చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు అసలైన ఛాలెంజెస్ || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    / @thulasichandu
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 1,2 тис.

  • @ThulasiChandu
    @ThulasiChandu  3 місяці тому +111

    Don't miss next video exclusively on AP Special Status.
    డబుల్ ఇంజిన్ సర్కారుకు మీ సలహా ఏంటి?
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

    • @seshagiri
      @seshagiri 3 місяці тому +6

      Very good. I wish both CBN and Pawan will see this video. CBN has told some feedback mechanism by people of AP. We have to see what is that.

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 3 місяці тому +1

      I have seen your irrespective of other youtubers even though you are anti BJP but given clear view on topic but still small correction needed
      My request to you people that the budget which we are getting max amount need to be invested in capital infra which only can protect our state but no one is discussing this point but my request to involve this point & compare Jagan gov & NDA Gov on this so that everyone can aware of this

    • @edulalokeshreddy3340
      @edulalokeshreddy3340 3 місяці тому +3

      AP RAILWAY ZONE ALSO

    • @mahammadrafirafi6199
      @mahammadrafirafi6199 3 місяці тому +3

      Jagan chesina apulu gurichi chepichuga cbn chesina apulu gurichi chepu akka

    • @ramtejavadagiri1261
      @ramtejavadagiri1261 3 місяці тому

      Thanq for your valuable information but we need more information on ysrcp
      వాళ్ళు ఏదో స్కూల్స్ హాస్పిటల్స్ devlop చేశాను అంటున్నారు అది ఎంతవరకు నిజమో వాళ్ళు వదిన సిమెంట్ స్టీల్ ఎవరిదో ప్రజలకి తెలియజేయాలి అండ్ అలా అని నేను ఏ పార్టీ తరపున మద్దతు కాదు ఈ 4సంవత్సరాలలో జనాలు మాలాంటి వాళ్ళు చాలా నలిగిపోయారు if meku ఏటువంటి హాని లేదనుకుంటే రివీల్ చేయండి లేకుంటే లేదు ధన్యవాదాలు

  • @RaghavIndra_vlogs
    @RaghavIndra_vlogs 3 місяці тому +207

    చాల చక్కగా వివరించారు అక్క . కచితంగా APకి ప్రత్యేక హోదా కావాలి

    • @localtechindia
      @localtechindia 3 місяці тому +7

      ఒరేయ్ పిల్ల పిత్రే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో ప్రత్యేక హోదా అనే పదం కూడా ఎత్తలేదు అప్పుడు ఎక్కడ పోయారు సార్ మీరంతా😂😂😂

    • @S.Srinivas
      @S.Srinivas 3 місяці тому +7

      ​@@localtechindia అందుకే కదా చంద్రబాబు ని గెలిపించుకుంది.అయినా చంద్రబాబు కి వచ్చినంత అవకాశం జగన్ కి రాలేదు బ్రో.

    • @Featurefilms
      @Featurefilms 3 місяці тому +1

      Since ten years telangana got special status ...what was the development? Rather than that just go for package

    • @krklucky
      @krklucky 3 місяці тому +3

      ​@@S.Srinivas ప్రత్యేక హోదా కోసం కాదు బాబు ని గెలిపించింది, జగన్ చేసిన డిస్ట్రక్షన్ నీ ఆపడానికి

    • @mullapudilakshminarayana-id8mt
      @mullapudilakshminarayana-id8mt 3 місяці тому

      Radhu ladhu marachipondi

  • @potnuru143
    @potnuru143 3 місяці тому +65

    అంత డ్రామాలు... ఏమి కాదు.. స్పెషల్ స్టేటస్.. ఇవ్వరు 💯

    • @ysumanth2622
      @ysumanth2622 3 місяці тому +1

      Exactly 💯

    • @babjit2564
      @babjit2564 3 місяці тому +2

      ఇది డ్రామా, మోడీ tdp, pk,డ్రామా కంపెనీ అమ్మ, వారి కి అధికార మీ వీళ్లు కు ప్రజల కోసం మేలును సమ కూర్చే కూటమి కాదు, విచారకరం 😂😂😂

  • @seeravasu7455
    @seeravasu7455 3 місяці тому +17

    తులసి గారు... నిజాలను నిర్భయంగా తెలియజేయటం లో నేటి జర్నలిస్ట్ చాలా మంది వెనుకబడి ఉన్నారు. దీనివలన ప్రజలకు ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితి....నేటి సమాజానికి మీ దైర్యమైన విశ్లేషణ అద్భుతం...💐💐🙏🏻🙏🏻

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 3 місяці тому +131

    విభజన హామీల లో భాగమైన రాష్ట్రానికి గుండెకాయ లాంటి ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలి.

