వరిలో అధిక పిలకలు పెరగడం ఎలా? | varilo adhika pilakalu | Paddy Cultivation tips in telugu

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • వరిలో అధిక పిలకలు పెరగడం ఎలా?
    Varilo adhika pilakalu
    This is a video on how to get more yielding in paddy crop.
    Watch full video for better information.
    Subscribe to our channel
    #karshakaNestham ‪@KarshakaNestham‬
    / @karshakanestham
    Helps all the farmers for their better agriculture.

КОМЕНТАРІ • 373

  • @venkateshpashula9587
    @venkateshpashula9587 4 роки тому +27

    అన్న గారు మీరు రైతు సోదరులకు,మాకు విలువైన సలహాలు,సూచనలు తెలియపరిచినందుకు ధన్యవాదములు👏👏👏..

  • @manikantareguregu4763
    @manikantareguregu4763 4 роки тому +28

    అన్నగారు మా రైతు సోదరులకు మంచి సలహాలు సూచనలు వారిలో యాజమాన్యం పద్ధతులు చెప్పినందుకు ధన్యవాదములు

  • @manideepthodeti328
    @manideepthodeti328 4 роки тому +4

    Thank you sir greet job

  • @raajjodu4220
    @raajjodu4220 3 роки тому +5

    Humic acid a time lo veyali sir plz 🙏Reply sir

  • @anandarao.s5556
    @anandarao.s5556 4 роки тому +1

    మంచి విషయాలు తెలియచేస్తున్నందుకు ధన్యవాదములు

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 3 роки тому +17

    మేము మీ తోడు కాకుండా,, మీరే మా తోడు పెద్దాయనా.....🙏

  • @rajeshwarreddy8000
    @rajeshwarreddy8000 4 роки тому +2

    Thanks alot real you graet explan forpady

  • @prashanth153danthepally2
    @prashanth153danthepally2 3 роки тому +5

    Humic acid enni rojula nundi enni rojula lopu vaadali sir

  • @mudivarthihari2189
    @mudivarthihari2189 4 роки тому +5

    Maaku teliyani vishayam lanu teliyachesinandulaku thanks 👍

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому +1

      మీరు ఇలానే మీ సహకారాన్ని అందించండి. ధన్యవాదములు

  • @rajashekarmydam7974
    @rajashekarmydam7974 3 роки тому +1

    Good information 👍👍

  • @rajuchemm954
    @rajuchemm954 4 роки тому +2

    చాలా బాగా చెప్పారు🙏🙏🙏🙏

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      ధన్యవాదములు, మీ సాకారం ఎంతో అవసరం

    • @rajuchemm954
      @rajuchemm954 4 роки тому

      @@KarshakaNestham తప్పకుండా

  • @rajendersingireddy9652
    @rajendersingireddy9652 4 роки тому +5

    రైతులు చేసే mistakes గురుంచి చాలా బాగా చెప్పారు sir

  • @shankarbabukankanala2599
    @shankarbabukankanala2599 3 роки тому +2

    Good job Sir thanks 🙏

  • @siddhabhanuprakash7838
    @siddhabhanuprakash7838 4 роки тому +3

    Excellent
    Sar

  • @jakaashokashok5845
    @jakaashokashok5845 3 роки тому +2

    అన్న థాంక్స్

  • @erammal3175
    @erammal3175 4 роки тому +1

    Explanation super sir....!

  • @shivashankeryeshamalla6388
    @shivashankeryeshamalla6388 4 роки тому +1

    Great explanation anna👌👌

  • @babagtl82
    @babagtl82 2 роки тому

    అన్న, మీరు చూచించే పద్ధతులు,సలహాలు,సూచనలు చాలా సులభంగా అర్థం ఐఏవిధంగా ఉన్నాయి. మీరు మీ మొబైల్ నెంబర్ చూపితే లేక తెలిపితే బాగుంటుంది.

  • @venkateshreddychiluveri4901
    @venkateshreddychiluveri4901 3 роки тому +1

    Bapu nv supere🌾🌾😍

  • @greenapple7913
    @greenapple7913 3 роки тому +1

    Sir vitaco , ferterra, baroz, enfuze. Elantivi kakunda c. H. Cloride4g vasthunnanu.....manchidena?

