మరణం అంటే భయం ఎందుకు ? Jiddu Krishnamurti Teachings in Telugu By Dr P Ramakrishna | CMTV

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 151

  • @PradeepKumar-ym4jv
    @PradeepKumar-ym4jv 3 роки тому +8

    చాలా చక్కగా జీవితాన్ని జీవించాల్సిన విధానాన్ని తెలియపరచారు. ధన్యవాదాలు.

  • @ramanamurty5197
    @ramanamurty5197 2 роки тому +2

    ఎంత simple గా clear గా చెప్పారు గురువు గారూ .అనేక నమస్కారములు స్వామీజీ .

  • @sreechannel426
    @sreechannel426 4 роки тому +25

    జీవించి ఉండగా స్వార్థం, ఈర్ష్యా ద్వేషాలు, మరణిస్తే , వినయం, ఆనందం వంటి వి మన ప్రయత్నం లేకుండా మనకి లభిస్తాయి అనేది యదార్థం.
    సమాజాన్ని మార్చాలని అనుకొని జీవితాంతం ప్రయత్నించినా ఫలితం కనిపించదు. ఎవరికి వారు మారక తప్పదు.

  • @starrynight5495
    @starrynight5495 3 роки тому +4

    మనిషికి అతడు చేసుకున్న కర్మలు, అనారోగ్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల మరణం సంభవించదు మనిషి మరణం కోసమే కారణాలు సృష్టించబడతాయి.

  • @harshapothuraju1668
    @harshapothuraju1668 4 роки тому +14

    ముందుగా మీకు పాధభివందనాలు గురువు గారు.చాలా చాలా మంచి సందేశం.అక్షర సత్యం సార్ రోజు మరణిస్తేనే మరణ భయం ఉండదు.

  • @koteswarreddych
    @koteswarreddych 3 роки тому +4

    నేటి జీవనాలు తినడం కోసం బ్రతకడం అనేలా ఉంది.. బ్రతకడం కోసం.. తినడం అనే రోజులు కూడా ఉన్నాయి కదా.. అక్కడ నుండే మనం వచ్చాము.. ఈ సృష్టి లో మనలాగే ప్రతి జీవికి ఓ ఆకారం , రంగు, ఇచ్చిన సృష్టి కర్త అందరిలో ఆయన ప్రతిభ ఉంది అలాగే ఆయన సందేహం కూడా ఉందని నా భావన.. ఇలా ఉంటే ఎలా అలా ఉంటే ఎలా అనే సందేహంలో ఎన్నో ఘన, ద్రవ, జీవ పదార్థాలు ఇక్కడకి పంపించి.. అన్నిటినీ శ్రద్దగా చూస్తూ ఎప్పటికప్పుడు సృష్టి మార్పు చూస్తూ వున్నారు అని కూడా మా భావన.. ఇక్కడ మా అంటే నేను.. నాలోని ఆలోచన.🕉️🙏

  • @alluvenkateswarareddy6282
    @alluvenkateswarareddy6282 2 роки тому +7

    మరణం అంటే భయం ఉన్నా లేకున్నా మనిషి తన జీవితాన్ని ఏదో ఒక విధంగా ముగించాల్సి ఉంటుంది అంతేకాని ఈ పుడమి యందు శాశ్వతంగా ఉంటానని భీష్మించుకుని కూర్చోవటం ఎవరి తరం కాదు జీవం మార్పు ఎవరికైనా తప్పదు దాని గురించి ముందు జాగ్రత్త అవసరం లేదు. ఎక్కడైనా అన్నీ జీవులు భగవంతుడు ఏర్పరిచిన పద్దతి లో వచ్చి వెళ్ళాలి సూక్ష్మం తెలిస్తే జీవితం చాలా చిన్నదిగా ఉంటుంది తెలియకపోతే సర్వం నేనే అనే మాయలో ఉంటుంది

