వరి పొలంలో కొంగల బెడద నివారణ|crane damage in new paddy field?|by karshaka nestham

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • #cranedamageinnewpaddyfield#
    #karshakanestham#
    Music: Last Summer
    Musician: @iksonmusic
    Subscribe for more videos.
    Pls share and subscrib my channel
    Music credits👇 :
    Beach by MBB / mbbofficial
    Creative Commons - Attribution-ShareAlike 3.0 Unported - CC BY-SA 3.0
    Free Download / Stream: bit.ly/Beach-MBB
    Music promoted by Audio Library • Beach - MBB (No Copyri...

КОМЕНТАРІ • 133

  • @kurvasrinu5909
    @kurvasrinu5909 8 місяців тому +26

    మా యువరైతుల పాలిట కల్పతరువు నువ్వు బాబాయ్......... TQ so much....🤝🌾

  • @naveennani9943
    @naveennani9943 7 місяців тому +6

    Anna గట్ల వెంబడి ఎoడ్రాకాయలు భాగా బొకలు పెడుతున్నాయి వరీ పొలం లో నీరు హగటం లేదు అన్న సొల్యూషన్ చెపూ అన్న plzz

    • @ramakrishnapippalla5293
      @ramakrishnapippalla5293 6 місяців тому

      లీటర్ నీటికి 3ml చొప్పున క్లోరో 50ec మందును గట్ల పక్కన స్ప్రే చేయండి..

  • @dinarachi
    @dinarachi 8 місяців тому +4

    👌👌💐💐 anna మంచి అనుభవాలు దేవుని దయ మీ పై ఎప్పుడు ఉండాలని ప్రార్థిస్తూ మీ అభిమానుడు దినకర్ నిర్మల్ జిల్లా

  • @mohammdsamiuddin928
    @mohammdsamiuddin928 8 місяців тому +5

    నమస్తే అన్నగారు ఈమధ్య వరి నార్లు ఎర్రబడి చనిపోతునాయి . కొంతమంది రైతులు ఆందోళనచెందుతున్నారు వారికి అవగాహన మీ వీడియోల ద్వారా కల్పించ గలరు🙏🧑‍🌾 జై కర్షకనేస్తం❤

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 місяців тому

      సరేతమ్మి.

    • @user-ni6bw3xk9m
      @user-ni6bw3xk9m 8 місяців тому

      మీరు యువరైతుకి ఆదర్శం బాబాయ్....❤❤

  • @yerravenkatarajani6677
    @yerravenkatarajani6677 25 днів тому

    మీ అనుభవం రైతులతో పంచుకున్నారు ధన్యవాదములు 🙏

  • @shanigarapuvenkatesh3754
    @shanigarapuvenkatesh3754 7 місяців тому +2

    సార్ పొలం లో ఎంద్రకాయ పీతలు ను ఎలా చంపాలి

  • @shaikmohammadyunus8150
    @shaikmohammadyunus8150 8 місяців тому +1

    Manchi suchanalu thank you sor

  • @arunkumarkotha3731
    @arunkumarkotha3731 8 місяців тому +2

    Anna garu okka sari HUMIC acid & seewed extract granules gurinchi okka video lo explain cheyandi 🙏🏻

  • @ranadheerjoruka1754
    @ranadheerjoruka1754 8 місяців тому +2

    Anna secondary elements (magnesium, sulphur, calcium) eppudu ela vadalo vetilo kalipi challalo oka vedio cheyyandi Anna🙏🙏🙏

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 місяців тому

      కొన్ని మూలకాల వీడియో లు వున్నాయి. అయినా చేస్తా.

    • @ranadheerjoruka1754
      @ranadheerjoruka1754 8 місяців тому

      @@KarshakaNestham anniti gurinchi oke vedio lo cheppandi anna. Tq...

  • @malleshamcheera5077
    @malleshamcheera5077 8 місяців тому +2

    వరి నాటు వేసి 10రోజులు అవుతున్నది,ఇంకా పచ్చ పడటలేదు. దంటు బాగా రావాలంటే ఏం మందులు వాడాలి.అన్నగారు.

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 місяців тому +1

      ఇంకో 5days తర్వాత అగ్రోమిన్ మాక్స్ తో ఏదైనా పొడిమందు కొట్టండి. యూరియాతో హ్యూమిక్ ఆసిడ్ పట్టించి చల్లండి 👍.