  • @saireddyamalla6649
    @saireddyamalla6649 3 роки тому +1

    బాబాయ్ గారు మీ వీడియోస్ చాలా బాగున్నాయి మన రాష్ట్రంలో చౌడు నేలల వల్ల రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు చౌడు నేలలో పరి నారబతకడం లేదు ఒక వీడియో తీయండి

  • @jsukumar8164
    @jsukumar8164 4 роки тому +1

    Miru natlu veyakamundhu e videos chesthe raithulaku chala upayogam undedhi sir. ....... anyway thank you

  • @kaalabiravafarming6547
    @kaalabiravafarming6547 3 роки тому

    Annagaaru dhanyavad supper explenetion for paddy but we are redusing expedeture what we doing. we have one planning vedhajalle method please doing video

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      వెదజల్లే పద్దతి బాగుంటుంది. ఒక వీడియో తీసుకుందాం..

  • @pallemreddymallikarjuna9976

    Good sagesans

  • @rammilkuri1623
    @rammilkuri1623 3 роки тому +1

    ధన్యవాదాలు

  • @rameshmullapati4048
    @rameshmullapati4048 3 роки тому

    సూపర్ ఇన్ఫర్మేషన్ సర్

  • @rajuyadaw319
    @rajuyadaw319 2 роки тому

    Thank you sir

  • @mothesrinivasreddy9608
    @mothesrinivasreddy9608 2 роки тому

    Very good sir

  • @nareshchandra.nerjeplam5483
    @nareshchandra.nerjeplam5483 3 роки тому +1

    చాలా చక్కగా వివరిస్తున్నారు సర్ మీరు.....నిచ్చినో ఇండియా వారి షోరి కోసం ఎస్ప్లేన్ చేయండి సర్.............. వరి పంటలో ఎలా వాడాలో లాభాలు చెప్పండి సర్

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      అర్ధం కాలేదు తమ్ముడు, మళ్ళీ చెప్పు.

    • @gulappagulappa2175
      @gulappagulappa2175 2 роки тому

      @@KarshakaNestham nichino company vaari shori ane గుళికల్ కొత్తగా రూపొందించబడిన Flubendmide. 0 7 GR 5 kg pecket Gurinchi cheppandi

  • @rajeshamjakkula1990
    @rajeshamjakkula1990 4 роки тому

    Super ga cheparu sir

  • @ramukatepogu7015
    @ramukatepogu7015 3 роки тому

    Super sir meeru....

  • @itechnaresh4366
    @itechnaresh4366 3 роки тому

    Nice speech

  • @itechnaresh4366
    @itechnaresh4366 3 роки тому

    Do great job

  • @ilyashussain3850
    @ilyashussain3850 3 роки тому

    Nice idea

  • @kakaniseetaram6469
    @kakaniseetaram6469 3 роки тому

    Hi Andi Tata Rallis zygant granules mida oka video cheyandi

  • @rajireddyamalla3952
    @rajireddyamalla3952 2 роки тому +2

    అన్న గారు వరి కీ డీజిల్ చలితే result బాగా ఉంటదా

  • @vijaynarala5770
    @vijaynarala5770 3 роки тому

    Super

  • @peddisathishreddy
    @peddisathishreddy Рік тому

    అందరికి శుభ సాయంత్రం.
    నేను కావేరి-468 హైబ్రిడ్ వరి సాగు చేస్తున్నాను. ఎకరానికి 6 k g హైబ్రిడ్ విత్తనాలు వాడాను. ఇప్పుడు పండించిన వడ్లు మళ్లీ నారు పోసుకోవచ్చా. ఒకవేళ పోస్తే ఎకరానికి ఎన్ని kg ల విత్తనాలు నారు పోయాలి.

    • @KarshakaNestham
      @KarshakaNestham  Рік тому

      అది హైబ్రిడ్, మళ్ళీ పండవు. ☝️

  • @shaikmuneer7635
    @shaikmuneer7635 Рік тому

    Sir నేను bpt5204 వరి సాగుచేస్తున్నాను, నాట్లువేసి 45రోజులు అయ్యంది వర్షాలవల్ల సరిగా పిలకలురాలేదు, సలహాలు ఇవ్వండి?, ఎన్ని రోజులవరకు పిలకలు వచ్చే అవకాశం ఉంది?

    • @KarshakaNestham
      @KarshakaNestham  Рік тому

      ఈపాటికే పిలుకలు రావాలి మునీర్,45రోజుల తరువాత జర కష్టం.

