ఇవాళ 20 బాక్సులు టమాటా కొన్నాం మావా 🥲 || Edhi Yaaparam ||

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 368

  • @hanumantharao-qr5mh
    @hanumantharao-qr5mh Місяць тому +147

    మావా ... నువ్వు గ్రేట్. UA-cam లో 80% వీడియోస్ అన్నీ ఫేక్. కానీ నీ వీడియోస్ 100% నిజాలు చెబుతున్నావ్. వ్యాపారం చేయాలి అనుకునేవాళ్లకు ఎలా చేయాలి అని దారి చూపిస్తున్నావు. నువ్వు ఇలానే 10 మందికి ఆదర్శం గా ఉండాలి మా.. వా.

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  Місяць тому +11

      Tanq మావా...😍❤️‍🩹

    • @villagefoodvantalu
      @villagefoodvantalu Місяць тому +5

      100% అన్నా

    • @kk-rl9ok
      @kk-rl9ok Місяць тому +2

      మాకు మార్కెట్ దూరం మామ తేవాలంటే 60 కిలోమీటర్లు వెళ్లాలి కిరాయి ఎక్కువ

    • @Navneetharts
      @Navneetharts Місяць тому +2

      @@PavankumarUndamatla @PavankumarUndamatla నువ్ 100% సూపర్ మావ..నేను మీ ఊరికి దగ్గర్లోనే మావ...బిక్కవోలు మావ.....నాకు సపోర్ట్ ఇవ్వు మావ..నేను కూడా చేసుకుంటా మావ.....నీకు పోటీ పెట్టను మావ...

    • @Navneetharts
      @Navneetharts Місяць тому +2

      @@PavankumarUndamatla ​​ @PavankumarUndamatla నువ్ 100% సూపర్ మావ..నేను మీ ఊరికి దగ్గర్లోనే మావ...బిక్కవోలు మావ.....నాకు సపోర్ట్ ఇవ్వు మావ..నేను కూడా చేసుకుంటా మావ.....నీకు పోటీ పెట్టను మావ...

  • @chennaboinanagaraju6824
    @chennaboinanagaraju6824 Місяць тому +25

    ఫస్ట్ టైం నీ వీడియో చూస్తున్నాను చాలా నిజాయితీగా చెప్పావు .

    • @kranthiVolga
      @kranthiVolga Місяць тому +2

      East Godavari అంటేనే నిజాయితీ మరి

    • @kranthiVolga
      @kranthiVolga Місяць тому +1

      మామ మది Rcpm

  • @ismartdhruthi9166
    @ismartdhruthi9166 Місяць тому +18

    ఆటో కి నాలుగు వైపుల కర్రలు పెట్టి గ్రీన్ మ్యాట్ కట్టు బ్రో అప్పుడు ఎండ తగలదు కూరగాయలకు

  • @rajurajeswar5440
    @rajurajeswar5440 Місяць тому +4

    వైజాగ్ సీతమ్మదర రైతు బజార్ లో శనివారం 5/10 72కిలో... టమాటా

  • @HyderabadHyderabad-hi7rh
    @HyderabadHyderabad-hi7rh Місяць тому +4

    na lantee vallu nenu life lo first time chustunna business secret yaaru cheparu al the best

  • @udayascientist9835
    @udayascientist9835 День тому

    Frank clear n sincere.. TOMATOES రాత్రుల్లో ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచు. K9nni గంటల్లో ఫ్రెష్ అవుతాయి

  • @msk9182
    @msk9182 Місяць тому +5

    Ee video chustunapude 10k cross Aindi congratulations 🎉bro

  • @PadalaRavi-b8u
    @PadalaRavi-b8u Місяць тому +5

    బాగుంది మామ వీడియోస్

  • @JaiBhaarath
    @JaiBhaarath Місяць тому +14

    నలిగిన టమోటాని టిఫిన్ సెంటర్లకు
    అమ్మొచ్చు ,ఒకసారి ప్రయత్నించి చూడు , వాళ్ళు ఈ నలిగిన టమోటా తో టమోటా చట్నీ చేస్తారు ,

