ఆలీ గారు మేము అంతా గమనించాము
    మీ వేషాలు చూసి తరించాము
    అందుకే గుండెల్లో దింపాము గునపము

  • @MoulabeeBoyalakuntla
    @MoulabeeBoyalakuntla 3 місяці тому +11

    ముసలి నక్క.. వీటిని ఎప్పుడు నమ్మ వద్దు. ఆవకాశవాది.. జీవితంలో నేను చూసిన నీచుడు

  • @vanabalakrishnamurthy3208
    @vanabalakrishnamurthy3208 3 місяці тому +19

    అబ్బో నీతులు ... అపు రా..సుత్తిగా

  • @వైచిప్ప
    @వైచిప్ప 3 місяці тому +15

    ఎవడు అడిగాడ్రా నిన్ను జఫ్ఫా. 😂😂😂

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq 3 місяці тому +11

    రాజకీయాల్లోకి వచ్చి మంచి చేద్దాం అనుకున్నావు ఎంతమందికి మంచి చేశావు
    వాళ్ళ కంటే ముందు నీకు ఎక్కువ మంచి జరిగిందా

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 3 місяці тому +12

    రాజకీయాలు అంటే కామెడీ కాదు ఇప్పటికైనా అర్ధం అయ్యిందా ఆలీగారు దురాశ దుఃఖానికి చేటు

  • @krish2764-g6k
    @krish2764-g6k 3 місяці тому +11

    బటన్ తోపాటు 70mm రాడ్డు కూడా ప్రజలు బాగానే వేశారు.
    ఇలాంటి యూజ్ అండ్ త్రో గాళ్ళు అన్న దగ్గర చాలా మంది ఉన్నారు

  • @kirankumar6415
    @kirankumar6415 3 місяці тому +16

    పాడె మోయలేక అలీ నీతులు
    స్నేహానికి మోసం ప్రత్యక్ష ఉదాహరణ అలీ
    విలువలేని బతుకు అలీ నీది.

  • @glcreation5563
    @glcreation5563 3 місяці тому +12

    షూటింగ్స్ వీడికి ఇవ్వకూడదు

  • @anjaneyulum7788
    @anjaneyulum7788 3 місяці тому +10

    ఆలీ గారు మీ అభిమానిని కానీ ఈ వేషాలు కు నీ మీద అభిమానం పోయింది ఊసరవెల్లి ఆలీ గారు.

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu8236 3 місяці тому +6

    వీడిని మాత్రం వదలద్దు అదే వైసీపీ గెలిస్తే ఇట్లా మాట్లాడతాడా అసలు వేడికెందుకు రాజకీయాలు ఎవరికీ ఏమి సాయం చేసావ్

  • @satyamatte9975
    @satyamatte9975 3 місяці тому +5

    నమ్మొద్దు బ్రో వీడికి సినిమా ఛాన్స్ ఇవ్వద్దు వీడి సినిమా చూడరు,ఆసినిమా ప్లాప్.

  • @rameshbabupolakala5136
    @rameshbabupolakala5136 3 місяці тому +7

    ఓరేయ్ ఆలీ ప్రభుత్వ ఎలక్రానిక్ మీడియా సలహాదారుడిగా ప్రభుత్వం నుంచి ప్రజలు పన్నులు కట్టిన సొమ్ముతో 3-4 లక్షల జీతం తీసుకొని రాష్ట్రనికి,ప్రజలకు నువ్వు ఏమి చేశారు ?

  • @gdraghavarao
    @gdraghavarao 3 місяці тому +4

    కన్నింగ్ స్టార్ ఆలీ

  • @rohith12823
    @rohith12823 3 місяці тому +30

    రెండు వీడియో ల్లో ఏది ఆలీ ఒరిజినల్ నైజం.

