Who are these political parties cheating? Where are these lakhs of crores investments going ?

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 1,7 тис.

  • @VillageVamsi
    @VillageVamsi Рік тому +666

    నువ్వు ఒక్కడివి చాలన్న జనసేన కి 1000 ఏనుగుల బలం .....💪👌👌👌

    • @veginatibhema7014
      @veginatibhema7014 Рік тому +31

      వాడు ఏనుగే... కూల ఏనుగు..

    • @nagashanmukhkola650
      @nagashanmukhkola650 Рік тому +1

      Telangana lo #TDP ni #YCP ni #BOYCOTT chesinatu ikada kuda chestene #A.P bagupadathadi. Yuvatha antha okkasari alochinchukovali. Mana bhavishattu mana chethilo undhi

    • @luckyindian7675
      @luckyindian7675 Рік тому +7

      This is correct, kalyan bro inaa MLA gaa gelusthaademo gaani but pawala gaadu gelavadu, mainly mega family pogadaali pogadaali ani eeyannu thagginchukuntunnadu

    • @lekhanakondisetty8212
      @lekhanakondisetty8212 Рік тому

      @@veginatibhema7014 Ora 42o kojja

    • @GRK8978
      @GRK8978 Рік тому +33

      ​@@veginatibhema7014 అవును అన్న కుల ఏనుగే ...... కాకపోతే ఆయనా కులం .... మా జనసేన కులం మేమంతా అదే కులం 🤘

  • @shrinivasaraovagvala8168
    @shrinivasaraovagvala8168 Рік тому +78

    నిజాన్ని నిర్భయంగా మాట్లాడే మీ లాంటి వారు ఉండబట్టే ప్రజల్లో ఆలోచన విధానం మారుతుంది కళ్యాణ్ గారు

  • @vahvaishnavi3057
    @vahvaishnavi3057 Рік тому +207

    మీలాగా వివరించడం ఆంధ్రప్రదేశ్లోనే ఎవ్వరి వల్ల కాదన్నా కానీ మన ఆంధ్ర ప్రజలు మారరు 🔥🔥🔥 జై భీమ్

    • @jayanthycreations9024
      @jayanthycreations9024 Рік тому +1

      Very good explanation

    • @arunakumarbhuvanagiri168
      @arunakumarbhuvanagiri168 Рік тому +5

      మనం మారినా మారక పోయినా కాలం తోపాటు పజలు మార వలసిదే .. ఒకప్పుడు బావి నీళ్లు తాగే వాళ్లు !! ఇప్పుడు ?! ఒకప్పుడు ఊరిలో నాలుగైదు telephone లు ఉంటే గొప్ప.. !! ఇప్పుడు ?!! .. ఇక్కడ ప్రశ్న ఎంటంటే ... మనంతట మనమే మారతామా!!? లేక మారక తప్పని పరిస్థితి వస్తే మారతామా?!! అని... మనంతట మనం పవన్ ని సియం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ... చేయి చేయి కలుపుదాం .. మన కోసం పవన్ ను సీఎం చేద్దాం ...

    • @swarnasavarapu7913
      @swarnasavarapu7913 Рік тому +2

      Mee analysis good but disa దశలెని pk ki support చేయడం మంచిది కాదని నా అభిప్రాయం

    • @ramun7617
      @ramun7617 Рік тому

      @@swarnasavarapu7913 main comment lo pettandi

    • @yerrasai9015
      @yerrasai9015 Рік тому

      @@jayanthycreations9024 lllllppll

  • @Chalapathi.marella
    @Chalapathi.marella Рік тому +1

    దిలీప్ గారు నేను హైదరాబాద్ మల్కాజిగిరి లో ఉంటాను. మీ వీడియోస్ ప్రతిదీ చూస్తున్నాను మీరు కరెక్ట్ గా చెప్తారు

  • @garudakhandi
    @garudakhandi Рік тому +100

    మీరు కరెక్ట్ సార్ జనంకి నిజం చెప్పాల్సిన మీడియా మోసం చేస్తుంది

  • @Krishna-mn5nf
    @Krishna-mn5nf Рік тому +14

    మీరు నిజంగా ఒక అద్భుతం బ్రదర్ ..
    ప్రజలని educate చేసి నిజాలను తెలియపరచాలనే మీ ప్రయత్నం హర్షణీయం ..

