శ్రీ రామ కృష్ణ గోవిందా!ఆశ్రిత మందార. భజన సాంగ్. Rama krishna,govinda. bhajana song.

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024
  • Rama krishna govinda pandari bhajana divotional songs.
    శ్రీ రామ కృష్ణ గోవిందా!ఆశ్రిత మందార. భజన సాంగ్. విలేజ్లో పాడుకునే భక్తి పండరి భజన పాటలు.
    Bhakti Bhajan songs sung in village temples of Andhra Pradesh
    #blackholemannepallisrinivas
    #పండారిభజనసొంగ్స్

КОМЕНТАРІ • 47

  • @Kolluri1963
    @Kolluri1963 2 місяці тому +30

    రామ కృష్ణ గోవింద ఆశ్రిత మందార , దయాపర దామోదర,
    వేణు గోపాల, దేవ కన రావ /2
    నా మనసే నీ వసమై, నీ సేవకు అంకితమై
    కరుణ చూప రావ, నీ నీడ చేర్చు కోవ, దిక్కు నీవె గావ
    శ్రీధర నవనీత చోర యాదవకుల శేఖర
    శరణంటిమి మురహర నా మనవి ఆలకించవ,
    మనవి ఆలకించవ || రామ కృష్ణ||
    కడు చల్లని నీచూపుల కాంతుల కిరణాలలోన
    సదా నిలుపుమయ్య మా స్వామి నల్లనయ్య ఏల పలుకవయ్యా,
    ఎందరొ నీ భక్త జనులు శరణుకోరి యుండగ
    అందరీని బ్రోచిన పరమాత్మ నీవె గావ,
    నమో వాసుదేవా || రామ కృష్ణ||
    పురుషోత్తమ నీ నామ మహిమ తెలియ మా తరమా
    యోగధనులకైన , ఇంద్రాది ఘనులకైన , ఎన్ని మహిమలున్న
    అంతటి శ్రీ మహాలక్ష్మి నీ పాదములొత్తగా
    నిను కొలిచెడి భక్తులకు ఏమి లేమి అక్కడ
    ఏమి లేమి అక్కడ || రామ కృష్ణ||

    • @blackhole7847
      @blackhole7847  2 місяці тому +5

      హృదయపూర్వక వందనాలు గురువుగారు మాకు ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంది అందుకే లిరిక్స్ పెట్టలేకపోతున్నాం కానీ మీరు లిరిక్స్ పెట్టారు దీన్ని పిన్ చేస్తాను

    • @Kolluri1963
      @Kolluri1963 2 місяці тому

      @@blackhole7847 నా మనసు కు నచ్చిన పాటను లిరిక్స్ ఉంటే డౌన్ లోడ్ చేసు కుంటా లిరిక్స్ లేక పొతే పాట వింటూ డ్రాఫ్ట్ రాసుకుని దాన్ని టైప్ చేసి నా భజనామృతములో పదిల పరచుకుని పాడుకుంటాము మా భజన లో. చాలా మంది పాట లిరిక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తూ వుంటారు, దాని వలన ఎడిటింగ్ కి ఇబ్బంది ఉండదు అనుకుంటా

