All about NEET Scam? || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 8 чер 2024
  • ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/...
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 868

  • @fakruddin3735
    @fakruddin3735 17 днів тому +24

    చదుకున్న వాడు పీఎం అయితే చదువు విలువ తెలుస్తుంది.

  • @nattalaxman6669
    @nattalaxman6669 18 днів тому +98

    గుజరాత్ బీహార్ రాజస్థాన్ హర్యానా ఛత్తీస్గడ్ రాష్ట్రాలు, నార్త్ ఇండియా వాళ్లు సౌత్ ఇండియా సీట్లన్నీ కబ్జా చేశారు

  • @jadduprasad4947
    @jadduprasad4947 18 днів тому +133

    ఇప్పుడు ధర్నాలు చేస్తున్నా students ని కూడా దేశ ద్రోహులు, ఉగ్రవాదులు అంటారేమో..... 🍊🍊🍊

    • @user-ftcjuiyrsyuyti
      @user-ftcjuiyrsyuyti 18 днів тому +3

      G musukuntaru, epudu comment cheyaru

    • @nenu-ft4me
      @nenu-ft4me 17 днів тому +7

      వాళ్లనీ రాడికల్ స్టూడెంట్లు అంటారు కావచ్చు 😂😂

    • @mcshekharr7606
      @mcshekharr7606 17 днів тому +2

      సూపర్ గా చెప్పారు

    • @ALONE_____181
      @ALONE_____181 17 днів тому

      😅

    • @TheMATWADA
      @TheMATWADA 17 днів тому

      Yes

  • @nanishaik9629
    @nanishaik9629 18 днів тому +458

    ఈ విషయం గురించి రాహుల్ గాంధీ గారు స్పందిస్తున్నాడు చూసి ఆయనకి సపోర్ట్ చేయండి

    • @sunkarimallesh9591
      @sunkarimallesh9591 18 днів тому +8

      Rahul gandhi spandhana gurinchi kaadhu. BJP vallu paper leak chesharemo ani

    • @dasharthraju3221
      @dasharthraju3221 18 днів тому +10

      మేము చేస్తాం మీరు ఓటు మాత్రమే రామునికి వేయండి

    • @BhavaniAradhyula
      @BhavaniAradhyula 18 днів тому

      😊

    • @ChanduChandu-hu9jq
      @ChanduChandu-hu9jq 17 днів тому

      బొచ్చుగాడు సపోర్ట్ చేస్తాడు వాడికి 😂😂ఇంకా లీక్ వెనుక పప్పు గాడే ఉన్నాడేమో

    • @homeolife
      @homeolife 17 днів тому +9

      ​@@dasharthraju3221జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యం కోసం కాదు పార్లమెంట్ ఎన్నికలు రాముడు దేవుడా కాదా రాముడు కి ఎంత మంది ఓటు వేస్తరు అనే ఓటింగ్ జరిగింది
      AP లో ఎవరి కులం గొప్ప తేలుచు కోవటానికి జరిగిన ఎన్నికలు కాపు కమ్మ రెడ్డి ఎవరి కులం గొప్ప ఓటింగ్ పెట్టరు ప్రజాస్వామ్యం కోసం ఎవరు ఓటు వేయలేదు
      Muslim Christian SC ST వైశ్య బలిజ ఇలాంటి వారు మాత్రం ప్రజాస్వామ్యం కోసం ఒటు వేసరు

  • @nareshkick2500
    @nareshkick2500 18 днів тому +296

    భారత్ ప్రజలు బీజేపీ నీ ఇంకా ఎలా నమ్మతున్నరా బాబు 😢.

    • @ephraimmuppidi3435
      @ephraimmuppidi3435 18 днів тому

      RSS and bjp created andh bhakts in the name of religion and come to power 3rd time

    • @gprabhakhar3278
      @gprabhakhar3278 18 днів тому

      ఫేక్ న్యూస్ ద్వారా, అదానీ అంబానీ లు నడిపే ఐటీ సెల్, ద్వారా వచ్చే ఫేక్ న్యూస్ లు, what's up, face Book, యూ ట్యూబ్ , ఛానెల్ ల ద్వారా,

    • @sriramkumar9577
      @sriramkumar9577 18 днів тому +16

      Prajalu nammatledhu, EVM'S nammisthunnayi.

    • @pavanare797
      @pavanare797 18 днів тому +8

      North lo Adrm iyedhi bro But south lo Eppuda Bjp Trance lo vellru 😢😢

    • @gprabhakhar3278
      @gprabhakhar3278 18 днів тому +1

      @@pavanare797 yes bro

  • @sunilreddy84
    @sunilreddy84 18 днів тому +40

    పెద్ద పెద్ద మీడియా లు జనాలకి అవసరమయ్యే వార్తలు పక్కన పెట్టీ....వాళ్ళు చూపిందే వార్తలు అవే మనకి అవసరమయ్యే వార్తలు అన్నట్టు ఉండగా.......మీలాంటి యూట్యూబ్ జర్నలిస్ట్స్ అండ్ యూట్యుబర్స్ ఇలాంటి వార్తలు బయటకి తీసుకురావడం గొప్ప విషయం..మీకు అభినందనలు...

    • @TUlG67
      @TUlG67 16 днів тому

      ​@@tom99995 idhi oka cross breeding...deeni mother Muslim father Christian...deeni overaction chudalekante...news reporter Job teesaru....deeni face chuste vomiting vastayee 😅

  • @user-zn3qt9lw6s
    @user-zn3qt9lw6s 18 днів тому +225

    మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఆధానీ, అంబానీ చేతిలో ఉంది

    • @IndiaNoKidsToilets
      @IndiaNoKidsToilets 18 днів тому +1

      Pune accident case got side tracked😂😂😂😂 incredible india 🇮🇳 no value for human life 😢😢😢😢

    • @chettipallyyogishwar7690
      @chettipallyyogishwar7690 17 днів тому

      Mari valane enduku tidutundi media 😂😂

    • @mallikharjunmalli357
      @mallikharjunmalli357 16 днів тому

      ee lakaki evari chethilo vundi jai hind

  • @prakat1082
    @prakat1082 18 днів тому +113

    BJP కు ఇవి అలవాటే . VYAPAM స్కాం లో BJP యే ముద్దాయి .

