Chandramukhi - Varai Naan Unnai Parody Song Performance By Geetha Reddy | Aaha Eehe Ooho | ETV Plus
Вставка
- Опубліковано 23 лют 2024
- #poorna #sridevidramacompany #sudigaalisudheer
#sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #sudigaalisudheer #immanuel #hyperaadi #indraja #autoramprasad #rashmi #poorna #NannaNaaHero #newyear
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
మన పని మనం చేసుకుంటే telustadi
వాళ్ల hardwork
సూపర్ చక్కగా ఉంది పాటలో వాస్తవం
ఈ రోజుల్లో పనిమనుషుల గురించి పాట అద్భుతం
చాలా చాలా బాగుంది.👌👌👌
పరేడ్ పాట హాస్యం గా బాగుంది పని మనుషులు ఫీల్ కావద్దు సరదాగా ఉండాలి
సూపర్
పనిమనిషి పేరడీ song బాగుంది.గీతా రెడ్డి గారు హావభావాలతో పాట బాగా రక్తి కట్టించారు.
సూపర్ తల్లి, సూపర్, చక్కటి హాస్య వ్యంగ్య పాట మనసుకు ఆనందం ఆహ్లాదం ఇలాంటివే మరికొన్ని పాడు బంగారుతల్లి
Yenti, supara, pade Pani manishiki siggu lekapothe sari
Chala baga cheppav
ఇది పాటా.....
Chala bagundi paradi song
Supar
Nice songs..😢
మీ ఇంట్లో ఒక సారి అంట్లు తోమి చూడండి. కష్టం తెలుస్తుంది. ఆమె మీ ఇల్లులాంటి 4- 5 ఇళ్లలో అంట్లు తోమితే ఆమె ఇల్లు గడుస్తుంది.
Correct chepparu
😂@@smilysuman7551
Super
Very, super, song
Super song about home cleen lady worker nowadays Really song 👌
Best creation 😅
Super life undi miku
Ellantivi encareage cheyadhu andi please all r equal
Very good,most of the workers are teasing owners
No truthfulness, no faith and sincerity
😃
See and enjoy.
Inka baga padavachu
Maids manobhavalu debbtintay ee epi chuste
Super sister
😂😂😂🎉🎉
CHALABAVUNDHI
Servant tho Pani cheyunchukivalante we should treat them properly.they are also humans.vaallaki kutumbum untu di manalage vaaliki intlo functions problems untayee.
Super super super super💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤love you song
Very nice
Even though it's a parady, don't comment or insult the profession. Servant maid is a prestigious profession and people leading their life through that.
Only for fun gane chudali.
Nice 😅
😂😂😂
Vallu manalanti manushule kada valla laga mana panulu manam enduku chesuko lekapotunnam
Financial control over judgement
Just like inbetween India ,Pakistan there is a born enmity between Ammagaru and Panimanishi in our society. In offices also particularly govt & PSUs extracting work from workers is not that easy. Managing people is art ,science &philosophy.
In whichever house you find one week old chatnies, sambar, and rotten fruits etc in fridge, you have to rate that Ammagaru as a bad manager and she deserves less than 50% rating.
Param chttha sahityam
PANI MANISHI ONCE UPON A TIME NOT NOW. SHE IS SUPER PANI MANISHI.
Just for fun. Don't take it seriously. 😊
Instead of getting such frustrating, why can't do our work by ourselves
మంచి పనులు అది శాస్ర్తీయ సంగీతంలో శిక్షణ తీసుకోండి మరి !
ఇలాంటి చెత్త పాటల కోసము ప్రాకులాడడం
ఎందుకు మరి !
Super sister 👍👍
పని మనిషి పాట చాలాబాగుంది
Nuvu chesukunte maye vanta badakama
మా ఇంట్లో మా అమ్మమ్మ, మా అమ్మ దగ్గర నుండి చిన్నప్పుడు మేము కూడా ఇప్పుడు పెళ్ళి తర్వాత అత్తారింటిలో కూడా
మా పనులను మేమే సుబ్బరంగా చేసుకుంటాం పనిమనిషి లేకుండానే అన్ని పనులు చేసుకుంటున్నాము
బయట వాకిలి ఊడ్చి కడిగి ముగ్గులు పెట్టడం దగ్గర నుండి
బోళ్ళు కడుక్కోవడం ,బట్టలు ఉతికి ఆరేసి, ఆరిన బట్టలు మడతపెట్టి షెల్ఫ్ లో సర్దుకుని ఇల్లు ఊడ్చి తుడిచి గ్యాస్ స్టౌ కడుక్కోనీ ఇలా ఇల్లు మొత్తం దులిపి శుభ్రం చేయడం ఇలా అన్ని పనులు పనిమనిషి లేకుండానే చేసుకుంటూనే ఉన్నాం
Super 😂
దీనిని వేరే రకంగా చూడకూడదు పేరడీ కదా
US lo పనివాళ్ళు ఉండరు
అప్పుడు telustadi vella విలువ
Dabbu poyi tention plus BP varam. Time problem, and hard ship to cover time
Nuvu jitham sakagha Este time ku enduku raruoooo
సరదాగ కాసేపు నావుకో
😂😂😂😂😂😂😂😂
ఈ పాట బాగా లేదు, సాగదీసినట్లుంది.
Do not degrade Servant Maids, please
Sarada ga tisukovadam manchidi
❤ డార్లింగ్ నీ పాట విని ఎక్కడున్నా పనిమనిషి పరిగెత్తుకుంటూ వస్తుంది 💙 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను 🌹 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ వస్తే Ramesh blind అనే వీడియోస్ లో తెలుసుకోవాలి 💚
please do not use such greeting names [darling]
it is offence & punishable now
నువ్వు అమ్మాయి? అబ్బాయి?
