Priyamaina Neeku - Manasuna Unnadi Parody Song Performance By Anusha | Aaha Eehe Ooho | ETV Plus

Поділитися
Вставка
  • Опубліковано 9 січ 2025

КОМЕНТАРІ • 67

  • @ShekarSm-wr2xj
    @ShekarSm-wr2xj 9 днів тому +1

    ❤❤❤ super 👍 excellent 👌🙏❤❤❤ great 👍🙏🙏🙏❤❤❤ good nice 👍❤❤❤💐

  • @sriramachandrachannel7871
    @sriramachandrachannel7871 10 місяців тому +25

    పెళ్లిచూపులు పాట బావుంది నిజాన్ని ఒక అందమైన పాట లాగా పాడింది మనసులో బాధ కూడా అలాగే ఉంది చాలామందికి

  • @Bakkaiah612
    @Bakkaiah612 7 місяців тому +3

    మన నాలెడ్జ్ మన సాంగ్స్

  • @ch.sheshamma4890
    @ch.sheshamma4890 10 місяців тому +1

    Superga unnadi 👌

  • @SrinivasaRaoDhulipidi
    @SrinivasaRaoDhulipidi 8 місяців тому +3

    Supper 😀

  • @manikumari6775
    @manikumari6775 10 місяців тому +7

    Chala bagundi

  • @bhumashobha2935
    @bhumashobha2935 10 місяців тому +33

    ఒకప్పుడు ఈ పరిస్థితి అమ్మాయిలకు ఇప్పుడుకాధు ఇ ప్పుడు ఈ పరిస్థితి అబ్బాయిలకు

  • @godavarisurya939
    @godavarisurya939 4 місяці тому +2

    తను నవ్వకుండా అందరినీ పాటతో నవ్వించిన సింగర్💐🌹🤔🙄
    పాట సరదా గా,బాగున్నా అప్పట్లో అమ్మాయి తల్లి తండ్రులు జోళ్లు అరిగేలా తిరిగేవారు,ఇప్పుడు అబ్బాయిల తల్లి తండ్రులు జోళ్ళు అరిగేలా తిరుగుతున్నారు.😅ఆడవారిదే పై చెయ్యి.

  • @dr.devulapallipadmaja4313
    @dr.devulapallipadmaja4313 8 місяців тому +12

    పెళ్లి చూపులకు అవకాశం ఈకాలంలో లేదే. తల్లిదండ్రులకు పెళ్ళి చేసే అదృష్టం పిల్లలు ఇవ్వడమే లేదుగా

  • @babua7426
    @babua7426 10 місяців тому +4

    Super song

  • @kotaSambasivarao
    @kotaSambasivarao 10 місяців тому +14

    తల్లి నువ్వు బాధ పడ వలసిన పని లే దు ఇప్పుడు ఎదురు ఖర్చు లు ఇచ్చి నిన్ను వివాహ ము చే సు కొందురు భయపడ వలసిన పని లే దు నువ్వు అత్త గారి ఇంట్లో మహారాణి వి

  • @NAIDURAVADA-xn9we
    @NAIDURAVADA-xn9we 4 місяці тому

    Super tall.now a days ammiel ki chala dimand ఉంది

  • @shyamprasadb8948
    @shyamprasadb8948 3 місяці тому

    Chala Bhagunnadi.

  • @aparnabajanas
    @aparnabajanas 10 місяців тому +1

    1st,2nd సాంగ్స్ సూపర్ కామెడీ 🙂🙂

  • @siddhissvds
    @siddhissvds 5 місяців тому

    కడుపున ఉన్నది కకాలనున్నది బయటకి రాదే ఎలా

  • @KrishnaYadav-pf4dm
    @KrishnaYadav-pf4dm 11 місяців тому +2

    Super

  • @srkmurthy880
    @srkmurthy880 10 місяців тому +17

    ఇప్పుడు పరిస్థితి ఇలాలేదులే.ఇంకా ఇలాగే కోనసాగే ఆవకాశం కూడా‌లేదు.ఎటొచ్చి‌ మగపిల్లలే తమ భాధలు పాటలు కట్టాలి.

  • @MaheshDamerla
    @MaheshDamerla 10 місяців тому +1

    Yankar love u

  • @vennapusaaravindanatharedd5823
    @vennapusaaravindanatharedd5823 10 місяців тому +1

    Super brother pata Baga unndi

  • @Narayana--reddy
    @Narayana--reddy 9 місяців тому

    Good programme..... 😂😂

  • @BhaskarGundlapally
    @BhaskarGundlapally 10 місяців тому +4

    Super anna😅

  • @paidisriramamurthy9317
    @paidisriramamurthy9317 10 місяців тому +1

    చాలా బాగుంది

  • @rbbadri1
    @rbbadri1 10 місяців тому

    is that Pallavi Prashanth @2:56 ?

  • @vishalakshikakkirala8839
    @vishalakshikakkirala8839 10 місяців тому

    😊😊😊

  • @BhaskarGundlapally
    @BhaskarGundlapally 10 місяців тому

    Super anusha. ❤🎉😅❤

  • @k.sujatha5002
    @k.sujatha5002 8 місяців тому

    Bavundi

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 9 місяців тому

    Song seems to be funny but it's bitter truth

  • @saradaamara2511
    @saradaamara2511 10 місяців тому

    2 nd song bagundi..
    Napelli..