  • @pavanmadamset
    @pavanmadamset 4 роки тому +6

    Thank You Very Much GuruvuGaru(PRamakrishna Sir) For Explaining Very Important Fact Of Life By JidduKrishnamurti Sir Effectively In Simple Language

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 2 роки тому +5

    రమ్మన్నా కోరినా మరణం నాకు రావటం లేదు. ఇప్పుడు నేను నిష్క్రియాస్థితిలో వున్నాను - మరణం త్వరగా కావాలని ఉన్నది. ఆశలు లేవు, కోరికలు లేవు మిగతా ఏవి లేవు - Total Blank & Zero mind. నేను దేనికొరకు చూడను, వినను, చదువను, కుతూహలం లేదు. చీకటిని వదలకుండా వెలుగు రావాలనుకోవటం తెలివి తక్కువ. నాకు మతి మరుపు ఎక్కువ అయింది

  • @eswarrao6946
    @eswarrao6946 2 роки тому +1

    Sri Gurubhyo Namaha Gurujii Chaala Chakkaga explain Chesaru. Dhanyavadhamulu Eswara Rao Yoga Divine Guru Visakhapatnam🙏

  • @gouriprasad4320
    @gouriprasad4320 Місяць тому

    Extraordinary vedio chesaru sir

  • @ghantasalasongsbyrachapundaree

    జీవన విదానం..మరణ రహస్యం,సత్యమైన బోదన చేసిన మీకు పాద నమస్కారములు..నేనుగా ఆలోఛిస్తున్న అనేక అనుమానాలకు సమాదానం దొరికింది..సంతోషం గురువర్యా..ధన్యవాదాలు..💐🙏🍑

  • @akulavenkateswararao7799
    @akulavenkateswararao7799 15 днів тому

    Wonderful full explination sir🙏

  • @shirdarpasunoori8090
    @shirdarpasunoori8090 4 роки тому +2

    Naa lanti athi saamanyulaku kuda jeevithamante ento teliya cheppe mee bhodhanalu chala suluvuga ardhamayyetattluga cheppe mee ghnana bhaandagaramu adhbhutham sir .... inthati ghnaanni prasadhisthunna meeku na sirassu vanchi paadhabhi vandhanaalu chesthunnanu sir....

  • @jayasreekotamala5496
    @jayasreekotamala5496 4 місяці тому

    Sir... chaala baaga chepparu.. thank you 🙏

  • @bnrao9787
    @bnrao9787 2 роки тому +1

    🙏👌💪🔥👍 భారత్ మాతా కీ

  • @kvnr538
    @kvnr538 2 роки тому +1

    చాలా బాగుంది

  • @hanumantharaotoka5857
    @hanumantharaotoka5857 2 роки тому +4

    Thanking you Sir, really yours explanation about physical death of human body is correct to my knowledge, regarding spiritual death is possible only you are able to ignore the past and present incidents occurred and happening.

  • @jaikishanarisham4478
    @jaikishanarisham4478 2 роки тому +1

    Really Great Message Sir,
    🙏

  • @RajuMatam-xx9xd
    @RajuMatam-xx9xd 2 місяці тому +1

    మరణం అంటే ఈదేహాన్ని వదలి మరొక దేహాన్ని ధరించడము అది మానవ జన్మకావచ్చు మరి యొక్కదేహము కావచ్చు 🎉

  • @Abhi_as143
    @Abhi_as143 3 роки тому +3

    మార్పు అనేది నీ నుండి..... నీలో మెదలైనప్పుడే ! ఎదుటివారిలో మార్పు కలుగుతుంది.ప్రపంచంలో మార్పు మొదలవుతుంది.

