Me & My Mom Reaction on Pushpa movie | Uma Telugu Traveller

Поділитися
Вставка
  • Опубліковано 23 лис 2024

КОМЕНТАРІ • 1,5 тис.

  • @bhaskarjetla8872
    @bhaskarjetla8872 2 роки тому +93

    చూసి చూసి అలవాటై ఏదో ఆఫ్రికా సిటీ చూపిస్తున్నావనె ఫీలింగే కలుగుతుంది.😃
    Love From Mumbai

    • @aadhyakitchen4082
      @aadhyakitchen4082 2 роки тому +1

      🤣🤣🤣🤣🤣🤣🤣super

    • @vijayakrishna07
      @vijayakrishna07 2 роки тому +2

      మా విజయవాడ కూడా ఆఫ్రికా లాగే ఉంటుంది నాకు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్ముతారు. రైల్వే క్రాసింగ్ దగ్గర అందరూ ఎదురుగా రోడ్డు మూసేస్తారు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరైతే ఎదురు వచ్చే వారికి కూడా అడ్డంగా వెళ్ళిపోతారు. మా విజయవాడ ఖచ్చితంగా ఆఫ్రికాలో ప్రాంతమే...

  • @suprisujithteluguvlogs9589
    @suprisujithteluguvlogs9589 2 роки тому +21

    సూపర్ అన్నయ్య అమ్మ నీ మించిన దైవం ఎక్కడా లేదు. మీరు చాలా లక్కీ అన్నయ్య. నాకు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. కానీ అమ్మ ఇచ్చిన ధైర్యం తో ప్రేమతో సంతోషంగా ఉన్న. All The Best For Ever ❤️😍❤️💕 & Ever. God bless you Annayya

  • @BirdsNatureTravel
    @BirdsNatureTravel 2 роки тому +177

    ప్రపంచంలో కొత్త ప్రదేశాలు చూసిన మీ చానెల్లో , రోజూ చూసే తెనాలి మార్కెట్, ప్రదేశాలు చూడటం ఆనందంగా ఉంది ఉమ గారు..🥳 love from Tenali ❤

  • @chandrashekarr1977
    @chandrashekarr1977 2 роки тому +64

    I strongly believe in one thing "If you have mother, then you have everything"

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 роки тому +39

    నమస్తే బ్రదర్... అమ్మగారితో మీరు.. చాలా క్లోజ్ గా.. ఒక ఫ్రెండ్ లాగా.. ఉండటం.. నాకు చాలా హ్యాపీగా అనిపించింది..!16:10.. అమ్మగారు చెప్పినట్టు.. మాతృదేవోభవ.. చూసిన వాళ్లకి.. కంట్లో నీళ్లు తిరుగుతాయి.. మీరు తొందరలో ఒక సొంతిల్లు నిర్మించుకోవాలని... అందుకు తగ్గ శక్తిసామర్థ్యాలు... ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి.. మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను.. 🙏

    • @urstruly1727
      @urstruly1727 2 роки тому +1

      ❤❤❤❤❤❤❤🥰😍

  • @shankarbhagyalaxmiadepusha6678
    @shankarbhagyalaxmiadepusha6678 2 роки тому +81

    అమ్మని తీసుకుని సినిమా చూపించడం చాలా సంతోషంగా ఉంది

    • @vijayakrishna07
      @vijayakrishna07 2 роки тому +3

      మా అమ్మని ఎంత బ్రతిమాలినా సినిమాకి రాదు.