    • @AtoZallmix
      @AtoZallmix 18 днів тому

      నీకు L తెలుసు

    • @prakat1082
      @prakat1082 18 днів тому +8

      @@AtoZallmix : చట్టాలు చేసి ,అందులోని రంధ్రాలను ఎలా వుపయోగించుకోవాలో మోడీ కు ,bjp కు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు .

    • @srinun2180
      @srinun2180 17 днів тому

      వ్యాపం స్కాం అని గూగుల్ లో కొట్టు... తెలుస్తాది...
      ఎలా అందులో అభియోగాలు ఉన్నవారు చనిపోయారు తెలుస్టది....లేదా MX player లో ఒక వెబ్సిరీస్ ఉంది చూడు​@@AtoZallmix

    • @sm1256
      @sm1256 16 днів тому

      @@AtoZallmix Anthe INDI Alliance vallaki ala thelisi pothayi anthe..No logic. Ni brain

    • @gautam46455
      @gautam46455 15 днів тому +1

      Around 35 people who were witnesses in Vyapam case were killed at different times in different ways like mostly road accidents in MP.

  • @ashraf4168
    @ashraf4168 18 днів тому +105

    సెంట్రల్ గవర్నమెంట్ కు విద్యా వ్యవస్థ మీద.......... విజ్ఞత లేదు 😢shame

    • @ajith2347
      @ajith2347 17 днів тому

      We’re only interested in selling the country to Adani and Ambani 🍊

  • @nanishaik9629
    @nanishaik9629 18 днів тому +143

    ఇలాంటి విషయాలు ఎడ్యుకేటెడ్ కి తప్ప అంద భక్తులకు ఏం తెలుస్తాయి

    • @urajkumar2727
      @urajkumar2727 18 днів тому +4

      కరెక్ట్ బ్రదర్

    • @AtoZallmix
      @AtoZallmix 18 днів тому

      @Thulasi chandu 2024 లోక్సభలో యాంటీపేపర్ లీక్ బిల్ పాస్ అయింది. నీ ఆదాయంకోసం వ్యూస్ అండ్ కాంగ్రెస్ వేసే కుక్క బిస్కిట్స్ కోసం దుష్ప్రచారం చేయకు. నువ్వు కూడా భాద్యతలేని అదాయంకోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేసే …. వి

    • @anjaneyulubhavajipallyb531
      @anjaneyulubhavajipallyb531 17 днів тому

      True words Anna

    • @RameshBob
      @RameshBob 14 днів тому

      50 percent of andhbakths are highly educated

  • @user-zn3qt9lw6s
    @user-zn3qt9lw6s 18 днів тому +323

    మోడీ పట్టించుకోరు ఎందుకంటే కాంగ్రెస్ ఈ విషయం స్పందించింది కాబట్టి

    • @MaheshKumar-pj4sh
      @MaheshKumar-pj4sh 18 днів тому +11

      Rahul Gandhi Spandichina spadinchakapoina
      Situation same

    • @user-ez5wd9vk6o
      @user-ez5wd9vk6o 18 днів тому +24

      చదువు గురించి, మార్కులగురించి ఆయనకు
      ఏమి తెలుసు, ఎవరిమీద కేసులు బనాయించి
      తనకు పోటీ లేకుండా లోపలతొయ్యాలి, it. Ed.ఎవరిమీద ప్రయోగించాలి అనే
      కుచ్చిత ఆలోచనలు తప్ప ఏమీ ఆలోచించే
      బుర్ర లేదు.

    • @Vk123ok
      @Vk123ok 18 днів тому +4

      ​@@MaheshKumar-pj4sh Same kadhu he will impose pressure on govt

    • @MaheshKumar-pj4sh
      @MaheshKumar-pj4sh 18 днів тому +1

      @@Vk123ok nen anedi rahul gandhi pressure chesthunnadu but bjp gvt em pattinchukodu ani antunna

    • @AtoZallmix
      @AtoZallmix 18 днів тому +2

      ఒరే అయ్య ఈ పేపర్లీక్ విషయం మీద మోడీ govt బిల్ pass చేసింది కానీ ఎలక్షన్ వల్ల పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దానికి వ్యూస్ అన్స్ మనీ కావలి ఈ విషయం చెప్పటానికి. ఇలా చెప్తే దానికి పైసలు వస్తాయి.మరి నీకు ఏం వచ్చింది ఎం తెలియకుండా కామెంట్ చేస్తే.

  • @Ashwath1108
    @Ashwath1108 18 днів тому +112

    Rafel, Electoral bonds, CBI, ED, court's and now NEET

  • @BegariSantosh
    @BegariSantosh 17 днів тому +13

    బీజేపీ విద్య వైద్యం మీద శ్రద్ద లేదు. మతం హిందూ ముస్లిమ్. అభివృద్ధి ఆలోచన లేదు బీజేపీ కి. రాహుల్ గాంధీ కి సపోర్ట్ ఇద్దాం. 🙏🙏🙏

  • @GLORIOUSKINGDOMOFJESUSCHRIST
    @GLORIOUSKINGDOMOFJESUSCHRIST 17 днів тому +17

    ఇంత దారుణమా,
    మోడీ యెందుకు స్పందించలేదు,
    ఇందులో కూడా హిందూ ముస్లిమ్ బేధాలు లేవనెత్తి, అనిచేస్తే అయిపోయే....

