Folk Singer Venkateswarlu Exclusive Interview | Teacher Talent | Folk Singers Interview | Folk Stars

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Folk Singer Venkateswarlu Exclusive Interview | Teacher Talent | Folk Singers Interview | Folk Stars
    #folksongs #folksinger #villagesingers #telanganafolksongs #bhutamramesh #folkstars
    #telugusongs #telangana #teacher #newsongstelugu
    Don't forget to SUBSCRIBE to our UA-cam channel and turn on the bell for all notification:
    + Give your a warm support via likes
    + Share them to your social networks.
    + Add them to your UA-cam playlists.
    + Leave your opinion about every video in the comments.
    ‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
    "ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
    Folk stars is a UA-cam channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
    The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
    #folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
    #telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
    #Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
    #Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
    #TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
    #villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
    #telangana #latestsongs

КОМЕНТАРІ • 182

  • @gudlaveerababu9506
    @gudlaveerababu9506 6 місяців тому +27

    మా గురువుగారి పాటలను ప్రజలకు సమాజానికి తెలియజేసినందుకు వీడియో చేసిన అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @padmapadma3822
    @padmapadma3822 6 місяців тому +13

    మా g. V. సార్. పాటలు పద్యాలు.. చాలా మంచి అర్ధం తో అందరి మనుసును తాకెలా ఉంటవి.. ఇలా కళాకారుడు కావడం సార్. మా ఊరికి మాకెంతో గర్వ కారణంగా ఉంది 🙏ఊరికే కాకుండా సార్ గొప్పతనం.. ఇలా ఛానల్ వారు సార్ టైం కోసం పాటలు కోసం.రావడం చాలా సంతోషం. 🙏👍👍👍ఆత్మ హత్య గురించి రాసిన పాట చాలా చాలా బాగుంది సార్ ప్రతి పాట ఒక ఆణిముత్యం అందులో ఈ పాట మహా ముత్యం సార్.. 🙏🙏ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని మీరు ఇంకా పెద్ద స్థాయిలో వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.. సార్.. 👍👍👍💐💐🌹🌹🌹🌹

  • @shafisyed3712
    @shafisyed3712 6 місяців тому +38

    మా ప్రియ మిత్రుడు జీవి గారు అద్భుత గాయకుడు.... పిల్లల.. పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉత్తమ విద్యా బోధన తో పాటు భజన గీతాలు పద్యాలు సాంస్కృతి కార్యక్రమాలు నేర్పిస్తూ విద్యార్థులను పాఠశాల ఆకర్షించే విధంగా చేస్తూ విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఇవన్నీ తోడ్పడుతున్నాయి. ఓ మిత్రమా...... ప్రతిభను సమాజానికి తెలియపరిచిన..... UA-cam ఛానల్ వారికి.... మీకు హృదయ పూర్వక అభినందనలు.... మీ మాట మంచితనం.... శ్రావ్యమైన గానం.... కలుపుగోలుతనం.... మీకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం.

  • @swathigudime8068
    @swathigudime8068 6 місяців тому +9

    అద్భుతంగా పాడారు సర్.. మి గొంతు దేవుడిచిన వరం సర్

  • @rambabuenakoti7552
    @rambabuenakoti7552 5 місяців тому +7

    మీ విద్యార్థులు అదృష్ట వంతులు. మీ సేవకు ధన్యవాదాలు.

  • @nanigowtham4150
    @nanigowtham4150 6 місяців тому +14

    మా తెలుగు మాస్టారు గారు పాటలు పడుతుంటే సాక్షాత్తు ఆ అన్నమయ్య పడినట్లే ఉంటుంది మకు చడువు చెప్పిన మా మాస్టారు గారు ఇంకా ఇంకా పాటలు పడలని ఇంకా శ్రోతలకు ఇంకా దగ్గరా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విద్యార్థి రవి❤

  • @JanakiramaiahVasa
    @JanakiramaiahVasa 5 місяців тому +4

    పాటల సేకరణ గానం లయబద్ధంగా వినసొంపుగా ఉంది భళా!