    • @Manideep6557
      @Manideep6557 2 роки тому +1

      @@vijayakrishna07 😂 it's ok

    • @tkradha1513
      @tkradha1513 2 роки тому

      @@vijayakrishna07 nenu చూడను😀 హాలు కి అస్సలు వెళ్ళను ఇంట్లో ఏదైనా మరీ బావున్న సినిమా ఐతే అది కూడా మధ్య మధ్యలో నే చూస్తా సీరియల్స్ ఒకటో రెండో చూస్తా అది కూడా పూర్తి గా చూడను న్యూస్ ఎక్కువగా చూస్తా😀😀

  • @mohanpanchareddi2441
    @mohanpanchareddi2441 2 роки тому +36

    ఉమా గారు' అమ్మకువందనం '. ఉమా గారు సొంతగ్రామం భూతుమల్లి లో ఒక ఇల్లు కట్టుకోండి. అమ్మానాన్న సంతోషపడతారు.సొంతగ్రామం లో తెలిసిన వాళ్ళ మధ్య లో నివసిస్తే ఆ ఆనందం చెప్పలేనిది.

  • @mandangiharsha7
    @mandangiharsha7 2 роки тому +30

    తల్లి కొడుకు అనుబంధం సూపర్ అన్న... Thanks For Watching Pushpa మూవీ 👌👌

  • @neeluartsautomobile
    @neeluartsautomobile 2 роки тому +329

    Camera... Alaaa pattukupotunte... Market lo సూపరో సూపర్ 😀

  • @none05550
    @none05550 2 роки тому +15

    Excellent Mom n Son bond ..genuine n warm. My mom is my best friend my soulmate....

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 роки тому +76

    అప్పుడు.. ఆఫ్రికా లోని.. మాలి లో..
    ఇప్పుడు... ఆంధ్ర లోని.. తెనాలిలో.. రెండూ.. సూపర్.. ❤️😍👌👍

  • @himakada9615
    @himakada9615 2 роки тому +7

    I too thought it would be some past memory, your mum is too genuine , simple and full of love 💕

  • @urstruly1727
    @urstruly1727 2 роки тому +6

    మా ఉమా గారు బంగారం.. అమ్మ మనసు బంగారం.. మంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరు. హ్యాపీ గా ఉంది ఉమా గారు ఇద్దరినీ చూసినందుకు. 🥰😍చక్కగా నవ్వుతు ఉండండి... 💚💚
    మా ఉమా గారి కళ్ళలో నీళ్ల ?? కష్టం చూడడానికి.. నేను చూడలేదు ఇంకా ఆ సినిమా అందులో అంతా emotional ga unda uma garu movie..?? 😍ఇప్పుడే వీడియో చూసాను morning నుండి టైం లేదు చూడడానికి... 👍👍వీడియో సూపర్బ్ 👌👌👌👌❤💚

  • @syedsubhani91
    @syedsubhani91 2 роки тому +1

    Degree appudu daily service chese vallam kollur nunchi tenali, ee videos chusthunte avanni gurthukosthunnai, jampani star daily bus lonunchi chuskuntoo velle vadini. Thanks to made me remember all those things.

  • @srinivasgv9656
    @srinivasgv9656 2 роки тому +37

    గుడ్ మార్నింగ్నే ఉమ గారు నేను విజయవాడలోనే ఉంటా నేను వచ్చి కలుస్తాను ❤️

  • @PeetaGeethaKrishna
    @PeetaGeethaKrishna 2 роки тому +2

    Finally so happy Uma Anna ni kalisinanduku , Anna aite chala humble and polite chala ante chala manchi manasu unnavaru. Vachina prathi okkarini aapyatha ga palakarinchi adigina questions ki answers cheptu happy chesaru . ❤️❤️❤️❤️❤️

  • @neelimamunipalli7342
    @neelimamunipalli7342 2 роки тому +40

    Hi Uma garu my son started To watch ur vlogs in lockdown time now my son going to college but we started watching and we are from pedaravuru nice to know ur from tenali lots of love to ur family

  • @premaseetiah8968
    @premaseetiah8968 2 роки тому +21

    ఎన్నో దేశాలు నీతో ప్రయాణించాను బాబు. ఎక్కడ వినిపించలేని హోన్ గోస భారతదేశంలో మాత్రమే వినిపిస్తుంది. మోస్ట్ సిగ్నిఫికెన్స్ మ్యూజిక్ ఆఫ్ ఇండియా. Love ❤️ from Malaysia.

