గతంలో ఓసారి మా కుటుంబ సభ్యులు తోమాలసేవ, అర్చన అనే రెండు వరుస సేవలో పాల్గొన్నప్పుడు గంటన్నర సమయం గడిపాము. కానీ అంతసేపూ అదే భక్తిభావన , కొనసాగించలేక పోయాము. కేవలం దర్శనం మాత్రమే చేస్తున్నప్పుడు కల్గిన అనుభూతి , మన భక్తి భావం గంటన్నర సమయంలో క్రమేణా తగ్గుతూ వచ్చింది.
ముందు రాజకీయ నాయకులు కు దర్శనానికి ప్రాధాన్యత లేకుండా చేస్తే మంచిది, సంవత్సరం లో కేవలం 2 లేదా 3 సార్లు మాత్రమే వాళ్ళకి ఫ్రీ దర్శనం వుంటే భక్తులకు ఇబ్బంది తగ్గించిన వాళ్ళు అవుతారు.
తిరుమల స్వామి వారి దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరు డిక్లరేషన్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే నిజమైన భక్తులు తిరుమల వస్తారు. వేంకటేశ్వర స్వామి వారి పవిత్రత కాపాడబడుతుంది. గోవిందా గోవిందా🙏
చిన్నపిల్లల ఆసుపత్రి కి విరాళంగా ఒక కోటి రూపాయలు ఇవ్వండి అంటే ఏ ధనవంతుడు అయినా ఇవ్వడు ఇలా దేముని పేరు చెప్పి ఒక నోబుల్ కాస్ కోసం ధనం వసూలు చేసే విధానం నిజంగా చాలా బాగుంది
ప్రతి విషయంలో రెండు కోణాలు ఉంటాయి. మనం ఆలోచించే విధానం అనుసరించి ఆ విషయం మనకు గోచరిస్తుంది. అమితమైన సంపద కలిగిఉండి కూడా దానధర్మాలు చేసే మనస్థత్వం ఎంతమందికి ఉంటుంది, ఇంకా ఇంకాస్త సంపద పెంచుకుందాం, అనే ఆలోచన గల మేధావులు ఎక్కువగా ఉంటారు. పసి బిడ్డల వైద్య సేవల కోసం నిర్మించే వైద్యశాల కోసం చందా ఇచ్చినట్లుగా ఉంటుంది, మరోవైపు పరమాత్మ దర్శనభాగ్యం లభించినట్లూ ఉంటుంది. విమర్శలు చేయడం తగదు.
Sir, V good decision. I also want to put one demand that we are paying bribe to registration and MRO for certificates. Government should bring a rule that if we pay 30% extra registration fee, then bribe need not pay. Everything can happen remotely through online aadhar biometric verification. Basically, i hate paying bribe, and I was in central government without taking bribe.
సార్ హిందువుల కీ హిందూ దేవాలయాల నుండి వచ్చే డబ్బులు ఉచిత వైద్యం అందిస్తుంటే ప్రతి మతంలో మనలాగే మనల్ని చూసి ఉచిత వైద్యం అందిస్తారు ఈ పోటీ తత్వం ఉంటే మంచిది అనుకుంటున్నాము
కోటి రూపాయలు న్యాయం గా, ధర్మంగా సంపాదించి ఒక మానవ సేవా కార్యక్రమం లో భాగస్వామి గా మారడం, స్వామి దర్శనం తో పాటు మోక్ష మార్గం కూడా లభిస్తుంది. స్వామి దర్శనం తో మానసిక సంతృప్తి మాధవ సేవతో పాటు మానవ సేవా భాగ్యం మంచిదే కదా ! నమో వెంకటేశాయ 🙏🙏🙏
కోటి కోటిన్నారా పిల్లల ఆసుపత్రికి వెళతాయ. లేక అధికారం ఉన్న పార్టీ నాయకులకు వెళతాయ అన్ని డబ్బులు ఇచ్చి మూర్కపు ఆలోచనలు కాకుండా స్పెషల్ దర్శినం చేసుకోని తాను పుట్టిన ఊరు అభివృద్ధి చేసుకోవచ్చు నలుగురికి గొప్పవాడుగా మంచివాడుగా కీర్తి పొందోచ్చు
రాజకీయ నాయకులు చేసుకునే ఉచిత దర్షణాలకన్నా ఇది మేలే కదా...1 yr lo oka రోజు దర్శనం ఇచ్చినందువల్ల ,కొన్ని వేల మంది పిల్లలు చూడొచ్చు..దీని వల్ల కొంత సామాన్య భక్తులకు ఐబంది ఐనా....ఆదే వేల పెద పిల్లలకే ,use అవుతుంది....కాబట్టి ok...svims hospital వల్ల ఎంతో మంది వైద్య సేవ జరుగుతున్నది. అది నీతి ,నిజాయితీ గా స్పందించరా ...ఇది అప్రస్తుతం.... పిల్లల hospital నిజాయితీ గా నడిపి వాళ్లకు మేలు జరిగితే చాలు...ఇక్కడ పెద్ద భక్తులు గురించి కాదు ఆలోచించాల్సింది.. పేద కుటుంబలు గురించి..వాళ్ళు కార్పొరేట్ hospitals ki వెళ్ళారు..