    • @duggipoguyona2484
      @duggipoguyona2484 11 днів тому +2

      ఇది పాకిస్తాన్ కుట్ర అంటాడేమో

  • @bodaanandbabuanandbabu6115
    @bodaanandbabuanandbabu6115 18 днів тому +79

    చాలా దారుణం. విద్యార్థుల జీవితాలు తో ఆడుకుంటున్నారు మోడీ గ్యాంగ్

    • @vanajakumari5137
      @vanajakumari5137 18 днів тому +2

      Yes modee padda dogga aa states lo aalla vaccha

    • @sm1256
      @sm1256 16 днів тому +1

      Deeniki Modi ki enti sambandham.. Rahul gandhi ki enduku sambandham ledhu..

  • @Bhakti9138
    @Bhakti9138 18 днів тому +148

    Modi garu unnantha varaku Desam bagupadadu

    • @jayachandrak3436
      @jayachandrak3436 17 днів тому +7

      Khangres tho desam chalaaa bagupadindikada.....

    • @nenu-ft4me
      @nenu-ft4me 17 днів тому

      ​@@jayachandrak3436yes 195 కోట్ల బడ్జెట్ ఉన్నప్పటినుంది DRDO,isro,hal, BALCO,midhani,iit,iiit,aims, బ్యాంకుల జాతీయత,పంచవర్ష ప్రణాళికలు,mgnregs,2005ఆర్టీఐ ఆక్ట్,విద్యాహక్కు చట్టం,అహరహక్కు చట్టం,కనీస సమాన వేతనాల హక్కు చట్టం,1974 PROKHRAN అణుప్రయోగం,ఇలా చెప్పుకుంటూ పోతే నీ జీవిత కాలం చాలదు మీ గొడిగాడు ఏమి పీకిండో చెప్పు ఈ 10 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ 55లక్షల కోట్ల అప్పు చేస్తే 10 సంవత్సరాల్లో 165 లక్షల కోట్లకు అప్పును పెంచిన దరిద్రుడు మోది

    • @simmavijay
      @simmavijay 17 днів тому

      Yes. Yevariki inthala adhikaram ivvakudadhu. Frequent ga govt ni change cheyyali.​@@jayachandrak3436

    • @S.Srinivas
      @S.Srinivas 16 днів тому

      ​@@jayachandrak3436 అందుకే కదా బీజేపీ కి అవకాశం ఇచ్చింది కానీ ఫలితం పూర్తిగా 0 కానీ డబ్బా కొట్టుకోవడం, ఫేక్ న్యూస్ మాత్రం 1 లో ఉంది బీజేపీ.

    • @nithinmunasa4255
      @nithinmunasa4255 15 днів тому +3

      Bjp is the problem

  • @chinnaandhra966
    @chinnaandhra966 17 днів тому +8

    జై మోడీ
    జై మోడీ
    జై మోడీ
    ఇంకా ఇంకా స్కాం లు చేయాలని కోరుకుంటున్న

  • @VinayKumar-ej3xt
    @VinayKumar-ej3xt 18 днів тому +13

    బ్యాంకులు పోర్టులు బొగ్గు అన్ని లీగల్ గా అమ్ముతున్నారు!!! పనిలోపనిగా ఎగ్జామ్ పేపర్లు అమ్ముకుంటున్నారు!!!! ఎంతైనా దేశం కోసం ధర్మం కోసం!!!!

  • @badipillalatalent5839
    @badipillalatalent5839 18 днів тому +71

    విద్యార్థులకు ఇంత నష్టం జరిగితే మనం వాళ్ళకు సపోర్ట్ చేయాలి. కాబట్టి ఈ విషయం ప్రజలలోకి తీసుకుని పోవాలి. మనం వాట్సాప్లకు సెండ్ చేయాలి.

  • @durgamthirumalaraju8841
    @durgamthirumalaraju8841 18 днів тому +30

    భాజపా గెలుస్తుందని..... కేంద్రంలో...
    ఎన్నికల ఫలితాల వచ్చే రోజు నీట్ రిజల్ట్స్ ప్రకటించారు.... ఆ 67 మందికి మళ్ళీ ఎగ్జామ్ పెడితే ఒకడే ర్యాంక్ వస్తుంది.....

  • @paulbusiindia4295
    @paulbusiindia4295 18 днів тому +85

    సనాతన నీతి నిజాయితీ అంటే ఇదే

    • @jdadvertisings1227
      @jdadvertisings1227 13 днів тому

      😂😂

    • @nareshkadiri8423
      @nareshkadiri8423 12 днів тому +1

      bayya religion enduku testaru bayya tappu evaru chesina tappu adi christian aina hindu aina msulim aina

    • @jdadvertisings1227
      @jdadvertisings1227 12 днів тому

      @@nareshkadiri8423 ante deenni sanathana promoters ee denni kuda chesaru anduke annadu bro

    • @deepakbennu3551
      @deepakbennu3551 12 днів тому +1

      😅😂😂😂

    • @duggipoguyona2484
      @duggipoguyona2484 11 днів тому +1

      అంతేగా.. అంతేగా

  • @kalyankumar2507
    @kalyankumar2507 18 днів тому +45

    We need CBI investigation on neet scam
    Thanks for raising voice

  • @pagadalaribka
    @pagadalaribka 18 днів тому +22

    జై మోడీ తాత విద్యార్థులను కూడా అమ్మేస్తున్నావా🤷🏻‍♀️🤦🏻‍♀️ జనాలకి తెలియట్లేదు కులం మతం అని కొట్టుకోవడం కాదు అండి మనం అందరం ఒక్కటే ఇలాంటి వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేసి మళ్ళీ NDA ని ఎక్కించారు మన పిల్లల భవిష్యత్తు ని కాళ్ళక్రింద తొక్కుతున్నారు 😮‍💨🥲

  • @BurakaGanesh
    @BurakaGanesh 18 днів тому +56

    ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గట్టిగా పోరాటం చేయాలి

  • @hellotiruvuru8033
    @hellotiruvuru8033 18 днів тому +52

    అమ్మా తులసీ
    అభినందనలు ❤
    మీ శ్రోతల సంఖ్య 4 లక్షలు దాటింది అంటే విశ్వసనీయమైన వార్తలు వినాలనుకొనేవారు పెరిగారు.
    ఇలాగే సమాజాన్ని చైతన్య పరచండి. ఆశీస్సులు ❤️