  • @suryanarayanav7202
    @suryanarayanav7202 2 роки тому +3

    Thank u Uma.u made me happy to see
    Tenali,after long gap of 15 years.Reminded memories of my duty
    &,pure Love of Tenali people enjoyed for 3 years.keep rocking.

  • @shanthiswaroopa1298
    @shanthiswaroopa1298 2 роки тому

    Uma bro neelanti pure soul person ni nenu intha varaku Naa lifelo chudaledu. I wish God gives you tons of happiness and angel like soulmate in life.
    Love from Bangalore

  • @urstruly1727
    @urstruly1727 2 роки тому +3

    Uma garu ikameedata fruits konetappudu vatipaina labels chudandi.
    5 digit numbers 9 tho start ayunde label unte tesukondi. Avi natural ga chemical free ga pandinchinavi..
    4 digits unte pesticides tho cultivation chesinavi..
    5 digits undi 8 tho start ayithe hybrid fruits ani ardam chesukondi

  • @manvithgoud6647
    @manvithgoud6647 2 роки тому

    ఉమా గారి మనసు చాలా బాగుంటది అందులో స్పెషల్ గా చెప్పాలంటే భోజనం చేసేటప్పుడు వండి పెట్టే వాళ్ళ మనసును ఇబ్బంది పెట్టడం ఇప్పటికీ చూడలేను రుచి విషయం లొ చాలా బాగుంది అండి అని వాళ్ళ మనసును దోచుకుంటడు గ్రెట్ ఉమా గారు...

  • @padmaanjali9767
    @padmaanjali9767 2 роки тому +22

    Good family....mother ni mammalani chustunttay chala happy ga vundi..umagaru👍👍👏👏👏

  • @ratnababupalle3676
    @ratnababupalle3676 2 роки тому +1

    Thank you Uma...tenali chusi chala rojulu ayyindi...meeru chupincharu...wonderful feeling

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 2 роки тому +354

    అన్నయ్య నాన్నగారు తొక్కుతున్న సైకిల్ అట్లాస్ అనుకుంటా, ఒకప్పుడు మా గ్రామంలో మేమే ఫస్ట్ అట్లాస్ సైకిల్ కొన్నాం, భలే ఉంటుంది అన్నయ్య, love from Hyderabad anna ❤️

    • @teachersadda3406
      @teachersadda3406 2 роки тому +2

      My cycle also atlas in 1986.sweet memories

    • @surendrach1368
      @surendrach1368 2 роки тому +15

      మీ కామెంట్ కి నవ్వు ఆగటం లేదు నాకు

    • @marigiddakalyan1546
      @marigiddakalyan1546 2 роки тому +6

      2009 నా ఫస్ట్ సైకిల్ అట్లాస్.... తొమ్మిదవ తరగతి చదువుతున్నను

    • @pd9916
      @pd9916 2 роки тому +4

      Nenu 1880 lone aa Atlas cycle konna😁😁😁

    • @arrajufactsintelugu496
      @arrajufactsintelugu496 2 роки тому +1

      @@marigiddakalyan1546 same year brother

  • @Mrs_Anu
    @Mrs_Anu 2 роки тому +4

    Meeru maa Tenali varu avvatam chala proud ga feel avvuthunnam brother. Hat’s off to u . Take care brother 😊

  • @Radveni
    @Radveni 2 роки тому +55

    మళ్ళీ మన దేశం మార్కెట్ , హడావిడి, ఆ చప్పుళ్ళు, మన మనుషుల మధ్య … ఉన్నందుకు … హమ్మయ్య.. అనిపిస్తొంది.. 👍👍

    • @syediqbal7934
      @syediqbal7934 2 роки тому +1

      May be miru kuda out of country lo untaremo kadha from Saudi Arabia

    • @Radveni
      @Radveni 2 роки тому +1

      @@syediqbal7934 అవునండి.. అందుకనే..మన ఊళ్ళు, ఆ వాతావరణం చూస్తే వీడియో అయినా సరే చాల ఆనందంగా ఉంటుంది. 😊