I would encourage to take on random lottery basis to choose rather than sell for 1 CR as poor people will never get a chance to offer their prayers and this violates the constituted equal rights to all concept.
It May Be Devised Thar For All Services Relating To Lord Venkateswara, Tenders May Be Called For .To Commercialise Every Service. Making Very Difficult For Common Man.
ఒక మంచిపనికోసం వినియోగిస్తారుకాబట్టి ఈ స్కీమును ప్రోత్సహించవచ్చు . ఇంకా ఎక్కువ పెట్టినాకూడ వచ్చేవాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు ! అలాగే సామాన్య భక్తులకు స్వామి దర్శనం మరింత సులువుగ అసౌకర్యం లేకుండ చేయించగలిగితే మరింత మంచిది.
విద్య వైద్యం ప్రభుత్వం చేయాల్సిన పని.దేవుని దగ్గర అందరూ సమానమే.అంటారు. అంతా డబ్బు మయమే, అవుతోంది. మానవ ధర్మములు, నాయకులు, మార్చేస్తున్నారు. తిరుమల పూర్తిగా ఆధ్యాత్మిక క్షేత్రంగా ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలి. సేవలు చేసేవారు ఇంకా ఎక్కువ రావాలి.
దైవ సన్నిధిలో జరిగే కార్యకలాపాలన్నీ మనం (మానవులం) నిర్వహించేవే . మార్క్స్ చెప్పినట్లు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే; అయితే మీరు చెప్పిన దర్శనం ద్వారా లభించే సొమ్ము బాలల వైద్యానికి ప్రత్యేకించటం హర్షణీయం ...
Is it possible to initiate discussion on limiting the tirumala by politiones or other protocol VIPs 4 times in a year like Sr Citizens. It is becoming a fashion to visit so called protocol VIP quite option disturbing common people visiting temple. Kprao
Those wbo paid huge amount for darshan they deserved for lord seva, mean time our politicians and other bureaucrats are enjoying the privilege without paying single paisa, and to they are misusing their power and they did business with the darshan tickets. Finally it is better to charge for all who want privilege darshan.
సురేష్ గారు ఇదే తరహాలో officiel గా కోర్టు జడ్జిమెంట్స్ కి ఉంటే బాగుంటుంది లేకపోతె అది లంచం అవుతోంది కదా . భగవంతుని సేవ పట్ల ఈ విధంగా వెసులు బాటు చేసినప్పుడు నీచ మానవులు గురించి కూడా ఆలోచించాలి😂😂😂
6:076:07 25 సంవత్సరాలు అంటే 25 సార్లు ఆరుగురికి దర్శన భాగ్యం అంటే తక్కువ కిందే లెక్క.ఎందుకంటే 300 రూపాయల టికెట్ తీసుకున్నా 30 నిముషాలు దేవుడి దర్శన భాగ్యం కలుగదు అయినా గొప్పవారి కోటి ఒక లెక్కా
Koti రూపాయలు ఒకేసారి ఇస్తారు కదా...బ్యాంక్ వడ్డీ వేసుకున్న నెలకి ఆదాయం...వన్ yr ki ante...so oka roju దర్శనం okay...dini valla లక్షల మంది పేద పిల్లలకు ఆరోగ్యం అందుతుంది...వీలు పెద్ద హాస్పిటల్స్ కు వెళ్లరెండి....
చాలా మంచి నిర్ణయం, అభినందనీయం. పైగా పిల్లలు హాస్పిటల్ కోసం అయితే ఇంకా మంచిది.