    • @vuyyurusrinivas6096
      @vuyyurusrinivas6096 3 місяці тому

      వెంటనే అంటే

    • @jathiratnalu5956
      @jathiratnalu5956 3 місяці тому +5

      Jagan vachi isthadu le

    • @shivasr.6485
      @shivasr.6485 3 місяці тому +2

      ​​@@jathiratnalu5956arrey nibba Jagan ki elanti chance unte pakka vachedi
      Opposition lo unna jagan testhada pothulu petukuna CBN nidra pothada 😅😅

    • @Bharath-ee6gs
      @Bharath-ee6gs 3 місяці тому

      ​@@jathiratnalu5956 orey nibbalaga unnav entra chance vachindhi cbn ki జగన్ కి కాదు😂

    • @krishnamrajumudunuri9004
      @krishnamrajumudunuri9004 3 місяці тому

      ​@@shivasr.6485..bocchu testhadu peekko...23 members vunte special status pakkaku pettu okka national institutions techada...very Pappa vadi case lu munduku vellakunda vunte chalu..ani rashtraniki droham chesinodini venakesuku rakura pedda nibba

  • @suryaana4857
    @suryaana4857 3 місяці тому +34

    Bihar కి... ఇస్తే
    మనకి కూడా ఇస్తారు...
    నాకు తెలిసిన genaral.. గా...
    చెపుతున్నా...
    ఏ రాష్ట్రాన్ని కి కుడా ఇవ్వారు... Special status..

    • @sunnyshine3386
      @sunnyshine3386 3 місяці тому +1

      Agree 👍

    • @elluriravi1744
      @elluriravi1744 3 місяці тому

      Yes.. they cant give Special Status...

    • @yhanmanthu714
      @yhanmanthu714 3 місяці тому +1

      బీహార్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రము కాదు బ్రో

    • @commenter1317
      @commenter1317 3 місяці тому

      Telangana ki special status icchi state ni divide chesaru bro...Mari AP ki endhuku ivvaru?

    • @deepalasasisekhar8346
      @deepalasasisekhar8346 3 місяці тому

      You r right

  • @sabbavarapuvalerian-wb1ik
    @sabbavarapuvalerian-wb1ik 3 місяці тому +35

    కరెక్ట్ మేడం

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 3 місяці тому +39

    విభజన హామీలను వెంటనే అమలు చేయాలి.

  • @bapujiarcot1183
    @bapujiarcot1183 3 місяці тому +5

    మీరు చక్కగా మాట్లాడుతూ విషయాలు వివరించడం బాగుంది. కాని ఎవరో వెనక తరుముకొస్తున్నట్టు చాలా వేగంగా చెప్పేస్తున్నారు. ఎదుటి వారు అర్థం చేసుకోవాలని మెల్లగా చదువుతున్నాను అనే వారు శాంతి స్వరూప్.

  • @RaviKumari-i6g
    @RaviKumari-i6g 3 місяці тому +6

    మేడమ్ జిర్నించుకోలేని నిజాలు బయటపెట్టారు ఇంత అన్యాయం జరిగిందా విభజన తరువాత మన రాష్ట్రనికి చాలా విలువైన సమాచారాన్ని అందించారు మీకు ధన్యవాదములు

  • @sajjagangadhar5064
    @sajjagangadhar5064 3 місяці тому +6

    వాళ్ళ కేసులు వాళ్ళు కాపాడుకోని, వాళ్ళు సంపద సృష్టించుకొని, సంపాదించుకోవాలి. ఇది ప్రజల కోరిక.

  • @addalanani6539
    @addalanani6539 3 місяці тому +11

    Great analysis madam

  • @mallikutube
    @mallikutube 3 місяці тому +5

    Good video. To the point and very objective! If this time TDP and JSP doesn’t make it happen for Andhra, YSRCP will win all 175 seats in 2029 elections. The people of Andhra have taken the route of Tamil Nadu type of politics.

  • @venkatapadmajasivakoti806
    @venkatapadmajasivakoti806 27 днів тому

    చాలా థాంక్స్ అమ్మ అసలైన నిజాల్ని చెప్పే మీలాంటి జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి ప్రజలకి నిజం తెలుస్తుంది

  • @aviyed
    @aviyed 3 місяці тому +7

    Nothing happened in 2014 with Double engine. Hope to see something rather than nothing in 2024

    • @karthika560
      @karthika560 3 місяці тому

      Ante vajapayee ni blackmail chesinattu chesi funds nokkadam modi time lo kudaradu.Anduke workout kale doublw engine

    • @143nivvytechchannel6
      @143nivvytechchannel6 3 місяці тому

      Evi yemi urike evadham ledhu
      Vibhajana chesinapudhu chepina Andhra Pradesh vibhajana act prakram evarali kani eppudu varaku chabudu nellu buttadu Matti yemi levu Andhra 100rs tax kadhite 60rs veniki esthanaru😡😡😡🤬🤬🤬