  • @chinepallirajakumar8335
    @chinepallirajakumar8335 5 місяців тому +13

    పంతులుగారు మీ వంటి పంతులుగారు మండలానికి ఒకరు ఉండిన మన దేశంలో చాలా బాగుపడుతుంది అయ్య వారికి వందనములు

  • @neelamlaxminarayana5848
    @neelamlaxminarayana5848 5 місяців тому +1

    గాయకోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు గారి గానామృతం తో వీనుల విందు చేసిన FOLK STAR ఛానల్ వారికి అభినందనలు. వెంకటేశ్వర్లు గారి ఫోన్ నెంబర్ తెలుపగలరు

  • @chennakeshavulusinger3096
    @chennakeshavulusinger3096 5 місяців тому +4

    సూపర్ వెంకటేశ్వర్లు సార్ మీ గొంతు అలాగే మీకు కూడా ధన్యవాదాలు రమేష్ అన్న వెంకటేశ్వర్లు సార్ మీ ఫోన్ నెంబర్ పంపండి ప్లీజ్ సార్

    • @Prasad-z2h
      @Prasad-z2h 5 місяців тому

      🎉 one teacher awake thousands students

  • @podilasuresh2542
    @podilasuresh2542 6 місяців тому +8

    Butham Ramesh anna mimulani really chudatam so super Frist time ma Village ki vachinaru meru ma sir ni interview chysinadhuku meku padhabivandhanalu🎉annaya

  • @venkateswarluravilala1507
    @venkateswarluravilala1507 5 місяців тому +2

    సార్ మీరు పాట పాడే విధానం అద్భుతం చక్కని గాత్రం అంతకుమించి నీ పాటలలో మంచి సాహిత్యం

  • @hasmatarashaik1318
    @hasmatarashaik1318 5 місяців тому +4

    అమ్మ పాట కన్నీళ్లను తెప్పించింది. చాలా బాగుంది.

  • @gottemukkulapavanshankar7645
    @gottemukkulapavanshankar7645 6 місяців тому +9

    మా నాన్న అద్భుతమైన ప్రతిభావంతుడైన గాయకుడు, రచయిత మరియు కవి మరియు అతని అంకితభావం మరియు కృషికి మరింత గొప్ప గుర్తింపు మరియు ప్రశంసలకు అర్హమైన గొప్ప కళాకారుడు. #gvmusics

  • @ramanarampalli9769
    @ramanarampalli9769 5 місяців тому +1

    మా ప్రాంతంలో వి. రామలింగం అనే మాష్టారు(ఇప్పుడు రిటైర్ అయ్యారు) ఉన్నారు. పిట్ట కధలు చెప్పడంలో ఆయన మహా దిట్ట. పిల్లలు ఎవరూ ఆయన క్లాస్ మిస్సెయ్యేవారు కాదు.క్లాస్ అయ్యేలోగా రెండు మూడు పిట్ట కధలు అలవోకగా చెప్పిన కధ చెప్పకుండా చెప్పేవారు కాదు.. అలాంటివాళ్ళు ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చే మహానుభావులు..

  • @battu.srinivasbattu.sriniv8252
    @battu.srinivasbattu.sriniv8252 6 місяців тому +4

    ☘️🍁🌹🌻గురువుగారికి హృదపూర్వక వందనాలు గురువుగా పండితుడుగా ఆ బడి పిల్లలకు మంచి బోధన చేస్తున్నారు మీ లాంటి పండితులు ఉండడం ఆ బడికి ఆ ఊరికి అదృష్టం మేము చదువుకున్న రోజుల్లో మీ లాంటి గురువగారు ఉంటె మేము కూడా చాలా గొప్ప వాళ్ళ ము అయేవాళ్ళము నా తరపున మరియు ఫోక్ స్టార్ ఛానల్ & యూటబ్ ప్రేక్షకులు తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాము ☘️🍁🌹🌻🙏🙏🙏🔱🕉️

  • @mohdazmath6323
    @mohdazmath6323 6 місяців тому +5

    Butham Ramesh garu meru baguntaru mi interview baguntavi super Andi meru mi songs I like it

  • @NarraChinnaSomaiha
    @NarraChinnaSomaiha 5 місяців тому +3

    భూతం రమేష్ అన్న నమస్తే ఇలాంటి మంచి మంచి గాయకులు ఇంకా ఇంకా బయటికి వస్తారు దయచేసి ఇంకా వెతికి బయటికి తియ్యాలి

  • @sanyasinaidupalavalasa2719
    @sanyasinaidupalavalasa2719 5 місяців тому +2

    పాటల గురువు గారికి శుభాభినందనములు..