    • @nagavarapuradhakrishnamurt6067
      @nagavarapuradhakrishnamurt6067 3 місяці тому +5

      రెండు తేడానే... ఒరిజినల్ కాదు

    • @rambabum9667
      @rambabum9667 3 місяці тому +3

      అతడు ఒక నటుడు ఏదైన నటించాలి అని భావిస్తాడు

  • @varaprasadprasad7137
    @varaprasadprasad7137 3 місяці тому +10

    164 సీట్స్ వచ్చాయి అలీ గారు మరిచిపోయారు

  • @duggisettybhasker4260
    @duggisettybhasker4260 3 місяці тому +16

    నువ్వు నటించిన సినిమాలు.ని Fograms .అన్ని తిని ఎవరు చూడరు.

  • @varaprasadprasad7137
    @varaprasadprasad7137 3 місяці тому +13

    నువ్వు ఈ రోజు ఇలా ఉన్నావు అంటే చిరంజీవి అభిమానివి అని కానీ పవన్ అన్నని కూడా నువ్వు బాధపెట్టావు అలీ అన్నా ఇప్పటికి అయినా పవన్ అన్నని వదలకు నీకు mla అయ్యే అవకాశం ఉండి కూడా నువ్వు చెడగొట్టుకున్నావు

  • @samuelraju355
    @samuelraju355 3 місяці тому +5

    ఈ నాటకాల వాళ్ళ నమ్మకండి పదవిలో ఉన్నప్పుడు మాట పదో లేనప్పుడు మాట వెళ్తే గజినీ మైండ్

  • @lagadapatidhanunjayarao8995
    @lagadapatidhanunjayarao8995 3 місяці тому +11

    Veedi trust pettindi ... Tax vegagottataniki. Veedi ITR chuste telustundi... I know him

  • @vasavisrinivas7184
    @vasavisrinivas7184 3 місяці тому +6

    అవకాశ వాది వీడు

  • @పూర్ణనంద-ద2య
    @పూర్ణనంద-ద2య 3 місяці тому +8

    యాక్టింగ్ భలే చేస్తున్నావ్ గాలి

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 3 місяці тому +8

    మ్సరోసారి గేయలిపిస్తే మిగిలిన వనరులు భూకబ్జాలు కంప్లీట్ చేసేయసుకుంటడని అలీ అర్ధం

  • @crazyboysss7572
    @crazyboysss7572 3 місяці тому +6

    అందుకే 151.లో నుంచి 5 తీసి 11 ఇచ్చారు కదా ఇప్పుడు చెప్పు మరి. అందుకే తప్పు కున్న వ రాజకీయల నుంచి

  • @adabalanarayanamurthy5086
    @adabalanarayanamurthy5086 3 місяці тому +2

    ఒరేయ్ బాడకావ్ నీ జీవితంలో ఇంకా నువ్వు బాగుపడవురా నీకు సినిమా లలో నటించే అవకాశం పోయిందిరా

  • @santharamchalla2829
    @santharamchalla2829 3 місяці тому +4

    గెలుపు ఓటమిలు ఒకేలా తీసుకునే ఏకైక నాయకుడు ప్రపంచంలో one and only పవర్ స్టార్ పవన్కళ్యాణ్ గారు.. ముందు ఒక మాట వెనుక ఒకమాట లేనోడు జనసేనాని ❤... నీవు రాజకీయమ్ చేస్తూ వచ్చావ్... పవనన్న మంచిని పంచుతూ వచ్చాడు 👍అందుకే ఈ స్థాయిలో ఉన్నారు ఆయన

  • @saikishoredharanisweetmemo6361
    @saikishoredharanisweetmemo6361 3 місяці тому +5

    సినిమా లో ఒక సీరియస్ లేదా సెంటిమెంట్ మధ్యలో కామెడి పెడతారు అలాగే నీ జీవితం లో జరిగింది సరి అయిన స్నేహితులు ను వదలుకున్నావు నిన్ను కామిడీ గా చూడాల స్వార్థం ఎలాగ వుండా లో చూపావో నీకె తెలియాలి