    • @karthika560
      @karthika560 3 місяці тому

      @@143nivvytechchannel6 e country aina ante nadustadi. Apude development uniform ga untadi. 1 Cr salary unnodiki 1 lakh unnodiki okate tax veyaru.
      Andhra kante Maharashtra and Gujarat inka takkuva tax money return vastadi

    • @143nivvytechchannel6
      @143nivvytechchannel6 3 місяці тому +1

      @@karthika560 orey Babu nenu andhuke kadhara batayi andhi ikkada avaru central govt taxlu ante gas ⛽ petrol,diseal ,csgst ,sales tax nv oka sampu Andhra lo konna ,ledha Maharashtra lo konna ,ledha up lo konna , 1rs 20paisa GST central govt antha okelaga unthidhi la babu Andhra dagara 100rs tesukoni 66rs estudhi adhe up , Gujarat dagara 100rs teskoni 600rs estudhi kabathi🤬🤬🤬🤬✅✅

    • @karthika560
      @karthika560 3 місяці тому

      @@143nivvytechchannel6 Gujarat 100 tesukuni 600 istunda ? 😂😂😂
      Nee paccha telivi akade ardam ayindhi.

  • @suryaana4857
    @suryaana4857 3 місяці тому +13

    ఇవ్వారు అని తెలిసి
    అడగడం
    వేరు...
    అది ఎలాగో ఇవ్వడం లెదు కాదా అని
    ఇవ్వాల్సిన అయినా ఇవ్వండి అని అడగండి...
    అంతే కానీ...
    అదె కావాలి అదే కావాలి అని అంటే..
    చిన్న పిల్లగా...
    ఇంకా ఉన్నాయి పోతాయి...

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 3 місяці тому

      Yes 💯

    • @krishnapamarthi-uh7fm
      @krishnapamarthi-uh7fm 3 місяці тому

      Mari bihar manakante thakkuva seats undi yela pattubadatanaaru?

    • @suryaana4857
      @suryaana4857 3 місяці тому

      @@krishnapamarthi-uh7fm
      Media ముందు
      ఇలానే మాటలు ఆడుతారు...
      Central government ముందు...
      Silent గా ఉంటారు.
      ప్రజలు చూస్తారు అని ఇలా... అంటుంటారు

  • @kvramana966
    @kvramana966 3 місяці тому +10

    అక్క వాస్తవాలు మాట్లాడితే అందరికి కాలుద్దీ కానీ తాత్కాలిక రాజధాని భవనాలకు 6000 కోట్లు ఖర్చు చేసాము అని చెప్పారు బట్ అమరావతి లో సచివాలయం కంటే తలదన్నే భవనం తెలంగాణ లో కేసీఆర్ 600 కోట్లతో కట్టాడు... ఇక్కడ నా పాయింట్ ఏమిటీ అంటే మనోళ్లు లీగల్ గా తినడానికి ఇష్టపడుతున్నారు తప్ప ఇంకేం లేదు

    • @jayaramsandeep5592
      @jayaramsandeep5592 3 місяці тому

      Bro please don't tell truth manaki budhi ledhu kabati mari manam vote vesi chala chala majority tho gelipincham

  • @sankarswati
    @sankarswati 3 місяці тому +6

    5 సంవత్సరాల జగన్ వినాశకరమైన పరిపాలన గురించి ఒక్క వీడియో కూడా పెట్టరు. ఎందుకని?

  • @Enncore
    @Enncore 3 місяці тому +1

    Well said all the facts are nicely articulated madam 👏👏🫡🫡

  • @ramuKurri
    @ramuKurri 3 місяці тому +4

    ఎంతసేపు మోడీ కోసం కాకుండా, పప్పుఖాన్, ముంతాజ్ బేగం, కేరళ PFI కోసం వీడియో లు చెయ్యి, ఈ కామెంట్ చదివినా చెయ్యవు నాకు తెలుసు

    • @simmavijay
      @simmavijay 3 місяці тому

      Ikkada aavida mana state kosam matladuthunnaru. Meeru mention chesina chettha topics AP ni em develop cheyyavu. maaku avi useless kuda. Modi Matti, neellu ichi chethulu dhulupukunnaru. Jagan ki support chesi AP ni nasanam chesaaru

  • @pothanapallybhaskar340
    @pothanapallybhaskar340 3 місяці тому +2

    Super akka....
    But last 5 years lo adagani Question eppudu Ela adugu thunnadu akka....

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 3 місяці тому +17

    విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయకుండా దానికి కావలసిన ముడి సరుకులను ప్రభుత్వం అందించేందుకు చర్యలు తీసుకోవాలి.