  • @rongaliyernaidu8159
    @rongaliyernaidu8159 Рік тому

    Namaste 🙏 sir, very very nice explanation sir really great subject, thankyou very much sir

  • @sivaramunigariarunakumari9852
    @sivaramunigariarunakumari9852 2 роки тому

    Meru cheppinadi athi samanya manushulaki kuda arthamayyela undi..thank you sir

  • @bankapallinarayanarao-gj5bg
    @bankapallinarayanarao-gj5bg 8 місяців тому

    Ramakrishna garu good message to the people thank you sir

  • @suddalaajaykumar2662
    @suddalaajaykumar2662 5 місяців тому

    Meeku dandalu guruvu garu❤

  • @koteswarreddych
    @koteswarreddych 3 роки тому +2

    పెద్దలు.. పూజ్యులు మీకు ధన్యవాదాలు🕉️🙏
    అక్షర సత్యాలు ఎన్నో చెప్పారు.. మాకే ఎందుకు ఇలాంటి ఆలోచనలు అనుకుంటూనే.. ఇంత ప్రపంచాన్ని సృష్టించిన వారు మరొకరికి కూడా ఇలాంటి ఆలోచనలు ఇచ్చి వుంటారులే అనుకున్నాం.

  • @sreenivasnanda592
    @sreenivasnanda592 Рік тому

    Adbhutamina vishayalu teliyachesaru🙏🏻

  • @satyanarayanakv3841
    @satyanarayanakv3841 4 роки тому +1

    Super sir ,chaala bagundhi

  • @mallemramanjaneyulu368
    @mallemramanjaneyulu368 2 роки тому +2

    Excellent 👌👍🙏

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 4 роки тому +2

    Thank you sir
    Very simple way clearly explained how
    To get rid off hatetism, desires, attachments etc..
    Very usefull to humanity.
    A.madhusudhanRao Hyd

  • @venkateshm9742
    @venkateshm9742 2 роки тому

    Chala baga ardamaielaga chepyaru Sir thankq

  • @harikrishna5387
    @harikrishna5387 2 роки тому

    Sir thank u so much sir,, you made jk philosophy very easy to understand in telugu

  • @teluguramachandrudu2487
    @teluguramachandrudu2487 4 роки тому +1

    సత్యం తెలిసింది, తెలిపిన మీకు నమస్కారము.

    • @kondojunagaraju8899
      @kondojunagaraju8899 Рік тому

      సత్యం అంటే ఏమిటి సార్ నాకు అర్ధం అయ్యాలే చెప్పండి.

  • @veenabadugu5902
    @veenabadugu5902 2 роки тому

    exlent .....andi.chala baga chepparu

  • @agastya360degrees8
    @agastya360degrees8 4 роки тому +3

    ధన్యవాదములు

  • @rajyalakshmimulpuri4898
    @rajyalakshmimulpuri4898 2 роки тому

    Very Very important message. So Valuable 🙏🙏

  • @sudhakarraokanchanapally6762
    @sudhakarraokanchanapally6762 3 роки тому

    Very vivid with explicit and explicit thoughts explaining sir, hats off a very unique speech sir.🙏

  • @mdraju-kc5si
    @mdraju-kc5si 9 місяців тому

    Sir excellent vivarana

  • @27tandava
    @27tandava Рік тому

    Tnq, sir. 🙏

  • @ypavan53
    @ypavan53 Рік тому +1

    Family responsibilities

  • @IExist.Q86
    @IExist.Q86 5 років тому +3

    బాగా చెప్పారు

  • @awakespiritualism9825
    @awakespiritualism9825 3 роки тому +1

    Ramakrishna gariki 🙏🙏🙏🙏

  • @sureshkumar-pu1qw
    @sureshkumar-pu1qw 4 роки тому +1

    thanks for video, doctor garu . i want more videos on krishnamurthy garu .

  • @subramanyamcr3532
    @subramanyamcr3532 4 роки тому +2

    Useful information 👍

  • @kurao8356
    @kurao8356 2 роки тому

    Sir very good message

  • @koteswarreddych
    @koteswarreddych 3 роки тому +1

    ఓం శ్రీగురుభ్యోనమః🙏

  • @krishnakolli8915
    @krishnakolli8915 3 місяці тому

    I understand that should not be kept in our mind. Relinquish the thought immediately.