చాలా మంచి నిర్ణయం. చిన్న పిల్లలకు వైద్య ఆరోగ్య సహాయం కోసం ధనవంతులు సంతోషముగా ఇస్తారు. మంచి నిర్ణయం
గతంలో ఓసారి మా కుటుంబ సభ్యులు తోమాలసేవ, అర్చన అనే రెండు వరుస సేవలో పాల్గొన్నప్పుడు గంటన్నర సమయం గడిపాము. కానీ అంతసేపూ అదే భక్తిభావన , కొనసాగించలేక పోయాము.
కేవలం దర్శనం మాత్రమే చేస్తున్నప్పుడు కల్గిన అనుభూతి , మన భక్తి భావం గంటన్నర సమయంలో క్రమేణా తగ్గుతూ వచ్చింది.
ఈ పథకాన్ని నేను హృదయ పూర్వకంగా సమర్థిస్తాను.
"ఓం నమో వేంకటేశాయ"🙏🙏🙏🙏🙏🙏
మంచి పనికి ఉపయోగిస్తే మంచిదేగా. దాని వల్ల సామాన్య ప్రజల దర్శనానికి ఎరకమైన ఇబ్బందీ కలగనంతవరకు.
Hi sir, big fan of you, huge respect for your social awareness videos, god bless you....!!!
వాళ్ళ టికెట్ మనీ ని ఒక నోబెల్ కాజ్ కోసం యూస్ చేస్తున్నారు గా. ప్రతి విషయం లో పేద వాళ్ళని లాగ అవసరం లేదు. ప్రతి మనిషి కి అవసరాలు వేరు వేరు ఉంటాయి.
Good Analysis Ramesh garu, it can be
ముందు రాజకీయ నాయకులు కు దర్శనానికి ప్రాధాన్యత లేకుండా చేస్తే మంచిది, సంవత్సరం లో కేవలం 2 లేదా 3 సార్లు మాత్రమే వాళ్ళకి ఫ్రీ దర్శనం వుంటే భక్తులకు ఇబ్బంది తగ్గించిన వాళ్ళు అవుతారు.
Yes .They are spoiling Sanctity in Tirumala .
Only One Time Is Best
Yes one year lo one time free ga vele laga cheyali anthe
మన బస్తీల్లో వినాయకుని లడ్డు కూడా కోట్ల లో వేలం పడుతున్నారు.అంతటి ధనవంతులు ఉన్న ఈ దేశం లో పిల్లలకు మంచి జరుగుతుంది అంటే ఈ విధానాన్ని స్వాగతించాలి
Great 👍 idea 💡 👏 👍
Poor People ki, Help Avuthundhi, Aa Money,.
ప్రపంచ వ్యాపితంగా ప్రఖ్యాతి గాంచిన తిరుమలకు సంబంధించిన ఎన్నో విశేషాలలో ఇది ఒక ప్రముఖ మైన విశేషంగా చెప్పుకోవచ్చు. భక్తి మార్గంలో సేవా ధర్మం ఇమిడి ఉంది.
కోటి ఇచ్చి ఒకరోజు దరశం కన్న, ఒక కోటి రూపాయలతో పేదప్రజాలకి సేవ చేస్తే అదే పుణ్యం
Service to humanity is service to god
Akkada kooda poor kids ki hospital kadutunnaru
@@meesalachandrasekharrao3733 ఇక్కడ చేస్తున్నది కూడా అదే కదా.
Yes but more than 50 percent political leaders kottestharu..@@rajagopaln6641
Verygood.
ఖచ్చితం ఆ నిధులు వాటికే ఉపయోగం ఉంటే పర్వాలేదు
This is correct
తిరుమల స్వామి వారి దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరు డిక్లరేషన్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే నిజమైన భక్తులు తిరుమల వస్తారు. వేంకటేశ్వర స్వామి వారి పవిత్రత కాపాడబడుతుంది. గోవిందా గోవిందా🙏
చిన్నపిల్లల ఆసుపత్రి కి విరాళంగా ఒక కోటి రూపాయలు ఇవ్వండి అంటే ఏ ధనవంతుడు అయినా ఇవ్వడు ఇలా దేముని పేరు చెప్పి ఒక నోబుల్ కాస్ కోసం ధనం వసూలు చేసే విధానం నిజంగా చాలా బాగుంది
Scheme manchide. పిల్లలకు ఉపయోగపడుతుంది. GOOD ❤
It’s good decision ❤
కోటి రూపాయలు దర్శనం మంచి నిర్ణయం..ప్రోటోకాల్ దర్శనాలు ని రద్దు చేయాలి,VIP బ్రేక్ దర్శనాలు,సిపార్సు దర్శనాలు రద్దు చేయాలి.