  • @kadiamsrinivasarao2027
    @kadiamsrinivasarao2027 Рік тому +104

    Well said dileep garu. Every citizen will understand the globel cheating which is doing by the govt to public. Tq sir. Jai janasena.

    • @nagashanmukhkola650
      @nagashanmukhkola650 Рік тому

      Telangana lo #TDP ni #YCP ni #BOYCOTT chesinatu ikada kuda chestene #A.P bagupadathadi. Yuvatha antha okkasari alochinchukovali. Mana bhavishattu mana chethilo undhi

  • @jadalokesh7581
    @jadalokesh7581 Рік тому +5

    ప్రపంచం చూస్తుంది అన్న మీ ఒక్క ఆవేశానికి..మీరు ఎప్పుడు ఇలానే పోరాడాలి అని కోరుతున్నా జై భీమ్✊✊✊

  • @zooomthesquirrel3707
    @zooomthesquirrel3707 Рік тому +85

    Your videos are very addictive. It is 2 30 am here and I immediately clicked once I got the notification.
    Thank you brother. People like you are needed for the society.

    • @nagashanmukhkola650
      @nagashanmukhkola650 Рік тому +1

      Telangana lo #TDP ni #YCP ni #BOYCOTT chesinatu ikada kuda chestene #A.P bagupadathadi. Yuvatha antha okkasari alochinchukovali. Mana bhavishattu mana chethilo undhi

  • @dr.adityadasari4625
    @dr.adityadasari4625 Рік тому +14

    Anna I’m from telangana .. i’ve been following your videos since few months .. inni rojulu janasena ki sambandinchina spokesperson laga matladaru ..ivala oka Andhra pradesh pourudi ga matladaru.. hats off to ur insight . Hope u enlighten common man with more such videos . Jai hind!

  • @suryaalavanya358
    @suryaalavanya358 Рік тому +32

    Anna super.
    Oka సామాన్యడి బాధా మీకు ఒకలాకే అర్ధం అవుతోంది.

  • @satyanarayana5384
    @satyanarayana5384 Рік тому +2

    మీ ప్రయత్నానికి ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @peterpanku
    @peterpanku Рік тому +41

    నువ్వు సూపర్ అన్నా మేలాటి నాయకులు అసెంబ్లీలో ఉండాలి , మేరు నాకు కావాలి అన్నా , నిన్ను చూస్తే నాకు టంగుటూరి ప్రకాశం గారు గుర్తుకు వస్తున్నారు , జై జనసేన

  • @fact7782
    @fact7782 Рік тому +39

    జనాల్ని గొర్రెల్ని చేస్తూనే ఉన్నారు అన్న ఈ నాయకులు

  • @layamnaveen4039
    @layamnaveen4039 Рік тому +102

    పార్టీలకు సంబంధం లేకుండా రాష్ట్ర పరిస్థితిని భవిష్యత్తుని చదువు లేని అతి సామాన్యుడికి అర్థమయ్యే విధంగా వివరంగా తెలియజేసారు అన్నగారు

  • @anandmk2682
    @anandmk2682 Рік тому +12

    Honestly, this channel deserves more subscribers 😊👏

  • @shivashankarpebbeti2561
    @shivashankarpebbeti2561 Рік тому +497

    అన్న మీకు ఉండే గుండె ధైర్యం ఆంధ్ర ప్రజలకు ఉండి ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఇంకోలా ఉండేది✊✊✊

    • @nagashanmukhkola650
      @nagashanmukhkola650 Рік тому

      Telangana lo #TDP ni #YCP ni #BOYCOTT chesinatu ikada kuda chestene #A.P bagupadathadi. Yuvatha antha okkasari alochinchukovali. Mana bhavishattu mana chethilo undhi

