సొంత బ్యానర్లో సొంతంగా సినిమా.. అట్టర్ ఫ్లాప్ అని చెప్పిన వినలేదు | Superstar Krishna Flashback VOV

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Watch: సొంత బ్యానర్లో సొంతంగా సినిమా.. అట్టర్ ఫ్లాప్ అని చెప్పిన వినలేదు | Superstar Krishna Flashback VOV
    Also Watch:
    👉రవితేజని తెరమీద చూపించిన మొదటి సినిమా | Raviteja | Vijayashanthi Karthavyam Flashback VOV
    Link: • రవితేజని తెరమీద చూపించ...
    👉డబ్బాలో 2 సిగరెట్ లు తగ్గాయని షూటింగ్ ఆపేసిన NTR | Sr Ntr Untold Flashback VOV
    Link: • డబ్బాలో 2 సిగరెట్ లు త...
    👉 బసవతారకం ట్రస్ట్ కోసం ఎన్టీఆర్ చేసిన ఆఖరి సినిమా Sr Ntr And MohanBabu Major Chandra Kanth FlashBack Voice Of Venkat
    Link: • బసవతారకం ట్రస్ట్ కోసం ...
    👉ఎన్టీఆర్ నే కమెడియన్ గ పెట్టమన్న రాజబాబు.. | Sr Ntr And Comedian Rajababu Untold FlashBack VOV
    Link: • ఎన్టీఆర్ నే కమెడియన్ గ...
    👉 రజినీకాంత్ ఎలాంటివాడో చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు. | RRajinikanth Arvind Swamy FlashBack VOV
    Link: • రజినీకాంత్ ఎలాంటివాడో ...
    👉గతిలేక R నారాయణమూర్తిని హీరోగా పెట్టుకొని హిట్టు కొట్టాడు. | R Narayana Murthy FlashBack VOV
    Link: • గతిలేక R నారాయణమూర్తి...
    👉చిరంజీవికి జరిగిన అవమానం భరించలేక సినిమా వదిలేసి వెళ్లిన డైరెక్టర్ | Chiranjeevi | FlashBack VOV
    Link: • చిరంజీవికి జరిగిన అవమా...
    👉 దాసరి వెళ్లి కథ చెబుతుంటే వింటూనే కన్నీళ్లు పెట్టుకున్న విజయశాంతి | Osey Ramulamma FlashBack VOV
    Link: • దాసరి వెళ్లి కథ చెబుత...
    👉కృష్ణ యాక్టింగ్ చూసి స్టన్ అయిన ఎన్టీఆర్ | Super Star Krishna Alluri Seetharamaraju Flashback VOV
    Link: • Video
    👉 తెలుగు ఇండస్ట్రీకి రికార్డ్స్ అంటే ఇవి అనిపించేలా చేసిన బాలయ్య | Nandamuri Balakrishna Flashback VOV
    Link: • Video
    👉బాలయ్య సినిమాని మధ్యలో ఆపేసివెళ్లిన డైరెక్టర్. చిరంజీవి సినిమా మధ్యలో ఫోన్ చేసి | Balakrishna Chiru | Flashback VOV
    Link: www.youtube.co....
    👉రిలీజ్ చేయడానికి కూడా డబ్బులు లేక మూలకి పడేసారు.. కట్ చేస్తే | Rgv | Brahmanandam | Jd chakravarthy
    Link: • రిలీజ్ చేయడానికి కూడా ...
    👉 పవన్ కళ్యాణ్ చేసిన పనికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి.! | chiranjeevi Pawan Kalyan | FlashBack VOV
    Link: www.youtube.co....
    👉 కేక్ లో విషం పెట్టి చిరంజీవిని చంపాలని చూసింది ఎవరు.? | chiranjeevi | FlashBack | Voice OF Venkat
    Link : • కేక్ లో విషం పెట్టి చి...
    👉పవన్ కళ్యాణ్ చేసిన పనికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి.! | chiranjeevi Pawan Kalyan | FlashBack VOV
    Link: • పవన్ కళ్యాణ్ చేసిన పన...
    👉 షూటింగులో కోటని కొట్టిన బ్రహ్మానందం | Kota srinivasa Rao | Brahmanandam | FlashBack Voice OF Venkat
    • Video
    👉చిరంజీవి నా పక్కనే కూర్చుంటావా..? అని అవమానించిన హీరోయిన్ | Chiranjeevi | FlashBack Voice OF Venkat
    Link: • చిరంజీవి నా పక్కనే కూర...
    👉చినిగిపోయిన చొక్కా తో తాళి కట్టిన చిరంజీవి Chiranjeevi Marriage Story | Flashback | Voice Of Venkat
    Link: • చినిగిపోయిన చొక్కా తో ...
    👉30 ఏళ్ల క్రీతం ఇంటర్వూలో చిరంజీవిపై సంచలన కామెంట్స్ చేసిన దాసరి | Dasari Narayana Rao | Chiranjeevi
    Link: • 30 ఏళ్ల క్రీతం ఇంటర్వూ...
    👉సింహాద్రి స్క్రిప్ట్ బాలయ్యకి చేరకుండా అడ్డుకుంది ఎవరు? | Simhadri Movie Flashback | Voice Of Venkat
    Link: • సింహాద్రి స్క్రిప్ట్ బ...
    #krishna #Superstar #Ntr
    #chiranjeevi #balakrishna
    #VoiceofVenkat #flashback #vov #telugu #chiranjeevi #krishan #padmalayastudios #sridevi #maheshbabu
    #Subscribe for more videos
    #VoiceofVenkat #flashback #vov #telugu

