విశ్వాసం లేని జీవులు ఎవరైనా ఉన్నారంటే అది వాలంటీర్లు మరియు సచివాలయం ఉద్యోగులు... తమకు బ్రతుకునిచ్చిన జగన్నకే వెన్నుపోటు పొడిచారు... ఇప్పుడు సమ్మగా ఉందా??? ఆశకి కాదు అత్యాశకు పోయి కాదు కాదు దురాశకు పోయి ఇప్పుడు దుఃఖిస్తున్నారు.... చంద్రబాబు పవన్ లు అరచేతిలో వైకుంఠం చూపించేసరికి జగన్ నే మరచిపోయారు... మీకు తగిన శాస్తి జరిగింది... మెల్లగా సచివాలయాలు కూడా హాంఫట్....
@@sreenuvas9342 10k ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ జగన్ మెయిన్ వాళ్ళని ఐదు వేలు జీతానికి ఇంకొ రెండు వందలు వేసీ సాక్షి పేపర్ కొనుక్కొడానికి వాడాడు, పెన్షన్ ఇవ్వడానికి వాడాడు , ఇప్పుడు సాక్షి అవసరం లేదు ఇప్పుడు పెన్షన్ వాలింటిర్ లేకుండానే ఇంటి దగ్గర ఇస్తున్నారు, ఇప్పుడు కూటమి వాలింటిర్ జీతం , సాక్షి పేపర్ బిల్ ప్రభుత్వం మిద పడకుండా డబ్బులు కూడ మిగిల్చారు .
వాలంటీర్స్ చాలామంది జనసేనకి సపోర్ట్ చేశారు అంటే కూర్చున్న కొమ్మను నరుక్కున్న ట్లు మంచి అవకాశం ఇచ్చినట్టు జగన్మోహన్రెడ్డిని వదులుకున్నారు చంద్రబాబు అబద్దాలు పవన్ ఏమో ఊసరవెల్లిలా రంగులు మారుస్తారు వీళ్లు మీకు న్యాయం చేస్తారని అనుకోవట్లేదు వాలంటరీ ఉద్యమాలను గట్టిగా చేసి ప్రభుత్వాన్ని స్థంభింప చేయగలిగితే తప్ప మీ ఉద్యోగాలు మీకు రావు
నేను ఒక వాలంటీర్ నే జగన్ గారిని చూసి గర్వాంగా పని చేశాను.తోటి వాలంటీర్స్ నా తమ్ముళ్లు అన్నలు చెల్లమ్మ లు అక్కలు అనుకున్నాను.రేషన్ కార్డులు 11, పెన్షన్ లు 10, YSR కాపు నేస్తం 12, పేదలందరికి ఇళ్ళు 17,YSR చేయూత 3,జగనన్న తోడు 6, జగనన్న విదేశీ విద్య దీవెన 01,జగనన్న విద్య దీవెన మరియు వసతి దీవెన 09,YSR రైతు భరోసా 11,జగనన్న అమ్మవడి 22, YSR భీమా 58, YSR ఆరోగ్యశ్రీ 101.చేశాను. నాయకులకు కార్యకర్తలకు భయపడలేదు పెన్షన్ కోసం SERP OFFICE కూడ వెళ్ళాను.రైస్ కార్డు కోసం జిల్లా DCSO దగ్గరికి వెళ్ళాను.RTI కూడ సంభంధిత డిపార్ట్మెంట్ వాళ్ళకి కట్టి ఆ వివరాలు నా క్లస్టర్ లో ప్రజలకు ఇచ్చి కళ్ళు తెరిపించాను. సేవా మిత్ర 3 సార్లు వచ్చింది. ప్రతిసారి MLA ముందు మాట్లాడాను. కానీ మీలాంటి ఐక్యత(unity) యోగ్యత అర్హత లేని వాళ్ళతో పని చేసినందుకు సిగ్గు పడ్డాను. అసెంబ్లీ ముందు కూర్చుంటారా ? పార్లమెంట్ మరియు రాష్ట్రపతి భవన్ ముందు కూర్చోండి. కూర్చొని అడ్డుక్కుతిన్నండి. తప్పు మన వాలంటీర్స్ దే ముమ్మాటికీ మనదే. అవును.కొంతమంది వాలంటీర్స్ టీడీపీ జనసేన కి అమ్ముడుపోయారు. ప్రజలు కూడ చూసి నవ్వుకుంటారు ఆనందిస్తారు సంతోషిస్తారు. శాంతియూతంగా ధర్నాలు చేస్తే ఏమి ప్రయోజనం లేదు. ఉపయోగం లేదు అప్పుడు strike చేద్దాం అంటే వద్దు అని వాట్సాప్ గ్రూప్ లో వాలంటీర్స్ తో పాటు MPDO MRO MC ఉన్నారు అంటే పట్టించుకోకుండా చూస్తూ ఊరుకున్నారు. కొన్ని చోట్ల వాలంటీర్స్ ధర్నాలు చేస్తే DISMISS చేశారు జగనన్నకి చెబుదాం ప్రోగ్రాం లో అప్లికేషన్ చేద్దాం అంటే ఒక్కరు వినలేదు. జగనన్న సురక్ష లో చెబుదాం అంటే ముందుకు రాలేదు. 