    • @bhanupavanpulaparthi7126
      @bhanupavanpulaparthi7126 Рік тому +8

      Super ga cheppaaru bro

    • @arunakumarbhuvanagiri168
      @arunakumarbhuvanagiri168 Рік тому +16

      ప్రజలు వేరెవరో కాదన్న ఆ ప్రజల్లో మనం కూడ ఉన్నాం .. మార్పు రావాల్సింది మనలో.. మన కుటుంబంలో .. మన బంధువులలో .. మన మిత్రబృందం లో .. ఎవ్వరికి వారు మార్పుకోసం మన మానవ ప్రయత్నం చేయాలి. అప్పుడు పవనే సియం ...

    • @user-5492
      @user-5492 Рік тому +10

      mi andhra vallaku kulam picchi ekkuva kada manchi leaders ni enduku ennukuntaru. if pspk is from telangana he will be speaking in assembly right now. we might have elected some waste leaders but we dont vote on the basis of caste. hope ap brothers and sisters vote for pspk this time. jai pspk

    • @manalnievadraaapedi1539
      @manalnievadraaapedi1539 Рік тому +2

      Yes bro

  • @jayam1019
    @jayam1019 Рік тому +1

    Well said Kalyangaru. AP Government not properly ruling state.

  • @rajujogu1451
    @rajujogu1451 Рік тому +24

    Ayipoye... 13lakhs of investments annaru ma 420CM jagan garu.. just 14.30 minutes of video tho govinda.... tqq kalyan dileep Anna garu... big respect from warangal Anna.

  • @sudarsanaraodimmala2461
    @sudarsanaraodimmala2461 Рік тому +30

    నీ స్పీచ్ వింటే మకున్న అనుమానాలు అన్ని తీరిపోతాయి అన్న..నికు హ్యాట్సాఫ్

  • @dolanagaraju3046
    @dolanagaraju3046 Рік тому +378

    ఒక్కొక్కడికి గట్టిగా ఇచ్చారు అన్నయ్య జై జనసేన జై పవన్ కళ్యాణ్✊✊

    • @shivashankarpebbeti2561
      @shivashankarpebbeti2561 Рік тому +3

      Karect bro anna thopu

    • @nagashanmukhkola650
      @nagashanmukhkola650 Рік тому

      Telangana lo #TDP ni #YCP ni #BOYCOTT chesinatu ikada kuda chestene #A.P bagupadathadi

    • @bbhaskar3114
      @bbhaskar3114 Рік тому +3

      ✊✊✊✊✊🏹🏹🏹🏹🏹📒

    • @pmsagar
      @pmsagar Рік тому +3

      guba gattiga pagilindi ani naa anumanam........

  • @maheshmahee5848
    @maheshmahee5848 Рік тому +18

    Proud to be say that my vote not wasted on 2019 elections... Jai Janasena 🇮🇱

  • @venkychotu9179
    @venkychotu9179 Рік тому +30

    👏👏👏👏Superr 👌👌👌👌100% true words .... Kalyan annayya garu.. 👏👏👏👏👏

  • @bhanut125
    @bhanut125 Рік тому +29

    చాలా బాగా చెప్పారు సార్ నిజం ప్రజలు తెలుసుకోవాలి తెలియజేశారు జై బీమ్

  • @Ashokkumar-bt8jv
    @Ashokkumar-bt8jv Рік тому +41

    మల్లీ విరగ గొట్టేశావు బ్రదర్..ఏది ఏమైనా , ఎవడి బాధలు ఎలా వున్నా ..మీరు కూడా ఒకటి మాత్రం గ్రహించాలి.గుడివాడ అమర్నాథ్ గారి వలన రోజంతా నవ్వుకోగలుగుతున్నాము.

