Arjuna's anger in mahabharatham|chaganti | Saindhava vadha | Abhimanyu death|

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024
  • Disclaimer:
    The audio and video used in this video are either owned by the creator or are used under fair use for educational, informational, or entertainment purposes. All copyrights belong to their respective owners. No copyright infringement is intended. If you are the rightful owner of any content used and wish for it to be removed, please contact us, and we will address it promptly.
    #SaindhavaVadha
    #Mahabharata
    #JayadrathaVadha
    #KurukshetraWar
    #MahabharatEpic
    #BattleOfKurukshetra
    #EpicMahabharata
    #Jayadratha
    #Mahabharat
    #Arjuna
    #BhagavadGita
    #KurukshetraBattle
    #DharmaYuddha
    #Krishna
    #Pandavas
    #Kauravas
    #AncientIndia
    #MahabharataStories
    #HinduMythology
    #MahabharataWar
    #MahabharataLegends
    #IndianEpics
    #MahabharataYuddha
    #EpicBattle
    #WarriorArjuna
    #MahabharataCharacters
    #AncientWarriors
    #Hastinapura
    #MahabharataSaga
    #MahabharataTales
    #Arjuna #Mahabharata #Warrior #IndianMythology #ArjunaStrength #MahabharataStories #HinduMythology #AncientWarriors #EpicTales #MythologyShorts

КОМЕНТАРІ • 45

  • @s.venkateswarlusvr607
    @s.venkateswarlusvr607 2 місяці тому +66

    వీరాభిమన్యుని తండ్రిగా అర్జునుడు ఆలా ప్రతిజ్ఞ చెయ్యక పొతే వీరుడు కాదు భీరువుగా మన తరాలకి నిలబడే వాడు.. ఇంతకష్ట సమయంలో కూడా ధర్మం గానే వధిస్తాను అన్నాడు... చాటుగా అభిమన్యుని విలుతృంచిన కర్ణుడు... వృషసేనుని కర్ణుని సమక్షంలో నే సంహరించిన అర్జునుడు... అదేరోజు (17 వ రోజు )దుశ్శశనున్ని భీముడు వధిస్తుంటే అడ్డుకోలేక పోయాడు....

  • @haranadhvennela7449
    @haranadhvennela7449 10 днів тому +4

    మహా అద్భుతం గురువు గారు.

  • @arunbojja8557
    @arunbojja8557 6 днів тому +2

    🚩Veer abhimanu 🙏

  • @ConnectsWithHearts
    @ConnectsWithHearts 2 місяці тому +32

    Arjunudini evaru odinchaleru karnudini prathyakshamga mariyu parokshamga enno sarlu odinchadu kani karnudu arjunudini odinchina okka sandharbham kuda ekkada ledhu

  • @masthanaiahsunkara9995
    @masthanaiahsunkara9995 2 місяці тому +6

    Thank you very much sir Sri Krishna, and Arjuna are only real heroes in Kurukshetra war

  • @kavyagadde1710
    @kavyagadde1710 2 місяці тому +13

    Jai sree krishna jai arjuna j jai jai shankhara

  • @ganapathiganesh9453
    @ganapathiganesh9453 2 дні тому +1

    karna his a warrior...

  • @kusthikarthik3935
    @kusthikarthik3935 Місяць тому +7

    అర్జునుడు 🔥🔥🔥🔥🏹🏹🏹

  • @ConnectsWithHearts
    @ConnectsWithHearts 2 місяці тому +17

    Jai ho arjuna

  • @dsrinu8817
    @dsrinu8817 2 місяці тому +6

    Superb guruvu gaaru

  • @srinivasgangula406
    @srinivasgangula406 Місяць тому +5

    💐💐జై శ్రీ కృష్ణ 🚩🙏🙏

  • @PrakashraoBodasingi
    @PrakashraoBodasingi 11 днів тому +2

    Saraswati.putra.meeku.vandanamulu.