КОМЕНТАРІ • 131

  • @sardarvadthyavath3677
    @sardarvadthyavath3677 10 місяців тому +81

    సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీ మొత్తాన్ని బతికించిన గొప్ప అభిమాన నటుడు

  • @vvvvvvv2111
    @vvvvvvv2111 4 місяці тому +40

    సూపర్ స్టార్ హీరో కృష్ణ తెలుగు ఇండస్ట్రీ కి అందరికంటే మొనగాడు, సహసవంతుడు

  • @nandaacuphar8221
    @nandaacuphar8221 13 днів тому +8

    హీరో కృష్ణ గారు ఆంటే ఒక సంచలనం.

  • @simbarajularameshrao7075
    @simbarajularameshrao7075 4 місяці тому +9

    సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా కష్టపడి పైకి వచ్చి ఎందరినో ఆదుకున్న మహామనిషి

  • @satyaaleshwaram9509
    @satyaaleshwaram9509 11 місяців тому +55

    మహానుభవుడు కృష్ణ మీ పాదాలకు వందనం🙏🙏🙏🌹🌹🌹👏👏💐💐💐

  • @bhattusrinivas9431
    @bhattusrinivas9431 11 місяців тому +47

    చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. వృత్తి పట్ల కృష్ణకు ఉన్న అంకిత భావం, కష్టపడే తత్వం ఇవన్నీ ఆయనను అగ్రస్థానంలో నిలబెట్టాయి. అందుకే డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అనే పేరు తెచ్చుకున్నారు.

  • @georgevictorpasalapudi7492
    @georgevictorpasalapudi7492 4 місяці тому +13

    గోదావరి నది మధ్య లంకలో పాడిపంటలు సినిమాలోని ఎడ్ల బండి పై పాట తీసారు..షుాటింగ్ నేను చూసాను.

  • @RangairkwLakshmi
    @RangairkwLakshmi 16 днів тому +4

    డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ మంచి మనసున్న వాళ్లకి మంచే జరిగిద్ది జై సూపర్ స్టార్

  • @sreedharjeevaji2712
    @sreedharjeevaji2712 19 днів тому +6

    Success ku ప్లాప్ కు దేనికి చలించని హీరో కృష్ణ

  • @bhashag3904
    @bhashag3904 11 місяців тому +48

    టాలీవుడ్ కర్ణుడు'సూపర్ స్టార్⭐కృష్ణ గారు'⭐

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 6 місяців тому +24

    పాడిపంటలు టైటిల్ కూడా సాదాసీదా గా ఉంది. అయినా హిట్. అది హీరో కృష్ణగారు అంటే.