1902 స్పందన లో ఒక్కరు చేయలేదు. RDO లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయలేదు. నాయకులు కార్యకర్తలు MLA ఎంపీలు సహాయం చేయరు అంటే వినలేదు పవన్ కళ్యాణ్ మీద విజయవాడలో కేసు వేసింది ఎవరు? Public సపోర్ట్ తీసుకుందాం అని social మీడియా లో నేను post చేస్తే గ్రూప్ అడ్మిన్లు delete చేశారు. అందుకోండి బొచ్చె అనుభవించండి శిక్ష టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారు కదా ఇప్పుడు తెలిసింది నొప్పి. TDP అధికారం లోకి వస్తే వాలంటీర్స్ ని రద్దు చేస్తాడు చంద్రబాబు. ఈ మాట 200 సార్లు messages post చేశాను. ఎవ్వరు నమ్మలేదు. ₹10000 ఇస్తారు. అని నాకు నీతులు చెప్పి గొర్రెలమందలు అని బాగా నిరూపించుకున్నారు.ఇప్పుడు తెలిసింది కదా జగన్ సేవ స్వచ్చందంగా చేసే సేవ గౌరవ వేతనం అని చెబితే వాలంటీర్స్ కూడ ఓటు వేయకుండా ఓడించారు. అనుభవించాలి అటు ప్రజలు ఇటు వాలంటీర్స్.జగన్ ఉసురు తప్పకుండ తగులుతుంది
వాలంటీర్లు కొందరు అమ్ముడుపోవడమే కాకుండా కూటమి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఓటర్లకు పంచి,ప్రజలతో కూడా ఓట్లు వేయించారని తెలిసి ఈ వాలంటీర్లను చాలా మంది అసహ్యించుకుంటున్నారు.అందుకే వారికి సానుభూతి తెలిపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.తగినశాస్తి జరిగింది అని వ్యాఖ్యానిస్తున్నారు
దగా కూటమి వరస్ట్ కూటమి సర్వ నాశనం అయిపోవాలి ఈ కూటమి ప్రభుత్వం ఓ దేవుడా ఈ కూటమి ప్రభుత్వం పైన ఓ విపత్తు వచ్చి పడేటట్లు చెయ్ మా వాలంటీర్స్ కాపాడే వాడు లేడా వాళ్లు మోసం చేశారు వాళ్లు నాశనం చేశారు అని అని ఎంతసేపు రాజకీయాలే మాట్లాడుతారు తప్ప వాళ్లకు బాగు చేద్దాం వాళ్ళు జీవితాలు వెలుగు నింపుదాము అనే ప్రసక్తే లేదు ఇకనుంచి మా శాపనార్థాలు ఈ విధంగానే ఉంటాయి
మొన్న విద్యార్థులు కలెక్టరేట్ల ముట్టడి ఈరోజు వాలంటీర్లు అన్ని దాడులు మద్యం మాఫియా ఇసుక దోపిడి ప్రజలు అనుభవించాలి ఓట్లు వేసినందుకు బాధపడుతున్నాము మా ఊర్లో రెండు మద్యం షాపులు పెట్టారు ఇంతకుముందు అసలు లేవు ఇప్పుడు రెండు మందు షాపులు దేనికైనా ఇలాంటి అభివృద్ధికి మేము ఓట్లు వేసింది
అమ్మ , తల్లులు జగన్ గారికి వెన్ను పోటు ఎందుకు పొడిచినారు ?? బ్రదర్స్ -- జగన్ గారికి ఎందుకు మోసం చేసినారు . అయి పోయింది ఏదో అయిపోయింది --- ఇప్పుడు దేవుడు మీకు సహాయం చెయ్యాలి.
జగన్ అన్న చక్కగా చూసుకుంటే మీరు మొదట్లోనే పర్మినెంట్ చేయాలి డిమాండ్ చేసారు. అది చేయలేదని జగన్ అన్న ఇబ్బందికి గురి చేసినారు. ఇప్పుడు మీరు చేసిన పనికి మీరు అనుభవిస్తున్నారు. మిమ్మలను మీ సేవలను గుర్తించి బహుమతులు కూడా ఇచ్చారే అలంటి మన జగన్ అన్నను భాధకు గురిచేసారు. - జగన్ అన్న ఒక దైవదూత (నేను ప్రజల గుండెల్లో ఉండాలన్నదే అతని లక్ష్యం అంతేకాని డబ్బు పై ఆశ కాదు.అంటాను వల్లతత ల నాటినుండే జమేన్డారు) బురద చల్లారని ఆ బురద చూసి మురికి బట్టలను చూసి , పై పై మేరుగులున్న వాళ్ళను నమ్మి మీరు మోసపోయారు.
