Producer Natti Kumar Sensational Comments On Comedian Ali || Ys Jagan || Pawan Kalyan |Telugu Wallet

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • Producer Natti Kumar Sensational Comments On Comedian Ali || Ys Jagan || Pawan Kalyan |Telugu Wallet
    #teluguwallet #nattikumar #ali #ysjagan #shyamala #pawankalyan #apnews
    This Channel is For All Telugu Viewers..!
    Welcome to Telugu Wallet Channel - your ultimate source for all things Tollywood!
    Here You Can Get All - Public Talks & Movie Reviews || Telugu Pranks || Movie Updates || Songs & Short Films || Entertainment || Tourism & Nature || Live Events ||
    News and Information...Etc
    Follow US :-
    Facebook :- www.facebook.c...
    ENJOY--LIKE--SHARE--SUBSCRIBE
    Follow Us On:-
    UA-cam(Telugu Wallet) - / teluguwalletofficial
  • Розваги

КОМЕНТАРІ • 243

  • @prasadsharmabhaskarabhatla356
    @prasadsharmabhaskarabhatla356 2 місяці тому +22

    నట్టికుమార్ గారూ మీ పేరు వింటుంటాం - కానీ మీ వీడియో ఈ వీడియో చూసిన తరువాత మీ మాటలు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో - మీ సౌశీల్యత , మీ విజ్ఞత , మీ. సంస్కారం అద్భుతః

  • @veeraswamyyeadakula4101
    @veeraswamyyeadakula4101 3 місяці тому +174

    నట్టి కుమార్ గారు మీరు పేర్లు ప్రస్తావించిన ఆ నలుగురు రాజకీయాలకే కాదు,,, సినీ ఇండ్ట్రీకి కూడా చాలా ప్రమాదకరం వాళ్ళకు ఏ అవకాశాలు రాకుండా చెయ్యాలి

    • @GOVINDUTULASI-j4t
      @GOVINDUTULASI-j4t 3 місяці тому +21

      ఆలి------ వీడు అందితే జుట్టు... అందకపోతే కాళ్ళు.

    • @kiranpendyala3354
      @kiranpendyala3354 3 місяці тому

      Oreyy bewarsee profession and politics is different enduku brathukutharo theliyadu

    • @ChnMurthy-rl2cz
      @ChnMurthy-rl2cz 2 місяці тому +1

      🙏

    • @venkatrayudupodile3021
      @venkatrayudupodile3021 2 місяці тому +2

      🎉

  • @visshnupr3594
    @visshnupr3594 3 місяці тому +33

    Natti Kumar garu correct ga maatladaaru
    Super sir
    You are great

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 3 місяці тому +30

    నట్టి గారు చాలా చక్కగా విశ్లేషణ

  • @NarendraBhupathi-g1y
    @NarendraBhupathi-g1y 3 місяці тому +55

    అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్నట్లు ఉంది ఆలీ గానీ యవ్వారం 😊

    • @SrinivasaRaoVanga
      @SrinivasaRaoVanga Місяць тому +2

      *సరైన చదువు,సంస్కారం, సామాజిక స్పృహ ఉన్నవారు విజ్ఞతతో ఆలోచిస్తారు... ఇండియాలోనే అత్యంత అవినీతిపరుడు, నీచ నియంత, అసమర్థుడు, AP విద్వంసకుడైన జగన్మోసపురెడ్డిని ఏ విషయంలోనూ సమర్ధించలేరు. వీడి తాత,తండ్రి,బాబాయ్ మాదిరిగానే వీడిది కూడా కుక్క చావే. అదే వీడి భయం. వీడు బ్రతికున్నంతకాలం APకి నాశనం తప్పదు. చిత్తుగా ఓడించినా వదలని కీడు దరిద్రం... ఖర్మ...*

  • @sumathisunkari5916
    @sumathisunkari5916 2 місяці тому +5

    నట్టికుమారు మీ ఛెప్పినమాటలు చాలా ఆనందన్ని ఇచ్చింది

  • @bsrinivas157
    @bsrinivas157 3 місяці тому +81

    అలీ పోసాని రోజా శ్యామల ఇలాంటి వాళ్లని సినిమా ఇండస్ట్రీ బహిష్కరించాలి వీళ్ళు చాలా ప్రమాదం

  • @jayaramv2663
    @jayaramv2663 3 місяці тому +100

    చాలా బాగా చెప్పు తో కొట్టినట్లు చెప్పారు 💪✌️🥛✌️💪

  • @rajeshrajesh-zg7sx
    @rajeshrajesh-zg7sx 2 місяці тому +7

    Superb andi baga cheparu

  • @gurralaravikumar6668
    @gurralaravikumar6668 3 місяці тому +81

    ఆలీ గురించి మాట్లాడటం టైం వేస్ట్. ఆలీ అనే క్యాండిడేట్ వైసిపి పార్టీ లో జాయిన్ అయినపుడే కేరక్టర్ ఏంటో అర్థమవుతుంది.