    • @Vijaykumar00086
      @Vijaykumar00086 27 днів тому +1

      Hotel lo maname thinali

    • @JaiBhaarath
      @JaiBhaarath 27 днів тому

      @@Vijaykumar00086 ఇది జరిగేదే ,

  • @ClearCut_Venkat
    @ClearCut_Venkat Місяць тому +27

    Good bro, దినదినాభివృద్ధి చెందాలని నేనెప్పుడూ కోరుకుంటున్నాను అన్న❤🎉❤ ఈరోజు కూడా వచ్చాను కాకపోతే మీరు ఆ పక్కన రోడ్ లో ఉన్నారు. బ్రో😊

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  Місяць тому +2

      Haa...అవును బ్రో ఇవాళ రెండు వేశాం...😃

  • @KakarlaVasu-s8b
    @KakarlaVasu-s8b 9 днів тому

    Nuvvu chala genuine ga cheptunavu mava

  • @ch.harish8080
    @ch.harish8080 Місяць тому +3

    Okay bro daily good information thankyou so much ❤

  • @rpenvasa
    @rpenvasa Місяць тому +2

    very inspiring

  • @GvnrPal
    @GvnrPal Місяць тому +1

    Very happy journey brother Hyderabad

  • @priyanaka9837
    @priyanaka9837 Місяць тому +1

    UA-cam pakka successfully ithavvu neeku manchi future youtube loo pakka undii nenu oka pedda youtuber ni a but vere channel name adii chepalenu nuvvu elaga chupinchu videos and last price manchi ga genuine ga chupinchavvu chala mandii ni vala business start chestaru nuvvu inspiration ga untavvu dam sure chepthuna gurthu pettu ko e word and mee dagara work chese valaki kuda entha estaru entha labam vachindi clear ga ani chepandii chala mandiki ardam avuthadi mee vala okari life manchi jaragavachu ❤❤❤❤ all the very best

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  Місяць тому +1

      @@priyanaka9837 tanq అండి...❤️‍🩹
      అలాగే మీ ఛానల్ ఏంటో తెలుసుకోవాలని ఉంది...😍

  • @maruthikrishna7648
    @maruthikrishna7648 Місяць тому +11

    మిత్రమా నేను ఏ వీడియోలు పూర్తిగా చూడను అన్ని స్కిప్ చేసి చూస్తాను కానీ నీ వీడియో మాత్రం పూర్తిగా చూశాను మీ కష్టం తగ్గ ఫలితం ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను మా అనంతపురం జిల్లా నుంచి కూడా బోయినపల్లి మార్కెట్ కు టమోటా ఐచర్ బండ్లు ఎక్కువగా వస్తాయి మాది కళ్యాణదుర్గం మేము రెండు ఎకరాలు టమోటా వేసాము ఈరోజు నేను మా తోటలోని టమోటా ను 650 రూపాయలకు ఒక పెద్ద బాక్స్ కు ఈ రేటు ప్రకారం కోయించానో మంచి క్వాలిటీ వి

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  Місяць тому +2

      Tanq అండి...❤️‍🩹😍
      650 అంటే రేట్ చాలా పెరిగినట్టు ఉంది అండి...😃

    • @arechinnaiah9689
      @arechinnaiah9689 13 днів тому

      ​@@PavankumarUndamatlanenu business chedhamanukuntunna hyd lo

    • @arechinnaiah9689
      @arechinnaiah9689 13 днів тому

      ​@@PavankumarUndamatlaplz rply

  • @shivagoudpulusu9989
    @shivagoudpulusu9989 Місяць тому +7

    హాయ్ అన్న గుడ్ మార్నింగ్ 💐 మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ పెట్టండి అన్న ఆల్ ద బెస్ట్👍🏼