వాలంటరీ వ్యవస్థా మొత్తం నేనే వేసే ప్రశ్న ఒక్కటే మా చంద్రబాబు నాయుడు హామీ ఇస్తాడు కాని చెయ్యడు. ఇది అందరూ తెలుసు ఆయన నమ్మిన బొక్క మీకే పడింది సరేనా మీకు ప్రశ్నించే హక్కు లేదు
అన్నము తినకముందు ఒక మాట, అన్నము తిన్న తరువాత కడుపు నిండిన తరువాత ఒక మాట్లాడితే ప్రజలను పాలించే ఒక నాయకుడు ఎవ్వరైనా కానీ పనికిరారు, ఇది నాయకత్వ లక్షణాలు కావు, మాట నిలబెట్టుకోవాలి నాయకుడు అంటే
వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసిన సమయంలోనే గౌరవ వేతనాన్ని ఐదు వేలు అని స్పష్టంగా తెలిపారు.అది జీతంగా కాకుండా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది అని అందరూ వ్యాఖ్యానించారు.పొదలో ఉన్న రెండు పిట్టల కోసం చేతిలో ఉన్న ఒక పిట్టను వదిలేసిన వేటగాడి కథ మీ విషయంలో నిజమైంది
వాలంటీర్లు ఉంటే సూపర్ సిక్స్ అనేది అమలు చేయాలి కనుక సూపర్ సిక్స్ అమలు చేయడం ఇప్పుడప్పుడే జరిగే పని కాదు అందుకని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం
ఇప్పుడు చాలా బాగుంది మీరు నమ్మకద్రోహం చేశారు..... అశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు... ఇంతా జరిగిన మీకు సిగ్గూ రాలేదు ఇప్పుడు కూడా కనీసం జగన్ సార్ హయాములో మాకు మంచి జీవితం ఉండేది అని ఒక మాట మీ నోట రావడం లేదు 😮😮😮
CBN valli emo volunteers ni ycp కార్యకర్తలు అంటారు ycp వల్లేమో వాలంటీర్లు వల్ల వైసిపి ఓడిపోయింది అంటారు మీ అందరికీ అసలు సెన్స్ ఉందా ప్రభుత్వం లో వర్క్ చేసే a udyogi ayina అధికారం లో ఉన్న గవర్నమెంట్ చెప్పిన ఆర్డర్లు ను ఫాలో avutharu అలా అని వాళ్ళు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు అని కాదు కదా ఎలెక్షన్ కి ముందు కోర్టు లో కేసు లు వేసి వాలంటీర్లు ఎలెక్షన్ కు సంబంధించిన ప్రచారం లో దెంట్లోనూ తిరగకూడదు అని EC ఆంక్షలు విధిస్తే ఇందులో వాలంటీర్లు చేసిన తప్పు ఏం ఉంది న ఈ question ki evarina answer ivvandi volunteer la gurimchi bad ga comment lu pettey evarina answer ivvandi
కొందరు అనుకున్న నట్లు వాలంటీర్స్ ని రెన్యువల్ చేయకుంటే లేక జీవో పాస్ చేయకుండా ఉంటే ఎలక్షన్ కోడ్ టైం లో జీతాలు ఎలా పడ్డాయి అప్పుడు గవర్నర్ హయాంలో కదా ఉండేది థింక్ బ్రాడ్ దిస్ ఇస్ నాయుడు డ్రామా
గత ప్రభుత్వం రెన్యువల్ చేస్తున్నట్లు GO ఇవ్వకుండానే మనల్ని కంటిన్యూ చేసి జీతాలు ఇచ్చింది అని వాళ్ళే చెప్తున్నారు కదా, అంటే GO ఇవ్వకపోయినా మనల్ని కంటిన్యూ చేస్తూ జీతం ఇవ్వొచ్చు అని వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు కదా, మరి వీళ్ళు కూడా అలాగే కంటిన్యూ చేస్తూ జీతాలు ఇవ్వొచ్చు కదా లేదంటే కొత్త GO ఇచ్చి కంటిన్యూ చెయ్యొచ్చు కదా!!🤔 కంటిన్యూ చెయ్యాలి అనే ఉద్దేశ్యం ఉన్నవాళ్లు కంటిన్యూ చెయ్యడానికి కారణాలు వెతుకుతారు గానీ తీసెయ్యడానికి వెతకరు.
😂😂 జగన్ ఓడిపోయినప్పుడు బాధ కన్నా ఇప్పుడు AP లో జరుగుతున్న ఇలాంటివి చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది మీకు ఇలానే అవ్వాలి 😅😅😅
True bro
నిజం బ్రో...
Yes bro....
Ture
😂😂😂😂😂
దురాశ దుఃఖానికి చేటు.
cbn 10k istam ante jagan ki hand icharu unnati kuda poindi 😂😂
Valla ki kavalisindhi 10vela notu
విశ్వాసం లేని జీవులు ఎవరైనా ఉన్నారంటే అది వాలంటీర్లు మరియు సచివాలయం ఉద్యోగులు... తమకు బ్రతుకునిచ్చిన జగన్నకే వెన్నుపోటు పొడిచారు... ఇప్పుడు సమ్మగా ఉందా??? ఆశకి కాదు అత్యాశకు పోయి కాదు కాదు దురాశకు పోయి ఇప్పుడు దుఃఖిస్తున్నారు.... చంద్రబాబు పవన్ లు అరచేతిలో వైకుంఠం చూపించేసరికి జగన్ నే మరచిపోయారు... మీకు తగిన శాస్తి జరిగింది... మెల్లగా సచివాలయాలు కూడా హాంఫట్....