  • @MBRFSRPTSAI
    @MBRFSRPTSAI 5 місяців тому +4

    చాలా బాగా పాడుతున్నారు సార్,
    సమాజం కోసం మీలాంటి వారు చాలా అవసరం ఉంది సార్,
    పవిత్రమైనా వృత్తి లో ఉన్నారు
    పిల్లల్ని తీర్చి దిడ్డుతున్నందుకు కృతజ్ఞతలు,,

    • @MBRFSRPTSAI
      @MBRFSRPTSAI 5 місяців тому

      మరొకసారి కృతజ్ఞతలు 😊

  • @FreedomDom-ru3ni
    @FreedomDom-ru3ni 5 місяців тому +1

    మా.
    ఉపాధ్యాయ జాతిగౌరవంనిల్పిన.చి.శ్రీవేంకటేశ్వర్లు (తమ్ముడు)గారికి శతకోటినమస్సుమాంజలులు.
    మీరునాకన్నవయస్సులోమాత్రంచాలాచిన్నవారు.మీవినయం-స్వఛ్ఛమైనమీభాషణ-అధ్బుతమైనమీకంఠమాధుర్యం -శ్రోతల్నిమంత్రముగ్ధుల్నిచేస్తుంది.రచయిత.పాడలేకపోవచ్చు.సంగీతంపాడేవారు.కవులుకాలేరు.
    కాని శారదమ్మతల్లి ఆశీస్సులవల్లే మీరుకవిగా సంగీత విద్వాంసులుగారాణించడం.మీఅదృష్టమంటాను.
    "సుపుత్రః.కులదీపకః"అన్న పెద్దల ఆర్యోక్తినిబట్టి మీవంశానికున్నపేరుప్రఖ్యాతులు.మీద్వారామరింతవన్నెకెక్కుతుంది.ఇదినిజం.ఇదేనిజం.
    తే.గీ
    తెలుగు బోధనచేయుచు-దిశలవెలిగి
    శిష్యులున్నతికోరిన-శ్రీఘనుడవు
    ఆయురారోగ్యములతోడ-అలరుచుండి
    ధరణివర్దిల్లుడాచంద్ర-తారకముగ
    వినయశీలుడమిత్రమా!"వేంకటేశ!!
    శుభంభూయాత్.
    శతాధినమస్సులతో
    సదా.మీ మేలుకోరు
    కవితిలక.నటసార్వభౌమ
    కె.పట్టాభిరామం.(85)
    M.A.Bed.Retdteacher.
    State awardee
    Hon president Tanukupensioners association

    • @gvmusics0713
      @gvmusics0713 5 місяців тому

      మీ ఆశీస్సులకు హృదయపూర్వక పాదాభివందనాలు🙏🙏🙏🙏

  • @sureshkumarkhamm
    @sureshkumarkhamm 6 місяців тому +3

    గురువుగారు మీలాంటి గురువులు దొరకడం పిల్లల అదృష్టం

  • @bolamoniramaswamy1327
    @bolamoniramaswamy1327 5 місяців тому +1

    సార్ కు హరి భజన సాంగ్స్ కూడా వస్తాయి అన్నారు కదా అన్న ఒక్కటీ పాడిచేది ఉండే అలాగే సార్ ఈసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరైనా హరి భజన సాంగ్స్ పాడండి సార్ 🙏🙏🙏🙏

  • @raghuramulunarmeta1378
    @raghuramulunarmeta1378 5 місяців тому +2

    మీరు ఉపాధ్యాయ వర్గం నకు ఆదర్శం మీకు నా శుభాకాంక్షలు 💐💐

  • @AnjaneyuluK-d5s
    @AnjaneyuluK-d5s Місяць тому

    Sire గారూ మీరూగొప్పకలాకారులూకావాలానీకొ.......B r p Anjaneyulu itikyala m.jogulaba A l m p . Tq

  • @pulimatisurender-lq9rs
    @pulimatisurender-lq9rs 6 місяців тому +5

    Butham ramesh anna meru super

  • @anjaiahjogu2479
    @anjaiahjogu2479 5 місяців тому +2

    🎉🎉అభినందనలు sir.ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు.అలాంటి చోట విద్యార్థులు అదృష్టవంతులు