    • @syediqbal7934
      @syediqbal7934 2 роки тому

      @@Radveni ekkada untaru miru mi comment chustene artam aindandi

    • @Radveni
      @Radveni 2 роки тому

      @@syediqbal7934 California

    • @syediqbal7934
      @syediqbal7934 2 роки тому

      @@Radveni take care radhika gaaru my brother also in Newyork

  • @divakar.d6
    @divakar.d6 2 роки тому +1

    హాయ్ తమ్ముడు...... తెనాలి మార్కెట్ బాగా చూపించారు..... తమ్ముడు మీరు, అమ్మ పుష్పా మూవీ రివ్యూ చాలాభాగ ఇచ్చారు ...... టోటల్ గా వీడియె చాల చాల బాగుంది.....

  • @priyaelvis9098
    @priyaelvis9098 2 роки тому +6

    Uma I love the bounding between you and amma... my son is 8 years old ... I wish he has the same love like you when he grows up ..

  • @selvarajswarna1872
    @selvarajswarna1872 2 роки тому

    Nuvvu super bro gold..down to earth…no show off..naadi mee character ye…anni same.

  • @Collegevibes_Rvrjc
    @Collegevibes_Rvrjc 2 роки тому +3

    From tenali 😍 nenu pushpa chusa in laksmi complex. super movie annaaa 🔥

  • @k.p.rclips3865
    @k.p.rclips3865 2 роки тому +18

    First lo konni negative reviews vachhay PUSHPA movie meeda.Nenu yesterday movie chusa movie aithe Osm. అల్లు అర్జున్ acting peaks🔥. 👏👏

  • @KODALIFOUNDATION
    @KODALIFOUNDATION 2 роки тому +42

    Very nice moments & bonding with Mom..you are so fortunate to share your feelings with 7lakhs subscribers....all the best UMA.

  • @dandevenkatadhanush8019
    @dandevenkatadhanush8019 2 роки тому +2

    మా అమ్మ అంటే నాకు ప్రాణం.... మా అమ్మ లాగే వుంది మీ అమ్మ.... i love u amma..
    💛💙💚

  • @SAHITYATV
    @SAHITYATV 2 роки тому +30

    శుభోదయం ఉమగారూ. ఎంజాయ్ చేయండి కొన్నిరోజులు. ఆల్ ది బెస్ట్

  • @elizabethrani1447
    @elizabethrani1447 2 роки тому +1

    Chaala days tharuvaatha naanna gaarini choosamu.....devuni dayavalana baaguunnaduku santhosham ga feel avuthunnamu.....Mana ANDHRA PARIS lo SUGNDHA WATER SOOPER GA UNTUNDI.Maadi kooda Tenali prakkana KOLAKALUR ...present ga Hyderabad lo settled ......Akkada ku vaste thappakunda kalusthanu Uma Babu....Amma tho mee anubandha sooper.......naaku kooda mee laanti koduku unnnadu....mee gurinchi daily naa pillalu iddaritho maatladuthanu.......love u Uma babu ❤❤🌹🌹AMMA GAARIKI NAA NAMASKARAM CHEPPANDI 🙏🙏🙏
    ....

  • @vachesadu
    @vachesadu 2 роки тому +17

    Balayya movie ki vellu uma anna. Chaala manchi movie and definitely you will enjoy. Memu kuda nee video chusi enjoy cheyochu

  • @artistartstMaL58
    @artistartstMaL58 2 роки тому

    Hi ఉమా గారూ....ఉన్న ఊరు కన్న తల్లి ప్రేమ లభించిన మనిషికి ఎంతో బలం....

  • @ananth4924
    @ananth4924 2 роки тому +8

    Anna Nanna ki electric bike konivvu Anna,,,,,nuvvu chala great athidhi dhevo bhava annadhanni nirupinchav,,,.manaki lekapoina ni frnds ki konichav,,,,,,uma the great

  • @256venki
    @256venki 2 роки тому +3

    మీది తెనాలే మాది తెనాలే 🕺💃🕺💃🕺 మాది తెనాలి పక్కన చుండూరు 💃🕺💃🕺

  • @mdgd6112
    @mdgd6112 2 роки тому +11

    Really very happy to see you with your family especially with your mom. Have great fun and enjoy the vacation in your hometown and also take care.