కొంతమంది
@@Pavan-bvn2exactly correct 10k isthamante upukunta vote vesaru
100 right
👌👌
100% Right 1st ki salary undedi eppudu 0 Balance tho happy ga unnaru vallu valla vote vesina vallaki lose jarigindi
10,000 ఇస్తానంటే నమ్మి మోసపోయిన వాలంటరీలు
వాళ్ళు ఇప్పటి పార్టీకి విటే చేశారో లేదో ఎవరికి తెలుసు ,, కని 1000 0 కి గడ్డి తిన్నారా అన్న మాట😂😊
@@sreenuvas9342 10k ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ జగన్ మెయిన్ వాళ్ళని ఐదు వేలు జీతానికి ఇంకొ రెండు వందలు వేసీ సాక్షి పేపర్ కొనుక్కొడానికి వాడాడు, పెన్షన్ ఇవ్వడానికి వాడాడు , ఇప్పుడు సాక్షి అవసరం లేదు ఇప్పుడు పెన్షన్ వాలింటిర్ లేకుండానే ఇంటి దగ్గర ఇస్తున్నారు, ఇప్పుడు కూటమి వాలింటిర్ జీతం , సాక్షి పేపర్ బిల్ ప్రభుత్వం మిద పడకుండా డబ్బులు కూడ మిగిల్చారు .
వాలంటీర్స్ గురించి ఒక్కడు కుడా భాద లేదు 😂😂😂. అప్పుడు 4 లక్షల ఉద్యోగాలు తీసేసి అందులో సొగం మందికి వాలంటీర్స్ జాబ్ ఇచ్చారు
మీరు డబ్బు , కుల పిచ్చ తో జగన్ మోస్తున్నారు కానీ మీకూ గట్టిగానే దిగింది 😂😂 ఏడ్వలేక ఉగ్గబట్టుతున్నారు అంతే..
పాపం జగన్.....తనలాగే ఉంటారు ప్రజలు అందరూ అనుకున్నాడు❤
పొలావ్ పోయింది బిర్యాని పోయింది మీరు స్వార్ధ పరులు వాలంటీర్స్
చాలామంది వాలంటరీలు కూటమి మాటలు నమ్మి మోసపోయారు
ఏమి కాదు వాలంటీర్లు వైసీపీ కే ఓటు వేశారు కూటమికి వేయలేదు
అయితే ఏంటి మీ కూటమి ఈవీఎంలు గెలుపు@@seshagiriguntupalli3999
@@seshagiriguntupalli3999nuvvu chusi vachav entra😂😂
@@dandeshantharaju7713 yes
@@JD_Varma_Indukuri అవునురా చూసారా చూసే చెప్తున్నారా మీ వల్ల ప్రజాధనం వేస్ట్ రా మీరు చేసిన గలీజు పనులు ఏ ఉద్యోగి చేయలేదురా.
మీరు గట్టిగా మాట్లాడాలంటే మీ మీద కూడా కేసులు పెట్టి లోపల వేస్తారు జాగ్రత్త మేడం
నిజమే బ్రో అరెస్టులు తప్ప పరిపాలన శూన్యం
వాలంటీర్స్ చాలామంది జనసేనకి సపోర్ట్ చేశారు అంటే కూర్చున్న కొమ్మను నరుక్కున్న ట్లు మంచి అవకాశం ఇచ్చినట్టు జగన్మోహన్రెడ్డిని వదులుకున్నారు చంద్రబాబు అబద్దాలు పవన్ ఏమో ఊసరవెల్లిలా రంగులు మారుస్తారు వీళ్లు మీకు న్యాయం చేస్తారని అనుకోవట్లేదు వాలంటరీ ఉద్యమాలను గట్టిగా చేసి ప్రభుత్వాన్ని స్థంభింప చేయగలిగితే తప్ప మీ ఉద్యోగాలు మీకు రావు
@@appalanaidu8985 yes bro
Bolli gaadu Bochu peeki Esthadu Chusthu undandi
vellavalla jagan ki nastam jarigiendi
మోసగాడికి ఓటేసి మోసపోయారు.. మీరు జగనన్నను మోసం చేసినందుకు అనుభవిస్తున్నారు ..
నేను ఒక వాలంటీర్ నే జగన్ గారిని చూసి గర్వాంగా పని చేశాను.తోటి వాలంటీర్స్ నా తమ్ముళ్లు అన్నలు చెల్లమ్మ లు అక్కలు అనుకున్నాను.రేషన్ కార్డులు 11, పెన్షన్ లు 10, YSR కాపు నేస్తం 12, పేదలందరికి ఇళ్ళు 17,YSR చేయూత 3,జగనన్న తోడు 6, జగనన్న విదేశీ విద్య దీవెన 01,జగనన్న విద్య దీవెన మరియు వసతి దీవెన 09,YSR రైతు భరోసా 11,జగనన్న అమ్మవడి 22, YSR భీమా 58, YSR ఆరోగ్యశ్రీ 101.చేశాను. నాయకులకు కార్యకర్తలకు భయపడలేదు పెన్షన్ కోసం SERP OFFICE కూడ వెళ్ళాను.రైస్ కార్డు కోసం జిల్లా DCSO దగ్గరికి వెళ్ళాను.RTI కూడ సంభంధిత డిపార్ట్మెంట్ వాళ్ళకి కట్టి ఆ వివరాలు నా క్లస్టర్ లో ప్రజలకు ఇచ్చి కళ్ళు తెరిపించాను. సేవా మిత్ర 3 సార్లు వచ్చింది. ప్రతిసారి MLA ముందు మాట్లాడాను. కానీ మీలాంటి ఐక్యత(unity) యోగ్యత అర్హత లేని వాళ్ళతో పని చేసినందుకు సిగ్గు పడ్డాను.