  • @mohansatish8558
    @mohansatish8558 3 місяці тому +14

    Dhabang.. Dhabang.. Pakkakelli Aduko 😄

  • @glcreation5563
    @glcreation5563 3 місяці тому +5

    రామానాయుడు నిన్ను అదిగాఫు అంటే మేము నమ్మాలినే బుద్ది చూశావు కామెడీ చూసి నిన్ను ఇష్టపడ్డారు నీ చేస్తాను చూడండి అది కూడా పోయింది

  • @Subbuk-hl2sk
    @Subbuk-hl2sk 3 місяці тому +2

    వేషాలు ఎక్కువ అయితే ఇలాగే ఉంటది ర ఆలీ

  • @bhaskarponnapalli
    @bhaskarponnapalli 3 місяці тому +3

    😮😮 అందితే జుట్టు అందకపోతే కాళ్లు😅😅

  • @nandeeswarao.comedy
    @nandeeswarao.comedy 3 місяці тому +6

    అలీ మంచి avakaasavaadi . Be carefull pawan గారు

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 3 місяці тому +3

    ఈ మాటలు ఎలక్షన్స్ ముందు చెప్పి వుంటే బాగుండేది అలీ గారు

  • @12343a
    @12343a 3 місяці тому +3

    ఉడత కేల ఊర్లో పెత్తనం.సినిమాలు తీసుకోకుండా. ఇప్పుడు ఏమైంది మీ పరువు పొగుట్టున్నారు ..కొంచమైన కామన్ సెన్స్ ఉండాలి మాట్లాడేముందు మైక్ చేతిలో ఉంది అని రెచ్చిపోతే ఇలానే ఉంటుంది

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 3 місяці тому +4

    ఏంటి సడన్ గా మీ లొ ఇంతమార్పు ఆలీ గారు, 🙏

  • @kotaiahsunkara
    @kotaiahsunkara 3 місяці тому +1

    వీడు mla అయి cm కావాలనుకుంటున్నాడు తరువాత పి.యమ్ వాడి ఆశా

  • @mukundamukunda1855
    @mukundamukunda1855 3 місяці тому +1

    అన్నా! (ఆలీ నువ్వు గాలి గానివి) గాలి ఎక్కడికి వీస్తే నువ్వు అక్కడికి కొట్టుకుపోతావు" నీలాంటి గాలి గాన్ని నమ్ముకుంటే అంతే మరీ" ఇలాంటి గాలి మాటలు సినిమాలో చెప్పు చూసి వెళ్ళిపోతారు* అంతే కానీ ఇలాంటివి బైట నడవదు ఆలీ గారు!! పో ' వెళ్లి పవన్ కళ్యాణ్ అన్న కి దండం పెట్టి సినిమాలు చేసుకో పో పో "

  • @GangadarGangadar-bk3ps
    @GangadarGangadar-bk3ps 3 місяці тому +3

    Lamdi kodka nekuntadhi 😂

  • @ketanasubbarao2062
    @ketanasubbarao2062 3 місяці тому +1

    నీవు అడుగు పెట్టిన తరువాత వైసీపీకి ఈ గతి పట్టింది

  • @gupteswararao5365
    @gupteswararao5365 3 місяці тому +2

    వీడు.ఒక.బాఫూన్ వీడు నాయకుడా?

  • @sncreations5470
    @sncreations5470 3 місяці тому +2

    సినిమా అవకాశాలు రావు అని తెలిసి 😂

  • @srchannel1068
    @srchannel1068 3 місяці тому +2

    రాజకీయాల కోసం పవన్ గారి లాంటి మంచి మిత్రుడు ను దూరం చేసుకున్నారు మీరు

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 3 місяці тому +1

    ఇలాంటి ఊసరవల్లి నీ పార్టీ కి దూరంగా ఉంచాలి.