  • @aithalaxmanreddy7542
    @aithalaxmanreddy7542 3 роки тому

    Thank you sir u r very talented

  • @kasthalaashok6164
    @kasthalaashok6164 2 роки тому +1

    Sar vari yase 18 days , safe, micronutrients, humic asid, amplligo, kallipe,,, spre ,,,chaya vacha plise

  • @alijalaramesh589
    @alijalaramesh589 3 роки тому

    Tq sir

  • @vigneshmudiraj6358
    @vigneshmudiraj6358 3 роки тому

    Uriya, humic powder ,ferterra kalipi challavacha sir

  • @vilasagarsrinivas8707
    @vilasagarsrinivas8707 2 роки тому

    అన్న గారు మేము drum seeder తో వరి వేసి 65 రోజులు ఐనది పిలకలు 5, 6 మాత్రమే వచ్చాయి ఇంకా పిలకలు వచ్చే అవకాశం ఉందా 3 సార్లు ఫెర్టిలైసెర్ వేసాను దయచేసి చెప్పండి

  • @subhashcreativeworks2414
    @subhashcreativeworks2414 2 роки тому

    👌

  • @vidyakariragaraju7342
    @vidyakariragaraju7342 4 роки тому

    Good

  • @raghureddy960
    @raghureddy960 3 роки тому +1

    సార్ వరి నాటిన తరువాతయూరియా ఎన్ని దఫాలు వేయాలి ఏ దశలో వేయాలి సార్

  • @kadamdiwakar987
    @kadamdiwakar987 9 місяців тому

    Annagru zinc sulphate inka ssp kalipi challocha

    • @KarshakaNestham
      @KarshakaNestham  9 місяців тому

      వొద్దు రెండిటి మధ్య 10రోజుల వ్యవది ఉండాలి. జికు,, ssp కలవదు.

  • @pagadalamahesh7612
    @pagadalamahesh7612 3 роки тому

    Sir humic aside appudu vesukovali dhanivalla pilakalu bhaga vastaya cheppandi meru chala manchi veshayalu ryhulaku teleyachestunaru thanku sir good information

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому +1

      పిలుకదశలో 100gr హ్యూమిక్ ఆసిడ్ 30కేజీ ల యూరియా కు పట్టించి చల్లండి. (ఎకరానికి )లేదా స్ప్రై చేసినా పరవాలేదు..

    • @maheshtalla753
      @maheshtalla753 3 роки тому

      ఎన్ని రోజులకు చల్లాలి హ్యూమిక్ యాసిడ్

    • @saikatta7209
      @saikatta7209 3 роки тому

      Sir enni days ki veyale himic aside

  • @dhanreddypailla
    @dhanreddypailla 2 роки тому

    Adama baroze gulikalu baguntaya leka FMC fertera baguntada cheppindi

    • @KarshakaNestham
      @KarshakaNestham  2 роки тому +1

      దేని పనితనం దానిదే barroz లొ (కార్టాప్ హైడ్రోక్లోరీడ్ +ఇమామేక్తిన్ బెంజ్పోయేట్ ఉంటుంది )ఫర్టేరా లొ (క్లో్రాంత్రిన్ లిప్రోల్ ఉంటుంది )ఈసారి barroz చల్లండి.

  • @ilyashussain3850
    @ilyashussain3850 3 роки тому

    Great job sir

  • @nandagirirajugoud6130
    @nandagirirajugoud6130 4 роки тому +12

    మీ తోడుగా నేను నా తోడుగా మీరు

  • @kadamdiwakar987
    @kadamdiwakar987 Рік тому

    Anna garu eee virtako tho patu humic acid powder kalpocha

  • @ravulasrinivasulu4641
    @ravulasrinivasulu4641 3 роки тому +1

    Sir nenu karigattu lo gromor chamtkar zink vadedi. Kani natina 15days ki ekaraniki 20kg potash +regent gulikalu, zinc kalipi veddamanukuntunna gulikalu to zinc kalipi veyyavacha cheppandi sir.

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      గుళికలలో యూరియా గాని జింకు గానికలుపకూడదు. జింకును దుక్కిలో వేయండి, లేదా స్ప్రై చేయండి..