  • @kavyagadde1710
    @kavyagadde1710 2 місяці тому +9

    Arjuna is great warrior

  • @PawanKuncham
    @PawanKuncham 2 місяці тому +23

    ARJUNA MAHABHARATA HERO

  • @kavyagadde1710
    @kavyagadde1710 2 місяці тому +6

    Jai jai shankara

  • @saikumargurala5333
    @saikumargurala5333 Місяць тому +2

    Karna fans ekkada me veerudu kosam vinnara

  • @sureshithe9349
    @sureshithe9349 Місяць тому +2

    💯💯💯💥

  • @lakshminarayana3993
    @lakshminarayana3993 Місяць тому +6

    శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువు గారికి నమస్కారములు,! మీరు చెప్పిన ఆ మహాభారతం లో, అభిమన్య కుమార పరక్రమం కానీ, అంటుపిమ్మట అర్జున పరక్రము గురించి గానీ రెండూచెవులూ చాలవు అంతబాగా చెప్పారు అది వినడానికి రెండు చెవులూ సరిపోవు గానీ, ఎక్కడాకూడా అర్జువునుడు, మహా భారత యుద్ధంలో పాసుపతాస్త్ర ప్రయోగం, చెయ్యలేదు ఆ రోజు రాత్రి దానిని స్మరణ చేసాడు. అంతేకాదు దానికి బదులుగా ఒక అద్భుతమైన వాయు వాస్త్ర ప్రయోగం చెయ్యడం జరిగింది 👍🙏🙏🙏🙏💐

    • @lakshminarayana3993
      @lakshminarayana3993 Місяць тому

      మిగితా కధ అంతా మామూలే!🙏🙏🙏

    • @kvssarma7967
      @kvssarma7967 Місяць тому

      కాదు సర్,చాగంటి వారు చెప్పింది నిజం.భారతంలో అలానే వుంది.నేను చదివాను.అర్జునుడు పాశుపతం తోనే సైంధవుని తల వృద్ధ క్ష త్రుని ఒడిలో పడవేసాడు

  • @klakshmi5289
    @klakshmi5289 2 місяці тому +4

    అభిమాన్యుడు కాదు అభిమన్యుడు
    తప్పులు సరి చేసుకుందాం మాతృ భాషను బతికిద్దాం

  • @MaheshDurgam
    @MaheshDurgam Місяць тому +2

    Pashupatshram arjunudu 13 years aranyavasam lo undangane vachindhi kadha???😂

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 2 місяці тому +4

    Meeru inko pravachanam lo krishnudu arjunudni blackhole Loki teesuku velladu, first person to visit black hole other dimensions.!!.

  • @tejapotta4391
    @tejapotta4391 27 днів тому

    Abhimanyudu chanipoyadu ani matrame kaadhu donga debba teesi Champaru ani karanam

  • @selinshaik9666
    @selinshaik9666 21 день тому

    Ayana chappedi anni apadam. Abi manyu ki padma yuham lo prevesam vakate telusu baita ravatam teliyadu.

  • @chigullapallysrinivas2223
    @chigullapallysrinivas2223 Місяць тому +3

    Jai shree ram

  • @nagarajutimmidi8721
    @nagarajutimmidi8721 Місяць тому +6

    ఒక ధర్మ సందేహం.. కురుక్షేత్రం లో యుద్ధం జరిగింది.. అంటే కురుక్షేత్రం అనేది ఒక స్థలం. యుద్ధ్తానికి ఒక స్థలం నిర్ణయించినప్పుడు అందరు అక్కడే యుద్ధం చేయాలి కదా. అర్జునుడు దూరంగా సంసప్తకులతో యుద్ధ్తానికి వెళ్ళటం ఎలా accept అవుతుంది.? ఎంత దూరంగా ఉన్నా కూడా అర్జునుడు ద్రోణు ని vyoohaalu తెలుసుకోలేకపోయాడా? స్వయంగా శ్రీకృష్ణ భగవంతుడు కి తెలియదా?? సంసప్తకులు యుద్ధం చేయాలి అంటే కురుక్షేత్రం లోనే చేయాలి కానీ దూరంగా ఎందుకు వెళ్లారు? అలాంటి యుద్ధ్తానికి ఆమోదం ఎలా ఉంది?? సరే అసలు విషయం అభిమన్యు వధ అయినప్పుడు, సైన్ధవ వర పాలన అయినప్పుడు ఇలా చేయాల్సి వచ్చిందా?? తెలిసిన వాళ్ళు చెప్పగలరు.. 🙏🙏