  • @raghuramsharma2603
    @raghuramsharma2603 2 роки тому +1

    Mee ammagari simplicity chaala nachindi...avidaki naa namaskaralu..keep up the good work..love from Canada

  • @Funhunt143
    @Funhunt143 2 роки тому +31

    Present ఇండియా లో ఉన్న అని చెప్పడం బాగుంది. 💞💞💞💞💝

  • @rizvanshaik3800
    @rizvanshaik3800 2 роки тому +1

    ఉమా బ్రదెర్ కి వెల్కమ్, అన్నా ఆ పాపకు ఏదైనా సహాయం చేయండి ప్లీస్

  • @k.premchand5061
    @k.premchand5061 2 роки тому +8

    స్థానిక మార్కెట్, స్టార్ ని గురించిన విశేషాలు బాగున్నాయి..

  • @multiplezonemultiplezone2542
    @multiplezonemultiplezone2542 2 роки тому

    అన్నయ్య గుడ్ మార్నింగ్. మొత్తానికి బాగా ఎంజాయ్ చేస్తున్నావ్ అన్నా. అమ్మకు ఎంత దూరంగా ఉన్నావో అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నావ్ అమ్మతో.

  • @HariKrishna-xr3ow
    @HariKrishna-xr3ow 2 роки тому +9

    Allu Arjun Fans Side Full Support
    All the best 👍

  • @maheshdevireddy6760
    @maheshdevireddy6760 2 роки тому

    జంపని స్టార్ ఎప్పుడు చూసిన నార్మల్ ఉండేది. మీ ఛానల్ లో చూస్తే చాలా సూపర్ ఉంది. ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకు వచ్చారు.

  • @purna.2.O
    @purna.2.O 2 роки тому +4

    నమస్తే ఉమా గారు 🙏
    నమస్తే అమ్మ 🙏
    అమ్మ గారిది చాలా మంచి మనసు
    ఆ పోలికే మీకు వచ్చింది. మీ అమ్మగారికి మీకు మధ్య స్నేహం
    ప్రేమచాలా బావుంది. మీ ఇద్దరి మాటలు విన్న కొద్దీ వినాలనిపి స్తోంది
    మీ కుటుంబం ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి నవ్విస్తూ ఉండాలి ధన్యవాదములు అమ్మ 🙏

  • @arunlifebabu
    @arunlifebabu 2 роки тому +1

    Thank you uma garu.. Me videos chusi baga navvuthanu.. Thanks

  • @DineshKumar-em8tj
    @DineshKumar-em8tj 2 роки тому +15

    Hi bro,
    Nenu singapore lo work chestanu but daily I use to watch u r videos awesome
    My home town also tenali only
    24th comming to tenali
    I really appreciate u r talent bro..

    • @GvkMohan
      @GvkMohan 2 роки тому

      malli return yeppudu bro?

  • @evuriramesh4751
    @evuriramesh4751 2 роки тому +1

    హాయ్ ఉమా అన్న..మీరు ఇండియా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. 💐💐💐మాది చెరుకుపల్లి దగ్గర KANAGALA అన్న..
    నేను BOMBAYLO ఉంటాను. ఊర్లో ఉంటే నిన్ను కలిసేవాడిని అన్న. బాధగా ఉంది నిన్ను కలవలేకపోతున్నాను.అమ్మ నాన్నను కలిశారు, మన తెనాలి వచ్చారు. చాలా హ్యాపీ అన్న నేను. మీ ప్రతి వీడియో నేను చూస్తుంటాను. దూరం వెళ్లలేని వాళ్ళకి మీరు అన్ని చక్కగా మీ ఛానల్ ద్వారా చూపిస్తున్నారు......
    హేట్సాఫ్ అన్న 🙏🙏🙏 MEERU JAGRATHA ANNA. అమ్మ నాన్న మంచి సపోర్టుగా ఉంటారు అనుకుంటా మీకు.
    మంచి అమ్మ మంచి నాన్న 🥰🥰🥰