I support children hospital cause🎉🎉🎉🎉🎉🎉.
Really excellent cause❤
మంచి నిర్ణయమే.
It is a good decition
Good
It is for a noble cause and in a humanitarian view ,Ttd scheme is one of the best .
Om Namo Venkatesaya. Scheme manchide. Daatalu eche viralam tho TTD manchi karyakramalu cheyyachhu.
Good decision
Jai tdp
Correct. Udayasthamana Seva
ప్రతి విషయంలో రెండు కోణాలు ఉంటాయి.
మనం ఆలోచించే విధానం అనుసరించి ఆ విషయం మనకు గోచరిస్తుంది.
అమితమైన సంపద కలిగిఉండి కూడా దానధర్మాలు చేసే మనస్థత్వం ఎంతమందికి ఉంటుంది, ఇంకా ఇంకాస్త సంపద పెంచుకుందాం, అనే ఆలోచన గల మేధావులు ఎక్కువగా ఉంటారు.
పసి బిడ్డల వైద్య సేవల కోసం నిర్మించే వైద్యశాల కోసం చందా ఇచ్చినట్లుగా ఉంటుంది, మరోవైపు పరమాత్మ దర్శనభాగ్యం లభించినట్లూ ఉంటుంది.
విమర్శలు చేయడం తగదు.
మాంచి నిర్ణయం.దీనివలన పిల్లల ఆసుపత్రికి ఉపయోగ పడితే మంచిదే.
Sir, V good decision. I also want to put one demand that we are paying bribe to registration and MRO for certificates. Government should bring a rule that if we pay 30% extra registration fee, then bribe need not pay. Everything can happen remotely through online aadhar biometric verification. Basically, i hate paying bribe, and I was in central government without taking bribe.
👌👌👌. 🙏🙏🙏
సార్ హిందువుల కీ హిందూ దేవాలయాల నుండి వచ్చే డబ్బులు ఉచిత వైద్యం అందిస్తుంటే ప్రతి మతంలో మనలాగే మనల్ని చూసి ఉచిత వైద్యం అందిస్తారు ఈ పోటీ తత్వం ఉంటే మంచిది అనుకుంటున్నాము
Super guru what an idea sir ji
Very good scheme
Evadithey ee seva use chesukuntaado vadiki tappakunda devudi anugraham undadhu 😂
కోటికి దర్శనం, మేలయినదే! కానీ, జగ్గడిలాంటి, దొంగలముఠా కి, జా క్పాట్. ( వేంకన్న, కోట్లాది ధనం కొల్లగొట్టకు, పోయారు, ప్రతిఫలం, తాతతండ్రుల అంతిమ పయనం లాంటిదే!!!🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
The said scheme is very good if funds and powers for using are proper and honest. It will be using for good cause
When this money is really used for education and health of society, it is welcome whatever name you give it.
దేవుడి దర్శనాన్ని అమ్ముకోవడంలో తిరుమలకు ఎవరూ సాటిరారు.
ఈతర మఠస్థులకు విగ్రహాలు లేవు. కాబట్టీ బతికిపోయారు.
చాలామంచి నిర్ణయం చిన్న పిల్లలు భగవంతుని తో సమానం
కానీ ఎన్ని హాస్పిటల్స్ కట్టినా డాక్టర్స్ కి అంకితంభావం లేదు
Kastapadi vachinavallike Swami Varu ni darshanam chesukunnavallaki Bhagavantudu Anugraham untundhi..Evi chala sarlu Rujuvu Ayyayi..
🤘
God ki price pedthunna,manusulu , enthakante papam undadhemoo,god tho business
Even for political people yearly once Thirumalai Darshana should be allowed.
1 crore is nothing for many ,365 days are not sufficient to accomodate these people.
ఇంతకు ముందు ఇదే దర్శనం 10 లక్షలు ఉండేది అనుకుంటా
న్యాయంగా నీతిగా కష్టపడి సంపాదించే డబ్బు దేవునితో సమానం! టీటీడీ ఆ డబ్బును ప్రజల సేవకు వినియోగించాలి.
🌹🙏🙏🙏
కోటి రూపాయలు న్యాయం గా, ధర్మంగా సంపాదించి ఒక మానవ సేవా కార్యక్రమం లో భాగస్వామి గా మారడం,
స్వామి దర్శనం తో పాటు మోక్ష మార్గం కూడా లభిస్తుంది.