    • @ravulasrinivasulu4641
      @ravulasrinivasulu4641 3 роки тому

      Potash to gulikalu kalipi veyyavacha sir

  • @maheshtalla753
    @maheshtalla753 3 роки тому +1

    అన్నా నేను ఈ రోజు ఫర్టిలైజర్ షాప్ కి వెళ్తే ఒక్క కిలో జింకు ఎకరానికి సరిపోతుందట అది పిండిలో కలిపి చల్లాలి అంట (kg 350 rs)
    ఇంకొక షాప్ కి వెళ్తే ఒక కిలో జింకు + 9 కిలోల పౌడర్ ఒక బ్యాగ్ ఇస్తున్నాడు అందులో కల్పి చల్లాలి అంట. (Rs.250 kg)
    మీరు ఇరవై కిలో జింక అంటున్నారు. ఎకరానికి ela అన్న మీరు వాడింది చెప్తారా కొచం plz anna

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      నేను చెపింది దుక్కిలో వేయవలసినజింక్. ఇప్పుడు ఫర్టిలైజర్ వాళ్ళు చెపింది పిండిలో కలిపి చల్లేది. ఒక సారి ఒక ఎకరానికి చెల్లి చూడండి..

  • @shaikmuneer7635
    @shaikmuneer7635 Рік тому

    సార్ corean కలుపు మందు ను యూరియా లో కలిపి వాడవచ్చా

  • @anilgai546
    @anilgai546 4 роки тому

    Hi sir.
    chlorantraniliprole granules..
    anevi naatu vesina enni rojulaku ..ela..vadali.?.

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      15రోజుల నుండి 30రోజులవరకు వాడవచ్చు..

  • @narendarreddy88
    @narendarreddy88 3 роки тому

    Organic ga emina paddatulu unnaya sir

  • @mmmani1448
    @mmmani1448 4 роки тому +1

    Anna garu polam eruvu chalali anukuntuna anna కోడి ఎరువు బేటర గోరె ఎరువు మంచిగ ణ అన్న అ ఎరువు ఏ విధంగా చలితే మంచిగ పని చేస్తుంది అన్న నేను 10 ఎకరాలు కౌలు కు తీసుకోని ఈ సంవత్సరం కోతగ చేస్తూన అన్న నాకు అనుభవం లేదు అన్న సలహా చెప్పండి plz reply

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому +1

      తమ్ముడు కోడి ఎరువైన, గొర్ల ఎరువైన ఏదైనా పరవాలేదు. కానీ కోడిఎరువు అదేపనిగా 2,,, 3.. సంవత్సరాలు వాడితే భూమి చవుడు బారుతుంది. అది పంట రకాన్ని భట్టి వేయవలసి ఉంటుంది. కావున గొర్ల ఎరువైన లేదా పశువుల ఎరువైన వేయండి..

  • @Mr_anonymous_h
    @Mr_anonymous_h 3 роки тому

    Sir black rice gurinchi information cheppandi ...

  • @MRREDDY-ih7wb
    @MRREDDY-ih7wb 4 роки тому +1

    Sir virtako Or ferterra which one is better?

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому +1

      విరాటకాలొ (థయోమీథేక్సిమ్ +క్లరంత్రినిప్రోల్ )అందుకని విర్తకో పరవాలేదు..

    • @rajeshgoli7572
      @rajeshgoli7572 2 роки тому

      Adama barroza vadandi

  • @yellaiahchinna9040
    @yellaiahchinna9040 3 роки тому

    Sir rotoveter tho Shammy cheyala or kejivill tho dhammu cheyala

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      ఒకాసాలు కల్టివేటర్ తో ఆకారోధమ్ము రోటోవేటరుతో చేయండి..

  • @vilasagarsrinivas8707
    @vilasagarsrinivas8707 3 роки тому +1

    అన్న గారు మేము dupont వారి fettera వేసినము next 5 రోజుల తర్వాత coromandel వారి మ్యాక్సీ. మాక్స్ ప్లాంట్ గ్రోత్ స్టిములంట్ వేసినము ఐనా పిలకలు వస్థలేవు ఎం చేయాలి

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому +1

      కొద్దిగా టైం అయినా పిలుకలు వస్తాయి.

  • @raviprasad2365
    @raviprasad2365 Рік тому

    Sir baroz Adama gulikellu vadadam manchidena

  • @jellalingaswamy9746
    @jellalingaswamy9746 3 роки тому

    Sir kaveri 468 meda oka vidoe cheyandi

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      ఓకే లింగస్వామి 🙏.