  • @podilasuresh2542
    @podilasuresh2542 6 місяців тому +4

    Folkstars lo buthamramesh annaya me interviews anii super ga vuntavi

  • @kanigantimallareddy4922
    @kanigantimallareddy4922 5 місяців тому

    శ్రీరామ నవమి subkanchlu గురుగారికి K. మల్లారెడ్డి

  • @mycreations3228
    @mycreations3228 6 місяців тому +3

    తెలుగు భాష, తెలుగు సాహిత్యం ప్రపంచ దేశాలకు వ్యాప్తి చేరుతుంది అంటే మీ లాంటి గొప్ప గురువుల వల్ల నే సాధ్యం అవుతుంది గురువు గారు... మీ గొంతు నిజంగా మీకు దేవుడు ఇచ్చిన వరం...🙏🙏🙏🙏

    • @gvmusics0713
      @gvmusics0713 6 місяців тому

      ధన్య వాదములు ❤

  • @rambabuenakoti7552
    @rambabuenakoti7552 5 місяців тому +2

    మాస్టర్ గాత్రం సూపర్! మీ సాహిత్యం చాలా గొప్పగా ఉంది.

  • @narasimharaokommineni9194
    @narasimharaokommineni9194 5 місяців тому +1

    రాజకీయాలు. కంపుకొడుతున్న ఈరోజుల్లో ఇలాంటి కళాకారులను. వెలికి. తీసి.శబాష్ అనిపించారు

  • @pulimatisurender-lq9rs
    @pulimatisurender-lq9rs 6 місяців тому +4

    Ramesh anna me interviews daily chusthuvunta anna 🎉

  • @nakkaravinder9405
    @nakkaravinder9405 5 місяців тому +2

    గురువు గారికి పాదభి వందనాలు మీలాంటి గురువులు వున్నంత కాలం తెలుగు చావదు

  • @srinutotakuri6597
    @srinutotakuri6597 6 місяців тому +6

    జి.వి గారు పాటలు, పద్యాలు పాటలు పాడుతూ,.. ఉపాధ్యాయ వృత్తి కి సంబంధించి న వ్యక్తి కావటం మా చింతకాని మండల అద్రుష్టం..... సార్ కి అభినందనలు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 5 місяців тому +1

    మన తెలుగు రాష్ట్రం మన తెలుగు ప్రజలు మన తెలుగు జాతి మన తెలుగు తల్లి జానపదుల కవులు అందరికీ మా నమస్కారాలు

  • @Subbarao1977kondragunta
    @Subbarao1977kondragunta 5 місяців тому

    Panchabhuthamlu prematho penchukuntunna venkatannamayya je jelu

  • @rajenderkothapalli2878
    @rajenderkothapalli2878 5 місяців тому +1

    మీ జానపద పాటలను తనివితీరా ఆస్వాదించాను. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 5 місяців тому

    మన తెలుగు ఛానల్ మన తెలుగు జాతి గురించి పాట పాట పాడండి

  • @kishanreddybanda34
    @kishanreddybanda34 5 місяців тому

    మీరు కంపు నిస్తులకు వత్తాసు పలుకుతూ ఉన్నారా. నక్సలైట్ల కు సహకరించిన వ్యక్తి లాగా కనిపిస్తున్నది. మీ ఛానల్ దేశ దోహులకు వత్తాసు పలుకుతూ ఉన్నారా. ఈ దేశ ప్రధాని ఒక బీసీ. ఈ దేశ రాష్ట్ర పతి ఒక గిరిజన మహిళ. మీకు మీరే ఎందుకు ఓర్చుకోలేక పోతున్నారు. మీరు మీ పాత భావాలు మార్చుకోండి. update కావాలి. ఈ దేశ కాలానుగుణంగా ఉండాలి. దేశ ద్రోహ చట్టాలు వర్తించే విధంగా ఉన్నది మీ వ్యవహారం. కొన్ని పాటలు బాగున్న అర్థంకాని కొన్నిదేశ వ్యతిరేక పాటలు పాడుతున్నారు.