    • @vasudevaraoyalakala4974
      @vasudevaraoyalakala4974 Рік тому

      Super.annan navu

    • @ramcharan8876
      @ramcharan8876 Рік тому

      Mee pavala kalyan gadu padi marraiges cheskoni katnam thestadu danitho desham mottam pandaga cheskundam

  • @bandarupurnachandrarao919
    @bandarupurnachandrarao919 Рік тому +14

    చాలా బాగా చెప్పారు దిలీప్ అన్న గారు జై జనసేన జై దిలీప్ అన్న

  • @subhaskommari2817
    @subhaskommari2817 Рік тому +54

    తమ్ముడు దిలీప్ ❤❤❤❤
    జైహో జనసేన 🙏🙏🙏🙏🙏🙏

  • @rajrajesh8137
    @rajrajesh8137 Рік тому

    అన్న చాలా థ్యాంక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం బాగుకోసం ప్రతి సారి నువ్వు ఎంత గట్టిగా చెప్తున్నావ్... మీ సమయం శ్రమ వృథా కాకుండా.. వాళ్ళు ఎప్పుడు తెలుసుకొని బాగుపడతారో...

  • @NareshKumar-uq8hc
    @NareshKumar-uq8hc Рік тому +35

    Well said anna.. Fight for good governance.. We too stand with you... Thank you so much. Jai Bheem Jai Bharath

  • @sayyadkhadar7009
    @sayyadkhadar7009 Рік тому +1

    Anna, I have been listening to your speeches. We need leaders and politicians like you and you are very much deserved to be in a great role to serve people. There is always clarity in your speeches and discussions, people need to understand the intent of your discussions and act accordingly.
    Truly appreciate your efforts in spreading the right awareness 🙏 🙏

  • @PraveenPraveen-ot4hd
    @PraveenPraveen-ot4hd Рік тому +31

    Anna you are the efficient person to be a minister in this country

  • @satyanarayana5384
    @satyanarayana5384 Рік тому +5

    వాస్తవం చెప్పారు అన్న రెండు పార్టీలను ఏకి పారేశారు నిజమన్న మనం ఏమి ఇస్తే తిరిగి అదే వస్తుంది

  • @ramanakandula4500
    @ramanakandula4500 Рік тому +72

    కనీసం మీ వీడియోలు చూసైనా మా నాయకులు బుద్ధి, జ్ఞానం తెచ్చుకొని పచ్ఛాత్తాపం చెందాలని కోరుకుంటున్న..

  • @sanjeevkanta6413
    @sanjeevkanta6413 Рік тому +3

    Dileep garu thankq you so much for educating to the public. I really impressed your videos. Thank you so much for giving the valuable information....please keep making videos.

  • @vinaykumar-wl6fc
    @vinaykumar-wl6fc Рік тому +33

    Excellent way of Explaining the Ground shaking truths & unraveling facts.
    Well said 👌👍
    Keep it up brother 👏👏

  • @ramudesamsetti6598
    @ramudesamsetti6598 Рік тому +5

    Excellent video annaya, hatsoff to you for explained on what is the actual reality.

  • @VasanthKumar-oc3mm
    @VasanthKumar-oc3mm Рік тому +15

    Yes it's really very good analysis Dileep Garu. 👍 👏. The way you are analysis the present issues are 100% correct Brother Dileep Garu

  • @ratnambethapudi9764
    @ratnambethapudi9764 Рік тому +1

    Anna it is absolutely true
    I'm looking for this society like said
    We always need to fight for this polluted politics....