  • @ashok-qc4lh
    @ashok-qc4lh 2 роки тому +12

    A Great WORLD TOURIST UMA garu you are giving a pleasant experience to us I hope you will enjoy every moment in life ❤️ especially with your mother.👍

  • @mnindira1827
    @mnindira1827 2 роки тому

    ఉమ నువ్వు అమ్మ. ఫూల్ ఎంజాయ్ ...చక్కగా భోజనం చేసి .సినిమా కి.వెళ్ళరు..ఫ్రూట్ స్ కొన్నావు. ని లనే. మీము హ్యాపీ.. స్టార్ చాలా బాగుంది...God bless you ఉమ

  • @SatishRaj-wo2jm
    @SatishRaj-wo2jm 2 роки тому +6

    Advance 700k congratulations mowa garu meeru inka enno vijayalu saadinchalani korukuntunna. Purest soul keep going 🥰🤗💐🙏

  • @pallapoluchandrasekhar5086
    @pallapoluchandrasekhar5086 2 роки тому +1

    Super bro. మీ కల్మషం లేని మనస్సును, మీ కష్టపడేతత్వాన్ని ఏమని వర్ణించగలను.మీరు దేశం కానీ దేశం వెళ్లి అక్కడ ఎన్ని కష్టాలు పడ్డారో,ఎన్నిసార్లు ఆకలి బాధను భరించారో,అక్కడ ఉన్న వారితో ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకైతే తెలియదు .కానీ ఇన్ని బాధలు పడ్డ,అవమానాలు ఎదుర్కొన్న ఏనాడు దానిని face లో కనబడనీయకుండా చిరునవ్వుతోనే కనిపించారు.ఆ చిరునవ్వు వెనుక ఎంత బాధను అనుభవించారో అది మీకే తెలుసు.మీకు my heartful wishess.
    Bro మీ phone no పెడతారా. మీకు ఇబ్బంది లేకపోతే. మాది ongole bro

  • @FightForTheSituation
    @FightForTheSituation 2 роки тому +25

    Anna... Pls buy " electric scooty " for your father... 🚴. Mee naanagaru struggle chestunnaru...

    • @bhukyakarthik1553
      @bhukyakarthik1553 2 роки тому +4

      Scooty kadu Car konna... alavatu ayina vallu Cycle midane potharu... Danni Struggle anaru aanandam antaru...

    • @FightForTheSituation
      @FightForTheSituation 2 роки тому +1

      @@bhukyakarthik1553 alage car kone avakasham unte koneya antanu... Annaya malli annaya family baagundali happy ga vundali korukuntanu bro

    • @sweety8083
      @sweety8083 2 роки тому

      Electric bikes r dangerous..its risky

  • @sreenivasentertainment2784
    @sreenivasentertainment2784 2 роки тому

    God bless you brother meeru క్షేమంగా వచ్చారు God bless you brother nenu Hyderabad Lo ఉన్నా బ్రో మీరు yennirojuluntaaru బ్రో india Lo

  • @NoSleepKingdom
    @NoSleepKingdom 2 роки тому +8

    Welcome to India when i saw your mam i got very emotional

  • @santoor02
    @santoor02 2 роки тому

    Uma anna nenu mee laaga verey desham lo udyogam chestunam.. Ikaada visa corona valla memu travel kuda cheyalem.... World lo ekkada unna Amma deggara undatam anedi mahapunyam anna!! Your mom reminds me of my mom so much

  • @sivatulasi6003
    @sivatulasi6003 2 роки тому +6

    Hii good morning Uma Garu ☕🌄 మీకు మీ కుటుంబ సభ్యులకు అడ్వాన్స్ గా హ్యాపీ క్రిస్మస్. 🤝🎄🎅👌 మీ ఊరు చూడాలని ఉంది మీ ఊరు మొత్తం ఒక వీడియో చేయండి మేము చూస్తాము 😍😍😍😍😍

  • @Speak12truth
    @Speak12truth 2 роки тому

    అన్నా నువ్వు సినిమాలలో try చేసే time వచ్చేసింది..సూపర్ acting అసలు......