  • @apexgreenseedskolli7906
    @apexgreenseedskolli7906 3 місяці тому +1

    మీరు ఇలాంటి వాడు అనుకో లేదు మీరు 100%fake

  • @Sujathaboyapalle5387
    @Sujathaboyapalle5387 3 місяці тому +2

    అర్థం అయ్యింద రాజా🎉

  • @KRANTHI34567
    @KRANTHI34567 3 місяці тому +1

    అలీ అన్న మీరు మంచి మిత్రుడిని miss అవుతున్నారు. మళ్ళీ 23 రాజు పులకేశి తో కలవొద్దు. మీకు 🙏🏻. Pawan అన్న మీకోసం waiting please meet him.

  • @rameshmaddila400
    @rameshmaddila400 3 місяці тому +1

    Nuvvu poyi riiggingi Cheyalsindi 200 vache pakka ninnu pilavaleda...

  • @Ramachandrauser-qs3ol3ko7m
    @Ramachandrauser-qs3ol3ko7m 3 місяці тому +2

    🇮🇳🤜ఇప్పుడు ఇంత నీతులు చూపుతున్నావు ,best friend &సినిమా ఇండస్ట్రీలో ఒక వ్యక్తి కష్ట పడుతుంటే support చేయాలని కనీస ఇంగిత జ్ఞానం లేకపోవడం గమనార్హం....అది మీకే చెల్లింది అన్నా👊👎

  • @muralikrishnakanneganti5773
    @muralikrishnakanneganti5773 3 місяці тому +2

    Municipality gadidha

  • @dadakhalandar5379
    @dadakhalandar5379 3 місяці тому +1

    ప్రాణం వున్నంతవరకూ YCP పార్టీలోనే వుంటాను అన్నావు. మరి ఇప్పుడు నీకు ప్రాణం వున్నట్ల లేనట్లా అలీ గారు

  • @GovardhanAmburu
    @GovardhanAmburu 3 місяці тому +1

    మీ మాటలు వింటుంటే మీకు సినిమాలో మీకు ఇక చాన్స్ రావని అని అర్థం అయినట్టుంది

  • @narreshreiddy6226
    @narreshreiddy6226 3 місяці тому +1

    పెట్టిన అమ్మనే కళ్ళతో తన్నేసిపోయినావు నీవు నేను ఎవడు నమ్మడు

  • @satyamatte9975
    @satyamatte9975 3 місяці тому +1

    అనుభవించు చాటా నీకు తప్పదు.

  • @dharmasingh7999
    @dharmasingh7999 3 місяці тому +1

    నీ చేట నీ కాట్రవల్లి ఎంతటి వాడైనా వివేకం లేకుంటే వేస్ట్

  • @Kishore_babu
    @Kishore_babu 3 місяці тому +1

    గుద్ధలో గుణపం దించాడు😂😂😂

  • @chinnagangareddy51
    @chinnagangareddy51 3 місяці тому +1

    Vidu maraka andulo roingya vidini vadhaladhu

  • @jampanisreenivasarao595
    @jampanisreenivasarao595 3 місяці тому +2

    మనో ని చూసి నెర్చుకో....

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 3 місяці тому +1

    ఆలిగారు నిన్ను ఎవ్వరూ నమ్మరు.
    We don't believe under any circumstances.

  • @gundala29
    @gundala29 2 місяці тому

    ఎనకటికి ఎవడో..........లేక మంగళవారం అన్నాడంట ఆ సామెత గుర్తొచ్చింది.....తుచ్ఛమైన పదవుల కోసం పవన్ కళ్యాణ్ గారి స్నేహాన్ని పోగొట్టుకున్నావు.....