  • @srinivasroyal2765
    @srinivasroyal2765 Рік тому +102

    రోజు బ్రెయిన్ వాష్ చెయ్యి అన్న ఈ రాష్ట్ర ప్రజలకు 🙏

    • @gnsyoutubevlogs8030
      @gnsyoutubevlogs8030 Рік тому +4

      Brain anedi unte kadara meeku brain wash cheyadaniki 😂😂

    • @charanteja8148
      @charanteja8148 Рік тому +6

      Ap people ki brain a unte jail lo unavadiki 151 echaru apude telisindhi... 🙏🙏🙏🙏🙏

    • @SRR-55555
      @SRR-55555 Рік тому

      FIRST CHANGE PAWALA GADI LIFE STYLE

  • @bimatimes1376
    @bimatimes1376 Рік тому +3

    The fire in you shall ignite many leaders to join this platform.
    Request you to adopt a model of developing influencers under your guidence. Its time to multiply the impact. Your efforts have to be backed by many more.
    My heartiest congratulations for your extraordinary efforts. 👍🏻👍🏻👍🏻

  • @Raju-is6ox
    @Raju-is6ox Рік тому +16

    Anna me valla political awareness vastundi, me questioning and explanation superb Anna. Every one started thinking on it✊💪✍️

  • @ravic2079
    @ravic2079 Рік тому +3

    Super bro.. thank you for spreading awareness. Wishing to see you in AP assembly

  • @mahecse12
    @mahecse12 Рік тому +42

    Love you Kalyan Anna.. Big fan of your words...❤️‍🔥

  • @nsprakash1191
    @nsprakash1191 Рік тому +1

    వైఎ్సార్సీపీ, టీడీపీ,వాళ్ళ ని ఎన్నా ల్లు భరించాలి?

  • @Madhav0880
    @Madhav0880 Рік тому +113

    జై జనసేన ✊✊✊

  • @SrikarAbburi
    @SrikarAbburi Рік тому +2

    Hi bro, good video, abiruddi kavali mana AP ki. Please keep doing what you are doing. Great work 👍👏🏽🤝💪🏽

  • @manikumardonepudi665
    @manikumardonepudi665 Рік тому +18

    Thank you sir for letting us know all these things 🙏

  • @lok5124
    @lok5124 Рік тому +1

    Yes Correct Anna 100 percent.....syko party criminals party .....kodi katthi party.....sollu....

  • @dadakalandhar799
    @dadakalandhar799 Рік тому +24

    తెలంగాణ లో కొత్త అసెంబ్లీ కోసం 610 కోట్లు,,, డిల్లీ లో కొత్త పార్లమెంట్ కోసం 900 కోట్లు,,, అమరావతి లో తాత్కాలిక సచివాలయం కోసం 750 కోట్లు🤣🤣🤣

  • @kanisrini_1013
    @kanisrini_1013 Рік тому +6

    Super clarity. Janasena can only bring change ✊✊✊✊ Jai Hind. Jai Janasena

  • @ravisankar9004
    @ravisankar9004 Рік тому +24

    Excellent speech👌 Great👍

  • @anithaanitha8477
    @anithaanitha8477 Рік тому

    Intha knowledge full information istunnaru chala mandi educated people ki kuuda teliyani Information istunnaru,, thank you..

  • @Shravpspk
    @Shravpspk Рік тому +19

    చాలా బాగా చెప్పారు అన్నయ్య 🔥

  • @peterpauljalli7320
    @peterpauljalli7320 Рік тому +8

    Extordinory analysis 👌

  • @Ramakrishna-sj8id
    @Ramakrishna-sj8id Рік тому +246

    అన్నయ్య మనం ఎలా ఐనా ఒంటరిగానే పోటీ చేద్దాం
    ఈ రాష్ట్రానికి నిజాయతీ గల వ్యక్తి పవన కళ్యాణ్ గారిని సీఎం చేద్దాం

    • @cacmapradeepreddy
      @cacmapradeepreddy Рік тому +15

      2029 ki idhi okay

    • @Reddy231
      @Reddy231 Рік тому +6

      ​@@cacmapradeepreddy no problem .prajalu ela ankunte ala

    • @srinuchowdary2497
      @srinuchowdary2497 Рік тому +4

      ​@@cacmapradeepreddy 2024 ki emi ra???

    • @rajasekharkollipara771
      @rajasekharkollipara771 Рік тому +4

      చాలా బాగుంది విమర్శించే తప్పుడు మన సార్ కూడా ఈ సమస్యకు ఒక కారకుడు అని మర్చిపోతే ఎట్లా సామీ.