  • @radharadha571
    @radharadha571 Рік тому

    Well said sir🙏

  • @AMAR-wy7mj
    @AMAR-wy7mj 4 роки тому +1

    exllent guru garu

  • @ramareddykarri1
    @ramareddykarri1 3 роки тому +3

    🙏🙏🙏

  • @rjraovsp
    @rjraovsp Рік тому

    Well explained. The word die may be replaced by forget nowadays

  • @samiullayh
    @samiullayh 3 роки тому

    Thanks sir good speech

  • @putturuvkarunakararao2949
    @putturuvkarunakararao2949 4 роки тому +7

    We are blessed to listen these videos
    The critical JK philosophy explained excellently
    Thank you very much sir

    • @gaeltrenton2007
      @gaeltrenton2007 3 роки тому

      i know I am pretty randomly asking but does anyone know of a good website to stream new series online?

    • @moshetravis3255
      @moshetravis3255 3 роки тому

      @Gael Trenton Lately I have been using Flixzone. You can find it on google :)

    • @forrestwalker8729
      @forrestwalker8729 3 роки тому

      @Moshe Travis yea, I've been watching on Flixzone for years myself :D

    • @gaeltrenton2007
      @gaeltrenton2007 3 роки тому

      @Moshe Travis Thank you, I went there and it seems like they got a lot of movies there :D I appreciate it !

    • @moshetravis3255
      @moshetravis3255 3 роки тому

      @Gael Trenton You are welcome =)

  • @siddappam1165
    @siddappam1165 3 роки тому

    true and fact thanks to know the real dhanyavadhalu

  • @burelasatish
    @burelasatish 3 роки тому +3

    Thank q so much Doctor garu for explaining it so clearly, it was great talking to u today, looking forward to meeting u soon sir. My regards, 🙏😊

  • @kishorekumark5698
    @kishorekumark5698 5 років тому +14

    జైల్ లో ఉన్న వాడికి జైల్ లో ఉన్నట్లే తెలీదు..బయటకు రావాలనే కోరిక ఎలా కలుగుతుంది?? Awesome example..!! Death is a celebration.

  • @purnachandraraoravipati4419
    @purnachandraraoravipati4419 2 хвилини тому

    ❤❤❤❤❤

  • @RR-pq2iv
    @RR-pq2iv 4 роки тому +1

    This generation needs this.

  • @sjnv4807
    @sjnv4807 4 роки тому +3

    మరీ ప్రేమతో వుంటే present time lo నడవదు....

  • @SatyaKumar-nm3zl
    @SatyaKumar-nm3zl 4 роки тому +5

    మరణాన్ని జయించిన దేవుడే చెప్తే... వినే బుద్ది అంతే సత్యాన్ని అంగీకరించే సాత్విక మనస్సు ఉంటే మరణం తరువాత ఏముందో అర్ధమౌతుంది...
    మరణించిన తరువాత ఏముందో దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు..
    బైబిల్ ని మతగ్రంధం అని మోసపోకుండా.... ఒక్కసారి చదివితే ప్రతీ ఒక్కడు మరణం రహస్యం.. మరణ బలహీనత..దాన్ని ఏవిధం గా కుక్కపిల్లలాగా ఆడించట తెలుస్తుంది.