  • @suryaana4857
    @suryaana4857 3 місяці тому +13

    2019 to 2024... Government మారకపొత...
    చాలా బాగున్ను...
    Useless YSR CP Voter's and leader's

  • @pseshaiah9808
    @pseshaiah9808 2 місяці тому

    మీ విశ్లేషణ చాలా బాగుంది. 10 సంవత్సరాలు కాలయాపన తర్వాత నైనా విభజన చట్టం లోని అంశాలు అమలు చేసి తెలుగు ప్రజల భవిష్యత్తును కాపాడాలి.

  • @ravimanchala594
    @ravimanchala594 3 місяці тому +2

    Great research

  • @nagendramuvva8079
    @nagendramuvva8079 3 місяці тому +31

    Yes true but bjp has given clear instructions of not giving Special status that's why Rammohan Naidu also avoiding it which is very unfortunate

    • @saivivekbalina8184
      @saivivekbalina8184 3 місяці тому +3

      What did jagan do ? Anything better don't complain 😂 all he did was talk dialogues. If he got it. Then I would have been a fan. Nothing he did. Only talk .

    • @rajk9634
      @rajk9634 3 місяці тому +2

      Why are you so insistent on "pratyeka hoda". This is how you lose everything. You are getting everything and more. When you ask for special status you open a can of worms because you are forgetting history of states like Uttarakhand, chattisgarh, Jharkhand and sevaral NE states which will demand special status. So center decided to give funds much more than the planned devolution of funds for states that have been divided without inviting legacy issues. Please be fair. You are misleading people with your half knowledge.

    • @harishginka7849
      @harishginka7849 3 місяці тому

      ​@@saivivekbalina8184arey laffot last time jagan ki 22 mps una kani apudu bjp ki already magic fingure undi so valiki ycp support avsram ladu epudu central lo bjp ki magic fingure raldu govt form chydaniki valiki TDP support need ochidi so epudu right time to ask what we need mundu subject talsuko don't loose your tongue

    • @saivivekbalina8184
      @saivivekbalina8184 3 місяці тому

      @harishginka7849 erri fruit laga behave cheyyaku. Appudu medalu ochunta annadu ga. Velli kallu patukkundhi jagan ah cbn ah ? I'm not supporting anyone personally. I'm not loosing my tongue. Keep your tongue in your a$$. Jagan ki cases unnayi. Andhuku support chesadu. Ante. Vadiki antha scene ledhu. Fight cheyyadani. Ippudu kuda bjp ni jagan enduku vimarsinchadu alochinchu. Nooru undhi kada ani lauda la matladaku 🤣

    • @saivivekbalina8184
      @saivivekbalina8184 3 місяці тому

      @@harishginka7849 I behaved very decently. Don't talk like an uneducated fruit.

  • @venugopalaraobolloju2015
    @venugopalaraobolloju2015 3 місяці тому

    SUPERB MADAM.MANCHI VIDIO.THANK Q.

  • @sankarswati
    @sankarswati 3 місяці тому +2

    డబుల్ ఇంజిన్ కి అడుగడుగునా అడ్డంకులు సృష్టించతగదని జగన్ కి చెప్పే వీడియోకూడా చేయాలి కదా?

  • @sivabalaji8364
    @sivabalaji8364 3 місяці тому +10

    Tulasi garu vachesaru, meru jagan garu unnappudu one question jagan adagaledu

    • @srinivasaala1745
      @srinivasaala1745 3 місяці тому

      Apppudu holidays bro 😂😂😂
      Adigite school open chestaru😂😂😂

    • @gopikrishna4832
      @gopikrishna4832 3 місяці тому

      Aray pichoda plain land lo buildings kante kanna yedo oka city ni capital ga declare cheste baguntundi twaraga devolop avuntundi adhi kuda time padutundi 2 to 3 lakhs crores karchu avutundi plain land lo e investment half yedaina city lo pedithe devolop kaavadaaniki 15 to 20 years padutundi .Hyderabad ki 60 years pattindi Inka avutundi ayina kuda hyd south lo 3rd position lo vundi A.p ki 15 years special status isthene oka rakamga develop avutundi

    • @sivabalaji8364
      @sivabalaji8364 3 місяці тому

      @@gopikrishna4832 nevu jagan pichoda la unnavu, neku emi chepina ardam kadu jagan garu one city develop chesaru memu chusamu

    • @gopikrishna4832
      @gopikrishna4832 3 місяці тому

      ​@@srinivasaala1745tdp 2014 to 19 m pikindi ra amaravathi lo 8 temperer buildings kattadu and oka kia company ochindi jagan odipovadaaniki main reason wines touch chesaadu college student nundi labour worker varaku anti ayyaru anduke odipoyaadu

    • @srinivasaala1745
      @srinivasaala1745 3 місяці тому

      Mari 3 rajadanulu avasarama

  • @lovaraju4195
    @lovaraju4195 3 місяці тому +1

    మీ విశ్లేషణ చాలాబాగుంది sister,

  • @Blackcaps7420
    @Blackcaps7420 3 місяці тому +2

    Already infrastructure unna cities Vijayawada/ guntur lo pettindalsindi ,if ap ki centre lone capital undali ani ante , agriculture lands teeskoni akkada yekkado kattalsina avasaram em vochindo

  • @raobk7605
    @raobk7605 3 місяці тому

    Well said Tulasi Garu 🎉🎉🎉🎉🎉

  • @RamV-th4ol
    @RamV-th4ol 3 місяці тому +2

    Shameless lady, this lady never questioned Jail Reedy when he was doing back door deals with BJP to support every single bill in rajyasabha. She never asked why Jail Reddy is not bringing up special status.