  • @BoyayellaNaidu-ox3yf
    @BoyayellaNaidu-ox3yf 10 місяців тому +1

    Super performans

  • @koteshwarravi6571
    @koteshwarravi6571 10 місяців тому +2

    అంతా ఇప్పుడు ఉల్టా

  • @satyanarayanaaavula7867
    @satyanarayanaaavula7867 10 місяців тому

    Super 👌

  • @srinugali1566
    @srinugali1566 6 місяців тому

    😂😮😅😊🎉🎉🎉

  • @Pramod-f8z8x
    @Pramod-f8z8x 2 місяці тому

    పెళ్ళి చూపుల్లో అమ్మాయిలను 'కామిడీగా , ఆమె రంగు ఎత్తు లావు చదువు కట్నం ఉద్యోగం లాంటి ఎన్నో విషయాలను కించపర్చినట్లుగా పాడినాడు మరి పెళ్ళి చూపులకు వచ్చిన అబ్బాయిల విషయాలు చాలా దాచిపెట్టి అమ్మాయిల గొంతు కోస్తారు అలాంటి పాటలు రాయండి

  • @rathnamsudarshannetha6227
    @rathnamsudarshannetha6227 10 місяців тому +2

    నేను చేసుకుంటాను వచ్చెయ్❤
    -Sudarshan Netha Rathnam

  • @prakruthivillagevlogs
    @prakruthivillagevlogs 6 місяців тому

    Ammayilaku a badha ledu ma,e song abbalaku baga suite avvuthundi present suititation

  • @rameshkumarnallaparaju7584
    @rameshkumarnallaparaju7584 10 місяців тому

    ఇంతకీ పెల్లయింద! 😊

  • @krishnaramu5234
    @krishnaramu5234 10 місяців тому +2

    చాలా బాగుంది.
    స్త్రీ, పురుష సమానత్వం ఉంటే ఇలాంటి సమస్యలు రావు. ఓపెన్ గా ఇద్దరూ కలసి మాట్లాడుకుంటే అన్నీ పరిష్కారమవుతాయి.

  • @chinnichinni3865
    @chinnichinni3865 10 місяців тому +48

    ఏదో సరదాగా ఉంది గానీ.అమ్మాలకు ఇప్పుడు ఈ పరిస్ధితి లేదు....అబ్బాయిలకే అన్ని బాధలు.

  • @MaheshDamerla
    @MaheshDamerla 10 місяців тому

    Same to u

  • @shivanathunilavanya604
    @shivanathunilavanya604 10 місяців тому

    😂😅

  • @suneetham9955
    @suneetham9955 10 місяців тому

    😢😢😢

  • @blkvraju4323
    @blkvraju4323 10 місяців тому

    ఈ పాట మీకు కామెడీ గా అనిపించిందా ?

  • @lalithakumari9840
    @lalithakumari9840 10 місяців тому

    Parady adirindi

  • @PentaRajesh-s7z
    @PentaRajesh-s7z 10 місяців тому +1

    సు ప ర్

  • @agamanim1958
    @agamanim1958 10 місяців тому

    100currect

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn 8 місяців тому

    Anni paristulu maripoyayi.Okappudu abbayila Hava. Ippudu 15 years nundi ammayiela hava nadustundi.Aaadapillala Tallula korikalu yekkuvayyaei.yediyemaina buddhimantulani select chesikovali.Dabbu, status kadu kavalsindi.Manchikutumbam.

  • @skjani6223
    @skjani6223 10 місяців тому +1

    పాట పాడే రాగమే బాగా లేదు మరియు పెళ్లి వల్ల ఉపయోగము కంటే నష్టం ఎక్కువ.

  • @saisivasirikonda1855
    @saisivasirikonda1855 10 місяців тому

    E tv network pedda boring network
    Talatikkaprogramtho. Chettha network kani. Okka. Cinima. Channel tappa. Migilina. Channels (etv,etv2,etv3 ......) Worest please etv channels gallis channels

  • @telugukathalubynsrao6226
    @telugukathalubynsrao6226 10 місяців тому

    రైలెక్కి రావాలి, రిజర్వేషన్ లేకుండ రావాలి, కర్నూలు రావాలి నీసిత్తేమో చూపాలి.
    జనరల్లో ఇరుక్కొని నాకోసిం వసి్తె, నీవు నాజోడి అని చెబుతా నేను. వేంకటాద్రి రైలు లోన కూర్చొని వసి్తే మగదీరుడు అనుకుంటా, యలహంక రైలు లోన కూర్చొని వసి్తే దమ్ముఉన్న దీరుడవని పూజిసి్తా.
    రైలెక్కి జనరల్ లో రార, నన్ను పెళ్ళాఆడిపోరా.

  • @sirigireddyviswanathreddy331
    @sirigireddyviswanathreddy331 10 місяців тому +1

    Super

  • @manjunathknmanju2330
    @manjunathknmanju2330 10 місяців тому

    Super song

  • @Geethadandu6
    @Geethadandu6 10 місяців тому

    Super

  • @rajugadadasu8506
    @rajugadadasu8506 10 місяців тому

    Super

  • @ramarov4066
    @ramarov4066 10 місяців тому +1

    Super

  • @Kotiyadavramesh
    @Kotiyadavramesh 4 місяці тому

    Excellent