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 10 місяців тому +31

    అందుకే తెలుగు సినిమా కే కాదు దేశ సిని మా కే కృష్ణ ఓ సాహసం
    సా హసానికే ఓ మచ్చుతునక

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 11 місяців тому +41

    That is Super Star Krishna garu, never before never after ante My favourate Hero Krishna garu.

  • @bhutharajuramprasad2043
    @bhutharajuramprasad2043 3 місяці тому +4

    సూపర్ స్టార్ కృష్ణ గారికి దాని గుణం ఉంది

  • @bikshapatibikshapati6320
    @bikshapatibikshapati6320 11 місяців тому +30

    సూపర్ స్టార్ కృష్ణ డెరింగ్ డ్యాసీంగ్ డైనమిక్ అభినవ దాన కర్ణుడు తెలుగు సినీపరిశ్రమలో ఏకైక వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు తెచ్చుకున్న హిరొ మరె.నటుడు.కిగుర్తింపులెవు.

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 Місяць тому +6

    స్టార్ స్టార్ సూపర్ స్టార్

  • @cindamjagdishwarkuruma4266
    @cindamjagdishwarkuruma4266 11 місяців тому +31

    15 కాదు 13 ప్లాప్ 1 మ్యూజికల్ హిట్
    15 సినిమా పాడిపంటలు సూపర్ డూపర్ హిట్

  • @psrikanth7363
    @psrikanth7363 6 місяців тому +8

    That is Daring and Dashing Super Star Krishna Garu❤

  • @cricketpiccha3439
    @cricketpiccha3439 11 місяців тому +52

    He is a Dynamite of Telugu Industry...Bada hero tokkadaniki try chesi...pelipoyadu...Superstar..Number 1 hero

  • @sanjeevaraokotari2048
    @sanjeevaraokotari2048 15 днів тому +2

    Once upon a time, tollywood KALIYUGA KARNUDU. Just hearing the name of Super Star krishna brings vibrations.

  • @abhinavsmartkid
    @abhinavsmartkid 4 місяці тому +4

    Super amarrhe krishna garu my favorite hero

  • @satyanarayana59
    @satyanarayana59 14 днів тому +2

    Krishna Gari gurinchi enta cheppina takkuve. Inka inka vastuune vuntundi. That is Super Star.

  • @DevenderKondiparthi
    @DevenderKondiparthi 5 днів тому

    మా సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మంచి విషయాలు తెలిపారు

  • @gangadha3936
    @gangadha3936 7 місяців тому +7

    Jai super star krishanagaru dairing and dacing hero number one hero

  • @raghudhfmbraghudhfmb7254
    @raghudhfmbraghudhfmb7254 11 місяців тому +9

    That is krishna jai krishna

  • @simbarajularameshrao7075
    @simbarajularameshrao7075 3 дні тому

    డైనమిక్ హీరో తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం స్రుష్టి కీర్తి సూపర్ స్టార్ కృష్ణ గారు

  • @veerrajudonkka1998
    @veerrajudonkka1998 4 місяці тому +4

    Super star eppudu super staare

  • @pradakshinachannel510
    @pradakshinachannel510 4 місяці тому +5

    Jaho..superstar...

  • @srinivasentertainments2690
    @srinivasentertainments2690 11 місяців тому +7

    Daring and dashing hero super star 💥

  • @venkateshrajamoori4184
    @venkateshrajamoori4184 11 місяців тому +9

    Ahthade Super star Krishna ahsadyudu akhandud ahtyantha manasunna manavathaa Maharaju Mahaneeyudu

  • @nagaramumesh6947
    @nagaramumesh6947 7 днів тому +2

    నేను మాత్రమే #మహా_నటునటుడిని అని కళ్ళు నెత్తికెక్కి విర్రవీగిన ఎన్టీఆర్ గారి అహం తగ్గించిన గొప్ప నటుడు #సూపర్_స్టార్_కృష్ణ!!!!

    • @jannenagendra6369
      @jannenagendra6369 4 дні тому +1

      HELLO BRO INDIA'S LEGENDARY ACTOR N T R.