  • @rajendraprasadbabuarigela8759
    @rajendraprasadbabuarigela8759 4 роки тому

    Thanks sir very good speech sir really excellent thanks very much

  • @nalininesha7264
    @nalininesha7264 5 років тому +1

    Tq very much sir

  • @satyameesala6666
    @satyameesala6666 5 років тому +3

    Great sir

  • @umamaheshreddy6098
    @umamaheshreddy6098 5 років тому +1

    Wonderful sir

  • @ushachandanapalli7510
    @ushachandanapalli7510 3 роки тому +1

    👌👌

  • @leelabhaskar5623
    @leelabhaskar5623 4 роки тому

    very useful words by you sir..thnq

  • @indumathi.v5869
    @indumathi.v5869 3 роки тому

    Lovely sir.🙏

  • @kvr-xk6mh
    @kvr-xk6mh 4 роки тому +1

    Exllent

  • @sri_nivas
    @sri_nivas 2 роки тому +1

    గాడ నిద్ర నుంచి లేచిన మనిషి హాయిగా ప్రశాంతంగా పడుకున్నాను అని చెప్తున్నాడు అక్కడ ఎవరు లేరు అంటే మనసు ఆ మనసు లేనందుకే హాయిగా ఎంజాయ్ చేస్తారు మేలుకున్నప్పుడు కూడా హాయిని ప్రశాంతతను పొందాలి అనుకుంటే అమనస్కస్థితిలో ఉండాలి అప్పుడే అప్పుడే నిత్యానంద స్థితి అనుభవిస్తారు

  • @kondalurepakula9284
    @kondalurepakula9284 4 роки тому

    Excellent speech manam kuda jeevinchi vundagane maranichadaniki tayaruga vundam chinnappudu aatabommalatho aadukunnam istamga..ippudu ave aayabommalu thirunalalo kanipiste chusi just navvukuntam..ila enno...

  • @Jhoney887
    @Jhoney887 4 роки тому +1

    Maranam gurinchi Chala goppaga vivarincharu. Maranam maranam maranam tappakuda maranichali manamante ento telusukovadaniki kothaga jeevinchadaniki

  • @navn6481
    @navn6481 4 роки тому

    Very important words & its true..

  • @nagarajubasetty2534
    @nagarajubasetty2534 4 роки тому +4

    Who wants to win the mind and the death needs The Sadguru.

  • @chatragaddavijayavinodrao7267
    @chatragaddavijayavinodrao7267 2 роки тому

    Good explanation on death

  • @sudhavanimokkarala6655
    @sudhavanimokkarala6655 4 роки тому

    Thanks sir

  • @drcvrao
    @drcvrao 4 роки тому +2

    dr rama krishna garu..JK gari "death" nirvachanaanni bahu chakkaga abhivarnincharu. Nizanga, JK gari telugu anuvadaalu spoorti dayakanga viwers nu melkolutayi. Jk english teachings most of people ku anta ardham kavu. CM media vari e telugu episodes ku andari tarapuna DHANYAVADAALU-Dr.C.V.Rao ( kapilayoga-hyd)

  • @balagurappachittiboyina5958
    @balagurappachittiboyina5958 4 роки тому +2

    చక్కగా చెప్పారు మరణం,జీవితం గురించి ,ధన్యవాదాలు సార్.

  • @వేదాంత్క్రిష్ణన్

    మనలో ఉన్న కామ, క్రోధ, మొహాము, భయాన్ని వదలించుకోవాలనేది చాలా మందికి ఉంట్టది but అది అంత సులభం కాదు కాని ప్రయత్నింస్తే కచ్చితంగా మనశాంతి ని పొందవచ్చు

    • @srinivaspingeli4780
      @srinivaspingeli4780 3 роки тому

      "బుద్ధుడు " జ్ఞాన బోధ లో కూడా ఇలాంటి విషయాలు ఉన్నాయి.
      కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు జయించినవాడు.
      పరిపూర్ణుడు....
      గురువు గారు చాలా చక్కగా చెప్పారు.
      కొద్దిగా లెన్త్ గా కనిపించింది..
      తక్కువ లో ఎక్కువ విషయాలు తెలుపగలరు.. జిడ్డు కృష్ణమూర్తి జ్ఞానబోధ
      ధన్యవాదములు. 🙏

    • @chandumadduri484
      @chandumadduri484 2 роки тому

      Ma ammama maranichindi nijanga appudu maranam ledu na nirlaksham valle naku chachipovali anipistundi

    • @indranigodavarthi2783
      @indranigodavarthi2783 2 роки тому

      అబ్బో చా, ఆహా, అలాగా

  • @syedqayyamuddin4103
    @syedqayyamuddin4103 Рік тому

    Telugu knowing people ku Dr p ramakrishna oka vardanam.
    Ina ippudu ekkada untunnaru evarkanna telusa?