  • @dharmasingh7999
    @dharmasingh7999 3 місяці тому +1

    ఎన్ని ఊసరవెల్లి నీ అయ్య చాలా గ్యాప్ వచ్చింది వర్క్ అవుట్ అవ్వదు

  • @ravivarmapotturi3270
    @ravivarmapotturi3270 3 місяці тому +1

    ఎవడికి ఉపయోగం😂😂😂

  • @evenkateswarlu9801
    @evenkateswarlu9801 3 місяці тому +1

    ఆలీ రాజకీయజీవితంఖాళీ

  • @whitereaper7352
    @whitereaper7352 3 місяці тому +1

    వావ్ . అంటే చాలానే తిన్నావు. అపుడు నీ మాటల్లో ఉత్సాహం, ఎవరిని పొగడాలో వాళ్ళని పొగడ్తలతొ ముంచెట్టడం . ఇపుదు నీ మాటలు భయం , చేతల్లో సహాయ సహకారాలు, రాజకీయాలకు స్వస్తి. భేసుగ్గా వుంది. దొరికిపొతాననెకద ఇదంతా.?

  • @ConfusedAutoRace-se6kb
    @ConfusedAutoRace-se6kb 3 місяці тому +3

    మీరు హ్యాపీగా సినిమాలు చేసుకో ఈ రాజకీయ యెందుకు

  • @rajuambati2924
    @rajuambati2924 3 місяці тому

    ఎర్రి....అందరూ రాజకీయం చేయడమే.... ఎందుకు వచ్చాడో ఎందుకు ఎల్లాడో తెలియదు గెలుస్తా ఉంటావు ఓడితే మాత్రం

  • @alubillivenkataramana6970
    @alubillivenkataramana6970 3 місяці тому +1

    ముందు ఎం అయింది రా

  • @bhattunagaraju793
    @bhattunagaraju793 3 місяці тому +6

    అవకాశవాదం అనే మాట వీడ్ని చూసి పుట్టిందేమో

  • @srinivasrao9095
    @srinivasrao9095 3 місяці тому

    ఏంటి శాస్త్రి గారు వీడి డబల్ ఆక్షన్..... మొదట ఆస్కార్ ఇచ్చేయండి.

  • @harikishan2492
    @harikishan2492 3 місяці тому

    Eppudu andharu middle finger chupinchandi..... Addhi..... Kindhanundi lopalettukondi.... Addhii..... Eka thippandi elaaa.., elaaaa.... elaaa....

  • @SrinivasGangula-p4j
    @SrinivasGangula-p4j 2 місяці тому

    యారా అలీ నీకుబుద్దివుందా స్నేహానికి వెన్నుపోటు పూడిచవ్

  • @LAHARICHANNEL
    @LAHARICHANNEL 24 дні тому

    Donga Na kodukuvu ni vussarivell Badakove😂😂😂😂😂😂😂

  • @honest7363
    @honest7363 3 місяці тому

    కమెడియన్ అలీ నాలుక మడతపెట్టేసాడు....రోచ్...

  • @kosuriradhakrishna1338
    @kosuriradhakrishna1338 2 місяці тому

    ముందువుంది ముసళ్ల పండగ. ఆలీకి గోళీ. 🫏.🫏🫏🫏🫏🫏🫏🫏🫏. మధ్యలో స్నేహం వదల కూడదు. పిరికి పందా.

  • @Mkoteswararao-zk7eb
    @Mkoteswararao-zk7eb 3 місяці тому

    Nevallayevariki manchijarigindo
    Vallani mediamundupettu.

  • @mukkamalasivakumar4141
    @mukkamalasivakumar4141 3 місяці тому

    Gammunundavoyyyyyy.....175 ball tho 11 runks kotti sanka naki poyadu....

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 2 місяці тому

    గిరా గిరా తిప్పి పడేసారు గా 😂😂ఎవరెక్కడ పట్టవు తెలియడం లేదు😂😂

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 3 місяці тому

    ఇలా చూపిస్తేనే వీళ్ళ అసలు రంగులు బయటపడతాయ్

  • @HARIKRISHNASAIRAJKANCHARAPU
    @HARIKRISHNASAIRAJKANCHARAPU 3 місяці тому

    మంచి చేయాలి అంటే మంచి వాళ్ళతో వుండాలి.... సైకో తో వుంటే నువ్వు చేసే మంచి ఏంటి ??? ఇది అంతా సొల్లు లే.....