  • @nakkasanthosh9059
    @nakkasanthosh9059 3 місяці тому +37

    పార్టీలోకి వస్తే. వెన్ను పోటు పొడుస్తాడు.. నమ్మొద్దు మోసగాడు..

  • @sekharpathivada7964
    @sekharpathivada7964 3 місяці тому +201

    ఆలీ, శ్యామల, పోసాని,రోజా బహిష్కరణ చెయ్యాలి

  • @trinadharao9105
    @trinadharao9105 2 місяці тому +24

    అలీ గాడు చాల డేంజర్.అవకాశవాది. వీడ్ని ఇండస్ట్రీ నుండి వెలివెయ్యాలి.

  • @doddiratnam8864
    @doddiratnam8864 3 місяці тому +104

    ఆలీ కి ఇండస్ట్రీలో కూడ స్థానం ఇవ్వకూడదు.

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 3 місяці тому +66

    శ్యామల కు అవకాశాలు లేకపోయినా పర్వాలేదు రేవు పార్టీ లు ఉన్నాయి

    • @jcreddy1152
      @jcreddy1152 2 місяці тому

      Are babu meeku pellam leda.nee pellam kuda rev party ki pothada

    • @ganapathianusuri8278
      @ganapathianusuri8278 2 місяці тому +1

      @@jcreddy1152 కుల అహంకారం చూపించావు రెడ్డి

    • @hihoney5609
      @hihoney5609 2 місяці тому +1

      ఎందుకు సార్ అంత పెద్ద మాటలు

  • @omnipresent8794
    @omnipresent8794 3 місяці тому +16

    చాలా పద్ధతిగా... దింపారు కాలకేయ టీం కి😂😂😂

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 3 місяці тому +21

    ఆలీ గారు రాజకీయ నాయకుడా ? ఈ మాట ఎవ్వరికి తెలీదే ! ఎందుకబ్బా !!!!!

  • @sk-wc2hv
    @sk-wc2hv 3 місяці тому +5

    Supergaa cheparu Sir meeru.

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 3 місяці тому +17

    ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన పార్టీలో ఉండే హక్కు వారికి ఉంది.. కాకపోతే విలువలకు కట్టుబడిన పార్టీలో ఉంటే మీకూ విలువ ఉంటుంది.. రాజకీయాలు అంటే వ్యక్తిగత దాడులకు పాల్పడడం, కుటుంబ సభ్యులను బూతులు తిట్టడం కాదు.. హద్దులు మీరిన వాళ్ళు చట్ట ప్రకారం శిక్షార్హులు.

  • @maharajbvk8836
    @maharajbvk8836 3 місяці тому +41

    ఆలీ చెప్పితే వినే టైప్ కాదు జగన్

  • @paragon369
    @paragon369 3 місяці тому +38

    ఆలీ చదువు లేని వాడు ఏ పార్టీలో చేరటం అనేది ఫ్రూట్ కొనడం లాంటిది అని జాఫర్ ఇంటర్వ్యూ లో బిజినెస్ లావా దేవి వంటిది అన్నట్లుగా చెప్పాడు పవన్ కళ్యాణ్ తో కుదిరిన తరువాత ఆలీ చేసిన సినిమాలు ఆలీ ఆదాయం అంతకు ముందు ఒక లెక్క పవన్ కళ్యాణ్ తో చేరిన తర్వాత ఒక లెక్క అన్నట్లుగా అయింది రాజమండ్రి మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఆలీ విషయంలో ఎంతో ఫీల్ అయ్యి ఆలీ పార్టీలకు రాలేదు అని అంటే వెంటనే ఆలీ ఇవాళ నేను లబ్ది పొందింది ఏమీ లేదు నువ్వు నటనకి రాకముందే నేను సక్సెస్ఫుల్ యాక్టర్ ని అని తేల్చేశాడు ఇప్పుడు మల్ల పవన్ కళ్యాణ్ నీ కన్విన్స్ చేసి పార్టీలోకి దూరి ఏదో ఒక పదవి పొంది తర్వాత పదవి పోయాక నేను రాజకీయాల్లో 30 సంవత్సరాల నుంచి ఉన్నాను అంటే నీవు రాజకీయాల్లోకి రాకముందే నేను రాజకీయాల్లో ఉన్న ఇందులో నీ గొప్ప ఏమీ లేదు అని తప్పుగా అనగలడు

    • @panthulakiran5619
      @panthulakiran5619 2 місяці тому

      Exactly correct . ఆలీ పవన్ ను వదలకుండా ఉండి ఉంటే ఈరోజు జనసేన పార్టీ MLA .