  • @user-tb1yk1yl6h
    @user-tb1yk1yl6h 18 днів тому +109

    Evm లే టాంపరింగ్ అవుతున్నాయి, నిజాయితీ గల నాయకుడు లేడు, విలువలు గల పార్టి లేదు. బ్యాలెట్ పేపర్ ఓటింగ్ రావాలి. విలువలు గల నాయకులకు అధికారం ఇవ్వాలి. అకౌంటబిలిటీ ఉండాలి. లేకపోతే దొంగలు దేశాన్ని ఏలుతారు, వేలిముద్ర గాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు అవుతారు.
    అన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పేపర్స్ అమ్మేస్తున్నారు, టెలంట్ ఉన్నా ర్యాంక్ తక్కువ రావడం తో పేదవాళ్ళు ఉన్నత చదువులు చడవలేకపోతున్నారు. కార్పొరేట్ కాలేజీ లు సీట్లను అమ్ముకుంటారు.

    • @ravikanth2058
      @ravikanth2058 17 днів тому +2

      Yes correct Bro

    • @sirigiri3455
      @sirigiri3455 17 днів тому

      Yes

    • @rajeshwargarrepally6445
      @rajeshwargarrepally6445 17 днів тому

      Yes

    • @user-dh6yb6iw6q
      @user-dh6yb6iw6q 17 днів тому

      అరేయ్ పిచ్చకుంట్లో దా evm హాక్ అయితే మీ పపిచ్చలుంట్ కాంగ్రెస్ కి అన్ని సీట్స్ వస్తాయ?????

    • @chinnaandhra966
      @chinnaandhra966 17 днів тому

      ఎ నీవు సూపర్ యెహే......
      నీవు తెలివి అయిన వాడివి...

  • @user-yu5yc6dq5n
    @user-yu5yc6dq5n 18 днів тому +62

    అంతా విశ్వ గురువు మాయ ఓం థుస్

  • @uppudurgarani5928
    @uppudurgarani5928 18 днів тому +14

    పిల్లల జీవితాలను బలిచేసే హక్కు వీళ్ళకు ఎవరు ఇచ్చారు. చాలా ధారుణం.

  • @sodhinchusadhinchu6707
    @sodhinchusadhinchu6707 18 днів тому +52

    నేను మరో స్కాం గురించి ఎంక్వైరీ చేస్తున్నాను.
    నార్త్ నుండి నేవీ లో డబ్బులు ఇచ్చి ఒకే స్టేట్ నుండి ఎక్కువ మంది ఒక cader వారు సెలక్ట్ అయ్యారు.
    ఆర్టీఐ లో అప్లై చేస్తున్నాను

    • @sudharani6943
      @sudharani6943 18 днів тому +4

      Vammo endandi idi!

    • @ramarao2509
      @ramarao2509 18 днів тому +5

      మేడం చాలా మంచి వీడియోలు చేస్తున్నారు. కానీ సినిమాలు గురుంచి చేయొద్దు దయచేసి

    • @wealthcreation7765
      @wealthcreation7765 18 днів тому +3

      The Indian Defence force AGNIVEER is not safe for youth.

    • @drnagamalleswarivericherla428
      @drnagamalleswarivericherla428 17 днів тому +1

      North vaallake jobs anni

  • @yellamillishobharani3901
    @yellamillishobharani3901 18 днів тому +42

    The Tamilnadu government is always demanding to remove the NEET exam since its inception.

  • @pulagantinarayana5746
    @pulagantinarayana5746 17 днів тому +8

    ఏ సబ్జెక్ట్ అయినా ధాటిగా, పొల్లుపోకుండా చెబుతారు మీరు mam. Simply you are superb 👌👏💐

  • @TelugutechChannel-official
    @TelugutechChannel-official 17 днів тому +9

    చదువుకున్నవాడికి అయితే తెలుస్తుంది చదువుకొన్న వాడికి ఏం తెలుస్తుంది స్టూడెంట్ కష్టం

  • @ATOZ-gz9uz
    @ATOZ-gz9uz 17 днів тому +30

    దేశంలో స్కాములు ఎక్కడ జరిగిన తెలుగులో వాటిని వివరించే తులసి చందు గారికి ధన్యవాదాలు

  • @munimanupati3482
    @munimanupati3482 17 днів тому +5

    ప్రతి సామజిక సమస్యలపై నిష్పక్ష పాతంగా లోతైన వివరణ అందిస్తున్నందుకు మీకు ధన్యవాదములు మేడం గారు...... 👏🏼👏🏼👏🏼

  • @shaiknazoo7196
    @shaiknazoo7196 18 днів тому +29

    just edi triler anta
    inka full movie mundhu undanta 😂😂😂

  • @BurakaGanesh
    @BurakaGanesh 18 днів тому +11

    సరైన నాయకులు జ్ఞానవంతులు కావాలి మనం ఒక నీటి పరీక్షలు సక్రమంగా జరిగించుకోబోతే

  • @telugutarangalu8086
    @telugutarangalu8086 18 днів тому +10

    మూర్ఖుల రాజ్యం.... లో ఇలాగే ఉంటుంది.. వాళ్లకి చదువు విలువ ఎలా తెలుస్తుంది 🤔🤔🤔🤔

  • @KAvinash-lc9ou
    @KAvinash-lc9ou 18 днів тому +51

    మోడీ govt. లొ అన్ని రాష్ట్రాల్లో,ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని పరీక్షలు లీక్ అయ్యాయి,చాలా పోటీ పరీక్షలు రద్దు అయ్యాయి.పోటీ పరీక్షలు రద్దు ఆయితే ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరంలేదు,అందుకే ఈ లీకులు,రద్దులు.హర్యానా బీజేపీ పాలిత రాష్ట్రం.ఫస్ట్ ర్యాంక్ ఒక్క దక్షిణ భారత్ కే సాధ్యం,ఉత్తర భారత వాళ్లకు అంత సత్తా లేదు. గుజరాత్ వాళ్లకు అసలు అంత సత్తలేదు.దీంట్లో కేంద్ర కుట్ర ఉన్నది.అందుకే జనాలు బీజేపీ కి సంపూర్ణ మెజారిటీ ఇవ్వలేదు.