  • @KvijayaK
    @KvijayaK 6 місяців тому +4

    Super butham geetham anna

  • @RajaAvula-j7w
    @RajaAvula-j7w 4 місяці тому

    Pustaka patato patu jeevitapatalu cheppinanduku meeku dhanyavadalu sar

  • @ginjupallibapaiahchowdary3575
    @ginjupallibapaiahchowdary3575 5 місяців тому +1

    శ్రీవెంకట్ మాష్టారు కి🏵️💐🙏😊👍 శుభాభినందనలు.

  • @muskuramesh9869
    @muskuramesh9869 24 дні тому

    అన్న మీతో పాటు మైక్ టీవీ కాంపిటీషన్స్ లో ఉన్నారు సార్ గారు

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 5 місяців тому +3

    ఈ యాంకర్ నాకెంతో ఇష్టమైన వ్యక్తి. కళామతల్లి ముద్దుబిడ్డ ఇతను.❤

  • @adinarayanam8005
    @adinarayanam8005 5 місяців тому

    Mattilo manikyalu endaro mahanubhavulu andariki vandanalu

  • @Vknaidu-s1f
    @Vknaidu-s1f 2 місяці тому

    Saraswathi. Puthrudikiharthika. Vandanamulu.

  • @chidanandamjakkula3205
    @chidanandamjakkula3205 5 місяців тому

    Very super sir mee school students ku nerpandi sir

  • @rammohankannoju5697
    @rammohankannoju5697 6 місяців тому +2

    మాస్టారు గారు మీరు బాలు గారి మీద వ్రాసిన పాట చాల బాగుంది,

  • @narsimhachari4983
    @narsimhachari4983 6 місяців тому +1

    గురు గారు మీ పుస్తకం పేరు చెప్పండి మేము తీసుకుంటాం

  • @Venkataiah701
    @Venkataiah701 5 місяців тому +1

    meeru manchi thelugu panthullaku niluvethu nidharshanam.

  • @VijayaLakshmi-ro3fp
    @VijayaLakshmi-ro3fp 4 місяці тому

    పాటలో. Minig. బాగుంది

  • @seetharamaraopothuri8457
    @seetharamaraopothuri8457 4 місяці тому

    మిత్రుడు జీ వి కి అభినందనలు

  • @attaluriramachandrarao7418
    @attaluriramachandrarao7418 5 місяців тому +1

    Wow wonderful మీరు గాయకులేకాదు మీ రచనలు, కవిత్వం అమోఘం,అమోహం

    • @gvmusics0713
      @gvmusics0713 5 місяців тому

      🙏 ధన్య వాదములు 🙏

  • @RajyaP
    @RajyaP 5 місяців тому

    Mee gaana maadhuryam mana paatha cinemalalo padina gaayakula laaga vunnadi. Meeru raasina padalu, paatalu manasunu mymaripisthunnayi. Last paata jeevitha sathyam. Paaduthu jeevana gamanam oka varam. Sri Bala Subramanyam meeda raasina paata padalu aanimuthyalu, idi oka neerajjanam, meeru entho adbhuthanga paadaru, meeku joharlu.

  • @kalaruseenaiah1632
    @kalaruseenaiah1632 5 місяців тому +1

    గురువర్యులకు హృదయపూర్వక ప్రణామాలు 👌🙏

  • @కన్నెగంటికవనంగానం

    అన్నా శుభాకాంక్షలు....మీ సుమధుర స్వరంతో ఉర్రూతలూగించి, కలం బలంతో మరింత ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాను...
    మీ
    కన్నెగంటి వెంకటయ్య

  • @PasulaSandhya-k6c
    @PasulaSandhya-k6c 2 місяці тому

    నమస్కారం సార్ మీకు ధన్యవాదాలు

  • @peddadashyamalarao4923
    @peddadashyamalarao4923 5 місяців тому

    🎉 Exlent voice and beautiful heart... God bless you sir.. 🎉

  • @kvschary9927
    @kvschary9927 6 місяців тому +1

    అన్న గారు చాల బాగా పడినారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    మీదగరున్న పాటల పుస్తకం పాపగలరా డబులు ఇస్తాను 🙏🏻🙏🏻🙏🏻
    నేను k.శ్రీనివాసచారీ LP తెలుగు