  • @teluguvillagespecial5305
    @teluguvillagespecial5305 7 місяців тому +1

    మంచి సూచన

  • @Poshammalasathaiah..
    @Poshammalasathaiah.. 8 місяців тому +5

    Super sir 👏👍👌

  • @SudheerKumar-jo7wl
    @SudheerKumar-jo7wl 8 місяців тому +2

    Great new thoughts

  • @THANVIAZ
    @THANVIAZ 5 місяців тому

    చాలా మంచి సలహా ఇచ్చారు sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  5 місяців тому

      🙏🙏🙏

    • @THANVIAZ
      @THANVIAZ 5 місяців тому

      Sir మాది చవుడు బూమి. నీళ్ళు కూడా సవుట నీళ్లు. సవుట నీళ్లకు ఏమైనా పరిష్కారం ఉంటె విడియో రూపంలో చెప్పండి సార్.

  • @ravisravani8866
    @ravisravani8866 8 місяців тому +1

    వేసవి కాలంలో వరి పొలం ఎలా నాటాలి.నాటిన తర్వాత మందులు ఏ టైమ్ లో వేయాలి ఏం మందులు వేయాలి మొత్తం కలిపి ఒక వీడియో చేయండి సార్

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 місяців тому

      వాటికి సంబంధించిన వీడియోలు చాలా ఉన్నాయండి.

    • @ravisravani8866
      @ravisravani8866 8 місяців тому

      నాటు నుండి కోత వరకు ఎలా చేయాలో చేసిన వీడియోలు వున్నాయా సార్

  • @ramanaramana1894
    @ramanaramana1894 8 місяців тому

    , good Meku vandanalu BABAI GARU

  • @talariudayuday6823
    @talariudayuday6823 5 місяців тому

    అన్న వరి నారు గంటలు కట్టక కూడా నల్లకొంగలు పికి పడేస్తున్నాయి సలహా ఉంటే చెప్పండి

  • @SahasraVenkata-sc9wj
    @SahasraVenkata-sc9wj 8 місяців тому +1

    Sir, రబీ సీజన్ లో వరి నాట్లు ఎర్రబడి అలాగే ఉల్లి కోడు తో చనిపోతున్నాయి కారణం తెలుప గలరు.

    • @SahasraVenkata-sc9wj
      @SahasraVenkata-sc9wj 8 місяців тому +1

      నాటు వేసిన వారానికే ఉల్లి కోడు వస్తుంది ఎం చేయాలి

  • @anjaneyulurajaboina3372
    @anjaneyulurajaboina3372 8 місяців тому +2

    అన్న మంచి చిటకా చెప్పారు 🙏

  • @user-rf2sc2jt1g
    @user-rf2sc2jt1g 6 місяців тому

    Search 0:48

  • @vattam.sugunalusugunalu5322
    @vattam.sugunalusugunalu5322 6 місяців тому

    Very good idea

  • @user-ut8sr8ct2i
    @user-ut8sr8ct2i 5 місяців тому

    Annayya madi karimnagar dist Regadi polam Baga lothukalu digapaduthundi digapadudu Thakkuva kavale Emicheyali chitka cheppandi

    • @KarshakaNestham
      @KarshakaNestham  5 місяців тому

      ఎకరానికి, మొరం గాని,, ఇసుక కానీ ప్రతీసారి 4ట్రిప్పులు కొట్టండి, అలా 2,,3,, సంవత్సరాలు కొట్టండి 👌

  • @ravisravani8866
    @ravisravani8866 8 місяців тому +1

    వరి పంట నాటు నుండి కోత వరకు ఏ టైమ్ లో ఏం వేయాలో చేసిన వీడియోలు వున్నాయా సార్

  • @mohankursenga5278
    @mohankursenga5278 7 місяців тому

    Very good information sir 🎉🎉

  • @sudhakarchowdary4536
    @sudhakarchowdary4536 7 місяців тому

    మంచి ఐడియా ఇచ్చారు

  • @mogulaiahkonda5323
    @mogulaiahkonda5323 7 місяців тому

    అన్న నమస్తే వరిలో ఫాటేరా 4 కేజీలు మరియు 10 g 2 కేజీలు గుళికలు ఒక ఎకరకి ఇసుకలో కలిపి చల్లవచ్చా దయచేసి తెలియజేయండి

    • @KarshakaNestham
      @KarshakaNestham  7 місяців тому

      పటేరా 4g,, సరిపోతాయి.