  • @rafeemahammad7356
    @rafeemahammad7356 17 днів тому +7

    దీనికి కారణం కర్మ అంటారేమో...!!
    అంత మీ కర్మ ప్రకారమే జరుగుతుంది...
    "కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |"
    అనుకుంటే సరిపోతుంది
    ఎలాగో మనకు

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 17 днів тому +7

    అనుమానం కలిగింది...దానికి ఆధారాలు ఉన్నప్పుడుతప్పనిసరిగా re exam conduct చేయాలి. దమ్మున్న స్టూడెంట్ మళ్ళీ ర్యాంక్ సాధించ గల రు

  • @venugopalkotturu21
    @venugopalkotturu21 17 днів тому +3

    దయచేసి మీడియా సపోర్ట్ చెయ్యాలి. సామాన్యుడు ఏమి చేయలేని పరిస్థితి, ఇది అందరికి తెలుసు, ఐఏఎస్ ఎగ్జామ్స్ కూడా ఇలానే జరుగుతాయ్ కానీ ఎవరికీ తెలియదు. ఏమి చేద్దాం పెద్దవాళ్ళు ఎప్పుడు అంతే

  • @nanishaik9629
    @nanishaik9629 18 днів тому +45

    అందుకే రిజర్వేషన్ తీసేస్తానంటున్నారు బత్తాయిలు

    • @Allmix_vloges
      @Allmix_vloges 18 днів тому

      Siggu leduraa niku karama anubavinchu ..nii tatalu ...chesina papam anabavinchu

  • @naninarayan843
    @naninarayan843 17 днів тому +6

    , ఈ ఎన్టిఎ సిస్టం వచ్చిన తర్వాతనే మొత్తం ఫ్రాడ్ అయిపోయింది సీఎస్ఐఆర్ నెట్ ఎవరికోసం తెలియట్లేదు ఈ నీట్ లో ఎవరు కొడుతున్నారు తెలియట్లేదు మొత్తం ఫ్రాడ్😢😢

  • @satya4981
    @satya4981 18 днів тому +7

    దేశం కోసం ధర్మము కోసం ఓటు వేస్తాం

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 18 днів тому +39

    అమ్ముడుపో యిన....మీడియా....

  • @yagnanarayana321
    @yagnanarayana321 17 днів тому +6

    స్వాతంత్రం వచ్చినాతర్వాత ఇంత చెత్త ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. ఇంకెన్నాళ్ళు భరించాలో...

  • @morrazzo4432
    @morrazzo4432 18 днів тому +9

    ఇలా ఎలక్షన్స్ గెలిచాడో లేదో మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది అందరికీ

  • @hafsabags
    @hafsabags 16 днів тому +3

    దక్షిణ భారతీయ యువత ప్రభావాన్ని ఉత్తమ విద్య శక్తి నీ తట్టు కోవడానికి ఉత్తర భారత నాయకులు చేసిన ప్రయోగం ఇది

  • @MDNIRANJAN-se6ls
    @MDNIRANJAN-se6ls 18 днів тому +30

    Slowly slowly I understood only CONGRESS PARTY can save this country.

    • @sridama2390
      @sridama2390 16 днів тому

      😂😂😂

    • @sridama2390
      @sridama2390 16 днів тому +2

      70 years save chsaru😂

    • @sm1256
      @sm1256 16 днів тому +2

      Congress party scams chesi chesi.. ee stage ki vachindi..2004 2014 scams list theeyi nee ke thelusthundhi..

    • @user-ck6gn8tb8c
      @user-ck6gn8tb8c 14 днів тому

      @@sm1256present scam nduku kanipivatlee 23 lakhs students vi???.

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 9 днів тому

      ​@@sm1256okka Electoral Bonds scam chalu ayya 70 years scams ki Oka Goddali pettu

  • @sridharpilli6789
    @sridharpilli6789 18 днів тому +37

    దేశం కోసం ధర్మం కోసం 😞😞😞

  • @varakumarvarakumar5319
    @varakumarvarakumar5319 18 днів тому +7

    మేడంగారు నీట్-ఎగ్జామ్ ను మళ్ళీ నిర్వహించడమే ఉత్తమమైన ఆమోదయోగ్యమైన చర్య. మన తెలంగాణలో గ్రూప్ వన్ మూడవసారి నిన్న జర్పించారు.కష్టపడి చదివి ఇప్పుడు ర్యాంక్ తెచ్చుకున్నవాళ్ళు కచ్చితంగా ఎన్నిసార్లు పెప్టిన అదే బెటర్ మార్క్స్ పొందుతారనడంలో ఎలాంటి సందేహం ఉండదు.కాబట్టి మళ్ళీ నిర్వహించడమే న్యాయమైన డిమాండ్

  • @sarangapaninethula4679
    @sarangapaninethula4679 18 днів тому +6

    నీట్ ఒకేసారి ఇన్ని ర్యాంకు రావడం నాకు తెలిసి ఇంతవరకు రాలేదుదీని వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని నేను అనుకుంటున్నాను స్కాం జరిగింది పేపర్ లీకేజ్ అయింది కాబట్టి అన్ని ర్యాంకులు వచ్చాయి అనుకుంటున్నా

  • @galibahmad9489
    @galibahmad9489 18 днів тому +8

    Hijab, naqab, burqa checking chestey chalu, exam ela conduct chesina parvaledu ani janam anukuntunnaru.
    Very unfortunate.