  • @tharaom7592
    @tharaom7592 4 роки тому +3

    wow

  • @venkataramaraomuvva9366
    @venkataramaraomuvva9366 4 роки тому +1

    Good sir 👍

  • @Shrisucharu
    @Shrisucharu 7 місяців тому

    పాతవి వదిలి కొత్తవి పొందుటయే మరణం . వివరంగా తెలిపించారు.

  • @yarakarajusreenivas1235
    @yarakarajusreenivas1235 4 роки тому

    EXCELLENT sir

  • @kolusutv1446
    @kolusutv1446 3 роки тому +1

    మీ ప్రసంగం & చెప్పే విధానం బాగుంటుంది గానీ చాలా డిస్ట్రబ్ సౌండ్ బాక్రౌండ్ లో వస్తూ మరియు పిల్లల అల్లారులు.....చాలా అసౌకర్యంగా ఉన్నది గమనించండి

  • @abttventertainment2886
    @abttventertainment2886 4 роки тому +2

    👌👏👏👏

  • @rajaratnamgunupudi-bl9ox
    @rajaratnamgunupudi-bl9ox Рік тому

    మరణం అంటే భయం లేకపోతే
    అసలు భయం అనే మాటకు అర్థం లేదు
    మరణం అంటే అందరికి భయమే
    చచ్చిన తర్వాత ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్తాను అన్న వాడికే భయం ఉండదు
    కలర్ blindness ఉన్న వాడికి కొన్ని కలర్స్ కనపడవు అంత మాత్రాన ఆ రంగులు లేవని అర్థం కాదు
    మరణం తర్వాత జీవితం ఎలా ఉండాలి అనేది బ్రతికి ఉన్నప్పుడే తేల్చుకోవాలి
    ఇక్కడ జీవితం ఎలా ఉన్నా
    మరణం తర్వాత జీవితం శాశ్వతుడైన దేవునితోనే
    మనల్ని ఎవరు సృష్టించారు
    ఆ సృష్టికర్త చెప్పిన మార్గంలో బ్రతకాలి
    ఆ సృష్టి కర్త ఏది చెప్పాడో అది సత్యం అవుతుంది

  • @vanajavanu7157
    @vanajavanu7157 4 роки тому +2

    🙏

  • @chankhanpathan7995
    @chankhanpathan7995 2 роки тому

    Nijamega

  • @satyanaryanap7001
    @satyanaryanap7001 Рік тому

    🙏❤️👏👌

  • @subramanyamcr3532
    @subramanyamcr3532 4 роки тому

    Marana bhayam srustilo bhagam

  • @kalpakambodicherla2413
    @kalpakambodicherla2413 3 роки тому

    Çhala bagundi sir Inka cheppandi please.aayana English artham kavatledu.

  • @luckyman1m2
    @luckyman1m2 4 роки тому +1

    You may kindly give solution / prescribe Sadhana.. Lengthy introduction may not be needed...Request pl focus more on error correction methods..
    Regards

  • @harishborakunta9355
    @harishborakunta9355 4 роки тому

    sir namasthe...
    naaaku paripoorna jevanam ante cheppandi sir... plz

  • @ysrinivasarao794
    @ysrinivasarao794 4 роки тому +2

    Sir, Assalu JK garu devuni gurunchi emi chepparu..Aayana prakaram Devudu vunnada ledaa???

    • @369-b7q
      @369-b7q 4 роки тому

      Whatever you believe that is true either you believe in god there is god either you don't believe in god there is no god