అసెంబ్లీ ముందు కూర్చుంటారా ?
పార్లమెంట్ మరియు రాష్ట్రపతి భవన్ ముందు కూర్చోండి. కూర్చొని అడ్డుక్కుతిన్నండి. తప్పు మన వాలంటీర్స్ దే ముమ్మాటికీ మనదే. అవును.కొంతమంది వాలంటీర్స్ టీడీపీ జనసేన కి అమ్ముడుపోయారు.
ప్రజలు కూడ చూసి నవ్వుకుంటారు ఆనందిస్తారు సంతోషిస్తారు. శాంతియూతంగా ధర్నాలు చేస్తే ఏమి ప్రయోజనం లేదు. ఉపయోగం లేదు
అప్పుడు strike చేద్దాం అంటే వద్దు అని వాట్సాప్ గ్రూప్ లో వాలంటీర్స్ తో పాటు MPDO MRO MC ఉన్నారు అంటే పట్టించుకోకుండా చూస్తూ ఊరుకున్నారు.
కొన్ని చోట్ల వాలంటీర్స్ ధర్నాలు చేస్తే DISMISS చేశారు
జగనన్నకి చెబుదాం ప్రోగ్రాం లో అప్లికేషన్ చేద్దాం అంటే ఒక్కరు వినలేదు.
జగనన్న సురక్ష లో చెబుదాం అంటే ముందుకు రాలేదు.
1902 స్పందన లో ఒక్కరు చేయలేదు.
RDO లేదా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయలేదు.
నాయకులు కార్యకర్తలు MLA ఎంపీలు సహాయం చేయరు అంటే వినలేదు
పవన్ కళ్యాణ్ మీద విజయవాడలో కేసు వేసింది ఎవరు?
Public సపోర్ట్ తీసుకుందాం అని social మీడియా లో నేను post చేస్తే గ్రూప్ అడ్మిన్లు delete చేశారు.
అందుకోండి బొచ్చె అనుభవించండి శిక్ష
టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారు కదా ఇప్పుడు తెలిసింది నొప్పి.
TDP అధికారం లోకి వస్తే వాలంటీర్స్ ని రద్దు చేస్తాడు చంద్రబాబు. ఈ మాట 200 సార్లు messages post చేశాను. ఎవ్వరు నమ్మలేదు. ₹10000 ఇస్తారు. అని నాకు నీతులు చెప్పి గొర్రెలమందలు అని బాగా నిరూపించుకున్నారు.ఇప్పుడు తెలిసింది కదా జగన్ సేవ స్వచ్చందంగా చేసే సేవ గౌరవ వేతనం అని చెబితే వాలంటీర్స్ కూడ ఓటు వేయకుండా ఓడించారు. అనుభవించాలి అటు ప్రజలు ఇటు వాలంటీర్స్.జగన్ ఉసురు తప్పకుండ తగులుతుంది
వాలంటీర్లు కొందరు అమ్ముడుపోవడమే కాకుండా కూటమి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఓటర్లకు పంచి,ప్రజలతో కూడా ఓట్లు వేయించారని తెలిసి ఈ వాలంటీర్లను చాలా మంది అసహ్యించుకుంటున్నారు.అందుకే వారికి సానుభూతి తెలిపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.తగినశాస్తి జరిగింది అని వ్యాఖ్యానిస్తున్నారు
@subrahmanyambathula9218
వాలంటీర్స్ లో ఐక్యత లేదు జగన్ ఇవ్వలేదు చంద్రబాబు ఇవ్వడు
Kula pichi to jagan ki mosam chesaru.
Well said Bro 👏 👌
Super brother నీకు manchi జారగలని దేవున్ని కోరుకుంటాను 🥰
పదవు ల కోసం ఆపదాలు చేపినారు ఇప్పుడు వాలంటర్లు కాదు అంటున్నారు గెలిచే వరకు ఒక్క మాట గెలిచాకొక్క మాట మంచిది కాదు సీఎం గారు
ఎవరైనా ఆశా జీవులు. 10000 టీడీపి ఇస్తామంటే మీలో ఎక్కువ మంది వారికి ఓటు వేశారు. ఇకనైనా ఎవరిని నమ్మాలో నిర్ణయించుకోండి
అనుభవించండి... దేవుడు లాంటి వ్యక్తిని మోసం చేసారు..😢
దగా కూటమి వరస్ట్ కూటమి సర్వ నాశనం అయిపోవాలి ఈ కూటమి ప్రభుత్వం ఓ దేవుడా ఈ కూటమి ప్రభుత్వం పైన ఓ విపత్తు వచ్చి పడేటట్లు చెయ్ మా వాలంటీర్స్ కాపాడే వాడు లేడా వాళ్లు మోసం చేశారు వాళ్లు నాశనం చేశారు అని అని ఎంతసేపు రాజకీయాలే మాట్లాడుతారు తప్ప వాళ్లకు బాగు చేద్దాం వాళ్ళు జీవితాలు వెలుగు నింపుదాము అనే ప్రసక్తే లేదు ఇకనుంచి మా శాపనార్థాలు ఈ విధంగానే ఉంటాయి
నేను ఒక వాలంటీర్ నే బ్రదర్........... వీళ్ళ లెక్కలోకి నన్ను లగొద్దు... ఎందుకంటే నేను జగన్ అన్నకే ఓటు వేసాను.....❤😊
@@kajithkumar5615 SUPER ❤
nijam cheppalante volunteers 99/ ycp ki votes vesaru eppudu veella dramas start chesaru velli jaganni adukkondi
Super bro
మీరు అందరూ అన్నం పెట్టిన జగన్ అన్న కీ వెన్నుపోటు పొడిచారు అనుభవించండి.