  • @PMadhu6
    @PMadhu6 3 місяці тому +1

    కర్ణాటక ప్రభుత్వం గురించి ఒక వీడియో చేయగలవా

  • @iambhavanishankar
    @iambhavanishankar 3 місяці тому +3

    A real journalist anta ela undali ana example, huge respect 🙏 🫡 on you madam.. thankyou 🤝

  • @telugurealtalks672
    @telugurealtalks672 3 місяці тому +1

    Waiting for another video madam

  • @navyaflex9416
    @navyaflex9416 3 місяці тому

    we won't miss your videos madam strong and bonding emotional connected abt ur videos

  • @suryaana4857
    @suryaana4857 3 місяці тому +16

    NCBN పైన నమ్మకం చాలా మంది కి ఉంది...

    • @kvramana966
      @kvramana966 3 місяці тому +4

      ఉండటం మంచిదే బట్ మనం గుడ్డిగా ఫాల్లో అవ్వకూడదు భయ్యా... గతంలో కూడా సీబీఎన్ గారే కదా ఉండింది.. అప్పుడు కూడా ఈ డబుల్ ఇంజిన్ సర్కారే కదా ఎందుకు కాలేదు ఆలోచించండి...

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 3 місяці тому

      ​@@kvramana966 new ga start chesaru 2y poyindi land thesukovatani & court lo cases kuda vesaru green tribunal ani

  • @sankarswati
    @sankarswati 3 місяці тому

    స్పెషల్ స్టేటస్ ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఏ పని కూడా వెంటనే జరగదు. శాఖాపరమైన ఉత్తర ప్రత్యుత్తర కాలయాపనలు జరుగుతాయి. దీనివల్ల అత్యవసర అభివృద్ధి పనులకు నిధులు అందనే అందవు. కాబట్టి ఒక్కొక్క కార్యక్రమానికి దానికి సంబంధించిన ప్రత్యేక నిధులు ఆయా కేంద్ర ప్రభుత్వ శాఖనుండి తెప్పించుకుని సత్వర అభివృద్ధిని పొందవచ్చు. జగన్ పరిపాలన వల్ల రాష్ట్రం అన్ని విధాలుగా నాశనం అయి అప్పుల ఊబిలో నెట్టివేయబడింది. కాబట్టి దీర్ఘకాలిక నిధుల ఏర్పాటు కల్పించే స్పెషల్ స్టేటస్ పధకం కంటే, సత్వర ప్రయోజనం సమకూర్చే విభిన్న ఆర్థిక పాకేజీలే మేలు.

  • @devasugunaraju
    @devasugunaraju 3 місяці тому

    Thank Q Madum

  • @venkataraopatnaik3607
    @venkataraopatnaik3607 3 місяці тому

    MADAM EANTACHAKAGA CHEPUUTUNARU NAMASTE

  • @ramanak.v.192
    @ramanak.v.192 3 місяці тому

    థాంక్స్ టు వీడియో

  • @gkbrotherssiri3766
    @gkbrotherssiri3766 3 місяці тому +7

    30 మంది ఎంపీలను పెట్టుకొని జగన్ గడ్డి పీకాడా కేంద్రం పెట్టిన ప్రతి బిల్లుకీ సపోర్ట్ చెసాడు అప్పుడు నోట్లో ఎం, పెట్టుకున్నారు మన ఎంపీలు

    • @rajtarun7785
      @rajtarun7785 3 місяці тому

      😂😂😂e neutral medhavulu just ippude nidra lecharu....kallu musukuni padukunaru last 5 years

    • @humanityisgreaterthanrelig3118
      @humanityisgreaterthanrelig3118 3 місяці тому

      Arey 2019 lo bjp ki 303 ochinai ra inka jagan tho em pani modi gadiki anduke ivvaledu

  • @trajatalari1403
    @trajatalari1403 3 місяці тому

    బాగా చెప్పారు medam

  • @Liteshdancewaves
    @Liteshdancewaves 3 місяці тому

    We expecting South Coast Railway Zone soon 2:18 , Special Status, Completion of Polavaram Project, Govt. Jobs,etc.,

  • @nirmalajyothi8610
    @nirmalajyothi8610 3 місяці тому

    Thank you for creating awareness among the public.

