నేను ఈ పాటలు 2002 లో విన్నాను. ఈ పాటలు మా ఊరు ఆంజనేయస్వామి గుడిలో భజనలు గా పాడుకునే వారం.మళ్ళీ మా ఫ్రెండ్ యూట్యూబ్ లో నా కు లింక్ షేర్ చేసాడు.ఆ రోజులు మళ్ళీ గుర్తుకు వచ్చయి.. చాలా థాంక్యూ..రామా నామ పాటలు చాలా చాలా మధురంగా ఉన్నాయి.
శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను💐 జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి , గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము , రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో💐 పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. 💐 రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ - జిహ్వే కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో , పల్లెపల్లెల్లోనూ రమణీయంగా💐 జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై , సుందర సుమధుర చైతన్య రూపమై , కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం , సకల దోష నివారణం , సర్వ సంపదలకు నిలయం , సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం.💐 శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు🌹 జరిగినట్లుగా , అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు , కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము , రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది. కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా....🌹 శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా , నేత్ర పర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి , హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు , ఏకపత్నీ వ్రతుడు , పితృ , మాతృ , భాతృ , సదాచారం , నిగ్రహం , సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని , లక్ష్మణ , భరత , శతృఘ్న , ఆంజనేయ సమేతముగా ఆరాధించి , వడ పప్పు , పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతుందనేది భక్తుల🌹 విశ్వాసం.ధన్యవాదములు 🙏
Jai sai ram jai sai ram Jai sai ram jai sai ram Jai sai ram jai sai ram Jai sai ram jai sai ram Jai sai ram jai sai ram Jai sai ram jai sai ram Jai sai ram jai sai ram Jai sai ram jai sai ram Jai sai ram jai sai ram Jai sai ram jai sai ram Jai sai ram jai sai ram Jai sai ram jai sai ram
ఓం జై శ్రీరామ ఓం జై శ్రీరామ ఓం జై శ్రీరామ ఓం జై సీతమ్మ తల్లి ఇకలి యుగము ఉనంతవరకు శ్రీరాముని పాటలు వర్ధిల్లాలి తవి ఓం నమశివాయ హరహర మహా దేవ శివ సెంభో సెంకర 🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳👍👍👍🙏🙏🙏
జై శ్రీరామ్. హిందు బందు మిత్రులు అందరికి. శుభోదయం
🌺🌺🌺🙏🙏🙏 శ్రీరామ్ జై శ్రీరామ్ 🌺🌺🙏🙏🙏🙏
Jai sri Rama
Jai sri Rama
Jai sri Rama
chala Baguunai Sons...good Compose ...Jai Sri Ram...Jai Veeranjaneya...
నల్లా నల్లని వాడే భజన బాగా స్పీడ్ సాంగ్ లాగా చాలా బావుంది,,, మాకు ఇంకా ఇలాంటి స్పీడ్ భజనలు ఉంటే సెండ్ చెయ్యండి 🙏🙏🙏
All songs రచన గానం super super
Show ga melody songs vunta post chaindi guruvu garu namaste
చాలా బాగుంది అయ్య భజనలు
mastar gari ki namsumajalulu
songs are v.good
Jai see ram
నేను ఈ పాటలు 2002 లో విన్నాను. ఈ పాటలు మా ఊరు ఆంజనేయస్వామి గుడిలో భజనలు గా పాడుకునే వారం.మళ్ళీ మా ఫ్రెండ్ యూట్యూబ్ లో నా కు లింక్ షేర్ చేసాడు.ఆ రోజులు మళ్ళీ గుర్తుకు వచ్చయి.. చాలా థాంక్యూ..రామా నామ పాటలు చాలా చాలా మధురంగా ఉన్నాయి.
😊
G❤0
@@SrinivasaReddy-e1b❤❤❤❤❤❤
P😊😊@@SrinivasaReddy-e1b
Hi. Hi. 😊😊p
Jai Sri Rama.
Jai Sri Rama
Jai Sri Rama
Jai Sri Rama
Jai Sri Rama
Jai Sri Rama .