@@puurnam నువ్వు అమ్మాయి? అబ్బాయి?
@@rameshblindlifestyle senior citizen [76 years]
@@puurnam నీకు నా గురించి క్లారిటీగా ఒకటి చెబుతున్నాను అభిమానంగా డియర్ డార్లింగ్ అని పిలుస్తూ ఉంటాను ఇవి చెడ్డ మాటలు కాదు అనే విషయం గుర్తు పెట్టుకో అలాగే అంత పెద్ద వయసు అంటున్నావు ఆ మెసేజ్ లో ఉన్న మంచి మొత్తం వదిలేసి ఏదో ఒక మాట పట్టుకొని వేలాడటం కరెక్ట్ కాదు అది కూడా దానిలో ఉన్న మంచిని విడిచి పెట్టి చెడు లేకపోయినా ఉన్నట్లు క్రియేట్ చేసి మాట్లాడడం సరైన పద్ధతి కాదు నీ వయసులో సగం వయసు కూడా లేని నేను కనీసం నీ నిరసన మీసం అంత వయసు కూడా లేని నేను అలాగే రెండు కళ్ళు లేని నేను నీకు అవగాహన కలిగించడం ద్వారా నువ్వు కళ్ళు తెరుస్తావు అని ఆశిస్తూ ఈ మెసేజ్ పెడుతున్నాను
Panumanushulu yemi frega cheyatam ledu middle class families job 1 day leave tesukunna salary cuttings untayi, but panimanushulaki yenni days maanesina complete salary evvali, daniki thodu tea lu, tiffin lu battalu, pandaga maamullu varaniki 3 days rojulu holidays edi evalti panimanushulu, malli chala times cheppalunda maanestharu, 2, 3 months ki okasari rate penchamantaru, poni entha chesina sooper ga pani chesthara ante kondarithe yedo pipina chesi vellipotharu, and mana jagananna schemes kuda actual ga cheppalante middle class families kante valla daggare yekkuva mny untunnayi, valla mida jaali padalsina avsaram ithe ledu
ఈ పాడే బదులు అంట్లు తోముకుని వంట చేసుకో
CHETHHA PROGROME,
Sankocham kadu sankuchitam
పనిమనిషి పాట సుపర్బ్
Nuvvu evari chanka Nakuthavu?
Panimanushulante antha chulakanaaaa mee panulu mire cheskondi appudu thelusthadhi valla badhalu asalu nuvve oka panimashilge unnaav
పని మనుషులు ఏడిపిస్తునారు. నోటికి ఎంత వస్తే అంత అడుగుతున్నారు. నెలకు ఎన్ని శలవులు పెడతారు. మళ్ళీ జీతం cut చెయ్యకూడదు. కానీ ఇంటికి ఎవరైనా వస్తే extra డబ్బులు ఇవ్వాలి. ఎవరు వాళ్ళు miserable conditions లో బతుకుతున్నారని. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి. మనకన్నా బాగా బతుకుతున్నారు ఇంట్లో అందరూ 70000/ 80000 వేలు సంపాదిస్తున్నారు. నెలకు 20000/ 30000 వేలు చీటీలు కడుతున్నారు. పైగా govt ఇచ్చే free పథకాలు. వాళ్ళకి ఉన్న పొగరు ఎవరికీ ఉండటంలేదు
Pade neeku siggu Ledu buddi Ledu, stage Meeda peddollaku buddi siggu Ledu, chethilo Rupai lekapothe nuvvu meeru kuda aa pane chesukuni bathakali, kastha maryada nerchuko thalli, nuvventho Pani Manishi kuda neetho samananga Manishe, mee iddaru, stage pyna unna thalakaya lenollu kuda thinedi anname, be care
పనిమనిషికాకుండా.....మొగుడు..మీద అయితే బావుండేది. ఏ వ్రుత్తి వారినీ తక్కువ చేసి చూడొద్దు.
Adhi comedy song comedy gha chudali manam kuda thomukuntam kada panimanishi rakapothe
Yemayya jonnannamithula antha chulakana pani manushulante, manandaramu PANI MANUSHULAME, Siggundali eelanti chettha pani ( chettha program) cheyyadaniki chi chi
It is not good Geetha Reddy lan
పని మనుషుల విలువ తగ్గించడానికి ఈ పాట పాడారా. దీనికీ హాయిగా వంతపడుతున్న న్యాయమూర్తులు..నిజంగా సిగ్గులేదు...ఇప్పటికే పనిమనుసుల్ని బానిసలుగా చూస్తున్నారు మీలాంటి గొప్పోల్లు...ఈ పాట Vinnaaka panolni Inka baanisaluga chusthaaru
Panimanushulu hechulu ekkuvayyayi...
Paniki rakhunda namalu peduthunnaru....
Dabbulemanna chetlaku kastthunnaya...
Please go their home observe their miserable conditions
Ma community lo eddaru ladies kalisthe chalu pani manushula gurinchi matladukuntaru,pani manushulu manchi vallu eppudu dorakatam ledu
humar is ok
Pani manusala tho egina vadi ki noppi telustundi, nikemi telustundi
Jonna vitthula yaadi kochaavu Nayana meeru kavulu kavithwalu chebutharu sigganipinchadha sir kavi ani cheppu kovaadaaniki
కోతెమ్మ చెట్టు కింద కి మ్మీదకు ఎక్కి దిగి ఎక్కి దిగా రక్కి పోతావు అపతమీద పాడు అడు దానా
Super
Super
Maids playing with women
Super