    • @jayaramchakravarthi8659
      @jayaramchakravarthi8659 4 дні тому

      Sariga dialogue delivery cheyaleni Krishna ku NTR ku polika?

    • @bikshapatibikshapati6320
      @bikshapatibikshapati6320 3 дні тому

      బజారు కుక్కలకు ఏమి తెలుసు కృష్ణ గారి మనస్తత్వం​@@jannenagendra6369

    • @bikshapatibikshapati6320
      @bikshapatibikshapati6320 3 дні тому

      ​@@jayaramchakravarthi8659గాడిదలకు తెలువది గంధం వాసన కిన్నెర కృష్ణ గారి మనస్తత్వం వెన్నలాంటి మనసు ఎంతోమందికి సాయం చేసిన దానకర్ణుడు

    • @jayaramchakravarthi8659
      @jayaramchakravarthi8659 3 дні тому

      @@bikshapatibikshapati6320 comparison is regarding acting

  • @yasa.praveenreddy4158
    @yasa.praveenreddy4158 11 місяців тому +12

    Super 💯💯💯💯

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 11 місяців тому +8

    All Time Great Freedom Fighters Movie by Daring & Dasing

  • @GangarajuT
    @GangarajuT 11 місяців тому +15

    పాడిపంటలు 👍కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ky9jp2et7u
    @user-ky9jp2et7u 4 дні тому

    Krishna Garu all time super star

  • @ashokvanga7596
    @ashokvanga7596 6 місяців тому +20

    విజయవాడ గుడివాడ మధ్య ఉన్నది "మణికొండ" కాదు "మానికొండ" తల్లి

  • @viswanathrao480
    @viswanathrao480 11 місяців тому +15

    All time great human of Indian Cinema

  • @kunchaparthisivaramaprasad9784
    @kunchaparthisivaramaprasad9784 4 місяці тому +1

    సూపర్ star krishna great Man in India Actar in telugu

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 5 місяців тому +1

    That's super star ✨ Krishna garu.❤

  • @badanaraju6520
    @badanaraju6520 6 місяців тому +3

    All things you told are true and fafcts.

  • @SreenivasaraoYarramothu-ib1mp
    @SreenivasaraoYarramothu-ib1mp 4 місяці тому +3

    DARING AND DESHING HERO

  • @lakshmicherukuri6110
    @lakshmicherukuri6110 День тому

    ఈ సినిమా కొన్ని సీన్లు మా పోలవరంలో కూడా తీశారు.

  • @satyanarayanachettukuri6971
    @satyanarayanachettukuri6971 11 місяців тому +9

    That is super star

  • @ss-bh8hn
    @ss-bh8hn 11 місяців тому +5

    That is daring and adacing

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 11 місяців тому +5

    King of dharing and dashing

  • @chatlamanoj3699
    @chatlamanoj3699 2 місяці тому +1

    I love super star ⭐⭐⭐⭐

  • @subbutullimilli1893
    @subbutullimilli1893 11 місяців тому +4

    Ayana super

  • @VannelaSuresh
    @VannelaSuresh 4 місяці тому +2

    👋💥💥💥💯💯1️⃣4️⃣3️⃣ సూపర్ సూపర్ స్టార్ కృష్ణ గ్రేట్ పర్సనల్ గ్రేట్ హీరో

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu День тому

    Very nice hero... tribute sir

  • @ks482
    @ks482 11 місяців тому +22

    మనికొండ కాదు తల్లీ మానికొండ

  • @satyanamala596
    @satyanamala596 11 місяців тому +6

    Rip superstar

  • @varmaraj2917
    @varmaraj2917 4 місяці тому +1

    Great man🎉

  • @ysatya6653
    @ysatya6653 8 днів тому

    Real Super Star

  • @kaisettyvijay906
    @kaisettyvijay906 3 дні тому

    Super star Krishna garu cinema dictionary 365 days ok movie chudachu , up and downs ani vuntai .

  • @Needhesam
    @Needhesam 10 місяців тому +10

    మని కొండ కాదు అది మానికొండ

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 11 місяців тому +9

    మనికొండ కాదు మానికొండ.