స్వామి దర్శనం తో మానసిక సంతృప్తి
మాధవ సేవతో పాటు మానవ సేవా భాగ్యం మంచిదే కదా !
నమో వెంకటేశాయ 🙏🙏🙏
Political leaders are made as commercial
Please interview Parakala Prabhakar Thanks
ఒకరోజు అంటే సరిపెట్టుకోవచ్చు కానీ, వరుసగా ఇరవై సంవత్సరాల పాటు ఇదే సదుపాయం కల్పించడం అసమంజసం.
@@sureshannam6183 ఒకటి రెండు సంవత్సరాలు వెళతారు తరువాత ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపరు వెళ్ళటానికి
హిందూ మతం ఎటుపోతుందో అనిపిస్తుంది ఇలాంటివి చూస్తే
That means they are making the Darshan of Swami " Business " .This is highly Objectionable. Every person is equal before the God .
ఎంతైనా డబ్బు మహిమ దేవుడు మహిమ
🙏🙏🙏🙏🙏🙏🙏
Hospital ni prati జిల్లా కు పెట్టాలి
కోటి కోటిన్నారా పిల్లల ఆసుపత్రికి వెళతాయ. లేక అధికారం ఉన్న పార్టీ నాయకులకు వెళతాయ అన్ని డబ్బులు ఇచ్చి మూర్కపు ఆలోచనలు కాకుండా స్పెషల్ దర్శినం చేసుకోని తాను పుట్టిన ఊరు అభివృద్ధి చేసుకోవచ్చు నలుగురికి గొప్పవాడుగా మంచివాడుగా కీర్తి పొందోచ్చు
రాజకీయ నాయకులు చేసుకునే ఉచిత దర్షణాలకన్నా ఇది మేలే కదా...1 yr lo oka రోజు దర్శనం ఇచ్చినందువల్ల ,కొన్ని వేల మంది పిల్లలు చూడొచ్చు..దీని వల్ల కొంత సామాన్య భక్తులకు ఐబంది ఐనా....ఆదే వేల పెద పిల్లలకే ,use అవుతుంది....కాబట్టి ok...svims hospital వల్ల ఎంతో మంది వైద్య సేవ జరుగుతున్నది. అది నీతి ,నిజాయితీ గా స్పందించరా ...ఇది అప్రస్తుతం.... పిల్లల hospital నిజాయితీ గా నడిపి వాళ్లకు మేలు జరిగితే చాలు...ఇక్కడ పెద్ద భక్తులు గురించి కాదు ఆలోచించాల్సింది.. పేద కుటుంబలు గురించి..వాళ్ళు కార్పొరేట్ hospitals ki వెళ్ళారు..
VIP దర్శనాలవారికి కూడా; వారి వారి IT return basis పై ఓ దశమ భాగం పేమెంట్ తో మాత్రమే allow చేయాలి.
No free darshans to any kind of VIP 📖👍
ఆది దేవాలయం బ్రోతల్ హౌస్ కాదు.
How much did the previous government collected through this scheme?
I would encourage to take on random lottery basis to choose rather than sell for 1 CR as poor people will never get a chance to offer their prayers and this violates the constituted equal rights to all concept.
జగన్ పాలన లో శ్రీ వాణి టికెట్ దర్శనం బాగా జరగలేదు మాకు భోజనం కూడా బాగా లేదు
It May Be Devised Thar For All Services Relating To Lord
Venkateswara, Tenders May
Be Called For .To Commercialise Every Service.
Making Very Difficult For Common Man.
ఒక మంచిపనికోసం వినియోగిస్తారుకాబట్టి ఈ స్కీమును ప్రోత్సహించవచ్చు . ఇంకా ఎక్కువ పెట్టినాకూడ వచ్చేవాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు ! అలాగే సామాన్య భక్తులకు స్వామి దర్శనం మరింత సులువుగ అసౌకర్యం లేకుండ చేయించగలిగితే మరింత మంచిది.
One week lo yivikuda sale avutaayi,indialo 1Cr antee chalaa Mandi kontaru,yes yes yes.🎉
విద్య
వైద్యం ప్రభుత్వం
చేయాల్సిన పని.దేవుని
దగ్గర అందరూ
సమానమే.అంటారు.
అంతా డబ్బు
మయమే, అవుతోంది.
మానవ ధర్మములు,
నాయకులు, మార్చేస్తున్నారు.