  • @kiranraju9464
    @kiranraju9464 3 місяці тому +8

    Yes you are true sir

  • @SriramRamarao
    @SriramRamarao 3 місяці тому +12

    నటి కుమార్ అన్న వాళ్ళ అత్తగారికి బహిష్కరించండి అన్న

  • @ps3974
    @ps3974 3 місяці тому +6

    Chaalaa correct super ga chepparu

  • @Sailipsaswagatika
    @Sailipsaswagatika 2 місяці тому +2

    Super question ⁉️ sir. 🎉🎉🎉

  • @indalagovindaraju6862
    @indalagovindaraju6862 3 місяці тому +7

    Thank you sir your support v🙏🙏🙏

  • @Krishna-td7lc
    @Krishna-td7lc 2 місяці тому +15

    మిగిలిన వాళ్ళని పక్కన పెట్టండి. అలీ అనేవాడి విషయంలో చాలా షాక్ అయ్యాం. వాడు అతి చిన్న వయసు నుంచి ఇండస్ట్రీ ఎంతో ఇచ్చింది. దుర్మార్గుడు ఇండస్ట్రీ ని సైకో ఇబ్బంది పెడుతున్నప్పుడు అయినా వెంటనే బయటకు రావలిసింది.. పోసాని గాడితో కలిసి విషం కక్కాడు. చాలా బాధ గా ఉంది. కనీసం బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అయినా ఛీ కొట్టి రావాల్సింది.

  • @sreenivasapasupuleti3222
    @sreenivasapasupuleti3222 3 місяці тому +10

    ఆలీ యూట్యూబ్ ఛానెల్ నడుపు కొంటున్నదే సినిమాలో అవకాశాలు లేక

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 3 місяці тому +21

    ఈయన ఎప్పుడు మాట్లాడినా సంస్కారం మరచిపోడు... కోపంగా వున్నా బూతులు రావు

  • @AnandT-f9r
    @AnandT-f9r 3 місяці тому +28

    Avoid Allu arjun also..
    చూడము Bro nee Pushpa 2🤫🤫

    • @hihoney5609
      @hihoney5609 2 місяці тому +1

      బ్రిటిష్ వాడు కాంగ్రెస్ వాళ్లు పెట్టిన కులం పిచ్చి లో బలై పోయారు హిందువులు 😢😢

  • @vavilalasrinivas652
    @vavilalasrinivas652 3 місяці тому +3

    🙏🙏నిజం చెప్పారు

  • @bodettirambabu3130
    @bodettirambabu3130 3 місяці тому +3

    Meeru chala Baga chapparu

  • @santoshk2167
    @santoshk2167 3 місяці тому +25

    Boycott pushpa 2 also

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam9442 2 місяці тому +3

    శ్యామల అనే ఆవిడ ఎలక్షన్ ముందు CBN గారినీ,పవన్ కళ్యాణ్ గారినీ గుంటనక్క,నక్క తో పోల్చింది.అధికార పార్టీ విసిరే చిల్లర కోసం ఎంతో దిగజారింది.ఇలాంటి వ్యక్తి సుద్దులు చెబుతూ వుంది. ట్రోలింగ్ చేస్తున్నారు.భయంగా వుంది.అని పతివ్రత కబుర్లు చెప్పింది.కళ్ళు నెత్తికెక్కీ ,కొవ్వు కళ్ళకి అడ్డు పడి నోటికొచ్చినట్లు మాట్లాడినప్పుడు ఈ నీతి నిజాయితీ కథలు ఏమయ్యాయి. ఏ చానెల్ తీసుకున్నా ఆ చానెల్ ను టీడీపీ, జన సేన కార్యకర్తలు చూడకూడదు ఆ చానెల్ నీ.