    • @challapalliprasadprasad7319
      @challapalliprasadprasad7319 5 місяців тому +1

      Yes ma dad vala vuru

    • @mapaatiraamireddymapatiraa5863
      @mapaatiraamireddymapatiraa5863 12 днів тому

      ​@@challapalliprasadprasad7319 ఎవడురా నువ్వు ఇంత ఎదవ గా ఉన్నావు. మీ నాన్న ఊరు అంటే నీ. ఊరే రా కచడ.

  • @nagababuchandolu615
    @nagababuchandolu615 11 місяців тому +12

    మానికొండ maa Vurey ❤

  • @lambuvaka3709
    @lambuvaka3709 11 місяців тому +4

    ❤I

  • @sudhakarrajuallala6781
    @sudhakarrajuallala6781 3 місяці тому +1

    Telugu real hero ante krishnane.dare and devil.

  • @ravivarma-zw8qe
    @ravivarma-zw8qe 11 місяців тому +8

    Part 3 eppudu vastundi

  • @sudarsanaraokomma9244
    @sudarsanaraokomma9244 6 місяців тому +2

    Krishna garu paatavallani vadhulukoru ! eppati herolaki adhiledhu!

  • @AshokrockRock
    @AshokrockRock Місяць тому +1

    Nien

  • @HarikrishnachowdaryMandava
    @HarikrishnachowdaryMandava 4 місяці тому +1

    He is dynamic hero

  • @pattapusatyanarayana4204
    @pattapusatyanarayana4204 4 місяці тому +1

    🎉🎉 🎉🎉

  • @KothaSrinivas-e1s
    @KothaSrinivas-e1s 9 днів тому

    All time superstar 0:19

  • @kollisrinu2474
    @kollisrinu2474 5 місяців тому +1

    Krishna kaadhu krishna gaaru anaali madam please respect 🙏

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 5 місяців тому +2

    🎉🎊. 🙏🙏

  • @nagarjun3666
    @nagarjun3666 5 місяців тому +1

    Aayana number one daring person ❤

  • @sukumarreddy4390
    @sukumarreddy4390 12 днів тому

    Say krishna garu

  • @VALLURIBABU-iz5qz
    @VALLURIBABU-iz5qz 4 місяці тому +1

    Ilove my hero

  • @krishnakumari7951
    @krishnakumari7951 20 днів тому +1

    Maanikonda village. Manikonda kadu

  • @rajeshdevadasu9394
    @rajeshdevadasu9394 11 місяців тому +3

    Respect ivvadam kuda teleedu meeku ayana stayi ki nv Krishna ani cheptunnav

  • @manoharmeka999
    @manoharmeka999 2 місяці тому

    NTR had all films flopped or average and his career was at slump between 1963 till 1975. If there’s no Devudu Chesina Manushulu movie, people would have easily forgotten the existence of him.

  • @y.skishor7347
    @y.skishor7347 5 місяців тому

    SIR NENUU 2023 LO VOTE VACHINAA YOUNG GUY ,,BUT NAYNUU 2014 NUCHAY NEE FAN ..

  • @jogikishorelal8200
    @jogikishorelal8200 19 днів тому

    Mounda krishangaru Ani aneali pedhavarni garu Ani anali

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 11 місяців тому +7

    మహా కవి క్షేత్రయ్య జనవరి లో కాదు, 1976 మార్చి లో విడుదల.

    • @samueld1955
      @samueld1955 11 місяців тому

      జనవరి లో విడుదల కావలసిన క్షేత్రయ్య వాయిదా పడింది 4:07 అన్నారు గమనించారా.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 11 місяців тому

      సారీ, నేను గమనించలేదు.

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 4 місяці тому +1

    కృష్ణ కి అల్లూరి సీత రామరాజు తర్వాత 74 తొ జనవరి 14న విడుదల ఆయన పాడి పంటలు వరుకు హిట్స్ లేవు. పాడి పంటలు సినిమా ఆ స విడుదల ఆయన సంక్రాంతి బారి లో వున్న వేములవాడ భీమకవి పిచ్చి మా రాజు. కోటాలో పాగా ఈ సినిమా ముందు నీ ల బడ లేకపోయిన సినిమాలు. ఈ సినిమా మా ఏలూరు శ్రీవేంకటేశ్వర లో శత ది నొ త్స వ ము jarupukondhi

  • @chennamsatyanarayana2879
    @chennamsatyanarayana2879 День тому

    Maanukonda Krishna district

  • @Mr888nani
    @Mr888nani 3 дні тому

    మణికొండ కాదు, మానికొండ...