    • @Reddy231
      @Reddy231 Рік тому

      @@rajasekharkollipara771 ఎట్లా కారకుడో చెప్తావా?

  • @saladivenkatesh
    @saladivenkatesh 10 місяців тому

    Well explained anna.. ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కాలంలో కూడా ఎవరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారన్నది తెలుసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ల మానసిక స్థితిగతులకు ఎంత చెబితే ఎక్కుతుందో..

  • @jainaidu1666
    @jainaidu1666 Рік тому +21

    కల్యాణ్ అన్న ఇలాగే చెప్తా ఉండాలి pl ఇదొక రోజు అర్దం అవ్తుంది 🙏🙏🙏🙏🙏

  • @narre61062
    @narre61062 Рік тому +4

    What a clarity brother..hats off to you

  • @nari627
    @nari627 Рік тому +101

    చాలా గట్టిగా దింపారు అన్నయ్య.... ఈ సారి ప్రభుత్వం మనదే అన్నయ్య

    • @kishoregolamaru
      @kishoregolamaru Рік тому +4

      అవునా..ఏంటి రెండు సీట్లకే

    • @gurudatta9754
      @gurudatta9754 Рік тому +1

      ​@@kishoregolamaru ha avunu ycp ki tdp ki oka oka seat vasthai

    • @kishoregolamaru
      @kishoregolamaru Рік тому +3

      @@gurudatta9754 ..
      ఎక్కడా?? గాజువాక.. భీమవరం ఆ

    • @gurudatta9754
      @gurudatta9754 Рік тому +2

      @@kishoregolamaru pulivendula , kuppam

    • @kishoregolamaru
      @kishoregolamaru Рік тому

      @@gurudatta9754 ..
      ఓహ్ అవునా...
      మరి 2019 లో గాజువాకలో భీమవరం లో జనాలు మోఖాన వూసారు కదా..ఆ 10 ఫెయిల్ సన్నాసి పరిస్థితి ఏంటి 🤣🤣🤣

  • @nagaswaroop2291
    @nagaswaroop2291 Рік тому +1

    Hats off to your matured speech Sir.. glad you're on the right path following a great leader who has good ethical values..

  • @satishpasupuleti9459
    @satishpasupuleti9459 Рік тому +15

    మనం ఒంటరిగానే పోటీ చేద్దాం .కీలకంగా మారదాం

  • @venkataappajinunna6845
    @venkataappajinunna6845 Рік тому

    Excellnt Speech Dileep sir. The truthful people like u r very very necessary to our State sir. All ur speeches r very inspirative. I wish All political party representatives to think positive and initiate for our state develipmnts. Ur positive speeches about our state positions r highly Appreciable. Pls continue the same spirit till the change come. All the best Dileep sir.

  • @uday-fi5tm
    @uday-fi5tm Рік тому +12

    అన్న నమస్తే మాది సత్తెనపల్లి నియోజకవర్గం అయితే పవన్ కళ్యాణ్ గారు రైతు భరోసా యాత్ర కు వచ్చిన టైంలో ఒక తెలుగుదేశం వ్యక్తి పార్టీలో చేరారు చేరిన రోజు నుంచి ప్రతి ఊరు తిరిగి పవన్ కళ్యాణ్ గురించి పార్టీ గురించి మాట్లాడ కుండ అతని పేరుతో ఒక యూత్ తయారు చేసుకొని అందరూ అతనికి జై కొట్టాలని అందరికీ ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఇదే వ్యక్తి ప్రజారాజ్యం టైంలో కూడా ఇలానే చేశాడు దయచేసి ఇలాంటి వారి గురించి మీలాంటివారు మాట్లాడాలని కోరుకుంటున్నాను