  • @ravikumar-pj7cc
    @ravikumar-pj7cc Місяць тому +1

    Kastapadi panicheste adi chinna yaaaparam Aina manaki trupti istundi.....nuv great brother.....ilane continue chesi......pedda stage lo undali Ani korukuntu mi...subscriber🎉

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 Місяць тому +5

    నీ వ్యాపారం లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను మామ.👍

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  Місяць тому +1

      చాలా థాంక్స్ మవా...😍❤️‍🩹

  • @MangaliNagendra-ts2mv
    @MangaliNagendra-ts2mv Місяць тому +1

    Edhi yaparam good concepted happy business

  • @vodlakondamahesh4433
    @vodlakondamahesh4433 Місяць тому +3

    వ్యాపారం చేయాలి అనుకుంటున్నా ఏ కూరగాయలు తీసుకుంటే బాగుంటాది

  • @vijaykumarsurahka6104
    @vijaykumarsurahka6104 Місяць тому +1

    అన్న నేను కూడా టమోటో అమ్ము తాను 10ఇయర్ నుంచి నాది కర్ణాటక కోలార్ మా ఊరు లో టమోటో మార్కెట్ వుంది మా ఊరులో టమోటో పండుతుంది అందు వల్ల రేటు తక్కువ 15కేజీ box top rat 600 మీడియం 15కేజి box 200 అన్న

  • @QatarBalagam
    @QatarBalagam Місяць тому +3

    Chala inspiring anna....

  • @RaveeKk
    @RaveeKk Місяць тому +2

    Miru rojanta kastabadithe 1950 rupayalu vacchindi.nenu Chisinau mangalashop rojuki 100 Mandakini mugguru workers tho cheyinchi owner kaliga kuchuntadu .vadiki nelaku 250000 per month sampadistadu.100*100 =10000*26days=260000

  • @suryareddy9412
    @suryareddy9412 Місяць тому +1

    Beluguppa nundi daily 3 or 4 lorrys vasthayi Anantapur district

  • @medipursuresh5149
    @medipursuresh5149 Місяць тому +4

    అన్నా ఉల్లిపాయ వ్యాపారం గురించీ చెప్పన్నా

  • @balaswamyg4993
    @balaswamyg4993 Місяць тому

    Nu bro yaparam విషయలు baga cheppthau nice

  • @rajhandles
    @rajhandles Місяць тому +4

    nice explanation brother ur videos are always genuine. A small suggestion brother per box for example tomato's price cheptunaru but box lo how many kgs unayi brother?? same in case of mirchi basta lo how many kgs... if u can add it helps more people

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  Місяць тому +1

      Sare అండి next video లో చెప్తాను...❤️‍🩹
      టమాటా బాక్స్ 25కేజీ
      మిర్చి బాగ్ 50కేజీ లెక్క కానీ 55…60…65 కూడా వస్తాయి ఒక్కోసారి...👍

    • @anandakshay3289
      @anandakshay3289 Місяць тому

      Box lo 25 to 27 kg untai

  • @varalaxmiguptak2194
    @varalaxmiguptak2194 Місяць тому +6

    మీది ఏ ఊరైనా మీ కష్ట పడే మనస్తత్వం వల్ల మీరు కేవలం భాగ్యనగరవాసులే కాదు ,భాగ్యవంతులవుతారని మా నమ్మకం

  • @HeyAlexaTelugu
    @HeyAlexaTelugu Місяць тому +2

    Hi bro... Just normal gaa mee videos chusanu interest ga undi ani subscribe chesikunanu... But today midi madi mandapeta ante shock ayyanu bro... ❤❤❤