    • @kvschary9927
      @kvschary9927 6 місяців тому

      అన్న గారు మీ పాటల పుస్తకం పంపగలరు
      సెల్ no petandi sir

  • @parsarajanarsu9949
    @parsarajanarsu9949 5 місяців тому +1

    thankyou sir chala bagundi meegonthu potalu padyalu 🙏🏻🙏🏻🙏🏻👍🏻❤

  • @aliakbarbasha6764
    @aliakbarbasha6764 3 місяці тому

    G V garu … you are a great teacher … best singer and a writer … you are having good future … Balu became living legend … with your song

  • @MC-rc4lx
    @MC-rc4lx 6 місяців тому +1

    గానంలోనే ప్రాణం,మొకంలోనే కళం మరియు పర్సనాలిటీ లోని సిన్సియారిటి...👌👍

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 5 місяців тому

    విమలక్క అంటే ఎవరు

  • @ShankarJanagama-bz5dq
    @ShankarJanagama-bz5dq 15 днів тому

    Sir meeru ok ambedker song rayali

  • @srinivascharyboddupally1249
    @srinivascharyboddupally1249 4 місяці тому

    Super super mastar dandalu

  • @mohdazmath6323
    @mohdazmath6323 6 місяців тому +3

    Venkat sir is back super songs Ramesh Anna super interview ❤

  • @fakruddinkmmsinger5073
    @fakruddinkmmsinger5073 5 місяців тому +1

    సూపర్ 🎉

  • @BhupalRam-bh4cf
    @BhupalRam-bh4cf 5 місяців тому +1

    Super sir meru🎉🎉🎉🎉🎉

  • @pnarender7601
    @pnarender7601 7 днів тому

    Sir super and vyour singing super💐💐💐💐👌👌👌👌👌🎉🎉🎉

  • @rajamohanbandi8413
    @rajamohanbandi8413 4 місяці тому

    Really good Master good singar 🙏🙏🙏

  • @laxmichalasani2463
    @laxmichalasani2463 3 місяці тому

    చాలా బాగా పాడారు

  • @srinumorla9085
    @srinumorla9085 5 місяців тому

    Mangamma

  • @krishnareddya4794
    @krishnareddya4794 5 місяців тому

    Gurugaru. Meelo. Antha. Adbuthamyina. Kalamaatha. Meelo. Vundi. Gurugaru. Mee. Vidyarthilo. Danyalu. Sir. Maadi. Karnataka. Sir. Maaku. Mi. Paatalu. Maaku. Anadamyinadi. ❤. Guruvrya. Miku. ❤. Kooti. Paadabivandanaalu❤🎉🎉🎉

  • @CVani-b9d
    @CVani-b9d 5 місяців тому

    Very nice song please send lyrics sir

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 5 місяців тому

    😢 ఇటువంటి వీడియోలు తీసి ప్రజలను ప్రశాంతంగా ఉండాలిఈనాటి స్టూడెంట్స్ గాని ముసలివారు గాని ఇటువంటి వీడియోలు చూపిస్తే చాలా సంతోష పెట్టవచ్చని

  • @rameshyadav-u7c
    @rameshyadav-u7c 3 місяці тому

    అన్న నేను ఇదివరకు ఇలాంటి పాటలు ఎపుడు వినలేదు వెంకటేశ్వర్లు సర్ గారికి ధన్యవాదాలు

  • @chennarao6237
    @chennarao6237 5 місяців тому

    వెంకటేశ్వరరావు గారు మీకు నా ధన్యవాదాలు. చాలా చక్కగా పాడుతున్నారు. విశ్వామిత్ర విజయం నాటకంలో మీరు శ్రీరాముడుగా నేను దేవేంద్రునిగా నటించాము.గొంతు చాల మాధుర్యంగా వుంది. కవిత్వం ఇంకా బాగుంది.
    డాక్టర్. చెన్నారావు.

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 5 місяців тому

    మీరు పాడే పాటలు పద్యాలు ప్రింటింగ్ చేసే ప్రజలకు అందించండి

  • @vallururavimaster5290
    @vallururavimaster5290 5 місяців тому

    మాస్టారు సూపర్ వాయిస్. ఛానల్ వారికీ అభినందనలు 💐💐💐💐💐🌹🌹🌹🌹

  • @sujathaswarna5168
    @sujathaswarna5168 5 місяців тому

    అభినందనలు జీవీ గారు..మీ పాటలు, ముచ్చట్లు చాలా బాగున్నాయి . మంచి కార్యక్రమం.