  • @Sbabuk4419
    @Sbabuk4419 18 днів тому +41

    మోడీ తాత్త మజాకా ఇలాగే ఉంటుంది

  • @blessydhritidoll
    @blessydhritidoll 18 днів тому +11

    ఒక విద్యార్థి మామ గా respond అవుతున్న..re-Neet conduct చేస్తే అందరూ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది...ఎక్కడ అవకతవకలు జరిగాయి కనీ పెట్టి అలాంటి విద్యార్థులు మాత్రమే నష్ట పోయే విధముగా కోర్టు శిక్షించాలని మనవి..కొందరు విద్యార్థులు వల్ల అందరూ విద్యార్థులు నష్ట పోవడం లో అర్దం లేదు..కోర్టు..ప్రభుత్వం యొక్క బాధ్యత సక్రమంగా నిర్వర్తించు తూ..యెవరికి నష్టపోయే విధముగా కాకుండా..కేవలం తప్ప చేసిన విద్యార్థులు నష్టపోయే లా మరియు..వచ్చే కాలం లో ఇంకో ఎవరూ అలాంటి తప్ప చేయకుండా శిక్షలు ఉండాలని మనవి.

    • @pluto0077
      @pluto0077 17 днів тому +1

      Re exam pettalsindhey...ekkada thappu jarigindhi theliyali antey ..enquiry veyyali...adi immediate report raadu...students ki years waste avthayi report kosam wait chesthey..first re exam strict ga conduct chesi..dani tho paatu enquiry parallel ga run cheyyali...
      Stringent punishment should be imposed on culprits

    • @SaranyaVarma_0506
      @SaranyaVarma_0506 17 днів тому +1

      Exactly 💯 sir .wht u said

  • @harishlikers
    @harishlikers 18 днів тому +38

    Gujarat politics dogs most dangerous for India

  • @mohammedeasa8797
    @mohammedeasa8797 18 днів тому +8

    గుజరాత్ లోని కొద్దీ మంది కోసం, ఈ ఉన్మాదపు BJP దేశం మొత్తం ను నాశనం చేస్తుంది....
    ఇలాంటి వాళ్ళ చేత మోడీ కి, అమిత్ షా లకి రేపు హార్ట్ ఆపరేషన్ చేయమని సుప్రీం కోర్టు ఆర్డర్ వేయాలి. ఇద్దరిని చేతకాక చంపేస్తారు.... దేశానికీ పట్టిన శని పోతాది....

    • @AtoZallmix
      @AtoZallmix 18 днів тому +1

      ఎక్కడ నుంచి వస్తార్ర updated జ్ఞానం లేని మూర్ఖులు. 2024 లోక్సభలో యాంటీపేపర్ లీక్ బిల్ పాస్ అయింది. ఎలక్షన్స్ వల్ల ఇంప్లిమెంట్ కాలే. new bill ప్రకారం నేరం రుజువు అయితే దీని శిక్ష ఎంటో తెలుసుసా 1 crore fine అండ్ 10 years jail . ఇది latest బిల్.నీ ఆదాయంకోసం వ్యూస్ అండ్ కాంగ్రెస్ వేసే కుక్క బిస్కిట్స్ కోసం దుష్ప్రచారం చేయకు. నువ్వు కూడా భాద్యతలేని అదాయంకోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేసే …. వి

  • @mosesratnakumarkota4433
    @mosesratnakumarkota4433 18 днів тому +18

    It's better to conduct re exam for first 500 rankers

  • @Lizzy-World
    @Lizzy-World 18 днів тому +40

    Atleast keep NEET corruption free

    • @vinyrmjik9924
      @vinyrmjik9924 18 днів тому +2

      corruption involved huge demand of donation crores each seat.

  • @nikkyujoshi
    @nikkyujoshi 18 днів тому +5

    ఎలక్షన్స్ స్కామ్, నీట్ స్కామ్, రైల్వేస్ స్కామ్, ఇసుక స్కామ్ లిక్కర్ స్కామ్...

  • @AAA_5Ys
    @AAA_5Ys 18 днів тому +5

    Courts have time for politicians but students were ignored, WHY?

  • @rohineeprasad9633
    @rohineeprasad9633 14 днів тому +1

    ఈ దేశం ప్రజల మనోభావాలతో యదేచ్చగా ఆడుకుంటుంది. ఎవరు సరైన డాక్టర్, ఎవరు సరైన డ్రైవరో తెలియ ని పరిస్థితి. బయటకు వెళ్ళితే , సక్రమంగా తిరిగి వస్తామన్న నమ్మకం లేదు.

  • @b.chandrakumar4563
    @b.chandrakumar4563 17 днів тому +3

    It is like EBI, CBI, EVM and now NTA. Very sad.

  • @Hyderbadiii6444
    @Hyderbadiii6444 18 днів тому +3

    Hats off Tulasi garu
    Your are abide by True journalism

  • @sabigaming8542
    @sabigaming8542 18 днів тому +4

    Conduct Re-Neet Exam because who are benefits paper leak and who getting like 71[9,918 like so conduct re neet exam

  • @gnanasagarsagar9225
    @gnanasagarsagar9225 17 днів тому +4

    ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం exam conduct చేసుకోవాలి.
    North వాళ్ళ పెత్తనం అనవసరం.

  • @ABHIPRAYAMlo
    @ABHIPRAYAMlo 18 днів тому +4

    supreme court జోక్యం చేసుకోవాలి, రిఎగ్జామ్ పెట్టాలి, ఒక చోట లీక్ ఔతే కార్పొరేట్ కాలేజీ కి చేరడానికి ఎంత టైం పడుతుంది.

  • @SatyawadaLakshman
    @SatyawadaLakshman 18 днів тому +56

    ఇది మోడీ గారి మాయ.ఆంధ్రలో ఎలక్షన్ లో కూడా గోల్ మాల్ జరిగింది.

    • @Love_Soldier958
      @Love_Soldier958 18 днів тому +4

      Avunu bro andhara elections lo chelaa doubts unnayi.....counting ki polling ki vote difference vachayii....