  • @vallabhanenisubbarao4857
    @vallabhanenisubbarao4857 11 місяців тому +2

    మానికొండ
    మని కొండ కాదు

  • @user-lt8gu9ht2f
    @user-lt8gu9ht2f 11 місяців тому +3

    padi pantalu super movie

  • @keerthivishnupriya3701
    @keerthivishnupriya3701 5 місяців тому

    Krishna garu plz change the voice plz give respect madam

  • @BVPrasadRao-ky4zn
    @BVPrasadRao-ky4zn 5 місяців тому

    Daring. Dashing. Hero Mechnas gold. English picture. Evvaru theeyalekapoyaru. MosagallKu Mosagadu cinemo scope thesi aganda vijayam. Sathimchadu

  • @dhulipalanarasimharao7829
    @dhulipalanarasimharao7829 11 місяців тому +1

    అమ్మా అది మణికొండ కాదు... మానికొండ

  • @kadiyalakumar8788
    @kadiyalakumar8788 11 місяців тому +3

    Adhi kirshna ante

  • @vijaiorchestra2839
    @vijaiorchestra2839 2 місяці тому

    Maanikonda. Manikonda kaadu.

  • @sainathpf8163
    @sainathpf8163 11 місяців тому +1

    మణికొండ kadu maani konda

  • @Hello-fd4sq
    @Hello-fd4sq 11 місяців тому +4

    సంవత్సరమంతా ఖాళీ అనేది ఫేక్ న్యూస్

  • @jogikishorelal8200
    @jogikishorelal8200 5 місяців тому

    Dounga mounds Krishna garu Ani anli

  • @manicstreamtunerschannel1659
    @manicstreamtunerschannel1659 4 місяці тому

    మణి కొండ్ kaadhu.maani konda

  • @jaggukumar170
    @jaggukumar170 3 дні тому

    కృష్ణ కాదు కృష్ణ గారు అనాలి

  • @ravishankar35333
    @ravishankar35333 3 місяці тому

    Flight lo Hindu paper, 1975 lo, nijanga nammachha

  • @ammisettyprakeerth1905
    @ammisettyprakeerth1905 5 днів тому

    First try to learn how to write khali in telugu

  • @kssrinivas3870
    @kssrinivas3870 6 місяців тому

    Migatavanni flop p.p super duper hit musical ga kuda eerusu Leni bandi2 mana janma Bhoomi 3 Pani chese raithanna 4 aaduthu paduthu anandam ga Vasantha madali Inka rendu vunnayi 1976 release ayina 1st week lo chusanu kakinada Satya Gowri lo appudu Naku 9 years

  • @Madhura-videos-1991
    @Madhura-videos-1991 2 місяці тому

    మానికొండ

  • @ramanachary1135
    @ramanachary1135 3 місяці тому

    ఎక్కడి నుంచి పట్టుకొస్తారు మేడం ఇలాంటి సమాచారం 🔸
    వేములవాడ భీమకవి, పిచ్చి మారాజు రెండు కూడా 1978లో రిలీజ్ అయ్యాయి - 1976 కాదు🔸

  • @gogireddynarayanareddy4088
    @gogireddynarayanareddy4088 11 місяців тому +1

    P. C. Reddy garu krishna ku e cinemalu biksha pettaru

  • @rajukonka1231
    @rajukonka1231 11 місяців тому

    Kaali kadu khaali (ఖ)

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 11 місяців тому

    మనకొండకాదు తల్లీ!
    మానికొండ

  • @SaranSatish
    @SaranSatish 11 місяців тому +2

    Pedda natudini pattukoni peru petti pilusthunnaru . Meeku samskaram ledaa. Krishna gaaru ani sambhodinchandi