    • @mogulaiahkonda5323
      @mogulaiahkonda5323 7 місяців тому

      ​@@KarshakaNesthamThank you anna garu

  • @akuthotavenkateshwarlu3908
    @akuthotavenkateshwarlu3908 7 місяців тому

    Thanks

  • @rajummareddy3996
    @rajummareddy3996 5 місяців тому

    Supar anna🎉🎉🎉

  • @mchantichanti9053
    @mchantichanti9053 7 місяців тому

    Namaste guruvugaru నాటు ఏసీ 20డేస్ అవుతుంది స్పె చేస్తే బాగుంటద ఏం చేయమంటారు గుళికలు అస్తే బాగుంటద 4జి లేక యూరియాలో హుమిక్ ఆసిడ్ కలిపి చల్లమంటారా తెలపండీ సార్ కొంచం 🙏🏼🙏🏼🙏🏼 5ఎకరాలు నల్లమాట్టి.బాగాదిగబడతాది పొలం

    • @KarshakaNestham
      @KarshakaNestham  7 місяців тому

      హ్యూమిక్ ఆసిడ్ యూరియాలో కలిపి వేయండి. గుళికలు విర్టాకో 2.5ఎకరానికి ఇసుకలో కలిపి చల్లండి (పలుచగా నీరుంచి )నీరు ఇంకెలా చూడండి.

    • @mchantichanti9053
      @mchantichanti9053 7 місяців тому

      @@KarshakaNestham థాంక్స్ sir

  • @user-vh3up1rm2e
    @user-vh3up1rm2e 7 місяців тому

    Super అన్న

  • @harkavathraju3843
    @harkavathraju3843 8 місяців тому +1

    Nice 👍👍👍👍👏👏👏👏

  • @kalvasathish4573
    @kalvasathish4573 7 місяців тому

    Hii anna siri rider maize 🌽 vesanu 2 months kee jallu vesthundhi k but thisi maize how many days crop

    • @KarshakaNestham
      @KarshakaNestham  7 місяців тому

      4నెలలు.సిల్క్ వస్తుంది, బాగుంటుంది.

    • @kalvasathish4573
      @kalvasathish4573 7 місяців тому

      @@KarshakaNestham jan 5 to 10 madgyalo drum seeder lagacha maku srsp kindha water vasthai

  • @SudheerKumar-jo7wl
    @SudheerKumar-jo7wl 8 місяців тому

    13 0 45 thoo... zinc challa vacha ? Polam lo ...Natu vechee...mandhu gaa

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 місяців тому

      పాస్పరస్ లేదు కాబట్టి చల్లొచ్చు (జింక్ ను ఎపుడైనా వేరుగా చాల్లేలా చూడండి ).

  • @rajsekhar4654
    @rajsekhar4654 8 місяців тому

    Anna dukkilo zinc challina taruvata okaroju alage unchi taruvata water bayataki pampichala annagaru Leda alage unchala

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 місяців тому

      జింక్ వేసిన తర్వాత నీరు బయటకు తీయొద్దు.

  • @vamsikrishna4992
    @vamsikrishna4992 8 місяців тому

    TQ Anna Garu

  • @kumaraswamymuthyala4483
    @kumaraswamymuthyala4483 8 місяців тому

    బొల్లి కోళ్లు నివారణకు చెప్పండి

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 місяців тому

      ప్రశ్న అర్ధంకాలేదు తమ్మి.

  • @vcreativetech1981
    @vcreativetech1981 8 місяців тому

    Natu vesi correct 7 days avutundi kaani polom motthom choudulepi naatu karralu mothom yellow colour loki marindhi akkadakkada karralu chastunnai dhiniki parshkarom cheppandi

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 місяців тому +1

      పొలంలో నీరు తీసి, మొత్తం ఆరేలా చూడండి. 13.0.45+అగ్రోమిన్ మాక్స్ +నాటివో కొట్టండి. అడపా, దడపా ఆరానిస్తూ వేడినీరు పెట్టండి.

    • @vcreativetech1981
      @vcreativetech1981 8 місяців тому

      Oñce mi no send cheyyagalara mitho claritiga matladali

  • @rajamoulinimmala2924
    @rajamoulinimmala2924 8 місяців тому

    Pls explain sir drum seed

  • @user-harshavardhan
    @user-harshavardhan 8 місяців тому

    Siperrrb idea sir🙏🙏 humic acid 99 ippudu vadochha rendava dhafa mandu lo cheppagalaru

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 місяців тому

      ఇప్పుడు యూరియా లో లేదా కాంప్లెక్స్ కు పట్టించి చల్లండి.