    • @boddepallikalyan2170
      @boddepallikalyan2170 18 днів тому +1

      Proof

    • @pavankumarbhagat5482
      @pavankumarbhagat5482 18 днів тому +3

      Real manipulate stock market too

    • @Love_Soldier958
      @Love_Soldier958 18 днів тому +3

      @@boddepallikalyan2170 proof araku mla chupincharu...counting ki polling votes ki difference undhi ani and mangalagiri lo kuda almost 26000 votes difference vachindhi....and may 14th election commission 76.4 or .5 percent ayindhi ani cheppi may 15th 80.4 something cheppindhi one day lo 4.5 percent difference cheppindhi....may 14 election jaragakunda 17lack votes ellaa increase ayyayi.....? Eppudu prajalatho unde kethireddy like mla's odipovadam vichithram ga undhi and chellaa mandhi vote vesam kaani counting lo ah booth nunchi oka vote kuda ledhu ani chepthunaru......ka Paul garu kuda questions rise chesaru.......

    • @user-iv5qy4uy9x
      @user-iv5qy4uy9x 18 днів тому +6

      అవును, 2019లో జరిగింది

  • @BS-yd1by
    @BS-yd1by 18 днів тому +7

    గుజరాతీ తెల్లదొరలు ఎక్కువ అయ్యారు..

  • @user-sm5hf4mi1l
    @user-sm5hf4mi1l 17 днів тому +4

    వామ్మో.... మోడీ గారు మళ్ళీ మనకు బోడి గుండు చేయటం మొదలు పెట్టారు. కానీ అస్సలు వారు పట్టించుకోరు.

  • @Ashwath1108
    @Ashwath1108 18 днів тому +20

    Now let's focus on Civil services

    • @eloquentintrovert
      @eloquentintrovert 18 днів тому

      🎉🎉🎉

    • @nenu-ft4me
      @nenu-ft4me 17 днів тому +2

      Next BJP వాళ్లు నీ దగారకు వచ్చి నీకు ఐఏఎస్ కవాల ఐపీఎస్ కావల irs కావాలా ifs కావాలా డిగ్రీ లేకుంటే exatra ఛార్జ్ అవుతుంది😂😂

  • @gunakhar0272
    @gunakhar0272 18 днів тому +11

    Hi tulasi garu AP lo after election results chala godavallu jarugutunnai,kattulatho podusstinaru,kodutunaru, jennallu bhyabanntullu avutunnaru.kani police lu patinnchu kovatam ledhu.leaders patinnchukovatamu ledhu .memu trust chesstunna Pawan Kalyan kuda response kavatamu ledhu.. @journalism ni namukunna tv channels kuda chupinnchatamu ledhu.rastamu eytuvippi potunndi.veeti medha respond kanndi meru ienna .

    • @commenter1317
      @commenter1317 18 днів тому +1

      Nenu ninna kuda msg chesa bro tulasi ki......may be she is ok with these situations in AP😢

    • @gunakhar0272
      @gunakhar0272 18 днів тому +3

      @@commenter1317 that means They all don't deserve to call themselves real journalist's.

  • @mohammedali-yp4oo
    @mohammedali-yp4oo 18 днів тому +30

    Un educated pm what can u expect from him

    • @snehithpatilharshithpatil3093
      @snehithpatilharshithpatil3093 18 днів тому +1

      Election roju yanduku result echaru scam undi

    • @vinyrmjik9924
      @vinyrmjik9924 18 днів тому +1

      PhD in scams

    • @AtoZallmix
      @AtoZallmix 18 днів тому

      నువ్వు ఎం చదివి పీకావ్??

    • @AtoZallmix
      @AtoZallmix 18 днів тому

      లోక్సభలో యాంటీపేపర్ లీక్ బిల్ పాస్ అయింది. నీ ఆదాయంకోసం వ్యూస్ అండ్ కాంగ్రెస్ వేసే కుక్క బిస్కిట్స్ కోసం దుష్ప్రచారం చేయకు. నువ్వు కూడా భాద్యతలేని అదాయంకోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేసే …. వి

    • @vinyrmjik9924
      @vinyrmjik9924 18 днів тому

      @@AtoZallmix pakodi bandi pettuko mannadu kada fake educated P.M

  • @bharathikuruganti3556
    @bharathikuruganti3556 18 днів тому +2

    # NEET, PLS DEMAND JUSTICE TO THE STUDENTS WHO WORK VERY HARD FOR THEIR SEATS.

  • @gururajaraojayasimha5861
    @gururajaraojayasimha5861 2 дні тому

    Excellent Excellent Ms Tulsi, Keep doing such informative, videos
    God bless U
    Jayasimha
    Seethaphalmandi
    Sr Citizen

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 18 днів тому +19

    National testing agency itself failed.

  • @Srini-vaas
    @Srini-vaas 17 днів тому +2

    తులసి గారు అభినందనలు...
    మీరు స్పందించారు వందనాలు...
    ఒక వేళ కౌన్సిలింగ్ conduct చేసినా గానీ మన తెలుగు విద్యార్దులు బాగా నష్టపోతారు.... వున్నావే తక్కువ సీట్లు... అందులో మరలా నార్త్ వాళ్ళ స్కాం కోత....కావున కనీసం మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్య మంత్రి వర్యులు స్పందించి....MBBS admission lo Govt colleges లో self finance,,,NRI కోట సీట్లు రద్దు చేసి అన్నీ A. category లో భర్తీ చేసేటట్లు చర్యలు తీసుకోవాలి... అలా చేస్తే ప్రభుత్వానికి మైలేజ్ వస్తుంది.. విద్యార్దులకు మంచి జరుగుతుంది....
    దయ చేసి ఈ విధంగా అయినా ప్రభుత్వం స్పందించినట్లు మీ కాంట్రిబ్యూషన్ అందించగలరు....through your channel voice..🎉🎉

  • @hemanth9589
    @hemanth9589 11 днів тому +3

    Main point ki ra Amma talli, video lo sagam sodi cheptunnaru😢

  • @kittusnr5567
    @kittusnr5567 18 днів тому +7

    Madam PAN INDIA Languages lo Videos cheyyandi

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 18 днів тому +5

    720marks 67 mandi. Marala Exam pettali August lo.yes, June14th result. UPSC CiVilS lo Beehar vallu kooda ide pani chestaaru. TS&AP lo Beehar IAS le ekkuva Coopee Laagite Anni bayata padataayi.