  • @sofiabid
    @sofiabid 2 роки тому +36

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @casualshoot0310
    @casualshoot0310 2 роки тому +1

    One of the finest real Travlogger in the world 🔥

  • @rajasekhargantyada7553
    @rajasekhargantyada7553 2 роки тому +3

    Pushpa movie climax perfectly sukku mark psychoism chupinchadu anthe,❤

  • @kris7846
    @kris7846 2 роки тому

    ఉమా అన్నగారూ,మీరు నిజంగా ఎలాంటి కల్మషం లేని మంచి మనసున్న వారు...మిమ్మల్ని,మీ కుటుంబాన్ని ఆ దేవుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని నా ప్రార్థన...🙏🙏

  • @pushpapriya7968
    @pushpapriya7968 2 роки тому +5

    Uma Garu Thankq for giving me my tenali memories back and can you plz shoot tenali’s Christmas celebrations which are done with salt on road near Ithanagar, I would feel very happy to see them .

  • @danieldanielk6313
    @danieldanielk6313 2 роки тому

    Anna meru world Antha chusi nuvu entha natural ga vunnaru Ante it's really happy brother

  • @Chandrashekhar-dr4hh
    @Chandrashekhar-dr4hh 2 роки тому +11

    pushpa pushparaj thaggede leee 🔥🔥

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 роки тому +1

    ముందుగా అమ్మకు నన్న గరికి నమస్కారాలు అలగే మికు మీరు యక్కడ ఉన్న సూపర్ ఉమ గరు 🙏

  • @skraone1412
    @skraone1412 2 роки тому +5

    Uma bro Chala secrets dachaaru aithe, oksasri memu andharam kalisi miru live pettinappudu aduguthamu pakka ❤😀

  • @crubbythebeagle57
    @crubbythebeagle57 2 роки тому +1

    uma bro meeru and me mother same face cut andi you are so lucky maaku kanneelu vosthunnai ahviri petrol price chusi really a great words but you are such a open minded beram adaganu thelidha you mentioned same feelings what i got but you are in india and nice plan about sharing the fruits with your brother Author Venkat 😎

  • @ASHOK-6
    @ASHOK-6 2 роки тому +14

    Love from bhadrachalam anna💞❤💞❤❣️

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 2 роки тому

    Star adiripoyindi....ammatho gadipina samayam inka bhagundi. tenali market chupinchinaduku chala thank u Umagaru

  • @ksaditya516
    @ksaditya516 2 роки тому +18

    ఇండియా చుట్టుపక్కల దేశాలు, ఇండియాలో వివిధ ప్రదేశాలు చూపించడానికి plan చేయండి అన్నా.

  • @rameshchellboyina
    @rameshchellboyina 2 роки тому +1

    UMA & Amma garutho kalisi cinema ki velladam adhoka varam 😍😍.

  • @KASHIVLOGS7166
    @KASHIVLOGS7166 2 роки тому +11

    THANKS FOR PUSHPA REVIEW ANNAYA
    💥 THAGGEDHELE🔥

  • @meghasyamu9632
    @meghasyamu9632 2 роки тому +1

    Uma bhai, chaalaa thanks, Yadla Lingayya gaari petrol bunk, Market antha.....paatha gnaapakaalu ala gurthu vachaayi

  • @vishalguptha5856
    @vishalguptha5856 2 роки тому +4

    అమ్మ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽కు వేయి దండాలు 🙏🏽🙏🏽

  • @nageswararaosaladi9980
    @nageswararaosaladi9980 2 роки тому +1

    Nice to see Tenali again which I happened to see the same 40 years ago. Very natural and interesting narration of your vedios.