  • @ajmeerarajkumar799
    @ajmeerarajkumar799 3 роки тому

    Sir ye pilaka golilu manchivi cheppandi

  • @kadamdiwakar987
    @kadamdiwakar987 Рік тому

    Urea lo humic acid liquid kalpocha anna garu

  • @vadlasudheer2906
    @vadlasudheer2906 2 роки тому

    Sir vari vesi 25 rojulu aidhi mogi purugu vachindhi ani 3g gulikalu vesanu aithye dhini midha virtako gulikalu chalavacha

    • @KarshakaNestham
      @KarshakaNestham  2 роки тому

      Virtaco 2.5 కేజీలు ఒక ఎకరానికి చల్లండి. (దాంట్లో క్లోరాంట్రీనిలిప్రోల్ +థయామితాక్సిమ్ లు ఉంటాయి.)

  • @bongonithirupathi9057
    @bongonithirupathi9057 3 роки тому

    Lethal ane gulikalu vachhay vatini thimet laga use cheyachha

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      లెథల్ పురుగు మందు (కాండం తొలిచే పురుగుకు, ఆకు చుట్టు పురుగుకు పనిచేస్తుంది )స్ప్రై

  • @ramaganiravikumargoud8333
    @ramaganiravikumargoud8333 2 роки тому

    Annaiah varilo nativo +katana kalipi kottavacha

  • @lokareddy9632
    @lokareddy9632 3 роки тому

    అన్నా అన్నా తమలపాకు తోట లో నిమ్మ తోట సమస్య ఉన్నది కావున నేను ఇదివరకే ఒక పది రోజుల కిందట కంపెనీ వేలంపై వాడను కానీ దాని రిజల్ట్ ఎలా ఉందో అంటే పది రోజులైంది వేసి ఈ మందు సరిపోతుందా లేదా ఇంకేదైనా కూడా మంచి కంపెనీ ముందు కెమికల్ రూపంలో చెప్పగలరు

  • @naturalcreative7059
    @naturalcreative7059 3 роки тому +1

    నారు నాటి 6 రోజులవుతుంది కలుపు మందు ఏది వాడాలి వేయచ్చ

    • @greenapple7913
      @greenapple7913 3 роки тому +1

      Pretlcher Or piruze sulifutan ethail challandi

  • @ravikumar-bn4yb
    @ravikumar-bn4yb 3 роки тому

    Fattera ku badulu coragin spray cheste pilakalu baga vastaya dayachesi telupagalaru(rendintilo same formula kada)

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      రెండు ఒకటే, అందుకే virtaco 2.5కేజీలు 25కేజీల ఇసుకలో కలిపి చల్లండి. లేదా ఫ్లూ బెండమైడ్ స్ప్రై చేయండి.

  • @amgothchandramohan6730
    @amgothchandramohan6730 2 роки тому

    Sir miru cheppevi anni vinte raithuku migiledii cheppe

  • @regatianand3808
    @regatianand3808 3 роки тому

    Sir senagalo budidha and tuppu tegalu ku mondhuli plz tell me

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      ఒకసారి కాపర్ ఆక్సీ క్లోరైడ్ ఒక లీటర్ నీటికి 3gr కొట్టండి, 2రోజులలో హేగ్సకోనజోల్ స్ప్రై చేయండి (వాతావరణంలో తేమ ఎక్కువగావుంటే ఇలా జరుగుతుంది..

  • @bangaraiahn7273
    @bangaraiahn7273 3 роки тому

    Sir memu nati 15 days avutundi ippudu virtaco gulikalu ,humic acid, yuriya and DAP kalipi vesukovacha repaly please

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      Dap పై పాటుగా వేయకండి. Virtako +హ్యూమిక్ యాసిడ్ ఇసుకలో కలిపి చల్లండి.

  • @malleshmkummari4875
    @malleshmkummari4875 3 роки тому

    Thanks sair

  • @kkirankumar5278
    @kkirankumar5278 4 роки тому

    🌾🌾🌾🌾బాగుంది సర్🌾🌾🌾🌾

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      థాంక్స్, ఇలానే ప్రోత్సహించండి మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాను.