  • @వైష్ణవం
    @వైష్ణవం 3 місяці тому +6

    తులసి చందు bjp కి వ్యతిరేకం కానీ cbn భక్తురాలు

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 3 місяці тому +1

    Amma talli,
    Koncham reality ki vasthava aah ??
    Special status midha 2018 lo BJP tho godava paadi NDA alliance nunchi TDP bayati vachindi..
    Appudu special status raledu,
    Funds raledu,
    Andhra nasta poyindi and also TDP kuda..
    So now they are strategically moving

  • @INDIA24334
    @INDIA24334 3 місяці тому

    Akha ur great Jai Bheem

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 3 місяці тому

    Nicely eloborated and emphasize the actions by present elected coilation government.
    Luckily BJP not got absolute majority and must depend on TDP government. This is the right time to get it materialized to clear all pending issues mainly special status. Let us hope Naidu garu will take seriously to look over state development to clear pending issues with centre rather than his personal gains and also fulfill his promises on manifesto.

  • @vempatapumahesh21
    @vempatapumahesh21 3 місяці тому

    Akka....chala days nunchi follow and videos chustunna.... Sunday with channel member lo amount aduguthunnaru.... ammount icche position lemu akka... plz,🙏🙏🙏🙏

  • @chandramouli95
    @chandramouli95 3 місяці тому +1

    ఇంతకాలం ఈ ప్రశ్నలు ఏమి అయినాయి?

  • @Filmy_Chat
    @Filmy_Chat 3 місяці тому +1

    పోలవరం ప్రాజెక్టు పుర్తవ్వడం అనెడ్డి చాలా కష్టం...ఇది పూర్తి అవ్వాలంటే చాలా నిడులు సెంట్రల్ gov ivvali. వాళ్ళు ఇవ్వరు అది పుర్తవ్వదు.

  • @janakiramasarma5699
    @janakiramasarma5699 3 місяці тому

    ప్రస్తుతం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను రేషన్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లు లింక్ చేస్తారని చెబుతున్నారు. కానీ ఏ ఆఫీసు లో సంప్రదించాలి అర్హతలు, వీటికోసం సహియక బ్రుందాలు (హెల్ప డెస్క్) ప్రజలకు అందుబాటులో కి రావలసిన ఉంది. ప్రతి పోస్ట్ ఆఫీసు, బ్యాంక్ ఇంకా ప్రజలకు అందుబాటులో వుండే ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని సజెషన్ మరియూ మనవి. అందరికీ ఎవరిని అడగాలి ఏమి చెయ్యాలి అని అయోమయ పరిస్థితిలో ఉన్నారు.

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 місяці тому

    THANK YOU TULASI CHAND.16.06.24. BASAVAIAH.ASHOK BABU.BOSU.SURESH.SEKHAR

  • @JBKBharat
    @JBKBharat 3 місяці тому +6

    నీ బతుకు అంత అంతే NDA & BJP మీద పడి ఎడుస్తానే ఉండు జర్నలిస్ట్ అని మాత్రమే చెప్పకు 🤬

  • @JaleelKhanofficial
    @JaleelKhanofficial 3 місяці тому

    Plz make video how we will get petroleum from barrel rate to india rate (petroleum, Diesel, cooking gas and oil of cooking) why are increasing

  • @sunnyshine3386
    @sunnyshine3386 3 місяці тому +3

    నాకు నా రాష్ట్ర అభివృద్ధి కావాలి ఇప్పటి వరకు నా రాష్ట్రానికి రాజధాని లేదు జగన్ పాలన వల్ల నా రాష్ట్రం బీహార్ స్థితికి వెళ్లింది నేను PK ,CBN ని నమ్మి ఓటు వేసా Bjp ని కాదు ప్రత్యేక హోదా రాదు 💯 పక్కా BJP వెన్నుపోటు గురించి ఇంకా pk కి తెలియదు నా తదుపరి 2029 ఓటు PK n CBNకి మాత్రమే మల్లి జగన్ కి వేసి నా రాష్ట్రానికి బీహార్ స్థితిలో చూడాలని లేదు

  • @KiranKumar-el9gr
    @KiranKumar-el9gr 3 місяці тому

    Ye we agreed with u madam... TDP r Ysrcp r JSP are never ask about Ap sps... I am watching the CBN and telugu state politics since 1995. they will change faces before and after election. They won't ask about Ap special status. They all make his own caste and own house develop

  • @Ravi70mmtalkies
    @Ravi70mmtalkies 3 місяці тому +1

    మేడం మీ వీడియోల్లో హైలెట్స్ పాయింట్స్(అధికారంలో ఉన్న పార్టీలు ఇచ్చిన హామీలు,ప్రత్యెక హోదా లాంటి వాటి మిద మీరు మాట్లాడినా హైలెట్స్) మి instagram lo short వీడియోస్ పోస్ట్ చెయ్యండి మేము డౌన్లోడ్ చేసుకుని దాన్ని జన్నల్లోకి ఇంకా గట్టిగా తీసుకెళతం