  • @kowkuntlslaxmareddy2960
    @kowkuntlslaxmareddy2960 3 роки тому +2

    మాయను నమ్మగరాదు ఈకాయం నిలగ పోదు మాయనునమ్మగరాదు!
    ప్రయమువిషయం పరగధనంబువెయ్యమగు చుండును స్థిరముగ నిలవదు!! మాయ!!
    సత్యబ్రహ్మంనమ్ము అసత్య బ్రహ్మం జిమ్ము!
    సత్యబ్రహ్మంనమ్ము !
    కొత్తపాతలేని పోతతెలియని ఉత్తమ బ్రహ్మంమెూత్తమునిలో!!మాయ!!
    తొమ్మిదిితుటులతోర్ర నమ్మవలదుర ఇదిబుర్ర
    తొమ్మిదితుటులతోర్ర!
    కమ్మసుత్రపు బోమ్మకైవడి ఎత్తచేసిన ఇతైనెదగదువెన్నదు !! మాయ!!
    ఇంద్రియబోగములన్ని ఇమద్రజాలములన్ని
    ఇంద్రయబోగములన్ని!
    రంద్రభమడమున ఉండి పోసెనముఎంత చేసిన ఇంతైనుండదు ఎన్నడు!!మాయను!!
    బద్దవులేవ్వరుకారు నీబంద్దము తెలిగలేరు బద్దవులేవ్వరుకారు!
    అందరుమనవలె ఉండియుతుదకును జెంద రున్న కానిబొద్దవరకెకదా!!మాయ!!
    వసుమతివెల్వెర్తందుఇదివిషమన్నితెలియుచు నుండు వసుమతివెల్వెర్తమదు!
    అసమజనులకు ఆత్మతత్వము మాయను నమ్మగరాదు ఈకాయంనిలవగపోదుా...!

  • @praveenprasad92
    @praveenprasad92 4 роки тому

    God gives eternal life after death also see history....no1can die after God comes..

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 3 роки тому +1

    అయ్యా భయం అందరికీ వుండదు. లేనివాళ్లు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.భయం ఎవరికి వుంటుంది అంటే ఎవరికై తేసంపద లు వుంటాయో వారికే భయం

  • @gowrishettychandramouli3316

    Exlennt soopar speech. bhyam unfaduu

  • @shenishettybhavani726
    @shenishettybhavani726 2 роки тому +1

    Khanni na daughter 25 years ki maranichindhi 🙏🙏

  • @drrajustudyabroadguide7793
    @drrajustudyabroadguide7793 3 роки тому +4

    అసలు నీకు జననమే లేదు ఇంకా మరణం ఎలా సంభవము !!?కొంపదీసి నీ శరీరాన్ని చూసుకొని అది నీవు అనుకొంటున్నావా ఏమి?
    ఇది (ఈ శరీరం) ప్రకృతి ప్రోగు చేసిన చైతన్యం తో కూడిన కొన్ని అణువుల సమూహం కాకపోతే కొంత రూపం తో కూడివుండి ఏదో ఓ సరికొత్త చైతన్యం తో వుంది కాబట్టి దీనికి ఎవరో కొందరు పేరు పెట్టారు. ఆ తరువాత ప్రకృతి ద్వారా కొన్ని మార్పులు బంధాలు ఏర్పడి కొంతకాలం తరువాత ఆ చైతన్యం కాస్తా ఆ అణువుల సముదాయం నుండి విడిపోయి తన మూల మహా చైతన్యం లో కలుస్తుంది. ఈ అణువులు కాస్త విడిపోయి ఆ అఖండ ప్రకృతి అణువుల్లో కలిసిపోతాయి.
    ఇంతోండి దానికి ఇంత సేపు మాటలు ముచ్చట యెందుకు? నీవు ఈ శరీరం కాదు, దాన్ని కొంత కాలం అంటిపెట్టుకున్నవు అంతే, ఇది వెళుతుంది, నీవు ఎక్కడకు వెళ్లవు, వెళ్ళలేవు ఆ మాట కొస్తే అసలు నీకు వెళ్ళడాన్నికి చోటే లేదు, ఎందుకంటె నీవు అంతటా ఆవరించి వున్నావు మరి. ఇప్పుడు అర్థం అయింది అనుకుంటా నీవు ఎవరివో.

    • @RAJABABU-mc8rm
      @RAJABABU-mc8rm Рік тому

      ఇంతకీ నీవు ఎవరు? ప్లీజ్ చెప్పు.