    • @rajurajuyadav7718
      @rajurajuyadav7718 4 роки тому

      కిసాన్ గ్రోత్: మందులు వాడండి చాలా బాగున్నాయి సుపార్ రెజల్యూట్ ఉన్నాయి 🌾🌾🌾🌾🌾కావలి అనుకుంటే :నా :8367350590 రాజు యాదవ్

  • @gurralanaresh5624
    @gurralanaresh5624 3 роки тому +2

    రబీ,వరీ, నాటులో,పాకురు,బాగా, పడుతుంది, దినికి, రాకుండా, ఉండాలంటే, ఎమీ, జాగ్రత్తలు, తీసుకోవాలి,ధయచెసీ, చెప్పారండి

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      పొలాన్ని అడపా, దడపా ఆరబెట్టండి పాకురుతో నష్టమేమి లేదు.

  • @bangaraiahn7273
    @bangaraiahn7273 3 роки тому

    Sir vari Nati 30 days avuthundi ippudu potash , ammonium,humic Acid kalipi vesukovacha repaly please

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      వేయండి. బాగుంటుంది.

  • @rajeshchanti8387
    @rajeshchanti8387 4 роки тому +1

    ఆదర్శ రైతు కు కృతజ్ఞతలు.
    చౌడు భూమి లో వరి పంట కు ఒక వీడియో పెట్టండి. పంట రావటం లేదు రబీ మరియు ఖరీఫ్ లో

  • @farmer1464
    @farmer1464 3 роки тому

    Iil benfuracarb 3% gr result Ela undi sir..

  • @prashanth153danthepally2
    @prashanth153danthepally2 3 роки тому

    Gulikalu uria lo kalipi challala enni rojula lopu challala cheppandi sir plz

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому +1

      గుళికలు ఎపుడైనా ఇసుకలో మాత్రమే కలిపి 20నుండి 30రోజులలో చల్లండి.

  • @vasu.MS6350
    @vasu.MS6350 4 роки тому +1

    మీరు చెప్పినవి అన్ని వాస్తవాలే... నేను కూడా రైతునే,

  • @jellalingaswamy9746
    @jellalingaswamy9746 3 роки тому

    Sir virtako gulikalu vesthe pilakalu Baga vasthaya sir

  • @srinivaspeeka4119
    @srinivaspeeka4119 3 роки тому

    Humic asid vari natina enni rojulaki vesukovali sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      వరినాటిన 25రోజులనుండి ఎపుడూ వేసినా పనిచేస్తుంది.

  • @lokareddy9632
    @lokareddy9632 3 роки тому

    అన్నా nematode ఉన్నవారికోసం ఇంతకు ముందు బార్ కంపెనీ వాళ్ళ వేలం వేసి పదిహేను రోజులు అయింది అన్న ఇప్పుడు మళ్ళీ నా పొలం పైన తుఫాన్ వల్ల నా పొలం పై మళ్లీ వర్షపునీరు పోయింది సింజెంటా కంపెనీ లేదా బి ఎస్ ఎఫ్ ఐ వాళ్ళ కంపెనీ లో గాని మళ్ళీ ఇంకోసారి వెళ్దాం అనుకుంటున్నాం అన్నా అది ఎంత మోతాదు చెప్పగలరా కానీ డ్రిప్ వేసి అనుగుణంగానే చెప్పండి అన్నా

  • @jellalingaswamy9746
    @jellalingaswamy9746 3 роки тому

    Virtako gaddi mandha pilakala mandha sir plz reply sir

    • @jellalingaswamy9746
      @jellalingaswamy9746 3 роки тому

      Plz reply sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      Virtaco గడ్డి మందుకాదు పిలకల మందు. (క్లోరన్తరినిలిపిరోల్ ).

  • @dasarijanardhan3158
    @dasarijanardhan3158 3 роки тому

    సార్ నమస్కారం...నేను ఈ వేసంగిలో నూజివీడు సింధు 9156 నారు పోశాను... నాటు వేసేటప్పుడు... ఎన్ని మొక్కలు నాటాలి...పంట ఎలా ఉంటది... దయచేసి సలహా ఇవ్వగలరు....

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому +1

      జనార్దన్ అన్నా ఒక చదరపు అడుగుకు 66కుదుర్లు వచ్చేలా చూడండి. ఆ వెరైటీ గురించి నాకు అంతగా తెలియదు..