  • @shahidibrahim6901
    @shahidibrahim6901 Рік тому +3

    Hatsoff dileep garu for your Amazing analysis

  • @anandakumartadepalli4115
    @anandakumartadepalli4115 Рік тому +46

    ఏం చెప్పావు అన్న అరటిపండు ఓలిచి నోట్లో పెట్టినట్లు ఇంత కన్నా వివరంగా ఎవరు చెప్పలేరు jai bhim

  • @sairamgonthina3674
    @sairamgonthina3674 Рік тому

    Excellent speech dilip sir.
    Jai Jawan
    Jai Kisan
    Jai Jana sena
    Jai Hind

  • @arunakumarbhuvanagiri168
    @arunakumarbhuvanagiri168 Рік тому +31

    ఇంకొకసారి YCP లేక TDP అధికారం లోకి వసై మన పొలాలు మన ఇల్లే రాజకీయ నాయకుల ఆస్తులు పోకుండా ఖచ్చితంగా తాకట్టు పెడతారు.. ప్రజలు వారి పిల్లల భవిష్యత్ గుర్తించి జనసేన కు ఓట్లు వేయకపోతే మీ ఖర్మ మీరు అనుభవిస్తారు.. మన బ్రతుకులకు ప్రక్క రాష్ట్రాలే దిక్కు .... లేక కొద్దిగా డబ్బులు ఉంటే ప్రక్క దేశానికి బ్రతుకుతెరువు కోసం ...

    • @ramcharan8876
      @ramcharan8876 Рік тому

      Mee pavala kalyan gadu padi marraiges cheskoni katnam thestadu danitho desham mottam pandaga cheskundam

  • @pavankalyanp4122
    @pavankalyanp4122 Рік тому +7

    Great explanation ❤

  • @kurmaraokurmarao
    @kurmaraokurmarao Рік тому +37

    Jai PSPK janasena party 🙏👌💯✊ CM 2024

  • @use20003
    @use20003 Рік тому +1

    Jaii TDP

  • @seelilakshmanarao1171
    @seelilakshmanarao1171 Рік тому +20

    నిజం గా మీ వీడియో చూసినప్పుడు లైబ్రరీ లో చదివి kowledge పెంచుకున్నట్టు ఉంటుంది అన్న 😁👌👌👌

  • @sirududiramesh2897
    @sirududiramesh2897 Рік тому +6

    Super ✊✊✊✊✊✊🙏🙏🙏 brother jai janasena ✊✊✊✊✊✊

  • @saikrishnaikkurthi1442
    @saikrishnaikkurthi1442 Рік тому +11

    అన్న ఈ మధ్య కాలంలో వీడియోలు చేయడం లేదు.. వర్క్ బిజీ ఎక్కవ అయింది అన్న... నువ్వు మాకు తెలిసింది 50% ఏ విషయం మీద అయినా నీ వీడియోస్ వాళ్ళ నీ వాళ్ళ మిగతా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము.. కొంచెం కష్టం అయినా వీలు చూసుకుని చై అన్న.. 😍🙏

  • @lokeshchinna500
    @lokeshchinna500 Рік тому +1

    అన్న మీరు జనసేన సభలకు వచ్చి జరుగుతున్న అవినీతిని ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పండి తప్పకుండ ప్రజలలో చైతన్యం పక్కాగా వస్తది జై జనసేన 💪💪💪💪💪

  • @venkatachandrasekharkallak2872
    @venkatachandrasekharkallak2872 Рік тому +18

    The detailed explanation is nice, you have educated a lot of common people.
    At the same time please tell the public how the expected government (JSP) does this in the coming future.

  • @AHRVvlogs
    @AHRVvlogs Рік тому

    జ్ఞానం తో కూడిన ఆవేషం తో చాల చక్కగా చెప్పావు బయ్య........