C fgtyaha
జై శ్రీరామ్
జై శ్రీరామ్
జై శ్రీరామ్
జై శ్రీరామ్
జై శ్రీరామ్
Jai shree Ram
Jaisrimu
Jaisriram. Chaalaa baagaa paaderu ati adbhutamu. Vinina vaariki manchi aanandamu anipinchinatlu. Naaku ayithe Sri Rama Bhakta parivaaramu naa avuta nunnatlu anipinchi aananda bhaashpamulu vachheyi. Enni saarlu vinna tanivi teeraledu. Paadinavaariki vaari vaadya brundamunaku subhaakankshalu subhaasissulu. Sriramachandrulavari subhaasissulu meekandariki meekutumba sabhyulandariki praaptinchugaaka. Jai sriram
❤❤❤JAI SREE RAM 🌹🌹🌹 🙏🙏🙏🙏
Jai. Sri. Rama. Seetha. Rama. Jai. Hanuman. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏apra
Jai Sri Ram super bhajans 🙏🙏🙏👍
0 po
¹¹1¹@@nambikishore28251¹¹¹¹11¹¹0¹
Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram. Ramana
jaisriram,jaisriram,jaisriram
ఓం శ్రీ రామ్ జై సాయి రామ్ ఓం శ్రీ రామ్
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
Lyrics vunte bagundedhi guruvugaru 🙏🙏
😅
Om namo sri jai sri sitha rama lakshamana hanuman ki jai
Jai Sri Ram 🧡
Sri ramachandra🙏🙏🙏🙏🙏
JAI SREE RAM
శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను💐 జరుపుకుంటారు.
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి , గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము , రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో💐 పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. 💐
రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ - జిహ్వే కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో , పల్లెపల్లెల్లోనూ రమణీయంగా💐 జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై , సుందర సుమధుర చైతన్య రూపమై , కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం , సకల దోష నివారణం , సర్వ సంపదలకు నిలయం , సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం.💐
శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు🌹 జరిగినట్లుగా , అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు , కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము , రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది. కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా....🌹 శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా , నేత్ర పర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి , హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు , ఏకపత్నీ వ్రతుడు , పితృ , మాతృ , భాతృ , సదాచారం , నిగ్రహం , సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని , లక్ష్మణ , భరత , శతృఘ్న , ఆంజనేయ సమేతముగా ఆరాధించి , వడ పప్పు , పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతుందనేది భక్తుల🌹 విశ్వాసం.ధన్యవాదములు 🙏
Very nice 🎉🎉🎉🎉🎉
Om.jai.sriram
జై శ్రీ రామ్ 🚩🚩🚩🙏🙏🙏🙏
Paatalu chaala baagunnaayandi chaala chaala thanks
Yes paatalu chala bhaga vunnaei
శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!
Super jairam
Chala bagunnai songs
Jai sreeram
మీరు గాన గంధర్వులు ,జై శ్రీ రాం
H y
గానగంధర్వుడి కి నా హృదయపూర్వక ధన్యవాదములు మీరు ఏ లోకంలో ఉన్న మీకు శుభాలు కలుగు గాక జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
Jai Sri ram...
Thanks for upload
Super sir
Jai Shree Ram 🚩
Thanks For Watching Please Like Share and Subscribe
Super songs
రామాయణం విన్నటుగా ఉన్నాయి ఈ భజనలు 👌
Songs total super ga unai compose cheysinavalaku Chala thanks jai sriram...
Jai sree ram🙏 🌹jai sree ram🙏 🌹jai sree ram🙏 🌹
Jai Shree Ram 🚩
Thanks For Watching Please Like Share and Subscribe
JAI SREE RAMA
Sri rama jaya rama janaki rama rama laxmana janaki jai bolo hanuman 🌼🚩🌹🌺🙏
జై శ్రీరామ్ 🙏🥀🌷🌱🌻🌺🕉️🙏🥀🌷🌱🌻🌺🕉️🙏🥀🌷🌱🌻🌺🕉️
))) pullaia++_#+z
🥀🌼🌷🌹🙏🙏🏽🙏🌹🌷🌼🥀
Very nice.