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  Місяць тому

      కలవపువ్వు సెంటర్ లో కలుద్దాం రేపు...😂😂😂

  • @pavans6750
    @pavans6750 Місяць тому +5

    Tammudu Naku bowenpally lo shop vundi neetho matladali

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  Місяць тому +1

      Num evvandi అన్నా cal చేస్తాను...😃👍

  • @Mounika-jv6ed
    @Mounika-jv6ed 18 днів тому

    Best of luck anna

  • @rakeshvarma8187
    @rakeshvarma8187 Місяць тому +1

    Chala kastapadutunnaru bro ...one day u will get huge success ❤

  • @Sathvik1125
    @Sathvik1125 Місяць тому

    Pakka success avthav mawa

  • @GuruMurthyTummala
    @GuruMurthyTummala Місяць тому

    Good wish you all the best

  • @srinusadam9763
    @srinusadam9763 Місяць тому +1

    మంచి విషయం చెప్పినవ్ మావ 👍😂🫂

  • @sathishnani1207
    @sathishnani1207 Місяць тому

    charging light yekada దొరుకుతాయి

  • @nimmalaanjaiah9203
    @nimmalaanjaiah9203 2 дні тому

    👌👌

  • @bindashyoutubechannel4510
    @bindashyoutubechannel4510 Місяць тому +1

    Bro nenu start cheyyali anukuntunnanu

  • @DurgaPrasad-sc2gs
    @DurgaPrasad-sc2gs 15 днів тому

    Mama mandapeta madeee neeee ❤

  • @NaguldevpalliRaju
    @NaguldevpalliRaju Місяць тому +1

    Anna mee video s .anni regular ga chustunna.naaku kuda meelaga business cheyalani vundhi 2yr .nundi anukuntunna....inka start cheyale mimmalni chusaka nammakam vachindi ..inthaku mundhu nenu auto fasinger auto nadipevani .3----4yr.nundi kaaliga vunna vyaparam chedamanykuntunna

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  Місяць тому +2

      చెయ్యి మావా కాళిగా ఉండేబదులు ఏదోకటి చేస్తే loss వచ్చినా లభం వచ్చినా చెయ్యాలి అని interest వస్తుంది...❤️‍🩹😃👍

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r Місяць тому +2

    Bro madi amalapuram... Business jagrathaga chayandi bro.... Now in Kakinada

  • @ManAppa-o8d
    @ManAppa-o8d Місяць тому +2

    గుడిమల్కాపూర్ మార్కెట్ కు వెల్లు బ్రదర్ ఒకసారి అక్కడ రెట్లు తక్కువ వుండొచ్చు

  • @shaikabdulshariefsinha4972
    @shaikabdulshariefsinha4972 Місяць тому

    Kastanni namminodu edo okay time lo DEVUDU TURNING POINT ISTADU...GOOD LUCK

  • @GuruMurthyTummala
    @GuruMurthyTummala Місяць тому

    Mama nuvvu you tube lo super click avuthavu mama and business planing is good😊 all the best

  • @ramaniramani105
    @ramaniramani105 Місяць тому +1

    Super unnay ni videos ❤

  • @saimohanreddy7798
    @saimohanreddy7798 Місяць тому

    Nvu great mava

  • @KumariKumari-zj1rt
    @KumariKumari-zj1rt 18 днів тому

    Yekkada marketing cheasthav anna

  • @BhargavChikkala
    @BhargavChikkala Місяць тому +2

    From Dwarapudi ❤

  • @harshautube
    @harshautube Місяць тому

    Nice content bro..

  • @satishkumaryecha8837
    @satishkumaryecha8837 Місяць тому

    Mama super 🎉🎉

  • @sekhargagan2502
    @sekhargagan2502 Місяць тому +1

    Bro tomatoes 100 ki 4 kgs in renigunta

  • @praneethganesh5155
    @praneethganesh5155 Місяць тому

    Bro last unna tomato lu pachadi cheysi amme bro next day clearance sale avvudi

  • @rajeshbheemoji9655
    @rajeshbheemoji9655 Місяць тому +2

    మావ నువ్వు నడుపుతున్న ఆటో లాంటిది కోణాలనుకుంటున్న మావ
    ఆటో onroade price, finance,
    Secondhand price
    గురించి ఒక వీడియో చెయ్ మావ

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  Місяць тому +2

      Sare mavaa చేస్తాను మొత్తం కనుక్కుని...❤️‍🩹👍

  • @sribalajitrends3989
    @sribalajitrends3989 Місяць тому +3

    Hai bro namaste super business idea charging light cost entha, company name chepandi bro pls reply