  • @investmentsn5872
    @investmentsn5872 3 місяці тому +1

    Double engine aina, triple engine aina no use. We already experienced double engine governance 2014 to 2019 😂😂😂😂😂😂

  • @anishdynamo
    @anishdynamo 3 місяці тому

    Ycp time lo baga question chesaru sakshi journalist tulasi garu

  • @venkataraothalluri7872
    @venkataraothalluri7872 3 місяці тому +2

    Polavaram100% and amaravathi 80%will be completed in cbn organization.

  • @idontknowmyname8984
    @idontknowmyname8984 3 місяці тому +2

    Madam meeru congress supporter Ani cheptunaru 😅..is that TRUE..

  • @kishoresabbiti6342
    @kishoresabbiti6342 3 місяці тому

    Medam cheppedantha abaddam

  • @friends.2024
    @friends.2024 3 місяці тому

    It is good time to stop privatisation, get mines to steel plant. Polavaram funds completely.

  • @sivasai3049
    @sivasai3049 3 місяці тому

    అమ్మ బంగారు తల్లి ఏ మూల రాకుండా అమ్మ ఇప్పుడు బయటకు వచ్చావు

  • @rajeevreddy3315
    @rajeevreddy3315 3 місяці тому

    CBN ❤❤❤❤

  • @Rogers_49
    @Rogers_49 3 місяці тому +1

    Akka mana telangana film actors vijay devarakonda and vishwak sen movies paina andra vallu antha -ve way lo portrait chesturu valla careers ni spoil chesturu, vijay devarakonda chesina anni movies kuda full profit lu occhinaii ani UA-cam lo konni videos chusina dani, mana telangana film actors paina jarugutunna kutra gurinchi oka video chey plssssss 🙏🏾

  • @shakeershakeerbasha5877
    @shakeershakeerbasha5877 3 місяці тому +1

    పోలవరం పనులు ప్రాజెక్టు పనులు జరిగితే చాలదు మొత్తం ఆర్ అండ్ ఆర్ కంప్లీట్ చేయాలి అప్పుడు పోలవరం పూర్తయినట్టు

  • @PavanPavan-yh2iu
    @PavanPavan-yh2iu 3 місяці тому

    Pavan sir is there that is enough

  • @RRCS509
    @RRCS509 3 місяці тому

    Always highlight video well done tulsichandu garu

  • @vinuthnaphotoshop8092
    @vinuthnaphotoshop8092 3 місяці тому

    ఆహా ఇన్నాళ్లు ఏపీ లో జరిగిన అరాచకాలు మీద ఒక్క వీడియో అయిన చేసి ప్రశ్నించే ధైర్యం చేయలేదు కానీ ఇప్పుడు వచ్చారు బయటికి ఆంధ్ర ప్రజలని ఉద్దరించటానికి

  • @rafiahmed21
    @rafiahmed21 3 місяці тому

    చంద్రబాబు నాయుడు చెప్పెది అంతా అబథాలు మాత్రమే.. గతంలో చూసాము.. అవినీతి సోమ్మును ఎన్నికల గెలిచి..

  • @sivaprasad2158
    @sivaprasad2158 3 місяці тому +2

    ఏదంమ్మా నీ ఏడుపు గోల.. నీ ఏడుపు అపమ్మా.. నీ చెత్త అనాలిసిస్ చూస్తుంటే కామెడీగా ఉంది

  • @dlandigi
    @dlandigi 3 місяці тому

    Kadapa's development seems to be a matter of indifference, with no one taking interest. It appears that the city's progress is stagnant, with little hope for advancement in the next half-century. It is believed that significant development in Kadapa will only be possible with the establishment of Rayalaseema as an independent state.

  • @suneelreddy428
    @suneelreddy428 3 місяці тому

    Love you akka ❤🎉

  • @satyanarayana7863
    @satyanarayana7863 3 місяці тому

    ఎలక్షన్స్ ఐపోయాయని మనం నిద్రపోతే ఎక్కడగొంగళి అక్కడే పడుంటుంది. మనం రాష్ట్రం బాగుపడాలంటే పై వీడియోను సాధ్యమైతంతా ఎక్కువమందికి సాధ్యమైనన్ని ఎక్కువసార్లు షేర్ చెయ్యండి. పై పనులన్నీ పూర్తి చెయ్యనంతవరకు గెలిచిన ఏ రాజకీయనాయకుడికి కంటిమీద కునుకు పట్టనీయకుండా చెయ్యాల్సిన భాద్యత మనందరిది. 🙏🙏🙏