SUPER ❤
Memu kadu
అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ దేనికి ,రద్దు చేయాలి యీ వ్యవస్థను
పదివేల జీతానికి ఆశపడ్డారు గా అనుభవించండి
మొన్న విద్యార్థులు కలెక్టరేట్ల ముట్టడి ఈరోజు వాలంటీర్లు అన్ని దాడులు మద్యం మాఫియా ఇసుక దోపిడి ప్రజలు అనుభవించాలి ఓట్లు వేసినందుకు బాధపడుతున్నాము మా ఊర్లో రెండు మద్యం షాపులు పెట్టారు ఇంతకుముందు అసలు లేవు ఇప్పుడు రెండు మందు షాపులు దేనికైనా ఇలాంటి అభివృద్ధికి మేము ఓట్లు వేసింది
Maa ourlo kuda pettaru😢 unnavi tisesi ouriki 10 kilometre durmolo undedhi maaku velladaniki alochinchevaaru chala varaku tagincharu mandhu Kani eppudu ourlo ne pettaru daggaraga undhi ani tagi vastunnaru 😢😢😢😢
మీది ఏ ఊరు అండి
అమ్మ , తల్లులు జగన్ గారికి
వెన్ను పోటు ఎందుకు పొడిచినారు ??
బ్రదర్స్ -- జగన్ గారికి ఎందుకు మోసం చేసినారు .
అయి పోయింది ఏదో అయిపోయింది --- ఇప్పుడు దేవుడు మీకు సహాయం చెయ్యాలి.
ఇప్పుడు ఏమి లాభం లేదు.
వాలంటీర్ మీకు ప్రజల ఓటు తో సంబంధం లేదు ఈవీఎం సీఎం డీసీఎం మీకు భయపడరు
❤❤manchi..chysina...❤❤jagan❤❤anna. Ny❤..meeru..❤mosam..chysaru❤❤right❤❤.eppudu..kutami..❤govt❤mimilni...❤mosam chysindhi .❤❤ok❤❤..god❤ great ❤
జమిలి ఎన్నికలు ఎంత త్వరగా వస్తాయో అంత త్వరగా బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని వాళ్ల పుట్టింటి పంపించే టైం ఆసన్నమైనది
Memu kuda wait cheystunnamu brother
@ratnarajukondamudi7240 100%
మేము కూడా waiting
I support jamili elections
Where are you from.brother
జగన్ అన్న చక్కగా చూసుకుంటే మీరు మొదట్లోనే పర్మినెంట్ చేయాలి డిమాండ్ చేసారు. అది చేయలేదని జగన్ అన్న ఇబ్బందికి గురి చేసినారు. ఇప్పుడు మీరు చేసిన పనికి మీరు అనుభవిస్తున్నారు. మిమ్మలను మీ సేవలను గుర్తించి బహుమతులు కూడా ఇచ్చారే అలంటి మన జగన్ అన్నను భాధకు గురిచేసారు. - జగన్ అన్న ఒక దైవదూత (నేను ప్రజల గుండెల్లో ఉండాలన్నదే అతని లక్ష్యం అంతేకాని డబ్బు పై ఆశ కాదు.అంటాను వల్లతత ల నాటినుండే జమేన్డారు) బురద చల్లారని ఆ బురద చూసి మురికి బట్టలను చూసి , పై పై మేరుగులున్న వాళ్ళను నమ్మి మీరు మోసపోయారు.
10 వేలు ఇస్తా అనగానే మాయా కూటమికీ సపోర్ట్ చేశారు, ఇప్పుడు ఏడిచిన ఉపయోగం లేదు..
అనుబావిచండి
Cbn is correct for them
correct
వాళ్ళను మీరు నమ్మడం మీ ఖర్మ 😂😂😂
ఇప్పుడు మళ్ళీ జాబ్ లోకి తీసుకోవాలి, నెక్ట్ పర్మనెంట్ చెయ్యాలి అది మీ కోరికా
Kanisam already job lo unna vallakaina work ivvandi...
