ఈ కిట్టయ్య చాలా పెద్దవాడు మతికి చిక్కడు... దణ్ణమెట్టి చూడు మనసుకు దొరుకుతాడు. ని స్నేహితుడిలా ని పిల్లవాడిలా ని తండ్రిలా... ఈ సాహిత్యానికి, మీ ప్రయత్నానికి ధన్యవాదం చెబితే ఎక్కడ ఋణంతీరుతుందో అన్న భయంతో మీకు మీ ప్రయత్నానికి శుభాశీస్సులు
Excellent work brother👌👌 I can see lot of ur efforts and passion behind it. Thank you for explaining Sirivennela Songs with such a beautiful presentation❤️❤️
Great analysis and explanation 🙏🏼👏🏻👏🏻 Superb lyrics from Sastry garu on Krishna Tatvam and your analysis is equally great. @KaundinyaAchutuni and @sankirthi added more beauty with their vocals. Awesome job!!
Sir..."bapure brahmanku chella vainamantha vallinchavalla...repalle vadallo ananda leela" ee words ki meaning cheppandi please🙏. Tq so much for making this video.
హాయ్ అండి మీ వీడియోలు రెగ్గులరగా చూస్తుంటాను చాలా బాగా వివరిస్తుంటారు. 🌹 మీ నుంచి ఒక పాట వివరణ తెలుసుకోవాలి అనుకుంటున్నాను అది ఏమిటంటే, భైరవ ద్వీపం మూవీ నుంచి ఈ పాట, ""చందమామ వచ్చిన చల్లగాలి వీచిన చిచ్చు ఆరాదేలణమ్మ "" ఈ పాట వివరిస్తారని ఆశిస్తున్నాను
Thanks for this video andi Loved it❤ Always wondered about the word "Ammaku Chella" - I thought "Mee Amma gariki Bangaru nana " But the meaning you said looks right Thank you for this beautiful explanation Pradeep garu Waiting for many more songs from our channel
క్రిష్ణ తత్వాన్ని అద్భుతంగా వ్రాసిన శాస్త్రి గారికి..అంతే చక్కగా విశ్లేషించిన మీకు ధన్యవాదాలు
🙏
ఈ కిట్టయ్య చాలా పెద్దవాడు మతికి చిక్కడు... దణ్ణమెట్టి చూడు మనసుకు దొరుకుతాడు.
ని స్నేహితుడిలా ని పిల్లవాడిలా ని తండ్రిలా...
ఈ సాహిత్యానికి, మీ ప్రయత్నానికి ధన్యవాదం చెబితే ఎక్కడ ఋణంతీరుతుందో అన్న భయంతో మీకు మీ ప్రయత్నానికి శుభాశీస్సులు
జై శ్రీ కృష్ణ హరే రామ హరే కృష్ణ
Until now i haven't listened in this way.... goosebumps ❤
చాలా చక్కగా ప్రతి పదాన్ని..అర్ధ వంతము గా వివరించారు
🙏
Views thakkuvaga vunnai ani meeru Videos cheyadam apoddu
Chala bagundi mee concept
Thappakunda views peruguthai👍
Perhaps the only avenue to understand Sirivennela gari lyrics today! Explained clearly in simple words! Hats off, Pradeep!
Excellent analysis of this beautiful song !
Sir , చాలా చక్కగా ఈ తరానికి అర్థం అయ్యేలా వివరణ ఇస్తున్నారు. ధన్యవాదాలు!!!
Regular గా వీడియోస్ చేయండి .
Thank you andi! 🙏
Chaala baaga chepparu.... telugu industry rendu aanimuthyaalni pogottukundi 😢spb sir and siri vennela garu
మీ వివరణ చాలా బాగుంది
Excellent explanation
ధన్యవాదాలు 🙏
Super explanation sir 🙏
Please keep them coming.
Sastry gaari aanimuthyalani meeru ilane bayataku teeskoni ravalani manasaara korukuntunnam..
Gayakulu kuda chaala spastanga paadaru..
Bhajare nandagopala hare song cheppandi
Thank you for bringing this amazing content to us! All the best
Excellent work brother👌👌 I can see lot of ur efforts and passion behind it.
Thank you for explaining Sirivennela Songs with such a beautiful presentation❤️❤️
Thank you! 🙏
Bro do video on chukkalara chuppulara song from apathbandavudu movie
Thank you so much for the excellent videos....❤❤❤
Super sir
Plz do bhambham bhole song please
This guy is making old songs more beautiful with is analysis 🫡
Chala baga vivarincharu.meelanti vallu kavali maku.. Sirivennela gari sahityani artham chesukovalante
Thank you andi 🙏
Was waiting for this❤
Nice andi 🫡👏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Great analysis and explanation 🙏🏼👏🏻👏🏻 Superb lyrics from Sastry garu on Krishna Tatvam and your analysis is equally great. @KaundinyaAchutuni and @sankirthi added more beauty with their vocals. Awesome job!!
Thank you!
నేనున్నాను సినిమాలో 'ఏ శ్వాసలో చేరితే' పాటని చెప్పండి సార్
రుద్రవీణ......లలిత ప్రియ కమలం.. మీద వీడియో చేయండి
Definitely andi!
Sir..."bapure brahmanku chella vainamantha vallinchavalla...repalle vadallo ananda leela" ee words ki meaning cheppandi please🙏. Tq so much for making this video.
Pushpa climax song explain bro pls
3:44 దగ్గర వెన్నె అన్నారు కానీ అది వెన్న
ఔను అండి thank you
Please make video atleast one in a month bro. Addict to your channel
Definitely! 🙏
హాయ్ అండి మీ వీడియోలు రెగ్గులరగా చూస్తుంటాను చాలా బాగా వివరిస్తుంటారు. 🌹
మీ నుంచి ఒక పాట వివరణ తెలుసుకోవాలి అనుకుంటున్నాను అది ఏమిటంటే,
భైరవ ద్వీపం మూవీ నుంచి ఈ పాట,
""చందమామ వచ్చిన చల్లగాలి వీచిన చిచ్చు ఆరాదేలణమ్మ ""
ఈ పాట వివరిస్తారని ఆశిస్తున్నాను
200th like
Thanks for this video andi
Loved it❤
Always wondered about the word "Ammaku Chella" - I thought "Mee Amma gariki Bangaru nana "
But the meaning you said looks right
Thank you for this beautiful explanation Pradeep garu
Waiting for many more songs from our channel
Thank you andi! 🙏
Very Very good initiative brother... please take this forward by analyzing most of the songs of Seetharama sastry gaaru...
Excavation explanation Sir
❤❤
అన్న ఏ శ్వాసలో చేరితే పాటని విశ్లేషణ చేయండి
మీ కాంటాక్ట్ ఇవ్వండి... మెయిల్ id....