    • @laxmanchinnolla6539
      @laxmanchinnolla6539 2 місяці тому +1

      చాలా చాలా అద్భుతమైన గానం సార్

    • @blackhole7847
      @blackhole7847  2 місяці тому +1

      @laxmanchinnolla6539 థాంక్స్ బ్రదర్

    • @ravisankar4282
      @ravisankar4282 2 місяці тому +1

      ❤supar🎉

  • @nerellaravi9664
    @nerellaravi9664 Місяць тому +2

    Swamy guruvugaru chala chakkani pata supar supar

  • @gangavaramsusilamma9775
    @gangavaramsusilamma9775 2 місяці тому +2

    చాలా చాలా బాగా పాడారు 🍀🌹🍀🌹💐💐🌹🔥🔥🌹🎉🎉🙏🙏

    • @blackhole7847
      @blackhole7847  2 місяці тому

      థాంక్స్ బ్రదర్

  • @Pattabhiram.SkSk.P
    @Pattabhiram.SkSk.P Місяць тому +1

    🚩🙏👍సూపర్

    • @blackhole7847
      @blackhole7847  Місяць тому

      🙏 మీకు మా ధన్యవాదములు

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 2 місяці тому +2

    Jaigoplakrshn🙏🙏

  • @AnuRadha-ii4mg
    @AnuRadha-ii4mg 2 місяці тому +1

    మంచి భక్తి పాటలను అందిస్తున్న భజన సభ్యుల కు ధన్యవాదాలు

    • @SrinivasMannepalli-p6d
      @SrinivasMannepalli-p6d 2 місяці тому

      హృదయపూర్వక ధన్యవాదాలు బ్రదర్

  • @arlageetha6557
    @arlageetha6557 2 місяці тому +1

    Super singer thabala super Bowl

    • @blackhole7847
      @blackhole7847  2 місяці тому

      థాంక్స్ బ్రదర్

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 2 місяці тому +1

    సూపర్ 🎉

  • @srinivaskona8855
    @srinivaskona8855 2 місяці тому +1

    అద్భుతం

    • @blackhole7847
      @blackhole7847  2 місяці тому

      హృదయపూర్వక ధన్యవాదాలు బ్రదర్

  • @haridurga1879
    @haridurga1879 9 днів тому

    అయ్య నాది ఒక చిన్న విన్నపం లాస్ట్లో అంతటి శ్రీ మహాలక్ష్మి నీ పాదములు లోత్తగా నిను కొలిచే నిన్ను కొలిచే భక్తులకు ఏమి లేదు అక్కడ ఏమి లేదు అక్కడ అది బాగోలేదు అన్నయ్యా గారు🤌

  • @SrinivasMannepalli-p6d
    @SrinivasMannepalli-p6d 2 місяці тому +1

    I లైక్ 100% super divotionnal song

  • @pbabji9652
    @pbabji9652 2 місяці тому +5

    గురువుగారు లిరిక్స్ పెట్టినందుకు థాంక్స్

    • @blackhole7847
      @blackhole7847  2 місяці тому +4

      ఒక్కోసారి కష్టమవుతుంది పెట్టలేకపోతున్నాం ఒక్కొక్కసారి వీలున్నప్పుడు పెడుతున్నాము ఏమీ అనుకోవద్దు థాంక్యూ బ్రదర్

  • @Srimani-s4m
    @Srimani-s4m 2 місяці тому +1

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

    • @blackhole7847
      @blackhole7847  2 місяці тому

      థాంక్స్ బాస్

  • @NarsingojuSanjeevachary
    @NarsingojuSanjeevachary 2 місяці тому +1

    🙏🙏🙏🙏

  • @chennareddydeverapalli-pj1xm
    @chennareddydeverapalli-pj1xm 2 місяці тому +1

    👏👏👏👏👏👏👏👏

    • @blackhole7847
      @blackhole7847  2 місяці тому

      థాంక్స్ బ్రదర్

  • @veeravenkataraorelangi1647
    @veeravenkataraorelangi1647 2 місяці тому +1

    Chala baga padaru liriks pettavalenu

    • @blackhole7847
      @blackhole7847  2 місяці тому

      థాంక్స్ బ్రదర్

  • @Naaloni_Prapancham
    @Naaloni_Prapancham 2 місяці тому +2

    లిరిక్స్ పెట్టండి మిత్రమా

    • @blackhole7847
      @blackhole7847  2 місяці тому +1

      కొన్నిసార్లు చాలా కష్టం అవుతుంది మిత్రమా ఎడిటింగ్ చేసేటప్పుడు కళ్ళు మంటలు వస్తున్నాయి నెక్స్ట్ సాంగ్ అప్లైచేస్తాను

  • @pbabji9652
    @pbabji9652 2 місяці тому +1

    దయచేసి లిరిక్స్ పెట్టండి సార్ చాలా మంది పాట

    • @blackhole7847
      @blackhole7847  2 місяці тому

      మీరే పాటని చూస్తూ ఆపుకుంటూ రాసుకోండి సార్ ఎందుకంటే ఒకసారి డి అప్లోడ్ చేసిన తర్వాత దాంట్లో పాట ఏడిపించడం రాదు

  • @VenkatReddy-ml2wn
    @VenkatReddy-ml2wn 2 дні тому

    Pra tipataku. Liriks. Pettndi

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 2 місяці тому +1

    ఇ ది పాపులర్ పాత సినిమా పాట..."నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని"...స్టైల్ లో ఉంది...
    కనుక ఇలాంటి మీ భజనలకు , ముందుగా ఆ ఒక్క మాటకూడ చెబితే, అందరూ ఈజీ గా క్యాచ్ చేసి నేర్చుకోవడానికి వీలవుతుంది, ప్లీజ్.

  • @SuryanarayanamurthyPochinapedd
    @SuryanarayanamurthyPochinapedd 2 місяці тому +1

    I.want Telugu liriq.

  • @MuraliMohan-o2x
    @MuraliMohan-o2x 2 місяці тому

    Lirics please

    • @blackhole7847
      @blackhole7847  2 місяці тому

      కామెంట్ బాక్స్ లో లిరిక్ పెట్టుంది కాపీ చేసుకోండి

  • @MuraliMohan-o2x
    @MuraliMohan-o2x 2 місяці тому

    Lirics please