చంద్రబాబు గారు కరెక్ట్
వాలంటరీ వ్యవస్థా మొత్తం నేనే వేసే ప్రశ్న ఒక్కటే మా చంద్రబాబు నాయుడు హామీ ఇస్తాడు కాని చెయ్యడు. ఇది అందరూ తెలుసు ఆయన నమ్మిన బొక్క మీకే పడింది సరేనా మీకు ప్రశ్నించే హక్కు లేదు
ప్రజల్ని మోసం చేసిన నాయకులని చూసాం కానీ జగనన్న మోసం చేసిన వాలంటీర్స్ మిమ్మల్ని చూస్తున్నాం అనుభవించండి
జగన్ గారిని నట్టేట ముంచినారు కదా చి మి బ్రతుకులు
ఆహా... ఎంత గొప్పగా రుణం తీర్చుకున్నారో కదా...🙏
అందరు విషం తాగి చావండి
టిడిపి నేతలు అతి చేస్తున్నారు Ncbn ఉగాది రోజు ఇచ్చారు హోమీ
అన్నము తినకముందు ఒక మాట, అన్నము తిన్న తరువాత కడుపు నిండిన తరువాత ఒక మాట్లాడితే ప్రజలను పాలించే ఒక నాయకుడు ఎవ్వరైనా కానీ పనికిరారు, ఇది నాయకత్వ లక్షణాలు కావు, మాట నిలబెట్టుకోవాలి నాయకుడు అంటే
ధర్నాలు చేయండి నిరాహార దీక్షలు చేయండి
థాంక్యూ ఫర్ దిస్ సపోర్ట్
అదే జగన్ మోహన్ రెడ్డి అయితే ఇపటికి ఎంత రచ్చ రచ్చ చేసేవారో
వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసిన సమయంలోనే గౌరవ వేతనాన్ని ఐదు వేలు అని స్పష్టంగా తెలిపారు.అది జీతంగా కాకుండా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది అని అందరూ వ్యాఖ్యానించారు.పొదలో ఉన్న రెండు పిట్టల కోసం చేతిలో ఉన్న ఒక పిట్టను వదిలేసిన వేటగాడి కథ మీ విషయంలో నిజమైంది
వాలంటీర్ లేకున్నా పనులు జరుగుతున్నాయ......
వాలంటీర్లు ఉంటే సూపర్ సిక్స్ అనేది అమలు చేయాలి కనుక సూపర్ సిక్స్ అమలు చేయడం ఇప్పుడప్పుడే జరిగే పని కాదు అందుకని వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం
ఇక్కడ జగన్ కాదు బాబు గారు టోల్ తీస్తారు
ఇప్పుడు చాలా బాగుంది మీరు నమ్మకద్రోహం చేశారు..... అశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు... ఇంతా జరిగిన మీకు సిగ్గూ రాలేదు ఇప్పుడు కూడా కనీసం జగన్ సార్ హయాములో మాకు మంచి జీవితం ఉండేది అని ఒక మాట మీ నోట రావడం లేదు 😮😮😮
260000/- volunteer s ni vidulloki తీసుకోవాలి
@@SatyadeviRamavarapu నీ దగ్గర డబ్బు ఉంటే తీసుకురా చేర్చుకుంటారు.
CBN గారు పదకాలు ప్రవేశపెడితే వాలంటీర్లు అవసరం, పధకాలే తీసెస్తే ఇంక మీపని ఏముంది.
పెట్టిన చెతిని నరికే వారికి దేవుడు క్షమించుడు....10,000 ఇస్తాను అని చెప్పింది చంద్రబాబు..ఎలా నమ్మి CBN ki ఓటు వేశారో.అర్థం కాలేదు...
మిమ్ములను ఎవరు నమ్ముతారు
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు మీరు అది అవ్వదమ్మ
అందరు వాలంటీర్స్ రాజీనామా చేయలేదు జగన్ అన్న మీద నమ్మకముతో ప్రేమతో కొందరు రాజీనామా చేసారు
జగన్ మళ్ళీ వాలంటీర్లు పెట్టడు.... జగన్ ఒకసారి మోసపోయాడు.. జగన్ మళ్ళీ మోసపోడు
5వెలు చాలవని 10 వేలుకు ఆశ పడి ఇప్పుడు 5 పోయే 10 పోవే
వాలంటీర్లు అవసరం లేదు ...
I am waiting jai jagan anna
CBN valli emo volunteers ni ycp కార్యకర్తలు అంటారు ycp వల్లేమో వాలంటీర్లు వల్ల వైసిపి ఓడిపోయింది అంటారు మీ అందరికీ అసలు సెన్స్ ఉందా ప్రభుత్వం లో వర్క్ చేసే a udyogi ayina అధికారం లో ఉన్న గవర్నమెంట్ చెప్పిన ఆర్డర్లు ను ఫాలో avutharu అలా అని వాళ్ళు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు అని కాదు కదా ఎలెక్షన్ కి ముందు కోర్టు లో కేసు లు వేసి వాలంటీర్లు ఎలెక్షన్ కు సంబంధించిన ప్రచారం లో దెంట్లోనూ తిరగకూడదు అని EC ఆంక్షలు విధిస్తే ఇందులో వాలంటీర్లు చేసిన తప్పు ఏం ఉంది న ఈ question ki evarina answer ivvandi volunteer la gurimchi bad ga comment lu pettey evarina answer ivvandi
Correct....manchi ga cheppav
టీడీపీ. జనసేన. వాలు మాటలు విని. ఓటు వేచారు.10000 ఇస్తారు.తీసుకొండి సార్
కొందరు అనుకున్న నట్లు వాలంటీర్స్ ని రెన్యువల్ చేయకుంటే లేక జీవో పాస్ చేయకుండా ఉంటే ఎలక్షన్ కోడ్ టైం లో జీతాలు ఎలా పడ్డాయి అప్పుడు గవర్నర్ హయాంలో కదా ఉండేది థింక్ బ్రాడ్ దిస్ ఇస్ నాయుడు డ్రామా
Gattiga kodithe 50 members leru. Pedda crowrd anta 😂😅
CBN is perfect for u....