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 5 місяців тому

    నిజమైన గురువులు అంటే ఇలాగే ఉండాలి పిల్లలు మంచి ప్రవర్తన క్రమశిక్షణ కలిగి ఉండాలి మంచి మంచి కథలు భారత రామాయణాలు ఇవన్నీ పిల్లలకు చెప్పేవారు ఈ ఉపాధ్యాయుని చూసి మిగతా ఉపాధ్యాయులు ఇప్పటి ప్రైవేట్ స్కూళ్లలో ఉపాధ్యాయులు పిల్లలకు మంచి విషయాలు చెప్పడం చెప్పడం

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 5 місяців тому

    గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురుదేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే

  • @TataPadma
    @TataPadma 5 місяців тому +1

    Amma sang super sir

  • @venkatanna3829
    @venkatanna3829 5 місяців тому +1

    Very meaningful songs sir salam

  • @prematp
    @prematp 5 місяців тому

    చింత వలదు తత్త్వము song Full length పెట్టగలరు అని మనవి

  • @dineshmudhraj6913
    @dineshmudhraj6913 2 місяці тому

    Balu ghari song super

  • @nagamanikothapalli5913
    @nagamanikothapalli5913 6 місяців тому +1

    Ma telugu master super interview thanks to folk stars channel 💐👌😍😍

  • @shaikhassain2835
    @shaikhassain2835 6 місяців тому +1

    Venkteswarlu sir very hard working in school he is nice creativity inspiring humanity person. We hope he is successful in all types of his life skills we are very happy thank you

  • @MC-rc4lx
    @MC-rc4lx 6 місяців тому

    సార్,మీ ఫేస్ లో నింజగానే హీరో వెంకటేష్ గారు అగుపిస్తున్నారు...

  • @subramanyamkollu4011
    @subramanyamkollu4011 5 місяців тому

    Super 👍👍

  • @pattabhiramam8204
    @pattabhiramam8204 5 місяців тому

    తే.గీ
    పద్యములుపాటలనువ్రాసి-పాడుచుండి
    ప్రజలనెల్లరిన్.మెప్పించు-పండితుడవు
    తెలుగుబోధనచేయుచు-తేజరిల్లి
    ఓర్మితోశిష్యులన్ సాకు-ఒజ్జవీవు
    అందుకొనుడయ్యనేనిచ్చు-వందనములు!!
    ధరణి వర్థిల్లుడాచంద్ర-తారకముగ!!
    శుభం భూయాత్.
    మీమేలుకోరు....
    కవితిలక-నటసార్వభౌమ-విద్యాసేవారత్నాకర-సాహహితీగాంగేయ-వరిష్ఠనగరికమూర్థన్య.
    కొంపెల్లపట్టాభిరామం.(85)
    M.A.Bed.Retdteacher
    State awardee
    ముక్కామల
    గౌరవాధ్యక్షులు తణుకు పెన్షనర్సుఎసోసియేషన్

    • @gvmusics0713
      @gvmusics0713 5 місяців тому

      🙏 ధన్య వాదములు సార్ 🙏

  • @shaikarafath4830
    @shaikarafath4830 5 місяців тому

    fine mastaru adarsa moortyga vunnaru n siddaiah rtd tahsildar bapatla

  • @obannamro4627
    @obannamro4627 5 місяців тому

    Pattu thene gunji jurru konnatlu undhi super interesting venkatesa
    Namo venkatesa
    Super super super

  • @msbmurthy9014
    @msbmurthy9014 Місяць тому

    SUPER SIR❤❤❤

  • @chitluribhaskarrao8553
    @chitluribhaskarrao8553 6 місяців тому

    Sir, you are very great sir, మీరు ఉపాద్యాయులు అయినందుకు నేను ఉపాద్యాయుడు గా గర్వపడుతున్నాను.

  • @Sankarreddymallepu
    @Sankarreddymallepu 5 місяців тому

    అద్భుత కళాకారునికి...కళాభి వందనాలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏

  • @diwakarreddy5566
    @diwakarreddy5566 Місяць тому

    Super sir

  • @KrishnaGarige
    @KrishnaGarige 6 місяців тому

    Mittapally surendher gari thappudu jargement..

  • @balagangireddysingam9100
    @balagangireddysingam9100 5 місяців тому

    Sir.lantivaru..school.ku.okkaru.unte.chalu