అర్థమైయేలా చాలా చక్కగా వివరించారు. ఒకటీకి పది సార్లు ఈ వీడియో చూసి నా స్థితిని నేనంటే ఏమిటో తెల్సుకుట్టుంటున్నాను. నా ప్రయాణం ఆపేసి చుడటంలో నిలబడిపోయాను. నిశ్శబ్దన్ని కూడా అనుభూతి చెందుతున్నాను.
చక్కటి విశ్లేషణ చేస్తున్న వైజాగ్ డాక్టర్ రామకృష్ణ గారికి ప్రణామాలు.మీరే మొదటి వ్యక్తి తెలుగులో జెకే టీచింగ్ చెప్పు వారు.మీ తరువాత నే ఇతరులకు ధైర్యం వచ్చింది.🎉🎉🎉🎉🎉🎉🎉

మీ అవసరం ఇప్పుడు జనాలకి చాలా వున్నది..మీరు ప్రజలలో చైతన్యం తీసుకొచ్చే కృషి కి నా యొక్క వందనాలు❤️👌👌
ఇంత క్లియర్ ఇప్పటి వరకూ ఎవరు చెప్పలే... ఉదా ల తో చాలా క్లియర్ గా చెప్పారు సర్... thank you 🙏
Thank you sir
మీరు చాలా గొప్పవారు 🙏
Excellent analysis sir. Thank you.
Excellent sir.. thank u somuch sir
ధన్యవాదములు మాస్టర్
Thank you sir🙏
Sir mi speech 👌🏽 prasent dhari thapputhunna samajaniki mi avasam yentho vundhi 🙏🙏💐
Very useful information Sir
Thanks sir ❤
ఎక్కువ ఉదాహరణలు ఇవ్వకుండా చెప్పాల్సింది షార్ప్ గా చెప్పండి. మీరు ఒక అంశానికి సంబంధించి ఎక్కువ ఉదాహరణలు ఇవ్వడం వలన కంక్లూజన్ మిస్ అవుతున్నామ్.
చాలా క్లియర్ గా చెప్పారు... సునిశితంగా వినండి
గురువు గారు చెప్పేది ప్రేమగా వినాలి.అంతే.అలా ఎందుకు,ఇలా ఎందుకు అని ప్రశ్నించ వద్దు.
🙏🙏🙏......
🙏🙏🙏🙏🙏
15:00
👍👍👍
😊🎉
🙏🙏🙏