Vallaku MLA'S& MP LU KAVALI
రోజుకొకమాట పుటకొక అబ్బాదం
చెప్పావు బ్రో కరెక్ట్ గా
Meeku ilage avvali jagan Anna ni mosam chesaru meeku
Super 👍
Jai volunteers
Vote vesi gelipinchu konnaru anubhavinchandi
జై జగన్
Very good great leader jagan Mohan Reddy garu.❤🎉
They are created to Jagan so God is there.
Raju alaga unna Raju Rajuj & Jai Jagna Jai ysrcp 👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑
పదివేల రూపాయల కోసం ఆశపడి ఐదు సంవత్సరాల ఆదరించిన టువంటి ప్రభుత్వాన్ని చేతులారా పోగొట్టుకున్నారు ఇక చేయగలిగేది ఏమీ లేదు
మి వాలిటీర్ల అందరికీ గువ్వ పగలకొడతారు ఈ ప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం
ఆస దురాస దుఃఖమునకి చేటు। చక్కగా సరిపోతుంది. వాడొస్తే 5 ఇస్తాడు, వీడోస్తే 10 ఇస్తాడు అని ఆశపడ్డాడు. వున్నది కాస్త వూదగొట్టుకున్నారు, తాగినశాస్తి తప్పదు అనుభవించు రాజా
అందాం రాసుకుని వంగండి చంద్రన్న సమ్మగా దింపుతాడు
Jai volunteer
వాలంటీర్లు ఓట్లు ఎవరికి వేసి ఉంటారు గ్రహించలేని పరిస్థితులలో ప్రజలు లేరు వీళ్లు విడి ఛానల్ ఓవరాక్షన్ అంతే
Jai TDP
Vallu tisukoru kani ....miru kshemam ga intiki velli vera job chusukondi
Jagan value telustundi 😢❤
Good.swomy
Ippudu chala happy ga undhi...baga anubavinchali
వాలంటీర్ వ్యస్త ప్రజలకు చాలా అవసరం పనులు జరగడం లేదు
Anam petinoduki sunam pettadam ante idey 😂😂
గత ప్రభుత్వం రెన్యువల్ చేస్తున్నట్లు GO ఇవ్వకుండానే మనల్ని కంటిన్యూ చేసి జీతాలు ఇచ్చింది అని వాళ్ళే చెప్తున్నారు కదా, అంటే GO ఇవ్వకపోయినా మనల్ని కంటిన్యూ చేస్తూ జీతం ఇవ్వొచ్చు అని వీళ్ళు చెప్పకనే చెప్తున్నారు కదా, మరి వీళ్ళు కూడా అలాగే కంటిన్యూ చేస్తూ జీతాలు ఇవ్వొచ్చు కదా లేదంటే కొత్త GO ఇచ్చి కంటిన్యూ చెయ్యొచ్చు కదా!!🤔
కంటిన్యూ చెయ్యాలి అనే ఉద్దేశ్యం ఉన్నవాళ్లు కంటిన్యూ చెయ్యడానికి కారణాలు వెతుకుతారు గానీ తీసెయ్యడానికి వెతకరు.
save volunteers
Correct chepparu
Volunteers కంటే శానిటేషన్ మీద గవర్నమెంట్ అమౌంట్ పెట్టడం మేలు villages బాగుపడుతాయి
పొట్టొన్ని. పోడు గోడు కొట్టితే
పోడు గోన్ని. పోచమ్మ కొట్టిందట
మీరు బాధ పడితే నాకు ఆనందంగా ఉంది 😂😂😂😂😂😂😂😂😂😂 తల్లి పాలు తాగి స్థనం కోసేయ్యకూడదు 😂😂😂🤣😂🤣😂🤣
Road వెక్కి అడుక్కు తినండి 😂😂
మా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మీరు అమ్మాయిలను అమ్మేశారు..
వాలెంటీరుల బాధ్యత వైసిపి తీసుకొని పార్టీ work అప్పజెప్పి పార్టీ ఫండ్ నుంచి ఆదుకోవాలి.
Save volunteer
10,000 rupees annaru, votes dobinaru. Courts donga hamilu ichi, gelisina party ni raddu cheyali.
వాలంటీర్స్ న్యాయం చెయ్యాలి
అసలు బాబు పవన్ లు ఎప్పుడూ ఒక మాట మీద నిలబడ్డారు అని మీరు నమ్మారు
ఇస్తాడు లె బాబు 2028 లో .
వాలంటీర్ ద్వారా లబ్ధి పొందిన ప్రజలు అవ్వ తాతలు పెన్షన్ హోల్డర్స్ ఏమై పోయారు మీ మద్దతు వాలంటీర్ కి సపోర్ట్ గా నిలబడితే ప్రభుత్వం దిగిరాదా....
Votes veyani sigguleni vallu chalamandhi unnaru.
ఆవేదన పడక్కర్లేదు లే