    • @dasarijanardhan3158
      @dasarijanardhan3158 3 роки тому

      @@KarshakaNestham..కృతజ్ఞతలు అన్నగారు...💐

  • @SathishKumar-xo4ew
    @SathishKumar-xo4ew 3 роки тому

    Sir నమస్తే

  • @sahadevnani8557
    @sahadevnani8557 Рік тому

    Virtako వాళ్ళ వనపములు చనిపోతాయా మా పొలం లో చాలా వనపములు ఉన్నాయి

  • @maheshpuli5320
    @maheshpuli5320 3 роки тому

    Zinc sulphate natu vesina 7days lopu vesukovacha thatha.

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      చిలేటెడ్ జింకు దొరుకుతుంది అరకిలో 25కేజీలు యూరియాతో కలిపి చల్లండి. లేదా స్ప్రై చేయండి (లీటర్ నీటికి 2గ్రా చొప్పున ).

    • @maheshpuli5320
      @maheshpuli5320 3 роки тому

      Thank you for your suggestion.

  • @mohammedaslam7113
    @mohammedaslam7113 3 роки тому

    2 yakaraniki 5 kg humic acid vesuko vacha

  • @dadalanagaraju8608
    @dadalanagaraju8608 3 роки тому

    Hi sir nenu om sai panta vesanu muvva potu vasthundhi am mandhu vaadali anna..

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      పంట ఎన్ని రోజులదో తెలుపలేదు. అయినా virtaaco గుళికలు వేయండి. పొలంలో నీరు తీసి అగ్రోమిన్ మాక్స్ +19.19.19స్ప్రై చేయండి.

  • @anand.pochavenianand3575
    @anand.pochavenianand3575 3 роки тому +1

    నాటు వేసి నెల 15 రోజులు అవుతుంది జింకు లోపం కనబడుతుంది మామూలుగా జింకు పౌడర్ ఉంది ఈ పౌడర్ స్ప్రే చేయొచ్చా

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      చిలేటెడ్ జింకు లీటరు నీటికి 2gr చొప్పున (పంపుకు 30, 35గ్రా )వారంలో రెండుసార్లు స్ప్రై చేయండి.

  • @mekaprem5143
    @mekaprem5143 4 роки тому +1

    సార్ నాటు వేసి 15 రోజుల్లో మీరు చెప్పినట్టు విటాకో చల్లాను. మరల హుమిక్ ఆసిడ్ యూరియా చల్లవచ్చ తెలుపగలరు.

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 роки тому

      25kg ల యూరియాతో 100gr హ్యూమిక్ యాసిడ్ కలిపి చల్లండి..

    • @mekaprem5143
      @mekaprem5143 4 роки тому

      ఒక ఎకరకు 25 కేజీ యూరియా,28-28 మరియు హుమీక్ ఆసిడ్ కలిపి చల్లు కోవచ్చ.

    • @ryadasantosh8189
      @ryadasantosh8189 3 роки тому

      హ్యూమిక్ యాసిడ్ ఎక్కడ దొరుకుతుంది

  • @srinukommidi5823
    @srinukommidi5823 3 роки тому

    Sir memu polam vesi 23 days avtundi ippudu Zink lopam kanipistundi spray vidanam kante veda challe mandulu emayna vunnaya yedi manchidi telupagalaru plz

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      యూరియా లొ కలిపి చల్లే చిలేటెడ్ జింకు ఉంటుంది కలిపి చల్లండి.

    • @srinukommidi5823
      @srinukommidi5823 3 роки тому

      Marino gold panichestunda

    • @srinukommidi5823
      @srinukommidi5823 3 роки тому

      Urea lo kalipi challe Zink name company name cheppandi

  • @bangaraiahn7273
    @bangaraiahn7273 3 роки тому

    Sir maku Humic acid kavali Madi nagarkurnool daggaralo unte telupagalaru

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      ఎక్కడైనా మండలకేంద్రాల్లో దొరుకుతుంది. అలా కాకుంటే జిల్లా కేంద్రాల్లో దొరుకుతుంది.

  • @moodvenkanna9428
    @moodvenkanna9428 3 роки тому

    Humic acid epudu veyalli

  • @lokareddy9632
    @lokareddy9632 3 роки тому

    అన్నా బాయర్ కంపెనీ వైఫై వాడేనా కానీ పది రోజులైంది కెమికల్ రూపంలో ఇంకా ఏదైనా సరిపోతుందా లేదా అనేది కొంచెం వివరం

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 роки тому

      సరిపోతుంది అన్నా..