  • @visshnupr3594
    @visshnupr3594 3 місяці тому +8

    Mimmalni MLA ga choodaali sir
    Mee laanti varu janaluki kaavaali sir❤

  • @ravihere1967
    @ravihere1967 3 місяці тому +10

    Boycot them..😂

  • @aruna0035
    @aruna0035 3 місяці тому +10

    ఆలీ శ్యామల కి బహిష్కరణ చెయ్యాలి

  • @akkireddyqsatyanarayana8926
    @akkireddyqsatyanarayana8926 3 місяці тому +6

    what is the use of the Telugu cinema industry to Andhrapradesh.

    • @UmasankarraoVaddadi
      @UmasankarraoVaddadi Місяць тому

      Indrasti అని అన్నారుగా.😊అందులో కొన్ని లక్షలమంది ఉపాధి కలుగుతోంది.మనకి వినోదము కలుగుతోంది

  • @venkataprasadarja3852
    @venkataprasadarja3852 3 місяці тому +6

    Good Video 😊😊😊

  • @SriramRamarao
    @SriramRamarao 3 місяці тому +6

    ఆలీ శ్యామల ఇద్దరు ఇంగ్లీష్ నుంచి బహిష్కరించాలి

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 3 місяці тому +7

    Ali muslim ani marachara , varu BJP ki TDP ki Janasena ki yela support chestaru anukunnaru, YSR party , congress okkate anduke variki support chesaru

  • @durgakocherlakota3897
    @durgakocherlakota3897 Місяць тому

    Baga cheparu

  • @satyasaianjanikumari6579
    @satyasaianjanikumari6579 3 місяці тому +1

    Super ga chepparu

  • @polikivenkatesh1099
    @polikivenkatesh1099 3 місяці тому +1

    Natti sir bagachepparu sir

  • @3మే2చె1గో-ఘ9ఖ
    @3మే2చె1గో-ఘ9ఖ 3 місяці тому +6

    Turakodi ni nammutaaraa 😁🤪😜😝

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 Місяць тому +1

    డ్రగ్ రాకెట్ ప్రేమను ఆలీని శ్యామలను మెంటల్ కృష్ణ ను ఆలీ గాని విలను సినిమా ఇండస్ట్రీ ఇండస్ట్రీ నుంచి గెంటి వేయాలి వాళ్లకి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకూడదు సినిమాలలో

  • @NagendraKumar-hk6jk
    @NagendraKumar-hk6jk 2 місяці тому

    Super 💯 Sir

  • @killidharma4358
    @killidharma4358 Місяць тому

    Nice 👍

  • @VenkataRaoGude-m6l
    @VenkataRaoGude-m6l 2 місяці тому

    Tq Sir

  • @majjisrinivas4853
    @majjisrinivas4853 2 місяці тому

    Super bro..Kumar..

  • @venkatarathnamubbana923
    @venkatarathnamubbana923 2 місяці тому +1

    నట్టి గారు ఇండస్త్రి వల్ల గొప్ప జీవితం అనుభవఇస్తున్న ఆలీ హీరోలకు అంత అవమానం జరిగితే కనీసం స్పందించలేదు వాడి గురించి వేస్టు

  • @syamalarani6907
    @syamalarani6907 3 місяці тому +2

    👌🏿👌🏿👌🏿👌🏿

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 3 місяці тому +3

    👍

  • @nramakrishna007
    @nramakrishna007 2 місяці тому

    Super sir

  • @suryanarayanareddy146
    @suryanarayanareddy146 2 місяці тому +1

    నట్టికూమారుగారు మిమాటలుచాలాసార్లుచూసాను చాలాగొప్పగామాట్లాడతారు

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 2 місяці тому +1

    ఓడిపోతే పారిపోయేవాడు నాయకుడు కాదు

  • @vishnumurthysanka4613
    @vishnumurthysanka4613 2 місяці тому

    Super👍

  • @Mujamil-bf5ev
    @Mujamil-bf5ev 2 місяці тому

    Superb anna

  • @vallijayalakshmipendyala9110
    @vallijayalakshmipendyala9110 2 місяці тому

    Very good

  • @pssspchowdari5457
    @pssspchowdari5457 2 місяці тому

    AT LAST GOOD RIGHT THING DONE.GOOD LUCK.