Meeru inka chala paatalu paadandi
🕉 🕉 🕉 🕉 🕉 🕉 SRI JAI SRI RAMA OM NAMO NAMAHA 🙏👏🏾👍❤👨👩👧👧👏🙌
🚩Jai Shree Ram 🚩
Thanks For Watching Please Like Share and Subscribe
Nice songs 🙏🏻🙏🏻🙏🏻
Jay Shri Ram
శ్రీ రామ్
🚩Jai Shree Ram 🚩
Thanks For Watching Please Like Share and Subscribe
జై శ్రీరాం super songs
Jaisrirama
@@venkatareddyvenkatareddy8497 అఓడన్తఠటటటఝఝఞటఝఞఠఝఞఠఠఝఞటఞఞటఞఞఝఃణ
Super vicoe
jai Sri sitha Rama lakshmanulaku jai
Second bhajana song is very nice
జై శ్రీరామ్
Maharajapuram ramu garu adbhutha gaanam 🙏🙏🙏
Jai Shree Ram 🚩
Thanks For Watching Please Like Share and Subscribe
@@JayasindoorSriRamaBhaktia
@@JayasindoorSriRamaBhakti😊😊😊
Laali jo paata chala bagundi
🙏🙏
All songs super
🙏🙏🙏🙏🙏
🚩Jai Shree Ram 🚩
Thanks For Watching Please Like Share and Subscribe
SirRamu
supar.sitharamulu
ubh
Super songs🎵🎧
🙏Jai Gurudev🙏
OM NAMAHA SHIVAYA. THANK YOU
Jai.sriram
G praveena Balu Krishna mohan Shavika K Guru Raj Radhamma Sanvika Ulchala Village 🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Shree Ram 🚩
Thanks For Watching Please Like Share and Subscribe
Supar.jaisreerama
💐💐💐జై శ్రీరామ్...జై జై శ్రీరామ్💐💐💐
JAI SREERAM 🙏
జై శ్రీరాం 🚩🕉️
JAI SEETHA RAMA LAKSHMNA BHARATHA SATRUG VEERANJANEYA SWAMY KI JAI.
My happiness song thank you so much Swami Jay Shri Ram 🖤🪗🎹⛳🏹🪘😀🕉️💐🙏🎼💫🔥🤝
Jai sai ram jai sai ram
Jai sai ram jai sai ram
Jai sai ram jai sai ram
Jai sai ram jai sai ram
Jai sai ram jai sai ram
Jai sai ram jai sai ram
Jai sai ram jai sai ram
Jai sai ram jai sai ram
Jai sai ram jai sai ram
Jai sai ram jai sai ram
Jai sai ram jai sai ram
Jai sai ram jai sai ram
Thanks For Watching Please Subscribe My Chanal
ua-cam.com/channels/zLujVUFUY4YHN19rwnkDYQ.html
Jai Shri ram Jai anjaneya
Hi hi
Hgv
Super cute songs
🙏🙏🙏
Super srinivasarao kanagala
SUPER 😅😅😅😅😅
Very powerful excellent feel songs and music composing
super jai sriram
Thanks For Watching Please Subscribe My Chanal
ua-cam.com/channels/zLujVUFUY4YHN19rwnkDYQ.html
🙏🙏🎉🎉🙏🙏🙏
Supar
god songs is great
🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹
OK thanks
జై శ్రీరామ
hankyou Fopr Watching Please Suscribe My Chanalua-cam.com/channels/zLujVUFUY4YHN19rwnkDYQ.html
Exlent slokam and songs starting to ending
Sri Rama ba janalu chala adbutham
super sir
Thanks For Watching Please Subscribe My Chanal
ua-cam.com/channels/zLujVUFUY4YHN19rwnkDYQ.html
Lyrics share cheyagalara? Pls🙏
super song
Nice songs
Thanks For Watching Please Subscribe My Chanal
ua-cam.com/channels/zLujVUFUY4YHN19rwnkDYQ.html
+Jayasindoor Sri Rama Bhakti TV g
super..
Wonderful songs sir nice voice i wish you all the best sir
Jai Sri ram 🕉️ jai Hanuman 💛
1:58
Jaisrirama super songs
Happy Sankranthi to all