    • @Ravi9A
      @Ravi9A Місяць тому

      Pidakala veta vyavaharam

    • @nagarajutimmidi8721
      @nagarajutimmidi8721 Місяць тому

      @@Ravi9A ఓహ్ నిజమా.. బయట గొర్రెలు పందులు అడిగే ప్రశ్నలకి అనుమానాలకి సమాధానం చెప్పే దమ్ము ఉందా నీకు?? 😂😂ఎర్రి ఆకు కామెంట్స్ చేస్తే పైనుండి కిందకి చెక్కెస్తా.. నీకు తెలియదు.. తెలిసే అవకాశం లేదు కాబట్టి అన్నీ మూసుకుని కూర్చో.. మేము ఎదుర్కొంటాం వాళ్ళని. వాళ్లకి సమాధానం చెప్పే బాధ్యత మాది. కాబట్టి నువ్వు వెళ్లి గేదె పేడ తో గొర్రె పిడకలు వేసుకుని వెతుక్కో 👍👍

    • @saikumarpingali112
      @saikumarpingali112 Місяць тому +1

      Sanshaktakulu ante surasena desa Raju shakuni mata mida virata nagaram midadandayatra ki veltadu...so thana Desam ni rakshinchkodaniki virata Raju vellalsi vastadi ala velte vaala synam kuda vellalsi vastadi appudu balam taggipotadi pandavulaki...so arjunudu okarne srikrishna teesukuvelli yudham chestadu adi vere Desam lo ....

    • @nagarajutimmidi8721
      @nagarajutimmidi8721 Місяць тому

      @@Ravi9A అబ్బో.. నిజమా.. గేదెలు కాసుకుని పిడకలు అమ్ముకుంటే ఇలాంటి తెలివి తేటలే వస్తాయి 😂😂

    • @Ravi9A
      @Ravi9A Місяць тому

      @@nagarajutimmidi8721 ok

  • @nagarajutimmidi8721
    @nagarajutimmidi8721 Місяць тому +1

    ఒక ధర్మ సందేహం.. కురుక్షేత్రం లో యుద్ధం జరిగింది.. అంటే కురుక్షేత్రం అనేది ఒక స్థలం. యుద్ధ్తానికి ఒక స్థలం నిర్ణయించినప్పుడు అందరు అక్కడే యుద్ధం చేయాలి కదా. అర్జునుడు దూరంగా సంసప్తకులతో యుద్ధ్తానికి వెళ్ళటం ఎలా accept అవుతుంది.? ఎంత దూరంగా ఉన్నా కూడా అర్జునుడు ద్రోణు ని vyoohaalu తెలుసుకోలేకపోయాడా? స్వయంగా శ్రీకృష్ణ భగవంతుడు కి తెలియదా?? సంసప్తకులు యుద్ధం చేయాలి అంటే కురుక్షేత్రం లోనే చేయాలి కానీ దూరంగా ఎందుకు వెళ్లారు? అలాంటి యుద్ధ్తానికి ఆమోదం ఎలా ఉంది?? సరే అసలు విషయం అభిమన్యు వధ అయినప్పుడు, సైన్ధవ వర పాలన అయినప్పుడు ఇలా చేయాల్సి వచ్చిందా?? తెలిసిన వాళ్ళు చెప్పగలరు.. 🙏🙏

    • @rajinireddy5039
      @rajinireddy5039 Місяць тому +2

      Kurukshetram anedi oka pedda ooru lantidi..oka maidanam kadu..ooru kabatte vallu antha pedda rathalalo vellalsi vastundi... valla gudaralu Vala sainika gudaralu jantuvulu ivani unnayi ante kurukshtram anedi chala pedda ooru ani ardam chesukovali