  • @3మే2చె1గో-ఘ9ఖ
    @3మే2చె1గో-ఘ9ఖ 3 місяці тому +4

    Turakodi avasaram ledu..😝😜🤪😁

  • @venkataramudu945
    @venkataramudu945 Місяць тому +1

    అలీ, పోసాని, టీవీ యాంకర్ శ్యామల, రోజా ల ను సినిమాలనుంచి, టీవీ ల నుంచి బహిష్కరణ చేయాలి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, లీడర్స్ మీద ఎంత దారుణంగా మాట్లాడేరు. సినీ నిర్మాతలు వక వేల తమ సినిమాలో వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినటలైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఆ సినిమా నీ భాహిస్కరించాలి. అప్పుడు గాని వీళ్ళకి బుద్ధి రాదు. వీళ్ళని ప్రజల తరుపున మాట్లాడమని అడగటంలేదు. ప్రజలకు వెతిరేకంగా మాట్లాడవద్దు అని ఎన్ని సార్లు చెప్పిన, వీళ్ళు పద్దతి మార్చుకోలేదు రెచ్చిపోయారు. కావున వీళ్ళకి గుణపాఠం చెప్పితిరాల్చిందే.

  • @MAMILLAESWAR
    @MAMILLAESWAR 3 місяці тому +9

    వైసీపీ కి సపోర్ట్ చేస్తే.. ఇండస్ట్రీ లో ఛాన్సులు ఉండవ్.. నీ సుద్ద పప్పు నీతులు ఆపు..

    • @bhaskarumanjunadham1326
      @bhaskarumanjunadham1326 2 місяці тому

      అన్నా సినిమా యాక్టర్ ఒక్క పార్టీ కి సపోర్ట్ చేయటం వలన వాడు నటించిన సినిమాను other పార్టీ వాళ్లు చూడరు కావున ప్రొడ్యూసర్స్ వీరిని book చేయరు

  • @sriranga1000
    @sriranga1000 3 місяці тому +3

    ఈ రోహింగియా కాణ్ణి తన్ని తగలెయ్యండి

  • @satish227284
    @satish227284 3 місяці тому +2

    Snow vitnu,Allu arjun,Jr ntr movies lo avakasaalu ఇవ్వాలి

  • @jansobieski1641
    @jansobieski1641 3 місяці тому +3

    Who is Shyamala ?

  • @bhagyalakshmiaratikatla3921
    @bhagyalakshmiaratikatla3921 2 місяці тому +1

    ఆలీనీ అస్సలు క్షమించకూడదు ఫిల్మ్ ఇండస్ట్రీ డబ్బు కోసం గడ్డి తినే రకం

  • @kreddy-sv1gy
    @kreddy-sv1gy 3 місяці тому +2

    Don't talk about RNmuthy sir no one in this world to talk... great ,legend great human being.. talk who are avakashavadhi...

  • @narsimhalu
    @narsimhalu 3 місяці тому +9

    వైసీపీ కి సపోర్ట్ చేస్తే సాంఘీక బహిష్కరణ్ చేసేస్తారా రాజకీయాలు సినిమా ఇండిస్ట్రీ ఎబడి బాబుగారిది అందరికీ హక్కు ఉంటుంది మీకు నచ్చితే అవకాశాలు ఇవ్వండి లేకపోతే మానేయండి

  • @bhanudevaaa7548
    @bhanudevaaa7548 3 місяці тому +3

    NO 1 ..DONGA ALI..,
    THAT DAY I TOLD MY FRIENDS THIS WORDS..

  • @ravurikoteswararao1972
    @ravurikoteswararao1972 2 місяці тому +1

    తమ్మారెడ్డి భరద్వాజ ఎక్కడ

  • @nagaseshaiahthota3249
    @nagaseshaiahthota3249 2 місяці тому +1

    Sir,
    Don't take Ali and Syamala and posani in any pictures, they are abusing the pawan.

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 2 місяці тому +1

    1:03 అసలు అలీ కి యింత ప్రాధాన్యం ఇవ్వకూడదు. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా మెడ పట్టి గెంటే యాలి. వాదులేకపోతే సినిమా ఆడదా? ఏదైనా ఒక పాత్ర ఒక్క అలీతోనే సాధ్యం,వాడితేనే చేస్తాడు,వాడు లేకపోతే సినిమా ఆడదు అనేది, ఏమైనా వుందా?