  • @UnpackingtheWorld
    @UnpackingtheWorld 17 днів тому +1

    National Testing Agency (NTA) should give proper expiation how those grace marks are assigned to people . They should be more transparent on this .

  • @highpotential.8075
    @highpotential.8075 18 днів тому +12

    మాతా ఛందస దేశ ద్రోహులను ఏల శిక్షించాలి,పాకిస్తాన్ గెంటేద్దాం. 😢 జై సెక్యులర్ ఇండియా.🎉

  • @ruben6997
    @ruben6997 18 днів тому +2

    Same thing is happening with csir ugc net life sciences since 3 years
    But no one is fighting regarding this

  • @ashokkudikala598
    @ashokkudikala598 16 днів тому +1

    నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలిప్రతి mla mp ప్రతి ఒక పౌరుడు స్పందించాలి ప్రతి ఒక్క ప్రజలు కూడా స్పందించాలిసీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపై స్పందించి రి నీట్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి

  • @arunas6646
    @arunas6646 18 днів тому +5

    E prabhutwalu enti Madam intha Darunamga thayarayyayi bhale bhadha ga undi madam

  • @user-zu6lp2js3y
    @user-zu6lp2js3y 18 днів тому +10

    NTA scam

  • @fakruddin3735
    @fakruddin3735 17 днів тому +3

    జనాన్ని మతం మత్తులో దించి ఇలాంటి పనులు చేస్తున్నా బీజేపీ గవర్నమెంట్ led rss

  • @Vadlaajaychari
    @Vadlaajaychari 18 днів тому +14

    Hlo madam
    Ma thamudu kuda 400 score chesindu but no use 😢

  • @duggipoguyona2484
    @duggipoguyona2484 11 днів тому +2

    దేశం కోసం ధర్మం కోసం ఎగ్జామ్ పేపర్లు అమ్ముకున్నారేమో...?

  • @ronnyjillella2300
    @ronnyjillella2300 13 днів тому +1

    అక్కడ తెలివిగా రాజకీయాన్ని ఉపయోగించి ఒక వర్గం అగ్రకులం వాళ్లకి ప్రతి డిపార్టుమెంటు లో టాలెంట్ లేకపోయినా జొప్పిస్తున్నారు ఆల్రడీ ews రిజర్వేషన్ తో బీసీలకు పెద్ద దెబ్బ కొట్టింది కానీ మతం మత్తులో ఉన్న వాళ్లు మాకు రిజర్వేషన్లుకు సంబందం లేనట్ఠున్నారు వాళ్ళు ఎలా అంటే మిడిల్ క్లాస్ లా అలా అగ్రకులం లా గొప్ప గా ఉండదు దళితులా కిందకి ఒపుకోలేరు

  • @leelasaisuri5691
    @leelasaisuri5691 18 днів тому +2

    Evaru akka e haryana batch 😢 maa technical exams lo kuda addu vastunnaru

  • @user-fj2ke9xk9w
    @user-fj2ke9xk9w 18 днів тому +3

    Last ki adukutinalsinde e 5yers lo alanti paristhiteee just wait and see

  • @1248Ram
    @1248Ram 14 днів тому +1

    Present APPSC lo aite ituvamtivi inka levu. Ipudu govt change aindi ga with modi support. Em chestaro mari chudali mundu undhi Group-2 Mains.🙏

  • @chalamsujatha4098
    @chalamsujatha4098 17 днів тому +3

    ఎవరి వాటాలు
    వాళ్ళ కు అందాయి అమ్మా
    ఎవరు ఇంకా మాట్లాడారు
    రకరకాల కారణాలు వలన
    అలస్యం అయితే
    మార్కుల కలపడం అంటే వాళ్ళ ఎంతటి మేధావులు అయివుండాలి,
    దీని వెనుక కేంద్ర మంత్రి లు పాత్ర ఉన్నాది,
    చంద్ర బాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఏమి చేస్తారో చూడాలి
    ఎందుకంటే వీళ్ళు మోదీ కి పూర్తి సహకారం అందించారు కదా
    చూడాలి,
    NEET పరీక్షలు వ్రాసినవారు తెలుగు వాళ్ళు ఉన్నారు,
    అ విషయం గుర్తు బాబు గారు, పవన్ గారు గుర్తుంచుకోవాలి
    మిత్రమా

  • @nickrentapalla8045
    @nickrentapalla8045 18 днів тому +1

    shame shame to the government and development

  • @ostuniverse2608
    @ostuniverse2608 18 днів тому +5

    Hi mam
    Ee paper leak mida and prove aina case's mida oka video cheyandi

  • @pottifruitybaby6247
    @pottifruitybaby6247 18 днів тому +1

    Maku nyayam kavali ala Ela pass marks vestharu valaki . First ranks vachina valu andaru copy chesi pass ainaru we want justice

  • @gowthamkrishna1263
    @gowthamkrishna1263 16 днів тому

    ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ ప్రజల ఆదాయ వ్యత్యాసాలు(వారి విధులు శ్రమ పరంగా), సమాజంలో సామాజిక అసమానతలు(కుటుంబంలో, సమాజంలో ). కుల వ్యవస్థ కు ఏమాత్రం తీసిపోని ఈ ప్రభుత్వ ఉద్యోగుల సమాజం మీద అధ్యయనం చేసి సమాచారం ఇవ్వగలరు

  • @raviprasad8202
    @raviprasad8202 17 днів тому +1

    Great loss to the Southern state students ,

  • @ChAnandarao-1982
    @ChAnandarao-1982 18 днів тому +3

    Please post video on final judgement after supreme court's announcement