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277 Рік тому +5

    అందరికీ అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారు

  • @bsbjee
    @bsbjee Рік тому +1

    దిలీప్ బాధ అంత పవన్ కల్యాణ్ టీడీపి తో కలుస్తున్నాడు అని

  • @jmallinonechannel5264
    @jmallinonechannel5264 Рік тому +41

    Jai janasena jai Pavan Kalyan jai Kalyan dellip sunkara ✊

  • @surya007-ws1yx
    @surya007-ws1yx Рік тому +1

    Annaya... Niku na life lo motta modhati salute

  • @kaivalyakaivalya621
    @kaivalyakaivalya621 Рік тому +25

    Jai Deelip Annaya Jai Pawan Kalyan Annaya Jai jenasena ❤️❤️❤️

  • @tirupathinews934
    @tirupathinews934 Рік тому

    Kalyan garu మీరు చెప్పింది 100% right... దేశాభివృద్ధి అంటే percapita income పెరిగినప్పుడు మాత్రమే సాధ్యం..

  • @srinivasroyal2765
    @srinivasroyal2765 Рік тому +14

    నా దృష్టిలో రియల్ హీరో మీరు

  • @lokeshchinna500
    @lokeshchinna500 Рік тому

    జై కళ్యాణ్ దిలీప్ సుంకర నువ్వు ఒక్కడివి చాలు అన్న నీ మాటలకూ ప్రజలల్లో చైతన్యం వస్తది నీ మాటలు సింహం గర్జిచ్చినట్లు ఉంటాయి 💪💪💪💪💪💪

  • @Ramu-Ch
    @Ramu-Ch Рік тому +50

    Vote for Glass Janasena for better Society Jai Janasena Jai Hind

  • @rrr3574
    @rrr3574 Рік тому +2

    Jai CBN .now working in HCL vijaywada next cm CBN

  • @jagan3277
    @jagan3277 Рік тому +6

    Tq for reality exposure....... We r with u sir...... Jai JSP

  • @mbr3160
    @mbr3160 Рік тому +1

    Perfectly Said... Great

  • @venkatasreenivasuluchalla9765
    @venkatasreenivasuluchalla9765 Рік тому +7

    One of the best ROD i have ever heard "Okademo graphics lo rajadani antadu inkokademo rajadani edo cheppadu"

  • @syamkumar2123
    @syamkumar2123 Рік тому +8

    Good analysis... jai janasena jai janasena

  • @vikram-fj9mg
    @vikram-fj9mg Рік тому +24

    Jai janasena vote for janasena for better society

  • @sridevibonu7207
    @sridevibonu7207 Рік тому

    Dilip garu u are soo talented seriously ur great kanesam mana leaders kii ycp minister and MLA's ki ledu e knowledge

  • @KevinAnand9494
    @KevinAnand9494 Рік тому +13

    Very nice analysis Anna great explanation Jai bheem jai jenasena jai kds , looking very good with beard please maintain అన్న

  • @nanajinani6654
    @nanajinani6654 Рік тому +5

    Thank u sir Jai janasena

  • @naseena8719
    @naseena8719 Рік тому +7

    PawanKalyanki oka chance edham vote for glass Superga cheparu annaya Jai PawanKalyan garu Jai #Kalyan Dilip Anna Jai janasena JaiHind 🇮🇳✊✊✊

  • @nagarjunafans1509
    @nagarjunafans1509 Рік тому +1

    సరే జగన్ చెయ్యలేడు. జనసేన అధికారం లోకి వస్తే మీరు ఎలా కంపెనీలు తెస్తారో ఎక్సప్లయిన్ చెయ్యండి..మీకే ఓటు వేస్తాను

  • @kashiyajjala5168
    @kashiyajjala5168 Рік тому +16

    సూపర్ 👌

  • @posiposekharbabu2152
    @posiposekharbabu2152 Рік тому +8

    జై భీమ్✊ జై జనసేన✊

  • @mmmnnn3714
    @mmmnnn3714 Рік тому +198

    BOYCOTT TDP and YCP SAVE AP from jagan and chandran

  • @tnctumpati7919
    @tnctumpati7919 Рік тому +1

    నాకు కుల పిచ్చి వుంటుంది మాకులపొడి ఐఫోన్ దొబ్బకుంట పక్కా కొలపొడి ఫోన్ దొబ్బేసా