తిరుమల పూర్తిగా
ఆధ్యాత్మిక క్షేత్రంగా
ఖచ్చితంగా పాటించేలా
చర్యలు తీసుకోవాలి.
సేవలు చేసేవారు
ఇంకా ఎక్కువ
రావాలి.
అందుకే. పిల్లల హాస్పిటల్ మెలిక
Better donate to poor sir
Udayasthamana Seva 1Cr
General darshan ki disturb cheyyakunda cheste manchide. Donation upayogam kada.
1980's లో ఈ సేవ థర 10 లక్షల రూపాయలు
Yearly once.
First it was 5000. Then it was raised graduation. It is not for one day. It is for life time 🙏 25 years
Sir aa money correct ga utilize avutondi ane transparency unte tappuledu. Srivani ticket money yetu potunnai ane transparency ledu
Good 👍 Manchi income vostundi 😂😂😂
How about GST😂
Pedalni swamy ki daggara ki cheyyali anedi anna taapatrayam
దైవ సన్నిధిలో జరిగే కార్యకలాపాలన్నీ మనం (మానవులం) నిర్వహించేవే . మార్క్స్ చెప్పినట్లు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే; అయితే మీరు చెప్పిన దర్శనం ద్వారా లభించే సొమ్ము బాలల వైద్యానికి ప్రత్యేకించటం హర్షణీయం ...
Sir, aadabbunu pakkaku pokunda childrens hospitalku vaadthe manchidhi, manchikarya kramamey.
Is it possible to initiate discussion on limiting the tirumala by politiones or other protocol VIPs 4 times in a year like Sr Citizens. It is becoming a fashion to visit so called protocol VIP quite option disturbing common people visiting temple. Kprao
Dabbu vunna bada babulu nundi teesukuni peda vallaku upayoginchali ilanti 1 crore ticket manchide some govt hospital lo minimum requirement kuda levu koni girijana gramalo ippatiki roads kuda levu Ila bada Babu nundi collect chesina money pakka darulu pokunda sakramanga upayoginchite manchindi
Manchi Karyakramamu
మరి వైద్యం ఉచితమేనా
Those wbo paid huge amount for darshan they deserved for lord seva, mean time our politicians and other bureaucrats are enjoying the privilege without paying single paisa, and to they are misusing their power and they did business with the darshan tickets. Finally it is better to charge for all who want privilege darshan.
Exactly
సురేష్ గారు ఇదే తరహాలో officiel గా కోర్టు జడ్జిమెంట్స్ కి ఉంటే బాగుంటుంది లేకపోతె అది లంచం అవుతోంది కదా . భగవంతుని సేవ పట్ల ఈ విధంగా వెసులు బాటు చేసినప్పుడు నీచ మానవులు గురించి కూడా ఆలోచించాలి😂😂😂
Ramesh garu Venkateswara Swamy ki maro Peru vaddikasulavadu
istharu.. manakivdabbulu yekkuvaga
నా ఇంత డబ్బులు లేవు
Bad decision commercializing
Unreliable who efford that big amount if if it is genuine amount
Aa amount only paediatric Children's hospital ki use cheste tappu ledu.
6:07 6:07 25 సంవత్సరాలు అంటే 25 సార్లు ఆరుగురికి దర్శన భాగ్యం అంటే తక్కువ కిందే లెక్క.ఎందుకంటే 300 రూపాయల టికెట్ తీసుకున్నా 30 నిముషాలు దేవుడి దర్శన భాగ్యం కలుగదు అయినా గొప్పవారి కోటి ఒక లెక్కా
Koti రూపాయలు ఒకేసారి ఇస్తారు కదా...బ్యాంక్ వడ్డీ వేసుకున్న నెలకి ఆదాయం...వన్ yr ki ante...so oka roju దర్శనం okay...dini valla లక్షల మంది పేద పిల్లలకు ఆరోగ్యం అందుతుంది...వీలు పెద్ద హాస్పిటల్స్ కు వెళ్లరెండి....
Oka specific purpose kosam e scheme pedithe a money ni last govt. misuse chesi untadi ani naa opinion.
మంచి నీర్ణయమే,కాని దీని వలన మిగతా వారికి ఇబ్బంది ఉండకూడదు, మిగతా సామాన్య భక్తులను రోజులు రోజులు compartments లో ఉంచడం కూడా correct కాదు
1 crore ichevalu enta mandi untaru bro, 0.001% kuda undaru ani na abiprayam bro