  • @LavanyaN-ik5yt
    @LavanyaN-ik5yt 3 місяці тому +3

    First syamala ni roja ni posani ni kuda cheyandi

  • @ieswaraoeswarao3850
    @ieswaraoeswarao3850 2 місяці тому

    Super Sir meeru what a speach alini a partilo cheranivakudadu sir

  • @gnanasrimedia
    @gnanasrimedia 3 місяці тому +3

    Don't believe like these ALi Jaquals

  • @reddyred5220
    @reddyred5220 3 місяці тому +2

    Nattu gaditho nattu gaditho telugu wallet aaaaa

  • @Varaprasad-c3g
    @Varaprasad-c3g 2 місяці тому

    Termination from film industry is good decision 👏

  • @pendyalasatyanarayana2882
    @pendyalasatyanarayana2882 2 місяці тому +1

    ఒక అలీనేకాదు శ్యామల దేవి ఇంకా ఎవరైనా వైసీపీ సపోర్టర్స్ ఉంటే వాళ్ళు సినీ ఇండస్ట్రీ నుంచి బయటికి పంపించేయండి ఏ పార్టీలోను జాయిన్ చేసుకో వద్దు వీళ్లు కోవర్ట్ లు గా పని చేస్తారు

  • @krishnarao3869
    @krishnarao3869 2 місяці тому

    👍🎉

  • @RacherlaBugge-yk2rr
    @RacherlaBugge-yk2rr 7 днів тому

    చెప్పేది అబద్దం 🤞

  • @prasadareddy1723
    @prasadareddy1723 Місяць тому

    His grandfather migrated from Burma (Mayanmar) Now you can understand what is his nature

  • @gopakishore3567
    @gopakishore3567 Місяць тому

    తనకు నచ్చిన పొలిటికల్ పార్టీ కి సపోర్ట్ తప్పు కాదు ఈ దేశం లో, దానికి నటనకి సంబంధం లేదు

  • @rajukk2618
    @rajukk2618 2 місяці тому +1

    అలీ పచ్చి అవకాశవాది
    శ్యామల హోటల్ లో $12000 డాలర్స్ work చేసుకుంటది
    రోజా ఆంటీ బి grade movies పోసాని direction లో

  • @umadevi7591
    @umadevi7591 2 місяці тому +1

    వాళ్ల నైజమే అలాంటిది

  • @sivajee616
    @sivajee616 2 місяці тому

    Dayyalu mundhu vedhalu valliste Ela Nattikumar garu. Vallu maararu.

  • @ChinnaChinna-vn5dh
    @ChinnaChinna-vn5dh 2 місяці тому

    ఆలీ రాజకీయాల్లో వైసీపీలో వుండాలి.😂😂😂😂😂

  • @balakiranjayanthi7885
    @balakiranjayanthi7885 Місяць тому

    ఆలీ గాడు గోలీ అయిపోయాడు పాపం. రాజకీయం యెందుకురా నీకు. మనకి అచ్చిరావు.

  • @akkireddyqsatyanarayana8926
    @akkireddyqsatyanarayana8926 3 місяці тому +2

    your people want collections from Andhrapradesh.

  • @erurimastsn6321
    @erurimastsn6321 2 місяці тому

    No, don't accept Ali's request 😢😢😢

  • @MAMILLAESWAR
    @MAMILLAESWAR 3 місяці тому +6

    సీఎం సీట్ లో.. నువ్వు ఉన్న.. దండం పెడతారు.. రా పుస్కి

  • @caimmadiravikumar175
    @caimmadiravikumar175 2 місяці тому

    No one can ban anyone in film industry. AP public rejected him. He wanted distruction of AP and lord Balaji will punish all such people.

  • @KANURADHA-f6s
    @KANURADHA-f6s Місяць тому

    Never allow backstabbing guys like actor Ali into JANASENA

  • @subbaraovalluru308
    @subbaraovalluru308 Місяць тому

    వాణ్ణి పరుశ్రమనుంచి తరిమేయండి

  • @balajirao4734
    @balajirao4734 3 місяці тому +2

    Ali Pawan Kalyan covert in ycp😂

  • @madhavarao9353
    @madhavarao9353 2 місяці тому

    ALI TAKE REST ,,,
    CONNING FELLOW ,,
    BY BY ALI .😅

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 2 місяці тому

    కలలు కనండి మాటనిలుపుకోండి అప్పుడు తెలుతుంది మీ యవ్వారం

  • @vsrinivas3638
    @vsrinivas3638 2 місяці тому

    Jai cbn Jai ntr karnataka fans

  • @satya6574
    @satya6574 2 місяці тому +1

    మతం అనేది ఆలోచించకుండా ఆలీ గారికి సినిమా పరిశ్రమ అవకాశం ఇచ్చింది డబ్బు పొగరు పెరిగి దుష్టులకు దగ్గరై ఖతం అయ్యాడు

  • @ramakumar3232
    @ramakumar3232 2 місяці тому

    Ali worked for 40 years in industry and is retired from cinema. Now retired from politics