  • @sahasrara1479
    @sahasrara1479 3 місяці тому +1

    Not double engine it is triple engine

  • @reddyshekar9568
    @reddyshekar9568 2 місяці тому

    పాజిటివ్ గా చెప్పాలి గా లేకపోతే బెదిరిప్పు కాల్స్ వస్తాయి కర్రెక్ట్ గా మేడం

  • @babjeesarika2633
    @babjeesarika2633 3 місяці тому

    CBN is the most opportunistic politician. Unless the promises in State Division Act becomes people's opinion, these politicians play like Tom and Jerry game. People of AP must unite themselves and fight for the promises

  • @zzzz1234347
    @zzzz1234347 3 місяці тому

    WHAT HAPPEND IN 2014 WITH DOUBLE ENGINE

  • @P.MSuban-xs2kr
    @P.MSuban-xs2kr 3 місяці тому +1

    మేడం వీళ్ళు అడగరు వాళ్ళు వీరికి ఇవ్వరు ఎందుకంటే అందరు స్వార్థపరులు కాదా.

  • @Sdkalam-l4u
    @Sdkalam-l4u 3 місяці тому

    Chaalkarekt ga cheparu medam

  • @ravikumar4412
    @ravikumar4412 3 місяці тому +1

    AP Lo thriple engine, asalu manam tatukolemu abivrudhi

  • @nithya5663
    @nithya5663 3 місяці тому

    I regularly watch your informative videos. Thank you for these enlightening videos.
    I request you to read the book authored by Sri Kushwant Singh, titled " The end of India" and make a video based on the contents of the book.
    I feel its need of the day.
    Thank you again for these videos.

  • @trajatalari1403
    @trajatalari1403 3 місяці тому

    👌👌👌👌👌👌👌

  • @mraju6719
    @mraju6719 3 місяці тому

    👌

  • @phanikumarkonidena211
    @phanikumarkonidena211 3 місяці тому

    Madam you are not disclosing Sectin 9& 10 of AP Reorganization act?

  • @sandativenkat12sandativenk88
    @sandativenkat12sandativenk88 3 місяці тому

    Very Good Articulated.

  • @raj125if
    @raj125if 3 місяці тому

    Special status gurinchi details telusukunte manchidi

  • @Prasadmlnvgs
    @Prasadmlnvgs 3 місяці тому

    Special status హమీ ఇచ్చారు సరే....కాని special status ఇవ్వాలంటే ఎటువంటి భౌగోళిక పరిస్థితి ఉండాలి .
    ఇన్ని వేల కోట్ల సంక్షేమ ఉచితాలు ఇచ్చే రాష్ట్రానికి special status వస్తుందా ....కొంచెం చెప్పండి.

  • @seshukancharla292
    @seshukancharla292 3 місяці тому +1

    ఎవరికి madam మీరు కర్తవ్యం గురించి చెపుతున్నారు
    AP లో చంద్ర బాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసింది ప్రత్యెక హోదా కోసం కాదు జగన్ నీ ఓడించడానికి
    స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా ఆపడానికి కాదు

  • @maheshbonala-ul5ti
    @maheshbonala-ul5ti 3 місяці тому +1

    Jagan is no 1 cm jest weit 6 months tulasi garu

  • @rppurru3251
    @rppurru3251 3 місяці тому

    naadi oka chinna doubt... anni states ki special status iste ika central govt money print chesi ivvali... inflation loki teesukellali.... special status teesukone antha peda prajalem leru ikkada... may be appudu congress govt haami ichudanchu emo gaani.... ippadu avi sadyapakapovachu...
    Unna dantlo savings cheyadam nerchukovali company aina, individual person aina, state aina, central govt aina...
    vere valla meeda depend avvadam kante kuda... manaku unna resource ni use chesukoni logn term lo aina development plan cheyali.. overnight development korukunte nirasa, nispruha, unstable govt, poverty ivanni free ga labistayi..

  • @akumar-v7l
    @akumar-v7l 3 місяці тому

    Mari Telangana state Karthavyam endhi Amma cheppandi, Telangana state lo samasyalu leva

  • @hifivemathsvideos5151
    @hifivemathsvideos5151 3 місяці тому

    ఇలానే మంచి వీడియోస్ చెయ్యండి మేడం 😊🙏

  • @koticreativevolger1129
    @koticreativevolger1129 3 місяці тому

    Good speech madam meeru

  • @chittibabu_golla5796
    @chittibabu_golla5796 3 місяці тому +1

    respect CM SIR, PLEASE PUSH BJP for AP special status

  • @mahesh-mk9mk
    @mahesh-mk9mk 3 місяці тому +1

    2019 lo 22 seats gelichina modi complete majority unnaduna emi cheyalekapoyam epudu complete mana mida depend ayimdi epudu ala aina anni tisukuravali lekapothe janma lo janam kshamincharu..