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  Місяць тому

      ఆ లైట్స్ లోకల్ made అండి company name ఉండవు ఒక్కో లైట్ 1750rs అండి బేగంబజార్ లో కొన్నాను...😃👍

    • @sribalajitrends3989
      @sribalajitrends3989 Місяць тому

      @@PavankumarUndamatla tq so much bro reply echinanduku tq

  • @said8628
    @said8628 Місяць тому

    Nv UA-cam lo famous avali bro nice 👍

  • @SunilKumar-g1v4s
    @SunilKumar-g1v4s Місяць тому

    Moosapet Barath nagar market lo try chey rate chala takkuva

  • @karremallusrikanth5152
    @karremallusrikanth5152 Місяць тому

    Super bro 😊

  • @bungamahesh1464
    @bungamahesh1464 Місяць тому +2

    మామా ... మాది మండపేట నే

  • @harshaharsha1122
    @harshaharsha1122 Місяць тому

    Good job 👍

  • @AGRIHOMETV
    @AGRIHOMETV Місяць тому +5

    All introverts attend here 😂

  • @gopi0722
    @gopi0722 Місяць тому +2

    Market ki veltharu kada.. anni rates ela unnayo chepthe help avuthadi business chese vallaki.. alage date add cheyandi

  • @veerababu2821
    @veerababu2821 Місяць тому

    Coconat business chey bro

  • @krishnak-vr1mk
    @krishnak-vr1mk Місяць тому +2

    Mee face chupi mava😮

  • @KasiSivaganga-uk8fj
    @KasiSivaganga-uk8fj Місяць тому +1

    Bro nice miru

  • @durgap4867
    @durgap4867 Місяць тому

    Kali chetlto eppudaina vachava beram kudarakaa

  • @g.sivajivarma2190
    @g.sivajivarma2190 Місяць тому

    E Vyaparam gurinchi telusukovalane subscribe chesa brother..

  • @shivaShiva-hq9lu
    @shivaShiva-hq9lu Місяць тому

    Super broo 🎉🎉🎉🎉🎉

  • @anandk8880
    @anandk8880 Місяць тому

    Oka tray weight entha..?

  • @chekkaraja5135
    @chekkaraja5135 Місяць тому

    Hi bro..
    What is your business place? I will meet you

  • @A-TO-Z-GLOBAL
    @A-TO-Z-GLOBAL Місяць тому +1

    How

  • @Gofreshpickles
    @Gofreshpickles Місяць тому

    One tra lo yenni kg tomato osthadi bro

  • @SriNSri121
    @SriNSri121 Місяць тому

    Nuv super thammudu 👌👌 "All The Best" for your Business 🎉👍👍👍❤

  • @rajuchowdaryvanka2362
    @rajuchowdaryvanka2362 Місяць тому

    Mama manadhi mandapeta ne

  • @microcnctechnology1341
    @microcnctechnology1341 Місяць тому +1

    Super business

  • @srikanthyadav9659
    @srikanthyadav9659 Місяць тому

    Mothki entha megulidi

  • @sirishatanneeru5433
    @sirishatanneeru5433 Місяць тому

    Mi videos baaguntayi
    Market price cheppagalaru

  • @konamurali9985
    @konamurali9985 Місяць тому

  • @ThirupathiReddy-z2g
    @ThirupathiReddy-z2g Місяць тому +1

    Super

  • @chilakalapudivbharathkumar9316
    @chilakalapudivbharathkumar9316 Місяць тому

