వరి సాగులో ఖర్చు తగ్గించే, దిగుబడి పెంచే విధానాలు || Paddy Farming || Shivanaga Malleswara rao

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • #Raitunestham #Farmertraining
    వరి సాగులో అనేక విధానాలు ఉన్నాయి. ఒక్కో రైతు.. ఒక్కో విధానాన్ని పాటిస్తున్నారు. అయితే... ఆ పద్ధతులపై కూడా సమగ్ర అవగాహన లేక.. వరిలో అధిక దిగుబడులు సాధించలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడంలో వరి రైతులకి అండగా నిలిచేందుకే... రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా... 2021 జూలై 11న ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో వరి సాగు - వరిలో ఎద పద్ధతి, నారు నాటే పద్ధతి, ట్రాక్టర్ తో విత్తనాలు వేసే పద్ధతులపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. గుంటూరు జిల్లా రాజుపాలెం రైతు శివనాగమల్లేశ్వరరావు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని... వరిలో సాగులో వివిధ రకాల పద్ధతులపై సమగ్ర అవగాహన కల్పించారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంలో సాగు విధానాలను తెలియజేశారు. వరిలో ఎద పద్ధతి.. నారు నాటే విధానం... ట్రాక్టర్ తో విత్తనాలు వేసే పద్ధతులని వివరించారు.
    --------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha....
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rytunestham​​​​​​
    -------------------------------------------------

КОМЕНТАРІ • 30

  • @rajendraagrofarms5566
    @rajendraagrofarms5566 3 роки тому +11

    అనుభవం తో చెప్పారు తప్పకుండా అచరిస్తాము నాగేశ్వరరావు గారు 🙏 రైతు నేస్తం ఫౌండేషన్ కి మా రైతులందరి తరుపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏 రైతు రాజేంద్ర

  • @satyanarayanairranki1837
    @satyanarayanairranki1837 3 роки тому +7

    చాలా వివరంగా చెప్పారు.వీడియోలో ఆయన ఉపన్యాసం పూర్తిగా ఇవ్వలేదు.పూర్తి ఉపన్యాసం ఇస్తే బాగుండేది.

    • @shanthimnp6593
      @shanthimnp6593 3 роки тому +2

      ఈ ఛానల్ వాళ్ళు అంతే ఏదయినా సగమే పెడతారు, పూర్తి ప్రోగ్రామ్ పెట్టరు

  • @rajendraagrofarms5566
    @rajendraagrofarms5566 3 роки тому +5

    నాగేశ్వరరావు గారు చాలా వివరంగా చెప్పారు 🙏🙏

  • @sagaragriclinic404
    @sagaragriclinic404 3 роки тому +2

    Wonderful explanation with much more confidence and experience, you said better than university professors, scientists.

  • @kilarusureshkumar3709
    @kilarusureshkumar3709 2 роки тому +2

    అయ్యా రైతులరా
    నా మాట వినండి తక్కువ పంట పండి నపుడు
    ఎక్కువ డిమాండ్ ఉంటుంది
    ముందు మీరు మంచి ఆహారం తిని ఆరోగ్యం ఉండి రేటు ఎక్కువ పంటలు పంచండి
    ఉదాహరణకు ప్రకృతి వ్యవసాయ విధానం
    ఒక్కటే మార్గం

  • @narayanareddypashampasham251

    Mee videolu chala bagunnayi.
    Thank you Anna.

  • @venkatasubbaiahbezawada5198
    @venkatasubbaiahbezawada5198 3 роки тому +2

    Nice video

  • @itsmebalu4u
    @itsmebalu4u 3 роки тому +1

    Super info Anna🙏🙏

  • @hariprasadthatha9166
    @hariprasadthatha9166 Рік тому

    పసుపురంగు అట్టలు పెట్టినాను తెల్లవెన్నులు ఎక్కువైనాయి ఎందుకంటే చుట్టూ కెమికల్ మధ్యలో ఆర్గానిక్ అన్ని రెక్కలపురుగులు నాపొలంలోనే..అందరూ చేస్తేనే మనమూ చేయాలి.

  • @ramubilla6441
    @ramubilla6441 3 роки тому

    Great sir baaga explain chesaru... 🙏🙏🙏🙏

  • @acr7888
    @acr7888 3 роки тому +1

    మరిమిరు చెప్పిన విధానంలో వరిసాగు చేసిన వితునుంది దిగుబడివరకు A_z కర్చులు శ్రమ కట్టిన లాభ మా ఒసరిగమంచమనవి

  • @nuthalapatiramakrishna7758
    @nuthalapatiramakrishna7758 2 роки тому

    Super super sir.

  • @goparajujayanth9238
    @goparajujayanth9238 3 роки тому +2

    🙏🙏🙏💐

  • @nookarajudasari5956
    @nookarajudasari5956 4 місяці тому

    Mahodaya

  • @nageshwer143
    @nageshwer143 3 роки тому

    Sir🙏 madi Telangana Khammam vijayawada leda Telangana lo meru emina meetings pedithae naku inform cheyandi leda prakruthy vyavasaya channel or videos untae chepagalaru please 🙏

  • @siri6771
    @siri6771 3 роки тому +1

    How to find difference between parthenium and coriander while buying in the market.please tell

  • @yalavarthipraveenkumar7264
    @yalavarthipraveenkumar7264 3 роки тому

    👌👌👌

  • @fiamo2787
    @fiamo2787 3 роки тому

    Can v have the farmers no. To get the grains from them , without the no. We cannot connect to the farmers and directly buy from them

  • @kishoretadikonda7001
    @kishoretadikonda7001 2 роки тому

    🙏🙏🙏

  • @thirupataiahthirupataiah7553
    @thirupataiahthirupataiah7553 3 роки тому

    10

  • @kirankumar-hn2ue
    @kirankumar-hn2ue 3 роки тому +2

    Ea paddathiyana vari vest

    • @nirmal6362
      @nirmal6362 3 роки тому +2

      Easy brother - rice is always easy, that's why many grow it, furthermore governments buy - whereas others, evarevari kaallo pattukovali.

  • @peronal5155
    @peronal5155 3 роки тому

    🙏