  • @avinashbalakrishna1927
    @avinashbalakrishna1927 2 роки тому +6

    "సుగంధ సోడా"...ఈ పేరు విని ఎన్నిరోజులు అయిందో😘😘

  • @kannadasayaka1252
    @kannadasayaka1252 2 роки тому

    im from bangalore. i have visited Tenali town 5 years back & so nice people supported me well

  • @kumarr3014
    @kumarr3014 2 роки тому +9

    Kalavalani undi bro but distance pblm miss u a lot ❤. Enjoy remember dayss with 🏠

  • @mrkalyan2015
    @mrkalyan2015 2 роки тому +2

    Hii anna nice to see u in India again me ammagaritho conversation so sweet,Inkoti meeru entho chakaga kinda kurchoni thine vidhanam nak chaala baa nachindhi me ammagartho..very happy😊😊. Keep going....

  • @manoharmanu5384
    @manoharmanu5384 2 роки тому +15

    Happy to see u in India bro..

  • @infinity....7402
    @infinity....7402 2 роки тому +1

    Uma garu ur the Pride of telugu people

  • @sripathikaryampudi6052
    @sripathikaryampudi6052 2 роки тому +7

    Hi Uma ! Very nice to see you with mother .💐

  • @kushwanthsai3098
    @kushwanthsai3098 2 роки тому +2

    Chala rojulu tarwata Amma gari tho movie ❤️❤️ 🥰 chala happy ga undi annaya 🥰

  • @abjagdale5621
    @abjagdale5621 2 роки тому +11

    I can't understand still happy ❣️

  • @kuruvanagaraju3707
    @kuruvanagaraju3707 2 роки тому

    Uma gaaru mee videos okkati kuda miss avvakunda chustaanu mee smile super enni kashtalu naaku unna mee video chusthe anni marchipo taanu

  • @urstruly1727
    @urstruly1727 2 роки тому +3

    Meeru ye video chesina special ga untundi uma garu🥰😍❤💚

  • @VamshiSibbala
    @VamshiSibbala 2 роки тому +1

    Amma meeru superb. Language tho sambamdham lekunda movie choodali anukontunnaru❤️

  • @sricharanreddy5647
    @sricharanreddy5647 2 роки тому +5

    Enjoy your holidays. Take rest and recharge for the next year.

  • @piklife6725
    @piklife6725 2 роки тому +1

    Tenali lo nannari adhey sugandhaaaa...naaku chaaala istam...maa in laws place tenali umagaru..same akkadey thaaga nenu..love u Uma gaaru😍😍

  • @Satya_revu
    @Satya_revu 2 роки тому +3

    Your genuine person anna ❣️

  • @manatv25
    @manatv25 2 роки тому +1

    Uma bro madhi Bhimavaram,but job purpose machilipatnam lo untunna...Jampani ikkadiki 52 kmpl,But work load valla mimmalni kalavalani unna na korika theeratledhu,every year sankranthiki nenu Bhimavaram veltha,But e Saari mimmalni kalavalani anukuntunna,Kachithamga vasthanu Anna...with some special surprise to a special person.😇

  • @dummuvenkat1755
    @dummuvenkat1755 2 роки тому +10

    Very nice video......😊....Uma Annaya......❤......Enjoy with your family......Annaya.....😍😍

  • @satyamadhuvarshini4427
    @satyamadhuvarshini4427 2 роки тому

    Uma Anna Mee all the world travel videos kanna naaku Mee Amma garitho videos ae chala antey chala baa nachayi. Please continue doing these daily vlogs. Meeru, Mee Ammagaru, Nannagaru and andaru ilane happy ga vundali ani manasara korukuntunna. Mee mother aithey super asala 😀.

  • @sonymobilesyounus6486
    @sonymobilesyounus6486 2 роки тому +6

    తగ్గేదే లే రోజు వీడియో పెట్టు ఉమా

  • @mrmrsvlogs640
    @mrmrsvlogs640 2 роки тому

    Super bro chala happy ga undhi ,Ma brother in law marriage ki vocha veymuru a time lo chala tiriga Tenali market ,again Epudu chusthuntey really nice