    Mama super content mama videos peduthu undala memu chesthu undala mama

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  Місяць тому

      @@chilakalapudivbharathkumar9316 సరే మావా tanq...😍❤️‍🩹

  • @sunilkt5293
    @sunilkt5293 Місяць тому

    Anna me videos super ga vindhe andhuke sub chesa

  • @etints7989
    @etints7989 Місяць тому +1

    Godukkanna blue cover auto paina vesukovadam better, anna

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  Місяць тому +1

      అవును కానీ అలా వేస్తే సరకు పాడైపోతుంది బ్రో...🙂

    • @etints7989
      @etints7989 Місяць тому

      @@PavankumarUndamatla correct ye anna. Aithe cover vesi dhaani kindha paper lantidhi (heat observe cheyyandi) yedhaina try cheyy, anna. Saruku paadavvakudadhani...🙂

  • @ahamedali4540
    @ahamedali4540 Місяць тому +1

    మావా నాది రామచంద్రపురం మండపేట పక్కన ❤❤

  • @iammodi7662
    @iammodi7662 Місяць тому

    Tamato waste antunnaru vatini sunlite lo dry chesi pickles pettochu gaa

  • @SrinivasGuthula-we1fj
    @SrinivasGuthula-we1fj Місяць тому +1

    ఉప్పల్ ఘట్కేసర్ రోడ్ లో ఇంటి అద్దెలు ఎలా ఉంటాయి మావ?

    • @PavanNetha44
      @PavanNetha44 Місяць тому

      Gattiga unnay bro, single bedroom 6K

  • @sgmdriyan1930
    @sgmdriyan1930 Місяць тому

    Very nice video bro 🤜

  • @doddiashokreddy
    @doddiashokreddy Місяць тому

    Anna ap nundi vaschanu pharma company lo chestunna job family ki saripovatam ledu salary anduke business start cheyocha place ekkada pedite baguntadi suggestion evvu anna

  • @naninani9812
    @naninani9812 Місяць тому

    Bro Nakkuda cheyyalani undhii bussiness kani auto ledhu yekkadaina rent ki doruthaya auto loo... Area Yela select chusukovali?? Naa doubts konchem clear cheyyavaa broo

  • @c.ramaraovlogs7378
    @c.ramaraovlogs7378 Місяць тому

    Meeru vyaparam🎉😮 chala bagundi

  • @balaswamyg4993
    @balaswamyg4993 Місяць тому

    Yes ur all correct

  • @mallikarjunaraom6888
    @mallikarjunaraom6888 Місяць тому +1

    Good🎉

  • @anilkota202
    @anilkota202 Місяць тому +1

    మామ market లో 3000 youtube లో 5000. బాగానే వస్తున్నాయి

    • @PavankumarUndamatla
      @PavankumarUndamatla  Місяць тому +1

      అంత లేదు మావా😂😂😂

    • @loknath-dz3fz
      @loknath-dz3fz Місяць тому

      Yes, bro. yesterday itself only he got 10 lakh views and 6k subs day before yesterday 4 lakh views. veelu lakshalu sampadistaru youtube nunchi.

  • @sadhiqsharp7550
    @sadhiqsharp7550 Місяць тому

    Bro nuvvu chese Pani bagundi kani
    Chese yaparanni samadinche sampadana bayata petta kudadu

  • @VenkeyNtrRajakaYouth
    @VenkeyNtrRajakaYouth Місяць тому +7

    నువ్వు ఏ ఏ వ్యాపారాలు చేసి లాస్ అయ్యావు కొంచెం చెప్పనా? ఒక వీడియో చెయ్!

  • @PavanNetha44
    @PavanNetha44 Місяць тому

    Uppal Nalla cheruvu daggara kada bro ne AUTO

  • @ksvchrajesh4046
    @ksvchrajesh4046 Місяць тому +1

    Meeru mava ane word thagginchukunte baguntundi

  • @newviraltroller
    @newviraltroller Місяць тому

    మాది మండపేట బ్రో ♥️

  • @AGRIGURU
    @AGRIGURU Місяць тому

    Directly farmers dagara teskuntey best quality best price lo vastai

  • @statusworld2056
    @statusworld2056 12 днів тому

    మాది మండపేట ❤❤❤❤

  • @jmanimalathi9349
    @jmanimalathi9349 Місяць тому

    Minimum investment entha vundali