  • @rajsekhar4654
    @rajsekhar4654 8 місяців тому

    Anna Maro 6 days lo madi natutunnam narumadilo aite yelanti purugu tegulu ledu yedaina mandu spray cheyala spray cheyyamante ye mandu vadalo cheppandi annagaru

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 місяців тому

      6రోజుల ముందు అంటున్నారు కావున,, కార్బొఫురాన్ 3g, గుళికలు వేయండి. వేసినా,, వేయకున్నా కోరాజిన్ 10ml పంపుకు పోసి కొట్టండి.

  • @user-bm8vm3cd5z
    @user-bm8vm3cd5z 8 місяців тому

    Anna dramseed betara vedhasaga best seed rabikiedhi

    • @KarshakaNestham
      @KarshakaNestham  7 місяців тому

      కొద్దిగా ఇంట్రస్ట్ చేస్తే డ్రంసీడ్ బెటర్, సరే వెధ అయినా ఓకే.

  • @mattakrishna1555
    @mattakrishna1555 8 місяців тому

    Super Mama

  • @kallurisrinivasulu7985
    @kallurisrinivasulu7985 8 місяців тому +1

    Supet

  • @srinunalluri357
    @srinunalluri357 7 місяців тому

    Planing success

  • @rajendermedishetty9148
    @rajendermedishetty9148 7 місяців тому

    Super bro

  • @burugupallymounika3327
    @burugupallymounika3327 8 місяців тому

    సర్ నమస్తే మేము నాట్టు వేషినం మొదటి దఫా మందులు ఎన్ని రోజులకు వేయాలి ఏం మందులు వేయాలి

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 місяців тому

      వీడియోలు పాతవి వున్నాయి చూడండి మౌనిక గారు.

  • @shaikkhaleel786
    @shaikkhaleel786 8 місяців тому

    Great

  • @kalvasathish4573
    @kalvasathish4573 8 місяців тому

    Hii srsp kindha jan lo naru poyacha

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 місяців тому

      జనవరి 20,,25లోపు దాదాపుగా అయేట్లు చూడండి.

  • @sridharreddy3906
    @sridharreddy3906 8 місяців тому

    వరిలో హ్యూమిక్ యాసిడ్ ఏ సమయాన వేయాలి

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 місяців тому

      ఎపుడైనా యూరియా వేసేటపుడు దానికి పట్టించి చల్లండి.

  • @rajugandirajugandi274
    @rajugandirajugandi274 8 місяців тому

    నమస్తే సార్ బాగున్నారా

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 місяців тому

      రాజు అంతా మంచేతమ్మీ,, కానీ రాజు మంచి విషయాలను ఎవరూ చూడడం లేదు,, ఇంత నాన్యత ఉన్న వీడియోలు చూడక పోవడం వల్ల ఎందుకో నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది తమ్మి. ముఖ్యంగా రైతుల మేలే నాకు ముఖ్యం. అయినా వీడియోలు తీస్తాను. 🙏

  • @nareshvarakavi
    @nareshvarakavi 8 місяців тому

    అన్న నమస్తే నాటు వేశాము మొదటి దఫా ఎరువులు గురించి చెప్పండి అన్నా

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 місяців тому

      దమ్ములో వేయకుంటే 50kg 20.20.,,25కేజీపోటాష్ 30కేజీల యూరియా వేయండి.

    • @nareshvarakavi
      @nareshvarakavi 8 місяців тому

      Tq anna

  • @anilkumaranilkumar5542
    @anilkumaranilkumar5542 8 місяців тому

    Reels akada dorukutayi anna

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 місяців тому

      ఫర్టిలైజర్ షాపులో దొరుకుతాయి.

  • @rathodmunna4689
    @rathodmunna4689 8 місяців тому

  • @goldenmucchatlu1781
    @goldenmucchatlu1781 8 місяців тому

    Supar

  • @ilksmnkmr4537
    @ilksmnkmr4537 7 місяців тому

    avi yekkada bathakali mari

  • @kalvasathish4573
    @kalvasathish4573 8 місяців тому

    Local natlu beter haa bihari natlu beter haa

    • @KarshakaNestham
      @KarshakaNestham  8 місяців тому

      గ్రామ కూలీలు దొరుకుతే వారితోనే వేయించండి.

  • @narendras475
    @narendras475 8 місяців тому

    మంచ్ ఆలో చన

  • @vengalarajkumar9176
    @vengalarajkumar9176 8 місяців тому +1

    Anna garu hi

  • @venkatakrishnareddynadide6147
    @venkatakrishnareddynadide6147 8 місяців тому

    Hi anna

  • @pulgammanikantapatel2110
    @pulgammanikantapatel2110 7 місяців тому

    Superb anna🎉